Тёмный

అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు కోసం కొట్టుకున్నారు || Food Commission Chairman Inspection || Chittoor 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 649 тыс.
50% 1

#apstatefoodcommission #foodcommission #andhrapradesh #inspection #chithavijayprathapreddy #chairman #apgovt #food #anganwadi_latest_news #anganwadi_today_news #anganwadi #anganbadi #anganbadi_samachar #anganbadi_latest_news_today #chittoor #chittoordistrict #chittoornews
చిత్తూరు జిల్లా చిత్తూరు రూరల్ మండలం నాయన చెరువు అంగన్వాడీ కేంద్రం పై ఫిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు
ap State Food Commission
ap State Food Commission Chairman
ap State Food Commission videos
Chittoor district news
Chittoor district
Chittoor today news
Chittoor
Chittoor letest news
Andhra Pradesh
food commission Chairman
food commission inspection
food commission
Andhra Pradesh letest news
ap State food commission video
Andhra Pradesh
Andhra Pradesh Letest news
Andhra Pradesh today news
Andhra Pradesh news
food commission videos
anganwadi Today News
anganwadi Letest News
anganbadi
anganwadi Children's
anganwadi school teacher
Anganbadi food
anganbadi videos
anganbadi workers
anganbadi news
anganbadi teacher news
anganbadi workers
anganwadi bharti
anganwadi vacancy
anganwadi songs
anganwadi supervisor news

Опубликовано:

 

8 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 351   
@geetha935
@geetha935 Год назад
A letter రాసిన వారు ఎవరో గాని చాలా పెద్ద మనసు లాగ ఉంది.చాల గొప్పగా ఆలోచించాడు.ఒకరికి ఉద్యోగం పోకుండా,ప్రజలకి న్యాయం జరిగేలా చూడాలి అనుకునాడు
@ArulDasINDIA
@ArulDasINDIA Год назад
🤗👍👏
@bhagyalakshmifashions4511
@bhagyalakshmifashions4511 Год назад
👏👏👏👏🙏
@Varshutalks
@Varshutalks Год назад
å Ase333333333333333332333333
@Tech-md7nh
@Tech-md7nh Год назад
I Jerry
@vavilapalliroshitha5972
@vavilapalliroshitha5972 Год назад
😄👍👌
@PrasadPrasad-kp8pl
@PrasadPrasad-kp8pl Год назад
ఇలాంటి సెంటర్లు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో
@ramuregana7778
@ramuregana7778 Год назад
Yes sir
@venkataramana1102
@venkataramana1102 8 месяцев назад
Govt schools lo Education మీద కూడా ఇలాంటి ఇన్స్పెక్షన్ వుంటే పిల్లలు భవిష్యతు బాగుంటుంది సార్.
@VinodKumarHere
@VinodKumarHere Год назад
ఇది చూసి చాలా నవ్వు వస్తుంది SIR OKA STUDENT KUDA లేరు 🤣🤣🤣🤣
@rameshpedapati767
@rameshpedapati767 Год назад
సార్ గుడ్ జాబ్ సార్ ఇలా పేదవాడికి అందాల్సిన అంగన్వాడిలో పౌష్టికాహారం వీళ్ళు దొంగతనంగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు ఈ రోజున దొంగ లెక్కల తో మీ ముందుకు వస్తున్నారు ఏ గవర్నమెంట్ చేయలేని పని ఈ గవర్నమెంట్ చేస్తుంది ప్రతి ఒక్క స్కూల్ ని కూడా మీరు విజిట్ చేయాలి సార్ సర్ కొవ్వూరు గురుకుల బాలికల పాఠశాలను కూడా ఒకసారి విజిట్ చేయండి సార్
@yadagiritelugu3931
@yadagiritelugu3931 Год назад
ఉత్తరం రాసిన వాడు చాలా మహానుభావుడు... తప్పు చేయని టీచర్ కంట నీరు పెట్టించాడు
@venukalluri7679
@venukalluri7679 Год назад
అక్కడ వుండే టీచర్ కి హెడ్ మాస్టర్ కి రెండు లక్షలు జరిమానా వేయాలని నేను నా లాంటి యువకులు మంచి MANASSU తో మనస్పూర్తిగా కోరుకుంటున్నా ము 👁👁
@pbsankar440
@pbsankar440 Год назад
జై విజయ్ ప్రతాప్ రెడ్డి గార్కి జై
@bsrilakshmi873
@bsrilakshmi873 Год назад
Super sir meru . అందరూ మీకు లాగా ఉంటే అందరికీ నాయ్యం జరుగుతుంది.
