Тёмный

War Of Words Between Manchu Vishnu And Venu Swamy & Veena Srivani | Naga Chaitanya Sobhita Dhulipala 

AlwaysFilmy
Подписаться 513 тыс.
Просмотров 724 тыс.
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@manikantakaruparthi1074
@manikantakaruparthi1074 2 месяца назад
చాలా రోజుల తరువాత మంచు విష్ణు గారు స్పందించిన తీరు మంచిగా ఉంది MAA బిల్డింగ్ కూడా త్వరితగతిన పూర్తిచేయాలని కోరుకుంటున్నాను
@Sailaja073
@Sailaja073 2 месяца назад
వేధవలకు వేధవలే దొరుకుతారు ఆ వేణుగాడికి ఈవిడ బాగా దొరికింది మదే ఫర్ ఈచ్ అదర్😂😂😅😅
@patamjalisastry4504
@patamjalisastry4504 2 месяца назад
అమ్మ వాణి, నీ మొగుడికి మంచి సంగీతం వీణ తో వినిపించు. లేకపోతె వీణతో వాయించు ఒళ్ళు తిమ్మిరి తగ్గేదాకా
@krishnas9431
@krishnas9431 2 месяца назад
Evari bro....intha talented la vunnaav❤❤❤❤😂😂
@SurendraSuri-p3t
@SurendraSuri-p3t 2 месяца назад
Super bro😅😅😅
@lovelypranavi2572
@lovelypranavi2572 2 месяца назад
😂😂😂😂😂😂😂😂
@ameya1559
@ameya1559 2 месяца назад
@@patamjalisastry4504 🤣🤣🤣🥰🫡🤫🤭
@vimalavijaypoluru7132
@vimalavijaypoluru7132 2 месяца назад
🎉
@srinivasmahadevan1623
@srinivasmahadevan1623 2 месяца назад
వీణా గారు, మీ పెళ్లికి ముందు ఎవరైనా మీ జంట ఎక్కువ రోజులు కలిసి ఉండదు అంటే మీకు ఎలా అనిపించేది...
@manemsrijaya2848
@manemsrijaya2848 2 месяца назад
అమ్మ వేరే వాణి గారు మీ మీద నాకు గతంలో ఎంతో గౌరవం ఉండేది నీ మాటలతో నీ మీద గౌరవం మొత్తం పోయింది
@Subadhra-b1w
@Subadhra-b1w Месяц назад
Chetamunda dhiniki gowravama ivvala Chi chi
@chakravarthyshripada7114
@chakravarthyshripada7114 2 месяца назад
సామెత చెప్పడం కూడా రాదు. గొంగళి పురుగు లో కాదు, గొంగళి లో. మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అని సొంత డబ్బా 😅😅
@padmavatiamatam6601
@padmavatiamatam6601 2 месяца назад
Bagaachepperu
@a.sankararao4503
@a.sankararao4503 2 месяца назад
ఈవిడ జర్నలిస్టా ? ఆ ఛాయలు విలువలు కనిపించట్లేదే ... !
@ramdasspalleti7835
@ramdasspalleti7835 2 месяца назад
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.మొగుడు తప్పు చేస్తే పెళ్ళాం తప్పు అని చెప్పాలి. దొందూ దొందే.....😂
@chiranjeevinarendra
@chiranjeevinarendra 2 месяца назад
ఆరేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మీటింగులు పెట్టారు,ఈరోజు తమ దాకా వచ్చేసరికి అర్థం అయింద....🙏
@ramyacreations3975
@ramyacreations3975 2 месяца назад
After listening to Srivani...Venu swamy is much better😂Matches are made in Heaven
@TupakulaSiva-wd3xk
@TupakulaSiva-wd3xk 2 месяца назад
😂😂😂 ఇప్పుడు అర్ధమయ్యింది ఈవిడ ఈ బఫూన్ కి ఏలా పడిపోయిందో ..బుర్రలో గుజ్జు లేదు.. గణిత పరీక్ష పెడితే తెలుగు పరీక్ష రాసారట.. ఈవిడ టాపిక్ అలా ఉంది...అంతే లే అలాంటి సైకో తో ఇలా ఉంటేనే సంసారం చేయడం అవుతోంది లేదంటే విడిపోయి చాలా కాలం అయ్యిది😂😂😂
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 2 месяца назад
😂😂😂😂 absolutely
@pvsr9
@pvsr9 2 месяца назад
Now,understood, gantaku Taggart bonta
@unknowngamer4566
@unknowngamer4566 2 месяца назад
Absolutely correct ,idoka panikimalindi,deeniki saraswati kataksham vachhi ammavarike apratishta kaliginsi
@sivaadapala5020
@sivaadapala5020 2 месяца назад
😂😂😂😂😂
@sravs641
@sravs641 2 месяца назад
Chala correct
@YANAMANDRARKNEWS-AP
@YANAMANDRARKNEWS-AP 2 месяца назад
వాణి గారు మీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకోవద్దు. డాంబికాలు వద్దు. మీరు ఎంత గొప్పగా మాట్లాడమని మీరు అనుకున్నా మీ మనసు లో ఉన్న కుళ్ళు కనిపించి పోతున్నది. జాతకాల మీద మీరు పోరాటం చేయనక్కరలేదు. మీ ఆయన తన దగ్గరికి వచ్చిన వారికి జాతకాలు చెప్పుకోమనండి. ఇది చాలు. చీప్ ట్రిక్స్ మానేయండి. జనానికి మీరు నీతులు చెప్పక్కరలేదు. మీరు నేర్చుకోండి తల్లి గౌరవంగా బ్రతకండి
@swaroopareddy167
@swaroopareddy167 2 месяца назад
Hmm...venu ni encourage chesindhe srivaani..leni poni abbadalu cheppi doshalu cheppi pariharalu cheppi velaku velu dobbesthunnadu..lakshallone bills vesthunnadu
@likhitha3329
@likhitha3329 2 месяца назад
వేణు గారే తేడా అనుకొంటే ఆయన భార్య గారు ఇంకా పవర్ గా ఉన్నారే 🤔
@rahulkunchala6878
@rahulkunchala6878 2 месяца назад
😅😅
@girigiri8377
@girigiri8377 2 месяца назад
Venu gaaru... Bharya gaaru... 😂😂... Avasarama
@podetikrishna1082
@podetikrishna1082 2 месяца назад
​@@girigiri8377😂😂😂😂😂
@ramaraokanchuganti612
@ramaraokanchuganti612 2 месяца назад
సరిపోయారు దొందు దొందే
@ameya1559
@ameya1559 2 месяца назад
@@likhitha3329 🤪
@supriyashyam9764
@supriyashyam9764 2 месяца назад
అమ్మ వాణి గారు రివ్యూస్ రాసేవాళ్లు ఒక సినిమా గురించి రాస్తే అది ఆ బ్యానర్ హెడ్ చూసుకుంటారు కానీ మనుషుల పర్సనల్ లైఫ్ ని pointout చేయట్లేదు కొంచం మాట్లాడే అవకాశం ఉన్న bodypart నీ క్లోస్ చేయండి
@sudhakarturaga1135
@sudhakarturaga1135 2 месяца назад
నువ్వు చెప్పింది చాలా బావుంది అక్కాయ్...ఒకే మేము మారి మీలాంటి కుహనా మేధావుల చానెల్స్ ని బ్లాక్ చేస్తాము...
