Тёмный

ఇంత ఘోరం నేను ఏ జిల్లా లో కూడా చూడలేదు || Food Commission Chairman Inspection || Chittoor District 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 2 млн
50% 1

#foodcommission #andhrapradesh #apstatefoodcommission #inspection #chithavijayprathapreddy #chairman #apgovt #school #food #chittoor #chittoornews #chittoordistrict #government #schools #nadunedu
చిత్తూరు జిల్లా రామకుప్పం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనం పై పిర్యాదు రావడం తో తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు.
Ap State food commission Chairman
Food commission
Food commission inspection
Food commission Chairman
Chittoor district news
Chittoor
Chittoor today news
Chittoor district
ramakuppam
school teacher
school teacher news

Опубликовано:

 

21 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@sravanthipuppala6172
@sravanthipuppala6172 Год назад
మీలాగా ప్రతి ఆఫీసర్ పనిచెయ్యాలి సార్ God bless u sir👌👌👌
@madhiribuelah6277
@madhiribuelah6277 Год назад
Every leader should work like you sir 🙏
@jaisriram8060
@jaisriram8060 2 месяца назад
Ayana laga chaysty anganvadi teacher ki naccadu.... Vallu government baguledu ani darna chaystaru.... Nijamy government baguledu manam kuda votes veyam.... Anduky nijayitaga a government officer pani chaykudadu..
@haribhushanna2723
@haribhushanna2723 9 месяцев назад
సీఎం జగన్ 4.5 ఇయర్స్ కాలంలో చేసిన ఒకే ఒక్క మంచి మరియు అద్భుతం ఈయనను ఫుడ్ కమిషన్ చైర్మన్ చెయ్యడం... సెల్యూట్ తో ఫుడ్ కమిషన్ చైర్మన్ 🙏🙏🙏
@palakurthisrinivas1
@palakurthisrinivas1 8 месяцев назад
S
@malleshamkotamkotam9924
@malleshamkotamkotam9924 Год назад
సార్ మన దేశానికి మీ లాంటి వాళ్ళు చాలా అవసరం👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@rangaranga2344
@rangaranga2344 Год назад
స్కూల్ పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా ఒక వాలెంటర్ పట్టించు కొన్నాడు సార్ ఈ సమస్యను ఈ సమస్యకు మీకు లెటర్ రాసి ఆ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించిన వాలంటీర్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలుsir
@erannaerannakumaru
@erannaerannakumaru Год назад
ethrhar
@sbhanu4800
@sbhanu4800 5 месяцев назад
వాలంటీర్ గారు పిల్లల కోసం రెస్పాండ్ అయినందుకు హార్ట్ ❤ పుల్ థాంక్యూ...
@padmadesapalli2334
@padmadesapalli2334 4 месяца назад
Valanteir hats up
@nvnnm
@nvnnm Год назад
ఆంధ్రప్రదేశ్ డేరింగ్& డాషింగ్ ఏపీ ఫుడ్ చైర్ పర్సన్ శ్రీ విజయ ప్రతాపరెడ్డి గారికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంట నాను. మీరు ఇలాగే ఇంకా కొన్ని స్కూళ్ళు. సందర్శించాలని. పిల్లలకు మంచి ఫుడ్ అందిలాగా చూడాలని. కోరుకుంటున్నాం సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@penchalaiahg6002
@penchalaiahg6002 Год назад
సార్ నాకు ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరిలో ఒకరైనా మీలా తయారీ చేయాలన్నకోరిక కలిగింది సర్ 🙏🙏🙏🇮🇳
@ashokvardhan5088
@ashokvardhan5088 Год назад
ఆ దేవుడి దయతో, మీ సంకల్పంతో మీ ఇద్దరు పిల్లలు కూడా అలా తయారు అవుతారు.. మీరు ప్రశాంతంగా ఉండండి.
@sathishgujjunuri7677
@sathishgujjunuri7677 Год назад
Hatsoff
@megmegs5615
@megmegs5615 Год назад
😂😂
@vijayakumariraphael2365
@vijayakumariraphael2365 Год назад
Hats off to you sir. Penchalaiah garu.
