నాపేరు గోపి నేను సేంద్రియ వ్యవసాయం చేస్తాను మా పూర్వీకులు అందరూ రైతులు వారి ద్వారా నాకు ఈ వ్యవసాయం లో అనుభవం వచ్చింది నాతోటి రైతులకు నా వీడియోస్ ధ్వర సలహాలు చూచనలు ఇస్తాను , నేను రకరకాల కూరగాయలు పండిస్తాను వాటిని మా అమ్మగారు సాయిలీల పల్లెటూరి వంటలు చేసి చూపిస్తారునా వీడియోస్ పల్లెటూరి జీవన విధానం తో ఉంటాయి
#banana #agriculture #telugufarmergopi #vilage_food #vilagelife style#karnataka banana
31 май 2024