Тёмный

What are the Causes of Hair Loss | Iron and Biotin Vitamins Deficiency | Dr. Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 1,4 млн
50% 1

What are the Causes of Hair Loss | Iron and Biotin Vitamins Deficiency | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
what are the causes of hair loss,hair loss,hair loss treatment,how to stop hair loss,hair loss cure,causes of hair loss,hair growth,hair loss causes,stress,baldness,hormonal hair loss,thinning hair,hair transplant,hair loss women,how to stop hair fall,hair thinning,iron and biotin vitamins deficiency,biotin,vitamin b7,biotin for hair growth,biotin rich foods,biotin deficiency,vitamin b12 deficiency,hair growth,hair growth tips,fast hair growth,hair growth hacks,thick hair growth tips,thick hair growth,hair regrowth,how to grow your hair,
#HairGrowth #Hairloss #Iron #Biotin #Fasting #DrRaviHospitals #DrRavikanthKongara

Опубликовано:

 

13 июн 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@haseenashaik665
@haseenashaik665 2 года назад
కోవిడ్ తర్వాత విపరీతంగా ఊడుతుంది జుట్టు.. 😔
@venkateswararaosingavarapu5765
@venkateswararaosingavarapu5765 2 года назад
సార్ 🌹డాక్టర్స్. కొంతమందయినా మీలా వుంటే ధేశం మరొలా వుండేది🌺
@user-sl8fw8dq7o
మనకి బాడీలో ఐరన్ ఎలా తెలుస్తుంది జుట్టు రాలిపోవడం ఐరన్ తగ్గిందా ఎలా తెలుస్తుంది
@prasadbabu4870
@prasadbabu4870 Год назад
చాలా మంచి సలహాలు ఉచితంగా ఇస్తున్నారు. ఆ భగవంతుడు మిమ్ములను దీ వించునుగాక.
@sumankumarreddy9293
సర్ క్షమించాలి నేను ఈ మాట అంటున్నందుకు జుట్టు గురించి మీరు చెప్తున్నారు గుడ్ కాని మీకు కూడా జుట్టు లేదు కదా సర్.పైగా మీరు హెయిర్ ఇంప్లాంటేషన్ చేసుకున్నారు
@Darshi12345
మీ అభిమానులకి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి సార్.....
@bababiskbababisk5949
సార్ నాకు పేనుకొరుకుడు ఉంది దీనికి ఏమైనా సందేశం చెప్పండి సార్ ఈ బాధ తట్టుకోలేక పోతున్నాను నలుగురిలో తిరగలేక పోతున్నాను సార్ ప్లీజ్ రిప్లై సార్ సార్ దీనికోసం దీనికోసం ఒక వీడియో అయినా
@Venky-Arts
@Venky-Arts Год назад
మీది విగ్ ఆ లేదంటే transplant చేయించవా
@gvreddy6968
@gvreddy6968 Год назад
సార్ మీరు వైద్య వృత్తికే పెద్ద అలంకారం.
@akkiammu4330
@akkiammu4330 Год назад
మీ నవ్వు చాలా ఇష్టం సర్ మీ నవ్వు కి పెద్ద అభిమానిని
@himaabhi3675
@himaabhi3675 Год назад
Doctor యొక్క నిర్మలమైన మనస్సు,
@jsm5079
@jsm5079 Год назад
Hair fall తో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీ లాంటి వారు చెప్పే ప్రతి మాటా అత్యంత విలువైనది.
@vinayaka3657
@vinayaka3657 2 года назад
మీ నవ్వుకి పెద్ద అభిమానిని సార్ నేను..
@srinisahu
I remember when I experienced hair fall, I did all the following to successfully control it:
@vgprasadd5081
@vgprasadd5081 2 года назад
Doctor గారు medical reasons ఇంకా చెప్తే చాలామందికి helpful గా ఉంటుంది.
@madhavimutyala
@madhavimutyala 2 года назад
డాక్టర్ గారు 🙏🏻 నాకు కోవిడ్ వచ్చింది లాస్ట్ ఇయర్ తరువాత చాలా జుట్టు ఊడిపోయింది కరోనా తరువాత వచ్చే ఆరొగ్య సమస్యలు గురుంచి తెలుపగలరని మనవి ధన్యవాదాలు
@geethabobbe5564
@geethabobbe5564 Год назад
చాలా క్లియర్ గా చెప్పారండి ... You covered all sides andi 🙏🙏🙏
@sailajavictorm3974
@sailajavictorm3974 2 года назад
నమస్తే sir. Vry usefull topic for all. Tq u .
@kishorekumar1454
@kishorekumar1454 Год назад
Dr. Ravikanth sir is best doctor i have seen ... we were there for a surgery which went very very well... hospital ambience is very good... rooms are very clean. very good maintenance. he does treatment for poor at ery reasonable price . i tried to thank him for surgery results but he didnt recognise me and was bsy... thank you sir.. its been a year since my relatives surgery and patient is very fine... Thank you once again Dr. Ravikanth sir...
@nani8679
@nani8679 Год назад
Thank u sir, hospital ki velthe ఈ మందులు, ఆ మందుల అని వేలకి,వేళ్ళు డబ్బులు దొబ్బుతుంటే మీరు problem ki solution చెప్తున్నారు. Ur the god
Далее