@rajinikarchinna
@rajinikarchinna Год назад
👏
@umasankaradapaka843
@umasankaradapaka843 Год назад
మీరు నిజంగా దేవుడు సార్ మీలాంటి వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉండటం మా అదురుష్టం
@2daybest513
@2daybest513 Год назад
మీ లాంటి వారి వల్లే ఇంకా ధర్మం, న్యాయం అనే మాట లు వినాలనిపిస్తుంది
@Kuppam_Stars
@Kuppam_Stars Год назад
దేవుడి లా మా కుప్పం నియోజకవర్గంలో మార్పులు తీసుకు వస్తున్న విజయ్ ప్రతాప్ గారి ధాన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏
@vellankikantharao5536
@vellankikantharao5536 Год назад
సూపర్ సర్ మీరు చేస్తున్న కృషి అభినందనీయం సర్
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Год назад
దమ్ము ధైర్యం ఉన్న డైనమిక్ ఆఫీసర్ 💪💪👏👏
@nookaraju7469
@nookaraju7469 Год назад
Sar meru chala baga chastunaru sar esari vizaynagaram dist kothavalasa mandalam lo all anganvadi kuda chaking chayandi sar pls sar
@sidhub1561
@sidhub1561 Год назад
వెరీ వెరీ గ్రేట్ వర్క్ You are doing FC చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి గారు....ఠాగూర్ సినిమాలో చిరంజీవి లా, ఒకేఒక్కడు మూవీలో అర్జున్ ని సినిమాలో చూసా కానీ మీ లాంటి వాళ్ళని Real గా చూస్తున్నా....... సూపరో సూపర్ 🤟🤟🤟🤟
@gkumaryadavkumar385
@gkumaryadavkumar385 Год назад
సార్ మీరు చాలా గ్రేట్ సార్ మీలాంటి ఆఫీసర్ మా తెలంగాణలో ఉంటే బాగుండు సార్
@RAJAraja-ly1ie
@RAJAraja-ly1ie Год назад
Sir మీకు ఫుడ్ కమీషనర్ చైర్మన్ పోస్ట్ కి అర్హులుగా గుర్తించి నియమించిన ap cm జగన్ మోహన్ రెడ్డి గారికి 🙏🙏🙏🙏🙏
@SRS_Reddy
@SRS_Reddy Год назад
ఇయ్యన CM jagan ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరిదీ ఒక్కటే ఏరియా
@ravinderjupalli8036
@ravinderjupalli8036 Год назад
100% correct cheparu
@sudharshan511
@sudharshan511 Год назад
Ore gorre Swamy central ra niyaminchindi
@JCFarmsAndhraPradesh
@JCFarmsAndhraPradesh Год назад
@@SRS_Reddy రిలేషన్స్
@santoshsantu9878
@santoshsantu9878 Год назад
cm jaga ichhada job athaniki recumandation next cm ki pedda plan vesadu jaI BALAYYA
@sbhanu4800
@sbhanu4800 5 месяцев назад
వెంట వెంటనే రెస్పాండ్ అయి యాక్షన్ తీసు కుంటునా ఫుడ్ కమ్మిషన్ చైర్మన్ సార్ కి నా స్పేసియల్ థాంక్స్ సార్.. ఇలాంటి ఇంకెన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నా సార్..
@salvaraju1541
@salvaraju1541 Год назад
రాష్టానికి ఒక మంచి ఎంప్లాయ్ వచ్చారు సర్ . మిమ్మిలను చూసి అందరూ ఎంప్లాయిస్ మార్పు తెచ్చుకోవాలి సర్
@amahesh3227
@amahesh3227 Год назад
మా తెలంగాణలో కూడా మీలాంటి ఒక్క అధికారి మావద్ద ఉన్నట్లయితే మీవద్దాలగా మాకు కూడ బాగుంటది సార్
@avamshikrishna
@avamshikrishna Год назад
Mana officer evaro kooda theliyadhu
@avamshikrishna
@avamshikrishna Год назад
@Ravindra Ravi edhokati pani aithe Baga chesthunnada ledha . Adhi important.