@midithipatisrinivasurao4905
అందరూ దొంగలే సార్.మీరు ఈ లెటరు రాసిన వారు పెద్ద మనసు గలవారు సార్ ❤💐💐💐🙏
@ponnadakomali5476
@ponnadakomali5476 5 месяцев назад
Akkada Anganwadi center waste sir
@noorghiyas5159
@noorghiyas5159 7 месяцев назад
గ్రేట్ సెంటర్.ఉద్యోగుల కోసమా సెంటర్ వారెవా సూపర్
@saik1175
@saik1175 9 месяцев назад
రాసిన వాళ్ళకి దండం పెట్టాలి good job sir
@kurapatikurpati7523
@kurapatikurpati7523 Год назад
ప్రతి డిపార్టుమెంటు కి నీలాంటివాడు ఒక్కడుంటే చాలన్న.
@swethareddy8604
@swethareddy8604 Год назад
Super sir meeru great job👍👏🙏
@SaiSeshadrischoolRampakhana
ఆ workers ఎంత అమాయకంగా నటించేతున్నారు. ఇలాంటి నటనలకే పాదయాత్రలో మన సీఎం గారు పడిపోయి ఉచితాలు ప్రకటించారు. పాపం పేదవాళ్ళని.
@anushauppala308
@anushauppala308 Год назад
Good evening sir, pedhaprolu, food problem sir
@sudeepteluguallinone6175
@sudeepteluguallinone6175 Год назад
Sir పిల్లలు కాన్వెంట్ కి వెళ్లకుండా అంగన్వాడీ కి రావాలంటే అంగన్వాడీ లో కి నర్సరీ to ukg చదివినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ల ఇష్టం అంగన్వాడీ లో చదివిన తర్వాత govt స్కూల్స్ లేదా కాన్వెంట్ స్కూల్స్ లో జాయిన్ చేపించుకుంటారు.
@ravikumarpothipogu4717
@ravikumarpothipogu4717 Год назад
Yes
@mj4089
@mj4089 Год назад
ఆమెకు ఉద్యోగం విలువ తెలియలేదు సార్ పిల్లలను ఇళ్ళకు వెళ్ళి పిలుచుకొనిరావాలని ఆయమ్మకు చెప్పండి పిలుచుకుని వస్తుంది
@matchasridhar8174
@matchasridhar8174 Год назад
Duty is duty 🔥🔥 superb sir
@praveenshots3886
@praveenshots3886 Год назад
You are doing good job sir
@punyakotikumarpunyakotikum4169
గుడ్లు అమ్ముకునేటప్పుడు ఆనందంగా నవ్వి ఉంటావుగా!...ఇప్పుడు ఏడువు తప్పులేదు....✴️
@beeshettyramnaresh3833
@beeshettyramnaresh3833 10 месяцев назад
సార్ నాకు అర్దం కాని విషయం , సూపర్ వైజర్స పై మొదట పనిష్మెంట్ ఇవ్వలకద సార్ అలా ఎందుకు జరగడంలేదు ,అలా చేస్తే తిరిగి ప్రాబ్లం ఉండదు సార్
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 Год назад
కంప్లైంట్స్ వస్తే కానీ వీడియో షూట్ చేసి కరెక్ట్ చేయరా వారు చెప్పి న విధానం చాలా బాగా అమలు చేయాలి ఒకరి పొట్ట కొట్టకూడదు అనుకొంటే వాడు ఎంతమంది పిల్లల పొట్ట కొడుతున్నాడు చూడండి ఒక పై ఉద్యోగి జాలి ని క్యాష్ చేసు కొనే దుర్మార్గులు మన దేశంలో పెరిగపోతున్న కలికాలం జై భారత్ మాతా కీ జై
@kranthi9176
@kranthi9176 Год назад
