Тёмный

అసలు చరిత్ర - 10 | మాయదారి మాక్స్ ముల్లర్ I  

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 12 тыс.
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 103   
@suribabuchetla4570
@suribabuchetla4570 2 года назад
మీరు ఈ దేశం సంపద సర్,ఏ మీడియా తేలేని నిజాలను ముందుకు తెస్తున్నారు.ధన్యవాదాలు సర్.
@ogiralaramesh1189
@ogiralaramesh1189 2 года назад
వాస్తవాలకు చమత్కారం జోడించి బాగా జ్ఞానోదయం చేశారు .
@jayhind3731
@jayhind3731 Год назад
మిడి మిడి జ్ఞానం తో, ఒక కుట్ర పూరిత ధోరణి తో ఏదో ఒక ఇంగ్లీష్ కుక్క మన వేదాలను వల్లిస్తే అదే నిజమని నమ్మటం, మనకంటే మూర్ఖులు లేరు. మన విద్యా విధానాన్ని పూర్తిగా మార్చి, సవరణలు చేసి భావితరాలకు నిజమైన భారత చరిత్ర ను, మన సంస్కృతిని, వేద జ్ఞానాన్ని అందించవలసిన బాధ్యత మనకు మన ప్రభుత్వానికి ఎంతైనా ఉంది.
@RK-es8oj
@RK-es8oj 2 года назад
Sastry garu Well explained 🙏🙏🙏 #savesoil
@TADISRINIVAS
@TADISRINIVAS 2 года назад
మీ తరువాతి భాగాలకోసం సంతోషంతో ఎదురుచూస్తున్నాం . మీరు నిర్వర్తిస్తున్న ఈ ధర్మానికి భగవంతుడు తప్పక సంతోషిస్తాడు .
@saisrikarsrikar967
@saisrikarsrikar967 Месяц назад
Chala baga chepparu gurujiii🙏
@acharyaprabahkarachary7737
@acharyaprabahkarachary7737 2 года назад
Blessings.. beta
@chesettianandkumar4492
@chesettianandkumar4492 Год назад
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏
@ajaraacreations9705
@ajaraacreations9705 2 года назад
పృథ్వీ రాజు మనవాడే. కానీ మోసం చేసిన జయచంద్ కూడా మనవాడే. నేతాజీ, సర్దార్జీ మనవాళ్లే. కానీ మోసం చేసిన గాంధీ, నెహ్రూ లు కూడా మనవాళ్లే. పొట్టి శ్రీరాములు మనవాడే. కానీ ఆయన నిబద్ధతను మోసపూరితంగా వాడుకున్న నాయకులు కూడా మనవాళ్లే. వేదాలు మనవే, రక్షించిన వాళ్ళు మనవాళ్లే. కానీ తెల్లవాడు విసిరిన నాలుగు డబ్బులకు ఆశ పడి, తప్పుడు భాష్యాలు వ్రాయడానికి సహకరించినవాళ్లు కూడా మనవాళ్లే. ముస్లిం, బ్రిటిష్ దోపిడీ దారులు పెద్ద సైన్యాలతో వచ్చి మనను ఓడించారా? లేదు. సైన్యాన్ని పోషించే కాంట్రాక్టు వ్యవస్థ కులంగా రూపు దిద్దుకున్నది అంతకు ముందునుంచే కదా.... వాళ్ళు కాదా డబ్బుకు ఆశపడి బయటివారికి సహకరించింది? వారే కదా విదేశీయుల చేతిలో పావులుగా మారి ఇటీవలి కాలంలో జస్టిస్ పార్టీ, ద్రావిడ పార్టీలుగా రూపు దిద్దుకుంది? మనలోవాళ్లే కదా డబ్బుకు ఆశపడి మిషనరీలు గా మారి, మన మతాన్నే కాలదన్నుతున్నది? మీవంటి వారు అటువంటి నిజాలను కూడా బయటికి తేవాలి. ఇంటి తలుపులు చాటుగా తెరిచి ఉంచే ఈ జాడ్యం ఎప్పుడు, ఎందుకు మొదలైందో కూడా వ్రాయమని ప్రార్థన. పాండిత్యంలో, తెలివి తేటలలో, పౌరుషంలో, పరాక్రమంలో, రాజనీతిలో నైతికత లోపిస్తే వచ్చే పరిణామాలు ఇవే. ఈ లోపం ఎప్పుడు ఎందువల్ల మొదలైందో కూడా విశ్లేషించండి.
