Тёмный

Vinnapalu Vinavale Lyrical Video | Annamayya Songs |MM Keeravani |Teluguone 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 13 млн
50% 1

Vinnapalu Vinavale Vintha Vinthalu
Music: MM Keeravani
Lyrics : Annamayya Keerthana
Singers : SP Bala Subramanyam , Renuka, MM Srilekha
Director : K Raghavendra Rao
Movie : Annamayya
Lyrics in Telugu :
విన్నపాలు వినవలె వింత వింతలు
విన్నపాలు వినవలె వింత వింతలూ
పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలె వింత వింతలూ
పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలె వింత వింతలూ
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగా అండనుండే స్వామిని
కంటి ...
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు \\2\\
పేరుగల జవరాలీ పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి
Lyrics in English
Vinnapaalu vinavale vintha vinthalu
Vinnapaalu vinavale vintha vinthalu
Pannagapu dhomathera paikethavelayya [2x]
Vinnapaalu vinavale vintha vinthalu
Kanti sukravaaramu gadiyaledinta
Anti alamelumanga andanunde swami
Kanti sukravaaramu gadiyaledinta
Anti alamelumanga andanunde swami kanti…
Pidikita talambraala pendli kooturu
Kontha pedamarali navvinee pendli kooturu
Pidikita talambraala pendli kooturu
Kontha pedamarali navvinee pendli kooturu
Perugala javaraali pendli kooturu
Pedda perula mutyaala meda pendli kooturu
Perantandla nadimi pendli kooturu
Perantandla nadimi pendli kooturu
Vibhu peru guccha siggupadi pendli kooturu
Alara chanchalamaina aatmalandunda
Nee alavaatu cheseni uyyaala
Alara chanchalamaina aatmalandunda
Nee alavaatu cheseni uyyaala
Palumaaru uchvasa pavanamandunda
Nee bhaavambhu thelipe ee uyyaala
Palumaaru uchvasa pavanamandunda
Nee bhaavambhu thelipe ee uyyaala
Uyyaala (uyyaala..)
Uyyaala (uyyaala..)
Uyyaala (uyyaala..)
Uyyaala (uyyaala..)

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 659   
@ramakasthuripotnuru675
@ramakasthuripotnuru675 3 года назад
విన్నపాలు వినవలె వింతవింతలూ విన్నపాలు వినవలె వింతవింతలూ పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య విన్నపాలు వినవలె వింతవింతలూలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ... కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ... పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురూ... ఊ ఊ... అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు సేసెనీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు సేసెనీ ఉయ్యాల పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల ఉయ్యాల..ఉయ్యాల ఉయ్యాల..ఉయ్యాల ఉయ్యాల..ఉయ్యాల ఉయ్యాల..ఉయ్యాల
@narendramareboina9649
@narendramareboina9649 2 года назад
Super anna
@maddurimanohar2888
@maddurimanohar2888 2 года назад
Tq.,
@pnageswararao2348
@pnageswararao2348 2 года назад
Thank you sir
@nakkaganapathi7290
@nakkaganapathi7290 2 года назад
Super👏👏👏
@sriharib338
@sriharib338 2 года назад
Tq
@rejeenareju3403
@rejeenareju3403 7 месяцев назад
ఒక హిందువు గా పుట్టడం ఎంత పుణ్యమొ ఓం నమో వెంకటేశ 🙏🙏🙏🙏 అన్నమయ్య సంకీర్తనలు మనం అందరం హయిగ వింటుంటే యె జన్మ పుణ్యమొ 🙏🙏🙏🙏🙏
@JaiSriRamajaijaiSriramajai
@JaiSriRamajaijaiSriramajai 4 месяца назад
Family jagartha
@anjikick5622
@anjikick5622 10 дней назад
Jai shree Ram
@govindaharigovindaeedavenk1044
నేను తినే ప్రతి మెతుకు, పీల్చే ప్రతి శ్వాస స్వామి వారు నాకు పెట్టిన బిక్ష ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@Anonymous.chords999
@Anonymous.chords999 Год назад
Yes
@srinivassinu5591
@srinivassinu5591 Год назад
I love you bro
@karuvadlakonda4245
@karuvadlakonda4245 Год назад
🙏🙏🙏
@mallikar5389
@mallikar5389 Год назад
Hanji🙏🙏🙏🙏🙏🙏
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Год назад
ఈ సృష్టి సర్వమూ ఆ శ్రీనివాసుడి లీలా క్షేత్రం.
