How Ru Brothers, మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు నుండో అనుకుంటున్న లారీ వాళ్ల దూర ప్రయాణం ఎలా ఉంటుంది అని, మీ వీడియో నాకు బాగా నచింది, మీరు చాలా మందికి సహాయం చేయడం నాకు ఇంకా నచ్చింది, i♥️ from Puttur Town, TIRUPATI district, AP
Hi Mahesh and Raju garu 🙏 Nice vlog 👍 happy journey and be safe and drive always be happy take care of your health and enjoy your driving journey 🙏👍❤️🔥🚛
Mahesh bro మీరు మాట్లాడుతుంటే మధ్యలో తంబి రాదన్న చాలా డిస్టర్బ్ గా ఉంది ఇప్పుడు కొంచెం ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడండి మధ్యలో చాలా డిస్టర్బ్ గా ఉంది కొంచెం అర్థం చేసుకోండి