@lingalakrish6863
@lingalakrish6863 2 года назад
Super bro bale cheppavu u r geniuses
@gabbadasimhachalam4230
@gabbadasimhachalam4230 2 года назад
మీ మేధస్సు కి🙏🙏🙏
@phani25able
@phani25able 2 года назад
Chala chakkaga vivaristunnaru 🙏
@santhkumar6
@santhkumar6 Год назад
very well said
@vvvmk1718
@vvvmk1718 2 года назад
ఆలస్యమైనా ధర్మం సత్యం గెలిచి తీరుతుంది🙏
@ashokkumarreddyambavarapu6573
@ashokkumarreddyambavarapu6573 5 месяцев назад
ఓం వందేమాతరం
@NATION-THOUGTS
@NATION-THOUGTS 2 года назад
Great sir
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 года назад
Very wonderful information
@RK-es8oj
@RK-es8oj 2 года назад
You're need of hour, guru garu For this younger generation 🙏🙏🙏 #savesoil
@naralareddy6474
@naralareddy6474 2 года назад
ధన్యవాదాలు
@santoshbabu7935
@santoshbabu7935 2 года назад
🌏🙏🌏🙏🌏🌏🙏🌷🙏🌷🌏🙏
@naveenkumar9615
@naveenkumar9615 Год назад
ఈ తప్పంతా అప్పటి బ్రాహ్మణ స్వార్ధపరులదే..అందరికి వేదం అందుబాటులో ఉండకూడదు అని కంకణం కట్టుకున్నారు.. ఆ గ్యాప్ ని బ్రిటిష్ వాడు గ్రహించాడు.. దాన్ని ఎంత వక్రీకరించాలో అంత చేసి వినిపించారు.. అది తప్పు అని బ్రజమానులు తప్ప ఎవరూ చెప్పలేరు.. కాబట్టి అదే చెల్లుతూ వస్తున్నది.. ఇప్పుడు మొత్తుకుని ఎం లాభం.. జరగాల్సిన నష్టం చాలానే జరిగిపోయింది.. 👏🏻🙏🏻
@kumudavalli4281
@kumudavalli4281 Год назад
Brahmanulu andariki vedam andubatulo undakudadu anukunte manadesamlone evariki cheppani vedanni maxmullarki enduku chebutharu, idantha briteeshvari devide and rule palacylo bhagam
@allurihanmaiah1138
@allurihanmaiah1138 2 года назад
Namaste sir
@arunachalasiva.
@arunachalasiva. 2 года назад
చివరికి ముల్లర్ కూడా... హిందూ గా మారాడని విన్నాను..
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 2 года назад
🙏🙏🙏🙏
@vvvmk1718
@vvvmk1718 2 года назад
ఆర్యపుత్ర గొప్ప సంబోధన
@vijayasrid2215
@vijayasrid2215 2 года назад
Jai shree ram 🙏
@jakkababu1269
@jakkababu1269 2 года назад
🙏🏾🙏🏾🙏🏾
@jsk6960
@jsk6960 2 года назад
నగ్న సత్యాలు చెప్పారు. ,👌
@prasadjonnakuti8046
@prasadjonnakuti8046 2 года назад
Jai sri ram jai hind
@tkr367
@tkr367 2 года назад
అందుకే నా మాక్స్ ముల్లర్ భారతదేశంలో ఉన్నా క్రైస్తవులు కు ఆత్మబంధువు అయినాడు...?? ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏
@venkateswarasarmavaranasi7802
@venkateswarasarmavaranasi7802 2 года назад
👍👍👍🙏🙏🙏
@dhulipalanagakumar2146
@dhulipalanagakumar2146 2 года назад
Hats off to you sir for your great contributiin. I request you to do more videos like this and also on our iriginal history taking from puranas.