@RajasekharBandaru-kc1wd
@RajasekharBandaru-kc1wd 2 месяца назад
ఇప్పుడు అర్థమైంది ఒకమాగడి ఫెయిల్యూర్ కి ఆడదే కారణం అని 😄😄
@pinakanasanthosi898
@pinakanasanthosi898 2 месяца назад
😂😂😂😂
@gskprabhavathy6408
@gskprabhavathy6408 2 месяца назад
Srivani first you accept your husband fault.
@nobelraju
@nobelraju 2 месяца назад
Enti ? 😂
@swathiNetani
@swathiNetani 2 месяца назад
She's also supported him dats not gud
@sarithar9549
@sarithar9549 2 месяца назад
Faults accept endhuku chesthadhe vadante peche ane chendhe interview lo
@Kavisisitinnu
@Kavisisitinnu 2 месяца назад
Enti andi
@universonvm2112
@universonvm2112 2 месяца назад
జాతకాలు చెప్పౌకొని డబ్బు సంపాదించాలి అంటే అలా సపోర్ట్ చెయ్యాలి కదా...
@ViswanadhVinnakota
@ViswanadhVinnakota 2 месяца назад
చెడుని చెడు అని చెప్పినందుకు, ఆ చెడులో ఈవిడ శ్రీవారైనా వేణు గారు ప్రధాన భాగం ఐనందుకు ఈవిడ చాలా ప్రస్టేషన్ అవుతున్నట్లుంది..
@sns96572
@sns96572 2 месяца назад
వేణు గారు ఇదే మీ లాస్ట్ వీడియో అవ్వాలని కోరుకుంటున్నాను
@syamalas3527
@syamalas3527 2 месяца назад
Venu as your wife said pl look your family man guru Ginaja...
@a.sankararao4503
@a.sankararao4503 2 месяца назад
వేణు స్వామి పై అసహ్యం నిండింది. ఇప్పటి వరకు వారి భార్యామణి వీణ గారి పై ఎంతో గౌరవం (సంగీత కళాకారిణి గా) ఉండేది. ఈ విడియో చూసిన మరుక్షణం తన భర్తకు తగిన భార్యే అని సరి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్లూ వేణు స్వామి ని వెనకనుండి ఉధృతంగా ఉత్సాహంగా నడిపిస్తున్న శక్తి ఈ సత్సంప్రదాయని భార్యామణి అన్నమాట.
@krishnaCher
@krishnaCher 2 месяца назад
అమ్మ వాణి నీవు వీణ వాయించటం చాలా ముచ్చటగా ఉంటుంది అలాగే నీవు చలా సరదాగా అడుతు పాడుతు ఉంటావు . నాకు ఎంతగానో నచ్చుతుంది నీ విషయం లో కాని , వేణుగారు జాతకం చెప్పె విషయం లో ప్రజలకు మరియు ఎవరికైన ఎలాంటి వ్యక్తిగత విషయాలు మట్లడకుంటె మర్యాదగా వుంటది . మన గౌరవం మనమే కాపాడుకొవాలి అనుకుంటా
@bathinaleela4718
@bathinaleela4718 2 месяца назад
What is the lady speaker talking about.Is it the answer to Manchu Vishnus video.Venu Swamy gave correct answer.
@venkateswararao766
@venkateswararao766 2 месяца назад
మా జర్నలిస్ట్ మా జర్నలిస్ట్ అంటున్నావు నీవు ఎప్పుడు జర్నలిస్ట్ అయ్యావు వాణి
@venkateswararao766
@venkateswararao766 2 месяца назад
నీగురించి మంచిదాన్నావు అనుకున్న నీ అసలు పరిస్థితి ఇదా వాణి
@NareshKumar-qm3em
@NareshKumar-qm3em 2 месяца назад
Final ga Meeru cheppede Natraj pencil vadamani 😅
@sheelachelle7362
@sheelachelle7362 2 месяца назад
😂😂😂😂😂
@venkatalakshmi9705
@venkatalakshmi9705 2 месяца назад
😂
@madhavimanukonda5053
@madhavimanukonda5053 2 месяца назад
😂
@princee.creates
@princee.creates 2 месяца назад
😂
@varshithanani3225
@varshithanani3225 2 месяца назад
😂
@madhavilatha7706
@madhavilatha7706 2 месяца назад
సినిమా తీసిన తర్వాత ఆ రివ్యూ ఇవ్వటం పర్సనల్ లైఫ్ మీద కామెంట్ చెయ్యడం ఒకటా శ్రీవాణి !