@nishanths5971
@nishanths5971 Год назад
Telangana food commission and AP food commission both are good
@rambabubabu6016
@rambabubabu6016 Год назад
Telngana lo evvadu radu
@gamesmanshipindupuriid8953
@gamesmanshipindupuriid8953 Год назад
ఎలా sir కరోనా కి మందు కనిపెట్టినంత ఆనందంగా ఉంది కల నిజామా ఇలా వీడియోస్ ని చూసి నాయకులు అందరు నేర్చుకివాల్సిన విషయాలు వున్నాయి మనకి భగవత్గీత ఎలాగో నాయకులకి ఈ వీడియో అలాంటి ది pls షేర్ చేయండి 🙏🙏sir నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి 🥰👌🙏🙏🙏
@anupojuvenkataraju7605
@anupojuvenkataraju7605 Год назад
అన్నా మీరు నిఖార్సుగా భాధ్యతను నిర్వర్తిస్తారని గుర్తించి మీకు భాధ్యతను అప్పగించిన జగన్అన్నకు ధన్యవాదాలు. మీకు మా నమస్సుమాంజలలు.చల్లగా నూరేళ్లు వర్దిల్లండి విజయాలతో శుభం.......
@raghuraghavendra7890
@raghuraghavendra7890 Год назад
సూపర్ సార్ ఇలాంటి సార్ వచ్చినందుకు అ దేవునికి కృతజ్ఞతలు. ఇలాంటి వారు చాలా అరుదు గా ఉంటారు.
@augastineyesurathnam
@augastineyesurathnam Год назад
Food commission chairman work excellent నిజాయితీ గల అధికారి 🙏
@pshahena1632
@pshahena1632 Год назад
మీలాంటి వాళ్ళు ఉండడం మా అదృష్టం మీ పిచ్చి అభిమానం సార్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సోమచ్ 🙏🏿
@jeevanbharath9586
@jeevanbharath9586 Год назад
Sir, నాకు తెలిసి మీరు చాలా పుణ్యం సంపాదించారు... couldn't stop praising you... మీరు మరియు మీ టీం చల్లగా వుండాలి
@kkethavathuanandkumarnaik2858
శ్రీ విజయ ప్రతాప్ రెడ్డి సార్ కి దేవుడు ఆశీస్సులు దీవెనలు నిండుగా తోడై యుండును గాక
@snellore523
@snellore523 Год назад
బాహుబలి 2 కోసము wating చేసినంత ఆతృతగా చూస్తున్నాను మీ part-2 కోసము sir
@Agricultur
@Agricultur Год назад
Nice one
@yaseensaleem7196
@yaseensaleem7196 Год назад
AP state real hero food Commissioner Vijay Pratap Reddy💐💐💐💐💐 Allah bless you 🤲🤲🤲🤲🤲🤲
@skshamshad5594
@skshamshad5594 Год назад
Beshak
@Shiva-po8rn
@Shiva-po8rn Год назад
Sir meru chinapilla akalibadalu terchatanike vachina devudu andaru Melaga panichyali
@mohanreddyilluri1437
@mohanreddyilluri1437 Год назад
జయహో విజయ ప్రతాప్ రెడ్డి సర్ 🧡🙏
@rushimuka
@rushimuka Год назад
సార్ ఆహార సలహా చైర్మన్గా మీరు చేస్తున్న సేవలు అమోఘం, అద్భుతం.అవినీతి పరులను తొలగించి అంకిత భావంతో పనిచేసే వాళ్ళను ప్రోత్సహించండి.
