Тёмный
No video :(

అత్యంత ప్రమాదకరమైన గుహ ||ప్రాణాలతో తిరిగి రావడం చాలా కష్టం ||దాని లోపల అన్ని అద్భుతాలు 

Vikram Vihari
Подписаться 520 тыс.
Просмотров 1,2 млн
50% 1

అత్యంత ప్రమాదకరమైన గుహ ||ప్రాణాలతో తిరిగి రావడం చాలా కష్టం ||దాని లోపల అన్ని అద్భుతాలు
Address :-
గుత్తికొండ బిలం,
For Any Brand Promotion
Contact Us Instagram :-👇
Our Channel Instagram Id :-👇
/ vikramvihari_
Please Like, Share, Comment, 🙏🏻🙏🏻🙏🏻
SUBSCRIBE OUR CHANNEL 🙏🏻🙏🏻🙏🏻
మహానాటి సావిత్రి గారి home Tour Video :-👇
• మహానటి ''సావిత్రి" గార...
బ్రాహ్మనందం గారి Home Tour Video :-👇
• మీరు ఎప్పుడు చూడని "బ్...
మహేష్ బాబు గారి Home Tour video :-👇
• మీరు ఎప్పుడు చూడని "మహ...
వెంకటేష్ గారి Home Tour Video :-👇
• మనం అందరం అభిమానించే "...
Please Do Support To get More Videos🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
............ SUBSCRIBE OUR CHANNEL.....
#Vikramvihari
#Vikramviharivideos
#Cave's
..................Thanks For watching..........

Опубликовано:

 

17 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 990   
@poolarajukuditeti3626
@poolarajukuditeti3626 2 года назад
తమ్ముడు... నీ కెమెరా మాన్ నీ ధైర్యం అతను చాలా సపోర్ట్ వ్యక్తి మీ ఇద్దరు మమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తున్నారు... హ్యాట్సాఫ్ 💐💐👍
@joshibaddipudy1041
@joshibaddipudy1041 3 года назад
మహాగొప్ప సాహసం. మీ బృందానికి శతకోటి ఆశీస్సులు . చూస్తున్న మాకే ఊపిరి ఆడలేదు . మీ ధైర్యానికి తెగువకు...... Hats off!!!👍
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 2 года назад
Babu విహారి మాకు tention వచ్చి, వణుకు వచ్చింది, నువ్వు బయటకి వచ్చిన దాకా, మాకు కంగారు, దడ పుట్టింది, super success channel, god bless u, మేము మీతో journal చేసిన ఫీలింగ్ వచ్చింది, కెమెరా మెన్ కి special credits వెళ్ళాయి.
@manoranjanpetlu430
@manoranjanpetlu430 3 года назад
బాబు నీ ధైర్యానికి నా యొక్క అభినందనలు జోహార్ జోహార్ నీవు ధైర్యశాలి
@nelaprolusaiteja8356
@nelaprolusaiteja8356 3 года назад
Rajavaram
@dsailendrakumar5548
@dsailendrakumar5548 2 года назад
ఎంతో ధెర్యం,సాహసం తో కూడిన గుహ లో కెళ్లి మాగురించి video చేసినందుకు నీకు, నీతో వచ్చిన cameramen కు చాలా చాలా ధన్యవాదములు, 🙏 మీకు ఆ శ్రీకృష్ణుడు మీకు ఎల్లపుడు అండగా ఉండి అస్సిసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,🙏🙏🙏👍
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 2 года назад
చాలా సాహసంతో కూడుకున్న పని గృహ చాలా అందంగా చూపించారు చాలా రిస్క్ అయినా పని అది చాలా ధైర్యంగా వెళ్లారు
@devisrinaidubongaram5504
@devisrinaidubongaram5504 2 года назад
బ్రదర్ కెమెరా మెన్ కూడా గృహ లోపల చూపిస్తే బాగుండు. అతను కూడా బాగా సహకరిస్తున్నారు. ఎంతైనా మీరు చాలా సాహసకులు మీలాంటి వారు ఆర్మీలో ఉండాలి.యుద్ధం వస్తే ఎంతటి వారిని అయినా ఎదిరించే శక్తి మీలో ఉంది. ఈ సాహసం చూస్తే అర్థమవుతుంది.
