బాగుంది శ్రీదేవి మా.. మాటలు తోటలు. మాది హౌస్ వాకలపూడి లో వుంది. 15 years ga లేము. 1998 గార్డెన్ మొదలు పెట్టి అప్పట్లో కుండీలో బత్తాయి, జామ ఆరంజ్ నిమ్మ , ఆకు కూరలు కూరగాయలు వుండేవి. జాబ్ రీత్యా ఊర్లు తిరగటం...ఏవో కొన్ని మొక్కలు అంతే ...జీ
సంపత్ నేను మర్చిపోయాను వీడియో గురించి మీరు పెట్టిన రెండు గంటలకు చూశాను చాలా బాగా తీశారు.. దొండకాయ సామెత కట్ చేస్తారు అనుకున్నాను... పోనీలెండి జనాలకి ఎక్కువ తెలుగు కొంచెం మోటు సామెతలు తెలుస్తాయి
Super vedio . Mee iddari conversation Impressive ga vundi Sridevi gari jokes Vedio chustunna andaru happy ga enjoy chesinam . Kostal area motham , Ekkuva Kakinada , Vyzag Andra , Telangana , varieties of Terrace Gardens chupinchi andarini ento motivate chestunnaru . Sampath garu u are doing A big one of the social work . Aarogya paranga ,samajika paramga , Ardhika paramga Mee vedios chala upayoga padatai . Andari tarapuna dhanyavadalu
కొన లేదండి ప్రవీణ్ గారిని ఆయన ఇచ్చారు ఎప్పుడు నా గార్డెన్ పెట్టినా అందరూ బాక్సులు అడుగుతారు.. చేపలు అమ్మే వాళ్ళు దగ్గర సెకండ్ హ్యాండ్ దొరకచ్చు డైరెక్ట్ ఆన్లైన్లో చాలా ఖరీదు ఎక్కువ