@BharathKumar-wn1ok
@BharathKumar-wn1ok Год назад
సారు మీరు ఒక్క సారి నద్యాల జిల్లా పగిద్యాల మడలం గ్రామం రావాలి సార్
@vsnraosaanam5451
@vsnraosaanam5451 Год назад
This is the first time in my 65 years experience that no such officer worked like this. You are the Kohinoor Diamond gifted by our beloved CM Sri JAGAN sir. Students are our future leaders so they should be energized to strengthen our State. Once again thanks to you as well as our honourable CM sir.🙏🙏🙏
@HiHi-si3nk
@HiHi-si3nk 8 месяцев назад
Hi
@ambatimaddiletyreddy9202
@ambatimaddiletyreddy9202 Год назад
ఇంత ఖచ్చితమైన ఆఫీసర్ను నేనెప్పుడూ చూడలేదు సార్ వెరీ గుడ్ వెరీ సూపర్
@sunkari.balrams.balram876
@sunkari.balrams.balram876 Год назад
సార్ మీలాంటి ఫుడ్ కమిషనర్ ఏపీలో ఉండటం దేవుడు యిచ్చిన వారం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pandurayudu1021
@pandurayudu1021 Год назад
ఇలాంటి వారు మన రాష్ట్రాలను ఎన్నుకోవాలి 👍sir
@indusrisanthoshkrishna5760
@indusrisanthoshkrishna5760 Год назад
చాలా రెస్పాన్సిబిలిటీ గా డ్యూటీ చేస్తున్నారు sir 🙏🙏🙏
@duryodhanareddy9941
@duryodhanareddy9941 Год назад
ఏపీలో మీలాంటి వారు ఉన్నారు... We are very proud of you Sir. Inspection leka baaga మెక్కడం నేర్చారు.
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Год назад
సచివాలయం సిబ్బంది లో కూడా ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా పని చేస్తున్నారు. వాలంటీర్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. లంచం ఇస్తాను. అని ఒకావిడ అంటే తిట్టి నాడు ఒక వాలంటీర్. లంచం ఇవ్వబోతే మెడ పట్టి బయటకు నెట్టిన సెక్రటరీ ని కూడా చూశాను. ఆ వార్డు ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు.
@vanthalabhaskar2822
@vanthalabhaskar2822 Год назад
ఇలాంటి గొప్ప అధికారులు ఉన్నందుకు చాలా గర్వంగా ఉన్నది. ఇట్లాంటి అధికారులను చూసి కొంతమంది మోహానుబావులు కూడా నేర్చుకుంటే బాగుంటది.
@MegaNarala
@MegaNarala Месяц назад
షిఎమ్ జగన్ కమీషనర్ను నియమించినా, తనకు వేతనం ఇచ్చేది జనమేనన్న నిజం తెలిసినిజాయితీతో విధులు నిర్వహిస్తున్న నీతీగల అధికారి ఈ కమిషనర్. హాట్సాఫ్ టు యు సార్.
@user-yb4pn2fb9o
@user-yb4pn2fb9o Год назад
నమస్తే సార్ మీరు ఇలాగే ఉండండి అన్యాయం గా ఉండే వాళ్ళు ఏవేవో చెప్తారు అవన్నీ పట్టించుకోకండి సార్
@srinukadali8080
@srinukadali8080 Год назад
కమిషనర్ గారికి మరియు వాలంటీర్లు కు నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏
@subbubayya6664
@subbubayya6664 Год назад
మీకు ఎవ్వరు ఇచ్చారనికాదు సార్ జాబ్ మీరు మనస్ఫూర్తిగా పని చేసారున్నారు సార్ చాలా త్యాంక్స్ సార్ 🙏🙏🙏🙏🙏
@thatrajubhaskararao7681
@thatrajubhaskararao7681 Год назад
Good sir,, మీలాంటి అధికారి వుంటే చాలు sir,, పిల్లలు అందరూ కి ఆరోగ్యమైన food ఉంటుంది
@rajujangiti4322
@rajujangiti4322 Год назад
మీ లాంటి ఆఫీసర్ మా తెలంగాణా ఉండాలి సార్
@nareshdharavath4734
@nareshdharavath4734 Год назад
మా తెలంగాణ రాష్ట్రంలో మీల food commissioner and మంచి ప్రభుత్వం అంటే బాగుడేది sir
@user-wx1ke4qo3s
@user-wx1ke4qo3s Год назад
మాటలు లేవు సార్ 🙏🙏🙏🙏🙏
@balu-tr8ly
@balu-tr8ly Год назад
సార్! వంటవారికి . స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి. Hm గాని టీచర్స్ గాని వంటలు బాగా చేయమని అడిగితే ఏదో విధంగా వేదింపులు చేస్తారు. అనవసరమైన కేసులు లో కూడా ఇరికిస్తారు .
