Тёмный
No video :(

ఇప్పుడు పెట్టండి నెగిటివ్ కామెంట్స్ చూస్తాను😡బుద్ధుండాలి కాస్తఅయినా...  

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 62 тыс.
50% 1

సనాతన ధర్మంలో హిందువులే బలిపశువులు గా మారుతున్న వైనం, ఈ యువకుడికి ఎవరు జవాబు చెప్పగలరు? ఎవరిది ఈ పాపం? ఇకనైనా మీరు మారాలని ఈ వీడియో🚩

Опубликовано:

 

29 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 433   
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 9 месяцев назад
1.వైద్యో నారాయణో హరిః 👌👌👌 ఈ మాట ఎందుకు చెప్తారో తెలుసా? ఎవరికైనా? నారాయణుడే సాక్షాత్తు వైద్యుని రూపం లో ఉంటాడు కాబట్టి 👌 2.ఆరోగ్యం భాస్కరాధిత్యేత్👌👌👌 ప్రతి రోజు సూర్యుని 🙏 నమస్కరించుకుని ఏసీ గదిలో కూచోకుండా కాస్తంత 'D' విటమిన్ సంపాదించుకుంటే ఆరోగ్యానికి ఎంతో తోడ్పాటు పడుతుంది👌 శరీరములో మలినాలు పోవటానికి చెమట ఒక సాధనం👌 3.క్షీర సాగర మధనం లో ఎన్నో భయటకి వొచ్చాయి,చివరిగా అమృత భాండంతోను ఒక పురుషుడు బయటికి వొచ్చాడు,ఆయన యే ధన్వంతరి,👌👌👌 ధన్వంతరి ఒక వైద్యుడు,👌ఈయన మనకు జబ్బులు తగ్గుటకు ఎన్నో వనమూలికలు అందించారు👌 ఆయుర్వేద విజ్ఞానం అయన నుండి వొచ్చింది👌 4.దేవతలకు అంటూ ఇద్దరు వైద్యులున్నారు వారే అశ్విని దేవతలు,👌👌👌 వారు దేవతలకు వైద్యం చేస్తారు👌 5.రామాయణం లో యుద్ధం లో లక్ష్మణుడు మూర్చనొందగ సుషేణుడు👌👌👌 అను ఒక వైద్యుడు హనుమంతుల వారిని వెల్లి సంజీవని పర్వతము నందు మూలికలు తీసుకు రమ్మని చెబుతారు👌 మృతసంజీవని (సంజీవని),విశల్యకరణి,సంధానకరణి,సావర్ణ్యకరణి హనుమంతుల వారు వెల్లి ఏ మందు ఎలా అన్నది వైద్యుడు అయిన సుషేణుడు గుర్తు పట్టగలడు అని ఏకంగా సంజీవని పర్వతం నే తీసుకు వొస్తాడు👌 6.భారతదేశంలో ఆయుర్వేదం(ధన్వంతరి, చరక, సుశ్రుత మొదలగువారు),సిద్ధ వైద్యం(సిద్ధుల చేత ప్రతిపాదింపబడి చెయ్యబడిన వైద్యం)👌,నాటు వైద్యం,చివరిగా ఇంట్లో వాడుకునే చిట్కా వైద్యంతోను సహా వైద్యమునే చేయించికొమ్మనే ప్రతిపాదిస్తున్నాయి👌 7.సుశ్రుతుడు మొదటి గా మనకు తెలిసిన శస్త్ర చికిత్సకారుడు👌ఇవాల్టి ఆధునిక శస్త్ర చికిత్సకు మూల పురుషుడు👌 (పురాణాలలో అవయవ మార్పిడి జరిగిన వారు వినాయకుడు, దక్షప్రజాపతి, రేణుక ) 8.ఇతర దేశములకు సంభందించిన చోట నుండి వొచ్చిన యునాని,హోమియోపతి,ఆంగ్ల వైద్యం,చీనా దేశపు వైద్యం ఇవన్నీ కూడా వైద్యం చెయ్యటానికే👌 9.యోగా👌పతంజలి మహర్షి మనకు అందించిన అద్భుత సాధనం(పురాణాలలో యోగనరసింహస్వామి,యోగహయగ్రీవుడు,అయ్యప్ప) 10.పల్లెటూర్లలో నేను గమనించినది చదవటము రాయటము వొచ్చిన వారు & రానివారు కూడ పత్యమునకు ప్రాముఖ్యత ఇస్తారు👌 ఇప్పుడు వొస్తున్న ఆధునిక వైద్యులు ఎందుకో మరి అన్నీ తినొచ్చంటారు😠😡🤬 పైన నేను చెప్పిన అన్ని విషయాలు వైద్యం యొక్క ప్రముఖతనే తెలియజేస్తయి👌👌👌భగవత్ దర్శనానికి వెళ్ళాలి అంటే ముందు వైద్యానికే ప్రాముఖ్యత ఇవ్వాలి,రోగం తగ్గించుకోవాలి👌👌👌👍👍👍🤗🤗🤗🙏🙏🙏
@puurnam
@puurnam 9 месяцев назад
బాగుంది. బహుశా copy paste అయి ఉంటుంది 🙏
@sreekanthb3855
@sreekanthb3855 9 месяцев назад
@@puurnam అయితేనేమి మంచి విషయాలే కదా ఎందుకలా హేళనగా మాట్లాడతారు. మంచి, సత్యం, ధర్మం ఎప్పుడు చెప్పినా, ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఒకటే.
