Тёмный
No video :(

Why Washing Machine Party Once Again? || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 495 тыс.
Просмотров 247 тыс.
50% 1

ఎన్నికల సమయంలో భారతదేశ పౌరులు కచ్చితంగా తెలుసుకొని తీరాల్సిన రాజకీయ అంశాలను, ఓటు వేసే ముందు ఆలోచించాల్సిన విషయాలను ఈ వీడియోలో చర్చించడం జరిగింది. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వ్యవస్థల్ని వాడుకొని అవినీతి పరుల్ని ఓ వైపు తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఇంకో వైపు ప్రతిపక్ష పార్టీలను అణచివేస్తోంది. ఈ ముఖ్యమైన పరిణామాలపై పౌరులకు అవగాహన కల్పించి అలెర్ట్ చెయ్యడం ఈ వీడియో ఉద్దేశం.
7 days free trial KuKuFM Download Link: kukufm.page.li...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
Join my WhatsApp channel: whatsapp.com/c...
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram: / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,8 тыс.   
@ThulasiChandu
@ThulasiChandu 4 месяца назад
చివరి పార్ట్ అస్సలు మిస్ అవ్వొద్దు ప్లీజ్ 🙏 KuKuFM 7 days free trial Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 ఫ్రెండ్స్ ఇది వాట్సప్ ఛానెల్ ఇందులో డైరెక్టుగా షార్ట్స్ పోస్ట్ చేస్తాను. మీరు ఈజీగా ఫార్వార్డ్ చెయ్యడానికి వీలుగా textతో పాటు పోస్ట్ చేస్తాను. జాయిన్ అవ్వండి: whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q
@jaggu3605
@jaggu3605 4 месяца назад
Meru cheyppindhi ok Meru cheyppindhi fact kabatti cheyppinatteya bjp ki anti ganneya unta but vaallu kaakunteya Inka yavriki veayyali??adhi kuda Meru kocnchem suggest cheyyandi...ante meru cheypparani veayyakhapoyina veayyala vadda ani alochisthaam kadha ..... yavriki vaddu nota ki podhaam ante Mari yavru rule cheyseaydhi just asking
@BVB57
@BVB57 4 месяца назад
ఈమె కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న బలమైన పార్టీల పైన మాత్రమే వీడియోలు చేస్తుంది. తెలంగాణ లో కూడా BRS కీ వ్యతిరేకంగా మాత్రమే వీడియోలు చేసింది. ఇప్పుడు తెలగాణాలో కాంగ్రెస్ వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు సమయానికి చేయలేదు, దానిపైన వీడియోలు మాత్రం చేయదు.
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 4 месяца назад
Deasham koasam darmam koasam deasham nu ammestru 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️
@user-iv3xi9bs4w
@user-iv3xi9bs4w 4 месяца назад
మేడం ఏపీ లో ప్రెసెంట్ జగన్ కి ఓటు వెద్దమనుకుంటున్న... కారణం మా ఇంటి పక్క వాళ్లకు అమ్మవడి, రైతు బరోసా, వైఎస్సార్ చేయూత, పెంక్షన్ వచ్చాయి .. వాళ్ళకి ఇంటి ముందు వెనకాల సిమెంట్ రోడ్ వచ్చాయి... టీడీపీ Government లో ఇవేమీ జరగలేదు... దీనిపై ఒక విశ్లేషణ చేయండి నేను ఓటు వెయ్యలా?? వద్దా??
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 4 месяца назад
@@user-iv3xi9bs4w neve asina ayakunna ade gelustadu
@Shaik.yousuf
@Shaik.yousuf 4 месяца назад
మీరు ఇంత ధైర్యంగా వీడియోలో చేసేందు కు హాండ్స్ ఆఫ్
@govindabhaskar9568
@govindabhaskar9568 3 месяца назад
Sister u r great God bless you
@ramuch593
@ramuch593 3 месяца назад
Paisal iste nen inthakanna double cheppagalanu ...
@Shaik.yousuf
@Shaik.yousuf 4 месяца назад
మేడం మీరు చెప్పింది నిజమే కానీ ఇంకా ప్రజలు మతం మత్తులో ఉన్నారు మీ ధైర్యానికి హ్యాండ్సప్
@biruduladevaraj4529
@biruduladevaraj4529 4 месяца назад
ఇలాంటి సందేశాత్మక సమాచారాన్ని అందివ్వగలిగే శక్తివంతమైన ఐరన్ లేడీ తులసి చందు...🎉
@Shaik.yousuf
@Shaik.yousuf 4 месяца назад
మేడం మీ మాటలు నిజాయితీ మతం మత్తులో ఉన్నవారికి చేదుగానే ఉంటాయి మీ ధైర్యానికి హ్యాట్సాఫ్
@ksk3461
@ksk3461 4 месяца назад
Desam kanna మతం ముందు ani cheppe grandhalu chadive meru kuda cheptunnaru ide comedy
@FV555
@FV555 3 месяца назад
Deshadrohulu, terroristlu, matham kampu kotte meelanti vallu shanthini bodhinche vallam ani chepthe etla nammedi
@balasaiteja2232
@balasaiteja2232 3 месяца назад
Well said bro 👏👏@ksk3461
@vamshiv.vamshikrishna4188
@vamshiv.vamshikrishna4188 3 месяца назад
Bocvhem kadhu
@ramuch593
@ramuch593 3 месяца назад
​@@ksk3461veellu mim gurthu kanapadithe vere vallaki veyyaru....velle kada andariki nerpindi malli ippudu hinduvulu melukutumma time lo veellu vachi bongulo kathalu cheptinnaru😂😂😂
@mkjonesbabu1061
@mkjonesbabu1061 4 месяца назад
నమస్తే మేడమ్ 🙏👌 దేవుడు చూస్తున్నాడు. దేవుని దగ్గర వాషింగ్ మిషన్ కాదు , గ్రైండర్ ఉంది. పాపం పండాలి, ఎవరు తప్పించుకోలేరు మేడం 😮😢👍
@laxmansunka9939
@laxmansunka9939 4 месяца назад
అమాయక సోదరా నీ వంటి వారు ఉండడం వల్లనే ఇలాంటి అంద అధర్మ నినాదాల అబద్దాల శకుని కుట్రల కౌరవ శిఖండి వేషాల మత తత్వ బీజేపీ పార్టీలు పుట్టుకు వస్తాయి పాపం పండడం ఏమిటి ఈ మాట పచ్చి అబద్దం కొందరు పాపాత్ములు పాపపు పనులు చేస్తూ ఎవరు కొట్టకుండా ఉండడానికి ఈ పాపం పండితే వాడే పోతాడు
@laxmansunka9939
@laxmansunka9939 4 месяца назад
ప్రజలు బిజెపి చెప్పే సేంటి మెంట్ మాటలను నీ నమ్మి మోసపోతున్నారు
@bhimayyak4391
@bhimayyak4391 4 месяца назад
దేవుడు అలా చూస్తూనే ఉంటాడు.......
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 4 месяца назад
కరెక్టు బ్రో ఎల్లకాలం అధికారం శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు పాపం పండే రోజు వస్తుంది అప్పుడు ఇటువంటి వాళ్ళకు జీవితాంతం జైలు చిప్పకూడే గతి
@user-yl4yf1ob3p
@user-yl4yf1ob3p 4 месяца назад
గ్రైండర్ కాదు, చెరుకు మెషీన్ వుంది.
@kumarsuresh-em5ge
@kumarsuresh-em5ge 4 месяца назад
🙏🙏దేశంలో అన్ని రాష్ట్రము ల నటులను + అన్ని రాష్ట్రము ల రాజకీయ నాయకులు కలిపి మిక్స్ లో వేస్తే వచ్చే మహానటుడు మన మోడీ గారు 🙏🙏
@pvnarsimha
@pvnarsimha 4 месяца назад
🎉🎉🎉🎉🎉100🎉🎉🎉🎉🎉 sir
@BVB57
@BVB57 4 месяца назад
అరే తెలివి తక్కువ దద్దమ్మలారా! ఇప్పుడు బీజేపీ లో ఉన్నవాళ్లు కాంగ్రెస్ లో అవినీతి చేసిన్నోల్లే. అంటే కాంగ్రెస్ లో దీనికంటే ఎక్కువ అవినీతి జరిగింది. Congress కి సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ముందా?
@user-hd3ho2mn2g
@user-hd3ho2mn2g 4 месяца назад
​@@BVB57 Arrey babu congress wars ye chesindhi 😂 surgical strikes oka lekha
@jeevankumar-fh4lq
@jeevankumar-fh4lq 4 месяца назад
@@user-hd3ho2mn2g nijame bro... Ee whatsApp university lo evanni chepparu.
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 4 месяца назад
Yes yes correct✅
@Vishwambhara
@Vishwambhara 4 месяца назад
మతం విషయంలో కాకపోయినా, అవినీతి విషయం దృష్టిలో పెట్టుకొని, కాంగ్రెస్ తో పోల్చుకుంటే మోడీ చాలా ఉత్తముడు అనే భ్రమలో కొంత కాలం ఉన్నాము. ఎలక్టోరల్ బాండ్స్, ఈ అవినీతి పార్టీ పిరాయింపుదారుల వలసలు చూసిన తరువాత ఈయనగారు ఎంత సుద్దపూసో అర్థమైపోయింది. నేను పతివ్రతనంటూ చెప్పుకొనే ఇలాంటి వారు చాలా ప్రమాదకరం...
