Sri Vijaya Ram is an enthusiastic progressive Indian farmer in to the fold of Padmashree Subhash Palekar that proposed Zero budget Cow based Natural farming in keeping with nature .,
నమస్కారం సార్..! 1.చిన్న సందేహం " హైబ్రిడ్ పండ్ల చెట్ల కి లోకల్ చెట్ల కి ఉన్న తేడా ఏంటి ? హైబ్రిడ్ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఏమన్నా హాని జరుగుతుందా.. 2. అలాగే అంటు కట్టే పద్ధతి ద్వారా వాటిని కూడా మనం హైబ్రిడ్ చెట్లలాగా మనం అనుకోవచ్చా వాటి పండ్లను కూడా తినకూడదా... "దీనికి సంబంధించిన వీడియో దయచేసి పెట్టగలరు....""