Тёмный

Women Forest Officers : అడవిలో క్రూర మృగాల కన్నా మనుషులతోనే ప్రమాదం ఎక్కువ | BBC News Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 941 тыс.
50% 1

తెలంగాణ అటవీశాఖలో నాలుగో వంతు మహిళా అధికారులే. ఒక్కసారి అడవిలోకి వెళ్తే సిగ్నల్ ఉండదు. తిండి, నీళ్లు, కనీసం టాయిలెట్ సదుపాయం కూడా ఉండదు. అయినా సరే పురుషులకు దీటుగా అడవిలో విధులు నిర్వర్తిస్తున్నారు. పులుల్ని, ఎలుగుబంట్లను దగ్గర్నుంచి చూసినా భయపడని ధైర్యం వాళ్లది.
#Telangana #ForestOfficers #TigerZone #forestday
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 215   
@vanaparthiharish3338
@vanaparthiharish3338 3 года назад
మహిళలు అన్ని రంగాల్లో ఉండడం కామన్..కానీ పోలీస్ రంగం అందులో అటవీ అధికారులుగా అంటే చాలా గ్రేట్..మాకు ఇలా చూడడానికి ,మా ముందుకు తీసుకొచ్చిన BBC ఛానెల్ కు థాంక్స్..
@sandisandi9323
@sandisandi9323 3 года назад
Ipudu entee brother 1970sloney nearly 11 lady ifs officers unnaru..
@9999sree
@9999sree 2 года назад
Now more than 1/3rd female officers are working in Forest Department. some of them were also wounded in protecting Forests particularly from land encroachers
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 года назад
క్రూర మృగాల కన్నా, మానవ రూపంలో ఉన్న మృగాల తోనే.. డేంజర్
@yuvrajbrapanedi1748
@yuvrajbrapanedi1748 3 года назад
Yes100 /parsent
@bandaruravi1666
@bandaruravi1666 2 года назад
Avunu meeru chepindi nijame.aapadalo unte inka torture pedatharu.janalu.vammo
@Telugutech3491
@Telugutech3491 2 года назад
Right😞😞😞😞
@roopasudha215
@roopasudha215 2 года назад
Exactly 💯 tru
@rameshtimez9084
@rameshtimez9084 3 года назад
నేనే.. ఆ అడవి లో.. తిరిగానా... అనే అన్నంత.. బాగుంది వీడియో.. ఆడవాళ్ళు ఇక్కడ కూడా ఇంత ధైర్యం గా పని చేస్తూన్నా రంటే... గ్రేట్
@mnrlifestyle1757
@mnrlifestyle1757 3 года назад
అన్నిరంగాల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్న మహిళాఅధికారులందరికీ ఇదేమా అభివాదం
@jampalakrishna3555
@jampalakrishna3555 Год назад
😊😊😊😊😊
@SisiraSadhu
@SisiraSadhu Год назад
​@@jampalakrishna3555❤ u 12:58
@sankargundlapalli
@sankargundlapalli 3 года назад
చాలా మంచి ప్రొగ్రాం, ఎస్ అనిమల్స్ కంటే మనుషులు ప్రమాదకరం.
@savithriadabala412
@savithriadabala412 3 года назад
Great job madam 👌👌 Ilove animals please save animals 🙏🙏 మీరు అన్నారె మన భారతదేశంలో ఈ మానవులు కన్న ఈ మూగజీవాలు. మధ్య జీవించడం ఎంతో బాగుంటుంది 🙏🙏🙏🙏🙏🙏
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 3 года назад
మీరు చాలా అదృష్ట వంతులు ఎప్పుడో ఒకప్పుడు మీకు జంతువులు కనపడతాయి.సిటీలో మేము రోజుకు ఒక వింత జంతువులను చూస్తువుoటాము...విడియో లాస్ట్ వరకు చూసాను చాలా మంచి ఇంటర్యు చేశారు...
