అధికార పిచ్చ్చితో ఏమైనా చెయ్యచ్చు. మానసిక పరిస్థితి మీద టెస్టులు చేయించాలి. ఇంటిచుట్టూ రోడ్లు మూయించడం, జైల్లో నేరస్తులు తప్పించుకోకుండా ఉండేటట్టు ఐరన్ ఫెన్స్, బయటకొస్తే షాపులు మూయించడం, పరదాలు కట్టమనడం అవన్నీ ఎదో మానసిక పరిస్థితుల వలన కావచ్చు లేదా మొద్దు శీను, సూరి హత్యల తర్వాత ప్రాణభయం ఎదో ఉంది ఉండవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వానికి చుక్కలు చూపించడం ఖాయం, శాంతిభద్రతలు విఘాతం లేదా మొన్న బోట్లతో గేట్లను గుద్దించే ప్రయత్నం చూసారు. ఎందుకు రాష్ట్రము దాటి వెళ్తున్నాడో విదేశాలు వెల్దామనుకుంటున్నాడో తెల్వదు కానీ దేశ ఇంటలిజెన్స్ వ్యవస్థ అతడి మీద నిఘా ఉంచాలి. అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిత్వంలా ఉంది.