మా తెలంగాణలో ఎవరు......ఈ హోదాలో ఉన్న.. వ్యక్తి కూడా తెలంగాణ ప్రజల అవగాహన లేదు... మీరు అక్కడ సూపర్ సార్.... మా తెలంగాణలో... మీరున్నావుగా పోస్ట్.. ఇక్కడ కూడా అలా చేస్తే బాగుంటుంది.. 🙏🏾
@chaitanyakumar7039
@chaitanyakumar7039 Год назад
Sir. Great.. I think God came in this human being.. you are God Sir.. please stay always like this Sir.. please
@TheNo1Channel
@TheNo1Channel Год назад
అస్సలు వదిలే ప్రసక్తే లేదు sir దయచుపిస్తే ఇంకా కొందరు ఇలాగే చేసి, ఏడుస్తారు. ఇలా ఏడుసున్నారని వదిలేస్తే ఇంకా అంతే సంగతులు 1 ఉద్యోగం నుండి తీసి వేయడం లేదా 2 పూర్తి విచారణ చేసిన దుర్వినియోగం చేసిన సరుకు మొత్తానికి రొక్కం (డబ్బులు) వసూలు చేసి శిక్షించినట్లు ఆవిడకు తెలిసేలా చెయ్యండి.
@kaverammapet-5jedcherla875
@kaverammapet-5jedcherla875 Год назад
Anduko niku antaa kopam
@kancharlajagadish1101
@kancharlajagadish1101 Год назад
పోనీలే తమ్ముడు వాళ్ళకి వేరే ఆధారం లేదంట, చేసింది తప్పే కాదనలేదు కానీ ఒకసారి మందలించి ఇంకొక అవకాశం ఇవ్వాలి ఎందుకంటే కోట్ల మీద స్కామ్ జరుగుతున్నప్పుడే మనం నోరు మూసుకొని ఉరుకుంటున్నాము ఇలాంటి పేద వాళ్ళ మీద ప్రతాపం చూపించడానికి మనకి ఏం హక్కు ఉంది నువ్వే చెప్పు.
@sravaniogirala5554
@sravaniogirala5554 Год назад
Avuna brother okka month e job cheyochu ga
@jv-tm2zv
@jv-tm2zv Год назад
Veere aadaram lenappudu avida qualification ki inko chota work lo veste sari
@apstatefoodcommissionchairman
Yes
@VijayaLakshmi-ge8po
@VijayaLakshmi-ge8po Год назад
Super Anna meeru meelanti officer Anni department's lo vundali
@ramachandraiah3958
@ramachandraiah3958 10 месяцев назад
ప్రభుత్వాలు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పులు చేస్తే ప్రమోషనలివ్వాలి. కాని వారిని డిస్మిస్ అధికారం ప్రభుత్వాలకు లేదు అంటే ఈ అధికారాలెందుకో! ప్రైవేట్ శాఖలో వెయ్యలకొద్ది జీతాలు తీసుకునెవారు ఏదైన తప్పుడు పనులు లేక ఆ ప్రైవేట్ యాజమాన్యము చెప్పింది చెయ్యకపోతే వెంటనే ఓ మెసేజిని ఫాస్ చేస్తే ఆరోజునుండి ఆఉద్యోగానికి దూరమైనట్ట్లే!
@arsHIT_23_08_1
@arsHIT_23_08_1 Год назад
Eagerly waiting for part-2
@nagarajug4526
@nagarajug4526 Год назад
V.P.రెడ్డి గారూ...... ఒక్కమీరూ, ఒక్క కేతిరెడ్డి గారూ ఇంకా మీలాంటి వారు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను హిమాలయాలంత పెంచుతున్నారు సార్ ..... God bless you All.....! కనీసం ఇంకో 20 ఏళ్ళు జగన్ CM గా ఉండాలి......!