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@sujathathimmana8042
@sujathathimmana8042 3 года назад
చాలా సాహసం చేశారమ్మా ....గ్రేట్ వర్క్...ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా..
@pavanmech1914
@pavanmech1914 3 года назад
Chala kashtam Ela tivi chupinchatam
@p.lakshmi1456
@p.lakshmi1456 2 года назад
Spr
@davoodkhanabdul7387
@davoodkhanabdul7387 2 года назад
Pl p000ppp0
@venkatatharunannam2867
@venkatatharunannam2867 Год назад
@@pavanmech1914 yo they yyjjlllllll
@kavyamamunoori3174
@kavyamamunoori3174 Год назад
@@pavanmech1914 gt offers
@shekardawan1807
@shekardawan1807 3 года назад
తమ్ముడు నీ ధైర్యానికి మెచ్చుకోవాలి
@ShyamSundar-pr9vz
@ShyamSundar-pr9vz 3 года назад
Please check ontari vihari
@ravi-mw3eo
@ravi-mw3eo 3 года назад
Ontari vihari...oka but kothavalu ravali ga piki ...vikram vedios kuda bagutaie
@kalpanamurthy8075
@kalpanamurthy8075 3 года назад
Memu chudemu a predesam
@ravi-mw3eo
@ravi-mw3eo 3 года назад
Adram kaledu
@radhakrishnakalva7717
@radhakrishnakalva7717 3 года назад
చిట్టి తమ్ముడు మేము చూడడానికి భయము వేసింది meru చేసిన sahasaniki మా హృదయపూర్వక జోహారు
@janakisatyanarayana6636
@janakisatyanarayana6636 2 года назад
చాలా ధైర్యం చేసారమ్మా.. భగవంతుడు మిమ్మల్ని రక్షించేడు.
@PElisha-kk4yy
@PElisha-kk4yy 2 дня назад
నా లైఫ్ లో first time ఎలాంటి రియల్ వీడియో చూడడం wonderful మీ అందరి దైర్యమునకు 🙏👏👌👍
@rachana1519
@rachana1519 Год назад
మీ వీడియో చూస్తుంటే వేరే లోకం కి మేము కూడా వెళుతున్నట్టు ఉంది tq so much🙏
@purna.2.O
@purna.2.O 3 года назад
పవిత్రమైన గుహ. 🙏 గుహ లోపల ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు బ్రదర్ .వీడియో చాలా బావుంది 👌
@abhiramd9728
@abhiramd9728 3 года назад
Purna garu oka mata
@arajesh5032
@arajesh5032 3 года назад
Hi
@balakrishnabanjara7587
@balakrishnabanjara7587 3 года назад
Hi
@abhiramd9728
@abhiramd9728 3 года назад
@@balakrishnabanjara7587 hi andi
@Thewanderingtime222
@Thewanderingtime222 3 года назад
Aa guha Ooru, peru cheputhara! Chala youtubers ki video process theliyadam ledu, without main info ,they uploaded the videos !
@masterthecreater5010
@masterthecreater5010 2 года назад
నిజంగా చాలా గ్రేట్ తమ్ముడు..
@putturuvenkatasubrahmanyam9328
వీడియో. గ్రాఫర్ గోపికి, అలాగే విక్రమ్ విహారి మే వీరోచిత సాహస్సకి నా జోహార్. అద్భుతం. ద్దేర్ఘ ఆయుష్మా n భవ.