@TharuniPjr
@TharuniPjr Год назад
😂😂
@bro.pradeepofficial2255
@bro.pradeepofficial2255 2 года назад
నా జీవితంలో క్రూర మృగాల కన్నా మనుషులే ప్రమాద కారులు మృగాలు వాటి పైన దాడి చేస్తేనే అవి దాడి చేస్తాయి మనుషులకు మేలు చేసిన వారితో ప్రమాదం ఉంది బీ కేర్ ఫుల్
@sangitamadireddy77yahu3
@sangitamadireddy77yahu3 3 года назад
Lady police officers is very great thousands seluets adavarni అందుకే శక్తి స్వరూపం అంటారు, really great madam,
@SRIKANTH...
@SRIKANTH... 3 года назад
అవును మనుషుల కంటే మోడీ బిజెపి మతోన్మాదం దేశానికి చాలా ప్రమాదకరం..
@chinthalachinthalasureshku8890
@chinthalachinthalasureshku8890 3 года назад
👡👡👡👡👡👡👡👡👡
@pragmatic_p8
@pragmatic_p8 3 года назад
Great BBC telugu for feauturing untold stories with honest journalism and real facts
@ckreddy1401
@ckreddy1401 3 года назад
yes....... baby👍🏾👍🏾
@ambika293
@ambika293 3 года назад
Appreciate all the women, hats off 👏
@raviballa4475
@raviballa4475 3 года назад
మహిళలు ఎంతో ధైర్యంగా తమ బాధ్యతలను విధులను చక్కగా నిర్వహిస్తున్నారు వివరించారు ఇంత చక్కని విషయాలు వివరిస్తున్న సతీష్ చిన్నప్పుడు నుంచి మా మధ్య తిరుగిన సతీష్ మా పిల్లలకి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ నః
@battumohanrao9052
@battumohanrao9052 3 года назад
I salute to women officers and staff working Forest department.Thank you BBC for showing us a good video.
@sangitamadireddy77yahu3
@sangitamadireddy77yahu3 3 года назад
మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, ఈ విడియో చూశాక, థాంక్స్ బిబిసి channels వారికి
@brahmajisha2931
@brahmajisha2931 3 года назад
One of the best.....inspiring....coverage.... BBC is setting new standards in Telugu news channels.
@karunln6515
@karunln6515 3 года назад
Am following balla Sathish reporting for BBC in less time but I can say proudly because of you only I like to watch BBC videos the way you reporting nice bro BBC got a diamond 💎
@AvenderGajulapati
@AvenderGajulapati 3 года назад
మహిళ మహిళులందరికీ శతకోటి వందనాలు
@kraghu09
@kraghu09 3 года назад
Balla Satish, i think am becoming your fan for your reporting style. cool episode with very imp message, no back ground music no hungama, simple and straight forward. Thanks!
@saradatutorials3340
@saradatutorials3340 3 года назад
I respect your words mam. We should protect the environment then environment Will protect us
@adumullerabindar942
@adumullerabindar942 2 года назад
మానవ మృగాలతో డేంజర్ అమ్మా. చాల జాగ్రత్త తల్లీ.
@jwalanayakbanavathu5168
@jwalanayakbanavathu5168 3 года назад
Great akka
@repallyayyanna7849
@repallyayyanna7849 3 года назад
God bless you all women staff
@krishnaanumolu4854
@krishnaanumolu4854 3 года назад
Thank you for BBC showing such inspirational videos. Mahilalu varithotivarke kadhu Gents kuda chala inspiration.
