Тёмный

Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 475 тыс.
Просмотров 345 тыс.
50% 1

#chandrababuarrest #apssdc #chandrababu #ysjagan
Read the documents here👇
drive.google.com/drive/folder...
ఈ వీడియో ద్వారా సజెస్ట్ చేసిన audio బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు.
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

15 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,9 тыс.   
@ThulasiChandu
@ThulasiChandu 10 месяцев назад
పూర్తిగా చూసిన వాళ్లే కామెంట్స్ చెయ్యగలరు. ఇది పొలిటికల్గా డివైడ్ అయిన వాళ్ల కోసం చెయ్యలేదు. పాలిటిక్స్ లోతు పూర్తిగా తెలియని వాళ్లకు APSSDC కేసు ఏంటి, ఎందుకు అరెస్ట్ జరిగిందని తెలియాలి. పూర్తిగా డివైడ్ అయిపోయిన వాతావరణంలో ఈ వీడియో కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. మీ అభిప్రాయాలు నాకు ఫీడ్ బ్యాక్. ఈ వీడియోలో నేను సజెస్ట్ చేసిన audio బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu
@ramkotireddy8695
@ramkotireddy8695 10 месяцев назад
This is the most impartial video about skill development scam and every one in ap and telangana must watch this video before passing any comments and creating ruckus in the state.. KUDOS to you, keep doing the good work mam... this is the meaning of true journalism, you report the news, people will decide what is right and wrong. BIG Thank you
@naveentammina7818
@naveentammina7818 10 месяцев назад
siemens dabbalu evvadam ante chethiki evvdam kadu, software's, machinery provide cheyyadam ,staff salaries maintenance vati meeda invest chestadi .....mi jagan la backdoor kadu.
@alisacounters897
@alisacounters897 10 месяцев назад
@@naveentammina7818, At least that should mention in agreement... Agreement should be as it is in GO. Which is not happen here..
@ramkotireddy8695
@ramkotireddy8695 10 месяцев назад
@@naveentammina7818 evaru entha spend chesaro accounts court ki submit cheste saripothundi apdu babu will come out clean, ame antha clear ga political touch cheyakunda chepina kooda mi jagan annav chudu, Hatsoff bro... Nuv chey oka analysis poni
@johnsonbabunaidu3633
@johnsonbabunaidu3633 10 месяцев назад
@@naveentammina7818 పట్టాభి గారు ఆ విషయం వందసార్లు చెప్పారు, అగ్రిమెంట్ కాపీ కూడా చూపించారు, సిఐడి మాత్రం ఈమెయిల్ ను ప్రత్యక్షంగా చూపించలేదు I think she is not balancing the issue. Anyway, Journalist is a journalist
@banjaraemmanuelgospelminis5979
@banjaraemmanuelgospelminis5979 9 месяцев назад
జగన్ అక్రమాస్తులపై కూడా ఒకటి చేయండి. 10 సంవత్సరాలు సిబిఐ ని ఎట్లా మెయిన్ చేస్తూ వస్తున్నాడో. దాని వెనకాల ఎవరి హస్తముందొ చెప్పండి.
@kevinsmith6130
@kevinsmith6130 9 месяцев назад
She won't. Most of the "neutral" journalists seems to be biased by their own religion. Her, VR Raja.
@AN-ATHEIST
@AN-ATHEIST 9 месяцев назад
​@@kevinsmith6130VR Raja cheppina full video lo ey line wrong cheppu bro memu cross cheak cheskuntaam 😅😅
@Zxy7140
@Zxy7140 9 месяцев назад
Rey laffot
@venkateshnatukula9849
@venkateshnatukula9849 9 месяцев назад
Emey ycp ki support ga matramey chestadi.. I observed her..who supported hindu those politicians are waste in her view
@venkateshnatukula9849
@venkateshnatukula9849 9 месяцев назад
Ayyo ala cheyyadu... Aa matam ki support matramey chestadi
@satishdammalapati5951
@satishdammalapati5951 10 месяцев назад
జర్నలిజం బ్రోకరిజం గా ఎప్పుడైతే మారిందో , జనాల నోళ్లు మూగ బోయాయి. రాజకీయ నాయకులు విచ్చలవిడితనం పెరిగింది. జర్నలిస్టులు ప్రజల్లో అవగాహన కల్పించడం మానేసి రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహారిస్తున్నంత కాలం రాష్ట్రం,దేశం వెనుకబడి ఉంటుంది.
@Crazy_Bro_007
@Crazy_Bro_007 10 месяцев назад
But, if this is a scam then who spent money on the Training center's, Software and who trained those 11 Lakh stuendts and how did 1.1 Lakh students got job? You didn't explain all these
@manchikalapudirajendrasinh6106
@manchikalapudirajendrasinh6106 6 месяцев назад
Tell how much money spent on this project by all
@sumaedla8298
@sumaedla8298 2 месяца назад
It is not 1.1 lakh, it is 10700 jobs in 1500 days (5 years)
@pradeepkumargopavaram3475
@pradeepkumargopavaram3475 Месяц назад
ఇక్కడే జగన్ గారికి ఓటమి స్టార్ట్ అయింది.ఎవరు తీసేసుకున్న గొయ్యి వారే పడ్డారు.పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒకేఒక్క నిర్ణయం వల్ల ప్రజలలో ఆలోచన విధానము మారిందీ.మార్పు వచ్చింది.
@suryatejat8907
@suryatejat8907 10 месяцев назад
మీరు ఎవర్నీ సపోర్ట్ చేసి మాట్లాడినట్టు కాకుండా " తప్పు చేసి ఉండరు " అనే అభిప్రాయం తో మొదలు పెట్టి, " తప్పు చేసే అవకాశం కూడా ఉంది" అన్న అభిప్రాయం తో చక్కటి విశ్లేషణ అందించి ముగించారు మేడం!
@Vijay_Tummapala
@Vijay_Tummapala 10 месяцев назад
Sir, please check my comment as well
@bhanumadeti8616
@bhanumadeti8616 10 месяцев назад
Correct ga chepparu sir
@Vijay_Tummapala
@Vijay_Tummapala 10 месяцев назад
Simple logic money bank statements avi anni govt adigite banks ivvadam chala easy.. so adi ledu ippudu varuku Prove cheyledu..and 370 crores govt release chesindi ante oka sare kadu 10 crore kanna ekkuva relase cheyali ante higher officials signature kavali.. so e govt 0.1 % kuda prove cheyledu money darimallindi ani.. anni alegations ante. Case close avtadi pakka tuesday final..
@dieseldilse
@dieseldilse 10 месяцев назад
She is misleading public.. she is hiding the truth .. may be unintentional but its wrong
@nagabashagolukonda5777
@nagabashagolukonda5777 10 месяцев назад
Ante karra viragakudadu pamu chavakudadu,, ycp vallu video chudali tdp valky chudali final ga views ravali
@vishnu_vlogstelugu3016
@vishnu_vlogstelugu3016 9 месяцев назад
మీరు ఇంత చక్కగా వివరిస్తారని అనుకోలేదు సామాన్యుడు కు కూడా అర్థమవుతుంది మీ వివరణ...🎉
@sooryakrishnan
@sooryakrishnan Месяц назад
Clusters antey enti bro
@Asc1957
@Asc1957 9 месяцев назад
సీమెన్స్ జర్మనీ హెడ్ ఆఫీస్ వారే ఏ ఒప్పందం చేసుకోలేదని రిపోర్ట్ ఇచ్చారు 2) డిజిటెక్ షెల్ కంపెనీ అని సిఐడి కథనం 3) 90% శాతం ఇవ్వకుండా 10 శాతం ఎలా రిలీజ్ చేశారు 4) ఫైనాన్షియల్ సెక్రెటరీ నోట్ ప్రభుత్వ సీయెస్ కూడా తిరస్కరించారు 5) మాజీ సీఎం పర్సనల్ సెక్రటరీ విదేశాలు ఎందుకు వెళ్ళాలి 6) 27 కోట్లు తెదేపా ఎక్కౌంట్ లోకి ఎలా వచ్చాయి.
