Made for each other ante anto mimmalni custu unte ardham avutondi ammumma, tatayya, ee generation ki mee lanti vaallu role model, thank you so much 🙏🙏🙏👌👌👌👍👍👍😘😘😘👏👏👏💐💐
Ammama❤ Tataya edharu super ga vunaru made for each other ee video chesenathasepu nennu navukonanu tataya mokamulo navvu chese 😍god bless u ammamaa & tataya ❤❤
Hi amma nenu mee new subscriber ni naku white hair chala undi amma. Nenu chemical dye last 10 years nundi use chestunna, kani last month naku chemical dye valla reaction ari chala problem face chesa. Appati nundi hiring aku mixy patii hair ki apply chesthuna.Hair chala red ga aipoindi.eppudu nenu e red hair meeda indigo powder apply chesta hair black ga avutunda.lekapotea gorintaku badulu tappanisariga hennapowder ena use cheyala.ple reply me.lam waiting for ur replace amma
ఇండిగో ఆకుమాత్రమే పొడి చేస్తే బాగుంటుంది. బయట అమ్మేవాళ్ళు కొమ్మలు కొమ్మలు కోసి ఎండబెట్టి పొడి చేస్తారు. అయినా మిక్సీలో వేస్తే మొత్తని పోడిరాదు. తలకు పెట్టినా అంటుకోదు. రాలిపోతూ ఉంటుంది.
అమ్మా ఇప్పటికి 10 చోట్ల నానంబర్లు పెట్టాను. ఒక వారంక్రితంకూడా పెట్టాను. ఇంకా పెడితే పోన్ల సునామి తట్టుకో లేక చెవినోస్సి, కన్ను నొప్పి వచ్చింది.ఇంక పెట్టలేను. ఇండిగో హెన్నా ఒక రోజు పెట్టుకోవచ్చు కాని, రెండూ ఒకేసారి పెడితే ఏదీ తన పని తాను సమర్ధ వంతంగా పనిచేయదు. చూస్తానంటే ఒక సారి ట్రై చేసి నాకూ చెప్పండి.
Me teo chala sarlu chat chasnu wts app lo but no miss iendi andukea adutunnanu fake kuda untai kanuka.sunamuki tree kuda video peattamanna kada Amma tangeadu flowers & tree kuda peatta manna
3 రోజులు బ్రతిమలాడించు కున్నారు. అసలు ఒప్పుకోలేదు. సైలెంటుగా ఏమి కూర్చోలేదు. భయంకరమైన జోకు లేస్తున్నారు. మధ్యలో వీడియో ఆపి నవ్వీ నవ్వీ పొట్టచెక్కలయింది. ఈ వీడియో తియ్యటానికి నాకు 3 గంటల పట్టింది.