Тёмный

Wild Dates : Etha Pandlu || కొండ ఈతపండ్లు || వేసవిలో మాత్రమే దొరికే నల్లని తియ్యటి పండ్లు 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 139 тыс.
50% 1

Wild Dates : Etha Pandlu || కొండ ఈతపండ్లు || వేసవిలో మాత్రమే దొరికే నల్లని తియ్యటి పండ్లు
#dates #ethapallu #fruit #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

10 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 242   
@mallivanthala6182
@mallivanthala6182 2 месяца назад
ఈ హడావుడి జీవితంలో మీకు లా బయట తిరిగి తిన్న లేక పోతున్నాము.. మీరు అదృష్టవంతులు ఎంజాయ్ 💐💐💐💐
@alishaik8500
@alishaik8500 2 месяца назад
మీరు చాలా అదృష్టవంతులు బ్రో అడవిలో దొరికే ప్రతి పండ్ల రుచిని ఆస్వాదిస్తున్నారు..
@Infinitygameing17
@Infinitygameing17 2 месяца назад
ఆ కొండలు ఏండి అయ్యా 🥰❤ వీటీ కోసమే మీ వీడియోలు చూస్తా నేను❣️. Satisfaction 1000%....❣️😍
@rajuvanthala3011
@rajuvanthala3011 2 месяца назад
జాని గాడి lover కర్రీ లక్ష్మి బాగుంది. చూడ చక్కని బంధం 😀😀. ప్రకృతి ఒడిలో అలా దొరికే పళ్ళు తింటం అది మీకే సొంతం❤❤. ఆఖరికి ఊళ్ళో తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం బాగుంది. పిల్లలు అంత పెద్ద కొండలు ఎక్కలేరు కదా. వాళ్ళ నోళ్ళు కూడా తీపి చేసినందుకు ధన్యవాదాలు అ.ట్రై.క🙏.
@somelinagendra116
@somelinagendra116 2 месяца назад
Haii రాము, రాజు ,గణేష్ గారు ఎలా ఉన్నారు అడవీ ఈత పండ్లు గురించి వాటిని సేకరించు విధానం సూపర్ గా ఉంది ముఖ్యంగా ఈ వేసవి లో ఈ ఈత పండ్లు చాలా తీపి గా ఉంది మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది❤❤❤❤ సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు❤❤❤❤❤❤
@anuradhamoduga5148
@anuradhamoduga5148 2 месяца назад
మా చిన్నాపుడు కొనుకోని తినేవాళము నాకు చాలా ఇష్టం
@srikanthsri7244
@srikanthsri7244 2 месяца назад
First view👀 first like👍 😎😎😎😜😜❤️❤️okka video kuda miss avvaledhu
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 2 месяца назад
అబ్బబ్బ....చిన్నప్పుడు తిన్నాను ఈ చిట్టి ఈత కాయలు❤❤...నాకు ఎంత ఇష్టమో...ఇప్పుడు ఇంత చిన్నవి దొరకడం లేదు....అదృష్ట వంతులు మీరు
@doddigarlaanandappuanandap45
@doddigarlaanandappuanandap45 2 месяца назад
హాయ్ అన్న మీ village లో అని బాగుంటాయి మీరు చాలా అదృష్టవంతులు అన్ని దొరుకుతాయి మీ అన్న
@bhushanamchalla364
@bhushanamchalla364 2 месяца назад
బ్రదర్ సూపర్, ఈత పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నపుడు
@TribalCultureActivities
@TribalCultureActivities 2 месяца назад
సూపర్ వీడియో బ్రదర్ ❤❤❤
@bhavanipendurthi3609
@bhavanipendurthi3609 2 месяца назад
ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందా అని ఫుల్ వెయిటింగ్ కానీ ఈ రోజు క్యాంపింగ్ వీడియో వస్తుందేమో అనుకున్న కానీ ఈత పండుళ్ళు వీడియో వచ్చింది కానీ ఏ వీడియో వచ్చిన కూడా హ్యాపీ నే అన్న
@vasapothulasunny6119
@vasapothulasunny6119 2 месяца назад
Nenu chala badhalo vnnanu kani mi video chusi chala happy antha estam mi videos thaks
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Meeru chalaa adrustavantulu super video s
@upendernaidu4911
@upendernaidu4911 2 месяца назад
Nice video broo....I love these eetha pallu
@d.govindgovind7548
@d.govindgovind7548 2 месяца назад
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤
@kanikedas-
@kanikedas- 2 месяца назад
హాయ్ బ్రదర్స్ మంచి పర్యవరనాని చూపిస్తున్నారు ధన్యవాదములు మీ టీం అందరికి 🙏🙏🙏
@dhramaraju7789
@dhramaraju7789 2 месяца назад
వీడియో చాలా బాగుంది 👌👍🙏
@rajeshwarigantashetty9539
@rajeshwarigantashetty9539 2 месяца назад
Chala baga enjoy chestuntaru adavi. Kondalu.pallu.