@vijayakumar4300
@vijayakumar4300 10 месяцев назад
సిస్టర్ మీరు బాగా ఎక్సప్లయిన్ చేశారు. Thank you
@rajkamal-sk8fl
@rajkamal-sk8fl 10 месяцев назад
మేడం చెప్పినట్లు గవర్నమెంట్ అధికారులు రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు అతీతంగా పని చేస్తే మంచిది🙏
@amadanu22
@amadanu22 10 месяцев назад
How is it possible? Politicians will force them to work for them in some cases.
@shrikant6964
@shrikant6964 10 месяцев назад
That's never possible in a country like India , ...from judges to politicians most of them are corrupt
@mekalabharatsingh3750
@mekalabharatsingh3750 10 месяцев назад
Vasllaku swayam pratipatti undadu vaari abhiprayam note files lo raasi panichestaaru.... Alage arrest...cesulu pettamante adaaram untene pedataaru lekapote court lo casu vigipotundi.... Mari...
@tchandra4129
@tchandra4129 2 месяца назад
Basic question from public : where bureaucrats silent ,why are they forwarding facts ,is it any big amt... If CBN wants to do any cheating ,he has many sources .......please analyse facts .
@bhagavatgita7238
@bhagavatgita7238 10 месяцев назад
తులసి గారు, మళ్ళీ వీడియో చేయండి. ఈ సారి అయినా మొత్తం investigate చేసి చేయండి
@srikavparu7635
@srikavparu7635 10 месяцев назад
జఫ్ఫా గాడు ప్రతి ముక్క ఎవడో రాసింది చూసి చదువుతుంటే.. చిన్న పిల్లలు చదివినట్టింది.. 😅
@saibabakamatam10
@saibabakamatam10 10 месяцев назад
ఇది కదా విశ్లేషణ అంటే.సూపర్ మేడం 👌👌👌👌👌👌👌👌👌👌👌👌రాజకీయ నాయకులు అధికారం లోకి రాగానే వాళ్ళు చెప్పినట్టు చేసే అధికారులను మొదట ఉరి తీయాలి. వాళ్ళు నిజాయితీ గా ఉంటే ఏ రాజకీయ నాయకుడు ఎం చేయగలడు మేడం.
@Vijay_Tummapala
@Vijay_Tummapala 10 месяцев назад
Sir, please check my comment as well
@rahmanshaik
@rahmanshaik 10 месяцев назад
Not so easy. Officers will be threatened, no promotion, transfer to remote places etc. politicians should not have that much power in first place.
@dieseldilse
@dieseldilse 10 месяцев назад
She is misleading public.. she is hiding the truth .. may be unintentional but its wrong
@samathacharvakar1482
@samathacharvakar1482 10 месяцев назад
నిన్ను నీ మేడమ్ ని ఉరి తియ్యలి అని వాళ్ళు అనుకోవచ్చు నేమో
@saibabakamatam10
@saibabakamatam10 10 месяцев назад
@@samathacharvakar1482 ఇందుకుగదు మనదేశం ఇలా ఉంది. అధికారులు లంచాలు తీసుకోకుండా సర్వీస్ మాత్రమే చేస్తే వాళ్ళను ఏ రాజకీయ నాయకుడు కూడా ఎం చేయలేడు కదా. అయినా అలాంటి అధికారులకు, నాయకులకు నీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసినంత కాలం ఈ దేశం పరిస్థితి ఇంతేలే
@mohanchowdarydhanekula1374
@mohanchowdarydhanekula1374 10 месяцев назад
BBC Telugu కంటే చాలా చాలా బాగా చెప్పారు మేడమ్. గుడ్ వర్క్! 👌👌🙏🙏
@keerthyvardhan
@keerthyvardhan 10 месяцев назад
bbc తెలుగు ఆల్రెడీ అమ్ముడుపోయింది బ్రదర్
@klnkln7783
@klnkln7783 10 месяцев назад
బ్రిటిష్ బ్రీడ్ కంపెనీ
@bhaskarrao4653
@bhaskarrao4653 10 месяцев назад
​@@keerthyvardhanyes BBC is in favour of CBN andhariki thelusu
@sumanthmandavilli8478
@sumanthmandavilli8478 10 месяцев назад
​@@bhaskarrao4653no in favor of jagan...
@nareshkteja1895
@nareshkteja1895 10 месяцев назад
🤣🤣🤣💥
@shashankremella3177
@shashankremella3177 10 месяцев назад
Brilliant analysis as usual ma'am. You go beyond the journalistic noise we witness around.
@belvicky7
@belvicky7 10 месяцев назад
రాజకీయ విషయాలు లేకుండా కేసు గురించి చాలా వివరం గా చెప్పారు అక్క 👏👏
@Vijay_Tummapala
@Vijay_Tummapala 10 месяцев назад
Sir, please check my comment as well
@raviprakashlifestyle
@raviprakashlifestyle 10 месяцев назад
అక్కడ ఉన్నది తులసి అక్క బ్రదర్
@shivram8426
@shivram8426 10 месяцев назад
Christian comedy 😂😂
@Santoshkumar-zw8dt
@Santoshkumar-zw8dt 10 месяцев назад
అంత తప్పు సమాచారం ఇచ్చింది . Clearly misleading video. MOU and agreement కీ difference తెలియదు తులసి కీ.
@nareshkteja1895
@nareshkteja1895 10 месяцев назад
​@@shivram8426😂 edchindi chalu inka intikellu
@raviubaaryan6512
@raviubaaryan6512 10 месяцев назад
తులసి గారు, ఎప్పటిలానే చాలా మంచి విశ్లేషణ చేసారు. మీ లాంటి జర్నలిస్ట్లు, ఇప్పుడు చాలా అవసరం ఈ సమాజానికి. దేశంలో జర్నలిస్ట్లకు ఏదయినా అవార్డ్స్ ఉంటే, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు మీకే రావాలి. Keep doing గుడ్ జర్నలిజం.
@rajsekhargada9212
@rajsekhargada9212 10 месяцев назад
Hi Thulasi, I saw your full video, and I have a few questions in my bucket; please answer the questions below when you have time. 1) Madam, How are you comparing the AP Gov and Siemens MOU agreement with the regular newspaper proof of the Gujarat Govt - Siemens agreement? Please compare the AP govt MOU with the Gujarat govt MOU and show the differences. 2) Please show the proof of the AP Gov GO Cabinet Resolution Document. 3) You mentioned that in Gujarat, Siemens delivered funds to the Gujarat govt, But you still need to show related proof. Without showing proofs, how can you conclude Siemens delivered funds to the Gujarat 4) In the AP Govt MOU, there is a signature of an Ex-Md of Siemens; please share the original MOU link so the audience can understand the facts. Guys, please use basic common sense and question any RU-vidrs; don't blindly trust them. I am expecting answers from her. Let's see so that we can ask more questions on her answers.

@guduruushareddy2895
@guduruushareddy2895 2 месяца назад
Yes she is taking as in wrong path​@@rajsekhargada9212
@tricuty
@tricuty Месяц назад
@@rajsekhargada9212youtubers ( influensers, janalani influence cjeyadame target, edooka political party ki support chestooo, moneykosam) Amsers vundavu😂
@durgaprashadhkumari6696
@durgaprashadhkumari6696 Месяц назад
amma tulasi garu endulo ex c s garu cheppinatlu ga cheques sign chesina c s lanu gani ethara important officers nu kani vadilesi akramam ga chandra babu garini arrest cheyadam kevalam kavalani chesinade eka pote desam lo mukhyam ga ekkuva ga government officers & other staff means in other words all governments officials pest for the nation also politicians like whom we are seeing also one super power has to come to save & sequre us
@shankar4930
@shankar4930 10 месяцев назад
Andhra Pradesh is in this dirty situation because of these kind of Self named Journalists earning themselves confusing people.