@bharadwajaprakash95
@bharadwajaprakash95 4 месяца назад
నువ్వు భ్రమల్లో వున్నావ్, ఎలక్ట్రోల్ బొండ్స్ కూడా కాదు, పెగసిస్, రఫెల్ అన్ని అంటారు, కానీ నిజం వుండదు. అబద్దం ఊరు చట్టేస్తుంది, నిజం చెప్పులు తొడుక్కునే లోపల, అవి అన్నీ కాంగ్రెస్,లెఫ్ట్ మీడియా మన తులసక్క, లో పైత్యం. ఏమి సోనియా ఒవైసీ లు జ్యోతిబసు, కేరళ వెస్ట్ బెంగాల్ లో అరాచకాలు ట్యులసక్క నిద్ర పోతున్నపుడు జరుగుతాయి. కాబట్టి తెలీవ్. జై తో గూగుల్ అండ్ సెర్చ్ ఫైండ్ ఫాక్స్
@jagadedhrajeshwar4314
@jagadedhrajeshwar4314 4 месяца назад
ఎవరు అవినీతి పరులో ఎవరు ఉత్తములో మే లో జరుగబోయే ఎన్నికల్లో ప్రజలే తెలుస్తారులే బ్రదరూ😊😊
@sreeleo369
@sreeleo369 4 месяца назад
Congress entha nashanam chesindo...adhi yavadiki avasaram ledhu..desham ipude komchem set avutundi ane time....modi... Mee varaku vastey gani teliyadhuley...ayana value...kangaru padakandi..... Jai bjp..jai modi....jai sriram
@sharathpraveen5110
@sharathpraveen5110 4 месяца назад
@@jagadedhrajeshwar4314 Ussh matham paramaina party unnatha varaku eh manishi kuda santhosham ga undaledu adhi ardham cheskunte manchidi
@uma8265
@uma8265 4 месяца назад
@@sharathpraveen5110mathaparamaina ante, muslims ki foreign education, muslims ki govt contracts evvali ani manifesto lo pettina congress party ne kada
@vinaypavan1453
@vinaypavan1453 4 месяца назад
మంచి మంచి కాన్సెప్ట్స్ చెప్తున్నారు మీరు చెప్పే విషయాలు నన్ను చాల అలోచింపచేస్తున్నయి. ఇంత చెప్పారు కదా నాకు ఒక సలహా ఇవ్వండి అవినీతి లేకుండా ఉన్న రాజకీయ నాయుకుడు ఎవరు చెప్తే మేము అలోచించి వారికి ఓటు వేస్తాం సిస్టర్
@vijaypulugari
@vijaypulugari 4 месяца назад
ఏ పార్టీ లో అయినా ఎంతో కొంత అవినీతి ఉంటుంది ప్రపంచం లో ఎక్కడైనా, ఐతే బీజేపీ మాత్రం దాన్ని తారా స్థాయికి తీసుకెళ్లింది, 10 ఏండ్ల పాలన మొత్తం అవినీతి, అక్రమాలు, సామాన్య ప్రజల ధనం దోచుకోవడం, ఇవి అన్ని బయటపడకుండా మీడియా, న్యూస్ చానల్స్, జర్నలిస్ట్స్ అందర్నీ కొని ఏవి బయటకు రాకుండా చేశారు, ఐతే ఇప్పుడు దీనిని ఎదుర్కొని బీజేపీ ని గద్దె దించడానికి మనకి ఉన్న ఒకటే జాతీయ పార్టీ ఆప్షన్ కాంగ్రెస్, మనము కాంగ్రెస్ కి ఓటు వేయడం మంచిది. కేసీఆర్ చేసింది మోడీ లో 1%, ఇప్పుడు మోడీ వి బీజేపీ వి బయట పడితే దేశం అవాక్కవుతుంది.
@sukesh1705
@sukesh1705 4 месяца назад
Mjndu janalu marali , tarvate parties maaratai
@sekharch1811
@sekharch1811 4 месяца назад
బ్రో! నీతిమంతులు, చెడ్డవారు ఎవ్వరైనా ప్రజల ద్వారానే ఎన్నోకో బడతారు. వాళ్ళు మంచిగా పరిపాలించాలన్న, దేశాన్ని నాశనం చెయ్యాలన్న కారణం మనమే. ఒక సినిమా రిలీజ్ అయితే అది ఎలా ఉందో రివ్యూస్ కోసం మనం కొంత సమయాన్ని కేటాయించి మరి ఆ సినిమా బాగుందంటేనే ఆ సినిమాకి వెళ్ళతాం, కానీ మనం ఎన్నుకునే నాయకుడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి ఒక గంట కూడా పెట్టo...కులం మతం వర్గం ప్రాంతం ఆధారంగా ఓటు వేసేస్తాం! అదే మన దౌర్భాగ్యం.
@GivingIsHighStandardOfLiving
@GivingIsHighStandardOfLiving 4 месяца назад
ముందుగా మనం మనల్ని ముంచేస్తున్న రామాదకరమైన పడవను దిగి ఆ తర్వాత ఏదైనా పడవను ఎక్కాలి. ఆ తర్వాత దానికన్నా సేఫ్ పడవను చూసుకొని ఏది దొరికితే అది పట్టుకొని బయటికి రావాలి . అయితే మనల్ని ముంచేసి పడవను అర్జెంటు గ దిగాక పోతే మనకే ప్రమాదం.
@usharanidugyala3796
@usharanidugyala3796 4 месяца назад
Ayya 50 years scam lu chesinna dhongalu scamgress vallu vallaku vote veyala​@@vijaypulugari
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 4 месяца назад
బిజెపి అత్యంత శక్తివంతమైన వాషింగ్ మెషిన్. ప్రతీ అవినీతిపరుడిని నీతిమంతుని చేసి చక్కని పదవులనలంకరింపజేస్తుంది.
@thingsoninternet6414
@thingsoninternet6414 4 месяца назад
Righteousness is very imp! Even a guilty person realizes his mistake - which he is shown about the idea of true goodness ("to serve the people, Nation for the greater Good")
@tirupal4503
@tirupal4503 4 месяца назад
😂😂😂😂😂
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 4 месяца назад
మహేష్ బాబు ప్రకాష్ రాజ్ నీ మార్చినటు(సరిలెరు నికెవరు)
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 4 месяца назад
ఎ నాయకుడు ఎ పార్టీ నీతిమంతులు చెప్పు బ్రో
@sensibleenergy
@sensibleenergy 4 месяца назад
​@@thingsoninternet6414so in that case all those who are behind bars should join bjp they'll come clean with a great purpose of serving the nation, why we should have judiciary also 😂😂😂
@sankarkumarmani2840
@sankarkumarmani2840 4 месяца назад
మేడమ్ మీరు చెప్పింది నిజమే డెమోక్రసీ ప్రమాదం లో ఉన్నది కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరిడికి ఉంది.. జై భీమ్.
@saikrishna-ne3om
@saikrishna-ne3om 4 месяца назад
Chota bheem enduku
@Purshewar-Gangadhar
@Purshewar-Gangadhar 4 месяца назад
​@@saikrishna-ne3omకళ్ళు దొబ్బినాయి సక్కగ చూడు
@user-dy2gb9bl8z
@user-dy2gb9bl8z 4 месяца назад
😂😂😂😂
@chandrasekharb9436
@chandrasekharb9436 4 месяца назад
😂😂
@mamidisubbarao
@mamidisubbarao 4 месяца назад
ఆవును నిజమే పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బాగుందంట పోదాం పద
@prathapjerra8733
@prathapjerra8733 3 месяца назад
మేడం గారు ఇవన్నీటికీ కారణం ఏంటి కారణం ఎవరు ఈ దొంగల్ని అరికట్టాలంటే ఈసారైనా ఈ దేశంలో ఎన్నికలకు ఒక ముఖచిత్ర కావాలి కాంగ్రెస్ ని గెలిపించడం కోసం మీ శ్రేయ శక్తుల ప్రయత్నం చేయండి జై భీమ్ జై అంబేద్కర్ జై సావిత్రిబాయి పూలే
@BUDDHA396
@BUDDHA396 4 месяца назад
ఈ RSS BJP జాతి ఈ దేశాన్ని ముక్కలు చేసి ఈ దేశాన్ని మతం పేరుతో వాళ్ళు అధికారం కోసం ప్రజలని వాళ్ళ ఆలోచలాన్ని పక్కధవ పట్టిస్తున్నారు.... దేశం అభివృద్ధి ఒక వర్గం చేతిలోకి వెళ్లిపోయింది... ఇక ఈ దేశాన్ని వాళ్ళే శ్యాశిస్తారు... నాయస్థానళ్ళలో కూడా వాళ్ళ మనుషులే... మీడియా ని పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్లిపోయింది ప్రజలకు వాళ్ళు చూపించేదే నిజం మంచి వాళ్ళు కూడా వాళ్ళు చూపించేదే నిజం అనుకోని తోటి మతం వారిని ద్వేశిస్తారు.... ఇప్పుడైనా మేలుకొనండి... లెకపోతే ఈ దేశం లో బానిసల్ల బతికే రోజులు త్వరలో చూస్తారు...
@samba369
@samba369 4 месяца назад
అబద్దాలు చెప్పేవారి ది తప్పు కాదు..నమ్మే వారిది ది తప్పు .
@venkyursever
@venkyursever 4 месяца назад
Abaddanni vanda sarlu cheppi cheppi Ade nijam anipinchela chestunnaru bro.
