Yamaha Nagari song has deep meaning and history behind it. Song is about Kolkata or Calcutta History and Culture. కలకత్తా నగరం చరిత్ర, సంస్కృతి గురించి అద్భుతమైన పాట - యమహా నగరిలో ప్రతీ పదం వెనుక ఉన్న అర్థాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
చాలా బాగా వివరించారు. వేటూరి పదాల అల్లికలకు అర్థాలు తెలుసుకోవాలని వున్నా తెలుసుకోలేక కొంత నిరాశతో వున్న నా లాంటి అందరికీ మంచి ఉపశమనం ఇది. చిన్న సలహా... మీరు అర్థం వివరించే సమయంలో మ్యూజిక్ వాల్యూం తగ్గించి లేదా ఆ పాటను ఆపి కాస్త నిదానంగా వివరిస్తే ఇంకా బాగుంటుంది... ధన్యవాదములు.
మీ సాహిత్యం పట్ల అక్కర, రచయిత పట్ల ఆరాధన, అర్థం అందరికీ చేర్చాలని తపన, వెతుకులాట, విశ్లేషణ, ప్రకటన అభినందనీయం. కచ్చితంగా అనుసరణీయం... విన్నందుకు మేము, అన్నందుకు మీరు ధన్యులము. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యోస్మి.🙏
☝️ విధి విచిత్రం అంటే ఇదేనేమో..ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు, అందరూ ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ సాంగు యొక్క అర్థం ఏమిటని అడిగాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు దొరికింది.
competitive exams ki sambandinchina history e song lo chala vundi history ni entha andhamaina song ga rasina veturi gariki, adbuthamga compose chesina mani gari ki just🙏🙏🙏🙏🙏🙏 ante. no words to explain their greatness. valla gurinchi comment pette antha arhatha naku ledu . every day night I hears this song
Ee video chaala bagundhandi. Its a great initiative. Mana telugu paatallo unna maha sahitya viluvalani gurthucheyyadaaniki, mari mukyanga, elanti enno vevella adhbutha rachanalu cheekati konaalo marupu gadhullo mandhapu mattilo gurthu chikkakka pathipoyina samayamlo, meeru chesthunna ee chinna initiative is very welcoming and commendable. Congrats and All the best!!!
యమహా నగరి...అనగా కలకత్తా ను యముడికి చోటుగా చెప్తారు కారణం అక్కడ ఆ టైమ్ లో క్రైం చాలా ఎక్కువ ఉండేది..అదే విధంగా కలకత్తా ను నగరి,మహా నగరం అని కూడా పిలుస్తారు..అందుకే యమహా నగరి.. ఇంత చిన్న పదం లో ఎంత గొప్ప అర్థం..వేటూరి..👌
Dear Gyan bulb team...emani modhalu pettali...ekkada aapali...entho adhbuthamaina sahithya samdhrapu alala anchulloko alla thesukellinatlu undi mee varnana..entho adhbuthama madhuram ga undhi...Its wonderful to see this kind of video where in depth of literature and glory of song been explained soo well...Wishing All the very best...fr all the good work.. eelanti videos marwnno cheyyalani asisthuuu...mee abhimani...
హరి హరన్ గారి స్వరం,,,,,,,,❤ చాలా గొప్పది యమహా నగరి పాట కలకత్తా నగరంలో ప్రముఖ దేశ నాయకులు కూడా ఈ పాటలో వర్ణించడం జరిగింది సంగీత దర్శకుడు మని శర్మ గారు ఈ పాటకు గొప్ప సంగీతం అందించారు❤
An unsurpassed video on the meaning of an extraordinary lyric by the greatest of our poets, Venturi!!! Kudos! This is the second time I watched this video without any drop in the pleasure it gave me. The production value of the video has matched the superb interpretation of the lyric that went largely unnoticed by Telugu audiences. One can’t be but grateful for such a video!!!