ప్రపంచంలోనే మొదటిసారిగా బయటపడ్డ విచిత్రమైన రాముడు విగ్రహం || Vikram vihari #vikramvihari #historicalplaces #mysterioustemples Music promoted by:- RU-vid Audio Libery
అద్భుతమైన దేవాలయం శిధిలావస్థలో ఉంది చాలా బాధాకరంగా ఉంది రాములవారి విగ్రహం సీతమ్మ తల్లి తో కూడి చాలా బాగుంది మరల ప్రభుత్వం పూనుకొని పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలని కోరుతూ న్న ఇంత కష్టపడి వీడియో తీసిన మీకు అభినందనలు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి నప్పుడు ఎక్కువ మంది తో వెళ్ళాలి జాగ్రత్తలు అవసరం మీకు ఒక కుటుంబం ఉంది ధన్యవాదాలు
రాముడు ఎలాంటి విగ్రహం చూడ లేదు గుడిలో ఉన్నాను దొంగతనం జరిగింది అందుకే బాధగా వుంది గుడిని బాగా చేస్తే బాగుండు అనిపిస్తుంది అద్భుతంగా విగ్రహం చూసి ఆశ్చర్యపోయానుlike ఇలాంటి వీడియోస్ రావాలని కోరుకుంటున్నాను హ్యాపీ విక్రమ్
Hiii bro I'm jhansi lakshmi how are you, bro amazing video, very very good job 👍 chala dhairyam chesau bro video tiyadaniki , srirama sithamma vari vigraham chala Adubutanga unndhi bro history temples ni assalu evvaru pattichukovadam ledhu, bro e temple gurinchi maku parchayam chesau thanku so much bro
హాయ్ విక్రమ్ ఏ ఊరు రేగులగడ్డ పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామం అది ఊరైతే మొత్తం ఖాళీ చేసి కిలోమీటర్ దూరంలో ఉంటున్నారు అవునా కాదా నువ్వు రెండు గుళ్ళు వీడియో తీశావు శివుడు గుడి రాములవారి గుడి రెండు గుడిలో అక్కడ ఒక రకంగా ఉంది అవునా కాదా
Rey vihari saahasaalu cheseppudu Hanuman locket ni ni pocket lo pettu ko aa vuri vaallu godavalu padi Gudi ni vadhilesi vundavachu anyhow ituvanti saahasaalu cheyaali good luck