Тёмный
No video :(

Will Lokesh tweet turn the tide for Vizag IT industry? 

Ramesh Kandula
Подписаться 47 тыс.
Просмотров 23 тыс.
50% 1

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@saiprasadsajja1546
@saiprasadsajja1546 Месяц назад
ఇలాంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలి . అప్పుడే కంపెనీలను మన రాష్ట్రానికి ఆకర్షించగలం
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Месяц назад
సార్ రమేష్ గారు ప్రతి రోజు మీ విడియోలు తప్పక చూస్తాను.చాలా బాగా,కరెక్ట్ గా మంచి పరిజ్ఞానం తో విషయాలు తెలియచేస్తారు.చెప్పే విధానం కూడా చాలా అందంగా వినసొంపుగా వుంటుంది.ఇక ఇన్నాళ్లు కోడిగుడ్డు,వైగైరలు చూసాము కానీ లోకేష్ లాంటి డైనమిక్ అండ్ యంగ్ మంత్రి ఐ.టి.మంత్రి గా రావడం మన అదృష్టం.
@koritaladhanalakshmi8338
@koritaladhanalakshmi8338 Месяц назад
Spontaneous tweet by Lokesh. Let us applaud him.
@bkmprasad5703
@bkmprasad5703 Месяц назад
నమస్తే సర్, నా పేరు ప్రసాద్, కర్నూల్, మీ వీడియోస్ నేను రెగ్యులర్ చూస్తుంటాను, చాలా బాగా వివరిస్తారు. నదొక చిన్న విన్నపము, కర్నూల్ లోని నారాయణ స్కూల్ బ్రాంచేస్ లలో బుక్స్ కచ్చితంగా తీసుకోవాలి అని పేరెంట్స్ ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే బుక్స్ తీసుకొనందుకు గాను పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లలను మానసికంగా ఇబ్బంది పెడుతూ క్లాసెస్ కు రానివ్వడం లేదు. ఇటువంటి సమస్యల మీద కూడా మీరు స్పందిస్తే బాగుంటుంది. మేము ఎంత మొర పెట్టుకొన్న స్పందించే వారు లేరు. ఈ issue మీద మీరు స్పందించగలరు అలాగే ఈ issue ను విద్యాశాఖ మంత్రి గారు అయిన లోకేష్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళగలరు అని ఆశిస్తూ వినమ్రపూర్వక నమస్కారములు
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 Месяц назад
Jay Nara Lokesh 🎉🎉🎉🎉 Jay Nara Lokesh 🎉🎉🎉🎉
@naveen7736
@naveen7736 Месяц назад
Good ❤Jai lokesh ❤
@koritaladhanalakshmi8338
@koritaladhanalakshmi8338 Месяц назад
Very Proactive
@satyavanicherukumilli986
@satyavanicherukumilli986 Месяц назад
Wonderful 👏👏
@vijayakumargullapalli3237
@vijayakumargullapalli3237 Месяц назад
sir with diligence he should go in touch with expected companies personally . He should not have gone public . Because this creates backlash for existing employees of Andhra origin . The people of Karnataka will certainly develop animosity towards Telegu people
@dk1901
@dk1901 Месяц назад
Antem vundadule brother, he will definetly go as needed dont worry
@vinaykumarshetty1345
@vinaykumarshetty1345 Месяц назад
No problem here just like u we karnataka ppl care for freebies, give us 2000extra sell bengaluru who cares, ppl will vote for khangress Muslims strongly with khangress
@krishna_KaorakeZone
@krishna_KaorakeZone Месяц назад
I am not sure if Karnataka people will have any enmity towards Telugu people. In fact by coming up with such a stupid decision, I think the Karnataka govt has lost the trust of the people from other states, including Telugu states. If they have come up with such a step now and backtracked, it is possible that they may come up with that again at some point of time in future. Regarding Lokesh's tweet, I think it is a very good and positive step. It shows the intent of the present govt and the proactive and speed at which it operates. He did not refer to Karnataka anywhere. He just mentioned what AP govt offers. He obviously knows that all those companies just don't jump from there to AP. But he utilised this situation to highlight that there is an alternative for Karnataka. This helps AP when those companies go for any expansions. I would also think that the tweet from Lokesh has triggered Karnataka govt to retreat from such a senseless step, thereby helping to maintain the status quo.