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 года назад
Jai. Sriram. Jai. Jai. Sriram
@indiran8879
@indiran8879 2 года назад
History chala baga chaputunaru mi video kosam eduru chustunam
@kadhalahari-dr.gayathrisub7119
@kadhalahari-dr.gayathrisub7119 2 года назад
True
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 2 года назад
👏👏👏🙏🙏🙏 🇮🇳
@pnvrcssaraswathi2594
@pnvrcssaraswathi2594 2 года назад
నమస్కారం గురువు గారు మీకు నా పాదాభివందనాలు ప్రణామాలు ధన్యవాదములు శుభం
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo Год назад
ఒక నికృష్టుడు ఆ మాక్స్ ముల్లర్!
@vvvmk1718
@vvvmk1718 2 года назад
👍
@raghunandhkotike7305
@raghunandhkotike7305 2 года назад
ఈ కీలక మైన సమాచారం కనీసం1947 నుండి విస్తృతంగా ప్రచారం చేయవలసిన అప్పటి ప్రభుత్వం, హిందూ మేధావులు కుహనా లౌకికవాదులకు భయపడి మనకు తీరని ద్రోహం చేశారు. మీకు ధన్యవాదాలు.
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 2 года назад
వాళ్ళకుతెలియదుశర్మనాదేశంలోపుట్టిపెరిగిన మనమేథావులకుబుద్ధియెటుపోయిందోఆదిక్కుమాలి నా సిద్ధతన్నిపట్టుకునిఇప్పుడుకూడావెళ్ళాడుతూవున్నారునీచులు
@sultanasalim9249
@sultanasalim9249 2 года назад
Dravida ( moolanivasulu) jati meeda aaryula dandayatra jarigi.....dravidulanu....dakshinadi vaipuku nettaru anedi chaaritraka satyam.ee panthulu chebutunnavi anni aabaddalu...asatyalu.
@kalyankumar4754
@kalyankumar4754 2 года назад
ippati varaku cheppinave abaddhalu. Kaneesam Mughals paalana lo unna charithrakaarulu kooda ee Arya, Dravida padham vaadledhu. Ee abaddhalu durakramana dhaarulaku chaala avasaram. Endhukante, konni sathaabadhala kindhata meeru ela ee desanni vasa paruchukuunaro, alaage memu ippudu chesthunnamu ani cheppataaniki. Anthe, Aaryula aakramana, Dravidula nu dakshinaadhiki neetadam anedhi pachchi abaddham. Aryudu ani cheppa bade Ramudu, Krishnudu nalla vaallu.Arya annadhi oka gourava vaachaka padham. Ee Max muller vachche antha varaku evaru kooda, Hindu vulu bayata nundi vachcheru ani cheppa ledhu. Kothta ga evaraina oka vishayam chepithe, adhi antha varaku unna mana nammakaaniki virudhdhamuga unte, manam nammam. Aneka Prasna lu vestham. Aa vidhmuga, Aryula danda yaathra siddhantham prathipaadhisthunnapudu, mana so called medhavulu vesina prasnalu emiti? Evaraina, orey okkapudu, India lo unna meeru kooda Hinduvu le, madhaya lo matham maareru, ani evaraina ante, oka pattana oppukoru. Alantidhi, Aryula danda yaathra anagaane, ela oppukunnaru? Vaarini banisathvam aavahinchindhi.
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
Rey gorre...we are South Indians.. U ద్రవిడ జఫ్ఫా... వలస కుక్క
@nandeeshyadav5834
@nandeeshyadav5834 8 месяцев назад
Arya dravida siddhanthaniki oke okka proof chupinchagalara? Any inscriptions or any manuscripts? Proofs kuda levu andhilonu logic kuda asalu ledhu eppudo vedha kaalam lo valasa vacchinavallu ippatiki meeku shathruvulu aythe mari 800 years back dhaadulu chesi vacchinavaaru emavtharu sir? 😂😂😂😂 Vallu mem Indians ikkade puttam ikkade chestham ante super antaru anthena? Meedhi oka deshabakthi siggundaali panikiraani theory ni nammadaniki asalu baseless theory ante Aryan theory ne
@sivasri4787
@sivasri4787 2 года назад
nijamina charitra evvariki rakunda teliakunda chesaru vade
@venkataramanavakati2902
@venkataramanavakati2902 2 года назад
🌸🙏
@drkramchandrakalluri6910
@drkramchandrakalluri6910 2 года назад
The analysis is very intense and presents the real picture of Max Muller's motives and out and out destroys the concocted and misleading narrative woven round Max Muller which are popular till now. People come to know realities through this video. The Vedic references are very apt . Thank you Sri Sastry garu for an insightful video
@giribattu
@giribattu 2 года назад
The references given in this video are not available in original book. He should give the correct references, BTW , I am not Max muller fan. But truth should prevail.