@pallamrangadasu4252
@pallamrangadasu4252 2 года назад
తమ్ముడు నీ సాహసం నాగలోకం దాకా వెళ్ళినందుకు థాంక్స్ ఇంత చిన్న వయసులోని ఇంత భయంకరమైన సాహసం చేసినందుకు మాకే భయమేసింది గుహల్లో ఎవరు ఎల్లరు కానీ వెళ్లావు గ్రేట్ నువ్వు హీరో రియల్ హీరో మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఇల్లెందు లోకంలోనే ఉంటాయి వీడియో ఎక్కడ దాకా వెళ్ళింది అని తెలియడం కోసం నేను చెప్తున్నాను థాంక్యూ తమ్ముడు
@varalakshmikadali1559
@varalakshmikadali1559 Год назад
మిధైరానికి శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
@lakshmiparinam848
@lakshmiparinam848 3 года назад
పాతాళ భైరవి సినిమా లో యువకుడుఁ, అమాయకుడు అయిన N . T. రామారావు, మాంత్రికుడి వెంటఁ వెళ్ళి నట్లు నువ్వు, నీ స్నేహితుడు ఏ మాంత్రికుడు లేకుండా. సాహసం mey మీ కారదీపిక (torch ) గా గుహలలోకి నిర్భయంగా వెళ్లడమే కాకుండా, వీడియో తీసి మాకు చిపించిన నీకు జోహార్లు బాబు. మీకు నా అనేకానేక దీవెనలు. 👌👏👏👏👏👍🥰
@anushakomal9840
@anushakomal9840 2 года назад
Really hatsoff....Really you doing great work...We should encourage this guy.
@devisrinaidubongaram5504
@devisrinaidubongaram5504 2 года назад
మీ సాహసం సూపర్ బ్రదర్ నీ ధైర్యానికి నా జోహార్లు✊✊✊ మీ సాహస యాత్ర ఎల్లవేళల కొనసాగాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను.
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@koresanjeevkumar838
@koresanjeevkumar838 3 года назад
nuv chala dare chesav brother, nee dhairyaniki hatsoff
@sushmithakore8565
@sushmithakore8565 2 года назад
Gold extraction chese chotu kuda elaage untadi, paina kanpisthundigada gold colour raayi,daani nundi goldu chestharu
@RiddleSolve-c5p
@RiddleSolve-c5p 6 дней назад
బాబూ మీరు కూడ ఇంకో ఇద్దరినో ముగ్గురినో.తీసుకువెళ్ళండి .చాలా ధైర్యం గా తీస్తున్నారు. hats off
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
😃ok👍
@jkjayakilim5199
@jkjayakilim5199 3 года назад
Oka pedha sahasam ane cheppukovali... Alanti guha loki velladam... Hatsoff to you and to your cameraman... ❤
@chantiprudhvi6230
@chantiprudhvi6230 3 года назад
Elantivi vunte nenu participate cheyochaa
@jaisimha4651
@jaisimha4651 2 года назад
Hatsof to u brother. U have taken more strain in making this video. We have seen more about historical places by sitting in houses. Thank u very much. We expect more videos.
@saradapallipagu9443
@saradapallipagu9443 2 года назад
అప్పారాట్మెంట్ సెల్లార్లోకి వెళ్ళాలి అంటే భయం వేస్తాది అల్లాంటిది మీరు గుహలోకి పోతున్నారు మీకు 🙏🙏🙏🙏🙏
@rajiraj8395
@rajiraj8395 3 года назад
Chala chala great bro meru super
@durgamgouthami5365
@durgamgouthami5365 3 года назад
Sprr brooo chuste Chala Chala Bayam and trilling ga undhi...
