Тёмный

ఇప్పటం గ్రామ ప్రజల మాటలు వింటే వైసీపీ నాయకులకు దిమ్మతిరగాల్సిందే | Janasena Meeting | Mahaa News 

Mahaa News
Подписаться 2,3 млн
Просмотров 167 тыс.
50% 1

#IppatamVillage #JansenaMeeting #PawanKalyan #MahaaNews
ఇప్పటం గ్రామ ప్రజల మాటలు వింటే వైసీపీ నాయకులకు దిమ్మతిరగాల్సిందే |Janasena Meeting | Mahaa News
#MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
#MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Video
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

10 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 459   
@abdullaarithmatictricksint6625
@abdullaarithmatictricksint6625 2 года назад
మీ ఇప్పటం గ్రామం,,,,, చరిత్రలో లో నిలిచి పోతుంది 🙏🙏🙏🙏🙏🙏జై జనసేన ✊🏾️✊🏾️✊🏾️✊🏾️విజయోస్సవ సభ ఇదే అవుతుంది 🔥🔥🔥🔥
@Gbalaji9
@Gbalaji9 2 года назад
Jai janasena
@darapullarao4557
@darapullarao4557 2 года назад
💯👍👌
@MedaNaidu
@MedaNaidu 2 года назад
పెద్దాయన నీ మాటలు ఖచ్చితంగా నిజం అవుతాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@puttavenkat6863
@puttavenkat6863 2 года назад
ఇకనుండి..మాఊరు.. పేరు. ఇప్పటం.జనసేన..అని.గర్వoగా. చెప్పుకుంటాం.అంటున్న..గ్రామస్థులు... జై.జనసేన
@sreenivasreddy1668
@sreenivasreddy1668 2 года назад
Votes vesi, veinchi prove cheyyandi bro
@sivaayya7210
@sivaayya7210 2 года назад
@@sreenivasreddy1668 chudam adhi kuda
@gopalkrishnat4700
@gopalkrishnat4700 2 года назад
ఇప్పటం గ్రామ రైతులకు పశ్చిమ గోదావరి జిల్లా జన సైనికులు తరుపున ధన్యవాదాలు... 🙏
@parasamutyam
@parasamutyam 2 года назад
ఇప్పటం గ్రామ రైతులకు, ప్రజలు కి, హ గ్రామ నాయుకులు కి పాదాభివందానం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 చాలా చోట్లా స్థలం కోసం ప్రయత్నం చేస్తే సభ కోసం బయపెట్టరు స్థలo గల రైతులని... కానీ ఇప్పటo గ్రామం రైతు లు ముందుకు వచ్చి సభ కోసం స్థలం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼
@superstarmaheshbabufans5860
@superstarmaheshbabufans5860 2 года назад
పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనిషి స్వార్థం లేని వ్యక్తి... అందుకే నేను మహేష్ బాబు ఫ్యాన్ అయినా... నేను 2019 జనసేన పార్టీకి ఓటు వేసాను.. వచ్చే 2024 లో కూడా జనసేన సేన కు ఓటు వేస్తాను.... అందరు మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే YCP ఓటు వేస్తారు అనుకుంటారు... నేను మాత్రం జనసేన కే నా మద్దతు.
@vinodkumarkarni9522
@vinodkumarkarni9522 2 года назад
Very good brother
@satyaparasad7785
@satyaparasad7785 2 года назад
Bro nenu mb fan ni kani na vote janasena ki
@mohanrao1198
@mohanrao1198 2 года назад
Thank u so much brother
@krishnamohan5902
@krishnamohan5902 2 года назад
Good thinking.