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 Год назад
Oka Sycho palana lo andhra vila vila laduthondi
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 Год назад
పాతాళ లోకంలో వున్నంత అవనితి జరుగుతున్న ది అని కంప్లైంట్స్ చూసి మాట్లాడండి Sir
@kishorekumarsaketi
@kishorekumarsaketi Год назад
20 years enduku inkoo 5 years aadu vunte india lo oka state vundadu
@konakatinarasimhareddy6513
@konakatinarasimhareddy6513 Год назад
మీలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటే చాలు
@ismartjprchannel1587
@ismartjprchannel1587 Год назад
సార్ నమస్తే బాగున్నారా మీ వీడియోస్ నేను చాలా రోజుల నుంచి ఫాలో చేస్తున్నారు మీ ఇంటెన్షన్ చాలా
@PyareBindu
@PyareBindu 8 месяцев назад
Wow , what a great soul ..🙏🏼
@kalpanap5229
@kalpanap5229 Год назад
Sir...good job sirg
@javadhinirmala8582
@javadhinirmala8582 Год назад
Sir miru real very Very good sir. Adavari patla miku abhimanam undhi sir.
@karunakarreddy1207
@karunakarreddy1207 Год назад
SUPPER SUPPER SUPPER SIR 👌🏽
@narasimhatmp6160
@narasimhatmp6160 Год назад
సార్ మీ మనసు విన్నమంటది
@narasimhatmp6160
@narasimhatmp6160 Год назад
సూపర్ గా న్యాయం చేశారు
@ravinderjupalli8036
@ravinderjupalli8036 Год назад
God bless you sir 👌💐🙏
@Mrmashamabhishek143
@Mrmashamabhishek143 Год назад
Good work sir I am from Telangana Mi lanti vallu okkaru untey chalu sir ma state lo
@PrasadPrasad-kp8pl
@PrasadPrasad-kp8pl Год назад
సూపర్ సార్
@dmani4107
@dmani4107 Год назад
🙏🙏🙏🙏 god bless you sir
@AnilKurapati-dc5ks
@AnilKurapati-dc5ks Год назад
good job sir ( :) )
@vimalajanu2125
@vimalajanu2125 Год назад
సూపర్ సార్ అదరగొట్టారు
@prasadreddyakuleti1775
@prasadreddyakuleti1775 Год назад
Handsup sar
@shaikakbar9301
@shaikakbar9301 Год назад
Good Sir
@NazeerBashaShaik-hj3rc
@NazeerBashaShaik-hj3rc Год назад
Good work sir😇
@abhimallela5694
@abhimallela5694 Год назад
Hi sar havariyou your good job sar All tha time your God blesings.
@maheshuyala9444
@maheshuyala9444 Год назад
Thank you sir
@mubarakbasha6080
@mubarakbasha6080 Год назад
sar super 👌
@narasimhatmp6160
@narasimhatmp6160 Год назад
ఇలా చేస్తే భగవంతుడు తమకు తప్పకుండా కాపాడతాడు
@arunachala143
@arunachala143 Год назад
Well doing sir very good and nice work
@srinivasaraopathi6555
@srinivasaraopathi6555 11 месяцев назад
Super sir.Yours good job
@ridhwan4861
@ridhwan4861 Год назад
Andhra lo Chala baga survey chesthunnaru adhikarulu good job, kani ma Telangana lo adhikarulu pattinchukoru
@ismartjprchannel1587
@ismartjprchannel1587 Год назад
చాలా చాలా బాగా
@manirock2423
@manirock2423 Год назад
Super sir 👏👏
@vhn8346
@vhn8346 6 месяцев назад
అంగన్ వాడి కేంద్రాలు బొక్కా రాష్ట్రం అంతటా తీసేయండి
@deenanamballa74
@deenanamballa74 Год назад
Welldone good job AP needs more and more pratap reddyies to curb curtail corruption. Even other agencies working against corruption are not working like You. With your honest duty many schools anganwadies civil supply depots correcting. Ur services needed forever to AP as food commission chairman. 👌✌🙏
@thotanagamani3589
@thotanagamani3589 Год назад
Super sir 🙏🙏
@sukanyapraveen5827
@sukanyapraveen5827 Год назад
Sir chla chotla elagee jaruguthundi and time ki evvatledu ration meeru super sir
@sreejayalakshmiacworks7278
@sreejayalakshmiacworks7278 Год назад
Good job sir
@1980narendra
@1980narendra Год назад
గురువు గారు మీరు మీ లాంటి వాళ్లని ఇంకా తాయారు చెయ్యాలి.
