Тёмный

జనాలకు డబ్బులిచ్చి రేషన్ బియ్యం కొంటున్నావ్..షాపు సీజ్ చేయండి || Food Commission Chairman Inspection 

AP State Food Commission Chairman
Подписаться 475 тыс.
Просмотров 431 тыс.
50% 1

#apstatefoodcommission #foodcommission #andhrapradesh #inspection #chithavijayprathapreddy #chairman #apgovt #food #rationcard #rationdealer #ration #rice #people #freerice #free #annamayyadistrict #annamayya #rayalaseema
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు షషెట్టిగుంట లో రేషన్ షాపు తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు.
Ap State Food Commission
Ap State Food Commission Chairman
Ap State Food Commission videos
Ap State Food Commission Inspection
Food Commission Inspection
Food Commission Chairman
Food Commission videos
Food Commission
Food Commissioner
Free Ration card
Free Ration
Free Ration shop
Ration card video
Ration shop Inspection
Ration daler
Annamayya District
Annamayya District Ration shop
Annamayya District videos
Annamayya District News
Annamayya District Letest news
Annamayya District News Today
Annamayya District Today News
Chitha Vijay Prathap Reddy

Опубликовано:

 

7 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 339   
@AmirKhan-mg4pm
@AmirKhan-mg4pm Год назад
నాది తెలంగాణ కానీ ఈ వీడియోలు చూస్తుంటా చాలా నీతి నిజాయితీగా జాబ్ చేస్తున్నారు
@maheshputta8776
@maheshputta8776 Год назад
Nadhi thelangana kani mana dhagara adhikarulu akkada poiro
@TarunKanthK
@TarunKanthK Год назад
Cm నిజాయితీ పరుడు ఐతే అధికారులు పని చేస్తారు. ముందు kcr ని దించితే కానీ తెలంగాణలో health, education systems బాగుపడవు. ఆయన (kcr) priorities లో health, education లేవు ఏం చేస్తాం !!! అవి priorities గా ఉన్న bsp లాంటి పార్టీని అధికారంలోకి వస్తే బాగుంటుంది.
@chandrasowjanya
@chandrasowjanya Год назад
Sir you are great good jobsir
@manjasanthosh1717
@manjasanthosh1717 Год назад
You are great sir
@kumarpuppala123
@kumarpuppala123 Год назад
iam also from Telangana ,great job sir.
@avalabhadrambabu7820
@avalabhadrambabu7820 9 месяцев назад
మీ ఇన్సెప్షన్ సూపర్ సార్.....!! మీ నిజాయితీ కీ మా హడ్సాప్ సార్.....!!
@ROMEO-xx9lp
@ROMEO-xx9lp Год назад
ప్రతి అధికారి ఇలాగే సేవలను అందిస్తే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది .❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@purushotham64
@purushotham64 Год назад
MEO & DEO lu pani cheste Teachers Gunde potu vastundi Sir
@DAO86
@DAO86 Год назад
Ekkadiko vellipodanemo andaru ala cheyadam ledu
@aksrameshreddymotovlogs1112
ఆయన ఒక్కడే ఉంటే సరిపోదు ప్రతి department అందురు అలా ఉంటే నువ్వూ చెప్పినట్లు ఎక్కడికొ వెళుతుంది లేదు అంటే ఈలనే ఉంటుంది.......
@svpraveen5653
@svpraveen5653 Год назад
Is he a govt official?
@sudheerk361
@sudheerk361 Год назад
CRIMINAL MIND తో చాలా తెలివిగా కథలు చెపుతున్నాడు.,,BUT ,,సార్ కథలను వినరని తెలియదనుకుంటా😃😃.,, Thank u sir,for your sincerity. ,,
@dolarathna2119
@dolarathna2119 10 месяцев назад
మీలాంటి నిజాయితీపరులు ప్రతి శాఖలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్
@ramachary64
@ramachary64 Год назад
ఈ విధంగా ప్రజలు అప్రమత్తత గా ఉండాలని చేసే ఈ కృషి చేయడం ఈ అధికారి కృషి అద్బుతం.