@SivaKumar-kj4kw
@SivaKumar-kj4kw 2 года назад
ఇది ఆవిర్భావ సభ కాదు విజయోత్సవ సభ ఏమి చెప్పేవు పెద్దాయన నీకు నా పాదాభివందనం జై జనసేన
@durgadafoundationngo9642
@durgadafoundationngo9642 2 года назад
ఈ రోజులలో ఇలాంటి మంచి గ్రామ ప్రజల ఉన్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది, రాష్ట్ర భవిష్యత్తు కోసం ,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పవన్కళ్యాణ్ గారు చేస్తూ ఉన్న ఈ పోరాటం లో మీ వంతు సహాయం గా ఈ విలువైన భూ దేవతను జనసేన ఆవిర్భావ సభ కోసం ఇచ్చినందుకు ఒక రైతు బిడ్డగా నేను మీ గ్రామస్థులుకు మనస్పూరకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూవున్నాను 🙏🙏🙏🙏🙏
@tsunamisrinivas2046
@tsunamisrinivas2046 2 года назад
Anna garu mee ashirvadame Pavan sir ki vijayostavam kavali
@shaikbasha5060
@shaikbasha5060 2 года назад
ఇప్పటం గ్రామ ప్రజలకి ధాన్యావధాలు ,,❤️🤗 next cm Pawan Kalyan annaya
@nareshnaresh8534
@nareshnaresh8534 2 года назад
ఇప్పటం గ్రామ ప్రజలకి దాన్యవాదములు... జై జనసేన 🙏✊✊✊
@sofiyazeenath5116
@sofiyazeenath5116 2 года назад
Tank you
@byreddysuribangari6426
@byreddysuribangari6426 2 года назад
పెద్దాయన కి శతకోటి వందనాలు
@sureshsupremepspk5617
@sureshsupremepspk5617 2 года назад
ఇప్పటం గ్రామ ప్రజలకు ధన్య వాదాలు 🙏🙏🙏🙏🙏👍👍
@raju.r2965
@raju.r2965 2 года назад
జై జనసేన జై పవన్కళ్యాణ్ ఇప్పటం గ్రామస్తులకి హేట్సాప్ 🙏🏻
@Lookhere..0
@Lookhere..0 2 года назад
ఇప్పటం గ్రామస్థులు కి జనసేన అభిమానుల తరుపున చాలా thanks 👍💯 మంచి పనికి ముందుకొచ్చి ననుదుకు🤍♥️🤍♥️🤍♥️
@79loves8
@79loves8 2 года назад
ఇప్పటం గ్రామస్తులకు ధన్యవాదాలు
@rameshamalakanti7331
@rameshamalakanti7331 2 года назад
రైతుల అంటేనే మంచి వాళ్ళు🙏🙏🙏 Jai Janasena ✊ Jai Hind ✊🙏
@kondalakantharao8190
@kondalakantharao8190 2 года назад
Jai janasena Jai kisaan
@rameshamalakanti7331
@rameshamalakanti7331 2 года назад
@@kondalakantharao8190 ❤️
@MedaNaidu
@MedaNaidu 2 года назад
నీ నమ్మకానికి తిరుగులేదు 🙏🏻🙏🏻❤️❤️❤️
@BHASKARARAOGORLE
@BHASKARARAOGORLE 2 года назад
జాబ్స్ కావాలి అన్నా.. కంపెనీస్ రావాలన్నా.. అల్లర్లు జరగకుండా ఉండాలంటే.అప్పు లేని స్టేట్ కావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి
@venkatesh27
@venkatesh27 2 года назад
ఇప్పటం గ్రామ ప్రజలకు 🙏🙏🙏
@user-xc4uf3yt3i
@user-xc4uf3yt3i 2 года назад
సూపర్ పెద్దాయన... మీ అభిప్రాయాలకు హ్యాట్సాఫ్... చరిత్రలో నిలిచిపోతారు...ఇప్పటం గ్రామస్తులకు ధన్యవాదాలు🎉🎊🙏✊🏾✊🏾🤗🤗
@M.G.Rnaidu
@M.G.Rnaidu 2 года назад
ఈప్పటం ప్రజలకు ధన్యవాదాలు జై జనసే నా
@inagalurunaga3746
@inagalurunaga3746 2 года назад
రైతులందరికీ పాదాభివందనాలు
@visionyoutubechannel2522
@visionyoutubechannel2522 2 года назад
అన్న విజయం ఖాయం ఐనది ,ఎవడ్రా ఆపేది .జై పవన్ అన్న
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 2 года назад
Superrrrrrrrrr తాత భలే చెప్పావ్... ముద్దులు పెట్టి గుద్దులు గుద్దే పార్టీ కాదు ఈ పార్టీ..🎌 మార్పు మొదలైంది...✊ Jai PAWAN KALYAN Jai JANASENA
@tsunamisrinivas2046
@tsunamisrinivas2046 2 года назад
Mee Mata vedavakyamai nilichi povali peddyya(peddayana)
@eswarrajup3829
@eswarrajup3829 2 года назад
ఇలాంటి నిజాయితీ రైతులకు పాదాభివందనం 🙏🙏
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 2 года назад
పవన్ కల్యాణ్ సభపెట్టటం, ప్రజా నాయకుడు గా ప్రజల తరపున పోరాడటం, అవసరం ,సంతోష కరమైన విషయం. కానీ చిరంజీవి లాగా ఓట్లు చీ ల్చి, వై యస్ రెడ్డి గెలుపుకు కారణం అయినట్లుగా తమ్ముడు పవన్ చెయ్యకుండా, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజల అభిప్రాయం. బి.జే.పి. తో పవన్ కల్యాణ్ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అవసరానికి వాడుకొని, వదిలేసే రకం.