@darlingshafivlogs1990
@darlingshafivlogs1990 2 месяца назад
అమ్మా తల్లి వీణ వాణి నీకు నా దండాలు🙏🙏.... సినిమా అనేది పబ్లిక్....రివ్యూ చెప్పడం తప్పు కాదు....వాడు వేణు స్వామి...నిద్ర లేచినప్పటి నుండి...ఎవరో ఒకరి personal లైఫ్ గురించి పంచాయితీ పెడుతూనే ఉంటాడు....ఒకరి personal లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు...వాళ్లేమైనా వచ్చి మిమ్మల్ని అడిగారా మా personal లైఫ్ గురించి జోతిష్యం చెప్పమని....అంటే ఎవరి గురించి ఏమైనా చెప్పుకోవచ్చా.....సరే మేము కూడా చెప్పుకుంటాము....నువ్వు ఇంక 1 ఇయర్ లో నీ మొగుడు లేనప్పుడు వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకోబోతావు.....నువ్వు నీ మొగుడు విడిపోతారు....మేము కూడా నీ జాతకం గురించి చెబుతున్నాము.....ఇది ok నా నీకు......మాట్లాడటానికి సిగ్గుండాలి నీకు....ఎంత సేపు ఆ వేణు గాడికి ఎవరో ఒకరి పంచాయితీనేనా......నాగచైతన్య ఫామిలీ విడిపోతారు.....ప్రభాస్ కి పెళ్లి కాదు....ప్రభాస్ సినిమాలు హిట్ కావు....ఈ పిచ్చోడి కి ఇదేం సరధానో నాకు అర్థం కాలా....వాడు ఒక్కడే అలా ఉన్నాడనుకుంటే దానికి తోడు ఆ పిచ్చోడికి ఈ పిచ్చిది కూడా బాగ సెట్ అయ్యింది....వేణు గాడు ఆకులు నాకుతాడు.... నువ్వు వాడి మూతి నాకు😊😊😊😊😊😊
@Bangaram9
@Bangaram9 2 месяца назад
Venu swami ki buddi lekapothe meeku kuda buddi Leda Anna,aadapillanu ala antunnav
@JayaMeghana15Vaka
@JayaMeghana15Vaka 2 месяца назад
​@@Bangaram9adapilla emi antundi public platform lo andari jatakam cheppatam correct antundi adi entha varaku correct
@RajuBurujukindi
@RajuBurujukindi 2 месяца назад
Correct ga cheppar sir
@shivrajkandukuri6426
@shivrajkandukuri6426 2 месяца назад
Me msz super bhaya
@KR-ne7zr
@KR-ne7zr 2 месяца назад
😂😂😂😂😂
@MahI-yy3mu
@MahI-yy3mu 2 месяца назад
వీణ వాడిని బ్యాన్ చేయండి మీ ఫిల్మ్ వాళ్ళు అందరూ సరిపోతుంది ఎవరు పిలవకుండా వుండండి 😅😅
@satya4716
@satya4716 2 месяца назад
సినిమా రివ్యూలకీ పర్శనల్ లైఫ్ కీ లింకేంటే బుద్దిలేకుండా వాగుతావ్. నీ మొగుడి తప్పుని వెధవ్వాగుళ్ళని కవర్ చేయటానికి లేక వెనకేసుకొస్తూ తింగరిగ వాగుతున్నావని తెలుస్తూనే ఉంది. ఇతరుల జోలి నీకెందుకు, ముందు నువ్వు నీ మొగుడు చేసే వెధవ్వేషాలు ఖండించు నీ మాట ప్రకారం.
@AmmajiNethala-bp5io
@AmmajiNethala-bp5io 2 месяца назад
🙏
@srinivasvemuru9106
@srinivasvemuru9106 Месяц назад
Madam garu తప్పు చేసే వారి కన్నా సమర్ధించే వారి వలన చాలా ప్రమాదం,ఏదైనా మీ కన్న వెను స్వామి గారు మొట్టమొదటి సారి బాగానే మాట్లాడారు,ఆయనలో వొచ్చిన మార్పు హర్ష నియము
@kalyadapuanusha1
@kalyadapuanusha1 2 месяца назад
అసలేం మాట్లాడుతుంది ఈవిడ Matter ni ఎటో ఎటో తిప్పుతుంది ముచ్చటనీ
@Sevith231
@Sevith231 2 месяца назад
శ్రీవాణి గారు మీకెందుకండీ, మీ ఆయన మీకు గొప్పకావచ్చు కానీ ఆయన పద్ధతి కరెక్ట్ కాదు....మీ మీద మాకు చాల గౌరవం ఉంది.
@vijayareddydudipala3945
@vijayareddydudipala3945 2 месяца назад
సినిమా వేరు ,జీవితం వేరు ,జాతకంచెప్పమని మిమ్మల్నీ అడిగారా వ్యక్తి గత జీవితం గురించి వేణు స్వామి ఎందుకు చెప్పాడు అది చెప్పు.
@MrPotharaju
@MrPotharaju 2 месяца назад
వాణిగారు మీరు చెప్పినవి నిత్య వాస్తవాలు. ఈ నిజం జీర్నించుకోలేని వారు మీమీద బురద చల్లటానికి అనేక అభియోగాలు చేస్తారు . ఒక పరిపూర్నానంద, ఒక స్వరూపానంద, ఒక వేణుస్వామి . డబ్బు కాకపోతే పిఆర్పీలా ? ఒకప్పటి జర్నలిజంతో పోల్చలేని కపట, దుష్రయోజన స్ధితికి చేరిన పత్రికా ప్రపంచం మారాలని కోరుకుందాం.
@phebeprasanna6853
@phebeprasanna6853 2 месяца назад
Nonsense మాట్లాడుతున్నారు వాణి & స్వామి,ఇప్పటికైనా..మారండి మీ భార్యా భర్తలిద్దారూ..
@LawyerNagaraju-p6e
@LawyerNagaraju-p6e 2 месяца назад
సమాసం : ఒక వాక్యంలో "తేడా" అనా పదం ఉపయోగించినప్పుడు దానికంటే ఇంకా అని సమాసం వ్యాకరణం తో పోల్చినట్టయితే "పవర్" అని వాడ కూడదు. ఇందాక వాడిన పదాన్నే "ఇంకా" అని రెండింతలు చేసి పోల్చటం వ్యాకరణ బద్దం.