@suekandula1909
@suekandula1909 4 месяца назад
100% right
@koteswararaoyadav353
@koteswararaoyadav353 10 месяцев назад
చాలా బాగా వివరంగా చెప్పారు మేడం నిజంగా ఇంత వివరంగా విపులంగా అర్థమయ్యేటట్టుగా ఏ పత్రిక గాని ఏ మీడియా గానీ చెప్పలేదు ఇంతవరకు ఎవరికి వాడు విడివిడిగా మసాలా దట్టించి చెప్పారె గాని ఇంత వివరంగా చెప్పలేదు ఎంతో శ్రమ పడి ఇంత సమాచారం సేకరించి మాకు వివరించినందుకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు 👍👍👍👍👏👏👏👏🙏🙏🙏
@kotesh291
@kotesh291 10 месяцев назад
మీకు ఈరోజు నుంచి కష్టాలు మొదలు అక్క.... నీకు కులం, పార్టీ, అంటగాడతారు
@RanjithKumar-nd7ge
@RanjithKumar-nd7ge 10 месяцев назад
Avi eppudo unnay bro, idi state wide issue, tana meeda national wide unnay ilamtivi. But I adore her for her braveness always.
@chandu_546
@chandu_546 10 месяцев назад
Ala em ledu le bro nuvvu yekkuva voohinchukoku ....prathi video ni Tulasi akka meeda ruddithe inka journalism ane padaniki viluva vundadu....chala varaku nijalu ye chebutundi memu kuda chustunnamu
@danielrajubandi5304
@danielrajubandi5304 10 месяцев назад
Tulasi garki manamunnamu kada ...
@Don-bz7ke
@Don-bz7ke 10 месяцев назад
Tipi konadaniki memu ready ra truly a genuine reporter we support her
@Vijay_Tummapala
@Vijay_Tummapala 10 месяцев назад
Sir, please check my comment as well
@sambabuundamatla
@sambabuundamatla 10 месяцев назад
Very good information... I appreciate your research in presenting inspiing truths... Hats off to Dr. Swami Nathan....
@sanjeevkumarbattula1835
@sanjeevkumarbattula1835 4 месяца назад
పక్షపాతి అమ్మ నీకు వందనాలు, చి నిజన్మ 😢
@manoharnaidu781
@manoharnaidu781 10 месяцев назад
Matlade విదానం చూస్తే బాగుంది కాకపోతే ఇంకా తెలుసుకోవలసినది మిగిలే వుంది పూర్తి వాస్తవం ఇది కాదు నెట్ లో search చేసి దొరికిన దాన్ని చెప్పారు అంతే అండర్ ఆపరేషన్ చేస్తేనే నిజాలు తెలుస్తుంది
@bobt1975
@bobt1975 2 месяца назад
Enti sir aa under operation? Meeru chesara? Leka edo okati anali ani antunnara? She has done lot of research and produced her opinions in the most neutral way possible.
@phaninath6364
@phaninath6364 2 месяца назад
. THE EXCELLENT ! SO WHAT ABOUT OFFICIAL THE INTELLIGENT ! JOURNALIST MADAME !
@yepuriravi7154
@yepuriravi7154 10 месяцев назад
చాలా విపులంగా వివరించారు సిస్టర్..thanks for clarifying....
@dasaradhd4910
@dasaradhd4910 10 месяцев назад
siemens కంపెనీ మాజీ డైరెక్టర్ సుమన్ బోస్ ప్రెస్ మీట్ లో వినలేదా? 1. siemens 90% ఇస్తానన్నది, Grant in Aid అంటే అది డబ్బు కాదు, Grant in kind. అంటే, అది Siemens original software , manpower, training. 2. ఈ ప్రాజెక్ట్ 6 క్లస్టర్స్ కు యెంత అవుతుందన్నది, సర్టిఫై చేసింది, Central Institue of Tool Design.(CITD) , central Govt. Insitutuion. వాళ్ళే లెక్కకట్టి, 330 కోట్లు + 40 కోట్లు (GST). వాళ్ళ దగ్గరే చంద్రబాబు ప్రభుత్వం రిపోర్ట్ తీసుకుంది. 3. siemens కంపెనీ, ఛానల్ పార్టనర్ అయిన డిజైన్ టెక్ కంపెనీకి, ప్రభుత్వం వారు ఆ 330 కోట్లు చెల్లించారు, దానికి సరిపడా, పరికరాలన్నీ, 40 trucks ద్వారా పంపించామని, మా దగ్గర అన్ని రసీదులు ఉన్నాయని, మా దగ్గరికి CID వాళ్ళు వచ్చి వెరిఫై చెయ్యలేదని, ఇప్పుడు వచ్చినా మొత్తం invoices , రసీదులు చూపిస్తామని డిజైన్ టెక్ md , వీడియో లో స్పష్టంగా చెప్పాడు. 4. ఈ సుమన్ బోస్ , siemens వాళ్ళు తొలగించలేదు, ఆయనే 2016 లో resign చేస్తే, siemens వాళ్ళ రిక్వెస్ట్ మీద 2018 దాకా కొనసాగానని చెప్పాడు. 3. ఈ ప్రాజెక్ట్ కు 370 కోట్లు రిలీజ్ చేసింది, చెక్ మీద సంతకం వున్నది, ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రేమచంద్రారెడ్డి మరియు అజయ్ కల్లామ్ రెడ్డి. వాళ్ళ పేర్లు మాత్రం FIR లో ఎందుకు చేర్చలేదు? ఎందుకు అంటే, రిటైర్ అయిన వాళ్ళు ప్రస్తుతం జగన్ దగ్గర సలహాదారులుగా పని చేస్తున్నారు. 5. ఈ స్కాం జరిగింది అని కేసు పెట్టిన జగన్ సర్కారు, 6 క్లస్టర్స్ లో , మొతం Equipment, forensic ఆడిటింగ్ చేయించామని ఒక రిపోర్ట్ తెచ్చారు, అందులో physical verification చెయ్యలేదని, స్పష్టంగా చెప్పారు. physical గా చెక్ చెయ్యకుండా 330 కోట్లకు సరిపడా పరికరాలు వచ్చాయో , ఆ సెంటర్స్ లో ఉన్నాయో లేదో ఎలా చెబుతారు? 5. CID వాళ్ళు ఒక ప్రక్క siemens తో అగ్రిమెంట్ అసలు జరగలేదని రిమాండ్ రిపోర్ట్ లో రాస్తారు, మరో పక్క Desgintek నుండి siemens కు 55 కోట్లు వెళ్ళ్లాయని రాస్తారు. అంటే ఎంత తప్పుల తడకగా ఉందొ చూడండి ఆ రిపోర్ట్. Siemens EX MD, suman bose క్లియర్ గా చెప్పాడు, CID వాళ్ళు పేర్కొన్న కంపెనీలు షెల్ కంపెనీస్ కాదని, అందులో ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పాడు. 7. ED , డిజైన్ టెక్ మీద మాత్రమే కేసు పెట్టింది ఎందుకంటె, వాళ్లకు వచ్చిన 330 కోట్ల మీద GST ప్రభుత్వానికి , వాళ్ళు చెల్లించలేదని. దానికి AP ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? అందుకే ED , డిజైన్ టెక్ md ని అరెస్ట్ చేసింది,అతను బెయిల్ మీద వచ్చాడు. అందుకే ED అక్కడే ఆగిపోయింది. తప్పు ఉంటే, వాళ్ళు చంద్రబాబు ను కూడా అరెస్ట్ చేసేవారు కదా, 2018 లో వెలుగులోకి వచ్చింది అన్నారు, అది ఇదే. , 8. ఇంతకీ ఆ షెల్ కంపెనీలు అని చెప్పారు కదా, ఆ కంపెనీలనుండి చంద్రబాబుకు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులకు గాని, ఎవ్వరి అకౌంట్స్ లోకైనా ఒక్క రూపాయి వచ్చింది అని, కేసు పెట్టి, 2 ఏళ్లయినా ఒక్క ఆధారం చూపించలేకపోయారు CID . అరెస్ట్ చేసింది ఆధారాలు రాబట్టడానికి అట. ఆధారాలు లేకుండానే ఎలా అరెస్ట్ చేసారు? ఈ పాటికే ఒక్క transaction అయినా చూపించాలి కదా, ఒక్కటి చూపించలేకపోయారు. అందుకే ఈ కేసు వీగిపోతుంది,అది ప్రభుత్వానికీ తెలుసు,కానీ వాళ్ళ ఉద్దేశం, కొంతకాలం జైల్లో పెట్టడమే. 9. కామెడీ ఏమిటంటే, జగన్ వచ్చిన 2019 లో, ఈ sill devleopment లో AP నెంబర్ వన్ అని పర్కటించుకున్నాడు. project బోగస్ అయితే నెంబర్ 1 అని ఎలా ప్రకటన ఇచ్చాడు?