@rajkumarbuthkuri5055
@rajkumarbuthkuri5055 11 месяцев назад
మాది తెలంగాణ సార్ మీరు రియల్ సూపర్ స్టార్ సార్ అందరూ మీలాగే చేస్తే పిల్లలకు పేద్దలకు ఎవరికి ఇబ్బంది ఉండదు సార్ మీకు సెల్యూట్ సార్
@banaiduappalanaidubora7888
@banaiduappalanaidubora7888 9 месяцев назад
Jagan vaste me Telangana lo kuda ela officers vastaru ( KCR dora unnatha kalam Meku pedda teda teliyadu)
@goduguvenkatesh6996
@goduguvenkatesh6996 7 месяцев назад
​@@banaiduappalanaidubora7888😂😂😂
@shaikreshmashaikreshma1557
@shaikreshmashaikreshma1557 Год назад
మిరు అన్ని జిల్లాలలో కూడా చూస్తారు కానీ సార్ అనంతపురం జిల్లాలో గుత్తి మండలం లో అంగన్వాడి సెంటర్స్ లో pregnancy వాళ్లకు, పిల్లలకు గుడ్లు పాలు భోజనం సారిగా evvatam లేదూ ఫిబ్రవరి నెలలో 24తేది నుండి, మార్చి 6 తేదీ వరకు గుడ్లు evaledhu, మేము అడిగితే రాలేదు అని అంటారు ప్రతి నెల లో అంగన్వాడి సెంటర్స్ లో ఇలానే జరుగుతుంది నెల ఆకరికి గుడ్లు లేవు అని అంటారు. సార్
@k..r5866
@k..r5866 Год назад
99% అంగన్వాడీ కేంద్రాలు చాలా సంవత్సరాలు గా ఇవే దారుణాలు చేస్తున్నారండీ
@kiranpalyam1049
@kiranpalyam1049 Год назад
Number undi kada call cheyyandi kachitanga vastaru
@sridharacharyachintapatla6166
మా తెలంగాణ లో కూడా మీలాంటి అధికారి ఉంటే,ఎంత బాగుండు..అనిపిస్తుంది.. కానీ అది నిరాశే...
@banaiduappalanaidubora7888
@banaiduappalanaidubora7888 9 месяцев назад
Dora palana lo kastame
@bhagyarajuballa2498
@bhagyarajuballa2498 Год назад
ఇలాంటి మూమెంట్ అన్ని ప్రభుత్వ శాఖల్లో జరిగితే చాలా బాగుంటుంది సార్ ఇలాంటి తనిఖీలు ఇంత వరకు ఎవరూ చేయలేదు గ్రేట్ జాబ్ సార్❤❤❤❤
@avalabhadrambabu7820
@avalabhadrambabu7820 9 месяцев назад
మీ హయాంలో అవినీతి కీ తావేలేదని..... నిరుపించిన..... ఛైర్మెన్ గారికి మా అభినందనలు.....!!
@yadagiri.kgiri.2962
@yadagiri.kgiri.2962 Год назад
Sir, mee laga work chesthe government meeda nammakam, bharosa, viluva anevi untai. Your commitment towards your work is well appreciated sir.
@arunachala143
@arunachala143 Год назад
Whether jagan is CM or not but honest people like Pratapgaru has to be in government as any responsible positions
@lankaadhipathi406
@lankaadhipathi406 Год назад
చైర్మన్ గారు కూర్చోమన్నారు కదాని స్టైల్గా కాళ్ళూపుకుంటూ,నవ్వుతూ సెల్ చూస్తూ కేర్లెస్స్ గా ఉన్నావేంటి తమ్ముడూ
@punyakotikumarpunyakotikum4169
అందుకే రాడ్ దిగిపోయింది....✴️
@varmadarling6447
@varmadarling6447 Год назад
Only govt official I like in jagan govt is this person Stay strong sir 🙏
@pavansnbhardwaja
@pavansnbhardwaja Год назад
I think this is the highest record of missing rice bags. Which was officially in records
@sivakumars2076
@sivakumars2076 Год назад
I think you have noticed the kind of appreciation and response you are getting from the common man for your work which is supposed to be discharged by any govt employees. Ppl fed up with corruption in the system at different levels. You are the ray of hope and change in the system. Hope other departments get inspired from your honest and impartial work. It's like we are watching "oke okkadu" Film. Keep up your good work sir.