@user-pp6wo5bb7o
@user-pp6wo5bb7o 2 года назад
హ్యాట్సాఫ్.... ఇప్పటం గ్రామ ప్రజలకి... జై జనసేన
@nmuralikrishnan4466
@nmuralikrishnan4466 2 года назад
ఇప్పటం గ్రామ ప్రజలు గ్రామ రైతులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు సిద్దాంతం జన సేన పార్టీ జై కిసాన్ జై జవాన్ జై జన సేన
@crazychaitufoods
@crazychaitufoods 2 года назад
Jai pawan kalyan garu 😎😍
@krishnamohan6125
@krishnamohan6125 2 года назад
పెద్దాయన కరెక్ట్ గా చెప్పారు.....సీఎం అవుతాడు...
@bhavanibhavani7341
@bhavanibhavani7341 2 года назад
Great words about janasena from eppatam village people's thanks🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sathibabubandaru2659
@sathibabubandaru2659 2 года назад
Andhariki dhanyavadhalu
@srigatritraders3229
@srigatritraders3229 2 года назад
నిజంగా అంజనీ పుత్రుడు, మీకు ధన్యవాదాలు
@gopalunicreations1224
@gopalunicreations1224 2 года назад
సూపర్బ్.... స్పీచ్ ఇప్పటం గ్రామం
@badrinathlr7589
@badrinathlr7589 2 года назад
తల వంచని ఇప్పటం గ్రామ ప్రజలకి నా ధన్యవాదాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
@konetivenkat3999
@konetivenkat3999 2 года назад
జనసేన నాయకుడి మీద ఆ రైతులకి ఉన్న నమ్మకం ఆయన చెప్పే మాటలు వాస్తవాలు కాబట్టి జైజనసేన ✊✊🔥🔥
@tatajipoppoppu5069
@tatajipoppoppu5069 2 года назад
Jai janasena
@bnr14.92
@bnr14.92 2 года назад
ఇప్పటం గ్రామ ప్రజలకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు..... love you ippatam. ❤️
@santoshgratitude8324
@santoshgratitude8324 2 года назад
జై భారత్ మాతాకీ జై 🙏
@kondalakantharao8190
@kondalakantharao8190 2 года назад
Jai janasena Jai hind
@Ilampurna5223
@Ilampurna5223 2 года назад
ఇప్పటం గ్రామ ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్న,జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.
@pavany7948
@pavany7948 2 года назад
🙏🙏🙏ఇప్పటం గ్రామ ప్రజల కు... మీది ధైర్యం అంటే 🙏👌💪💪💪💪💪💪👍
@eswarrao163
@eswarrao163 2 года назад
Jai jenasena
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 2 года назад
Jai Eppatam Vileag 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreenivasreddy1668
@sreenivasreddy1668 2 года назад
Janasena antey normal political party kadu, avineetini antham chesey party
@jagguTalks
@jagguTalks 2 года назад
Pawan ravali...ap bagupadali
@srilathalatha130
@srilathalatha130 2 года назад
Jai Pawan Kalyan Gaaru jai janasena.. మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మీ Village కూ వాళ్లకు దనయ్యవధములు..🙏🙏🙏
@vinsunmicro7550
@vinsunmicro7550 2 года назад
Good
@god-kc1ur
@god-kc1ur 2 года назад
Thank you for interviewing sir
@aketipallamraju3541
@aketipallamraju3541 2 года назад
Jai Janasena
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 2 года назад
🙏🙏🙏🙏👏👏👏👏❤❤❤❤
@reddyprasadmvprasad6539
@reddyprasadmvprasad6539 2 года назад
Great words about Pawan Kalyan from old man thank you sir for supporting janasena 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@powerstar8311
@powerstar8311 2 года назад
ఇప్పటం గ్రామం ఇప్పుడు ఆంధ్రలో famous అయింది క్రెడిట్ గోస్ టు పవర్ స్టార్...