@nagaraju8862
@nagaraju8862 Год назад
Sir me videos super 💐👌💐
@achoorivenkatreddy5199
@achoorivenkatreddy5199 6 месяцев назад
దొరికినంత దోచుకుంటారు అంగనవాడీలు, మళ్లీ సమ్మెలు
@chenchireddy835
@chenchireddy835 Год назад
Good job 👍
@sampath5589
@sampath5589 Год назад
Most powerful weapon social media📲
@banalasrinivaschary8051
@banalasrinivaschary8051 Год назад
super sar
@ladiesstyle3830
@ladiesstyle3830 Год назад
Waiting for part 2 sir
@leelarose919
@leelarose919 6 месяцев назад
Give me opportunity to get any job in ur team...I appreciate ur hard work.i never see any leader doing great job.
@nagaraja7515
@nagaraja7515 Год назад
ప్రజలందరూ ఈ వీడియో చూడాలి లైక్ & షేర్ & సబ్స్క్రయిబ్
@muraliramakrishna6667
@muraliramakrishna6667 Год назад
Supper sir
@peethanisaibabu8538
@peethanisaibabu8538 Год назад
పశ్చిమగోదావరి జిల్లాలో పాలకోల్లు. యలమంచిలి మండలం. కాంభోట్లపాలేం. ఒకే సారి రాండి.సార్
@noorghiyas5159
@noorghiyas5159 7 месяцев назад
సార్ ములుగు లోరెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు ఇస్తే అడగకుండా, చదవకుండా సెక్షన్ కి రాసేస్తాడు. మీ లా రికార్డు చూస్తే బాగుండేది. తీర్మానము అయ్యేది . ఏమి చెప్పాలో తెలియదు. దేనికి ఉన్నారో తెలియదు.
@ravikumar-sd3ml
@ravikumar-sd3ml 10 месяцев назад
రెడ్డిగారు దయచేసి ఈ వ్యవస్థను తీసేయండి కొంతమంది సెల్ ఫోన్లు చూస్తూ మరి కొంతమంది గలీజ్ నీళ్లతో పిల్లగాలికి వంటలు వండి పెడుతున్నారు పిల్లల్ని కొడుతున్నారు
@raop6376
@raop6376 Год назад
Sir meeru వచ్చినప్పుడు టీచర్ ఆయా బాగా నటిస్తున్నారు మీరు vellinaaka వాళ్లను pattukolem
@pothurajubuddhala5420
@pothurajubuddhala5420 Год назад
సార్ మాది అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం దగ్గర ASపేట ఈత కొట్టు నరసాపురం సార్ మా ఊర్లో అంగన్వాడి టీచర్ మా ఆవిడకు పాలు ప్యాకెట్లు ఇవ్వడం మానేస్తుంది ఏమడిగినా సమాధానం ఇవ్వడం లేదు దయచేసి మా ఊరు ఒకసారి వచ్చి ఈ అంగన్వాడి టీచర్ ని ప్రశ్నిస్తారని కోరుచున్నాను
@mbnviralvlogs719
@mbnviralvlogs719 Год назад
T.సండ్రవారి పల్లి కిరికిరి మండలం అన్నమయ్య జిల్లా అంగన్వాడీ కేంద్రాం లో ఆయా మా ఊరిలో ఉండదు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్కూల్ కి వారానికి ఒకసారి వస్తుంది ఒక్క పిల్లవాడు ఉండడు ఒక్క గర్భవతి రాదు అన్ని గుడ్లు చెక్కిలు బియ్యం అన్ని అమ్మేస్తున్నారు అడిగితే రాజకీయం గా బెదిరిస్తుంది గొడవకు వస్తున్నారు అసలు అంగన్వాడీ కేంద్రం ఉండికూడా లేనట్టే ఉంది ఆయా లేదు ఆయా డబ్బులు ఆ మేడమె తినేస్తుంది ఈ ఊరు పీలేరు కలకడ మద్యలో నేషనల్ హైవే పెనే ఉంటుంది దయ ఉంచి ఒక సారి వీక్షించండి ప్లీజ్
@skshamshad5594
@skshamshad5594 Год назад
Sir మీరు chepindi nijamga nijam ite Tappakunda అలాంటి వల్ల ku vetu padali