@dsoujanya8860
@dsoujanya8860 2 месяца назад
Movie Reviews ki personal life ki teda ledha Amma Veena vani
@SatyaSri2017
@SatyaSri2017 2 месяца назад
Baga adigaru andi
@geethakiran9010
@geethakiran9010 2 месяца назад
That's what she is talking very foolish
@rohinipinisetty5838
@rohinipinisetty5838 2 месяца назад
Nee మొగుడి గురించి అడిగితే అడోదిలేసి సోది చెప్తావందుకు ..ఇన్నాళ్లు నువ్వేదో పెద్ద పూడింగి అనుకున్నా..నీ బ్రెయిన్ కూడా బాగా కక్క,ముక్క తిని కొవ్వు పట్టేసిందనుకుంట
@sravaniburra11605
@sravaniburra11605 2 месяца назад
Emey ki over confidence akuvaindi Ambani vachi help chestadu amo anukundi . Emey laddu srivariki.baney matladav anukunav but chala chandalamga undi ni comparison.
@NJSS0211-niranjan
@NJSS0211-niranjan 2 месяца назад
Movie review ఇచ్చి, కోట్లు నష్టం వచ్చేలా చేసి, జీవితాలునే పోతున్నాయి sir.
@Vishnu_Vardhan_Official
@Vishnu_Vardhan_Official 2 месяца назад
ఈవిడ తీగలు తెగెలా మాట్లాడుతుంది😅😂😂
@pprajachannel2959
@pprajachannel2959 2 месяца назад
వాళ్ళ జీవితాల మీద నిప్పులు పోస్తున్నాడు నాగచైతన్య అండ్ వాళ్ళ మిస్సెస్ మీద
@Mr.attitude911
@Mr.attitude911 2 месяца назад
పిచ్చ దానికి అర్ధం కావడం లేదా??? ఒకడి పర్సనల్ లైఫ్ గురించి ఎక్సప్లయిన్ చేయడానికి నీ మొగుడు ఎవరే...
@Nayuni004
@Nayuni004 2 месяца назад
వీణ తంతువులను ఎక్కువగా లాగామాకు తల్లి, తంతే తెగిందంటే మళ్లీ వీణ వాయించడం కష్టమమ్మ తల్లి...! అంటే వేణు గారు వెనుక మీరుండి నడిపించినట్లుంది ఇంతకాలం..!
@sweetykumar4046
@sweetykumar4046 2 месяца назад
😂
@SK-jw7wl
@SK-jw7wl 2 месяца назад
Veena ante saraswati devi అపహాస్యం cheyyakandi please🙏
@lifestylewithsatya4865
@lifestylewithsatya4865 2 месяца назад
Yes
@KiranRao678
@KiranRao678 2 месяца назад
@@SK-jw7wlhere name is not Veena she has kept the name
@unknowngamer4566
@unknowngamer4566 2 месяца назад
Veedi ki venu garu enduku ,venu gadu anadame yekkuva ,mundu ee psycho gadu veedi over action pellam yeppudu vipotaro jatakum chusukunte baguntundi
@shekhar3289
@shekhar3289 2 месяца назад
అమ్మా....చాలామంది భార్యలు...మొగుళ్ళని వెనకేసుకొచ్చే భార్యలు...వున్నారు...కానీ...మీరెంటమ్మా....ఒక పనికిమాలిన...వెధవకు భార్య అయినందుకు అదీ ప్రేమించి...నీకు దండం పెట్టాలి...గంతకు తగ్గ...బొంత అంటే ఇదేనేమో...
@DeepakKumar-qn2oi
@DeepakKumar-qn2oi 2 месяца назад
మీరు మీరూ కొట్లాడండి.... మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యండి....😂😂
@Venkatramana-rh7fi
@Venkatramana-rh7fi 2 месяца назад
సిగ్గులేకుండా మొగుడ్ని వెనకేసుకు వస్తుంది పెద్ద తేడాగా మాట్లాడుతుంది డబ్బు కోసం మొగుడ్ని సపోర్ట్ చేస్తుంది
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 месяца назад
మేడం ఎవరు నాంది పలికినా మన విచక్షణ అంటూ ఒకటి ఉంటుంది కదా, అది ఏమయింది? ఒక చనిపోతున్న పేషంట్ కి కూడా డాక్టర్ చనిపోతావు అని చెప్పడు. ప్రతి ప్రొఫెషన్ కి కొన్ని మోరల్స్ ఎథిక్స్ ఉంటాయి. మీ ఆయన ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆయనే, ఇప్పుడు మీ ఆగ్రహాన్ని ఇలా వీడియో రూపంలో చూపిస్తున్నట్లుగా మీ ఆయనను కూడా మీరు ఆపి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సెలబ్రిటీల గురించి చెప్పి నేను పాపులర్ అవ్వాలి అని మీ ఆయన స్వార్థం, అది ఆయనే ఎన్నో సార్లు చెప్పారు. ప్రతి మనిషి బ్రతుకు కావాల్సింది ఆశ, భవిష్యత్తులో అంతా బాగా జరుగుతుంది అన్న ఆశ, అది పోయే విధంగా మీ ఆయన జ్యోతిష్యం చెబుతున్నాడు అడగకున్నా కూడా, మీ ఆయన ను నిందించే సరికి మీకు ఎలా కడుపు మంట మండుతుంది? మరి శుభమా అని పెళ్లి చేసుకున్న వాళ్ళని వాళ్ళు విడిపోతారు అని చెప్పటం ఎంతవరకు నైతికం? అది చెప్పండి ఫస్ట్. ఎవరు మొదలుపెట్టారు అన్నది కాదు, మీకు కూడా తెలివి ఉంది కదా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అని, ఒకవేళ తప్పు జరుగుతూ ఉంటే వాళ్లకి ప్రైవేట్ గా కాల్ చేసి చెప్పండి ఆపాలి అనుకుంటే గనక, మీ ఆయన చెప్పే దాంట్లో కేవలం ఆయన పాపులర్ అవ్వాలి అన్న స్వార్థం మాత్రమే ఉంటుంది. పైగా చెడు చెప్పేటప్పుడు ఆయనకి ఏమాత్రం కూడా అయ్యో అన్న భావన ఆయన ఫేస్ లో కనపడదు, చాలా నిర్దయగా చెప్తారు. మీ వరకు వచ్చేసరికి మీకు ఎలా కోపం వస్తుందో ఎదుటి వాళ్ళకి కూడా అలాగే వస్తుంది కదా మేడం. ఒక హీరో కి పెళ్లి అవదు ఒక హీరో కి ఆరోగ్యం బాగుండదు, ఒక హీరో కెరీర్ అయిపోయింది, ఒక హీరో హీరోయిన్ విడిపోతారు, ఒక హీరోయిన్ చనిపోతుంది, మరొక సంవత్సరంలో ఇంకొక హీరో చనిపోతాడు ఇదేనా మేడం మీ ఆయన చెప్పేవి. అసలు మోడీ గారి దగ్గర ఫోటో దిగినట్టుగా ఫోటోలు చూపించి అబద్దాలు చెప్పిన మనిషికి నైతికత ఎలా ఉంటుంది? అసలు మొదలైంది అక్కడ నుండి కదా ఒక అబద్ధం నుండి కదా, అప్పుడు మరి మీ ఆయనని ఎందుకు సరిదిద్ద లేదు. అప్పుడే మీ ఆయన మీద