@yogikyasa
@yogikyasa 4 месяца назад
@@venkyursever obsolutely , open tv channels completely biassed - 24 hours modi modi modi , and blame opposition. They have created a environment where public thinking power has gone so low
@bandarisaikumar3839
@bandarisaikumar3839 4 месяца назад
Nizam chepinav e news nammadhu fake 😅😅
@simmavijay
@simmavijay 4 месяца назад
Yes news channels ni nammakudadhu. Facts cheppakunda bjp ki bajana chesthunnai.
@yogikyasa
@yogikyasa 4 месяца назад
@@bandarisaikumar3839 Sir can you please tell me atleast one point she said is fake
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 4 месяца назад
వీళ్లది తప్పు లేదు ఇలాంటి వాళ్ళను గెలిపిస్తున్న ప్రజల తప్పు ఈ సమాజానికి వీళ్ళే కరెక్ట్ 👍🤙
@sanjayKumar-fo2ch
@sanjayKumar-fo2ch 4 месяца назад
Yemandi mana prajalu antha buddi manthula swardaniki maruperu manam swardanga yntunnam mari vallu alaney untaru.mundu prajalandaru niswardamtho brathikithey Anni vasthai...
@rev.dr.kiranpps1162
@rev.dr.kiranpps1162 4 месяца назад
Excellent analysis... సత్యాన్ని ప్రకటిస్తున్న మీరు ఆయురారోగ్యాలు కలిగి నిత్యం జీవించాలి...
@user-yi7tm6ro2t
@user-yi7tm6ro2t 4 месяца назад
Ma'am Mee guts ki hats off
@ramanakonda164
@ramanakonda164 4 месяца назад
గొఱ్ఱె ఎప్పుడూ కసాయి వాడినే నమ్ముతాది అని అనేదానికి ఇదే కరెక్ట్ ఎక్జాంపుల్.త్వరలో ఇండియా కూడా మరో నార్త్ కొరియా కాబోతుంది. దేశం మీద ప్రేమతో రాజకీయ నాయకులు గురించి చాలా సూటిగా చెప్తున్నారు.tq సిస్టర్
@mamidisubbarao
@mamidisubbarao 4 месяца назад
నీ సంగతి తెలియదు కాని. నేను మాత్రం గొఱ్ఱె ని కాను
@kammariramulu6733
@kammariramulu6733 4 месяца назад
Congress nu, vaalla aashrithulaina paraannabhukkulu communists nu 60 years nammindru,
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 4 месяца назад
That is good for the country
@hellotiruvuru8033
@hellotiruvuru8033 4 месяца назад
అమ్మా తులసీ... అభిమానం చాలా చెడ్డది... అభిమానం వల్ల నాయకుడు తప్పు చేస్తే ఖండించలేకపోతున్నారు, నాయకుడు బహాటంగా అబద్దాలు చెపుతున్నా చప్పట్లు కొడుతున్నారు, నాయకుడు హత్యలు, మానభంగాలు చేసినా స్వాగతిస్తున్నాము. ఈ మూఢ ప్రేమ తగ్గితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది లేదా నియంతృుత్వం వైపు వెళ్ళడమే మళ్ళీ ప్రజాస్వామ్యం కోసం మరో పోరాటం చేయాల్సిందే. ఓటు అడుక్కోడానికి వచ్చిన నాయకుడికి గజమాలలు దాటి క్రేన్ మాలలు, పాలాభిషేకాలు, గుమ్మడికాయల హారతులు. ఇవన్ని చేసిన వ్యక్తికి సమస్య వస్తే ఎవ్వరు కనిపించరు. ఎన్నికలలో ప్రధానం ప్రజలకు ఏమి కావాలో తెలుసుకోవడం కదా ! నాయకుడు ప్రచారానికి వంద మందితో వస్తాడు, ఆ సమయంలో మనకి సమస్యలు చెప్పుకోడానికి అవకాశం ఉండదు. గెలిచాక కంటికి కనిపించరు, మరి సమస్య ఎలా చేరుతుంది, ఎలా పరిష్కారం అవుతుంది. 3000 పెన్షన్ చూసేసరికి నాయకుడు దేవుడవుతున్నాడు. గెలిచిన నాయకుడు ఎంత దోచుకుంటున్నాడో సామాన్యుడికి తెలియదు. మీరు ఎంతో శ్రమతో కొండంత ఆశతో ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి కృషి చేస్తున్నారు. సత్యం గెలవాలని కోరుకుంటూ మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤
@jagadedhrajeshwar4314
@jagadedhrajeshwar4314 4 месяца назад
Very funny coment 😂😂
@raodb3679
@raodb3679 4 месяца назад
చాలా బాగా చెప్పారు 🙏
@vinaykamireddy6554
@vinaykamireddy6554 4 месяца назад
నరేంద్ర మోడీ కి ముందు భారతదేశపు పరిస్థితులు ఏంటి ప్రపంచ దేశాల్లో భారత్ కి ఉన్న విలువ ఏంటి ..... మోడీ గారు భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతలు ఏ విధంగా పెంచారు..... మీలాంటి వాళ్లు రెండు మూడు వందలు మంచి వీడియోలు చేయడం... సబ్స్క్రైబ్ ని పెంచుకోవడం.... మంచి అమౌంట్ కి అమ్ముడు పోవడం కామనే..... ఈ క్రమంలో మీరు డబ్బు కోసం మీ తల్లిదండ్రులను కూడా విమర్శించే స్థాయికి వెళ్ళిపోతారు ఇంకా పార్టీలు వేరే వ్యక్తులను వదలరుకదా... మీ ఆర్థిక లాభాల కోసం విమర్శించడం అలవాటైపోయింది అలవాటు అయిపొయింది... మీడియా మాఫియాల తయారయింది...
@vineelavaahini9153
@vineelavaahini9153 4 месяца назад
మీ విశ్లేషణ చాలా బాగుంది...అన్ని రాజకీయపార్టీలు అవినీతిమయం... నిర్ణయించుకోవడం కష్టమైపోయింది.
@prekha4914
@prekha4914 4 месяца назад
Sree Krishna in Mahabharat was also on the side of 100 Kauravas . Victory is only for Justice
@samba369
@samba369 4 месяца назад
తెలుగు మీడియా మొత్తం అమ్ముడు పొయింది...🙏
@simmavijay
@simmavijay 4 месяца назад
Correct ga cheppaaru sir meeru.
@andrews1237
@andrews1237 4 месяца назад
Yes .
@chandrashekharpuduri7833
@chandrashekharpuduri7833 4 месяца назад
Thelusuko
@manjulabolla7334
@manjulabolla7334 4 месяца назад
North media yeppudo Ammudupoyindhi.. Ippudu telugu
@sivareddyinfraservices
@sivareddyinfraservices 4 месяца назад
Sorry Total India media are also sale
@dimplerishika9216
@dimplerishika9216 4 месяца назад
మనదేశంలో దురదృష్టం ఏమిటంటే అవినీతిపరుల అవినీతి కోర్టులలో సంత్సరాలుగా సాగుతూ ఉగుతు చివరగా రుజువు కావు ఇది మన న్యయవ్యవస్థ పరిస్థితి.
@srinivaspattisapu8587
@srinivaspattisapu8587 4 месяца назад
Like all review performances capabilities and knowledge of each judge ensure they know law and updating every day and understanding the cases and capable of pronouncing judgment independently with out any bias. Then you can can have minimum justice.
@imransportszone9582
@imransportszone9582 4 месяца назад
The great Journalist my dear sister Thulasi Chandu.... దేశ ప్రజల ముందు నిజాన్ని నిర్భయంగా వ్యక్త పరుస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న నా సోదరికి నా ప్రత్యేక అభినందనలు...
@gurusreenumudiraj8636
@gurusreenumudiraj8636 4 месяца назад
మన దేశంలో మనిషికి ఏం ఉన్నా లేకున్నా మాటలతో బ్రతకడం చాలా తక్కువ మంది ఉంటారు
@BVB57
@BVB57 4 месяца назад
అరే తెలివి తక్కువ దద్దమ్మలారా! ఇప్పుడు బీజేపీ లో ఉన్నవాళ్లు కాంగ్రెస్ లో అవినీతి చేసిన్నోల్లే. అంటే కాంగ్రెస్ లో దీనికంటే ఎక్కువ అవినీతి జరిగింది. Congress కి సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ముందా?
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 4 месяца назад
Are bvb vedava congress party yudhame sesindi strike lu kadu ra☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
@gangayyavankayala1880
@gangayyavankayala1880 4 месяца назад
​@@BVB57అంత కంటే గొప్ప పాలన అందిస్తామని చెప్పారు, మరిచిపోయారా! 😂
@simmavijay
@simmavijay 4 месяца назад
Mari 1965,1967 and 1971 lo china,pak meedha attack chesi win ayyindhi evaru?​@@BVB57
@shivamanigajjela
@shivamanigajjela 4 месяца назад
​@@BVB57indira gandi and sastri garu cheyyaledara
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 4 месяца назад
బీజేపీ కి ఓటు వేసే ప్రతి ఒక్కడు మణిపూర్ లో మహిళల పై జరిగిన అనాగరిక ఆకృత్యలను గుర్తు తెచ్చుకొని ఓటు వేయండి, పెరిగిన ధరలు చూసి ఓటు వేయండి, అమాంతం పెరిగిన ఆదాని ఆస్తి చూసి ఓటు వేయండి..... నా తెలంగాణ మరో మణిపూర్ అవొద్దు 🙏🙏 నా ఒక్క తెలంగాణ నే కాదు దేశం లో ఎక్కడ కుడా అలాంటివి జరగొద్దు, ఎ ఆడబిడ్డకి అలా అవకూడదు 😢😭iuy
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 4 месяца назад
మణిపూర్ లో నే కాదు కాంగ్రెస్ టీఎంసీ కమ్యూనిస్ట్ పాలించే రాష్ట్రాలలో ఇంతకంటే ఎక్కువ మహిళల మీద అన్యాయాలు జరిగినవి రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ కేరళ
@shamimupdates3414
@shamimupdates3414 4 месяца назад
😢true
@rambabuilla388
@rambabuilla388 4 месяца назад
ఇందులో మీరు జరిగేది చేపారు 👍👍👍
@jaganmohan5980
@jaganmohan5980 3 месяца назад
తోడేలు శాఖాహారిగా మారానంటుంది. దాని గ్యారంటీని నమ్మి , మన తలకాయలను దాని నోట్లో పెట్టాలన్న మాట!