@rajum.l.r5698
@rajum.l.r5698 Год назад
మీ ప్రతి వీడియో చిస్తను ....ఒక విషయం sir మీరు పిల్లల తో అన్ని విషయాలు గురించి మాట్లాడం నాకు చాలా నచ్చింది మీరు నుండి నూరేళ్ళు చల్లగా బ్రతకాలి అని కోరుకుంటున్న
@ravibabu260
@ravibabu260 9 месяцев назад
ప్రతి ఉద్యోగి మీలా పని చేస్తే నిజంగా మన దేశం ఎప్పుడో బాగుపడేది మీలా పని చేసే వారిని అక్కడకి ఇక్కడకి ట్రాన్స్ఫర్ చేసి వారి ఉద్యోగ రీత్యా ఇబ్బంది పెడతారు మీరు వేరే లెవెల్ సార్. Love you sir మీకు చేతులెత్తి నమస్కరించడం తప్ప ఏమీ ఇచ్చుకొలేని వాళ్ళం సార్ మీకు పాదభి వందనాలు
@matrusrisangani778
@matrusrisangani778 Год назад
మీలో అమ్మ నాన్న ఇద్దరు మీలోనే కనిపిస్తున్నారు సార్
@skshamshad5594
@skshamshad5594 Год назад
Nijam sir
@Gracegospel1994
@Gracegospel1994 Год назад
మి లాంటి ఫుడ్ కమీషనర్ మా తెలంగాణ రాష్ట్రానికి కావాలని కోరుకుంటున్నాం
@drivinglover-im3ef
@drivinglover-im3ef Год назад
మీరు సూపర్ సార్ కింగ్ అఫ్ ఆంధ్రప్రదేశ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bathalakumarraja8434
@bathalakumarraja8434 Год назад
Good job sir 👍 ok మీ లాంటి మంచి ఆఫీసర్ ఉంటే మన దేశంలో అవినీతి జరగదు కాబట్టి మీ లాంటి ఆఫీసర్ లు కావాలి
@anjaneyuluk5971
@anjaneyuluk5971 Год назад
After independence I am seeing the first person with humanity....in my life sir....kaani chedu chesevaallu chaala mandhi unnaru ...meeru jaagratta sir .. 🙏🙏🌹
@seethachalapathi290
@seethachalapathi290 Год назад
విజయ్ ప్రతాప్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండాలి
@sidampraveen7451
@sidampraveen7451 Год назад
Sir పిల్లలు అర్యోగంగా ఉండాలి అంటే మంచి అన్నం తపని సరిగా ఉండాలి అప్పుడే చదువులో కూడా అంతే ప్రతిభ కనబరుస్తారు sir మీరు నేను చూసిన దేవుడు మీరే sir very very thank you నుర్లేలు ఆ దేవుడు నిన్ను సలగా చూడాలి.
@nalini2229
@nalini2229 Год назад
Good job Sir...🙏🙏 సార్ మీరు ఒక్కసారి తూర్పు గోదావరి జిల్లా కి ర౦డి సార్...మా అమ్మాయి హైస్కూల్ లో చదువుతు౦ది పుడ్ బాగోలేదు అని భోజనం మానేస్తు౦ది... నేను క్యారేజ్ పెడుతున్నాను కానీ సార్లు తీసుకెళ్ళనివ్వడ౦ లేదు .... ఫ్లీజ్ సార్ ఒక్కసారి ర౦డి🙏🙏🙏🙏
@ssyministries410
@ssyministries410 Год назад
Send full address
@jayarajbojja1371
@jayarajbojja1371 Год назад
Very good sir 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
@paulsudhakar8648
@paulsudhakar8648 Год назад
Call Chandi
@thimmareddyvenu8861
@thimmareddyvenu8861 Год назад
మా తెలంగాణాల వున్నారు చూడు ఫుడ్ చైర్మన్ ఆఫీసర్స్ వాళ్లు పొట్ట నింపుకోవడం ,నెలకు జీతం తీసుకోవడం అనే విషయం తప్ప మారే ఎం తెలువదు.మీలాంటి నిజాయితీ ఆఫీసర్స్ చాలా అరుదుగా వుంటారు
@mohammedniranjan712
@mohammedniranjan712 Год назад
Mana Telangana lo food commission chairman evado kuda teliyadhu bro dengi tini intlo kurchune kodukulu uru, Peru kuda teliyadhu
@nanik700
@nanik700 Год назад
సర్ మీ లాంటి ఆఫీసర్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉండాలి అని మీలాగా నిజాయితీగా ఉండాలి అని కోరుకుంటున్నాను
@dineshsocialmedia999
@dineshsocialmedia999 7 месяцев назад
తెలంగాణలో కూడా ఇలా ఫుడ్ కమిషనర్ గారు కూడా తిరిగితే ఇలాంటి దొరికే అవకాశం ఉంది కానీ మా తెలంగాణ లో కమిషన్ కోసం కక్కుర్తి పడి ఎవరు పట్టించుకోవడం లేదు ఒక్కసారి ఈ వీడియో చూసి నేర్చుకోండి సార్ 🙏🙏🙏🙏🙏
@karthiknaidu3620
@karthiknaidu3620 Год назад
Your the wonderful man in the whole world sir 🙏your like hero to all the andra Pradesh... Keep it up sir 🙏 we are all proud becoz of you
@rajeshraga292
@rajeshraga292 Год назад
Asalu ilanti post okativuntundani kuda telidu. Nijam ga miru chala opikato వ్యవహారిస్తారు. Great 👍 love ❤ u sir.