@madhavlucky1239
@madhavlucky1239 2 года назад
మన హిందూ దేవాలయాలు మన హిందూ సాంప్రదాయం మన హిందూ ధర్మాలు నిలబడాలి ఓం నమో నారాయణాయ
@Muneeshwara
@Muneeshwara Год назад
Hindhu sampradayam kadhu sanaathana darmam. Om namo veemkateshaya namaa
@RajiniGracy
@RajiniGracy Год назад
Sir ala iyethe meeru thellodu create chesina eh vosthuvu vadavodhu
@DoraYadav
@DoraYadav Год назад
👌👌👍👍🙏🕉️🕉️🚩🕉️🕉️🕉️🕉️🙏🙏🙏 super bro
@Lakshmi-bo8cw
@Lakshmi-bo8cw Год назад
Thellodu bathakadaniki ki kuda maa hinduvu ve kavali k e oka deshm chupi hinduvu lenidi e oka desham nadavadu
@balumeena746
@balumeena746 11 месяцев назад
​@@Muneeshwarato 😂😂😂😂
@cgmchannel8776
@cgmchannel8776 Год назад
బెస్ట్ medicine for mental health అన్నమయ్య సంకీర్తనలు
@naveenaditya2850
@naveenaditya2850 3 месяца назад
true😍
@anwarmasoomiqadriannu9811
@anwarmasoomiqadriannu9811 4 месяца назад
🌹🌹 నేను ఒక ముస్లిం ని అయినా కూడాను అన్నమాచార్య కీర్తనలు అంటే చాలా ఇష్టం అందులోని భావాలు అర్థాలు చాలా తెలుపుతాయి దాన్ని తెలుసుకొని మంచి జీవితం గడ భగవద్గీత ఖురాన్ బైబిల్ గ్రంథాలు వేరైనా దైవ మార్గం ఒక్కటే మంచి మార్గంలో నడవాలని ఇలాంటి మంచి మంచి పరమార్థాలు తెలిపే ఇంకా మంచి సినిమా రూపంలో జనాలకి అందించిన దర్శక నిర్మాతలకు నా పాదాభివందనాలు Iam From KGN EVENTS Kurnool dist🙏🙏🌹🌹👍👍👍👍👍👍
@jaipalnaik5156
@jaipalnaik5156 3 месяца назад
🙏
@NAGULASHAIK-gd1rn
@NAGULASHAIK-gd1rn 2 месяца назад
Seme 👍👍🙏🙏
@chandraseshup7939
@chandraseshup7939 2 месяца назад
Great massage for all humans
@PokalaNagaraju-m3y
@PokalaNagaraju-m3y Месяц назад
🙏
@hariroyal9187
@hariroyal9187 Год назад
ఆ వెంకటేశ్వర మొహం చూస్తూ 100 సంవత్సరాలు బతికేయచు....❤❤❤❤
@swamivoruganti7383
@swamivoruganti7383 3 года назад
నా జీవితంలో అన్నమయ్య సాంగ్స్ ఒక్కటే అద్భుతం.