@sudharani4856
@sudharani4856 Год назад
Mee complaint ni food commissioner WhatsApp number ki pampinchandi aa sir thappakunda action theesukuntaru
@naidu7705
@naidu7705 Год назад
MADI GYARAMPALLI
@sreejayalakshmiacworks7278
@sreejayalakshmiacworks7278 Год назад
Good job sir Sudden ga visit chaynde sir
@prakashvenkateshappa7532
@prakashvenkateshappa7532 Год назад
Anna ur a great officer I'm in Karnataka sir I want to ur in my state sir
@SyamVelicharla
@SyamVelicharla 6 месяцев назад
Nice
@m.ameersaheb2388
@m.ameersaheb2388 Год назад
It is good that you are eating well
@deepika_koki
@deepika_koki Год назад
Super sir for your perfect duty 🙏
@kodangisabita7074
@kodangisabita7074 Год назад
Handsoff kadu Hatsoff
@deepika_koki
@deepika_koki Год назад
@@kodangisabita7074 sarele mistake avtay
@nagakrishnamacharyvurimell5233
సర్ అయ్యా మీరు సస్పెండ్ కాదు ఆక్ట్ అమలు చేయండి అప్పుడు ఉంటుంది భయం వాళ్లకు ఇప్పటి దాకా మీరు చాలా చేశారు సర్ కానీ భయం బాధ్యత ఏమి లేవు
@maheshmahikotturu1665
@maheshmahikotturu1665 Год назад
Maa telangana lo kuda mee lanti offers undali sir
@rajusriramula9276
@rajusriramula9276 Год назад
👏👌
@ravindrareddy4494
@ravindrareddy4494 Год назад
ఓసారి మా పులివెందుల ఏరియల్ తిరిగిన తిరగాలి అప్పుడే అన్నా మాకు మా ఏరియాలో జరిగే అన్నయ్య మీకు తెలుస్తాయని
@saidacollectionsaida
@saidacollectionsaida Год назад
నరసరావుపేట లో కూడా పిల్లలు ఉండరు ప్రేడ్నెట్ వాళ్ళు కూడా ఉండరు కాని ఫుడ్ కి సంబందించిన వన్నీ తీసుకు అమ్ముకుంటారు అక్కడ పక్కన ఉన్నవాళ్ళకి ఏదో ఒకటి పిండి గాని బియ్యం కానీ ఇచిద్ది దేనికి అంటే వాళ్ళు అక్కడ ఉండరు వేరేదగ్గర నివాసం ఉంటారు ఈలోపు మీలాంటి వాళ్ళు ఎవరినా ఏరిఫిజేషన్ కి వెళ్లే ఆ పక్కన ఉన్నవాళ్లు ఏదో ఒకటి రీజన్ చెబుతారు అవును sir వండుతారు పెడతారు అని కాని అక్కడ అలాంటుంది ఏది కూడా జరడంలేదు ఇప్పుడు కొత్త కాదు గత కొన్ని సంవత్సరలా నుండి జరుగుతుంది ఏదేనా వాళ్ళు కి ఎదురు తిరిగి నిజం చెబితే వాళ్ళు పోయాక రోడ్డు మీద అమ్ననానుతులు తిడతారు వాళ్ళు నోరుకి బయపడి అక్కడ వాళ్ళు ఎవరు కూడా నిజం చెప్పారు అంత గయ్యాళి వాళ్ళు అమ్మ కూతురు అక్కడ ఆయమ్మ కూడా వాళ్ళ నానమ్మే కాని ఇపుడు లేదు కానీ పేరు మాత్రం ఉంది నెల నెల జీతాలు వెళ్తున్నాయ్ సరుకులు పోతున్నాయి కానీ ఇంతమటుకు ఎవరుకూడా యాక్షన్ తీసుకుంది లేదు దేనికి అంటే వాళ్ళు అమ్మ కి నరసరావుపేట చుట్టూ పక్కన బాగా పేరు పెద్ద పెద్ద వాళ్ళు తో రికామెడేదాన్స్ ఉన్నాయ్ అందుకే వాళ్ళు కి ఎవరు కూడా ఎదురు వెళ్ళారు sir
@preethitiruvidula1726
@preethitiruvidula1726 Год назад
👍
@vallepuchandrasekhar3661
@vallepuchandrasekhar3661 Год назад
Present totally online no pupils no lm no pg how to frad.
