Finally maa Anil garu jhansi garu wish fullfill aayindi...dream comes true😊...with the blessings of God..n the help of builder garu n family members . soooooo happy
Congratulations thammudu e lanttiroju yeppudu vastundha ani yedhuru chusthunanu rane vachindhi chala chala santhoshamugundhi dhemudu mimalini challaga chudali god bless you maradhalu pilla ni korika neraverindhi
Nice to see your beautiful house🏠 may God bless you all with good health and keep you all safe and sound congratulations to you annaya and vaddaina 🥳🥳🥳🥳🥳🥳🥳🥳💃💃💃😋💃💃
హాయ్ అనిల్ ఝాన్సీ పిల్లలకు కూడా ప్రత్యేకంగా వందనాలు గృహానికి రేకులు వేశారు కాబట్టి దేవుడు నీకు గృహానికి దీవించును గాక ప్రార్థన చేసుకొని పదిమంది చేయి కలిగించుట మంచిది ఇంకా ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు మీరు చేసిన పని కరెక్ట్ ఇంకో విషయం అండి మేస్త్రి గారికి మేస్త్రి గారి కుటుంబానికి దేవుడు దీవించును గాక నేను మళ్లీ గుంటూరు కి ఎప్పుడు రావాలో చెప్తానండి అడ్రస్ ఫోన్ లో చెప్తానండి వీడియో చూసినందుకు థాంక్స్ ఇంకోసారి అనిల్ కి ఝాన్సీ కి పిల్లలకి వాళ్ల కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు దేవుడు దీవించును గాక❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
హాయ్ తమ్ముడూ,జాన్సీ,మిగిలిన అందరికి పెద్ద హాయ్ 👋👋👋👋👋👋👋👋👋👋 తమ్ముడూ, ఇల్లును చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది . ఇక మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేయండి . ఫ్లోర్ కు టైల్స్ వేసేటట్లు అయితే రేటు తక్కువకు వచ్చేవి వేయవద్దు . ఊరికే పగిలి పోతాయి .ఫ్లోర్ వేయించే విషయం లో జాగ్రత్త . ఎప్పటికి ఉండిపోతాయి కాబట్టి . డబ్బులు సర్దుబాటు అయేటట్లు ఐతే తెల్లవి మార్బుల్ వేయించు,ఎన్ని సంవత్సరాలు అయిన పడవ్వవు . అలాగే రేకుల కింద ఉన్న రాడ్స్ కు సైడ్స్ న క్లోజ్ చెయ్యి . Ok, తమ్ముడూ , మరొక వీడియో లో కలుద్దాం .