@prasadsom5903
@prasadsom5903 2 года назад
I.am.hariprasad
@r.kvaibhavpulipaty1173
@r.kvaibhavpulipaty1173 2 года назад
@@prasadsom5903 aqqqq
@lohandrakrishna1275
@lohandrakrishna1275 2 года назад
😘😀😀
@lohandrakrishna1275
@lohandrakrishna1275 2 года назад
😘😀😀
@ChimtulovesChimki
@ChimtulovesChimki 2 года назад
Naki kooda Govindha Govindha 🙏🙏
@m.rishikesh2900
@m.rishikesh2900 2 года назад
నా కంట వెంకటేశ్వర స్వామి ఎదురుగా కూర్చొని పాట పాడుతున్నా ఎస్పి.బాలసుభ్రమణ్యం... ఈ దృశ్యం మాత్రమే కనిపిస్తోంది...మరో పక్కనే కూర్చున్న వేటూరి...
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Год назад
అన్నమయ్య గారి కీర్తనలు వింటుంటే తెలుగు భాష ఎంత తీయగా ఉంది అంటూ మనసు సంతోషిస్తుంది.
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 4 года назад
ప్రతి రోజు అన్నమయ్య పాటలు వెంటనే రోజు గడుస్తుంది, కీరవాణి గారికి పాదాభివందనం 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@12udaykiran
@12udaykiran 2 года назад
Koncham me kula buddi pakkanapetti mundu aa srinivasudiki, annamayagariki vandanam cheyandi🙏
@ashokkumar-bv3cm
@ashokkumar-bv3cm 2 года назад
Hi
@time_worrior5721
@time_worrior5721 Год назад
Keeravani gaariki ee movie songs ki raavali Oscar🎥🏆
@srivijayamilksagrotech2573
@srivijayamilksagrotech2573 2 года назад
కీరవాణి గారు మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rakeshj9482
@rakeshj9482 Год назад
Correct Brother… కీరవాణి గారి జన్మ ధన్యం నిజంగా….
@CherukuriBhlmaSankarasastri.
@CherukuriBhlmaSankarasastri. 5 месяцев назад
Yes
@srinivasaraoteegala1385
@srinivasaraoteegala1385 Год назад
ఈ పాటలు వింటూ ఉంటే మనసు ప్రాంసాంతంగా ఉంటుంది నమో వెంకటేశ ః
@srinivassinu5591
@srinivassinu5591 Год назад
Anna niku vandanalu
@mounish4580
@mounish4580 День назад
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jalabhai3158
@jalabhai3158 3 года назад
ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ ఇంకా తీయాలి
@pratulmondal3611
@pratulmondal3611 Год назад
I am a Bengali and i don't know this language but love the song 💛 Feeling so calm
@navarenq121
@navarenq121 Год назад
Good bro
@lakshmig-t6e
@lakshmig-t6e 4 месяца назад
Ho tq
@sateeshnaidu2858
@sateeshnaidu2858 2 года назад
కీరవాణికి పాదాభివందనం కాదు కాదు పాదాభి వందనాలు
@RamaKrishnachodhary
@RamaKrishnachodhary Год назад
ఓం నమో వెంకటేశాయ 2023లో ఈ పాట వింటే గోవింద నామస్మరణ చేసే వారు అందరూ గోవిందా గోవిందా గోవిందా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి యే సర్వేజనా సుఖినోభవంతు🕉🕉🕉💐💐💐🙏🙏🙏
@neeruguttihemanth...1768
@neeruguttihemanth...1768 Год назад
Yes
@charankasoji4729
@charankasoji4729 5 месяцев назад
2024
@RUDRAsrimemoriess6871
@RUDRAsrimemoriess6871 Год назад
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు _om నమో వేంకటేశాయ🕉🙏
@prasadppawankalyan5489
@prasadppawankalyan5489 2 года назад
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 💐💐💐 ప్రేమ తో మీ ప్రసాద్ ❤️❤️ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@shivaprasad5427