@NEELIVENKATESH28
@NEELIVENKATESH28 2 года назад
Eppatam prajalu Dammunna prajalu 👌👌
@popeyemr4777
@popeyemr4777 2 года назад
Who all supporting god bless you all for that village people.jai hind jai Amaravati jai Pawan Kalyan & jai best cm cbn
@gurisettysrinivasarao8973
@gurisettysrinivasarao8973 2 года назад
*ఇప్పటం గ్రామస్థులు, రైతులు ఇప్పటం గ్రామంలో జరిగే పవన్ కళ్యాణ్ బహిరంగ సభ గురించి* *(జనసేన పార్టీ ఆవిర్భావ సభ) చెప్పిన కొన్ని మాటలు* ఇంతకుముందు ఒకప్పుడు మేము మా ఊరు మంగళగిరి అనో, ఆత్మకూరు అనో చెప్పుకునే వాళ్ళం, ఇకనుంచి మేము గర్వంగా పవన్ కళ్యాణ్ సభ జరిగిందే అదే మా ఊరని చెప్పుకుంటాం. ఆంజనేయుడు వచ్చినట్లే మనకు అట్లగినే ఉంటదికదండీ ఈయన ఆంజనేయుడు మాములు మనిషి కాదుకదా ఇక్కడికి వచ్చి బహిరంగ సభ జరుపుతున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత బెదిరిచ్చినా ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళకి, ఇది ఆవిర్భావ సభ కాదిదీ, ఆయన గెలిచి ముఖ్యమంత్రి విజయోత్సవ సభ, తప్పనిసరిగా గెలుస్తాడాయన చేసిన వాగ్దానాలు అమలుపరుస్తాడు ఆయనకు మల్లే ముద్దులు పెట్టి గుద్దులు గుద్దే పార్టీ కాదిదీ, నెత్తున చేతులు పెట్టేది కాదిదీ. అసుమంటి పార్టీ కాదిదీ.
@harishvemla
@harishvemla 2 года назад
This great words
@lankasomeswararaosomu3361
@lankasomeswararaosomu3361 2 года назад
Hats off to daring and commitment of farmers of Ippatam village now entire state looking this village
@MaheshMahesh-ix7tu
@MaheshMahesh-ix7tu 2 года назад
ధన్యవాదాలు కాబోయే ముఖ్యమంత్రి అని కచ్చితంగా అర్థంఅవుతుంది
@nakkalaxmanrao204
@nakkalaxmanrao204 2 года назад
🙏🙏🙏🙏🙏🙏 ja i janasena ఇప్పటం
@god-kc1ur
@god-kc1ur 2 года назад
Jai kishan Jai janasena
@vamsikrishnagolla8963
@vamsikrishnagolla8963 2 года назад
IPPATAM GRAMSTULAKU🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikadiyala8273
@ravikadiyala8273 2 года назад
Next cm 💐
@jonnayedukondalu7050
@jonnayedukondalu7050 2 года назад
Ippatam gramaprajalaku danyavadalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagamanimathangi3952
@nagamanimathangi3952 2 года назад
Suuuupeer cheppaaaru 🙏🙏
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 2 года назад
Jai Former 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@krishnaraopadavala3172
@krishnaraopadavala3172 2 года назад
Rythe Raju 🙏🏼 jai janasena 👍
@Aadi-je4rs
@Aadi-je4rs 2 года назад
Jai janasena ✊✊✊
@dalinaiduakkena1335
@dalinaiduakkena1335 2 года назад
Jai janasena 🙏
@ravinuthalaramana4480
@ravinuthalaramana4480 2 года назад
Super
@ukindian6728
@ukindian6728 2 года назад
Proud of you...jai ippatam 😁😂
@localboy1432
@localboy1432 2 года назад
🙏🙏🙏💪💪💪✊✊
@thalariyerukunaidu7760
@thalariyerukunaidu7760 2 года назад
జై పవన్ సర్
@j.nagesh1622
@j.nagesh1622 2 года назад
Mudhulu petti gudhulu gudhe party 😂 SUPER PEDHAYANA "
@narayanareddy3032
@narayanareddy3032 2 года назад
Excellent peddayana
@jaggaiahnaidu4949
@jaggaiahnaidu4949 2 года назад
Very proud those farmers 🙏🙏😘
@bnr14.92
@bnr14.92 2 года назад
ఇప్పటం గ్రామం ❤️🔥🔥🔥🔥🔥🔥
@sriramlakamana9926
@sriramlakamana9926 2 года назад
Padayana baga matadaru🔥🔥🙏
@prasads.v.r2219
@prasads.v.r2219 2 года назад
జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ఇప్పటం రైతులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆశయాల గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడిన విషయాలు ప్రజలందరికీ తెలుస్తున్నాయి జై జనసేన జై పవన్ కళ్యాణ్
@lakkyram23
@lakkyram23 2 года назад
Grama prajalandariki danyavaadaalu sir jai janasena jai power star pawan kalyan annaya
@tkvvenki2126
@tkvvenki2126 2 года назад
AP open eyes and ears ,don't fall any of these coverings and soeaches be Alert AP. Our future is in our hands. Jai AP.
