నమస్తే అండి కామేశ్వరి గారు ఒక మాట చెప్పారు సంతోషానికి పిలువ లేదన్న పర్వాలే కష్టంలో ఉన్నప్పుడు పిలవండి అన్నారు చాలా వీరికి చాలా మంచి మనసు అండి వీరి మంచి మనసుకు కృతజ్ఞత. ఇలాంటి వారు తక్కువ మందే ఉంటారు.
Hi andi street dogs ki feed chesthanu annaru kada andi naku cheppalenatha happy ga undi andi meeru 100 yrs challaga undali mee garden chala super andi nenu hyderabad lo untanu nenu daily 160 street dogs ki feed chesthanu nenu govt employe nandi 🙏🙏🙏