@shivaprasad5427 Год назад
అన్నమయ్య movie is my favourite movie.enni సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది.అంత మధురంగా ఉంటుంది movie
@jahnavijanu3614
@jahnavijanu3614 2 года назад
ఎంత అధ్బుతమైన సాహిత్యం 🙏🙏🙏🙏💐💐💐💐
@balabharathiveerapaneni488
@balabharathiveerapaneni488 2 года назад
Nice movie అన్నమయ్య సంకీర్తనలు వింటే చాలా అద్భుతంగా ఉంటాయి
@priyankachowdary3395
@priyankachowdary3395 4 года назад
Vinnapaalu vinavale vintha vinthalu Vinnapaalu vinavale vintha vinthalu Pannagapu dhomathera paikethavelayya(2) Vinnapaalu vinavale vintha vinthalu Kanti sukravaaramu gadiyaledinta Anti alamelumanga andanunde swamini Kanti sukravaaramu gadiyaledinta Anti alamelumanga andanunde swamini kanti Pidikita talambraala pendli kooturu Kontha pedamarali navvinee pendli kooturu Pidikita talambraala pendli kooturu Kontha pedamarali navvinee pendli kooturu Perugala javaraali pendli kooturu Pedda perula mutyaalameda pendli kooturu Perantandla nadimi pendli kooturu Perantandla nadimi pendli kooturu Vibhu peru guccha siggupadi pendli kooturu Alara chanchalamaina aatmalandunda Nee alavaatu cheseni uyyaala Alara chanchalamaina aatmalandunda Nee alavaatu cheseni uyyaala Palumaaru uchvasa pavanamandunda Nee bhaavambhu thelipe ee uyyaala Palumaaru uchvasa pavanamandunda Nee bhaavambhu thelipe ee uyyaala Uyyaala uyyaala.. Uyyaala uyyaala.. Uyyaala uyyaala.. Uyyaala Uyyaala..
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 года назад
🙏🏿🍀venkatesuda vippichidavela. nayya🌞🙏🏿
@vigrahalabhargavi2454
@vigrahalabhargavi2454 2 года назад
Tq soo much
@ravichandran.761
@ravichandran.761 2 года назад
I am tamil from tamil nadu.. I like somuch Annamayya keerthanas... I saw this flim two times, what a fantasy songs.. Mr. Keerawani the great composer... Totally this film songs living long long years ago... My heart hasbeen melting when earing the Annamayya keerthanais..." Kondalalo nelakonna, " " Rama dayapara ","Balibali rama pantappu rama " .. A plenty lot of thanks for MR. M. M. KEERAWANI GARU. Namaskaram...... Foot path
@cnumallela425
@cnumallela425 13 дней назад
మీ కంఠంలోని మాధుర్యం, మీ గాత్రంలోని అమృతం, మీ పాటలు వింటుంటే వచ్చే తన్మయం మరువ లేనిది.. గురువు గారికి సాక్టాంగ నమస్కారం...
@dodlavijaykumar6940
@dodlavijaykumar6940 2 года назад
అన్నమయ్య సినిమా మళ్ళీ తియాలి అనే వారు ఒక like evvandi
@sriharivarma5104
@sriharivarma5104 3 месяца назад
శ్రీహరి వర్మ పుత్తూరు
@kinganukumar3318
@kinganukumar3318 2 года назад
I love annamayya songs ❤️
@thankyou3710
@thankyou3710 2 года назад
ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టం
@dhananjayad9991
@dhananjayad9991 2 года назад
Annamayya Cinema tisina raghavendra Rao ki, adbutamga natinchina Nagarjuna ki, paata paadina Balu ki, Sangeetam samakurchina keeravaani ki.paadabi vandanaalu
@balatripurasundari3100
@balatripurasundari3100 3 года назад
మల్లీ మల్లీ ఇలాటి పాటలు రావాలనీ కోరుకుంటున్నాను.