@puurnam
@puurnam 9 месяцев назад
@@sreekanthb3855 మన్నించాలి 🙏హేళన ఏమీ లేదు. ఇదివరకే చూసినట్లు , చదివినట్లు అనిపించింది. అంతే.
@sreekanthb3855
@sreekanthb3855 9 месяцев назад
@@puurnam chusinna chadivina parledandi. kani copy paste ante nochukuntaru. chusaro chadivaro ade cheppandi sootiga. endukante social media lo anni malli malli tirugutoone untayi. adi manchidi, vaastavam aite svagatinchali, pracharam cheyali. Jai Sri Ram.
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 9 месяцев назад
@@puurnam బాబు నేను ఎక్కడ నుండీ కాపీ పేస్ట్ చేసానో నాకు తెలుపుపగలరు,భవిష్యతుల్లో మీ సూచనలు,సలాహాలు ప్రాకారంగా మరిన్ని మంచి విషయాలు కాపీ పేస్టు చేసి అందించగలను, ప్రస్తుతం ఇది ఎక్స్‌టెంపోర్ గా చెప్పినవి, దయచేసి ఈ పదాలన్నీ నిఘంటువుల నుండీ కాపీ పేస్ట్ చేసాను అని అనవొద్దు,భవిష్యతుల్లో నేను అభిప్రాయాలు వెల్లిబుచ్చడానికి వీలుగ యూట్యూబ్ లో వోచిన విషయం మీద వెంబడే ఉన్న వ్యాసాలు ఉపన్యాసాలు పంపిస్తే మొదటి పదిమంది లోపలే నా అభిప్రయాన్ని వెళ్లిబుచ్చడానికి వీలౌతుంది,మీలాంటి మేధావుల సహకారం కోరుతూ....
@krishnamvandejagatgurum966
@krishnamvandejagatgurum966 9 месяцев назад
ఈ వీడియో కొన్ని కోట్ల మందికి కనువిప్పు కలగాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను.శుభం భవతు
@saradhaghanta2239
@saradhaghanta2239 9 месяцев назад
ఎంత చక్కటి nithi,నిజాయితీ తో కూడిన మీ మాటలు సత్య వాక్యం లు 👌🤝
@hanumamylife6510
@hanumamylife6510 9 месяцев назад
చక్కగా చెప్పారండి. ఈ మధ్య మరీ ఎక్కువైంది జనాలలో. అన్నీ instant గా వచ్చేయాలి. మరి మీరు కూడ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. భోజనం చేసే సమయంలో ఇతర వ్యాపకాల వలన మీరు భోజనం పూర్తి చేయలేకపోయారు. ప్రశాంతంగా భోజనం చేయాలి. దయచేసి తప్పుగా భావించవద్దు
@puurnam
@puurnam 9 месяцев назад
🙏
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
కరెక్ట్ గా చెప్పారు 🙏 అందుకే ఇలాంటి సమస్యలు వస్తాయనే, భోజనం చేసేటప్పుడు మాట్లాడరాదు అని పెద్దలు చెబుతారు. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చాయి. భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడకుండా ఉంటే మంచిది.
