గద్దర్ పై పాట పాడుతూ ఏడ్చేసిన విమలక్క Vimalakka Emotional Words About Gaddar | Telangana Folk Singer Vimalakka | Gaddar TV45 Telugu #vimalaakka #gaddar #tv45telugu #TV45.online
Akka ,I have never seen your tears yet , u r very dare ,keep tears in ur heart ,akka ,go on ur way in the future ,you are the right heiress of gaddar anna ✊✊🌹💪🙏🙏
అక్క మీరు మాట్లాడిన ఆ మాటల్లో ఎన్నో గొప్ప నిజాలు దాగున్నాయి. అవును ప్రజల గురించి మాట్లాడే మీ తరం ఒక్కొక్కరిగా అంతరించి పోతున్నారు. మరి రేపటి తరం భవిష్యత్తు మీ కళ్లలోని కన్నీరు లాగా ఎక్కడ రాలిపోతుందేమో అని మీరు పడే ఆవేదన మీ బాధల గుండె చప్పడు ఎంతమందికి అర్థం అవుతుందో ఇది ఎంతమందికి చేరుతుందో 😢ఈ తరం వారికి మా తరం వారికి బావితరం వారికి😢