@Prashanth_Reddy_Kongala
@Prashanth_Reddy_Kongala 3 года назад
Bro weekly okasari chusthanu movie nenu
@sridhargolla7100
@sridhargolla7100 Год назад
Nag acting choosi annamayya ilane untademo annatlu
@anjiaaanji9485
@anjiaaanji9485 4 года назад
Anna ma charyulu (annamyya ) sankirthanaalu ela raasado swamy kaani aayana sankirthanaalu ila vina sompugaa paadinaa gayakulaku naa namaskaramulu
@vmvenkatkishorekumar7464
@vmvenkatkishorekumar7464 3 года назад
Thandri nannu rakshinchi karuninchi kaapadu thandri om namo narayanaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mr.rejectedpiece4452
@mr.rejectedpiece4452 Год назад
3:00 minutes ki evari manasu Aina vennala karigi povalsindhe🤗🤗🥰🥰🙏🙏
@vinithapriyatham4631
@vinithapriyatham4631 8 месяцев назад
E pata antey chala estam,,,,, om namo narayana
@igoychinna6188
@igoychinna6188 2 года назад
Entha Goppa Bhavam Thanmyathvamtho nindina Paata. 🙏🙏🙏
@vineelvin6925
@vineelvin6925 2 года назад
OM NAMO VENKATESHAYA🧡🌸💖💖 🌸🌺💖🌼🌼🙏🏻🙏🏻🙏🏻
@Hustlingenthusiast
@Hustlingenthusiast 6 месяцев назад
I can't say how much thankful I am towards K. Raghavendra Rao garu. Thank you sooooo much this legendary master piece. Ilaanti adbuthalu malli malli ravu. Kani ravalani korukuntunnanu.
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 года назад
all annammayya songs are musical melody oriented. mindblowing songs.superb.
@Ramulu_maale
@Ramulu_maale 3 года назад
E song Ending lo vinte Goosebumps vastunnay...,
@badigantivenkatanaveen3716
@badigantivenkatanaveen3716 2 года назад
Exactly 😍😍😍
@కాలచక్రం
@కాలచక్రం Год назад
అలాలు ఎంత చెంచేలమైన సముద్రం లోనే ఉంటాయి శ్వాస ఎన్ని సార్లు ఉశ్చ శ్వాస నిశ్చ శ్వాస అయిన గాని వాయువులోనే ఉంటుంది అలానే మనం దేనిలో ఉన్న గాని పరమాత్మలో నే ఉంటాము
@kumarj7690
@kumarj7690 Год назад
I love every annamayya song ❤😊❤
@nagendrakottae8691
@nagendrakottae8691 2 месяца назад
2024 lo chusinavallu oka like chesukondi😂
@saipavankumar5276
@saipavankumar5276 20 дней назад
There is no need to laugh at God's song you also witness the end of the culprit who did it
@ayushrao7745
@ayushrao7745 4 года назад
Wowowo,,,superb song,,,namo venketesha,
@chamanthularavikumar7260
@chamanthularavikumar7260 5 месяцев назад
అన్నమయ్య ఇతర కీర్తనలతో అన్నమయ్య సినిమాను సీక్వెల్ గా
@harisharyaa9246
@harisharyaa9246 2 года назад
🌺🙏🌺 OM NAMO VENKATESAYA 🌺🙏🌺
@kinghn2186
@kinghn2186 2 года назад
I love in annamayya song ............... E songss innappudu vochhe happynes anni kotluuuu ichhinaa radu
@veereshsagar5502
@veereshsagar5502 2 года назад
Kaliyuga sree venkannaki ishtsmaina song.....🙏🙏🙏❤️❤️❤️❤️
@COMEDYTRENDl738
@COMEDYTRENDl738 2 года назад
Na jeevitamlo annamayya songs okkate adbutam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shruthinaveen4612
@shruthinaveen4612 3 года назад
all time favorite song from this album. Goosebumps for uyyalaa lyrics Om namo narayana
@haasinitekula9903
@haasinitekula9903 3 года назад
i also
@sudhakaragp7606
@sudhakaragp7606 3 года назад
My altime mobile ringtone
@somayasomaya2579
@somayasomaya2579 2 года назад
😭😭🙏🙏👍🙏
@అంజనేయులుఅంజనేయులు
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా
@luckyjan3366
@luckyjan3366 4 года назад
Om namo venkateshaaya Bless us 🙏🙏🙏🙏
@PrashanthRaghu
@PrashanthRaghu Год назад
Ee songs ki 1000's of Golden Globes icchina kooda thakkuve.