కేసు పెట్టి ఉంటే ఈరోజు వచ్చేదే కాదు కదా మేడం? ఇప్పుడు ఇంతగా ఆవేశ పడుతూ జనాల మీద పడుతున్నారు. వాళ్లు కలిసి ఉంటారా లేదా అనే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏమైనా అడిగారా? ఒకవేళ అడిగితే వాళ్లకి మాత్రమే చెప్పండి ఆ విషయాన్ని బయటకి వ్యక్తపరిస్తే అది కూడా Unethical, against to code of conduct. నెగెటివ్ జోస్యం చెబుతున్నప్పుడు ఆ ప్రభావం ఎదుటి వాళ్ళ మీద ఎలా ఉంటుంది వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది వాళ్ళ, వ్యక్తిత్వం ఎంత దెబ్బతింటుంది వాళ్ళ ధైర్యం ఎంత దెబ్బతింటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? విష్ణు గారు కాల్ చేశారు అని చాలా బాధపడుతున్నారు మరి ఎదుటి వాళ్ళకి బాధ ఉండదా మేడం. అసలు ఇప్పటినుండి నేను జ్యోతిష్యము ప్రముఖుల గురించి రాజకీయాల గురించి చెప్పను అని ఒక మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ చెప్పడం ఎంత పెద్ద తప్పు మేడం. ఆ విషయం అడిగారా? ఇప్పటివరకు ఆయన మాత్రమే తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని అనుకున్నాము, ఇప్పుడు మీరు ఆయనను సమర్థిస్తూ ఇలాంటి వీడియోలు చేయడం వల్ల మీ మానసిక స్థితి మీ వ్యక్తిత్వం కూడా అలాంటిదే అన్న అనుమానం అందరికీ కలుగుతుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
@DevisHomeCreations
@DevisHomeCreations 2 месяца назад
Same opinions
@ameya1559
@ameya1559 2 месяца назад
మీరు చాలా ఓపికగా రాశారు
@tanvypriya3849
@tanvypriya3849 2 месяца назад
Chala correct ga chepparu. Super
@laxmisuvarchala6754
@laxmisuvarchala6754 2 месяца назад
మీరు చెప్పింది అక్షర సత్యం
@PriscillaDasari
@PriscillaDasari 2 месяца назад
Meru oka line rasaru adhi chala correct chanipothunna patient ku dr chanipothavu ani cheppadu Pelli chesukobuthunna variki kuda vidipotharu ani cheppadam correct kadhu Nijaniki naku kuda chala badhaga vundhi Samantha yentha pain anubavinchindhio matter thelisinapudu before divorce..
@jayanthiakula9395
@jayanthiakula9395 2 месяца назад
Many years ago he told me that I will give divorce to my husband,After that I have faced lot of problems.my husband believed venuswamy's words and torchered me like anything.We are not separated but living happily, whatever he says is wrong
@InnocentAlpineVillage-mx3sb
@InnocentAlpineVillage-mx3sb 2 месяца назад
Super support Manchu Vishnu anna
@nobelraju
@nobelraju 2 месяца назад
Adhi Old video.. Vaadu Venu swamy ni uddeshinchi matladaledhuu..
@bhargavkumar7993
@bhargavkumar7993 2 месяца назад
Rey erri pooka last lo venu swamy gadu cheppadu ga manchu vishnu garu matladaru ani
@ashokshetty6883
@ashokshetty6883 2 месяца назад
సోల్లు వాగుడు ఆపితే మంచిది.... Madam 😂
@ravisankar7929
@ravisankar7929 2 месяца назад
ధూ నీ మీద గౌరవం మొత్తం పోయింది . వీణ బాగా వాయిస్తే కాస్తంత రెస్పెక్ట్ ఉండేది
@adoni.lakshmilakshminarasi4775
@adoni.lakshmilakshminarasi4775 2 месяца назад
ASTROLOGY ONLY A Information and prediction. Don't worry about any Astrology news and don't worry about veenasri💐💐
@sunithalekha
@sunithalekha 2 месяца назад
This depends on the public..pls boycott Venu swamy..if his videos comes pls don’t watch
@sateeshkumarkoneru4279
@sateeshkumarkoneru4279 2 месяца назад
Mogudini addam ga support cheyatamiki EDI padite adi vagutundi.. eme meeda unna respect kuda potundi 🙏
@bharatdesam5619
@bharatdesam5619 2 месяца назад
this video and expressions show the reality of sreevani. people watched her veena videos and thought she is a star but this video clearly shows her character
@jayasreebeera7767
@jayasreebeera7767 2 месяца назад
గొంగళి పురుగులో అన్నం కాదమ్మ గొంగడిలో అన్నం తింటూ అనేదిసామెత
@srinivas-Ss
@srinivas-Ss 2 месяца назад
Asalu emi matalduthunav medam topic ante ento kuda teliyakonda ekkada nunchi ekkado koo velthunav ne mooguduni support chesthunav superb 👏👏👏👏
@anitha786
@anitha786 2 месяца назад
శుభం పలకరా పెద్దాయనా అంటే ....అన్నట్లు జాతకం చెప్పడం తప్పు కాదు సున్నితమైన అంశాన్ని ఇలా పబ్లిక్ చెయ్యడం. వాళ్ల మనో భావాలను దెబ్బ తియ్య డం కరెక్ట్ కాదు. కనీసం మానవ త్వం కూడా కాదు. మేడమ్ శ్రీ వాణి గారు . మారండి వేణు స్వామి గారు
@sivaveludurthi
@sivaveludurthi 2 месяца назад
Well said all of u , all are correct 💯🫢
@GangaramChelimela
@GangaramChelimela 2 месяца назад
అంటే.... Public మారకుంటే మీరు మారరా... 😡
@vishnuchalla5559
@vishnuchalla5559 2 месяца назад
అమ్మా నువ్వు చెప్పేది కరెక్ట్,,తూకడా గాళ్లను పట్టించు కోవద్దు,,,,మంచు నీ గెడ్డం ఒరిజినలా.
