ఇది scientific పద్దతి కాదు. చేత్తో పట్టుకుని తిప్పుతున్నారు. కొబ్బరి కాయలు తిరగటం ఎంత మోసమో ఇది కూడా అంతే మోసం. వాళ్ళు చేతిని వంపుతారు. అప్పుడు అది తిరుగుతుంది. కావాలంటే ఏదైనా దానిమీద పెట్టి, చేత్తో పట్టుకాకుండా try చేయమనండి. కచ్చితంగా అది తిరగదు. ఎందుకంటే ఇక్కడ తిప్పేసి నీరు కాదు, పట్టుకున్న మనిషి. దీనికి scientific అని పేరు పెట్టి మరీ మోసం చేస్తున్నారు.
Tenkaya 3d locator reistivuty meters anni gaps kanukogalavu. Ekuva fractures vunde place lo 3d locator ekkuva rotate avutundi. Depth choosko achu. Point pettuko daniki tenkaya best. Subject knowledge full vunte tenkaya to pettachu 95% above sucess rate to.
Suman టీవీ ఏం చేస్తుందంటే,, వాళ్ళ బిసినెస్ కోసం వీళ్ళు ఈ వీడియో చేస్తారు,, ఈ వీడియో చేసినందుకు వాళ్ళు వీళ్లకు money ఇస్తారు,, మధ్యలో మనం కామెడీ గాళ్ళం అవుతాం,, suman టీవీ అంటే,, కామర్సియల్ అని అర్ధం
3D లొకేటర్స్ రెబడు లేదా అంతకు మించిన పొరలు కలిసిన దెగ్గర గొండ్రంగా తిరుగుతుంది. టెంకాయ మాదిరిగానే. టెంకాయకుండా రేడు నీరు లేని పొరలు కలిసిన దగ్గర పడిపోతుంది. అందుకే వారు మళ్ళీ PQWT మెషినర్ తో చెక్ చేస్తారు. వారు పెట్టిన పాయింట్ గొండ ఏదయినా నీటి పోరా వెళితే ఈ మెషిన్ తో చెక్ చేసినప్పుడు నీరు ఉన్నట్లుగా చూపిస్తుంది ఐతే ఎంత నీరు ఉందొ వారు ఈ మెషిన్ తో చెప్పలేరు . అందుకే వారివి కొన్ని 1/2 ఇంచ్, కొన్ని 1 ఇంచ్ వాటర్ వస్తుంటావి. అందుకే వారు రెండు మూడు పాయింట్స్ రికామెండ్ చేస్తారు. నీటి పోరా అనేది వారికి అస్సలు తెలియదు వారు 3డి మెషిన్ తో పెట్టె పాయింట్ నేను టెంకాయతో పెట్టగలను. అలాగే నేను పెట్టె పాయింట్ దగ్గర మెషిన్ తెజో చేచిక్ చేసిన అది తిరుగుతూజుంది. కానీ ఈ జాలిగిస్టులు కొంత మంది టెంకాయ పద్ధతిని విమర్శిస్తున్నారు.
ఇది ఒక జనాన్ని పిచ్చి నా కో చేసే ప్రక్రియ ప్రజలారా నమ్మకండి ఈ అమ్మాయి తన స్వార్థం కోసం వీడియోలు చేస్తుంది .మనం ఎర్రి పప్ప లా చూస్తే ఆమెకి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఆలా చేస్తారు .మనకే బుర్ర వుండాలి .కాబట్టి ఈమె వీడియోలు చూడకండి .దీనిలో అడ్రస్ వుండదు .ఫోన్ వుండదు .వున్నా పలకదు .ఎర్రి పప్పుల్ని చెయ్యడమే ఈమె ఉద్దేశం .
There is no such instrument in world. There is an institute in Hyderabad NGRI which does research in India for such instuments. Please Don't fool public.