@tamilmovienews3397
@tamilmovienews3397 4 года назад
MM Keeravani
@telugu2606
@telugu2606 2 года назад
రాఘవేందర్... సార్..... I❤యూ... సార్... ఎలాంటి..మూవీ.. మం.. జీవితంలో చూడలేదు... సార్.....
@ramakrishnark3501
@ramakrishnark3501 3 года назад
🙏🙏🙏🙏🙏🙏 om namo venkateshya namaha 🙏🙏🙏🙏🙏🙏
@praveenkumarg8818
@praveenkumarg8818 Год назад
, జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
@manojvfxandmotiongraphics2844
@manojvfxandmotiongraphics2844 4 года назад
Nice quality and lyrics presentaion
@kallugiri7377
@kallugiri7377 Год назад
👌👌👌👌❤️u sweet voice missu బాలు గారు 😭😭
@sekachandrasekhar9066
@sekachandrasekhar9066 Год назад
బాలు వాయిస్ ఇస్ సూపర్
@seshagiriraocheedella2216
@seshagiriraocheedella2216 4 года назад
Om Namo Venkatesaya
@anjanramasri.4625
@anjanramasri.4625 2 года назад
Annamayya songs o ✨ magic, vintu undipovachu...
@s.chandrashekarreddy8845
@s.chandrashekarreddy8845 Год назад
Om namo Venkateshwara swamy 🙏🙏🙏🙏🙏🙏🙏❤️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@venkatdarling8405
@venkatdarling8405 2 года назад
Om namo narayanaya Swami ee week lo visa ravaliani bless me Swami 🙏🙏🙏
@poornima6403
@poornima6403 4 года назад
Keeravani music
@rupeshhema9502
@rupeshhema9502 2 месяца назад
I don't know how many times I am listining this song.Beautiful ❤❤
@arunreddy4778
@arunreddy4778 3 года назад
In Tirumula In Satya Yuga Lord Maha Vishnu 3rd Avatar Lord Varaha Is There In Kaliyuga Lord Venkateshwara Swamy(Tirumula Balaji) Came And Asked Land And Lord Tirumula Balaji Said That Devotees Should Take Darshan Lord Varaha Swamy First And Then Take Darshan Of Tirumula Balaji Om Namo Varaha Swamy Namaha Govinda Hari Govinda Sri Padmavathi Lakshmi Venkateshwara Swamy Govinda Govinda
@shankarsign5257
@shankarsign5257 2 года назад
Album for Lifetime 💖
@GaneshGanesh-fm2qv
@GaneshGanesh-fm2qv 2 года назад
Super
@k.ramakrishnarkyadav2191
@k.ramakrishnarkyadav2191 Год назад
నాగార్జున కేరిర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ❤❤❤i love నాగ్ ఎందుకంటే మాటలు రావటం లేదు
@shiva-hg1zf
@shiva-hg1zf 20 дней назад
🤲🙏🌹🙏🤲Om namo Venkateshayaaaaaaaaaaa 🤲🙏🌹🙏🤲 swami ma pillalani manchi margana nadipinchu swami 🤲🙏🌹🙏🤲
@panchananaswain2600
@panchananaswain2600 2 года назад
Om namo venkatesaya🙏🙏🙏
@starravi2746
@starravi2746 Год назад
Om namo venkateshaya namaha om namaha shivaya namaha
@rakshitharakshitha3903
@rakshitharakshitha3903 2 года назад
Yenni sarlu vinna e movie songs Inka vinali anipistundi 🙏
@Prakash-sx3rr
@Prakash-sx3rr 4 месяца назад
జై శ్రీరామ్ 🙏
@rajuramsahoo4237
@rajuramsahoo4237 4 года назад
Jai Shri Krishna,Jai Mahakal