@vijayasree7885
@vijayasree7885 3 года назад
Thank you for your hard work bro🙏🙏🙏
@bharathhistoryfactsandyearsago
@bharathhistoryfactsandyearsago 2 года назад
తమ్ముడు అది ఏ ఊర్లో ఉంది నువ్వు చెప్పాలి వీడియో అయితే చాలా బాగా ఉంది మొదటిసారిగా ధైర్యంగా నువ్వు ఈ వీడియో చేసావు
@sudharani7542
@sudharani7542 3 года назад
Andharu mee mamlni machukunaru kani meeru chesina sahasani mathram evaru mechukoledhu you so great boss all the best nuvu inka mundhu mundhu chese videos success avalani manaspurthiga korukuntunana alage Aa dhevudi asisulu vuntai 🙏🙏🙏 so nice 👍👍👍👍👍👍👄👄👄
@prasanthi1233
@prasanthi1233 3 года назад
Take care yourself vikram,God bless you
@prabhakarsirimalle7750
@prabhakarsirimalle7750 2 года назад
వెరీ గుడ్ తమ్ముడు,చాలా చక్కగా వివరించారు, వీడియో బుగుంది
@reddivariindirareddy6977
@reddivariindirareddy6977 2 года назад
Grate job boys. God's blessings always with you
@mynepallisubramanyam3834
@mynepallisubramanyam3834 Год назад
ఆహా...డిస్కవరి ఛానల్ లో కూడ ఇలాంటి సహాసం చూడలేదు! అభ్బాయు లు మీరు చాల గ్రేట్ ...మీమ్మలను లోపల పలకరించిన ఆడ-మగ నీలాగే నీటిలో స్నానంచేశార ?? వారుఎలా అక్కడకు చేరానారు..వారుసాదాగఉన్నారు కూడ తీసికొచ్చారు..వారా మాట సరిగ అర్దం కాలెదు...! ధన్యవాదములు.
@lakshmiparinam848
@lakshmiparinam848 3 года назад
విఠలా చార్య సినిమా లలో చూపించే గుహలు నిజంగా ఉండవేమో అని అనుకునే వాళ్ళం. కానీ బాబు! నువ్వు చూపిస్తున్న ఈ గుహలు చూపించేక తప్పక నిజం అని మాకు నిరూపించి చూపించిన నీకు, నీ టీం కి అనేక ధన్యవాదాలు. ఆస్సీస్సులు.
@swathichinni5254
@swathichinni5254 3 года назад
Ee video chusi nee channel subscribe chesaa anaya 🥰 chala dhiryam gaa bhayam leykundhaa chala baaga tisaav video anaya keep it up
@apparaokottani4307
@apparaokottani4307 2 года назад
You have done a very good adventure.God will bless you.
@shaiknazma2666
@shaiknazma2666 2 года назад
Okka vishayam nachhindi అన్నాయ నిలో Edanta gurtunchukoni cheppadam great👏👏👏👏👏
@MohanKumar-cw4nu
@MohanKumar-cw4nu 2 года назад
చాలా బాగుంది వీడియో నేను ఎప్పుడూ చుదలెదు థాంక్ యు చాలా జాగర్తగా ఇంటికి వెళ్ళండి
@chigurupushpalatha8771
@chigurupushpalatha8771 3 года назад
సూపర్ తమ్ముడు👌👌
@saibabavvs6273
@saibabavvs6273 Год назад
A difficult venture to show the U-tubers the caves narrated in the Epic. Congratulations.
@surampudinagamani7992
@surampudinagamani7992 Год назад
బాబు విక్రమ్ మీరు ఆ గృహాలోచి బయటికి వచ్చే వరకు మాకు టెక్ష న్ వచ్చింది మీకు దేవుడు తోడుగా వుట్టాడు
@swarnateja3664
@swarnateja3664 Год назад
Intha chinna age lo intha dairyanga chala adventures chesthunnaru great bro...but chala risk chesthunnaru...jagratha safety measures thiskondi...nenaithe sachina ponu anduloki 😱
@inspire9996
@inspire9996 2 года назад
Really great job 🔥🔥🔥🔥
@kallepukrishna3415
@kallepukrishna3415 3 года назад
Vammmoooo sahasam cinema kante bayanga exiting ga vundhi really great
@srikarvanaparthi4712
@srikarvanaparthi4712 2 года назад
మీ సాహసానికి ధన్యవాదాలు,🙏
@ramanaammiti3191
@ramanaammiti3191 Год назад
Great.andbraveboy.hatsup.chalabagavedeochoopincharu.thankyou.verymuch
@premilarani7309
@premilarani7309 3 года назад
మంచి వీడియోస్. సూపర్
@premalatha3194
@premalatha3194 3 года назад
Chala kashatapaddaru excellent ga undi 👍👍👌👌
@krishnadammu9472
@krishnadammu9472 3 года назад
Super 👌👌👌
@leoniepenugonda1401
@leoniepenugonda1401 2 года назад
Chaala sahasam cheesi andariki adbhutalu choopinchaavu
@dasarajan7944
@dasarajan7944 2 года назад
నీ డైర్యనికి హండ్స్ ఆప్ తమ్ముడు గుడ్ వర్క్.
