Тёмный

పిల్లలకి ఏమైనా జరిగితే.. నువ్వు పోతావ్ లోపలికి || KGBV Kotturu, Ananthagiri Mandal || ASR District 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 23 тыс.
50% 1

#kgbv #andhrapradesh #araku #arakuvalley #asrdistrict #kgbvteachereligibility #teacher #teachernews #teaching #foodcommission #inspection #apgovt #trendingvideo #trending #food #foodvideo #hostellife #hostels #telugunews #schoollife #school #schoolchildren #girls_respect #girlsschool #collegelife #collagedays #girlscollage #ssc #education #educationalvideo #kasturbagandhi #vishakapatnam
KGBV Kotturu Ananthagiri Mandal
KGBV Letest News
KGBV News
Ap Government School Nadu Nedu
Government Teachers News
Government Employees News
Government Hostel
Nadu Nedu School
AP Government Teachers
Teachers News
Andhra Pradesh Letest News
Food Commission Videos

Опубликовано:

 

15 янв 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@chaitanyak6915
@chaitanyak6915 6 месяцев назад
పిల్లలకి జగన్ అన్నయ్య మంచి సర్వీస్ చేస్తుంటే మీరు ఆ మంచి సర్వీస్ నీ నీతి గా నిజాయితీగా ప్రజలకి అందేలా చేస్తున్నారు. 🎉🎉🎉🎉🎉🙏 గ్రేట్ అన్నయ్య మీరు 👍👍🙏
@yeshasvijpcollections
@yeshasvijpcollections 6 месяцев назад
Excellent sir...salute
@ANR-vs1uo
@ANR-vs1uo 6 месяцев назад
Chairman vachi chek chestu unte ,mari MRO, RDO,CDPO vellu em chestunnattu
@syedammulu1396
@syedammulu1396 6 месяцев назад
Good evening Sir Happy Sankranti GO & GOD blessings Sir 🌺🌺🌺🌺🌺
@nagarajnelapati4283
@nagarajnelapati4283 6 месяцев назад
Good evening sir you are real hero in Andra Pradesh thank you so much sir.....💐💐💐
@panduranga928
@panduranga928 6 месяцев назад
రియల్ స్టార్ sir మీరు
@bhavanibhushetti211
@bhavanibhushetti211 6 месяцев назад
Telangana state ki kuda milangi food comishner undali sir miru super sir mi manusuki handsap sir
@vardhanurs1892
@vardhanurs1892 6 месяцев назад
First wish ❤
@issacsastrykommu5107
@issacsastrykommu5107 6 месяцев назад
సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీకు దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక ఆమెన్
@nagasaiprajith2302
@nagasaiprajith2302 6 месяцев назад
Ekkadaina Upma Shatruve sir😂😂 Adagalsina Avsaram ledu 😂😂😂😂
@hemashankary7361
@hemashankary7361 6 месяцев назад
Plze sir
@surich251
@surich251 6 месяцев назад
Ede transparency budgets(issued and reached to end people) and all corporations undali. Daniki meere head avvali.
@prasadketha6230
@prasadketha6230 6 месяцев назад
కోనసీమ ఐనవిల్లి కొందుకుదురు నుండి రేషన్ బండి చేసే ఆధారాలు తో వీడియో పంపించా మీరు మా ప్రజలు కి నాయం చెయ్యండి
@ratnadasi2239
@ratnadasi2239 4 месяца назад
Egg rice valla protein vasthundi sir proceed
@Veera20241
@Veera20241 6 месяцев назад
Sir kgbv schools anitiene check cheyandi so lu dobi tentunaru siguledu aa madams ki😢😢❤
@giddivijaykumar9771
@giddivijaykumar9771 6 месяцев назад
Every officer mee laga verify chesthe pillala jeevithame kaadhu rastra mukha chithrame maripotundi sir
@kakarachandu5960
@kakarachandu5960 6 месяцев назад
Ani hostel okali check chyali.,
@rajumanpalli2392
@rajumanpalli2392 6 месяцев назад
Sir anganvaadi teachers recruitement ki DED and age limit 42 varaku iste baguntundi sir
@hemashankary7361
@hemashankary7361 6 месяцев назад
Sir ongol rande sir
@AjithKumar-yg1qs
@AjithKumar-yg1qs 6 месяцев назад
Sir kakinada rural 48 ward anganwadilo gharbhini sarukulu evvaledu sir. (Dec month ledu jan matrame echaru sir) strike lo unnaru teliyadu annaru.
@durvesulasurendra
@durvesulasurendra 6 месяцев назад
Sir naku oka doubt meru vedio upload chesthunaru e vedio vala staff valu chusi students ni ebandi petachu okasari check cheyandi
@AP29TV
@AP29TV 6 месяцев назад
Sir miku WhatsApp chesina chudaledu enka sir kurnool district gudur lo chala goralu jarugutunnay sir oksari WhatsApp lo pampinchanu sir
@sivakase2607
@sivakase2607 6 месяцев назад
అంగన్వాడీల అసలు బాధ ఏంటో మీకు తెలుసా.? గతంలో అంగన్వాడీ కేంద్రాలు ఎవరూ తనిఖీలు చేసేవారు కాదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు హాజరు వేసుకుని రాని వారిని కూడా వచ్చినట్టు చూపించుకునే వారు చాలా వరకు. కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు అయితే అంగన్వాడీ కేంద్రానికి వచ్చే వాళ్ళు కూడా కాదు. వైసిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలలో ఓ మార్పు తీసుకువచ్చింది. కారణం జగన్ మోహన్ రెడ్డి తన షాడో (నీడ) పంపించాడు ఆ షాడో ఎవరో తెలియని వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ ఉండరేమో ఆయన పేరే చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్. చిత్తా విజయ్ ప్రతాపరెడ్డి గారు వచ్చిన తర్వాత అంగన్వాడి కేంద్రంలో చాలా మార్పు వచ్చింది ఇది ఈ రాష్ట్రాం లో ఏ బాలింత స్త్రీ కి అడిగినా ఏ గర్భిణీ స్త్రీ కి అడిగినా చెబుతారు.. సరైన టైంలో ప్రభుత్వం ఇచ్చే సరుకులు సక్రంగా వాళ్ళు అందుకుంటున్నారు కనుక. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా విజయ్ ప్రతాప్ రెడ్డి చేసినన్ని తనిఖీలు ఈ దేశంలో ఏ ఫుడ్ కమీషన్ చైర్మన్ కూడా చేసి ఉండరేమో.! ఆ తనిఖీలే (కొంత మంది) అంగన్వాడీ కార్యకర్తలకు ఇబ్బందిగా మారింది.. మా కడుపులు కొట్టారు అని
@kakarachandu5960
@kakarachandu5960 6 месяцев назад
😂😂😂😂
Далее
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
Просмотров 2,7 млн