@vinodgraphics-xr8yj
@vinodgraphics-xr8yj Год назад
Om namo venkatesaya ee patalu vintunnthasepu kotha prapacham lo unnattu undhi, om namo venkateshaya
@tejasvikatragadda9063
@tejasvikatragadda9063 3 месяца назад
Uregimpu all together swamy 2 eyes, gaddam all together intha sampradayam ga chesaru anduku datukunam corona sampradayam vintey kadu chusthey ani ardam avutayi ivi jeevitha satyalu alayaniki mula virat,priests, uregimpu inka bhaktulu
@Rahul-oh4xe
@Rahul-oh4xe 4 года назад
good Vinnapalu Vinavale songs
@anthagiriramesh7845
@anthagiriramesh7845 3 года назад
శ్రీ వెంకటేశ్వర స్వామి
@suryaraogoka5092
@suryaraogoka5092 Год назад
ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏
@nusulapallianjaneyulu231
@nusulapallianjaneyulu231 2 месяца назад
Om Namo Venkatesaya🙏❤
@mganesh-a2099
@mganesh-a2099 2 года назад
sb bala subramanyam gari paatalu eppatiki chekku chedaravu,this songs never and ever
@sudhakarnikhil6496
@sudhakarnikhil6496 2 года назад
Excellent
@lathakolapuri4298
@lathakolapuri4298 Год назад
Om namo venkateshaya 🙏 🙏 🌹 ❤️
@mailaboinaravi6579
@mailaboinaravi6579 Год назад
Super song chala bhagundi
@Jhothi.Anumula
@Jhothi.Anumula 3 месяца назад
Jai shree ram 🙏❤️ Jai Hanuman 🙏❤️
@dileepkumarmudhiraj4266
@dileepkumarmudhiraj4266 2 года назад
A janmala chesukunna punyamo E lanti patalani vintunnamu Om namovenkateshaya namaha
@deekondasunandha6507
@deekondasunandha6507 29 дней назад
భక్తి పాత్రలో నాగార్జున గారు తప్ప ఎవరు చేయలేరు
@dogiparthiamarnath9871
@dogiparthiamarnath9871 3 года назад
🚩🙏🌷🌻 Om Namo Venkateshya Namo Srinivasa🌹🌻🌷🙌🙌👏👏🙏🙏🙏🙏🙏
@sureshlakavath5714
@sureshlakavath5714 2 года назад
Nenu naa jivitham loo akkuva sarlu vinna songs laa loo annamayya songs appudu first place unttundii 🙏🙏🙏
@ammusai7883
@ammusai7883 Месяц назад
Om namo venkatesaaya...
@starravi2746
@starravi2746 Год назад
Om namo venkateshaya namaha
@chaituvaranasi8681
@chaituvaranasi8681 Год назад
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏
@satavallisujatha8194
@satavallisujatha8194 2 года назад
Annamayya anta adhbhutamyna paadaalu a govinduniki raasaaru aaha👏👏👏🙏🙏🙏
@starravi2746
@starravi2746 Год назад
Swami varu naku AO job ivvandi devuda meeku runapadi untanu okasari devuda please🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq 2 года назад
All songs are very good composition of keeravani ...
@vrsree
@vrsree Год назад
Om namo Venkatesaya Govinda Govinda
@vrsree
@vrsree 2 года назад
Annamayya songs are un forgettable
@vishwanathbilekudari23
@vishwanathbilekudari23 Год назад
Om namo venkatesaya namaha 🙏🙏🌹🌹🌺🌺💐💐💐💐
Далее