@krpofficial_
@krpofficial_ 3 года назад
BBC ఈ video కోన్ని జంతువులని చూపించి ఉంటే ఇంకా బాగుంటుంది.☹️
@saryu_naidu_2274
@saryu_naidu_2274 3 года назад
😳
@saryu_naidu_2274
@saryu_naidu_2274 3 года назад
Video chustuene bayam ayndi 😢 tiger akadi nundi vastado ani😭
@DJSidhu24
@DJSidhu24 3 года назад
@@saryu_naidu_2274 😂🤣
@sreenesreene
@sreenesreene 3 года назад
C ur face in mirror
@ratantararatantarabai1145
@ratantararatantarabai1145 3 года назад
Madam very good speech your very dearness women officer I am very proud of you god bless you mam every time every day God blessing your all staff every time every day. Bharat Mata ki Jai. Jai Hind. Mera Bharat mahan. 👍👍👍👍👍
@n.thirupathithirupathi.n3628
@n.thirupathithirupathi.n3628 3 года назад
Vijaysanthi laga unnaru medam Super medam
@Santhoshfitness
@Santhoshfitness 3 года назад
Great brave women officers salute 👍👍👍👍👌👌🏋️🙏🙏
@srinivasareddy8685
@srinivasareddy8685 2 месяца назад
Hat off to real Heroins . Inspiration to our generation
@polamraghuramareddy9160
@polamraghuramareddy9160 2 года назад
మనిషిని మించిన క్రూర‌మైనది బూమ్మీద మరోటి లేదు
@abhilashs8306
@abhilashs8306 Год назад
గుడ్ మార్నింగ్ సార్ మా బేసిక్ క్యాంపు చెంచు నా గురించి మా మేడం గారు చాలా బాగా చెప్పారు చాలా గుడ్ గా చెప్పారు కానీ మా సాలరీస్ ఎంత 9000, 24 అవర్స్ మేము ఫారెస్ట్ లోనే డ్యూటీ చేస్తాము కానీ మా జీతాలు చాలా తక్కువ కాబట్టి ఈ వీడియో ద్వారా తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ మినిస్టర్ దగ్గరికి తీసుకువెళ్లి మా జీతాలు 22,000 ఇప్పించగలరు
@asaikumar2002
@asaikumar2002 2 года назад
Hats off to all the team
@sivaram2670
@sivaram2670 3 года назад
Mrng time lo srisailam nunchi return vasthunapudu nenu pulli ni chusanu 25mts distance lo road cross chesthu velindi ,zoo tiger ki real tiger chala change untadi
@sandeepgandhe3000
@sandeepgandhe3000 3 года назад
Lucky brother..
@sangitamadireddy77yahu3
@sangitamadireddy77yahu3 3 года назад
Really Madam's yours a great and greatest so no words
@krishnaanumolu4854
@krishnaanumolu4854 3 года назад
Nijamga Telangana koti rathanala veena
@arjunindian9934
@arjunindian9934 3 года назад
నేను ఒడిశా నుండి నాకు నచ్చిన బెస్ట్ న్యూస్ చానల్ బిబిసి తెలుగు👌👍
@modernsavyasachi2534
@modernsavyasachi2534 3 года назад
Salute to your dedication and determination.....
@nexmoneytelugu3488
@nexmoneytelugu3488 3 года назад
Yes elugubanti danger ma nallamalla forest area villeges chala people suffer ayary elugubanti dadi lo
@shivakumar-kt6si
@shivakumar-kt6si 3 года назад
Super interview with real heroines..
@satyagun1
@satyagun1 3 года назад
We must appreciate their courage.
@talaribhuvaneshwarrao1817
@talaribhuvaneshwarrao1817 3 года назад
అడవి లో toilets లేవు అంటావ్ ఏంటి బ్రదర్? నీవు ప్రకృతికి విరుద్ధం గా ఉన్నావ్😂
@Akshay13134
@Akshay13134 5 месяцев назад
Adavilo toilets gurinchi ame cheppedi ladies ki ibbandi ani
@prasannakumaralli2636
@prasannakumaralli2636 3 года назад
Always great work BBC... So-called tv channels should learn from BBC
@palivelaraju7124
@palivelaraju7124 2 года назад
నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పని చేయాలి అనే కోరిక
@ramanjaneyulugoddu314
@ramanjaneyulugoddu314 2 года назад
Video mixing బాగా ఉంది. అడివి లో ఎక్కువ తిరిగేది స్త్రీ లే. పండ్ల కోసం ఆకుల కోసం కట్టెల కోసం గడ్డి కోసం ఇలాంటి పనులు కోసం అడివి లో తిరుగు తంటారు. ఈ ఆఫీసర్ వెంట staff ఉంటుంది. Weapons ఉంటాయి. కొండలు అనుకోని ఉండే పల్లే ప్రజలు చాలా స్వేచ్ఛ గా తిరుగు తారు. ఎన్నో సంఘటనలు కథలు కథలు గా చెప్పు తారు. ఎలుగుబంటి కి పిల్లలు ఉంటే చాలా ప్రమాదం. మీదకు వస్తే ఊరికేత్తి వెదురు చెట్టు ఎక్కా లీ. ధైర్యం ఉండి, ఆత్మ రక్షణ కోసం మనిషి చేతి లో రెండు కట్టెలు ఉంటే ఎలుగుబంటి ని ఎదుర్కో వచ్చు. ఎలుగుబంటి ఎముకలు చాలా పెళుసు.