@k.c.kk.c.k7438
@k.c.kk.c.k7438 2 месяца назад
Hi thammullu video bagundi nice
@shivask1751
@shivask1751 2 месяца назад
Chala chala bagundhi bro video...❤❤❤❤
@rojadammai3696
@rojadammai3696 2 месяца назад
Chala bagunnaye fruits
@premkumar-zh3mz
@premkumar-zh3mz 2 месяца назад
Mee videos chala bavuntai adavitalli meekusahajamaina srustipalalani istundi merru chala adrustavantulu raju comedy chala Baga untundi happy friends mee snehamuilage undali
@user-ww5jd4kb3k
@user-ww5jd4kb3k 2 месяца назад
Super video bro view chala bagundi you are so lucky❤
@sobharanivemulapalli9318
@sobharanivemulapalli9318 Месяц назад
అవును, సూపర్ 👍
@TalariRavi912
@TalariRavi912 2 месяца назад
Super view brother's, maa side alanti prakruthi thakkuvaga vuntundhi,mee videoslo nature choosthu enjoy chestha, keep it up ATC Teem.
@madasujyothi7423
@madasujyothi7423 2 месяца назад
Chala.bagunayi etha pandlu Ram Raju Ganesh ❤. Video soo funny superb 😊❤
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 2 месяца назад
మీరు చాలా అదృష్టవంతులు అండి అలాంటి ప్రకృతిలో ఉండి అన్ని ఆస్వాదిస్తున్నారు😊 వీడియో చాలా బాగుంది మీరు వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నారు చాలా గ్రేట్😊😊
@Santoshsalina606
@Santoshsalina606 2 месяца назад
నాకు చాల ఇష్టం మయన ఫ్రూట్ ఈత పల్లు ❤❤❤❤🎉🎉🎉
@sandhyarani284
@sandhyarani284 2 месяца назад
Ma kosam meru velli andanga videos tesi peduthu me village andalalani chepisthunaru chala kastapaduthunaru 👍👍👍👍 meru chala abhiruddiloki ravali
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv 2 месяца назад
Ramgaru nijanga chala bavunnai aa kondalu inka pallu baguntai nen tinnaa superrr TCR ❤❤❤❤
@shanthismart1783
@shanthismart1783 2 месяца назад
Amazing aa kondalu adbutanga undi nature eetapallu chinnapudu tinamu guys meeru lucky antey 😊
@RamaDevi-rg6fz
@RamaDevi-rg6fz 2 месяца назад
My favourite eatha pallu super video nice
@v.v.praveen9064
@v.v.praveen9064 2 месяца назад
Nice.