@srivanibhavani41
@srivanibhavani41 9 месяцев назад
రామదాసు వంటి గొప్ప భక్తి ఉన్నవారే కష్టాలు అనుభవించారు ఇంక మనమెంత....🙏
@krishnaveni8161
@krishnaveni8161 9 месяцев назад
భక్తి ఉంటే కష్టాలు పడ రు అని ఎవరు చెప్పారు , వాళ్ళు కూడా అందరి లాగే కష్టాలు పడతారు , ఎందుకు అంటే ఈ ఐహిక సుఖాలను వారు కోరుకోరు కాబట్టి వాళ్ళు కూడా కష్టాలు పడతారు , వాళ్ళు మోక్ష మార్గం ను కోరుకుంటారు దానికి మాత్రమే వాళ్ళు సాధనలు చేస్తారు , ఈ కష్టాలు ఉన్న లేకపోయినా వాళ్ళు సంతోషం గా ఉంటారు ...
@SR-kg5qu
@SR-kg5qu 9 месяцев назад
Ramudi ke tappaledu kada ammaaa.. atanu maryada purushudu, bangaram, kani padaleni kashtalu 🙏🏻 mahaanubhavudu 🙏🏻
@lakshminarayanareddy1398
@lakshminarayanareddy1398 9 месяцев назад
@@SR-kg5qu h6o
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
యదార్థాన్ని నిర్మొహమాటంగా చెప్పగలిగే ధైర్యం మీ సొంతం 🌹🌹🙏
@GBSM8405
@GBSM8405 9 месяцев назад
nizamo abdamooo...kani dhiryam ekuva.............
@svayuvegula
@svayuvegula 9 месяцев назад
అనారోగ్యానికి, దేముడికి సంబంధం లేదు. దేముడు అలౌకకం. అనారోగ్యం లౌకికం. మనం చేసిన తప్పులు..ఆహారం..విహారం..వంశ పారంపర్యంగా వస్తాయి. దాని నివారణ డాక్టర్లు కు మాత్రమే సాధ్యం. కానీ మనోధైర్యం కోల్పోకుండా ఉండడానికి దైవ నామ స్మరణ చేస్తూ వైద్యం చేయించుకోవాలి. సత్యభామ గారు చెప్పినది అక్షరాలా నిజం
@suryateja2402
@suryateja2402 9 месяцев назад
అలౌకికం అంటే మనిషి ఊహకి తెలివికి అందని‌ విషయం
@chutkeymusictube7083
@chutkeymusictube7083 9 месяцев назад
Akka me manasu aa kannayalaga chala sunnitam tine tapidu phone chudakandi
@gugulothabhiram86393
@gugulothabhiram86393 9 месяцев назад
దేముడికి ఇదేం పదం కొత్తగా ఉన్నాది
@Tripurasundari45
@Tripurasundari45 9 месяцев назад
సత్యభామ గారు మీరు చాలా బాగా చెప్పారు పూజలు ఒక దీపం కొని పూవులు చిన్న నైవేద్యం simple గా చేసుకుని ఎవరి పని వారు చేసుకుంటే మంచిది మన బాధ్యతలు నిర్వహించే వారికి భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు thank you
@kiranaasthram
@kiranaasthram 9 месяцев назад
ఈరోజు వీడియోలో అద్భుతమైన dialogue. "ఆత్రం ఎక్కువ - గాత్రం తక్కువ" 👌👌👌😄 కానీ, ఆ యువకుడి పరిస్థితి దారుణం.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 9 месяцев назад
పూర్వజన్మలో చేసిన పాపాలు రోగం రూపంలో మన వెంట వస్తాయి...🤔 బతకాలి అనే దానిపై ఆరాటం విడిచిపెట్టి భాగవతం చదవడంపై శ్రద్ధను పెట్టడమే తరుణోపాయం...👍.
@sreekanthb3855
@sreekanthb3855 9 месяцев назад
@@Mr.Aadyagaru బాగా చెప్పారు. ఒక చిన్న సవరణ అది తరుణోపాయం కాదు తరణోపాయం. తరణి అంటే దాటుట. కష్టాన్ని దాటేందుకు ఉండే ఉపాయమే ఈ " తరణోపాయం " జై శ్రీరామ్ జై భారత్.