@yashaswani2458
@yashaswani2458 Год назад
ప్రభుత్వం యే పార్టీ ది అనేది అనవసరం కానీ ఇలాంటి నిజాయితీ పరుడు వుంటే అవినీతి ఉద్యోగులు భారతం పట్టొచ్చు
@krishnamohanrayalavarapu9498
మంచి decision సూపర్ సర్ 👌👍
@ballubalaji9991
@ballubalaji9991 Год назад
సార్ ఇదంత గోడం రివేన్యు డిపార్ట్మెంట్ మాయాజాలం సార్ ఇది ఓక రోజు రెండు రోజుల లో తేలే పాంచయితి కాదు సార్ గోడంనుంచి డిలర్స్ దక అంత ఫ్రాడ్ సార్ ఐనా మిరు విల్లని మర్చడానికి మీ ప్రయాత్నం గ్రేట్ సార్,,, ఏది ఏమైనా ఏపి ఫుడ్ కమీషన్ గా జగన్మోహన్ రెడ్డి ఇ ఫుడ్ కు సంబంధించి కరక్ట్ మెగుడు ని తగిలించడు
@AllmixingYTChannel
@AllmixingYTChannel Год назад
Iam first viewer. From Telangana....🤳👍🤳👍🤳
@poosalamadhu
@poosalamadhu Год назад
I support Vijay sir to see in cabinet for good future of AP public
@sanjaysammuactivities2696
@sanjaysammuactivities2696 Год назад
బియ్యం ఎవరైతే వద్దన్నారో వారికే బియ్యం కట్ చేస్తే ఈసమస్య రాదుగా..ముందు అపని చెయ్యండి సార్
@babi9655
@babi9655 Год назад
Good job sir👏
@firozapollo3232
@firozapollo3232 7 месяцев назад
First time I like one and only government officer
@dhananjayarao5628
@dhananjayarao5628 2 месяца назад
Mr. Food Commission Chairman gaaru You Are Great from Telangana
@balakrishna.4659
@balakrishna.4659 Год назад
ముఖ్యంగా హాస్పిటల్ మరియు స్కూల్ ఈ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ విధంగా చేస్తే మరింత పేదవాళ్లకు లాభం చేకూరుతుంది
@apstatefoodcommissionchairman
Only four line departments.. 1. సివిల్ సప్లై (రేషన్ బియ్యం) 2. ICDS (అంగన్వాడీ) 3. స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం మరియు వెల్ఫేర్ హాస్టల్స్ 4. PM మాతృ వందన యోజన (మొదటి డెలివరీ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5000/- పధకం)
@EagalaRambabu-wg9sx
@EagalaRambabu-wg9sx 11 месяцев назад
మీ లాగా అందరు అధికాలు ఉంటే చాలా బాగుంటుంది సార్ 🙏
@raghunandan358
@raghunandan358 Год назад
Sir 👌👌చేస్తున్నారు 🙏😊🙏👏💐❤ ఇలానే చేయండి.
@mastanvali2273
@mastanvali2273 Год назад
Excellent work, smooth warning sir..
@mandalarenuka1165
@mandalarenuka1165 Год назад
Sir vidios maku.chala Istamani custamu extra ordinaryApki gods gift Ihave pray to every day.gods blessings to you Always.
@bashabhai6875
@bashabhai6875 Год назад
సూపర్ సార్ 👌👌
@sirishasiri2653
@sirishasiri2653 Год назад
Inspirationato all future citizens
@masthans7589
@masthans7589 Год назад
Meku danyavadalu sir. Ma lanti valla kosam meru chala Baga chestunaru
@vijaykondru
@vijaykondru Год назад
Good Job Sir 👍 God Bless you 💐💐💐.