@rajivelakaturi
@rajivelakaturi 2 месяца назад
ఈమెకి over action బాగా ఎక్కువయ్యింది
@SRKSEP3
@SRKSEP3 2 месяца назад
Venu నిన్నెవరు అడిగారు వాళ్ళ జాతకం చెప్పమని ఎప్పుడు చూసినా వాళ్లు చచ్చిపోతారు వీళ్ళు విడిపోతారు ఇది తప్ప ఏం తెలియదా నీకు
@swathigadicherla
@swathigadicherla 2 месяца назад
Veena Vani...talking nonsense...her husband has no right to give unwanted and unsolicited advice on others
@omsairaamsraddhasabhuri8100
@omsairaamsraddhasabhuri8100 2 месяца назад
ఈ మధ్య పర్సనల్ విషయాలు దేనికి మాట్లాడుకోవడం యూట్యూబ్ వుంది అని సుత్తి దేనికి.జనాలకి ఒక మాట కూడా పనికి రాదు
@ratnakumari9872
@ratnakumari9872 2 месяца назад
మీ గురించి మీ ప్రేమ కథ గురించి మీరు చెప్తే మీడియాలో తెలిసింది శ్రీవాణి గారు. అది పరవాలేదు. మీరు వెళ్లి ఇంకొకళ్ళ సొంత విషయాల్లో కలగజేసుకుని వాళ్ల సంసారం బయట పెట్టకూడదు కదా, మీ భర్తను మీరు వెనకేసుకు రావడం లో తప్పులేదు, తప్పొప్పులు తెలుసుకుని ఉంటారని అనుకుంటున్నాను. మీరు అసలు బయటికి రాకండి మీడియాలోకి మీ మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది అలాంటి వ్యక్తిని వెనకేసుకు రావడం వల్ల. మిగతా వాళ్ళు ఏదో చేశారు అంటున్నారు అది తప్పనే కదా మీరు చెబుతున్నారు మరి అదే తప్పు మీ వారు చేస్తే ఒప్పు అయిపోతుందా. మీ వారు కూడా ఐదారు చానల్స్ లో వచ్చి ఒకే విషయం పదే పదే చెబుతూ ఉంటారు అది తప్పు లేదా. మీరు ఇంతకీ యాంకర్ ? జర్నలిస్ట్. సినిమా విషయాల గురించి మాట్లాడడానికి వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి తేడా ఉంది కదా జర్నలిస్ట్ గారు, వాళ్ళు ఏమీ అడగలేదు కదా మిమ్మల్ని, మీ వారు ఏ పార్టీకి అంకితమై వారే నెగ్గుతారు అని చెప్పారో కొంచెం చెప్పగలరా. ఆయన మాటలు నమ్మి పందాలు కట్టి ఆస్తులు పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల గురించి మీరు ఏం చెప్తారు.
@Kaushik-ut3it
@Kaushik-ut3it 2 месяца назад
Meru jatakam meda namakam leka love marriage chesu kunaru .megilena vallaku me jatakam avasaram. Me daggariki vachina vallaki jatakam chepandi. Andariki avasaram ledu. Evari personal joliki vella kandi.
@kavishri6810
@kavishri6810 2 месяца назад
వీణా వాణీ గారు మీరు మీ మర్యాధని పొగుట్టుకున్నారు...వీణా వాయించిన అంత తెలివి నీకు ఉండటం అదృష్టం. మొగుడ్ని ఏవిధంగా కంట్రోల్ లో పెట్టుకోవాలి మంచి చెడు ఎలా చెప్పాలి అనే బుద్ధి నీకు లేదు. ఎవరి బతుకులు వాళ్లవి .మీ బతుకులు బాగానే ఉన్నాయి కదా. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి .వేరే వాళ్ళ బతుకుల గురించి మీరు జడ్జిలు చేయడం అవసరం లేని పని మీకు...
@shaikjeelani6179
@shaikjeelani6179 2 месяца назад
Very matured speech by vishnu gaaru
@vk_motivations9
@vk_motivations9 2 месяца назад
రివ్యూ ఇచ్చేవాడు వాళ్ళ అభిప్రాయం చెప్తారు కానీ మీ హస్బెండ్ నేనే తోపు అని చెప్తాడు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్లకు ఉంటది ఎం నీకు లేదా
@mahathikeshav5954
@mahathikeshav5954 2 месяца назад
She spoke absolutely correct about social media, traditional media and chaos they create.
@SrilakshmiBhamidipati-w5d
@SrilakshmiBhamidipati-w5d 2 месяца назад
శ్రీవాణి.....నువ్వు ఎక్కువ మాటాడకు...నీ భర్త జోస్యం వీడియో లు చూసాను.. ..యిప్పుడు నెగెటివ్ గా.చెప్తాడు...అదుపు చెయ్యి నీ భార్యని...