@a.p.k.r.s.a.t.p2489
@a.p.k.r.s.a.t.p2489 4 месяца назад
మహారాష్ట్రలో ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం ఇప్పటికీ తేల్చలేదు బిజెపి కారణం ఆలోచించాలి
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 4 месяца назад
అదేకాదు బ్రో మధ్యప్రదేశ్ లో ఉద్యోగాలకు సంబందించిన వ్యాపం కుంభకోణం గురించి దర్యాప్తుకు వచ్చిన అధికారుందరు మిస్టరీగా చనిపోయారు కాని ఇంతవరకు ఆ కేసు తేలలేదు అందులో ఏకంగా మంత్రులే పాల్గొన్నారని వార్తలు వచ్చాయి అది కూడా వాషింగ్ పౌడర్ మోడి అయుంటుంది
@dandumohan7974
@dandumohan7974 4 месяца назад
ఇదంతా...దేశం కోసం..ధర్మం కోసం..అంటే..చాలు. దేశం ఏమైనా పర్వాలేదు. అందభక్తులు, గొర్రె జనాలు నమ్మెస్తారు. ఏదీ ఏమైనా.. ఈ దేశాన్ని ఉన్మాదుల నుంచి రక్షించడానికి, నిజాలు నిర్భయంగా ఈ దేశ నిజమైన పౌరులుగా, ఒక జర్నలిస్టుగా మీరు చేస్తున్న సాహసం చాలా గొప్పది. ఈ దేశంలో ఉన్న మనుషుల పక్షాన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.
@rams9161
@rams9161 4 месяца назад
గంజాయిమొక్క చందు గారు ఒక్క బీజేపీ నే విమర్శిస్తారు కాంగ్రెస్స్ ముండల పాపాలు , పశ్చిమ బెంగాల్ లో జరిగే అరాచకాలు ప్రశ్నించరు , అందుకే వ్యతిరేకిస్తామ్
@gurusreenumudiraj8636
@gurusreenumudiraj8636 4 месяца назад
అత్యంత దారుణం ఏంటంటే... సదువుకున్నోళ్లు కూడా BJP తప్ప ఈ దేశాన్ని హిందువులను కాపాడుతుందనే భ్రమ అనాలా లేదా Hipnaotisaam అనాలా 🤔🤔🤔🤔
@simmavijay
@simmavijay 4 месяца назад
Avunu media kuda reality cheppakunda bjp ki bajana chesthunnai. Enduku media ki or Modi ki Manipur kanipinchadhu? And congress lo unna majority scamsters antha bjp loney unnaru ippudu.​@@rams9161
@simmavijay
@simmavijay 4 месяца назад
​@@rams9161andukey congress lo unna frauds antha bjp loney unnaru. Mana PM garu Manipur ni,ladakh ni pattinchukoru.
@rajreddy3142
@rajreddy3142 4 месяца назад
Really, daring , honest , patriotic n useful analysis for the nation. I appreciate n thank her for her detailed exposition of the Modi's most corrupt n deceitful intentions. Unless we vote against BJP, the nation goes to dogs without any iota of doubt. Kudos to you, Tulalip Chandu !!!
@raitheraju758
@raitheraju758 4 месяца назад
ఆంధ్రలో MP ఓట్ (అది వైసీపీ అయినా టీడీపీ కూటమి అయినా)ఎవరికి వేస్తే అది ఎవరికి వెళ్తుందో ఒక వీడియో చేయండి సిస్టర్. ఈ రెండింటిలో ఎవరికి వేసినా బీజేపీ కి చెందుతుంది అని అది అర్థమయ్యేలా ఒక వీడియో చేయండి.
@satyas3168
@satyas3168 4 месяца назад
No third option for AP citizens. They can't vote for congress as they don't have any strong leaders after dividing the state. The best option is only TDP CBN as of now. CBN also supports BJP due to their blackmailing politics.....
@shivakrishnakb2828
@shivakrishnakb2828 4 месяца назад
నరేంద్ర మోడీ పీఎం అవడం. మనం చేసుకున్న దురదృష్టం.. South Indian వెరీ డేంజరస్ లో ఉంది
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 4 месяца назад
Ede,pedda,avinitipardu
@venkyursever
@venkyursever 4 месяца назад
నాకు కూడా అదే టెన్షన్ గా ఉంది bro. South Ni కూడా manipura la మంటల్లో కలిపెస్తారేమో అని భయంగా ఉంది.
@venkateswararao2219
@venkateswararao2219 4 месяца назад
You are right. But this Electoral Bonds issue is enough for BJP to loose more than 100 LS seats in the coming elections.
@sooripolisetti2971
@sooripolisetti2971 4 месяца назад
Avunu bro Italy club dancer kaani Dani koduku Amul baby kani PM ite baguntundi.
@bharadwajsharma2952
@bharadwajsharma2952 4 месяца назад
modi PM avvodhu antey ok its your wish but evaru avvalo PM cheppandi if u dont know appudu majority people decision ki respect evvandi
@rajnakka
@rajnakka 4 месяца назад
ప్రజలందరూ కలిసి బీజేపీని గద్దే దించితేనే అవినీతి అంతం అయి ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది.
@ISMAIL-vj9xx
@ISMAIL-vj9xx 4 месяца назад
EVM ఉన్నంత వరకు ఎన్నికలు నిజాయితీ గా జర‌గవు, next BJP ప‌క‌‌ కి.
@kashwin3830
@kashwin3830 4 месяца назад
Abbo
@rameshd6259
@rameshd6259 4 месяца назад
Rahul gandhi kavaala nayana.. 😂 em joke ra babu.. E channel BJP ni target chestundi. Ila veellani join cheyadaniki reasons unnay.. Ayana target first 363 seats min, avi vaste Constitution ni change chese power vastundi. Apudu anni correct cheyotchu.. Apudu e BJP vaallu ayina BJP lo join ayina andaru out. First modi target CAA, Raitu chattalu, many like this... Avi ayyaka andari pani avtadi. Intodu and baitodu. Are babu Modi avi neethi parudu ayite inni sarlu inta majarity tho gelavaru ra.. Ayana chesinavi sensation.
@rameshd6259
@rameshd6259 4 месяца назад
Rahul gandhi chestada? 😅😅😅😅😅
@rajnakka
@rajnakka 4 месяца назад
@@rameshd6259 అవినీతి లేకుండా చేస్తా అన్నోడు నీతి నిజాయితీ పరుడైతే అవినీతి పరులను చేర్చుకోకుండా వాళ్లకి చట్ట ప్రకారం శిక్ష పడేలా చెయ్యాలి. మోడీ ఇన్నిసార్లు మతాన్ని అడ్డుపెట్టుకొని మెజారిటీ ప్రజలైన హిందువులని రెచ్చగొట్టి గెలిచాడే తప్ప ఏదో అభివృద్ధి చేశాడనో ప్రజలు ఓట్లేసి గెలిపించలే. రేయ్ ఎదవ ఎలక్టరోల్ బాండ్స్ తో లక్షల కోట్ల అవినీతి చేసిన మోడీ అవినీతి చెయ్యలే అంటే ఎలా. అరేయ్ సన్నాసి నువ్వు ముందు మతం ముసుగులో నుండి బయటకు వచ్చి మోడీ గురించి కామెంట్ చెయ్యు.
@sptavisi689
@sptavisi689 4 месяца назад
దేశాన్ని 50 సంవత్సరాలుగా అన్ని రకాల దోచుకున్న కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నోరు లేదా తల్లి శత్రు దేశాలకు అమ్ముడు పోయే నీచ కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడరు మీలాంటి నీచులు ఉండబట్టే ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి ద్రోహం చేస్తూనే ఉంటుంది అయినా మీకు బుద్ధి రాదు మీ సుఖాల కోసం ఎంతకైనా దిగజారుతారు ప్రతి నిమిషం bjp మీద విషం చిమ్మడం. బ్రతకడం కోసం ఏ పనైనా చేసుకోవచ్చు లేదా న్యాయంగా మాట్లాడడం మంచిది కానీ ప్రజలను తప్పు దోవ పట్టించడం మంచిది కాదు ప్రకృతికి కోపం వస్తే తట్టుకోలేరు జాగ్రత్త జై భారత్
@chakri5268
@chakri5268 4 месяца назад
అదే ఆమె చెప్పింది, నువ్వు సరిగ్గా వినలేదు అంతే. కాంగ్రెస్ పార్టీ లో అవినీతి చేసిన కొందరిని ఇప్పుడు నీ అభిమాన పార్టీ తనలోకి చేర్చుకొని నాయకులను, మంత్రులను, ముఖ్యమంత్రిలను చేసింది అని. నీ లాంటి వారికి అవినీతి ఒక పార్టీ చేస్తేనే కనబడుతుంది, అదే అవినీతి నాయకుడు నీ అభిమాన పార్టీలో చేరితే మాత్రం నీకు పర్వాలేదు. మళ్లీ జై భారత్ అని కామెంట్ ఒకటి. దేశం పేరుని నీ స్వార్ధం కోసం అనవసరంగా ఉచ్ఛరించకు.