@janardhankanisetti2167
@janardhankanisetti2167 10 месяцев назад
Sister information to be added : Andhra University lo APSSDC undhi andhulo training ichedhi Design tech employees. Akkadiki Governor vishwabushan harichandhan kooda vacharu
@Agriculture2972
@Agriculture2972 10 месяцев назад
ఆయన 2 ఎకరాల నుంచి అన్ని వేలకోట్లు సంపాదన గురించి కూడా చెప్పవలసింది
@pavaniraju911
@pavaniraju911 10 месяцев назад
తులసి చందు గారు hattsof to you. 🙏 ఈ కేసు ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు అందరు చూడాలి
@Rinking123
@Rinking123 10 месяцев назад
Naaku kooda
@ramanakonda164
@ramanakonda164 10 месяцев назад
ఎంత లేట్ గా చేసిన మీ విశ్లేషణ చాలా బాగా ప్రతి ఒక్కరికీ పూర్తిగా అరమయ్యేల చెప్పారు,ఈ కేస్ ఎందుకు పెట్టారు ఎలా పెట్టారో తెలియని వాళ్ళు అడ్డగోలుగా వాదిస్తున్నారు,మీ విడియో చూస్తే కానీ వాళ్ళకి అర్దం కాదు అన్నట్టు చెప్పారు సిస్టర్ tq
@srisahasrajewellers
@srisahasrajewellers 10 месяцев назад
very good and clear explanation .... now i came to know all abt this case.. thank you madam
@narrasivakeerthana7247
@narrasivakeerthana7247 Месяц назад
you have listened to the whole information right. Is CBN did did wrong or right
@gaddamsaisricharantej6e486
@gaddamsaisricharantej6e486 9 месяцев назад
wonderful explanation... e news media kuda intha perfectgaa common man ki artham ayye vidamgaa cheppaledu... good job.
@nag2447
@nag2447 10 месяцев назад
Now I got, why ex-cm arrested? Thanks for sharing
@shaikyasin124
@shaikyasin124 10 месяцев назад
ఏ పార్టీ వైపు నుండి కాకుండా కరెక్ట్ గా ఏం జరిగిందో తెపినందుకు ధన్యవాదాలు తులసి గారు.
@chkrishna1534
@chkrishna1534 10 месяцев назад
Valuation report chupichaledhu ycheppi vallu mou tho thappa valuation report chupichaledhu yekkada kuda sakshi paper vallu ichindhantho mana brain wash cheyadaniki ochindhi theliviga 😂
@Saisai-bh5qv
@Saisai-bh5qv 10 месяцев назад
You have explained everything clearly. But main thing is you have missed most of the main points due to which it is pointing out as if ChandraBabu Naidu has made a mistake. First things why the certificates issued to students has a Siemens Logo. Secondly have you watched Suman Bose (Siemens) Interview. Thirdly you are talking about there is no Siemens anywhere in MOU and agreements, But CID approached Siemens and asked three questions and they received reply for that. First question: Is there any grant in aid policy in your company: The reply from them is "In-Kind" grant
@rajsekhargada9212
@rajsekhargada9212 10 месяцев назад
Hi Thulasi, I saw your full video, and I have a few questions in my bucket; please answer the questions below when you have time. 1) Madam, How are you comparing the AP Gov and Siemens MOU agreement with the regular newspaper proof of the Gujarat Govt - Siemens agreement? Please compare the AP govt MOU with the Gujarat govt MOU and show the differences. 2) Please show the proof of the AP Gov GO Cabinet Resolution Document. 3) You mentioned that in Gujarat, Siemens delivered funds to the Gujarat govt, But you still need to show related proof. Without showing proofs, how can you conclude Siemens delivered funds to the Gujarat 4) In the AP Govt MOU, there is a signature of an Ex-Md of Siemens; please share the original MOU link so the audience can understand the facts. Guys, please use basic common sense and question any RU-vidrs; don't blindly trust them. I am expecting answers from her. Let's see so that we can ask more questions on her answers.
@miscmy9
@miscmy9 10 месяцев назад
​@@rajsekhargada9212 You won't get any answers. She is just a wolf disguised as sheep. She speaks slowly and nicely so people fall for her hate filled talk about Hindusim and TDP. She indirectly but clearly supports Congress and YCP.
@anandkintada2763
@anandkintada2763 10 месяцев назад
​@@rajsekhargada9212మరి 241 కోట్ల రూపాయల లెక్కలు ఎందుకు చెప్పలేదు చంద్రబాబు గారు. మరి సిమెన్స్ 90% ఎమౌంట్ యేమైంది? మరి సెల్ కంపెనీలకు డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు??? కంపెనీ పేర్లతో సహా సిఐడి చెబుతుంది . 130కోట్లరూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన 241 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు చూపించలేక పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు . లూధ్రా గారు మీకన్నా తెలివితక్కువవారా ???!!! అందుకే ఉన్న కొంచెం రెస్పెక్ట్ కూడా టిడిపి కి ఉండడం లేదు .
@prathiveravalli631
@prathiveravalli631 10 месяцев назад
Chala baga explain chesaru mam alage kodikathi and viveka hathya meeda kuda vedio cheyyandi
@VenuGopal-ii3tn
@VenuGopal-ii3tn 10 месяцев назад
madam meeru baaga vivaram ga chepparu.wonderful presentation. Kaani 1. Shadow notes fast ga clear ga chupinchaledu 2 pv ramesh gaaru cheppinattu Enduku aa iddri officers gurinchi cheppaledu political ani skip chesaru.
@user-po3id9uu6e
@user-po3id9uu6e 10 месяцев назад
చాలా బాగా వివరించి చేపినారు మేడం
@iamrular3051
@iamrular3051 10 месяцев назад
తప్పును తప్పుగా చూపించే... ఏకైక తెలుగు న్యూస్ మీరే చెపుతున్నారు తులసి గారూ 💯💯..
@Santoshkumar-zw8dt
@Santoshkumar-zw8dt 10 месяцев назад
She is clearly misleading the public with wrong information. Govt. released its share of funds. Everything used for skill development.
@buttasrinu4585
@buttasrinu4585 10 месяцев назад
​@@Santoshkumar-zw8dtdaani Pani Ade wrong information Kavaalani Cheppu mislead Chestundi Public Nu
@cryptocom-du9wr
@cryptocom-du9wr 10 месяцев назад
Good joki ra
@iamrular3051
@iamrular3051 10 месяцев назад
@@Santoshkumar-zw8dt nee దగ్గర ప్రూఫ్ untey pettu...
@ajayaj5036
@ajayaj5036 10 месяцев назад
​@@Santoshkumar-zw8dt ok anni comments ki ide comment petko ne Mata vine namesthatu
@indiantrue9570
@indiantrue9570 10 месяцев назад
ఈ కేసు మరో పింక్ డైమండ్ మరియూ వివేకానంద హత్య కేసు అవుతుంది. ❤
@vishnu_vlogstelugu3016
@vishnu_vlogstelugu3016 9 месяцев назад
ఇజ్రాయిల్ హమాస్ గురుంచి చేసిన వీడియో నచ్చలేదు కానీ ఈ వీడియో కరెక్ట్ గా చేశావ్ ఆధారాలతో సహా...సీఐడీ .కంటే మీరు చాలా బాగా వివరించారు
@BSRTradingMeekuTelusa
@BSRTradingMeekuTelusa 10 месяцев назад
Super మేం.. చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి చాలాబాగా ఎనాలిసిస్ చేసి చెప్పారు. ఎక్సలెంట్ mem. సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా మీ వివరణ బాగుంది. 25 సంవత్సరాలు కస్టపడి చదివి IAS సాధించిన అధికారులు ప్రజలకు సేవ చెయ్యాలని అనుకున్నా, చివరికి కేవలం ఐదు సంవత్సరాలు పరిపాలన లో ఉండే రాజకీయ నాయకుల కోసం పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక IAS తలుచుకుంటే రాజకీయ నాయకుడు కాగలడు BUT ఒక రాజకీయ నాయకుడు తలక్రిందులుగా తపస్సు చేసినా IAS కాలేడు.
@naveen1508
@naveen1508 10 месяцев назад
Age aipotadi exam rasey age
@NAIDUADAPA
@NAIDUADAPA 10 месяцев назад
@@naveen1508 😜😜😜😜😜😜😜😜
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 10 месяцев назад
Yes
@dasaradhd4910
@dasaradhd4910 10 месяцев назад
siemens కంపెనీ మాజీ డైరెక్టర్ సుమన్ బోస్ ప్రెస్ మీట్ లో వినలేదా? 1. siemens 90% ఇస్తానన్నది, Grant in Aid అంటే అది డబ్బు కాదు, Grant in kind. అంటే, అది Siemens original software , manpower, training. 2. ఈ ప్రాజెక్ట్ 6 క్లస్టర్స్ కు యెంత అవుతుందన్నది, సర్టిఫై చేసింది, Central Institue of Tool Design.(CITD) , central Govt. Insitutuion. వాళ్ళే లెక్కకట్టి, 330 కోట్లు + 40 కోట్లు (GST). వాళ్ళ దగ్గరే చంద్రబాబు ప్రభుత్వం రిపోర్ట్ తీసుకుంది. 3. siemens కంపెనీ, ఛానల్ పార్టనర్ అయిన డిజైన్ టెక్ కంపెనీకి, ప్రభుత్వం వారు ఆ 330 కోట్లు చెల్లించారు, దానికి సరిపడా, పరికరాలన్నీ, 40 trucks ద్వారా పంపించామని, మా దగ్గర అన్ని రసీదులు ఉన్నాయని, మా దగ్గరికి CID వాళ్ళు వచ్చి వెరిఫై చెయ్యలేదని, ఇప్పుడు వచ్చినా మొత్తం invoices , రసీదులు చూపిస్తామని డిజైన్ టెక్ md , వీడియో లో స్పష్టంగా చెప్పాడు. 4. ఈ సుమన్ బోస్ , siemens వాళ్ళు తొలగించలేదు, ఆయనే 2016 లో resign చేస్తే, siemens వాళ్ళ రిక్వెస్ట్ మీద 2018 దాకా కొనసాగానని చెప్పాడు. 3. ఈ ప్రాజెక్ట్ కు 370 కోట్లు రిలీజ్ చేసింది, చెక్ మీద సంతకం వున్నది, ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రేమచంద్రారెడ్డి మరియు అజయ్ కల్లామ్ రెడ్డి. వాళ్ళ పేర్లు మాత్రం FIR లో ఎందుకు చేర్చలేదు? ఎందుకు అంటే, రిటైర్ అయిన వాళ్ళు ప్రస్తుతం జగన్ దగ్గర సలహాదారులుగా పని చేస్తున్నారు. 5. ఈ స్కాం జరిగింది అని కేసు పెట్టిన జగన్ సర్కారు, 6 క్లస్టర్స్ లో , మొతం Equipment, forensic ఆడిటింగ్ చేయించామని ఒక రిపోర్ట్ తెచ్చారు, అందులో physical verification చెయ్యలేదని, స్పష్టంగా చెప్పారు. physical గా చెక్ చెయ్యకుండా 330 కోట్లకు సరిపడా పరికరాలు వచ్చాయో , ఆ సెంటర్స్ లో ఉన్నాయో లేదో ఎలా చెబుతారు? 5. CID వాళ్ళు ఒక ప్రక్క siemens తో అగ్రిమెంట్ అసలు జరగలేదని రిమాండ్ రిపోర్ట్ లో రాస్తారు, మరో పక్క Desgintek నుండి siemens కు 55 కోట్లు వెళ్ళ్లాయని రాస్తారు. అంటే ఎంత తప్పుల తడకగా ఉందొ చూడండి ఆ రిపోర్ట్. Siemens EX MD, suman bose క్లియర్ గా చెప్పాడు, CID వాళ్ళు పేర్కొన్న కంపెనీలు షెల్ కంపెనీస్ కాదని, అందులో ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పాడు. 7. ED , డిజైన్ టెక్ మీద మాత్రమే కేసు పెట్టింది ఎందుకంటె, వాళ్లకు వచ్చిన 330 కోట్ల మీద GST ప్రభుత్వానికి , వాళ్ళు చెల్లించలేదని. దానికి AP ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? అందుకే ED , డిజైన్ టెక్ md ని అరెస్ట్ చేసింది,అతను బెయిల్ మీద వచ్చాడు. అందుకే ED అక్కడే ఆగిపోయింది. తప్పు ఉంటే, వాళ్ళు చంద్రబాబు ను కూడా అరెస్ట్ చేసేవారు కదా, 2018 లో వెలుగులోకి వచ్చింది అన్నారు, అది ఇదే. , 8. ఇంతకీ ఆ షెల్ కంపెనీలు అని చెప్పారు కదా, ఆ కంపెనీలనుండి చంద్రబాబుకు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులకు గాని, ఎవ్వరి అకౌంట్స్ లోకైనా ఒక్క రూపాయి వచ్చింది అని, కేసు పెట్టి, 2 ఏళ్లయినా ఒక్క ఆధారం చూపించలేకపోయారు CID . అరెస్ట్ చేసింది ఆధారాలు రాబట్టడానికి అట. ఆధారాలు లేకుండానే ఎలా అరెస్ట్ చేసారు? ఈ పాటికే ఒక్క transaction అయినా చూపించాలి కదా, ఒక్కటి చూపించలేకపోయారు. అందుకే ఈ కేసు వీగిపోతుంది,అది ప్రభుత్వానికీ తెలుసు,కానీ వాళ్ళ ఉద్దేశం, కొంతకాలం జైల్లో పెట్టడమే. 9. కామెడీ ఏమిటంటే, జగన్ వచ్చిన 2019 లో, ఈ sill devleopment లో AP నెంబర్ వన్ అని పర్కటించుకున్నాడు. project బోగస్ అయితే నెంబర్ 1 అని ఎలా ప్రకటన ఇచ్చాడు?
@samdurgam
@samdurgam 10 месяцев назад
ఇంత రీసెర్చ్ చేశావా అక్క 😮😮
@Vijay_Tummapala
@Vijay_Tummapala 10 месяцев назад
Sir, please check my comment as well
@mummykitchen1200
@mummykitchen1200 10 месяцев назад
GO ప్రకారం అగ్రిమెంటు లేకుంటే బాధ్యత ఎవరిది అనే విషయం చెప్పలేదు... అధికారులుదా.. లేక ముఖ్యమంత్రి దా .. అనేది వివరించి ఉండాల్సింది..