@gudimetlavijaybharath8921
@gudimetlavijaybharath8921 2 года назад
You are down grading the...🙂 But,yeah.I have seen,mostly,the women venturing into the forests.I guess they are naturally skilled in dealing with wild animals.
@rapthaduchandra1113
@rapthaduchandra1113 3 года назад
You are inspiration to many people.
@veeramalothu5095
@veeramalothu5095 3 года назад
I love BBC news Who like this channel 👍👍
@travel_monster
@travel_monster 3 года назад
Ilanti jeeps kakunda full protection una safari vehicles provide cheyali
@gudimetlavijaybharath8921
@gudimetlavijaybharath8921 2 года назад
Yes,but to protect the animals from humans.But I wonder how would they learn driving.🤔.Eventually,we may find a solution.
@kishorekumarm260
@kishorekumarm260 Год назад
Mee sevaku mee aathma sthairyaniki shathakoti pranaamaalu🙏
@bakururani4544
@bakururani4544 3 года назад
Correct ga cheparu mam...politicians akkada aina okkate.
@dyk-ln8yu
@dyk-ln8yu 3 года назад
Is the govt giving weapons to them to save themselves ...great job
@nagarjunanalluri2580
@nagarjunanalluri2580 3 года назад
Chala Baga Chepparu madam Salute
@praveenyadav8161
@praveenyadav8161 6 месяцев назад
Great officer s in forestry
@sivaprasadmadhavi2974
@sivaprasadmadhavi2974 3 года назад
Such a beautiful wonderful job
@ramadevikattam6152
@ramadevikattam6152 3 года назад
Thank you BBC.
@mithulachowdary1306
@mithulachowdary1306 3 года назад
Very great insights , please do more on forest department
@gurramkalyanreddy7689
@gurramkalyanreddy7689 3 года назад
Thanks 🤗
@meenakshimalladi409
@meenakshimalladi409 3 года назад
Forest dept vallaku drone cameras isthe baguntundhi They can perform duties effectively
@guddu1135
@guddu1135 3 года назад
Thanks BBC
@ramesh8422
@ramesh8422 2 года назад
salute madam, really so dare working in forest.
@amjadpasha1666
@amjadpasha1666 Год назад
వావ్ మేడం చాలా బాగా చెప్పారు సూపర్ సూపర్ 👌👌👌👌
@chinthalachinthalasureshku8890
@chinthalachinthalasureshku8890 3 года назад
Good Job.. thank you madam 🙏
@Naga.0372
@Naga.0372 3 года назад
Good job madam
@Praveencapri
@Praveencapri Год назад
Super lucky people...I was i am still interested in wild life conservation and tracking...i can leave my IT job, jump right in to this job
@saikiran4020
@saikiran4020 Год назад
Wow great madams challa padthathi ga matladuthhunaru
@user-eo8lq7gb8o
@user-eo8lq7gb8o Год назад
very great officer miru madem. Pmkr
@madhubabu3365
@madhubabu3365 2 года назад
Elanti manchi videos pettandi... Anthey kani political news la bhajana cheyyakandi 🙏🙏👈👈
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 года назад
Wow super అండీ
@SureshTelugu-yp6wg
@SureshTelugu-yp6wg Год назад
నమస్తే మేడం నీకు ఇచ్చింది ఉద్యోగరీత్యా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీకు జీతాలు కూడా ఎక్కువనే అయితే మీరు చేస్తున్నటువంటి పనికి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది కావున మీకు సెల్యూట్ మేడం
@MultiDora30
@MultiDora30 3 года назад
we need women in all the fields , then only proper management is possible.
@perlaraju680
@perlaraju680 3 года назад
Indian women power
@chinnamabbaireddy8706
@chinnamabbaireddy8706 Год назад
కరెక్ట్ గా చెప్పారు మేడమ్
@ramamurtipaluri2420
@ramamurtipaluri2420 10 месяцев назад
Hats off to the ladies.