@srajgopalrao
@srajgopalrao Месяц назад
Rightly said Live and let live should be the policy of anyone
@murtyanantapalli7935
@murtyanantapalli7935 Месяц назад
Tweet చెయ్యటంలో తప్పేమీ లేదు... కానీ ఒక్క ట్వీట్ వల్ల అద్భుతాలు ఏమీ జరగవు. వ్యక్తిగతంగా కూడా వెళ్ళి కలవాలి అప్పుడే ఏమైనా ఆలోచన మొదలు అవుతుంది companies కి.
@suseelachodimella7618
@suseelachodimella7618 Месяц назад
Jai lokesh🎉🎉
@kodavaliramu3277
@kodavaliramu3277 Месяц назад
Good morning
@natharavi1632
@natharavi1632 Месяц назад
Good sir 👏
@srinivasarao5399
@srinivasarao5399 Месяц назад
hi good oppertunity for AP
@koteswararaovsb1236
@koteswararaovsb1236 Месяц назад
It's showing the positive attitude of the government
@venugopalyadav4363
@venugopalyadav4363 Месяц назад
Nara Lokesh is pro active and doing good work
@Society-71
@Society-71 Месяц назад
Ramesh గారు..CBN, PK Lokesh లు great visionary leaders..
@a_s_bharadwaj
@a_s_bharadwaj Месяц назад
Sri Nara Lokesh has emerged as a really dynamic leader and even has the potential to become a taller leader than his father cbn. Not only dynamic, but he also proved himself as a golden hearted person and a good human being. But, i feel the state govt should put condition to IT companies that atleast 50% jobs, (if not 75% or 100%) be offered to locals. If there is no such condition, what is the use of setting up IT companies in state by offering so many incentives to them at the cost of state's resources like, land, electricity etc.?
@Balu_k
@Balu_k Месяц назад
కీయాలో మొత్తం తమిళుల హవానే ఉంది రమేష్ గారు. కంపెనీ వాళ్ళు ఉన్నత స్థానాల్లో తమిలియన్లని పెట్టారు. వాళ్ళు కింది వాళ్ళందరినీ తమిళనాడు నుంచి తెచ్చి పెట్టుకున్నారు
@bachichagarlamudi
@bachichagarlamudi Месяц назад
Nice 😊
@gkreddy4230
@gkreddy4230 Месяц назад
మీరు చెప్పింది బాగానే ఉంది 5 ఏళ్ళ తరువాత ఈ ప్రభుత్వం పడిపోతే అప్పుడు ఈ చట్టం తిరిగి తీసుకు వస్తే ఎలా అని కంపెనీలు ఆలోచించావా? వచ్చి నెల రోజులే అయింది అంత అద్భుతంగా స్కిల్స్ ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు?
@vickyrealestatevlog3050
@vickyrealestatevlog3050 Месяц назад
Hi sir good morning 🎉🎉🎉
@pavankumaryateendra3291
@pavankumaryateendra3291 Месяц назад
🤘👍👍
@Just_A_comment
@Just_A_comment Месяц назад
@mandavaramesh6365
@mandavaramesh6365 Месяц назад
For cuddapah steel plant and for kurnool solar module manufacturing plant to be established. For nellore airport, prakasam paper factory For west godavari and east godavari two big factories to be established. For srikakulam relavent factory For each mandal of state 10 small scale industries to be established
@parvathichittineni620
@parvathichittineni620 Месяц назад