@biddikacharlesh510
@biddikacharlesh510 4 месяца назад
Are you think genuinely
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq 4 месяца назад
BJP siggu leni thanam.... ramudi Peru cheppi dobbing thintunaru
@satyem0053
@satyem0053 4 месяца назад
ఒకప్రక్క మోడీ బ్రష్టాచారులందర్నీ చేరదీస్తూ, వాళ్ళని ED నుండి, CBI నుండి రక్షిస్తూ... తిరిగి కాంగ్రెస్ అవినీతిపరులకి ఆశ్రయమిస్తుందంటున్నాడు? దేశంలో ఏమిజరుగుతోందో ప్రజలు అంతా గమనిస్తున్నారు. కానీ ప్రజలు వెర్రివాళ్ళలా చప్పట్లు కొట్టినంత కాలం మోడీ ఇలాగే రెచ్చిపోతాడు. ఎవరికైనా టైం రావాలి?
@maksoodbashashaik4588
@maksoodbashashaik4588 4 месяца назад
Mee guts ki hatsoff thulasi gaaru 😊. Inka journalsim brathike undhi india lo . Take care madam
@saisai-du2ef
@saisai-du2ef 4 месяца назад
Abba atna .. meevallu kadu anega 😂
@మాతృ
@మాతృ 4 месяца назад
Bjp it వాళ్ళు ముస్లిం పేరు కనిపిస్తే చాలు మీ తో రాజకీయం చేస్తారు
@mayukhahd
@mayukhahd 4 месяца назад
సత్యమేవజయతే.. విష్ణువు కల్కి అవతారం ఎత్తే సమయం ఆసన్నమైందా..?? ఇంకో మార్గం లేదు..vote అనే ఆయుధం బ్రహ్మస్త్రం అయితే తప్ప.. Share a lot..
@2kYama
@2kYama 4 месяца назад
Papam కాంగ్రెస్ లో antha సుద్దాల pusale
@srinivasankamath7493
@srinivasankamath7493 4 месяца назад
Hatsupmadam. Vote. Indiassveindia
@sivaprasad7989
@sivaprasad7989 4 месяца назад
మీరు చెప్పండి ఎవరికి ఓటు వేయి మంటారు ఏ ప్రభుత్వంలో అవినీతి లేదు చెప్పండి నాకు మీరు ఎవడు వచ్చినా అవినీతి చేస్తాడు ఎందుకంటే మనిషి అనే మృగం స్వార్థపరుడు ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్యుల బతుకు ఇంతే కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టి నట్లయితే కుక్క బుద్ధి పోదుగా ఏమంటారు చెప్పండి
@ananth4u
@ananth4u 4 месяца назад
Akka nuvu e party support .. pls cheap akka
@2kYama
@2kYama 4 месяца назад
@@ananth4u akka adukkune hastam party ki support Danni grlipiste manam kuda adukkotame
@naveenbandi7126
@naveenbandi7126 4 месяца назад
మోడీ గారి వ్యక్తిత్వం మరియు BJP గురించి ఎంత మాత్రం శంకించవలసిన అవసరం లేదు. ఎలాగూ మళ్లీ BJP బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని , ఇలాంటి దుష్ప్రచారం తో ఏమీ సాధించలేరు.
@kumarn2544
@kumarn2544 4 месяца назад
స్వార్థం.. ఆఖరి సారి వోట్ వేసుకో.. ఇక ఉండవులే.. మోడీ లీడర్ నుంచి దేవుడు కాబోతున్నడుగా😂😂😂
@srineevas8300
@srineevas8300 4 месяца назад
మోడీ లో రాముడు వున్నాడు తల్లీ.. అందుకే బిజేపి అవనితి పరులను చేర్చి మంచి గంధం పూసి మరింత ఉన్నత విలువలు కలిగిన రాజకీయ నాయకులు గా తయారుచేస్తుంది
@roshnaraachukatla170
@roshnaraachukatla170 4 месяца назад
Modda modi is from Mr. Modi group 😅😅😅😅😅😅😅
@sksilarbasha32
@sksilarbasha32 4 месяца назад
Rey babu nee passport size photo okkati pampu matha gajji party supporter
@archanagajbinkar634
@archanagajbinkar634 3 месяца назад
😂
@srineevas8300
@srineevas8300 2 месяца назад
@@sksilarbasha32 bro please read and try to understand...... than I will send my photo
@venugopalrajusarikonda1127
@venugopalrajusarikonda1127 Месяц назад
ఆవు పేడ పూసి ఆవు ఉచ్చతో కడిగి ఒంటిమిదవున్నా మన్ను ఉండలుగా చేసి అంటే (మాత్రలుగా )చేసి బొడ్డు కిందవున్న గరకను పికి మొలతాడు కు. ఆంథ్రంగా కట్టి పవిత్రులను చేస్తాడు
@user-jr8bh6yf6c
@user-jr8bh6yf6c 4 месяца назад
ఇప్పటికైనా మనము మేల్కొనకపోతే మన దేశాన్ని ఆ భగవంతుడే కాపాడాలి.
@simmavijay
@simmavijay 4 месяца назад
Enduku mana vote mana weapon
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 4 месяца назад
Nuvvu Gaadidalu Kaastava?
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 4 месяца назад
ఓటు హక్కు తో....
@naveeninje1027
@naveeninje1027 4 месяца назад
దేవుడు కాదు కాపాడవలసిందిగా మన ఓటు సరైన అభ్యర్థులు ఎంచుకొని మంచి ప్రభుత్వానికి ఓటు వేయాలి
@shyammadireddy6909
@shyammadireddy6909 4 месяца назад
😂 aa Bhagavanthudi ni use chesukuntuney vallu politics chesthunnaru
@veenajagga
@veenajagga 3 месяца назад
super super super Tulasi Chandu garu
@Ram-ws4go
@Ram-ws4go 4 месяца назад
what a good good very good analasys with proofs mind blowing information reajjy like nd good video mam
@y.veerababu7318
@y.veerababu7318 4 месяца назад
ఈసారి ఎలక్షన్లో వాషింగ్ మిషన్ తో పాటు పౌడర్ ను కూడా తీసి అవతల పడేయాలి
@madhavpatro1673
@madhavpatro1673 4 месяца назад
Em peekaleru
@vramana1471
@vramana1471 4 месяца назад
దేశ ప్రజలను పిండేసి కొద్దిమంది కార్పొరేటర్లకు 25 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేసి పేద ప్రజలకు ఎన్నో చేశానని ప్రచారం చేస్తూ అధిక ధరలు నిరుద్యోగం రైతుల సమస్యలు ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూళ్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా చేస్తూ ఒక గుడి కట్టి భజన చేసుకోమని బిజెపిని మరల గెలిపించాలని చెబుతూ పై సమస్యలు పరిష్కరించకుండా మీడియాలో రాకుండా చేస్తు దేశాన్ని శ్రీలంకల చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఐదోవ ఆర్థిక వ్యవస్థగా ప్రచారం చేస్తున్న బిజెపి మల్ల రావాలా
@hanumantharao6868
@hanumantharao6868 4 месяца назад
🎉🎉 thanks sister for your clarity focused on several issues
@qusrooahmed879
@qusrooahmed879 4 месяца назад
Orey Babu vallu North India ,West India lo chala cheskunnaru development... North East states ki chala cheskunnaru... Nuvvu UP vellava ?? Central schemes states lo chala use cheskunntunnaru... 4 crore houses esthe dantlo 3 crores plus BJP ruled states aa... 55000kms high ways vesthe more than 70% valla cheskunnaru.. Antha endhuku 125000 start ups ki dantlo ekva valla ruling states aa unnaye... Companies details chudu new or old Ave untaye... Nenu BJP supporter kakpoyina observe chesthe clear cut ga telusthundi... Yogi ochaka UP ki 12 lakh members return iyyaru vere states lo labour chese vallu antene artham cheskovochu.... Civils cheppe channels chusthe facts telusthaye...biased vi kavu...
@drbharathnaik3322
@drbharathnaik3322 4 месяца назад
​@qusrooahmed879 ma room opposite lo up workers unnaru 1 yr nundi😂.. Hyderabad lo.. Nv chpina development valla ki teliyadu anta, nen adigina 😂😂
@simmavijay
@simmavijay 4 месяца назад
Correct ga cheppaaru sir meeru
@qusrooahmed879
@qusrooahmed879 4 месяца назад
@@drbharathnaik3322 Poye chusthe telusthadi.. avadinoo aduguthe kadhu... Ela Modi support , anti Modi channels chusthe teliyadu... Civil services cheppe channels chusthe India lopala bayata em jarguthundi Ani clarity nijam telusthadi... Poye IAS coaching eche channels chudu evi kadhu.... Vallu unbiased untaru
@suryaprakashraoavancha5837
@suryaprakashraoavancha5837 2 месяца назад
You're brave and great Thulashi.