@sultangaming145
@sultangaming145 3 года назад
Anna meeku chala thanks entha manchi video incchinanduku 😘
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 3 года назад
Guha ekkadavundi Sodara Meru chaladhairyamu chesi video thiesinaduku abhinandanamulu. Meku shabhash.🌹🙏🌹🙏
@prakashnilla499
@prakashnilla499 2 года назад
నువ్వు చాలా గ్రేట్ భయ్యా....
@patlollashankarreddy4276
@patlollashankarreddy4276 2 года назад
Babu very very dering and very sharp and very interested in this video.Babu jagratha.Meru china pillalu meku chala jivitham vundhi
@prasadsmartboy2883
@prasadsmartboy2883 3 года назад
సూపర్ వీడియో బ్రదర్ చాలా డేర్ వర్క్
@suryakarlapudi9081
@suryakarlapudi9081 2 года назад
Thanks for sharing very good information. You are taking very big risk.God bless you and your team. Take care of yourself and your team. All the best wishes. Have a wonderful experience. Regards.
@Padmakola..
@Padmakola.. 3 месяца назад
తమ్ముడు నువ్వు చాలా కసపడరు 💐💐సూపర్ 👏🏻👏🏻
@ramyadongisarap597
@ramyadongisarap597 Год назад
మీరు చాలా గ్రేట్ అన్నయ్య కానీ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు🙏
@tejaswini2515
@tejaswini2515 3 года назад
Super thammudu Chala Bagundhi
@chittidurga19
@chittidurga19 3 года назад
Super bro....Chala diryam undali...Ila vellali ante...great job....God gives a bright future ahead...
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 года назад
తమ్ముళ్లు వీడియో చాల బాగుంది..👌🏠👨‍👨‍👧‍👧🙏
@slaxmi1693
@slaxmi1693 3 года назад
Careful
@mohanayerra6689
@mohanayerra6689 3 года назад
Super excellent great job
@geetham5310
@geetham5310 2 года назад
Brother plz don't take any risk. Ur blessed by god n be safe ,,don't take risk god bless u always brother 🙏🌺
@kothananaji2551
@kothananaji2551 3 года назад
Meeru chala dhairyam ga chesaru video. Super. Meeru veluthunnare gani naku dhada vachindhi. 👌 👍 🙏
@orangearmy3733
@orangearmy3733 6 месяцев назад
Nedi chala brave heart bro superb ne video evvaru cheyyaleru elanti videos first time i am seeing this type of videos chala great bro...
@ravichandra198
@ravichandra198 3 года назад
Super bro Chala bagundi video
@asmathmusturii9333
@asmathmusturii9333 3 года назад
Me iddari sahasaniki hatts off anna tc
@sanjanadhee8595
@sanjanadhee8595 Год назад
Really TQ so much maku chuvincharu intha manchi place ..really hattsof ..mi videos Chala bavunei bro ...
@KranthiKumar-my6ug
@KranthiKumar-my6ug 2 года назад
Great bro....valmiki guhalu velulunte chupinchu super ga..untundi...
@ramanammakv81
@ramanammakv81 3 года назад
🙏🙏god bless you babu
@b.v.ramanamurty6335
@b.v.ramanamurty6335 3 года назад
Great adventure.
@kanthammach1154
@kanthammach1154 2 года назад
Great work,god bless you you child,
@tanikellaaparna5812
@tanikellaaparna5812 Год назад
U r so brave like king shivaji. Great work guys . Waiting fr ur more videos. Hod bless you and be safe and healthy.
@ramdcreations3391
@ramdcreations3391 3 года назад
And one suggestion ... Tomorrow bellamkonda ...festival...Vikram Vihari conform ga raavali....