@eswararaopolaki-vu5ym
@eswararaopolaki-vu5ym Год назад
కాపుతెంబూరు లో కూడా అంగన్వాడీ కూడా ఇంతే సార్ దారుణం గా మాట్లాడుతుంది అడుగుతుంటే
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 Год назад
Mr.REDDY UR GREAT 👍 INFORMATION GIVEN BY Mr.REDDY GARU THANKS UR INFORMATION GIVEN 👍 SO MUCH
@gugulothusunitha-od7lr
@gugulothusunitha-od7lr Год назад
Telangana lo kuda same situation untadii....అంగన్వాడీ బడి లో...
@narasimhatmp6160
@narasimhatmp6160 Год назад
డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్లే కావాలి
@edwardsolomonsreeramulu3272
@edwardsolomonsreeramulu3272 5 месяцев назад
అధికారులకు ఈ విషయం తెలియదా? తప్పు మీ అధికారులకు తెలియదా!
@srinivasareddy2898
@srinivasareddy2898 Год назад
విజయ్ ప్రతాప్ రెడ్డి గారు గ్రేట్ పర్సన్ అంగన్ వాడీ టీచర్ పై పిర్యాదులు ఉన్నా, అమెను తొలగించే అధికారం తనకున్నాగానీ ఆమె ఆర్థిక, మానసిక , కుటుంబపరిస్థితులను అవగాహన చేసుకున్నారు. ఇటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తులు అన్ని ప్రభుత్వరంగాలలోనూ అధికారంలో ఉంటే మన దేశం ఎంతో పురోభివృద్ది సాధిస్తుందనడంలో ఎటువంటి అతిసయోక్తిలేదు." హేట్సాప్ ప్రతాప్ రెడ్డిగారు."
@devavathrajesh
@devavathrajesh Год назад
👌👌👌👌👌
@sivaramakrishanreddykarri5366
@sivaramakrishanreddykarri5366 7 месяцев назад
సార్ ఒకటి ఆలోచించండి ఒక్కో ఊరిలో ఎన్ని అంగన్వాడీలు ఒక్క అంగన్వాడీలు ఎంతమంది పిల్లలు ఉంటున్నారు అస్సలు అంగన్ వాడి అనేది ఎందుకు
@narasimhatmp6160
@narasimhatmp6160 Год назад
నీ మనసు వెన్న లాంటిది సార్
@ravikumar-yh2ng
@ravikumar-yh2ng Год назад
తీసి పక్కన పడెయ్యక వేస్ట్ మీటింగ్ ఎందుకు. తప్పులను సమర్ధించడం అంటే ఇదే. ఇది కరెక్ట్ కాదు. పనిష్మెంట్ కచ్చితంగా ఇవ్వాలి
@harishbhargava7068
@harishbhargava7068 11 месяцев назад
Inspecting officer. Camera conscious and loud dress sense.
@nbhargaviai9809
@nbhargaviai9809 Год назад
Nakkuda same sir Pushadapu vari palem, cherukupalli, Bapatla, a.p.
@gouthamdeepiburrgadda7853
@gouthamdeepiburrgadda7853 Год назад
ఏ మాట కా మాట సార్ ఏపీ గవర్నమెంట్ లో సీఎం కూడా లేని నీతి నిజాయితీ మీలో ఉంది ఖచ్చితంగా దేవుడనే వాడుంటే మీలాంటి వాళ్లే సీఎం కావాలని మీరే సీఎం అయితే ఇంకా బాగుండు
@AhaAmmaKutti
@AhaAmmaKutti Год назад
Good job sir👍....karimnagarlo Ela cheste bagundu
Далее
Symmetrical face⁉️🤔 #beauty
00:15
Просмотров 2,3 млн