@c.ramesh6014
@c.ramesh6014 2 месяца назад
సార్ మీకు కేతిరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు
@chbyadavcheemala1026
@chbyadavcheemala1026 Год назад
ఈ చైర్మన్ గారి లాగా mla, లు మంత్రులు, ముఖ్యమంత్రి, నిజాయితీగా పని చేస్తే అవినీతి, అక్రమాలు జరగవు రాష్ట్రాలు బాగుపడుతాయి
@mohanreddyilluri1437
@mohanreddyilluri1437 Год назад
మన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టిన ఫుడ్ కమిషనర్ ని
@chbyadavcheemala1026
@chbyadavcheemala1026 Год назад
గ్రేట్
@chandrasekhar1361
@chandrasekhar1361 Год назад
We support you sir 🎉 We stand for you Great job sir
@gkpramodreddy2140
@gkpramodreddy2140 Год назад
Waiting for part two👏🏻👏🏻
@b.yadhagirigiri4047
@b.yadhagirigiri4047 5 месяцев назад
ఇలాంటి ఆఫీసర్ తెలంగాణలో కూడా కావాలి సార్ మీరు సూపర్👌👍🌹🙏
@isrikanthchintu
@isrikanthchintu Год назад
తెలంగాణ లో మీలాంటి ఆఫీసర్ లేనందుకు...తెలంగాణ దురదృష్టం సార్
@sriharirao5735
@sriharirao5735 Год назад
Super sir that is sprit of sincere dynamic officer each and every word power and based 👏👏👏✊✊☺️☺️☺️ super sir heartfully great sir
@hosannajayakumar7110
@hosannajayakumar7110 Год назад
Very Good Job Sir 👏👍 Thank you So much Sir 🙏💐🙏
@ramarajuramu676
@ramarajuramu676 Год назад
Very good job sir
@gramanjaneyulu2144
@gramanjaneyulu2144 Год назад
సార్ ఎప్పుడూ ఇలాగే కొనసాగించండి సార్🎉
@user-nv9ks2gm9u
@user-nv9ks2gm9u 2 месяца назад
సార్ మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఏపీ ఫుడ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు నుండి మా నిరుపేద పిల్లలకు కడుపునిండా భోజనం పెడదాం అన్న ఒక్క నిర్ణయంతో మీరు చేయవలసిన న్యాయం చేస్తున్నారు కానీ మాలాంటి పేదలకు పిల్లలకు బడికి వెళితే ఒక పూట భోజనం అయినా కూడా దొరుకుతుంది అన్న ఒక ఆస్తో బడికి పంపుతున్నాము బడికి వెళ్తే చదువుతోపాటు ఒక పూట భోజనం కూడా దొరుకుతుంది అన్న ఒక ఆశతో మేము ఆశతో ఆనందంతో బడికి పంపుతున్నాము. కానీ పిల్లలు బడికి వెళ్ళగా భోజనం బాగుంటుంది కడుపు నొప్పితో వస్తుంది అని వెనక్కి వస్తున్నారు. కానీ దేవుడు మా యందు దయవుంచి మిమ్మల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మీకు ఈ బాధ్యత అప్పగిస్తే ఇది సక్రమంగా నడుస్తుందని మీకు ఎంత గొప్పది బాధ్యతలను అప్పగించారు దాన్ని మీరు నిరుపయోగం చేయకుండా ఒక బాధ్యతగా మన ఇంటి పిల్లలు అని ఆలోచించి వారి మంచి తో ఆలోచించి వారికి మంచి చేయాలన్న ఒక న్యాయంతో మీరు ముందు అడుగు వేస్తున్నారు అందరు అధికారులు కాకుండా మీరు సొంత కుటుంబాల బాధ్యతలో పిల్లల గురించి ఆలోచించి ఏపీలో ప్రతి గ్రామానికి ప్రతి స్కూల్ కి హాస్టల్ కి అన్ని అన్ని పరీక్షిస్తున్నారు కాబట్టి మీరు మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి అదే పదవులు మీరే కొనసాగాలి మా అమ్మ నిరుపేద పిల్లలు కడుపునిండా భోజనం చేయాలి నేర్చుకుని గొప్ప స్థాయిలో ఉండాలి నాకు భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ మనిషి రూపంలో మీరే ఉన్నారు సార్
@babya7676