@manju7520
@manju7520 10 месяцев назад
Mou పూర్తిగా చదివాను అన్నారు గానీ చదివితే digitech తో 48+కోట్ల(as I remember ) ఒప్పందం గురించి తెలిసి ఉండేదే కదా. అది కూడా సిమెన్స్ మధ్య వర్తిత్వం తో. Internet లో కూడా వుంది ఇన్ఫర్మేషన్. సిమెన్స్ digiteck తో contract ఎప్పుడు మొదలైంది ఎప్పుడు end అయిందో.
@MadhavJK
@MadhavJK 10 месяцев назад
ఈ కేసు గురించి తెలియని వాళ్ళకు ఈ వీడియో ద్వారా నిష్పక్షపాత విశ్లేషణ చేసి వినిపించారు. ధన్యవాదాలు! 🙏🏼🙏🏼
@dieseldilse
@dieseldilse 10 месяцев назад
She is misleading public.. she is hiding the truth .. may be unintentional but its wrong
@rajasekhar5741
@rajasekhar5741 10 месяцев назад
​@@dieseldilse ఎక్కడ?
@ajayaj5036
@ajayaj5036 10 месяцев назад
​@@dieseldilsebOk brother please create one video with fact you know ide tappu anapudu neku telisina nejam ento cheppu memu chusi telisukuntam
@roshinichinthada906
@roshinichinthada906 10 месяцев назад
​@@ajayaj5036bro thanu misguide chesthudhi simple ga cheppana last kakahapuritham Ela avuthundhi ani dhi oka case pedthey bail medha bayatiki vasthunaru ani mali venta ventaney cases pedthey kaksha puritham kadhu aa??? And arrest procedures follow ayyara madam full biased ga unnaru and wrong information spread chesthunaru
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 10 месяцев назад
అలాగే కోడి కత్తి కేసు, వివేకా మర్డర్/ హార్ట్ ఎటాక్ కేసు విచారించేసి రాష్ట్రాన్ని దోచుకున్న వాడిని లోపలేసేయాలి
@koteswaraog3914
@koteswaraog3914 10 месяцев назад
Chala clear ga explain chesaru thank you so much madam, Expect chesanu meru eh issue meda video chestaru ani....
@banjaraemmanuelgospelminis5979
@banjaraemmanuelgospelminis5979 9 месяцев назад
మరి ఇది అప్పటి సీఎస్కు సంబంధం లేదా
@sd2114
@sd2114 10 месяцев назад
How do know in the of Gujarat Siemens invested their share if so in what kind? please show us agreement copy between Gujarat government and Siemens and how Siemens contributed their share.
@ravibabu210
@ravibabu210 10 месяцев назад
నాకు ఇప్పటి వరకు ఇ కేసు గురించి తెలియదు.. కానీ ఇప్పుడు మీ పూర్తి విశ్లేషణ వాళ్ళ చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు మీకు చాలా చాలా ధన్యవాదములు
@chkrishna1534
@chkrishna1534 10 месяцев назад
Valuation report chupichaledhu ycheppi vallu mou tho thappa valuation report chudakundaa yela cheptharu bro eemidaa valuation report gurinche matladala sakshi vallu ichina vatithonae mana brain wash cheyadaniki ochindhi
@Srinivasa9326
@Srinivasa9326 10 месяцев назад
' Grant Aid ' కు ' Grand in Kind ' కు తేడా తెలీని ఒక జర్నలిస్ట్. I always knew that she is an half knowledge fellow
@rajsekhargada9212
@rajsekhargada9212 10 месяцев назад
Hi Thulasi, I saw your full video, and I have a few questions in my bucket; please answer the questions below when you have time. 1) Madam, How are you comparing the AP Gov and Siemens MOU agreement with the regular newspaper proof of the Gujarat Govt - Siemens agreement? Please compare the AP govt MOU with the Gujarat govt MOU and show the differences. 2) Please show the proof of the AP Gov GO Cabinet Resolution Document. 3) You mentioned that in Gujarat, Siemens delivered funds to the Gujarat govt, But you still need to show related proof. Without showing proofs, how can you conclude Siemens delivered funds to the Gujarat 4) In the AP Govt MOU, there is a signature of an Ex-Md of Siemens; please share the original MOU link so the audience can understand the facts. Guys, please use basic common sense and question any RU-vidrs; don't blindly trust them. I am expecting answers from her. Let's see so that we can ask more questions on her answers.
@ravikumar-bo2vu
@ravikumar-bo2vu 10 месяцев назад
చాలా చక్కగా వివరించారు,, ఏ న్యూస్ ఛానల్ లో కూడా ఇంత చక్కగా విశ్లేషించలేదు.. ఈ వివరణ చూసిన తర్వాత నాకు మీ ఛానెల్ మీద మంచి అభిప్రాయం వచ్చింది.
@malimallesh2065
@malimallesh2065 10 месяцев назад
అవును
@chandrashekarreddy1307
@chandrashekarreddy1307 10 месяцев назад
మేడం చాలా బాగా విశదీకరించి చెప్పారు థాంక్యూ కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.స్కాం జరిగింది అని రుజువులు వున్నాయని చెపుతూనే 40 సంవత్సరాల విజనరీ విజనరీ అలా చేసి వుండదు అని మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు,అది ఒక పక్షపాతి గా వుంది.gst వారు 2016 లోనే కంప్లైంట్ చేస్తే ఎందుకు cbn విచారణ జరప లేదు అని ప్రశ్నించ లేదు,అంటే ఆ కుంభకోణంలో భాగస్తుడు కదా అని చెప్పలేదు ,13 చోట్ల సీఎం సైన్ చేశాడని చెప్పలేదు ,ఎందుకో cbn ను వెనక వేసుకొని వచ్చే ప్రయత్నం కొద్దిగా జరిగింది అనిపిస్తోంది.మధ్య లో జగన్ జైల్ నుండి వచ్చే ఫోటో అసందర్భంగా పెట్టారనుకొంట,నోట్ ఫైల్ లో ఏమి రాశారు అని చెప్ప లేదు , ok thanku i regularly fallow ur articles and I like it
@dk8ox
@dk8ox 10 месяцев назад
Everyone, Please Check your vote and your family votes status.
@RamaKrishna-vh2eh
@RamaKrishna-vh2eh 10 месяцев назад
చాలా బాగా వివరించి చెప్పారు తులసి అక్క....
@yadagirikalakonda7703
@yadagirikalakonda7703 10 месяцев назад
మంచి విశ్లేషణ మరియు వివరణ ఇది నీ సేకరణ చాలా అమోగం అక్క...👌🙏
@narakirankumar
@narakirankumar 9 месяцев назад
You can say many things but we know what is CBN. We are with CBN.
@nagamalleswararaomeduri2685
@nagamalleswararaomeduri2685 4 месяца назад
Country needs people like you. Thank you talli . God bless you 🙏🙏🙏
@keerthiapparao764
@keerthiapparao764 10 месяцев назад
విశ్లేషణతో కూడిన వివరణ... చాల బాగుంది 🎉
@user-lk2sh6nr9n
@user-lk2sh6nr9n 10 месяцев назад
ఇప్పటి వరకు ఏ న్యూస్ ఛానల్ లో చెప్పని కొత్త కోణంలో అసలు జీవోలోని వాస్తవాలన్నీ చక్కగా వివరించారు.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 10 месяцев назад
Pedigree user! Don't eat too much. It's harmful to human being..
@mallikarjunaraopulipati7512
@mallikarjunaraopulipati7512 10 месяцев назад
Good analcis.meeru cheppe vidhanam chala baagundi. Thank you medam.