ఉదయం మీరు పెట్టిన లోకేష్ స్పందించడం వలన విశాఖకు ఐటీ కంపెనీలు వస్తాయా? ఇంతకుముందు మరియు అంకుర కంపెనీలు తీసుకువచ్చిన ఘనత లోకేష్ ఉంది. బుగ్గన గారి మాటల్లో 32 వేల ఐటీ ఉద్యోగాలు రాష్ట్రంలో వచ్చాయి అని. అప్పట్లో ఒప్పందం కుదుర్చు కొన్న ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్న్ గనుక విశాఖలో ముందుకెళ్తే మరో మైక్రోసాఫ్ట్ అయి ఉండేది . కానీ లోకేష్ , ఈ టిడిపి బ్రాండ్ వర్క్ బ్రాండ్ వలన మరియు పెట్టుబడిదారులందరికీ కూడా తప్పనిసరిగా పెట్టాలి అన్న ఉత్సాహం ఉంది కానీ 95 లోను మరియు 2014లోనూ లేని ఒక విషవాయువు ఈ రాష్ట్రం మీద వేస్తుంది చరణ్ రెడ్డి అనే అతను పెట్టుబడిదారులకు ఒక ట్వీట్ పెట్టారు అది రాజధాని లేదు వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు అని . ఆ విధంగా ఇంతకుముందు కూడా ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి నిధులు రాకుండా ఆపిన ఘనత రామకృష్ణారెడ్డి వి ఇప్పుడు చరణ్ రెడ్డి అనే అతను అలాంటివి పెట్టారు ఇవన్నీ ప్రస్తుతం ఒక పెద్ద ఛాలెంజ్ దానిని ఎదుర్కోవటంలో మేధావులు మీడియా కూడా సహకరించాలి. ఎందుకంటే వాళ్ళ ఫేక్ని నిజమైనట్లుగా చాలా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. విజయం పొందారు. ఇప్పటివరకు ఇలాంటి విజయాలు మన రాష్ట్రానికి నష్టం చేస్తాయి. కాబట్టి వాళ్లకి దీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరమైతే రాష్ట్రంలో మేధావుల వంతు .మరియు అధికారంలో ఉన్న కూటమి వంతు . అవసరమైతే ఆ యాక్ట్ ను మార్చగలిగినంత మెజార్టీ టిడిపికి ఉంది. కాబట్టి జగన్ gang పెట్టుబడిదారులకి ట్రీట్స్ నియంత్రించడం వ్యవస్థలు సరిగా పనిచేయటం. ముందు సరి చేయగలగాలి. అప్పుడు పెట్టుబడిదారుల భద్రత ఉద్యోగస్తులు భద్రత ప్రజల భద్రత కు గరిష్ట అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బదులుగా రౌండ్ ఆక్యుపేషనల్ యాక్టరఅనుకొని ఇస్తున్నారు కదా? ఆ విధంగా జగన్ చేసిన చట్టాన్ని రద్దు చేయడం సమస్య కాదు. గానీ వాళ్ళ విష ప్రచారాలు పెట్టుబడిదారుల మీద ప్రభావం చూపే అంశం ఒకటి. జగన్ రెడ్డికి శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ శిక్ష పడకపోయినా. ఫేక్ కార్యక్రమాలు చేస్తుంటే అది చేసిన వాళ్ల మీద అయినా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే జగన్ న్ శిక్షించాల్సింది కేంద్ర వ్యవస్థలైన సిబిఐ ఈ డి కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో దోపిడీ చేసిన స్థానిక నాయకులైన కొడాలి నాని ఇలాంటి వాళ్ళందరిని శిక్షిస్తే. పెద్ద ప్రభావం అప్పుడు రాష్ట్రంలో ఉండదు. ఇప్పుడు పెట్టుబడును పెట్టటానికి భవిష్యత్తులో భద్రత ఉండటానికి కూడా వ్యవస్థల సరిగా స్పందించటం వెంటనే రియాక్ట్ అవ్వటం లాంటివి గనుక చేయగలిగితే. నిరాటంకంగా పెట్టుబడులు వస్తాయి... చైనాలో ఉన్న నియంత్రణ వల్ల.మరియు సింగపూర్ లో ఉన్న స్థలాభావం వల్ల వాళ్ళకూడా ఆంధ్రాలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన. కానీ ప్రధాన లోపం. వ్యవస్థ నిర్వీర్యం అవటం వలన జగన్ రెడ్డి గ్యాంగ్ వలన. వాళ్ళని రెండు సరి చేస్తే ఆటోమేటిక్గా అన్ని సవ్యంగా జరుగుతాయి భవిష్యత్తులో కూడా ఆటంకం లేకుండా ఉంటుంది.
@krish_telugu
@krish_telugu Месяц назад
I know many Vizag natives, who moved to Hyd or BLR and don't want to go back to vizag even if given a chance... They love vizag as a peaceful city that they want twice or thrice a year a the... Primary problem here is CLIMATE
@narsimharao2911
@narsimharao2911 Месяц назад
Welcome this type of competition n the Karnataka govt. should not be restrict the local reservations in private organisation which may not help any state of country
@killibalakrishna9037
@killibalakrishna9037 Месяц назад
ఆంధ్రప్రదేశ్లో అమరావతి తప్పు మిగతా ప్రాంతం ఏది అభివృద్ధి చెందదు
@saisandeep8493
@saisandeep8493 Месяц назад
Not only Vizag What about Vijayawada- Amaravati and Tirupati?