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 года назад
" మోక్ష ముల్లరు దొర" అంటూ ఈ పచ్చా కచ్చా స్వప్రకటిత సంస్కృత మేధావి నీ భుజాలకు ఎత్తుకున్న భ్రష్టు లు మన భారతీయ ఎండు మెదళ్ళవారే. క్రైస్తవ మత వ్యాప్తి అనే ఎజెండా ను దొడ్డి ద్వారా చొప్పించి న వాడు ఈ ముల్లర్. పశ్చిమ దేశాల " ప్రకటిత పందితు లు" హిందూ మత గ్రంథాలను చదివినా, వ్యాఖ్యానించిన కేవలం " మేకింగ్ in roads in to the Vedic dharma" కోసమే. ముల్లర్ మూతి మీది ముసుగును శాస్త్రి గారు చించి అవతల పారేయడం, ఇది మొదటి సారి కాదు. విలియమ్ జోన్స్, కాల్డ్వెల్ తదాదులు కూడా maxmuller గూటి పక్షులే
@SKumar-cm1vd
@SKumar-cm1vd 2 года назад
నమస్కారం... పురాతన భాష సంసృతమా లేక తమిళమా వీడియో చేయగలరు..
@krismk5816
@krismk5816 2 года назад
పురాతన భాష సంస్కృత మే.తమిళం,తెలుగు ఇవిఒకానొక ఋగ్వేద కాలంలో పుట్టాయి.అగస్త్యుడు ద్రవిడ (తమిళ ) భాషను సృష్టించాడు,కారణం వేదాలు సంస్కృతంలో ఉండటం..అవి బ్రాహ్మణ స్త్రీలు, ఇతర వర్ణాల వారూ ,వారి స్త్రీలు ,చదవటానికి అర్హత లేనందున,జాతి లింగ ,మత, వయో భేదం లేకుండా,సర్వులకూ అధ్యయనార్హతకోసం ,సంస్కృత వేద వాజ్ఞ్మయాన్ని ,తర్జుమా చేయటానికి అందరూ మాట్లాడగల ఎటువంటి నిబంధనలేని ఒక భాషను సృష్టించాలని..తమిళ భాషను కని పెట్టాడు.కానీ మయుని శాపంతో ఆ‌ పని జరగలేదు.అందుకు ప్రతిగా మయుణ్ణీ తాను ,శపించి ..10000 సం..లు నారాయణాఖిల గురో భగవన్నమస్తే అనే‌ మకుటంతో.కూడిన10 శ్లోకాల మంత్రం తో.దశావతారాలను కీర్తిస్తూ, తపస్సు చేస్తే.. నారాయణుడు, తానే పరమాత్మ ననీ ,ఇతరదేవతలు మోక్ష ప్రదాతలు కారనీ,తన తత్వాన్ని తెలిపే 12 మంది ఆళ్వారులని భూమిపై ద్రవిడ దేశంలో పుట్టించి, వారిద్వారా తమిళ భాషలో వేదం చెలామణి అయేట్టుగా చేస్తానని వరమిచ్చాడు.అప్పటి నుంచి తమిళానికి ప్రఛుర్యం కలిగింది.ఆంధ్ర భాష గూర్చి ఐతరేయ ,బ్రాహ్మణం,ఋగ్వేదంలో ప్రస్తావన ఉన్నది.
@lingalakrish6863
@lingalakrish6863 2 года назад
Sir please weekly kakunda daily oka episode veyyandi naalanti hestorions kosam pleases
@MVRSastry
@MVRSastry 2 года назад
ప్రతి ఎపిసోడ్ కు విషయ సేకరణకు తగిన వ్యవధి కావాలి. ఏదో ఒకటి మాట్లాడేస్తే సరిపోతుంది అనుకుంటే రోజుకు ఒకటి కాదు రెండు చేయవచ్చు. అలాంటివి ఇప్పుడు ఎందరో చేస్తున్నారు కనుక నేనూ నోరు చేసుకున్నందువల్ల ఉపయోగం ఉండదు. క్రమంగా వారానికి రెండు , తర్వాత మూడు చేయటానికి తప్పక ప్రయత్నిస్తాను.