@VijayNarravula
@VijayNarravula 7 месяцев назад
ఒక విషయం క్లారిటీ ఇవ్వలేదు... డిజైన్ టెక్ సిమెన్స్ పేరు టు మోసం చేసి ఉంటే.. ఒక్క రూపాయి ఖర్చు పెట్ట కుంటే.... మరి 6 సెంటర్ లు ఎలా కట్టారు.. అంత మందికి ట్రైనిగ్ ఎలా ఇచ్చారు.... వైసీపీ స్కిల్ డెవలప్మెంట్ చేశాం అని క్రెడిట్ ఎలా తీసుకున్నారు.. గవర్మెంట్ ఇచ్చిన 130 కోట్లతోనే అని కట్టేశారా అంటారా? సీఐడీ మొదట 3000 కోట్ల స్కామ్ అని చెప్పి ఫైనల్ గా 27 కోట్లు స్కామ్ అన్నారు.. అలా ఎలా తగ్గించారు... అది మీరు ఎందుకు ప్రస్తావించలేదు ... మీరు న్యూట్రల్ అనే నమ్ముతున్నాను.... న్యూట్రల్ వేషం లో ఉన్న idream/ntv/sakshi/టీవీ9 ల పైడ్ కాదు అని అనుకుంటున్న
@venkyram2347
@venkyram2347 10 месяцев назад
అక్క నీ వీడియో చూడకుండానే.. షేర్ చేస్తాను... కారణం నీ మిద నమ్మకం.....🎉😂❤
@pallavenkataramaiah5175
@pallavenkataramaiah5175 10 месяцев назад
మేడం విశ్లేషణ చాలా బాగుంది అందరికి అర్థం అయ్యేలాగా చెప్పారు
@dasariramamohana9845
@dasariramamohana9845 9 месяцев назад
Excellent madam. Telugu lo me lanti Journalists vundatam telugu valla adrustam. Inka Marenno visayalu simple ga kluptamga vivaristarani aasistunnam.... 🙏
@anils7923
@anils7923 9 месяцев назад
ఇంత genuine గా న్యూస్ విని చాలా రోజులు అయ్యింది sister. పనికి మాలిన చానెల్స్ లో న్యూస్ వినడం కంటే మిమ్మల్ని ఇక నుంచి follow అవుతాను.
@differentcreativethoughts
@differentcreativethoughts 10 месяцев назад
RGV tweet లో కూడా ఇదే విషయం చెప్పారు
@mushkinvali9697
@mushkinvali9697 10 месяцев назад
నమస్తే మేడం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఎంతో క్లుప్తంగా జీవోను వివరించి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు మేడం
@rajsekhargada9212
@rajsekhargada9212 10 месяцев назад
Hi Thulasi, I saw your full video, and I have a few questions in my bucket; please answer the questions below when you have time. 1) Madam, How are you comparing the AP Gov and Siemens MOU agreement with the regular newspaper proof of the Gujarat Govt - Siemens agreement? Please compare the AP govt MOU with the Gujarat govt MOU and show the differences. 2) Please show the proof of the AP Gov GO Cabinet Resolution Document. 3) You mentioned that in Gujarat, Siemens delivered funds to the Gujarat govt, But you still need to show related proof. Without showing proofs, how can you conclude Siemens delivered funds to the Gujarat 4) In the AP Govt MOU, there is a signature of an Ex-Md of Siemens; please share the original MOU link so the audience can understand the facts. Guys, please use basic common sense and question any RU-vidrs; don't blindly trust them. I am expecting answers from her. Let's see so that we can ask more questions on her answers.
@gummadi.fathimamaryfathima6631
@gummadi.fathimamaryfathima6631 10 месяцев назад
Super super message ra bangaru thalli u r a special person for journalism hats off to you ❤
@mariyadasuduggirala4535
@mariyadasuduggirala4535 Месяц назад
మేడం మీరు చాలా చక్కగా సామాన్యులుకూడా అర్ధం అయ్యేలా చేప్పేరు.వైసీపీ వాళ్లకు అర్ధమవుతుంది కాని టీడీపీ వాళ్లకు అర్ధమైన అర్ధం కానట్టు వుంటారు. అయినా మీ వివరణ చాలాబాగుంది. 👌👌
@mohammedhanief9052
@mohammedhanief9052 10 месяцев назад
Impartially explained where the wrong happened. At the same time, where the suspecion lies and needs clear convincing explanation. Thsnk you sister.
@rrk6658
@rrk6658 10 месяцев назад
తులసి chandu గారు, చాలా చక్కగా అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించి చెప్పారు. మీరు చాలా స్టడీ చేసి కొత్త విషయాలు తెలియజేశారు. We agree everything. ఇదంతా చూస్తుంటే coin కి ఒక వైపు లాగా వుంది. అశ్వత్థామ హతః. ప్రభుత్వం, సిఐడి అతి ఉత్సాహం, చంద్ర బాబు గారి అరెస్ట్ లో లోపాలు ఇంకో video చెయ్యాలని కోరుతున్నాను.
@masthansaitoluchuri3542
@masthansaitoluchuri3542 10 месяцев назад
Arrest lo mistake unte . Remand lo ki papincharu kada....
@AslamPrabhas
@AslamPrabhas 10 месяцев назад
Good analysis as a whole. Please watch completely to understand this better
@gopalasastrydevarakonda328
@gopalasastrydevarakonda328 10 месяцев назад
Good medam. Now we understand the total case indetail. Very clear explanation. Tq medam Pl do post
@suryasashank5724
@suryasashank5724 10 месяцев назад
తులసీ, చాలా బాగా explore చేసావు. జగన్/చంద్రబాబు ఎవరి పై ద్వేషం లేకుండా అలాగే ఎవరి నీ సమర్ధిస్తున్నట్లు కాకుండా చాలా క్లియర్ గా facts మాత్రమే చెబుతోంది అనిపించేలా చెప్పావు. ఎలా చెప్పినప్పటికీ తప్పు జరిగింది అనీ తెలిసింది. Obviously దానిని చేసిన వాళ్ల గురించీ తెలుస్తోంది. అలాగే వై.సి.పి/టి. డి.పి పార్టీ పేర్లు కూడా పదే పదే ప్రస్తావించ లేదు. ఇలా ద్వేషాన్ని అభివ్యక్తి కరించ కుండా చెబితే చెప్పే వాళ్ల మీద నమ్మకం కలుగుతుంది
@sekharb8026
@sekharb8026 10 месяцев назад
సరైన ఆధారాలు ఉన్నాయి గనుకనే మాజీ cm ని అరెస్ట్ చేయగలిగారు ఏంత పెద్ద లాయర్ లు వచ్చినా చంద్రబాబు ని రక్షించ లేకపోయారు
@maniyarkhadiruddin4475
@maniyarkhadiruddin4475 10 месяцев назад
ఇది ముమ్మాటికీ నిజం.... ఇంకా నీరు చెట్టు కార్యక్రమం లో 56 వేళ కొట్లు మళ్ళాయి... ఒక మా నియోజక వర్గంలో 300 కొట్లు సంపాదించారు
@gopalkrishna318
@gopalkrishna318 10 месяцев назад
Ex cm release chesina 10℅ amount total amount material purchase cheyyaledane cid chebuthondi.. Aa matter meeru cheppadam marchi poyaara.. Madam
@LIFE143.
@LIFE143. 10 месяцев назад
Arrest cheyyadanike proofs avasaramleduuu...... ni paina kuda rape case petteyochu...bit tarwata prove cheyyaliga...that is imp....just wait and watch...just arrest chesinantha matrana...mistake chesesinattu kadu...
@thevikram543
@thevikram543 10 месяцев назад
Ekkada CM ki em sambadham untadhi ayana.. kavelam only CBN ni Jail lo na endhuku untadu
@AshokKumar-pz4ob
@AshokKumar-pz4ob 10 месяцев назад
Arrest cheyadam pedda vishyam kadhu jagan lanti vadu vuntey.
@Sandeep.277
@Sandeep.277 10 месяцев назад
ఈ.. కేసు ఒక అడ్వికెట్ లాగా చాలా చక్కగా వివరించారు. తులసీ అక్క...📚📚✍️. 👏👏👏👏
@vasnaiduvvilluri7894
@vasnaiduvvilluri7894 5 месяцев назад
Excellent video, highlights the needful information about Skill Development Scam in AP .I complement Tulasi Chandu for her impartial exercise in collecting the most needful data regarding APSkill Development Scam , involving the previous Government between 2014 to 2019 ,all are waiting for the final judgement in ACB Court.VASNaidu,AKP AP.