@kanakadurga9620
@kanakadurga9620 Год назад
Iam very thankful to ur father and mother sir 🌿🌹🦜this type of nature only comes from parents jeans and our way of thoughts and good life style .honesty is always best policy 🌿🦜👏
@veerlaraja2892
@veerlaraja2892 Год назад
సార్ మీరు లెక్కల చూస్తుంటే ఠాగూర్ సినిమాలో సీన్ గుర్తొస్తున్నావు సార్ రేషన్ డీలర్ల అవినీతిపరులు ఎంతమంది ఉన్నారు అంటే అంత మంది ఉన్నారు
@devasothrameshbanjaravidey2071
Hai sir నాది తెలంగాణా sir mi వీడియోలు ప్రతిదీ చూస్తాను sir Super jab sir
@rameshgeddam4772
@rameshgeddam4772 Год назад
sir super good job thank you so mach sir💝💖💖💖💖💕💕💕💕🙏🙏🙏
@chinnavenkateswarluurubind8192
Super sir your sensear duty.
@Chengalarajubankar
@Chengalarajubankar 11 месяцев назад
సూపర్ అద్భుతమైన
@nagaanjiedara6780
@nagaanjiedara6780 Год назад
సూపర్ సార్ వెరీ గుడ్ 👌
@viswanathachary502
@viswanathachary502 Год назад
Great job sir🙏🙏🙏🙏
@ramanakumaripinapaka1872
@ramanakumaripinapaka1872 8 месяцев назад
Thanksu
@madhukaraka979
@madhukaraka979 Год назад
Gud sir
@dmm8899
@dmm8899 Год назад
Gd work sirrr
@bukke.rameshnaiksushanthna8174
Chala baga chepparu sir 🙏🙏🙏🙏🙏
@SuRajSaNNdy
@SuRajSaNNdy Год назад
Sir pedda chepalni pattandi....chinna pranalama meda pratapam kadu...govt peddache palni padtae am happy ..food commission okkati sincere ga pani chestae saripodu...anni commisions ila work chestae ap prajalu bagupadtaru....hatsoff to ur work as well
@venkatbabu5972
@venkatbabu5972 6 месяцев назад
super.
@yeniberajacintaglory5631
@yeniberajacintaglory5631 Год назад
Good job sir super God bless you
@nagalakshmi9478
@nagalakshmi9478 Год назад
Good job sir 👏 💐💐💐
@kprasanthkumar1815
@kprasanthkumar1815 Год назад
Good officer andharuuu officers elanee vunteee AP state Superb ga Vuntadiiii
@N-Kanakamma2529
@N-Kanakamma2529 11 месяцев назад
Sir meeru great. Devudu meeku thoduga untadu.