@patibandlanarasimhamurthy1208
@patibandlanarasimhamurthy1208 Месяц назад
FIRST THEY SHOULD FOCUS ON ITES INSTEAD OF IT TO START WITH
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 Месяц назад
కింద ఒక __మెసేజ్ పెట్టాడు.ట్వీట్స్ తో కంపెనీస్ రావు అని.అందరికి తెలిసిన విషయమే.బెంగాల్ లో టాటా నానో కార్ కంపెనీ పెట్టడానికి అంత సిద్ధం చేసుకుంటే ప్రభుత్వం ఒప్పుకోలేదు.అప్పుడు గుజరాత్ ప్రభుత్వం చెప్పింది నాదగ్గరకు రండి అని అప్పుడు టాటా గుజరాత్ కు పోయింది.వచ్చిన రక పోయినా ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అసలు ప్రయత్నం చేయకుండా పరిపాలిస్తే దద్దమ్మ అంటారు.ఇంతకు ముందు జరిగింది అదే కదా. నేను బాగుంటే చాలు అనుకున్నారు కాబట్టే 11 seats పరిమితం చేసారు. ఏ పార్టీ అయినా రాష్ట్రం గురించి ఆలోచించాలి. వేరే స్టేట్స్ లో కూడా అన్ని పార్టీలు వున్నాయి.కానీ రాష్ట్రం విషయాల్లో అందరూ కలుస్తారు. మన దరిద్రం ఏమిటంటే రాష్ట్రవిష్యం లో కూడా మనం కలువము. నేను రెడ్డి కాదు,కమ్మకాదు,కాపు కాదు.
@patibandlanarasimhamurthy1208
@patibandlanarasimhamurthy1208 Месяц назад
I think coming IT industry to TIER -2 CITY IS NOT EASY COMPANIES ARE STRUGGLING WITH SKILLED PERSONS availability in TIER -2 CITIES CHALLENGE IS EXPERIENCED PEOPLE ARE NOT WILLING TO GO TIER-2 CITIES
@rssupadrasta
@rssupadrasta Месяц назад
NASCOM వాళ్ళు వచ్చి గుడ్డు పెట్టలిగా
@bharathkumar19
@bharathkumar19 Месяц назад
Sir,Tweet cheysthy okka company raka poga Karnataka ki manaki godava thappa attuvanti use ledhu,,,,adhyna cheyyali anty silent ga cheyyali,,
@udaybhaskar2587
@udaybhaskar2587 Месяц назад
సిద్ధరామయ్య grandfather of Jagan when it comes to poltics
@rao8714
@rao8714 Месяц назад
He shouldn’t have used relocation openly.
@muraliyadav7601
@muraliyadav7601 Месяц назад
In Andhra we don't have to put a cap, obviously we will get more jobs than other state people
@venugopalyadav4363
@venugopalyadav4363 Месяц назад
Nara lokesh is inviting companies, unlike the previous government IT minister who is waiting for the egg to hatch.
@krishnamohan1110
@krishnamohan1110 Месяц назад
ఈ చట్టం ను హైకోర్టు kotivesinadi
@user-vb1dx2um3o
@user-vb1dx2um3o Месяц назад
@rameshkandula , sir, professor Ramesh aney athanu oka video chesaadu, emani antey lokesh gelukuthunnadu ani video chesaadu sir
@srinusrinivas7270
@srinusrinivas7270 Месяц назад
Alanti vallani vadileyyatame andi bpcl vasthe vibhajana hamila valla vachindi anta CBN valla kadu ani Mari last 5y lo enduku raledu eppude enduku vachindo State vidipoyi 10y tarvata vibhajana hamilu amalu chesthara?
@sriranganaidu6222
@sriranganaidu6222 Месяц назад
💯 % reservation enti Asalu.. 💯 crores petti okadu company pedithe, kanisam vaadu relative ki kuda job ichhu ko leni situation create chesthe, yevaru vastharu aa state ki
@thotave
@thotave Месяц назад
Karnataka gov did it for political purposes. That is just a show off..