@gopalmuthyala606
@gopalmuthyala606 2 года назад
Memu confus ,kaledhu sir ,Ravanudu kuda Bramhin and Surpanakakuda Bramhin.
@abbireddyvenkatasankurudu2473
@abbireddyvenkatasankurudu2473 2 года назад
Good information sir
@raghunandan9290
@raghunandan9290 2 года назад
True. All Western Indologists History works should be treated as Christian Suvarta. 🔖 For No crime of Indian Brahmins, they created this AIT to create a Division's in Hindu society so that white British man can't feel guilty.
@phani25able
@phani25able 2 года назад
🙏
@vvvmk1718
@vvvmk1718 2 года назад
చరిత్రని సరి చెయ్యాలి
@KSR_Oney
@KSR_Oney 2 года назад
ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వలస వచ్చారని బాల గంగాధర్ తిలక్ చెప్పారు.. ఆర్యులు టిబెట్ ప్రాంతం వారని స్వామి దయానంద సరస్వతి కూడా చెప్పాడు.. ఋగ్వేదం లో ధస్యులను/ ద్రావిడలను పిడుగులతో నాసనం చేయమని ఇంద్రుడుని ప్రార్దిస్తూ శ్లోకాలు వున్నాయి. ఇవి మీకు తెలియవా శాస్త్రి గారు..!
@MVRSastry
@MVRSastry 2 года назад
తెలుసు
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
​@@MVRSastry మరి సమధానం
@nandeeshyadav5834
@nandeeshyadav5834 8 месяцев назад
Ambedkar Arya sidddhantham kalpana ani chepparu Mari? Tilak gaaru dayananda gaari view ento manaki telidhu vallu goppavallu ainantha maathrana valla abiprayaalu Anni correct ani oppukovala?
@pa1
@pa1 2 года назад
Thank you sir
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 года назад
The maximum efforts of maxmilerto rootout sanskrita deep culture for betterment of Christianity seems laid foundation but eventhen no success in near future as sanskrit is supreme one
@lingalakrish6863
@lingalakrish6863 2 года назад
Sir mee adrres cheppandi we want to mmeet u sir ilove india history
@MVRSastry
@MVRSastry 2 года назад
Pl send email to mvrsastryoffice@gmail.com
@sudarsandm
@sudarsandm 2 года назад
If I watch some youtube videos and declare myself as PhD scholar from Stanford will anyone agree to it? Now let us come back to Max Muller. Did he learn vedas from a hindu spiritual guru? No, by the stanford logic I mentioned above, Max Muller is not qualified to translate Vedas.
@vvvmk1718
@vvvmk1718 2 года назад
Entha kharma🤭
@vrmyenumulapalli
@vrmyenumulapalli 2 года назад
I am very happy you came forward to reveal all these things
@gkr1649
@gkr1649 2 года назад
మార్క్సిస్ట్ మేధావి సుప్రసిద్ధ చరిత్రకారుడుగా ఘనతకెక్కిన రాం షరణ్ శర్మ ( RS శర్మ) రచించిన ప్రాచీన భారతదేశ చరిత్రను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు పాఠ్యగ్రంథంగా పెట్టి దానిని అభ్యర్థులపై బలవంతంగా రుద్దితే అదే సత్యంగా నమ్మి సొంత దేశాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను ఈసడించుకొనేలా చేయడం బ్రిటిష్ వాడి సుదీర్ఘ ప్రణాళిక. ఇకనైనా తమ వంటి వారు సాక్ష్యాధారాలతో సహా తగిన‌ రిఫరెన్స్ లు ఇస్తూ అసలు చరిత్ర ను ప్రకటించడం జాతీయ వాదులకు ఉత్సాహ దాయకం.
@phani25able
@phani25able 2 года назад
Mee comment kontama di Aina chadavali 🙏
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 года назад
ఈ మాయదారి మల్లిగాడు మాక్సముల్లర్ కోవర్టు లాంటివాడు
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
మరి స్వామి వివేకానంద ఎలా ఈ ట్రాప్ లో పడ్డాడు.. మాక్స్ ముల్లర్ నీ మోక్ష ముల్లర్ అని అనలేదా?? బాలగంగాధర తిలక్ కు కూడా ఈ ట్రాప్ లో పడ్డారు కదా ఆర్యులు అనేవాళ్ళు ఆర్కిటిక్ నుంచి వచ్చారు అని అన్నారు కాదా?? ఎందుకని అప్పటి వారు ప్రతిఘటించలేదు..