@chkdsbabu6300
@chkdsbabu6300 2 года назад
Eppatam rithuluku janasena tarupuna 🙏🙏🙏🙏
@mallelasrinivasarao4994
@mallelasrinivasarao4994 2 года назад
Jai Jana Sena 🔥🔥🔥🔥🔥
@kowshik....7036
@kowshik....7036 2 года назад
నిజంగా చైతన్యం కలిగిన గ్రామంగా నిలిచిపోతుంది మీ ఇప్పటం గ్రామం
@malinidevi6898
@malinidevi6898 2 года назад
Tq thatjyallu
@narayananari1847
@narayananari1847 2 года назад
Jai jenasene
@koteswarichatla6843
@koteswarichatla6843 2 года назад
మీ ఊరి రైతు లకి జీవితాంతం ఋణ పడి ఉంటాం సార్, ఆ ఊరి ప్రజల అందరికి పేరుపేరునా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అన్నయ్య, సీఎం అయినా వెంటనే ఆ ఉరినే అభివృద్ధి చేస్తాడు , అన్నయ్య మీద ఉన్న నమ్మకం తో సభకు స్థలం ఈ చారు మీ అందరికి ధన్యవాదాలు , ఆ ప్రాతం లో పెద్ద వాళ్లను చూసినపుడు నాకు చాలా అందం గావుంది అన్నయ్య నిజం గా దేవుడు ఇంత ప్రేమ ను పొందటం ఒక్క పవన్ కళ్యాణ్, అన్నయ్య కె సాధ్యం , నిజమైన ప్రేమ, అన్నయ్య ది ఇంక అయినా అన్నయ్య నీ సీఎం నీ చేయక పోతే , మన మనిషి జన్మ వెస్ట్ అన్నయ్య సీఎం కావాలి కావాలి సభకి సహకరిస్తూనా ప్రతి ఒక్క రికి , పాదబి వందనాలు , గడ్ బ్లెస్స్ యు, విజయం , మనదే 👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹
@surendrareddypspk
@surendrareddypspk 2 года назад
Chala tqs
@NEELIVENKATESH28
@NEELIVENKATESH28 2 года назад
Jai janasena 👌👌
@sureshsraveburidi8899
@sureshsraveburidi8899 2 года назад
తాతగారు మే లాంటి వారి ఆశర్వద్ధం ఉండాలి జై జెనసేన జైహింద్
@thuch93
@thuch93 2 года назад
Good & great people are changing welcoming new leaders who can give good governance
@suribabutransport3542
@suribabutransport3542 2 года назад
జైజనసేనజైజనసేనరావలిపాలనమరలి
@thuch93
@thuch93 2 года назад
👍👍👍🙏🙏🙏🙋
@hemanthhemanth3516
@hemanthhemanth3516 2 года назад
🙏🏿🙏🏿🙏🏿
@kotaganesh2999
@kotaganesh2999 2 года назад
Super 💕
@venkannadharavath6639
@venkannadharavath6639 2 года назад
janasena party ki respect esthunte garvanga undi brother
@narayanrao124
@narayanrao124 2 года назад
వీళ్ల మాటల్లో మంచి తనము కనిపిస్తుంది.
@srikanthsrikanth2908
@srikanthsrikanth2908 2 года назад
Meeru sabha ki kaadhu place ichindhi......meeru maa future ki icharu ....thank u and salute to ur words about janasena....@
@narayanaswami6856
@narayanaswami6856 2 года назад
Jai janasana next cm
@gangaramaddandi9277
@gangaramaddandi9277 2 года назад
jai janasena jai hind 🙏
@vinodsetty4
@vinodsetty4 2 года назад
Thank you ...
@mitranine2587
@mitranine2587 2 года назад
Rajam and ippatam people are the best in AP. they gave slipper shot to the so called leaders
Далее