@TribalVloggerAppu-116
@TribalVloggerAppu-116 2 месяца назад
Chal Bagundi bava Raju Ganesh mukyanga pillalaku pettadam super
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 2 месяца назад
సూపర్
@purna.2.O
@purna.2.O 2 месяца назад
నమస్తే బ్రదర్స్ 🙏💐 అడవి ఈత పండ్లు మాకు చూపించడం కోసం రాజు అన్న కొడుకు జానీ. కోడలు కర్రీ లక్ష్మి తో కలిసి పచ్చని అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ ప్రయాణించి కనిపించిన అడవి ఉసిరికాయలు తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అడవి ఈత చెట్ల వద్దకు చేరి పండ్లు కోసుకుంటూ మమ్మల్ని ఊరిస్తూ తిన గలిగినన్ని తింటూ ఆకులతో కుట్టిన బుట్టలో వేసుకుని ఇంటికి తీసుకు వెళ్లి పిల్లలందరికీ పంచి పెట్టడం చాలా బావుంది. కొండపై నుంచి చూస్తుంటే లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. కొండల మధ్యలో ఉన్న మీ ఊరు చాలా అందంగా కనిపిస్తోంది వీడియో చాలా బావుంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు బ్రదర్స్🙏💐
@bhukyarenuka373
@bhukyarenuka373 2 месяца назад
Cool ga undhi bro weather
@pasularajeshwari6777
@pasularajeshwari6777 2 месяца назад
Wow suuuuuuper
@charancttn2390
@charancttn2390 2 месяца назад
Get well soon ... Chinnaro garu
@mrsaididyouknow5126
@mrsaididyouknow5126 2 месяца назад
Great
@kirangamingyt6043
@kirangamingyt6043 2 месяца назад
Haven place 🏞️ 🌴 chala Bagaundhi bro beautiful places ❤
@kirannamburi6788
@kirannamburi6788 2 месяца назад
సూపర్ బ్రదర్స్
@user-oz5fq5zj7l
@user-oz5fq5zj7l 2 месяца назад
superb video brothers
@bulusulatha9257
@bulusulatha9257 2 месяца назад
Election duties tho అలసిపోతున్న మాకు ఈ వీడియో చాలా ఉపశమనం గా ఉంది. థాంక్స్ ఫర్ this video. మాకు ఎండలు మండిపోతున్నాయి
@bujjipulleru6643
@bujjipulleru6643 2 месяца назад
ఈత పండ్లు చాలా బాగుంటుంది ఈ కాలం లో దొరుకుతుంది నైస్ బ్రో
@adilakshmipandranki616
@adilakshmipandranki616 2 месяца назад
మీ వీడియో లు చాలా బాగుంటున్నాయి రాము రాజు గణేష్
@thatimahi4817
@thatimahi4817 2 месяца назад
super ga Untai Etha pallu Naku chala Estam ❤
@user-mo6pp7hb2u
@user-mo6pp7hb2u 2 месяца назад
Excellent video brothers
@vijjuvijaya5235
@vijjuvijaya5235 2 месяца назад
Wow evi naku telusu nenu tinnanu kudha raam baguntai super super
@prasanna123Reddy
@prasanna123Reddy 2 месяца назад
Super
@nithinyeh7
@nithinyeh7 2 месяца назад
I love kondaeta paddlu 😋
@sarveshs5521
@sarveshs5521 2 месяца назад
Super brothers 🎉
@chandrarekha8825
@chandrarekha8825 2 месяца назад
Super bro
@upendrakumarreddy9606
@upendrakumarreddy9606 2 месяца назад
First like bro
@paparao.vennapupaparao.ven7217
@paparao.vennapupaparao.ven7217 2 месяца назад
Super Raju bro
@pushpalatha572
@pushpalatha572 2 месяца назад
Hai raamu and ganesh raju chinnarao and laxmam andareki big hai super me villege vathavaranam chala bagundhi
@narendralee6140
@narendralee6140 2 месяца назад
Ma side roju varsham paduthundhi , miru una view and eetha pallu super ❤❤❤❤❤❤
@seeliyellamma3305
@seeliyellamma3305 2 месяца назад
Chinnaraw garu deuudu meeku manchi arogyam esthhadu
@g4sudheer865
@g4sudheer865 2 месяца назад
E thapallu tinnanu chala sweet ga vuntayi
@user-dr6mt2lr7c
@user-dr6mt2lr7c 2 месяца назад
Supar❤❤❤
@ortmanvictoria8698
@ortmanvictoria8698 2 месяца назад
స్వచ్ఛమైన చిన్న రి బావ నవ్వుచాలబావుంటాది
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 2 месяца назад
Nice Video 🎉🎉🎉❤❤
@KumbhamNarsimha-qh6gz
@KumbhamNarsimha-qh6gz 2 месяца назад
Super ❤❤🎉🎉🎉
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 2 месяца назад
You are very lucky ప్రకృతికి మీకు విడదీయలేని బంధం బ్రో.location super.Chinnarao Bro get well soon