@southasiamapsjayreddy
@southasiamapsjayreddy Месяц назад
IT is not a mjor employer. It distorts economy as its' employees are paid in Printed FIATS(borrowed from bankers at low intersts). . Where are locals doing small works, can not compete with these distorreded salareid people. This is un-intened consequence. Leads to enormous economic didaprity, and INFLATING , LAnds, Reaal Estae etc, as Locals can not bid / compete for these necessities, resouces
@anjan2678
@anjan2678 Месяц назад
A company locals ki 50% ana jobs Ivali ante sasemira antundi andke karnataka govt mida disappointment,companies ki Anni insentives ichi anintlo malli kanisam locals ki ivamante kuda ivamu antunaru alanti vaati valla use undadu kada anyhow elaga vachina manchide
@user-zg9jh1ye8l
@user-zg9jh1ye8l Месяц назад
Funny the former govt brought this bill forward . When there was no job generation at all
@suresh..6659
@suresh..6659 Месяц назад
Bangalore brand gone ... Mindless people ruling there
@srinivasudayagiri554
@srinivasudayagiri554 Месяц назад
CBN Vizag ni Aarthika raajadhaani chesthaanannaadu. Adhi fraud. Vizag ni IT hub cheyyaali. IT ni Amaravathi ke parimitham cheyyaalannadhi CBN uddhesyam. Adhi thappu. Vizag is best suited for IT hub and film industry.
@munivenkatashyamsundarkami5756
@munivenkatashyamsundarkami5756 Месяц назад
Everyone knows It companies will not come to tier 2 cities
@vijaykumarchepyala5195
@vijaykumarchepyala5195 Месяц назад
Tweet those dasha tiruguthunda ? Just look at where is AP in IT exports , entha leputharra Lokesh ni 😅
@rak9822
@rak9822 Месяц назад
How ignorant the learnt have become, no surprises politics has reduced them so
@srikanthgoud4329
@srikanthgoud4329 Месяц назад
apdu ayna hyd tharvtha ny
@srikanthgoud4329
@srikanthgoud4329 Месяц назад
amravthi ke and ap ke apdu IT company s ravu
@krishnavenikosur5971
@krishnavenikosur5971 Месяц назад
Ysrcp government ani rasaru, it's wrong kada, AP government ani rayalikada ysrcp anadi okka party not government adi.
@koteswararaomedathati6216
@koteswararaomedathati6216 Месяц назад
Akkada prablam endi telici kuda lokesh tweet gurinchi goppaga cheppatam kevalam bhajan kaada
@mrr5358
@mrr5358 Месяц назад
Tweets తో company రావు... companies ఒస్తే ట్వీట్ చేయాలి
@hanumantharao3516
@hanumantharao3516 Месяц назад
??? piliste vastaaraa??? vachchinaaka pilavaalaa???
@naveen7736
@naveen7736 Месяц назад
Visa thatha tweets kante ivi better 😂
@d.srinivasarao2348
@d.srinivasarao2348 Месяц назад
మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే ఐటీ కంపెనీలు కాదు కదా కనీసం చేపల మార్కెట్లు కూడా ఉండవు. మీ బారిన పడని రంగం ఏదన్నా ఉంది అంటే అతిశయోక్తి
@GopinadhAllada
@GopinadhAllada Месяц назад
ఏంటి త్రివిక్రమ్ డై లాగ్ లా వుంది మీ కామెంట్ అర్దం కాలే. మీరు వీడియో పూర్తి గా చూసి కామెంట్ పెట్టండి
@Nijamkudauntundhi
@Nijamkudauntundhi Месяц назад
Grow up kid !! Nasscom kuda twitter lo comment pettindhi.. so twitter lo andaru follow avutharu
@haribabuchimakurthi4102
@haribabuchimakurthi4102 Месяц назад
SIDDA RAMIAH POSTPONED THE DECESSION OFTER SOMETIMES OFTER DISCUSSING THOURORW WLY IN CABINET ,SIDDA S ALL DECESSION S ARE TOO WORST😮😮😮😮😮😮😮😮😮
Далее
مسبح السرير #قصير
00:19
Просмотров 2,5 млн
Reforged | Update 0.30.0 Trailer | Standoff 2
02:05
Просмотров 789 тыс.
مسبح السرير #قصير
00:19
Просмотров 2,5 млн