@babya7676 Год назад
Very proud of you sir🙏
@parameshreddy4322
@parameshreddy4322 Год назад
The honest person and great officer
@p.hemanth5069
@p.hemanth5069 Год назад
Great Officer.🙏
@sunithathandu1535
@sunithathandu1535 Год назад
సర్ నమస్తే అండి నిజాంపట్నం గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఫుడ్ సరిగ్గా లేదు సార్ ఫుడ్ తినక పిల్లల తలనొప్పి అంటున్నారు సార్ మా బాబు అయితే విపరీతమైన తలనొప్పి అంటున్నాడు సార్ రూపాయి ఖర్చు పెట్టి చూపించుకోలేని పరిస్థితి మాది సార్ ప్లీజ్ సార్ మీరు ఒకసారి రాగలరు అనుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం సార్ బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అవుతుంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ChildofGod-pq2se
@ChildofGod-pq2se Год назад
This is a rare activity that honesty is on the run. Hope he changes the system and mends it on the right direction. Honest officers are hounded out of the jobs. Hope he stays and sacks all those corrupt parasites out of the system.
@padmalatha2309
@padmalatha2309 Год назад
You r work excellent sir. God bless your total staff.
@Swathisuraram
@Swathisuraram 8 месяцев назад
Sir miku shathakoti vandhanalu miru food commission chairman avadam adhrushtanga bavistunam miru elage mi work continue cheyali mi work ,dedication Spr andharu thama vidhulanu sakramanga nirvathinchali ani milage korukuntunnanu
@rajeshraj7982
@rajeshraj7982 Год назад
Waiting for part 2 ❤
@anilkarri3069
@anilkarri3069 Год назад
సార్ ప్రతి ఒక అధికారి మి లా డ్యూటీ చేస్తే ప్రతి సామాన్యులు ప్రశాంతంగా ఉండగలరు సార్
@sunithabalu1438
@sunithabalu1438 11 месяцев назад
Hat's off Sir You are the role model of the all departments. Every department want to like you The Dynamic Officer Sir
@user-mx3lq4kn6s
@user-mx3lq4kn6s 9 месяцев назад
Vijay garu I hv been watching ur videos since a month now and I really want to appreciate the way u work ...I never knew a government officer does work on field to this extent .... u may not read this message but I whole heartedly applaud and appreciate u sir ...Jai hind
@vengalaprasad386
@vengalaprasad386 Год назад
very good sir god blesses your family and god blesses your job
@mahianil4541
@mahianil4541 10 месяцев назад
Life lo First time Oka Govt Offer ki Respect ivvali Ani undi Sir. Mi lanti Vallu CM avvali Oka Food Commission isthe ne ila Work Cheste Total State ni MI Hand Lo unchithe Prati Bidda Ki Chaduvu Cherutundi Prathi Amma kuda Thana Kutumbhaniki Vandi petta galutundi, Miku MI family ki mukkoti Devatahala Ashirvadalu Undali Ani Korukuntunnanu. Jai Hind
@allinone....8704
@allinone....8704 Год назад
Sir..chala baga chesthunaru..elane continue avandi..sir please..hope all good happen for children..