@choudarys2217
@choudarys2217 2 месяца назад
First nee Mogudi ni control cheyyave
@NSHG786
@NSHG786 2 месяца назад
Vere vallu kuda same annaru. Vaallu kanipinchaleda meeku? Vinipinchaleda?
@swarooparanidasari
@swarooparanidasari 2 месяца назад
She is honest. Whatever she is telling is true.
@vaishnavivattam5249
@vaishnavivattam5249 2 месяца назад
వాడిని ఎవరీ నాగచైతన్య లైఫ్ కోసం మాట్లాడమన్నారు
@eshwarlocal7571
@eshwarlocal7571 2 месяца назад
లోపల వేసి కుమ్మండి....ఇలా మంది జాతకాలు... అంటు తిరిగేవారిని
@muralikmannava
@muralikmannava 2 месяца назад
అమ్మా సమర్ధించుకోవటం ఆపితే మంచిది.తప్పు తప్పే ! సబ్జెక్ట్ ని deviate చేయొద్దు.
@raghuvalab
@raghuvalab 2 месяца назад
Cheppanu but extend chesa. What does that mean.
@Imextremelycool
@Imextremelycool 2 месяца назад
Ee srivani Intha matured ga matladuthundhanukoledhu...asalu movie reviews ki real life ki Theda ledhaa?? Intha verri maalokam ankoledhu😂
@VihariVenky
@VihariVenky 2 месяца назад
Ade kada😂
@Kshyamala997
@Kshyamala997 2 месяца назад
Aame yem verrimokam kaadandi..athithelivi aame mogudu yeedo okati vaagithene kada sampadana aa sampadana kosame eeme venakesuku osthondi
@VihariVenky
@VihariVenky 2 месяца назад
@@Kshyamala997 edhi nijam topic divert chesthundhi ji
@viswanadh8989
@viswanadh8989 2 месяца назад
Adi kuda script rasukochindi Manchu Vishnu meead reporter madhya debate chesi matladuthundi
@SurendraPakala-w1p
@SurendraPakala-w1p 2 месяца назад
Subama antu valu nichithardam chasukontunta nikuanduku lkbal pamtulu
@ramanimaddila1746
@ramanimaddila1746 2 месяца назад
జాతకాల పేరుతో కొంతమందిని డిబేట్లో కూర్చోబెట్టి అడ్డదిడ్డమైన అన్ని మాట్లాడిస్తారు వాళ్లొచ్చి వీళ్ళని అడిగారా మా జాతకాలు చెప్పమని ఒకవేళ అడిగి ఉంటే వాళ్ళ జాతకాలు రాసి ఇంటికి వెళ్లి ఇవ్వాలి అం 8:30 తేకానీ టీవీ చానల్స్ లో కూర్చుని డిబేట్ లు పెట్టకూడదు మంచు విష్ణు గారికి నాదొక సలహా టీవీ, సినీ తారలు అసభ్యకరమైన దుస్తులు వేసుకుని ఫంక్షన్లకి టీవీ షోల కి వస్తున్నారు కొంతమంది అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు పొట్టి గౌన్లు కాళ్లు తొడలు పిర్రలు అన్ని కనిపిస్తున్నాయి 12 20 సంవత్సరాల లోపు యువత వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి ఫ్యాషన్ గా బట్టలు వేసుకోవటం తప్పు కాదు కానీ స.గం వక్షోజాలు బయట పెట్టుకొని ప్రజల్లోకి రావడం తప్పు
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 2 месяца назад
ఈ అమ్మకి చాలా తెలివి ఉన్నది.. వాళ్ల ఆయన చేసిన దానిని సమర్ధిస్తు ఉన్నది...భవిష్యత్తు చేప్పే వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు..
@lakshmidevichennuru6315
@lakshmidevichennuru6315 2 месяца назад
Vani speech super Venuswamy cheppinavi. Kooda Inka cheppanu annadu kanuka good Evaru etla pothe. Enni marriages chesukuni vidi pothe manaku enduku ani. Calm unte good Nee daggariki vachhinavariki kooda less fees tho remedies chesi okka life ivvandi Manchu Vishnu kaani inkokaru kaani respond avvadum Bagaledu Industry kaadu world lo alane unnaru Evari life vaalladi Anthe Youth lo. Change raavaali Manchi chedu telusukuni life Continue cheyyali Elagu Bho pralayaalu vipatthulu choosthunnaru kada
@ramreddy8624
@ramreddy8624 2 месяца назад
ఆహా నీకున్న తెలివికి సుప్రీం కోర్టుకే judge అవ్తవ్ శ్రీవాణి అక్క
@chaychaitanya542
@chaychaitanya542 2 месяца назад
😅
@vijaylenin7237
@vijaylenin7237 2 месяца назад
😂
@rohinipinisetty5838
@rohinipinisetty5838 2 месяца назад
తాగి వచ్చావా వీణా నోటికి వచ్చింది వాగుతున్నవు ..పన్లిక్ విషయాలకి ,పర్సనల్ విషయాలకి తేడా కనిపించ లేదా.నిన్నెవరు అడిగాడు వాళ్ళ జాతకాలగురించి..నీ జాతకం,నీ మొగుడి జాతకం,నీ కూతురి జాతకం చెప్పుకోండి పబ్లిక్ కీ
@JayaMeghana15Vaka
@JayaMeghana15Vaka 2 месяца назад
😂😂😂😂
@nainithag9567
@nainithag9567 2 месяца назад
Super Veena Vani chakaga kunda badhalu kotinatu nijaeithi ga mataladaru superr me lanti Vali sangham lo vundali Mari uagadhi ki kuda jathakam chepustharu Mari apudu kuda case veyamanadi cinima valu public andi vala gurinchi evaru aeina mataladatharu superrr ma
@drujimgaming1381
@drujimgaming1381 2 месяца назад
Veena Vani ur correct 100 percent every body have fundamental right
@chandraankem923
@chandraankem923 2 месяца назад
I used to respect her a lot as she is good at one of the art and feel bad for her because she married to Venu Swamy. Now she is justified to be his wife.
