ప్రతాప్ గారు వినోద్ గారిని వీడియోస్ పెట్టమని చెప్పండి ఫస్ట్ డెలివరీ కి తెగ వీడియోస్ పెట్టే వారు ఇప్పుడు రెండోసారి పాప పుట్టిన మూల ఒక్క వీడియో కూడా పెట్టడం లేదు అది ఏంటండి భారతి గారి హెల్త్ ఎలా ఉంది చిన్న పాప ఎలా ఉందండి ఆడపిల్ల మహాలక్ష్మి అండి
Vallu etla unnaro adagandi baguntadhi notiki vochindhi matladaku pettevaru frst anty 3yrs aiyyaru anandham veru vallu ipudy kdhu e madya asalu regular ga pettatle niku timepass ki valla pi paddava
హాయ్ ప్రతాప్ అండ్ ప్రమీల మిమ్మల్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే ఎన్ని పని చేస్తుంది మా ప్రమీల దేవుడు దానికి బాగా శక్తి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఎంతమందిని చూసుకుంటుంది పిల్లల్ని అత్తమామల్ని అందరిని చూసుకుంటుంది చాలా శక్తివంతురాలు ధైర్యవంతురాలు మాత్రమే ఇలా అలాగే ప్రస్తుతి హ్యాపీ బర్తడే టు యు ప్రైస్ పాపకి దేవుడు ఆయుష్షు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఇదే మంత్ లో వినోద్ భారతి కి పాప పుట్టింది ఇదే జూలై మంత్ తోనే మీ కూతురికి కూడా బర్తడే మీ ఇంట్లో లక్ష్మిలు ఎక్కువ ఇప్పుడు నాలుగు జనాలు అయిపోయారు కదా ఇంకా నాలుగు అయిపోతే అష్టలక్ష్మి అయిపోతారు చాలా సంతోషంగా ఉంది నాకైతే హ్యాపీ బర్తడే టూ యు వన్ సెకండ్ ప్రైస్ ❤❤😊
Hello Prameela, red colour. It is good but Praisy's first birthday. Use blue colour sleeveless frock is also good. Red colour is dangerous. Happy birthday Praisy in advance .
Hi prathap n prameela I watch your videos regularly,I like them,one suggestion u can try aloo n raw banana bajji as evening snacks,All the very best n God bless you all
పూరీలు చాలా బాగా చేశావు తమ్ముడు టీ షర్ట్ కూడా చాలా బాగుంది తమ్ముడు రెడ్ కలర్ ఫ్రాక్ బాగుంది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నైట్ ఒకటి మూడు ఫ్రాకులు ఒక రోజులు ఏసీ ఇవ్వొచ్చు అది లేనోళ్లు చాలామంది ఉన్నారు తమ్ముడు ఒక్క ఫ్రాక్ కొనే వాళ్ళు కూడా లేరు రోడ్డు మీద చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు పరవాలేదు సంతోషం హ్యాపీ బర్త్డే టూ యు