@premsagar1801
@premsagar1801 2 месяца назад
Good
@kishoreerla3913
@kishoreerla3913 2 месяца назад
Your videos always gives some good vibes ❤...thank you everyone of araku tribal culture members
@venkateshlawrence
@venkateshlawrence 2 месяца назад
Super video brother❤
@thamaadarajesh3462
@thamaadarajesh3462 2 месяца назад
నైస్ వీడియో చాలా బాగుంది ఎండల్లో జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోలో గణేష్ ని మిస్ అయ్యా
@rlovaraju5137
@rlovaraju5137 2 месяца назад
Rrg. Super super 👌👌👌👌👌👌👌
@pinjarirajiya3294
@pinjarirajiya3294 2 месяца назад
Good 😊
@nirmalababy3885
@nirmalababy3885 2 месяца назад
Maa yantrika jeevitam lo yilanti manchi pallani tinalemu ee session lo aparupanga maa akkagari vooru velite tintamu chala bagutundi ee pallu yilanti manchi videos chupistunna mekandariki chala thanks
@AyishaShaik-zi7uo
@AyishaShaik-zi7uo 2 месяца назад
Nice video brother
@htgamingmcpe6929
@htgamingmcpe6929 2 месяца назад
Nice talking bro
@laxmandeesari2662
@laxmandeesari2662 2 месяца назад
Nuce 🎉 video
@pedapati2
@pedapati2 2 месяца назад
Nice bro
@madhusudhana7192
@madhusudhana7192 9 дней назад
Happy Life Bhai
@sailajaramesh145
@sailajaramesh145 2 месяца назад
1st view brothers 🎉
@kanakarajuvodaboina2528
@kanakarajuvodaboina2528 2 месяца назад
Super bro ❤❤❤
@MyluRams
@MyluRams 2 месяца назад
nice వీడియో❤🎉
@PalleKahani
@PalleKahani 2 месяца назад
Super anna ❤
@nithyavenky9820
@nithyavenky9820 2 месяца назад
Soo nice Maa Take Care All 🙏👍👌👌💕
@maryveravalli9847
@maryveravalli9847 2 месяца назад
Super bro,S
@NanjineyuluNanjineyulu-hk9tc
@NanjineyuluNanjineyulu-hk9tc 2 месяца назад
Super ❤
@khaishobbies5377
@khaishobbies5377 Месяц назад
Naku chala istam ita pandlu my favorite kani ippu dorkatledu cities lo memu ooru lo unna appudu chala tinedani ee video chusi chala childhood memories gurutuku vachai
@user-yx6nn9gg8y
@user-yx6nn9gg8y 2 месяца назад
Hi ramu garu etha pandlu and place😍 video super❤❤ ramu
@pavanipavani1470
@pavanipavani1470 2 месяца назад
Hi brothers wow super
@vijaykumargaddamidi486
@vijaykumargaddamidi486 2 месяца назад
Nice videos and keep going like this video's in future
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z 2 месяца назад
Hi, super 👌 super video super 👌❤❤❤❤❤❤❤
@bhanusrisri44
@bhanusrisri44 2 месяца назад
Enjoy chestunnarandi baga 😊 ma side vuntunna kuda taste chudaledu eppati varaku but ma kosam kastam tho velli vedio chesi chupistunnaru thank you so much andi 🥰
@manistudio4078
@manistudio4078 2 месяца назад
ప్రకృతి అందాలు మీ సొంతం
@Priyankapriya-jb5do
@Priyankapriya-jb5do 2 месяца назад
Nice 😊😊 video ram😊
@satish1844
@satish1844 2 месяца назад
Watching from Vizag ❤️ Nice vlog ❤
@Kanyavolgs-dr6hh
@Kanyavolgs-dr6hh Месяц назад
Super anna
@rahulcreations4099
@rahulcreations4099 2 месяца назад
Love from Warangal ❤
@nanipandupolicenani8547
@nanipandupolicenani8547 2 месяца назад
Super bro👍
@satishmodhala758
@satishmodhala758 2 месяца назад
హాయ్ అన్న నేను మీకు ఇన్స్టాగర్మ్ లో రాజు అన్న నీతో మాటాడా గా ❤❤❤❤
@AnuJanni-yc2rz
@AnuJanni-yc2rz 2 месяца назад
Naaku kuda chaala istam
@UshaRamanavlogs
@UshaRamanavlogs 2 месяца назад
సూపర్ బ్రదర్ మాది కడప లో కూడా ఉంటాయి ఈ పళ్ళు 😋👌
@shailajamylaram2217
@shailajamylaram2217 2 месяца назад
Miru antha adrushta van thulu pra kru thilo dorike anni palla ruchini a swa distaru 👌👌
Далее
МОЙ НОВЫЙ ДОМ
1:01:04
Просмотров 1,8 млн
Она Может Остановить Дождь 😱
00:20
МОЙ НОВЫЙ ДОМ
1:01:04
Просмотров 1,8 млн