@prasadvaraprasadprasad3918
@prasadvaraprasadprasad3918 5 месяцев назад
Good job sir
@sanathlucky3799
@sanathlucky3799 Год назад
Great job sir.......am from Bangalore
@Chengalarajubankar
@Chengalarajubankar 11 месяцев назад
Great job 👏
@kamalpashnshaik9086
@kamalpashnshaik9086 Год назад
మీరు సూపర్ సార్
@peethanisaibabu8538
@peethanisaibabu8538 Год назад
Good job
@uamasivakala1354
@uamasivakala1354 Год назад
చాలా బాగుంది
@pashok6188
@pashok6188 Год назад
సూపర్‌సార్‌మిరునె౦బర్‌వన్‌సార్
@shaiknagurshariff8724
@shaiknagurshariff8724 11 месяцев назад
Good job sir 🙏
@satyaraoarigi673
@satyaraoarigi673 Год назад
good job sir
@Sharath6623
@Sharath6623 Год назад
Good officer 👍
@apoorvabitla406
@apoorvabitla406 Год назад
Super sir meru
@B.V.KREDDY
@B.V.KREDDY Год назад
సూపర్ 👏🏻👏🏻🌱🇮🇳
@seemasyedcookingchannel2733
Masha Allah nice 👌💯👏👏💐
@srinunidhi
@srinunidhi Год назад
Sir no word's hatsup
@naresht6538
@naresht6538 Год назад
Good work sir...u r trying the best to get change..... unfortunately we couldn't see the change.....because every thing here is polytical
@EagalaRambabu-wg9sx
@EagalaRambabu-wg9sx 11 месяцев назад
సూపర్ sir🙏
@smiley1923
@smiley1923 Год назад
Hats off sir for ur sinsior duty
@taxplannersplanners790
@taxplannersplanners790 Год назад
Sir super sir pillalu ni meru intha jagrttaga chustunaru meru haa pillalu divinelu meku untaya,sir meru ,ketireddy garu undali sir , schools and hospitals,hospitals kuda chudali sir , meku satakoti vandanulu,my hertly congratulations 🎊 👏 💐 🥳
@SASRCREATIONS
@SASRCREATIONS Год назад
తూకం వేపిచ్చుకోవాలంటున్నారు సర్ కంటా లో కూడా ఎక్కువా తక్కువ సెట్ చేసుకోవచ్చు కంటా లో కూడా ఫ్రాడ్ చేయవచ్చు గమనించు
@justasking3241
@justasking3241 Год назад
Super...❤️🙏
@cnmreddy8974
@cnmreddy8974 11 месяцев назад
Very good sir .
@muralichigiri5599
@muralichigiri5599 Год назад
l in ts l will see your sincerety l hope all sate food communty like you l appreciate hartfull
@harshasaiannadevudu9397
@harshasaiannadevudu9397 Год назад
Super 👌 sir
@vamshialleshwaram4862
@vamshialleshwaram4862 9 месяцев назад
Super sir
@sureshgopishetty
@sureshgopishetty Год назад
Very very good job sir👏👏👏👏
@gantakanna358
@gantakanna358 Год назад
Super sar
@swamytedlapu8793
@swamytedlapu8793 Год назад
Sir miru chala great sir
@arta4619
@arta4619 Год назад
Vijaya Pratap Reddy garu Mimmalni aa Bhagavantudu nindu noorellu Aayurarogya iswaryalatho challaga choodali Meekutumbaniki maa Aaseesuulu Ee videos choosi samajam li 10persent maarina enthobaguntundi😍😍
@cnmreddy8974
@cnmreddy8974 11 месяцев назад
Good sir
@ksdorakaram1643
@ksdorakaram1643 Год назад
Good Officer .🙏
@shyamkumararisetty8366
@shyamkumararisetty8366 Год назад
తూకం ఎవరు వేయటం లేదు.ఇది పూర్తిగా mls పాయింట్ లో హమాలి తో గొడవ చేస్తున్నారు.తూకం వేయలేదు అనడానికి mls పాయింట్ లో సీసీ కెమెరా చూడ వచ్చు కదా ఇంత రాద్దాంతం ఎందుకు సర్ ఏవిడెన్స్ పక్క గా ఉంది ఏక్షన్ తీసుకోండి ముందు గోడౌన్ ఇంచార్జి మరియు హమాళిలు మీద తీసుకోండి. తరవాత డీలర్స్ మీద తీసుకోండి
@venkys46
@venkys46 Год назад
ఎమ్మెల్యేస్ పాయింట్ లో తూకం వేయనప్పుడు మీరు MlS పాయింట్ ఇన్చార్జి ని అడగండి ఎందుకు తూకం వెయ్యరు... మీరు అడిగేటప్పుడు వాళ్ళు వెయ్యమని సమాధానం చెప్పినప్పుడు మీ ఫోన్ ద్వారా రికార్డు చేసి ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ కు పంపండి... ప్రతి దగ్గరికి సార్ రావాలి అంటే కుదరదు కదా... మనకు కూడా బాధ్యత వుండాలిగా.... మీరు అలా వీడియో ఒకటి పెట్టండి ఆయన ఉన్న ప్లేస్ నుంచి యాక్షన్.... తీసుకుంటారు.... సార్ డైరెక్ట్ గా చెప్తున్నారు కదా వీడియో ఆడియో రికార్డింగ్ లో ఉంటే యాక్షన్ త్వరగా ఉంటుంది అని... మీరు ముందు మీ పని చేయండి తర్వాత సార్ పని సార్ చేస్తారు.