@prashanthkatherapelly9796
@prashanthkatherapelly9796 4 месяца назад
మీరు ఎంత గొంతు చించుకొని అరిచిన మళ్ళీ అధికారం లోకి వచ్చేది మోది నే...😂😂😂😂
@venubalam5160
@venubalam5160 3 месяца назад
ఇంత అవినీతి పర్లు ఉన్నారా బీజేపీ లో గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం ,😊👌👌👌🤝🤝🤝🤝🤝🤝👌👌🤝
@sandeepkumar702
@sandeepkumar702 4 месяца назад
బీజేపీ కన్న అవినీతి పరులు ప్రపంచములో ఒక్కరైనా ఉన్నారా
@yedlakarthik1872
@yedlakarthik1872 4 месяца назад
Vunnaru Congress, AAp, kavitha, mim, trunumal congress
@simmavijay
@simmavijay 4 месяца назад
Avunu vaallu bjp lo join aithey bjp washing powder lo clean avuthaaru.​@@yedlakarthik1872
@user_qwerty955
@user_qwerty955 4 месяца назад
​@@yedlakarthik1872 ED.CBI ni president kindha pettandi, apudu telustadi evado ento ani
@simmavijay
@simmavijay 4 месяца назад
Bjp lo avineethi parulu aithey gaali Janardhan reddy, kishan reddy,CM Ramesh, sujana Chowdary and maa AP CM jagan,himantha biswa sharma, Bihar CM Nitish kumar.
@simmavijay
@simmavijay 4 месяца назад
​@@yedlakarthik1872vallu bjp lo join aithey bjp washing powder lo clean avutharu.
@ramamanigorle846
@ramamanigorle846 4 месяца назад
Very clear and crisp explanation.
@panchichilukamari3343
@panchichilukamari3343 4 месяца назад
Without BJP, the people of this country will not sleep happily
@prelookgames8151
@prelookgames8151 3 месяца назад
How? People were not sleeping before 2014?
@rajendergumasa6355
@rajendergumasa6355 4 месяца назад
సత్యమేవ జయతే 🇮🇳
@shaikgaffar6400
@shaikgaffar6400 4 месяца назад
Really tulasi chandu garu. You said that the Greatest Dramatic politician.
@nandu517
@nandu517 4 месяца назад
ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు దొంగ ఎవరు దొర అని
@nagasravanip1533
@nagasravanip1533 4 месяца назад
ఓటు శక్తి మంత ఆయుధమే ఎవరని వెయ్యాలో చెప్పనే లేదు ఇది బురద గుంట అంటున్నావు పక్కన కుల్లు వాసనలతో మురికి గుంటలు కనబడుతున్నాయి తల్లి ఏమి చెయ్యాలో
@Radhakrishna....17
@Radhakrishna....17 4 месяца назад
Manam vote vese Candidates bad very bad idharu వాళ్ళలో bad ki వెయ్యలు😢
@basavanna11
@basavanna11 4 месяца назад
సినిమా పేరు "బీజేపీ" B = బ్రస్టచార్ J = జనతా P = పార్టీ సినిమా Caption= కెమెరా, డ్రామా, చందా, దందా. దర్శకుడు, రచయిత ,నిర్మాత, విశ్వాగురు, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఫైట్స్, డాన్స్ = మన ప్రచార మంత్రి నరేంద్ర మోడీ.
@bKumar78678
@bKumar78678 4 месяца назад
Varevaa what a discription bjp ante asalaina artham chepparu congrats
@simmavijay
@simmavijay 4 месяца назад
Correct bro
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 4 месяца назад
ఎవరూ ఎ పార్టీ నితి మాంతులు చెప్పు బ్రో
@viswanadhampl4224
@viswanadhampl4224 4 месяца назад
సూపర్ కామెంట్ 👌
@MBAVala
@MBAVala 4 месяца назад
​@@raghavenderraghavender4604 bjp matram Kaadhu ley bro
@emmanuelhandicrafts471
@emmanuelhandicrafts471 4 месяца назад
ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు, అన్ని అబద్ధాలే, ఇప్పుడు ఇంకా అతని ఎవరు నమ్మరు
@simmavijay
@simmavijay 4 месяца назад
Correct
@chandrasekharb9436
@chandrasekharb9436 4 месяца назад
Sare nammakunte odipovali ga gelustunnadu ante 😊😊
@2kYama
@2kYama 4 месяца назад
​@@chandrasekharb9436nijalu telusukunnaru kabatti north vallu gelipistunnaru ilanti glanja lu ఎక్కువ ayipoyaru south lo eppudu telusukuntaro bjp 400 seats pakka
@ISMAIL-vj9xx
@ISMAIL-vj9xx 4 месяца назад
ఎవరు నమ్మినా నమ్మక పోయినా EVM ఒక్క టె అందరికీ బరువు అయింది . మెల్ల మెల్లగా దేశం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ది తెలుసు కొండి.
@kakatiyapride2923
@kakatiyapride2923 4 месяца назад
@@2kYamaBro me Amma Garu , Akka and chilli ni elage antava facts chepthe
@Mihi-cw5uc9tv1k
@Mihi-cw5uc9tv1k 4 месяца назад
అవినీతిపరులను పార్టీలో చేర్చుకున్నారు.
@Bhanuprakashpathange
@Bhanuprakashpathange 4 месяца назад
ప్రజలు నితీ నిజాయితీ ఉన్న వాళ్ళకి వోట్ వేయట్లేరు పైసలు పంచే వలను ఉన్న వాళ్ళను వేస్తారు దాన్నే బీజేపీ క్యాచ్ చేస్తోంది ఇది ఓపెన్ గా అందరికీ తెల్సు
@raomn7168
@raomn7168 4 месяца назад
ఎన్నో పార్టీల కంటే మీరు చాలా చాలా గ్రేట్ మేడం. ఒక వ్యక్తిగా ఒక జర్నలిస్ట్ గా మీరు ఇంత చేస్తున్నారు
@vinodkumar-ue5uu
@vinodkumar-ue5uu 4 месяца назад
చావాన్ ను వదిలిపెట్టను అన్నాడు. అందుకే వదిలిపెట్టకుండా బీజేపీ లో చేర్చుకున్నారు. మాట నిలబెట్టుకున్నాడు మోడీ గారు.
@skyfallful
@skyfallful 4 месяца назад
😂Funny.. It's true
@extra2268
@extra2268 4 месяца назад
😂
@dailyposter7009
@dailyposter7009 4 месяца назад
😂
@podilinarendra81
@podilinarendra81 4 месяца назад
తులసి నీ కడుపు మంట నాకు అర్థమైంది కొండను చూసి కొంతమంది మొరుగుతారు అయినా మళ్ళీ గెలిచేది మోడీనే దేశ భద్రత ముఖ్యం జై బిజెపి
@sksilarbasha32
@sksilarbasha32 4 месяца назад
Neeku kadupu manta bronmee matha gjji party asalayina nijalu ivi
@jemubatta7085
@jemubatta7085 4 месяца назад
పీఎం మోడీ దరిద్రుడు నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతాడు
@madeeasy3424
@madeeasy3424 4 месяца назад
Correct ga chepparu ❤❤❤. Modi ane vadi dagara answers undavu manam vesina questions ki
@sudeepheni6016
@sudeepheni6016 4 месяца назад
నరేంద్ర మోడీ గారు భగవంతుడు అవతారం ఆయన ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసమే ఇదే మా బత్తాయిల మాట 🤣🤣
@georgewilson6897
@georgewilson6897 4 месяца назад
నీ చాతి, నికృష్ట, దుర్మార్గపు పార్టీ బీజేపీ/మోదీ బాబా!??? దిక్కుమాలిన పనులు చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు ఈ మోదీ, బీజేపీ తీరు..... ఖర్మ దేశప్రజలు.....ఎవరూ ఏమీ చేయలేరని వాళ్ళ కు ఒక నిర్ణయానికి బీజేపీ, మోడీ వచ్చే శారు.
@SumankumarErgala
@SumankumarErgala 4 месяца назад
అన్నా హజారే ఆనాడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి బిజెపి అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డారు... ఇప్పుడు వారు ఎక్కడ పడుకున్నారో😊
@manjulabolla7334
@manjulabolla7334 4 месяца назад
Vaadini BJP Godhi media baaga VAADESINDHI
@viswanadhampl4224
@viswanadhampl4224 4 месяца назад
కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడేమో ? 😂😂😂
@ganeshgana8182
@ganeshgana8182 4 месяца назад
బీజేపీ గద్దె దిగిన రోజే దేశం అభివృద్ధి బాటలో వెళ్తుంది లేదంటే దేశాన్ని రెండు వర్గాలుగా విభజించి దేశాన్ని విడగొట్టిన అశ్చర్యం లేదు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు అతీతంగా మనందరం ఐక్యంగా ఉన్నాం కాబట్టి ప్రపంచం లో అత్యంత శక్తివంతంగా ఉంది, అయినా బీజేపీ కి కావాల్సింది హిందువులు పేదరికం, నిరుద్యోగ రూపు మపడం కాదు హిందువులు మనోభావాలు రెచ్చకొట్టి ముస్లిం, పాకిస్తాన్ వంటి బూచి గా చూపెట్టి హిందువుల ఓట్లు దండుకొని గెలవడం బీజేపీ లక్ష్యం కాబట్టి దేశ ప్రజలందరూ బీజేపీ ఓడించి దేశాన్ని ఐక్యంగా ఉంచుకోవాలి అభివృద్ధి చెందిన దేశాంగా మారాలంటే అది బీజేపీ తో సాధ్యం కాదు '' బీజేపీ హటావో దేశ్ బచావో ''
@bandarisaikumar3839
@bandarisaikumar3839 4 месяца назад
Abdul Kalam garu kalalu kanumannaru kathalu g*** manaledu
@madhavpatro1673
@madhavpatro1673 4 месяца назад
మతం పేరుతో దేశాన్ని 6 ముక్కలు చేసింది ఎవర్ర....??? గతం దేశంలో మతాల పేరుతో గొడవలు, మారణ హోమాలు జరిగేవి.....ఇప్పుడెక్కద్ర..