@shivarapu
@shivarapu 2 года назад
దయచేసి మీరు ఎక్కడైతే ఫారెస్ట్ ఆఫీసర్ ను ఇంటర్వ్యూ ఆ ప్రాంత మేడం చెప్పినట్టుగా నాయకులతో ప్రజలతో ఇంటర్వ్యూ చేసి వారి మాటల్ని కూడా ఈ ప్రపంచానికి బాగుంటుందని విజ్ఞప్తి చేసే ఇంటర్వ్యూ స్వచ్ఛమైన గిరిజన ప్రజల దగ్గరికి వెళ్ళండి అడవి బిడ్డలం అడగండి దాన్ని ప్రపంచానికి చూపించండి
@gudimetlavijaybharath8921
@gudimetlavijaybharath8921 2 года назад
Vammo oohinchani nijalu bayatapadithe?
@rallabhandisivakumar5464
@rallabhandisivakumar5464 Год назад
Excellent Madam
@prasanthvlogs6655
@prasanthvlogs6655 3 года назад
Salutes to the Women.. You are great..
@kprbujji
@kprbujji 3 года назад
Hats off BBC news coverage
@velurimanoj8352
@velurimanoj8352 3 года назад
Green soldiers hats off. BBC, Pl. do a story on unsung hero Kirti Chakra P. Srinivas.
@srikanthmobilezedlakaji4550
@srikanthmobilezedlakaji4550 3 года назад
Super madams tq
@dumpalagovindarajulu9345
@dumpalagovindarajulu9345 3 года назад
Madam you are great achievement
@prapoornareddy2995
@prapoornareddy2995 Год назад
All the best to women forest officer
@vprasannakumar8175
@vprasannakumar8175 3 года назад
Nice Questions Asked In Superrb Manner
@kadimisantoshkumar7804
@kadimisantoshkumar7804 Год назад
అరణ్యంలో ఉన్న మృగాల కంటే జనారణ్యంలో ఉన్న మానవ మృగాలతో నే చాలా ప్రమాదం
@sumanthvarma3739
@sumanthvarma3739 3 года назад
Keep going bro 🙏 bbc Telugu 🙏
@pradeepkumarg6058
@pradeepkumarg6058 Год назад
BBC should cover venkatapur police station where many women constables are working...
@jaishankar8400
@jaishankar8400 Год назад
Very good medam👍👍👍
@YarasiHaripraveen
@YarasiHaripraveen 6 месяцев назад
🇮🇳🇮🇳
@sudhaasreddy9
@sudhaasreddy9 3 года назад
I too would like to work in this type of job .
@HarshaHarsha-dw2wq
@HarshaHarsha-dw2wq 3 года назад
Good bbc
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 3 года назад
Good News BBC 👌
@user-zw7xl5zf4z
@user-zw7xl5zf4z 6 месяцев назад
Super
@Naveenkumar-tk4dl
@Naveenkumar-tk4dl 2 года назад
Yes... Forest lo job raavatam luck.. peaceful life.. all the best
@akreddy5214
@akreddy5214 10 месяцев назад
Good 👍
@shashibhushan9358
@shashibhushan9358 3 года назад
wild animals, tigers will fear to see you mam god gave good job for you protection of animals , trees
@muskukapildev8551
@muskukapildev8551 2 года назад
గ్రేట్ మేడం మీరు
@jaya530thirth4
@jaya530thirth4 3 года назад
Medam 🙏🙏🙏
@thangallapallyvamshikumar6353
@thangallapallyvamshikumar6353 2 года назад
BBC please do a documentary on Ts forest martyr's. Pls.
@rameshmk4947
@rameshmk4947 2 года назад
👌👌👌🙏super madam manushlakana batar madam
@allamdurgaprasad9952
@allamdurgaprasad9952 2 года назад
Salute to her
@royalgamer8241
@royalgamer8241 3 года назад
Salute madam
@sandy1111ification
@sandy1111ification 3 года назад
Hats off ladies..
Далее
iPhone 16 для НИЩЕБРОДОВ!
00:51
Просмотров 313 тыс.