@ravipadi8287
@ravipadi8287 Год назад
Super bro
@ravipadi8287
@ravipadi8287 Год назад
Ki
@shyamkumararisetty8366
@shyamkumararisetty8366 Год назад
@@venkys46 సర్ తూకం అడిగితే ఇవ్వటం లేదు ఇది నిజం. తూకం అడిగితే రేషన్ డిపోలకు సరుకులు రావు.డీలర్ ఎన్ని సార్లు తిరిగిన కూడా తిప్పి తిప్పి అది 5 రోజులైనా కూడా తూకం వేయ కుండానే పంపుతారు. గట్టిగా అడిగితే వెంటనే అధికారులు 6A కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.ఇంకా ఏమి చేయాలి. ఉన్నత అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికి తెలుసు . ఇంకా డీలర్ అనే వాడు ఏమి చేయగలడు.మీరు డీలర్స్ షాప్ తనిఖీ చేసిన తక్కువ వచ్చిన 6A కేసు పెడతారు.లేదు అధికారులకు ఎదురు చెప్పిన 6A కేసు మరి డీలర్ ఎలా మనుగడ సాగిస్తాడు సర్ ఆలోచించండి పెద్ద మనసుతో
@drumssarojchevendra2996
@drumssarojchevendra2996 Год назад
7 CHEPALA KATHA LAGA ANNAMATA …..
@sathyaraj3565
@sathyaraj3565 6 месяцев назад
సార్ మీ రు👏👏 సూపర్
@Pkhadar7800
@Pkhadar7800 Год назад
Soooo 👌 sir
@kirantejagoud
@kirantejagoud Год назад
Superb sir
@vivekanandapatro5415
@vivekanandapatro5415 Год назад
He is doing his duty with whole heartedly with responsibility we should support them and learn good things from him
@sivadorababu3552
@sivadorababu3552 Год назад
Meru super sar
@atthipatlamuniraghavulu3699
Anna supar ga పనిచేస్తున్నారు
@ansarshaik7167
@ansarshaik7167 Год назад
Your grate is hat's off
@kboyakondaiah8744
@kboyakondaiah8744 Год назад
Super good congrat sir
@PraveenT-xp2zo
@PraveenT-xp2zo Год назад
To be frank Ys Jagan ne odinchadam antha easy kadhu He has good team
@sujithkumarshinde-xr9ym
@sujithkumarshinde-xr9ym Год назад
Well done sir
@chinnavenkateswarluurubind8192
Meru super sir.
@khemalatha9509
@khemalatha9509 Год назад
Sir MLS point ane athaa sir eavara sariga eavarau ala thukava vasaya sir eala chopnadi store dealer parishthu memu mari konukuchi eavalasinda vasundhi janulaki pls sir ealati problem rakuna chesykunda sir kalayduragam mandle Atp dist
@udayyamana1362
@udayyamana1362 11 месяцев назад
Good job anna
@srinivasunaidu2088
@srinivasunaidu2088 Год назад
Good super sir 🙏🙏🙏🙏🙏
@phanindrakomminapalli3515
@phanindrakomminapalli3515 Год назад
You or great sir
@nareshmahipraisy341
@nareshmahipraisy341 Год назад
Nice from Qatar 🇶🇦🇶🇦🇶🇦 super sir
@dileepk2270
@dileepk2270 Год назад
ప్రభుత్వం ఎది అయినా food comsion ki miru a vundali sir🙏
Далее
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Просмотров 5 млн
НАМ ВРАЛИ О ПИРАТАХ
52:52
Просмотров 2 млн
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Просмотров 5 млн