@veerababu9256
@veerababu9256 4 месяца назад
మరి దేనికీ ఓటు వేయాలో కూడా చేప్పాలి
@SAJALMUD
@SAJALMUD 4 месяца назад
Yes Modi BJP washing machine e, corrupt famous politicians can't do scams after joining BJP. Public lo a corrupt politicians ki fans vunaru kabati & 370 seats techukoni constitution change cheyali kabati join chepinchukuntundi. Modi on a mission to correct historical mistakes of Indian constitution, which may make india communal islamic country like our neibours. Hindus anyayam chese enno articles mana constitution lo vunai.
@devisriroshankandimalla7605
@devisriroshankandimalla7605 4 месяца назад
@@madhavpatro1673 Mana desam 6 mukkalu eppudaindi bro?
@shaikmahammadnayeem5092
@shaikmahammadnayeem5092 3 месяца назад
Greatly Said. You are a perfect speaker.
@jravindranath8345
@jravindranath8345 4 месяца назад
The hypocrisy of BJP regarding morality is indescribable.
@paavanavenkatesh
@paavanavenkatesh 4 месяца назад
దేశంలో ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి మూడవ అతిపెద్ద భూస్వామి వాక్కు బోర్డు కలిగి ఉంటుంది పదిహేను వందల ఏళ్ల నాటి గుడి గ్రామాలకు గ్రామాలు నాదే అంటుంది దాని గురించి ఎందుకు మాట్లాడరు మేడం..
@simmavijay
@simmavijay 4 месяца назад
Mari media enduku ivi cheppadhu? Bjp ki bajana chesthai kadha baaga. Naku telisi meeru ee video kuda choosi undaru comment pettadaniki vachesaru.
@vamshi12392
@vamshi12392 4 месяца назад
క్వశ్చన్ బాగానే చేసావు కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రం లో… wakf బోర్డు నీ రద్దు చేయకుండా ఏం చేస్తున్నారు? బీజేపీ కి హిందువుల ఓట్స్ కావాలి, సంక్షేమం అవసరం లేదు…
@paavanavenkatesh
@paavanavenkatesh 4 месяца назад
@@vamshi12392 ఒరేయ్ సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని విధంగా చట్టం చేశారు..రాష్ట్రాల్లో కూడా ముదొంతుల్లో రెండొంతుల మెజారిటీ కావాలి...x
@BabuLakshmiPutra
@BabuLakshmiPutra 4 месяца назад
@@paavanavenkatesh asalu em maryada andi id ventane orey annaru, nachakapothe ventane originality vachestadi bayataki. Just cheputunna anthe andi
@paavanavenkatesh
@paavanavenkatesh 4 месяца назад
@@BabuLakshmiPutra వారు బాషా అలాగే వుంది..నేను ఆవేశం లో అన్నాను ఒప్పుకుంటాను..తెల్లారితే సెక్యులరిజం అని హిందూ వంచన విభజన చేసేవాళ్ళు ఈ భూ దందా గురించి ఎందుకు మాట్లాడరు...
@Ramking7262
@Ramking7262 4 месяца назад
గంగా నది అయినా పాపాలను తొలగిస్తుందో లేదో కాని, BJP మాత్రం పాపాలను కచ్చితంగా తొలగిస్తుంది 🤣🤣🤣🤣🤣
@sushmasymonsushmasymon3666
@sushmasymonsushmasymon3666 4 месяца назад
పాపాలను తొలగించేది దేవుడు రా బాబు మనుషులు కాదు
@pradeeppredeep8938
@pradeeppredeep8938 4 месяца назад
​@sushmasymonsushmasymonmo3666 modi hai to mumkinhai modi vunte Anni sadyam😂😂
@Abhishek-zl7dg
@Abhishek-zl7dg 4 месяца назад
Hats off to you Mam for bringing this Factual news to Telugu Audience.....All the National and state media has been sold to useless BJPeee 💩💩 Party.....
@Ganeshkumar-ju9wr
@Ganeshkumar-ju9wr 4 месяца назад
అమె చెప్పినవి అన్నీ కరక్ట్. ఏ పార్టీ నుండి వచ్చన అవినీతిపరులకు శిక్ష పడాలి, ఆది జరగలేదు. ఒక్కసారి ఆలోచించండి vote వెయ్యండి. 🎉
@mullarafiq3436
@mullarafiq3436 4 месяца назад
Akka God bless u good health & courage for speaking Truth ❤
@BVB57
@BVB57 4 месяца назад
అరే తెలివి తక్కువ దద్దమ్మలారా! ఇప్పుడు బీజేపీ లో ఉన్నవాళ్లు కాంగ్రెస్ లో అవినీతి చేసిన్నోల్లే. అంటే కాంగ్రెస్ లో దీనికంటే ఎక్కువ అవినీతి జరిగింది. Congress కి సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ముందా?
@kiran_localpk4147
@kiran_localpk4147 4 месяца назад
​@@BVB57ఏరా గుజరాత్ కుక్క వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్ వా ఒకటే కాపీ paste chestunnav
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 4 месяца назад
Are bvb vedava congress party yuddale sesindi strike lu kadu 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 4 месяца назад
​@@BVB57కాశ్మీర్ pok అపా చెప్పే దమూనది
@ADMIRE332
@ADMIRE332 4 месяца назад
మోడీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఓటు వేసిన ఓటర్లకు ఇంతగా మోసం జరుగుతుందని ఎవరు ఊహించలేదు మరి పదవుల కోసం ఇంత గడ్డి తినాల
@SAJALMUD
@SAJALMUD 4 месяца назад
Yes Modi BJP washing machine e, corrupt famous politicians can't do scams after joining BJP. Public lo a corrupt politicians ki fans vunaru kabati & 370 seats techukoni constitution change cheyali kabati join chepinchukuntundi. Modi on a mission to correct historical mistakes of Indian constitution.
@yuvanaditya3700
@yuvanaditya3700 4 месяца назад
​@@SAJALMUDbongu
@nani_123.26
@nani_123.26 4 месяца назад
Nee Abba GDP chat chudu, enta Mandi below poverty nunchi middle class ki vacharo telusa raa neeku
@kotaharipriya4713
@kotaharipriya4713 4 месяца назад
Nayna prsanthamga bratakali Ani anipinchutaledha.
@ADMIRE332
@ADMIRE332 4 месяца назад
@@nani_123.26 Sare lera nee abba asalu GDP Ante neeku entha mathram telusu adi below powerty vaallaki elaa labhamo cheppu chuddam
@kadapasai5899
@kadapasai5899 4 месяца назад
జై మోదీజీ, గారిని అర్థం చేయూకోవాలి అంటే ని లైఫ్ సరిపోదు లే
@satyem0053
@satyem0053 4 месяца назад
మోడీకి సీఎం గా పనిచేసినప్పుడు నైతికత లేదు, పీఎం అయ్యాక కూడా నైతికత లేదు.
@lourdumary5915
@lourdumary5915 4 месяца назад
9 తలంపులలో, మాటలల, క్రియలలో తడాలేకపోతే, integrity వున్నవ్యక్తి అంటారు . Congress Party లో అవినీతిపరులు అని ముద్ర వేస, మోడీ ఎలాంటి అవినీతి శరులను చేర్చుకుంతన్నారో ఈ విడియోclear గా వివరించింది. ఓటువేసేవాళ్ళు తేలుసుకోవాల్సిన అంశాలు చక్కగా వివరించిన తులసీ చందుకు ధన్యవాదాలు.
@qusrooahmed879
@qusrooahmed879 4 месяца назад
Nuvvu traffic lo, hospitals, colleges lo Adyna big or small work kosam attenders ki dabbulu evvaledha?? Corruption marali ante manam change iyye chupettali pakka vadini point out cheyadam kadhu... Leaders entha corruption chesina athani valla votes osthaye ante aa party Anna teskuntadi....Congress Ranjith reddy ni teskunnatu... South India vallaku just oka bonus matrame... Vallu already North , West , NE chala develop cheskunnaru, central schemes Baga implement cheskunnaru, companies Ani BJP ruling states ke velthunnaye... Civils cheppe channels chusthe asalu em jarguthundi Ani telusthadi
@kishorekumar8692
@kishorekumar8692 4 месяца назад
Wow నిర్మల గారిని చాలాసార్లు తిట్టుకున్నా కానీ ఫస్ట్ టైమ్ ఆమె ని లైక్ చేస్తున్న ఓపెన్ గా నిజాన్ని వెటకారంగా నిర్భయంగా బిజెపి ని వెక్కిరించినట్టు చెప్పింది... ఆ ఒక్కమాట చాలు ఆమె బిజెపి పట్ల అసంతృప్తి గా ఉందని తెలియజేయడానికి 🙏
@Radhakannayya108
@Radhakannayya108 4 месяца назад
కరెక్ట్ సార్. నేను కూడా గుర్తించింది ఇదే
@kiranmkumar
@kiranmkumar 4 месяца назад
దేశానికి మంచి చేసినవి ఆలోచించండి ఎలాంటి సంగ వెతిరేకులు చెప్తూనే ఉంటారు మీరు వింటూనే ఉంటారు .. అభివృద్ధి ఎజెండా లేని కమ్మి బ్యాచ్ వెల్లు .. భరత్ మాత కి జై.జై శ్రీ రామ్.అని కూడా అన్నారు
@mrcommonman3215
@mrcommonman3215 4 месяца назад
Excellent akka What ur tolld it’s 100% correct
@gvcrafts5995
@gvcrafts5995 4 месяца назад
అసలు ఈ మోడీ ఎలా గెలుస్తున్నాడో అర్థం కావటం లేదు.. గత పదేళ్ళలో.. మా మధ్య తరగతి ప్రజలకు బ్రతుకు రోజూ కి.. చాల కష్టం అవుతుంది... ఏ రంగం అభివృద్ధి చెందలేదు... కంపెనీలు దివాళా తీస్తున్నాయి... కొత్త ఉద్యోగాలు రావడం లేదు... ఈ దేశానికి... పట్టిన... దరిద్రం యీ మోడీ... .