@joshgudipudi6364
@joshgudipudi6364 10 месяцев назад
Nice analysis Tulasi garu. Last lo words about politicians arrests and officers involvement in such scenarios...is an excellent point. Appreciate your hard work behind every informative video of yours👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@chkrishna1534
@chkrishna1534 10 месяцев назад
Valuation report chudakundaa yela cheptharu bro eemidaa valuation report gurinche matladala sakshi paper vallu ichindhantho mana brain wash cheyadaniki ochindhi
@madhu3dots
@madhu3dots 10 месяцев назад
Thanks akka local politics kooda ilaage cover cheyyandi. OUR STATE NEEDS YOU.
@chinnaphani8022
@chinnaphani8022 10 месяцев назад
Ahaaa akkaa.. entha baagaa cover drive aadinaavo akkaa.. anyways okkasaari adae remand report chudu akka.. officers raasina note files.. adae pv ramesh raasina note files ni chudu akka
@srikanthkv3173
@srikanthkv3173 10 месяцев назад
Hi madam , the key point here is the centre of excellence centre’s have been established in some engineering collages for Example : VR Siddarth , Vijayawada . There is a complete block allocate for the same. I do agree the equipment all combined might not be more than 2-3 cr and it would not require thousands of crores to establish
@ravigvsa
@ravigvsa 10 месяцев назад
Master ru 40 centre are there.. some of the equipments are more than 2 crs..
@DK-sm7cb
@DK-sm7cb 4 месяца назад
And also 90 percent of Siemens investment is not money it is grant in kind ,means training, software etc not visible equipmentt
@mrcrao
@mrcrao 10 месяцев назад
I read ur introduction in ur channel but didn't trust. Then watched ur Video. Excellent unbiased comprehensive analysis. I came to the above conclusion after watching episode 1309 cut the clutter of renowned Journalist Sekhar Gupta (The Print)on the same subject. You are more informative compared to Sekhar Gupta is no small comment but my comparison is unbiased based on the content. Both are non controversial while Sekhar Gupta is at his best in English and you have been in Telugu rather mixing English words in Telugu. Sekhar Gupta lacks content and is forced to do as per his readers or viewers demand but dont have information except remand report. On it too he did not do enough exercise and therefore explained life and history of CBN. Hats off. Tomorrow I will be supporting ur channel by becoming member by paying fees as i already subscribed for ur videos
@MrMunna-eh1ck
@MrMunna-eh1ck 10 месяцев назад
thankyou for this valuable info thulasi garu.. you really stood out of the crowd
@user-nu9rj4ow7x
@user-nu9rj4ow7x 4 месяца назад
Super.....b Thulasi garu, well explained, god bless you for hard work, keep post informative videos more....
@njeeva8033
@njeeva8033 10 месяцев назад
Akka super explanation, Mee videos Anni chala knowledgeable ga untay...
@venkatareddykishore
@venkatareddykishore 10 месяцев назад
Superb explanation of the entire case. Iam requesting you to create another vedio on the cases against jagan also so that we will have an understanding of what really happened as we cant understand any thing from the divided media.
@vinaypratap99
@vinaypratap99 10 месяцев назад
3. topics cover cheyyaledu Madam.... Note files lo em ఉందో చెప్పలేదు Already Siemens & pv Ramesh court lo 164 statement ఇచ్చింది And DigiTech MD kulnekar ని ED arrest చేసింది
@banjaraemmanuelgospelminis5979
@banjaraemmanuelgospelminis5979 9 месяцев назад
ప్రభుత్వము లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది. దానికి ఆయా వ్యవస్థల కార్యనిర్వాహక అధికారులపై బాధ్యత ఉంటుంది. దాన్ని వదిలేసి అప్పటి సీయం బాబు ఎలా బాధ్యుడౌతాడు. మీరు చెప్పే విధానంలో ప్రతిదానికి సీఎం బాధ్యత ఉంటుందా
@bojjasureshkumar3424
@bojjasureshkumar3424 10 месяцев назад
చాలా బాగా చెప్పారు తులసీ అమ్మ. మాలాంటి వాళ్ళకి అర్థమినవిదంగ చెప్పారు.ధన్యవాదములు
@peerasaheb482
@peerasaheb482 10 месяцев назад
Correct time Correct video
@talupulavijaykumaracharya6835
@talupulavijaykumaracharya6835 10 месяцев назад
అమ్మా మీరు వాస్తవ విశ్లేషణతో ముందుకొచ్చారు. ధన్యవాదాలు
@chkrishna1534
@chkrishna1534 10 месяцев назад
Ne bondha valuation report chupichaledhu ycheppi vallu mou tho thappa valuation report chudakundaa yela cheptharu eemida theliviga shakshi vallu ichina vatithonae mana brain wash cheyadaniki ochindhi
@cvunnam
@cvunnam 10 месяцев назад
This is the reason techies are not taking this as fraud
@satheeshthotla1966
@satheeshthotla1966 9 месяцев назад
Well explained, genius and genuine information. Long way to go.
@saleemmohammad5603
@saleemmohammad5603 10 месяцев назад
చాలా కష్టపడి ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు ధన్యవాదాలు
@srinivasyellapu699
@srinivasyellapu699 10 месяцев назад
చాలా స్పష్టంగా చెప్పారు.ఇలాంటి వీడియోలే ప్రజలు కోరుకుంటున్నారు.ప్రజల confution ని చాలా వరకు తగ్గించారు👍
@rajsekhargada9212
@rajsekhargada9212 10 месяцев назад
Hi Thulasi, I saw your full video, and I have a few questions in my bucket; please answer the questions below when you have time. 1) Madam, How are you comparing the AP Gov and Siemens MOU agreement with the regular newspaper proof of the Gujarat Govt - Siemens agreement? Please compare the AP govt MOU with the Gujarat govt MOU and show the differences. 2) Please show the proof of the AP Gov GO Cabinet Resolution Document. 3) You mentioned that in Gujarat, Siemens delivered funds to the Gujarat govt, But you still need to show related proof. Without showing proofs, how can you conclude Siemens delivered funds to the Gujarat 4) In the AP Govt MOU, there is a signature of an Ex-Md of Siemens; please share the original MOU link so the audience can understand the facts. Guys, please use basic common sense and question any RU-vidrs; don't blindly trust them. I am expecting answers from her. Let's see so that we can ask more questions on her answers.
@subhashbabu8905
@subhashbabu8905 10 месяцев назад
You have to study lot more about the facts in detail
@nc7666
@nc7666 10 месяцев назад
Grants-in-aid is given in cash or in kind. Here it is kind not cash
@No-mind27
@No-mind27 10 месяцев назад
The best presentation you did ever with highly technical values... Keep going ahead like this on every news.. Soon you will be able to develope your own news TV channel with a honest team which work unbiased on every aspect. I feel like I am watching research article. Make your every video like this...without including your personal impressions.... 👍🏻👍🏻👍🏻 You will have bright future. Society needs this type of news presentations.. Though I didnt like many of your previous presentations, you did well ground work for this presentation. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@netirajesh9889
@netirajesh9889 10 месяцев назад
సూపర్ చాలా బాగా వివరించారు చాలామందికి తెలియనోళ్లు కూడా తెలుస్తది
@blackhorn83
@blackhorn83 10 месяцев назад
Nice presentation… all IT employees protesting should watch this …
@skumarvzm
@skumarvzm 10 месяцев назад
Seimens n Design Tech clearly explained that the agreement are genuine. This video tarnished ur image.
@veenarao7212
@veenarao7212 10 месяцев назад
స్పష్టమైన విశ్లేషణ తులసి గారు 👍👏👏👏👏
Далее
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 1,2 млн
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Просмотров 478 тыс.
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 1,2 млн