@kranthipontagani9450
@kranthipontagani9450 3 года назад
God bless you
@padmalathadandala4603
@padmalathadandala4603 2 года назад
Super naana chakkaga vivaristhunav nindu nurellu vardillu beta
@somusankarreddy
@somusankarreddy Год назад
Very very great Vikram thank you.God May bless you.
@mahesha1125
@mahesha1125 2 года назад
Thank you for your hard work brother
@satishreddy2781
@satishreddy2781 3 года назад
Thaggedhe le 🔥
@yashawanth602
@yashawanth602 2 года назад
Chala chala great amma meru god bless you..
@basavarajms435
@basavarajms435 3 года назад
You are so so so great bro 🙏🙏
@saisathvik...907
@saisathvik...907 3 года назад
Great job job Anna..keep it up...
@nagamanijammula2132
@nagamanijammula2132 2 года назад
Chala goppa vishayam chepparu nechaertho pettukokudathu. I like yours vidios. 🙏🙏🙏🙏🙏🙏🙏chala sahasam chesaru lopa gali vestunda sir.
@koppuladevi5250
@koppuladevi5250 2 года назад
very nice andi me videos. First time chusthuna evannii.
@srinivasareddydola103
@srinivasareddydola103 3 года назад
Great job
@balajikalluri5213
@balajikalluri5213 2 года назад
Oxygen levels takkuvaga undated chesta alupu ekkuvaga vastundi... Good efforts 👏👌👍
@srivenkateswaracretion496
@srivenkateswaracretion496 Год назад
Me video all super enka manchi cheyandi all the best
@user-cv9uy6ze6f
@user-cv9uy6ze6f 7 месяцев назад
Very great meru chala sahasam chesaru take care
@usharanipinni6837
@usharanipinni6837 2 года назад
Great!! Kudos for the camera man and to you , brave 👌👍👍👏
@merugupadma9269
@merugupadma9269 3 года назад
Brother nuvvu chala diryavanthudivi God bless you 👍
@sujathabandi1047
@sujathabandi1047 2 года назад
Worth video, great thammudu, all the best
@sarithakumari1861
@sarithakumari1861 2 года назад
Bro chala dhyryanga vellaaru meeru hats off 👏👏👏god bless you brothers
@sandhyasreethirumala2431
@sandhyasreethirumala2431 2 года назад
Nuvvu chala great nana baga risk chesavu👍👍👌👌🙏🙏
@Samcarter_Boss
@Samcarter_Boss 3 года назад
You are true ambassador of our indian culture Brother
@kusumakumari5121
@kusumakumari5121 2 года назад
గుత్తికొండ బిలం - మీ అడ్వెంచర్ great ; 1. ఎప్పుడూ paint, brushes తో వెళ్ళండి, దారి వరుసగా - numbers వేయండి - భవిష్యత్తులో trekkers, యాత్రికులకు చాలా useful ఔతుంది ; 3. rain coat, helmet లాంటి మినిమం జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే - మీకోసం ఆతృత పడుతుండే, family, స్నేహితులు - ఉంటారు .... , wish u all success ; and - meeku guha gurinchi cheepina aa iddariki abhinandanalu ;
@lakshmibhavya241
@lakshmibhavya241 3 года назад
Good hard worker meeru
@renukalakshmi3955
@renukalakshmi3955 3 года назад
veletapudu marker tho gurthulu pettu kuntey manchidi pamu antey bayam leda untaiani telisi velthunaru bro jagratha mimalni namukoni family untundi ani gurthu petukondi bro
@radhamudunuri7414
@radhamudunuri7414 3 года назад
Tammudu jagrtha. Bangaram. 🙏👌🙏👌💐💐💐
@srmedia1464
@srmedia1464 2 года назад
Super bro 🙏🙏
@ravi-mw3eo
@ravi-mw3eo 3 года назад
Vikram baga hord work chastunavu keep it up
Далее
would you eat this? #shorts
00:39
Просмотров 1,2 млн
❌Разве такое возможно? #story
01:00