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 4 месяца назад
E.v.m.fraud friends
@SRR1823
@SRR1823 4 месяца назад
ఎలక్షన్ కమీషనర్ లని గుప్పిట్లో పెట్టుకున్న modi గెలవటం లో ఆశ్చర్యం ఏముంది sir.
@manjulabolla7334
@manjulabolla7334 4 месяца назад
EVM latho😂😂😂
@bKumar78678
@bKumar78678 4 месяца назад
Very well said modi deerghalu chustunte mantekkipotundi nijjamga madyataragati bratukulu chidram aipoyayi
@user-dy2gb9bl8z
@user-dy2gb9bl8z 4 месяца назад
😂😂😂😂😂
@tomjerry1524
@tomjerry1524 4 месяца назад
బోడి గాడు కమల్ హాసన్ అయ్యాడు 😂😂😂
@venkateshvemulavada1316
@venkateshvemulavada1316 4 месяца назад
ఈ నిజం ని share చెయ్యాలి అంటే బయం వేస్తుంది😢
@rajsd9263
@rajsd9263 4 месяца назад
Dictator in making already 80% he acquired dictator qualities
@nanisyamala9056
@nanisyamala9056 4 месяца назад
Nijam !
@Ramking7262
@Ramking7262 4 месяца назад
నిజం నిప్పు లాంటిది.
@sreerealvideos
@sreerealvideos 4 месяца назад
వజ్రం వజ్రం తోనే కట్ అవుతుంది అని చెబుతారు.మోడీ కూడా ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు
@simmavijay
@simmavijay 4 месяца назад
Bajana ni bajana thoney edurukovali. Meeru media ki samanam ga bjp ki bajana cheyyandi.
@biruduladevaraj4529
@biruduladevaraj4529 4 месяца назад
సూపర్ డేరింగ్ వీడియో క్లిప్పింగ్స్...🎉
@maheshwaramancha872
@maheshwaramancha872 4 месяца назад
Thanks sister go ahead we are with you don’t worry about politiations
@potthurivijayaramaraju7165
@potthurivijayaramaraju7165 4 месяца назад
We appreciate your voice raised against Modi. Its absolutely true. We'll continue to fight againstodo corruption.
@vskanilkumar8168
@vskanilkumar8168 4 месяца назад
According to the introduction, the number of people killed by the Communist governments amounts to more than 94 million. The statistics of victims include deaths through executions, man-made hunger, famine, war, deportations, and forced labor. The breakdown of the number of deaths is given as follows: 65 million in the People's Republic of China 20 million in the Soviet Union 2 million in Cambodia 2 million in North Korea 1.7 million in Ethiopia 1.5 million in Afghanistan 1 million in the Eastern Bloc 1 million in Vietnam 150,000 in Latin America 10,000 deaths "resulting from actions of the international Communist movement and Communist parties not in power"
@MaariSportsYT
@MaariSportsYT 4 месяца назад
Party's welcoming everyone 😂
@sivaprasadboddula1234
@sivaprasadboddula1234 4 месяца назад
క్రేజీవాల్ ఖాలుస్తాని లింకుల గురించి, వీలైతే బయటకు తీయి అమ్మ.
@madadhajagan3699
@madadhajagan3699 4 месяца назад
మూర్ఖత్వం లో నుండి బయటకు రారా
@kotaharipriya4713
@kotaharipriya4713 4 месяца назад
@@madadhajagan3699 Enti bottle Ki 360 Profittaaaaaaa? Ye kallu kananadatalle? Prasnisthei murkhatawamaaa!?Meeru cheppina kadhalu meeku mathrame vinasomppu!
@rapakaprasadarao8218
@rapakaprasadarao8218 4 месяца назад
jai modi
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 4 месяца назад
@@kotaharipriya4713 అబ్బో నువ్వు మాములు వయ్యారివి కాదు 🤣🙆🤣
@myfeel657
@myfeel657 4 месяца назад
కేజ్రీవాల్ జై బీజేపీ అంటే ఆ లింకులన్నీ పోతాయి
@paavanavenkatesh
@paavanavenkatesh 4 месяца назад
దేశంలో ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి మూడవ అతిపెద్ద భూస్వామి వాక్కు బోర్డు కలిగి ఉంటుంది పదిహేను వందల ఏళ్ల నాటి గుడి గ్రామాలకు గ్రామాలు నాదే అంటుంది దాని గురించి ఎందుకు మాట్లాడరు మేడం.. Jai hind..
@simmavijay
@simmavijay 4 месяца назад
Inka meeru raaledhu enti Ani anukunna "Pawan venkatesh" garu. Meeru vasthaaru ga prathi channel lo bjp ki bajana cheyyadaniki. Ippudu aa board kosam enduku gaani India lo unna unemployment rate kosam matladandi. India lo increase avuthunna petrol, gas, groceries costs meedha matladaru meeru. India lo day by day increase avuthunna debts kosam matladaru Mee lanti vallu. PSU'S, ports, airports ni corporates ki sale chesthunna Mee lanti vallu matladaru.
@simmavijay
@simmavijay 4 месяца назад
Meeru ee video kuda choosi undaru. Comment pettadaniki vachesaru. Mottham congress time lo scams chesina vallu antha bjp loney unnaru ippudu. Ivi kuda bjp ki bajana chesey Mee lanti vaalla kantiki kanipinchavu. Jai hind
@rameshjuturu3572
@rameshjuturu3572 4 месяца назад
ఆ విధంగా ప్రశ్నిస్తే ఆమె అసలైన కమ్యూనిష్ట్ అవుతానని భయపడింది కాబోలు😮😮
@user-fn9ib5bi2p
@user-fn9ib5bi2p 3 месяца назад
పాపా మీరు bjp ని మాత్రమే తిట్టొద్దు అండి మీరు కాంగ్రెస్ని పొగడండి కాల్ మీ కాంగ్రెస్ అవినీతిని ఎత్తి చూపియండి కాంగ్రెస్ నుంచి వచ్చిన రాజకీయ వ్యక్తులు ఏమి చేశారు ఎలా చేశారు ఏమేమి చేశారు అది చెప్పండి తర్వాత టిడిపి గురించి చెప్పండి తర్వాత వాజ్పేయి గురించి చెప్పండి తర్వాత నరేంద్ర మోడీ గురించి చెప్పండి అప్పుడు మేము నమ్ముతాము ఊరికే పనికిరాకుండా చెప్పుకోండి మమ్మల్ని ఎందుకు తలకాయ చెడు కొడతారు
@muralisaravakota3082
@muralisaravakota3082 4 месяца назад
అవినీతిపరులు లేని ఒక్క పార్టీ గురించి చెప్పండి మేడమ్
@shivakanththarkam2946
@shivakanththarkam2946 4 месяца назад
ట్రెండ్ సెట్ చేశాడు.. రేపు ఇదే ట్రెండ్ మాత్రం follow అవ్వకూడదు
@yesurakshinchunu7654
@yesurakshinchunu7654 4 месяца назад
మెయిన్ మీడియా మీలాగా వాస్తవాలు ఎందుకు ప్రజల మధ్యకు తీసుకురావడం లేదు?. You are doing good job for society. Keep it up.
@shaikmahammed342
@shaikmahammed342 4 месяца назад
అమ్ముడు పోయింది మీడియా. చచ్చి పోయింది మీడియా. ఇండియా మీడియా మొత్తం అదాని చేతిలో ఉంధి
@simmavijay
@simmavijay 4 месяца назад
Bjp ki bajana chesthunnai medias anni
@bnrao8106
@bnrao8106 3 месяца назад
Your analysis is true and fair Tqs madam 🙏
@user-tb2eb4bn4v
@user-tb2eb4bn4v 4 месяца назад
చెత్త చెత్త చెత్త చెత్త కాంగ్రెస్ జత కమ్యూనిస్ట్
@balakistaiahkatta4870
@balakistaiahkatta4870 4 месяца назад
మన దేశములో యెన్నో రాజకీయ పార్టీ లు వేల కోట్లు అక్రమముగా సంపాదించు కున్నారు🌹వాల్ల గురించి వీడియోలు యెందుకు చేయవు 🌹 మోడీ గారు వారి లాగ యేమైన సంపాదించినార🌹నిజాయితీగా దేశము కొరకు పనిచేసే వ్యక్తి నరేంద్రమోడీ గారు🌹 నీవు మోడీగారి గురించి చెడుగా చెప్పటమే నీ పని🌹జై శ్రీ రామ్🙏 జై శ్రీ భారత్ మాత కీ జై🙏
@simmavijay
@simmavijay 4 месяца назад
Aha! Andukey Anni parties lo unna frauds antha ippudu bjp loney unnaru
Далее
Cute kitty gadgets 💛
00:24
Просмотров 14 млн
Explained: Wrestlers Protest || Thulasi Chandu
20:56
Просмотров 109 тыс.
String Vinod Exclusive Full Interview |@Signature Studios
1:38:27