అస్సాం ట్రిప్ సో బ్యూటీ ఫుల్ గా మీరు జర్నీ చేస్తుంటే మేము వెళ్ళినంత ఫీల్ కలుగు తుంది మహేష్ బ్రో సూపర్ ప్రతి ఒక్కరూ లారీ డ్రైవర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి ❤❤❤❤❤❤❤💓👌🙏🙏🙏🙏
మహేష్ బ్రో నేను ఉండేది వనస్థలిపురం హై కోర్ట్ కాలనీ నీ నెంబర్ పెట్టు బ్రో ఒక్క సెల్ఫీ కావాలి నాకు please bro... Nenu meeku pedda veerabhimanini mee prathi videos and vlogs chusthanu and Like Kodatharu.....❤❤❤
Yenni cars bikes drive chesina lorry nadipetappudu vachey kick ey veru kanni alanti drivers key respect vundatley andharu tinnali anna vundali anna lorry drivers kavali vallaki anni adhi ivvadaniki kanni valla key chinna chupu andhari degraa............Kanni ni valley bro lorry drivers ki respect peruguthundhi......Nuvvu illaney chala trips vesi drivers respect penchali anni ah devudu pradisthuna ............PROUD TO BE LORRY DRIVER SON ........LOVE FROM VIZAG❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤మహేష్ అన్నా ❤ చిన్న వయస్సు నుండి కష్టాన్ని అనుభవిస్తూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను.. నువ్వు అందరికి కాకపోయినా కొందరికి ఐనా ఆదర్శం గా నిలుస్తావన్నా నమ్మకం ఉంది అన్నా ❤❤ 💐💐ఈసారి ఐనా వచ్చినప్పుడు పలాస లో కలవు అన్నా 💐💐