@krishnapreetham8325
@krishnapreetham8325 Год назад
Good job sir 👍 excellent 👌 all the best sir👏👏👏👏🙏🙏🙏
@pavankishore6835
@pavankishore6835 Год назад
Superb sir 👍 I'm waiting for part-2
@gogadavaralakshmi4331
@gogadavaralakshmi4331 Год назад
Sir andharu ఆఫీసర్లు మిలాగా ఉంటే ఎంత బాగుంటుంది సార్ tq సార్
@nareshr4162
@nareshr4162 Год назад
మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు sir 🙏👏👏
@nlpsbr7053
@nlpsbr7053 Год назад
ఇది ఎక్కడి సస్పెన్సు రా బాబు రియల్ యూట్యూబర్లు కె దిమ్మతిరిగే లా ఉంది...ఉద్యమం కాదు ఇది కఠోర దీక్షతో కూడిన యాగం లా ఉంది.
@raviy7650
@raviy7650 Год назад
Sir, leaders like you should be there in every segment and that is when we will see improvement and development, hands-off to you!
@Kumar_engineer.
@Kumar_engineer. Год назад
Good mng sir and all team.. Sir nak telisi nijayithiga mi adikaraniki miru okkare nyayam chestunnaru ani bavistunnanu sir..tanq..
@sheikhibrahimkhaleel6044
@sheikhibrahimkhaleel6044 Год назад
Blessed acts. Sir, you are creating history. You will remain in history.
@krantikumar4875
@krantikumar4875 Год назад
సార్ మీరు వచ్చే వరకు లోకల్ ఇంచార్జ్ ఏం చేస్తున్నారు వంట వారికి ఇస్తే కదా వంట తయారు చేసేది sir
@ebenezergospeltv2455
@ebenezergospeltv2455 Год назад
వంట వాళ్లు ఏమిచేసారు సార్.hm స్కూల్ కమిటీ వాళ్ళ మీద ఏక్షన్ తీసుకోండి సార్
@Guravaiah12345
@Guravaiah12345 Год назад
వంట సరిగా చెయ్యడం లేదు... బాలేదు అని పిల్లలు చెప్తున్నారు సర్... అందుకే
@arunkumar93387
@arunkumar93387 Год назад
Valu sariga vandatledhu kabatte ga marchamanedhi
@kumudhapravallikaindranimu5464
నా చిన్నప్పుడు. మా ఇంటికి వెనుక బాయ్స్ హాస్టల్ వుండేది. వాళ్ళు అన్నం తినలేక ఎవరైనా వచ్చినపుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళాక a పిల్లలను. బాగా కొట్టేవాళ్ళు. అప్పుడు ఆ పిల్లలు హాస్టల్ నుంచి పారిపోతే మళ్ళీ వెతికి teesukochevaallu. ఇప్పుడు మీరు పిల్లలను సిర్స్ ఎవరూ లేనప్పుడు అడగటం చూసి నాకు ఏడుపు వచ్చింది. టీచర్స్ ఎవరూ లేనపుడు అడిగితేనే నిజాలు బయటకు వస్తాయి sir ..thank u.
@nimmakavamsi7055
@nimmakavamsi7055 Год назад
You Are Very Great Sir,Meelanti Officers Eee Stateki Chala Avasarm Meeru Eppatiki Elage Pani Cheyyali
@krishnarao6242
@krishnarao6242 Год назад
Great .it's rightly decisions to improve implimentation of quality
@prasadchina7771
@prasadchina7771 Год назад
Sir really your great we want all the officers be like you honesty and taking care about the children like your child's we are lucky having you and also if all the officers will also inspire by seeing you sir once again thank you sir for taking care of small childs
@divyareddydivyareddy1656
@divyareddydivyareddy1656 Год назад
Ma village pakanea ramakuppam . Tq for coming and checking those students . My village students will always tell about food promble. I shared this video too all my contact list
Далее