@arunachalavenuganithi1534
@arunachalavenuganithi1534 2 месяца назад
వేరే వాళ్ళ జీవితాలు గురించి వాళ్ళ జాతకాల గురించి మీకు చెప్పే రైట్ ఎవడు ఇచ్చాడు ముందు మీ వేణు స్వామి కి చెప్పు
@rajuvenkat1980
@rajuvenkat1980 2 месяца назад
Don't comment on anyone's personal issues
@OmkarnathO
@OmkarnathO 2 месяца назад
ప్రజల నమ్మకాలను వాడుకొని మోసం చేయటం తప్పుకాదంటారు!, నమ్మటోళ్లదే తప్పు అంటారు. ఇలా తప్పు చేసేటోళ్లను సమర్దించటం అంటే...తప్పు చేసినోళ్ళకంటే 10 రేట్లు తప్పు చేసినట్లే... ప్రజలు ఎన్నో సమస్యలతో సతమవుతుంటే ఏ దేవుడో,ఏ శక్తి మా సమస్యలను తీరుస్తాడు అని వేడుకుంటారూ. అది వాళ్ళ నిస్సహాయత ఏదో అద్భుతం జరిగితే తప్ప వాళ్ళను ఎవరు కాపాడలేరని నమ్మకం, అదే పరిస్థితి దాన్ని ఆసరాగా చేస్కోవడం తప్పేగా..!? మనది కర్మ సిద్ధాంతం నమ్మే దేశం,దైవ భక్తి కలిగిన దేశం, దయ్యాలు వేదాలు వల్లిస్తుంటే సామాన్యుడు సాంతం వింటూ,విస్తూ పోతూ..మోసపోతున్నాడు.
@allujagadeesh5917
@allujagadeesh5917 2 месяца назад
వీళ్ళిద్దరి మొగుడు పెళ్ళాల కి మామూలుగా చెప్తే వినరు మంచు విష్ణు గారు వీళ్ళ మీద కేసు ఫైల్ చేసి అండి అప్పుడే మీ మీద మా అసోసియేషన్ మీరు నాయకుడిగా అందరూ మెచ్చుకుంటారు🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😀
@avkrishnarao5572
@avkrishnarao5572 2 месяца назад
ఇందులో ఆమె బాగా మాట్లాడారు. ఇక స్నో అన్న భాధ, ఆక్రోశం తెలిసిందే కదా 😂😂😂
@SanthoshMeshram-en7ny
@SanthoshMeshram-en7ny 2 месяца назад
ఒరేయ్ స్వామి నిన్ను మాత్రం నమ్మంరా
@raghavendratangirala4466
@raghavendratangirala4466 2 месяца назад
Venu & his Wife best cunning comedians
@rajyalaxmig45
@rajyalaxmig45 2 месяца назад
సినీ ఇండస్ట్రీకి పర్సనల్ విషయానికి తేడా ఉంది కదా
@gurunandhanay7935
@gurunandhanay7935 2 месяца назад
Supper manchu garu
@sravanthi7915
@sravanthi7915 2 месяца назад
Srivani your husband commenting on some one's personal life, that's to bad instead of correcting ur husband ur supporting him😡. Vishnu took stand appreciated 👏
@vanitham9101
@vanitham9101 2 месяца назад
Venu gari topic lo involve ayi mee value thagginchukokandi madam, we respect you
@chinnabujji4525
@chinnabujji4525 2 месяца назад
భయమేసిందా ? శ్రీవాణి కి కూడా భయమేసింది కాబట్టే మాట్లాడింది.
@deepthiyaramati5881
@deepthiyaramati5881 2 месяца назад
ఏంటి శ్రీవాణి ముందు ని మొగుడికి బుది చెపు తర్వాత మిగిలిన వాళ్లకు చెపుదువుగాని
@KalyanSampangi-jx2wv
@KalyanSampangi-jx2wv 2 месяца назад
ఎవరు ఇ చైల్డ్ ఆర్టిస్ట్ కామెడీ గా ఉంది
@ameya1559
@ameya1559 2 месяца назад
😅😅😅😅😅😅
@Siddhi-nature-shortsvideos
@Siddhi-nature-shortsvideos 2 месяца назад
😂😂
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 2 месяца назад
శ్రీవాణి గారు: నీతులు వీక్షకులకు కాదు, మీ గౌరవనీయులు అయిన మీ ఆయనకు చెప్పండి... తప్పులు మీరు చేస్తారు నీతులు వేరేవాళ్లకు చెప్పడం ఫాషన్
@myworldpkcult
@myworldpkcult 2 месяца назад
Reviews మిద మూవీస్ డిపెండ్ అవ్వవు సినిమా strength మీద ఆడద్ది అక్క
@pagudojumallachary9398
@pagudojumallachary9398 2 месяца назад
ఓహో ఓహో ఓహో ప్రతి వాడికి ఇలాంటి పెళ్ళాం ఉండాలి
@RavikanthRanga
@RavikanthRanga 2 месяца назад
అమ్మా తల్లి వాడు నదిలో దూకాడు నేను దుకను అన్నట్టు వున్నది మిమ్మల్ని ఎవరు జాతకం చెప్పమన్నారు
@harisys690
@harisys690 Месяц назад
అమ్మా వీణా వాణీ నీ భర్త యోగ క్షేమాలు కోసం యోని పూజ వేణు స్వామి గారి శిష్వులోతో చేయించుకొండి...
@vap8534
@vap8534 2 месяца назад
అమ్మ తల్లి నీ మొగుడిని అంటే నీకు బాగా పొడుచుకొస్తుంది కదా మరి అలాగే వేరే వాళ్ళు ఎందుకు అంటారు
@padarthiswapna7238
@padarthiswapna7238 2 месяца назад
Asalu insta,Facebook,RU-vid shorts tesayali..apuda baguntadhi samajam
@rampamnageswararao9942
@rampamnageswararao9942 2 месяца назад
కగారు పడుకు ముందు నీ మొగుడు బొక్కలో వెళ్లని తర్వాత అందరూ వస్తారు 🤣
Далее
Бокс - Финты Дмитрия Бивола
00:31