Тёмный

Yellipothunnadi Ramulamma || Ramu Rathod || Manukota Prasad || Lasya Smiley ||  

Lyrical Report
Подписаться 47 тыс.
Просмотров 2,1 тыс.
50% 1

#telugusongs #trending #yellipothunnadi #ramulamma #song #ramurathod
Yellipothunnadi Ramulamma || Ramu Rathod || Manukota Prasad || Lasya Smiley || ‎@lyricalreport7389
song credits:-
Lyrics :- Manukota Prasad
Singer :- Ramu Rathod
Music :- Naveen J
Song Lyrics :-
ఎళ్ళిపోతున్నది ఎళ్ళిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ
అత్తగారింటికి ఎళ్లిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ
కన్న ప్రేమకిలువనిచ్చి కదులుతున్నవో
పోయినకాడ పైలంగా ఉంటవో లేవో
నన్ను యాది చేసుకుంటూ కుమిలిపోకే చిలకమ్మ జ్ఞాపకాలతోనే బతికేస్తా రాములమ్మ
ఎళ్ళిపోతున్నది ఎళ్ళిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ
అత్తవారింటికి ఎళ్లిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ
పారే యేరడిగెనే పచ్చని సేట్టడిగెనే రాములమ్మ నా రాములమ్మ
సెరువు గట్టడిగెనే అడ్డా రోడడిగెనే రాములమ్మ నా రాములమ్మ
ఒంటరయ్యి కూసున్నవు ఎందుకన్నాయి
కంటనీరు పెడుతున్నవు దేనికన్నాయి
నువ్వు సల్లగుంటే సాలే సిన్నారి సిలకమ్మా
నేనున్నా లేకున్నా నాకెవరున్నారమ్మ
ఎళ్ళిపోతున్నది ఎళ్ళిపోతున్నది రాములమ్మ నా eeరాములమ్మ
అత్తవారింటికి ఎళ్లిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ
కష్టం నీకొస్తది కంటనీరు వెట్టకు రాములమ్మ నా రాములమ్మ
బాధలు నీకొస్తయి బలగం నీకున్నది రాములమ్మ నా రాములమ్మ
కట్టుకున్న వాని తోడు నీడ గుండవే
సెప్పినట్టు నడుసుకోని సల్లగుండవే
గతమన్నది శిథిలమై పోవాలే బొమ్మ కొత్త జీవితాన్ని వెలిగించే సిలకమ్మా
ఎళ్ళిపోతున్నది ఎళ్ళిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ
అత్తవారింటికి ఎళ్లిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ
Normal song
🎶 Song Credits : I'm Not Owner Of Any Music , All Credit Goes to Music Artist .
⏬⏬⏬✔సాంగ్ కి Copyright Strike's ఇవ్వకండి Plz కింద కామెంట్ బాక్స్ లో కామేంట్ చేయండి 12 Hours లో. తిసేస్థను
❌మీరు పంపే స్ట్రైక్ నేను ఇన్ని Days చేసిన Work పైన Effect చూపుతుంది.So Plz కింద కామెంట్ బాక్స్ లో కామేంట్ చేయండి 12 Hours లో. తిసేస్థను.
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
⚠Pls Do Not Copy And Reupload Artist Work
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▶I'm RU-vid's DJ Music Producer My Name Is: GADDAM RAVINDER 🔊
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ * No copyright infringement intended for music video.
All rights reserved to the respective owners.
" For Promotional / Entertainment Purposes only."
▶Artist Work Involved.
🔶Copyright Disclaimer Under Section 107 of The Copyright Act 1976 , allowance is made for " fair use " for proposes such as criticism , comment , news reporting , teaching , scholarship , and research . Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing . Non - profit educational or personal use tips the balance in favour of fair use.
✔* The original Copyright ( s ) is ( are ) Solely owned by the Companies / Original - Artist ( s ) / Record label ( s ) .All the contents are intended to Showcase the creativity of the Artist involved and is strictly done for promotional purpose.*
⚠DISCLAIMER : As per 3rd Section of Fair use guidelines Borrowing small beats of material from an original work is more likely to be considered fair use . Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 , allowance is made for fair use.
📳Contact Me - 7702507552
🎧 Use The Headphones For Best Quality Sound 🎧
🖥Video Edit - GADDAM RAVINDER
Like Share & Subscribe😍
Need Your Support Guys✔🔶
Need Your Support Guys✔🔶
Need Your Support Guys✔🔶
📺 THANKS FOR WATCHING

Развлечения

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Outsmarted 😂
00:20
Просмотров 2,3 млн
Yelli Pothunnadi Ramulamma
3:18
Просмотров 70 тыс.