@vvvmk1718
@vvvmk1718 2 года назад
Manani entha pichi vaallani chesaaru
@nadagananareshkumar1564
@nadagananareshkumar1564 2 года назад
Meere telivaina vaaru mari ...2021 lo miru history chepte mem nammali appudu telivaina vaadu ledu kadaa ....
@raghunandan9290
@raghunandan9290 2 года назад
Such a shameful person. He is so much exposed of his missionary Goal. 🔖Yet our dhanel Nehru, Communists, Congressis have propagated this . They insulted Hindus using this book.
@raghunandan9290
@raghunandan9290 2 года назад
Max Muller is a Job Seeker who with only 3 years of experience in Just reading Sanskrit has become an 🔖 expert for Indian Communists, Congressis over 200 years. What a shame. What a shame .
@ajay007au
@ajay007au 2 года назад
Communist and Congress were part of British Raj.
@giribattu
@giribattu 2 года назад
I do not find any of you references in the book you mentioned. Please try to give some other proofs about Max muller . BTW , I am not fan of Max Muller
@MVRSastry
@MVRSastry 2 года назад
Which book you are referring to ?
@giribattu
@giribattu 2 года назад
@@MVRSastry the book you mentioned in the video. Letters of Max muller vol1. Page 190 and 328 . Please provide some links where you found .
@giribattu
@giribattu 2 года назад
I know you never looked in the book you are referring to. This is how we are becoming jokers.. let us be honest before we say something ..
@siddhukumar3103
@siddhukumar3103 2 года назад
@giri Raju battu cheppina information Ela chudali kuda telida..? , page no 191 inka page no 378 lo chudu... typing mistake kavochu Leda different publications kavochu ( maybe page numbers are different) ichina information correct aaa leda ani chudali kani page number thappu undhi sentence row number cheppu... comment chese mundhu burra vadu....
@giribattu
@giribattu 2 года назад
@@siddhukumar3103 Hello baboo.. can you please put the screenshots where Max muller made these comments? I am a moron .. So please show me screen shot , publication , year and press...who published this book
@sultanasalim9249
@sultanasalim9249 2 года назад
Max muller prapancham mechhina pandithudu.....neelanti midi midi gnanam vunnavadu kadu......nee sollu kaburlu evaru nammaru.Aarya,dravida samskruthulu veru.....aaryulu central Asia nunchi vachharu anadam nirvivadamsan..Pursia vuttara bhagam loni Zoroastrian aachara vyavahsralu appati aaryula aachara vyavaharalu okkate.....sollu matladaku.
@vvvmk1718
@vvvmk1718 2 года назад
Max muller😡
@DevrishiNarada2047
@DevrishiNarada2047 2 года назад
Vadi bondha.... Reading world teachers trust literature will make understand real essence of Vedas.. Master EK books will keep ancient religion alive
@lalithkumarvaddi3593
@lalithkumarvaddi3593 2 года назад
శాస్త్ర గారు మీరు చె్పినవన్నీ కచ్చా పచ్చ గా వున్నవి మీరు చదివిన పురాణాలు ఎక్కడైనా దళితుల గురించి వ్రాసారా ? కానీ మకముల్లర్ వారి గురించి వ్రాశారు మీది అంతా ఒకబుటకం ఐనా శాస్త్ర గారు ఇంతకన్నా వెరేవిషయం చెప్పలేరు
@vvvmk1718
@vvvmk1718 2 года назад
Great sir
@vvvmk1718
@vvvmk1718 2 года назад
🙏🙏🙏
@vvvmk1718
@vvvmk1718 2 года назад
🙏
Далее
Watching This On Loop ♾️
00:32
Просмотров 9 млн
What’s your height?🩷🙀💚
00:59
Просмотров 3,1 млн
Lecture 18 - Mahasweta Devi's Pterodactyl (I)
32:08
Просмотров 25 тыс.
Watching This On Loop ♾️
00:32
Просмотров 9 млн