@chandrasekharmediboina
@chandrasekharmediboina 9 месяцев назад
మీరు హిందువుల లో చైతన్యం తీసుకు వస్తున్నo దుకు ధన్యవాదాలు, 🙏🙏🙏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 9 месяцев назад
అవును సత్యభామ గారు చాలా బాగా చెప్పారు.... జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
దీపావళికి దేవుడు బొమ్మలు ముద్రించిన టపాసులను కొనకండి, కాల్చకండి. దేవుడు బొమ్మలు లేని టపాసులనే మనమందరం కాల్చుదాం 🙏
@srivanibhavani41
@srivanibhavani41 9 месяцев назад
Good message
@satyavatimaddala3289
@satyavatimaddala3289 9 месяцев назад
Good msg కాని ఆచరణలోకి తేవడం ఓక యుద్ధంలాంటిది.
@puurnam
@puurnam 9 месяцев назад
బాగుంది చిన్న పిల్లలకి టపాసులను కాల్చడం అదో ఆనందం. పెద్దలకి ఆ అవసరం లేదు కదా .. కరెన్సీ నోట్లను అయితే మనం కాల్చివేయము. మరి డబ్బులు పెట్టి టపాసులను కొని కాల్చడం అవసరం అయితే కాదు కదా. 🙏
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
@@satyavatimaddala3289 ఒకరు చేస్తుంటే వారిని చూసి పక్కవారిలో కూడా ఆలోచన కలుగుతుంది. నిధానంగా అయినా ఖచ్ఛితంగా ఫలితం వస్తుంది.
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
@@puurnam చిన్నపిల్లల కోసమే దేవుడు బొమ్మలు లేని టపాసులను కాల్చడం అలవాటు చేద్దాం.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 9 месяцев назад
భాగవతాన్ని మించిన సంజీవని మానవులకు లేదు..👍 భాగవత సప్తాహం చేసుకోవడమే తరుణోపాయం...🍀🙏🍀.
@rajakumarimaddi9834
@rajakumarimaddi9834 9 месяцев назад
ఆరోగ్యం బాగుంటుందా.. చెప్పండి...చాగంటి వారి భాగవత సప్తాహం విన్నానండి రెండుసార్లు.. మీరు చదవమంటున్నారా చేయాలంటున్నారా
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 9 месяцев назад
@@rajakumarimaddi9834 భాగవతాన్ని మించిన ముక్తిని ఇచ్చేది లేదు కదండి...పరీక్షిత్తు కూడా చనిపోవడానికి ముందు భాగవతాన్ని విని మోక్షాన్ని పొందాడు...మనం కూడా ఇవాళ చనిపోయిన భాగవత పుణ్యాన్ని మన వెంట తీసుకునివెళ్తున్నాం కదా....🙏👍🙏.
@csnsrikant6925
@csnsrikant6925 9 месяцев назад
ఆంధ్ర ప్రాంతపు గుడులు నవీకరించబడ్డ జాబితా 👍🤗 తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటున్నావా నాయనా/అమ్మా 🤨 మన ప్రాంతం లోనే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా వాటిని గూర్చి ఆలోచించకుండా దూరపు కొండలు నునుపు అన్న చందాన ఎక్కడెక్కడి కో వెళ్లి వస్తున్నారు. మన ప్రాంతం లోనీ ఉన్నా గుడులు వెలవెలపోతున్నాయి 🙏 ఆంధ్ర ప్రదేశ్ లో: పంచారామాలు,పంచ భావనారాయణాలు,పంచ కేశవస్వాములు,నవజనార్ధన స్వాములు,ఏకాదశ రుద్రులు,బలరామ ప్రతిష్ఠిత పంచ లింగాలు,పంచ అగస్త్యేశ్వరులు,శ్రీముఖలింగం, శ్రీకూర్మం,ఒంటిమిట్ట,అత్తిరాల, కుండలేశ్వరం, అరసవిల్లి,దైదా,మోపిదేవి,జుత్తిగ,నత్థా రామేశ్వరం,నడిపూడి, ఆచంట,పెనుమంట్ర,కొడమంచిలి,శివదేవునిచిక్కాల,ర్యాలీ,పలివెల,నరసింహులు కొండ,పెంచలకోన,కీరపండరి,పిఠాపురం,అంతర్వేది,గుర్రాలక్క(అశ్వారూడాదేవి),ద్వారకా తిరుమల,పుష్పాచలం, అప్పనపల్లి,సౌమ్యనాథ స్వామి,రామనారాయణం,మాండవ్య నారాయణస్వామి గుడి,రామతీర్థం,మువ్వగోపాల క్షేత్రం,యనమదురు,కదిరి,నారాయణవనం,యాగంటి,మహానంది,అహోబిలం నవనారసింహాలు, పెదముత్తీవి,బెజవాడ:కనకదుర్గ,ధనకొండ అమ్మవారు,పాతురుశివాలయం,మాచవరం ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యస్వామి,మంగళగిరి:పానకాలస్వామి & శివాలయం,ఉప్మాక, కోరుకొండ,పారిజాతగిరి, వీరంపాలెం,మందపల్లి,చదలాడ తిరుపతి,సింగరాయకొండ, మాల్యాద్రి,తల్పగిరి రంగనాథుడు, దేవునిగడప,త్రిపురాంతకం:బాలా త్రిపురసుందరి & త్రిపురాంతకేశ్వరుడు,కోటప్పకొండ, భైరవకోన,పల్లికొండేశ్వరుడు, మంత్రాలయం & పంచముఖి, అయ్యనవిల్లి,పట్టిసీమ,మురమళ్ల, కానిపాకం,అర్ధగిరి,కసాపురం, బిక్కవోలు,అన్నవరం,చేబ్రోలు, శోభనాద్రి,అవనిగడ్డ,ఘటిక సిద్ధేశ్వరం,లేపాక్షి,తూరంగి, చొల్లంగి,తడికలపూడి,మద్ది ఆంజనేయ,కాళ్లకూరు,కోట సత్తెమ్మ,మునికూడలి,కోటిలింగాల,గోష్పాద క్షేత్రం,పంపనూరు, గొల్లలమామిడాడ,హంసలదీవి, రాయచోటి వీరభద్రుడు,నేమకల్లు,గండి ఆంజనేయ,వెల్లాల,తిరుగుడు మల్లము,గుడిమల్లం,వేదాద్రి పంచనారసింహం, అప్పలాయగుంట,తరిగొండ, వాడపల్లి వేంకన్న, కనకమహాలక్ష్మి,బెల్లం వినాయకుడు,పైడితల్లి,భైరాగుల పెంటపాడు,అప్పికొండ సోమేశ్వరుడు,ఎరుకమాంబ, నెల్లూరు రాజరాజేశ్వరి, చెంగాళమ్మ,కొలను భారతి, జొన్నవాడ,సంగమేశ్వరం, సుబ్రహ్మణ్య కొత్తూరు,ఆలవెల్లి మల్లవరం,సింగరాయపాలెం, కూర్మయి వరదరాజులు, రేలంగి త్రినేత్ర నరసింహ, మంటలంబలు(జ్వాలాముఖి, జ్వాలామాలిని),తాటకేశ్వరుడు,మార్కాపూర్ చెన్నకేశవ,తాడిపత్రి చింతల వెంకట్రాయుడు & బుగ్గ రామలింగేశ్వరుడు, నాగులాపురం,సిద్దవటం,జ్యోతి క్షేత్రం,రావివలస యెండల మల్లికాజిన,తేతలి రాజేశ్వరుడు, కొండబిట్రగుంట,పుణ్యగిరి, కాండ్రకోట,మోర్జంపాడు బుగ్గమల్లేశ్వరుడు, కాకాని,మందస,వాసుదేవ పెరుమాళ్,పిడి మందస,కార్వేటినగర్,మాచర్ల చెన్నకేశవ,నారాయణవనం, మాధవదార,మూలపేట ధర్మరాజుగుడి,బేటరాయి, మొగిలిేశ్వరుడు,మద్దిలేటి కొమ్మచెరువు,ఉమారుద్రకోటేశ్వరుడు,దిబ్బేశ్వరస్వామి,పారమ్మ అమ్మవారు,కరకచెట్టు పొలమాంబ,తెట్టు నరసింహ,చిల్లకూరు చండికాపరమేశ్వరి,కృత్తివెన్ను శివాలయం,నాగనాధేశ్వరకోన,రుద్రకోన,కేతవరం నరసింహ (వజ్రాలయ్య),ఉండవల్లి పద్మనాభుడు,లక్ష్మీపురం వరదరాజులు,కుంతీ మాధవస్వామి,వైకుంఠపురం,చదిపిరాల,పోట్లదుర్తి,బంధులకుంట,లక్ష్మి పాలకొండయ్య,జమ్మలమడుగు వెంకన్న ,బట్టి విక్రమేశ్వరాలయం,నాగమాంబసిద్ధేశ్వరస్వామి,ఐలూరు,చిలుమూరు,తెనాలి గుడులు,ముక్త్యాల,గొల్లపల్లె రఘునాథస్వామి,జేగురుపాడు,జొన్నాడ శివాలయం,బలివే & తాతగుడి,తాపేశ్వరం,దుర్గాడ,శనివారపుపేట చెన్నకేశవ,జరాపహారేశ్వరుడు,కోటిపల్లి,ప్రొద్దుటూరు,చేజర్ల, కడలి,చౌడేపల్లి,కలిదిండి,బందర్ శివాలయం,మురడి,శివకోడు.... ఇక తిరుమల తిరుపతి,శ్రీకాళహస్తి , శ్రీశైలం,సింహాచలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు,ఇవి అందరు ఎక్కువగా వెళ్లే చోటు ఇలా ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి మన ఆంధ్ర ప్రాంతం లో, ఇన్ని గుడులు ఎదో ఒక విధంగా రుషులు తపస్సు చేసిన చొట్లు, పురాణ,స్థలపురాణం,భగవంతుడు విశేషంగా వెలిసిన, మరియు రాజులు,మహానుభావులు ప్రతిష్ట చేసిన చొట్లు👌 మరి వాటి గురించి మన ప్రాంతం వారు ఎప్పుడు తెలుసుకుంటారు🤔 మన తెలుగు ప్రాంతంలోనే ఎన్నో విశేషమైన గుడులు ఉన్నాయి,ఎక్కడికో వెళ్ళడం ఎప్పుడో ఒకప్పుడు చేస్తే పరవాలేదు🤨 ముందు మన రాష్ట్రంలోని గుడులు గోపురాలు వీటి గురించి తెలుసుకొండి అందరు మనదగ్గరే బంగారం లాంటి ఆలయాలు పెట్టుకుని వేరే చోటుకి లగేతుకుంటూ వెళ్ళడం దేనికి?🤔 నేను ఇచ్చిన లిస్ట్ సరైన విదంగా పెట్టలేదు జిల్లాల వారిగా మీరు పేపర్ మీద రాసుకుని పెట్టుకోండి🤗జై శ్రీరామ్🙏.
@yatra-visheshalu
@yatra-visheshalu 9 месяцев назад
What a knowledge andi super 🙏🙏🙏👍
@radhakrishna339
@radhakrishna339 9 месяцев назад
Penugonda mari
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 9 месяцев назад
​@@yatra-visheshaluధన్యవాదాలు 🙏
@subbareddykonala2540
@subbareddykonala2540 9 месяцев назад
సూపర్ అండీ 🙏
@supriyaperuri7903
@supriyaperuri7903 9 месяцев назад
13:15
@indu3370
@indu3370 9 месяцев назад
నేను ఎన్నిసార్లు చెప్తాను ఆరోగ్యం కన్నా ముందు ఏది కారణం చెప్పాను కానీ చాలామంది అర్థం కాకుండా అర్థం చేసుకోకుండా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చుట్టు పదిమంది చేరుతారు అదే ఆ డబ్బు లేని రోజు మన గుమ్మంలోకి ఎవరూ రారు అని చెప్తున్నా సరే చాలామంది పట్టించుకోరు నేను మీ వీడియోస్ ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాను చాలా బాగున్నాయి మంచిగా చెబుతున్నారు ఆరోగ్యానికి మందులకి ఖర్చు పెట్టుకోమని చెప్తున్న
@nagamanimantravadi832
@nagamanimantravadi832 5 месяцев назад
చాలా బాగా చెప్పారు ఉధ్ధరేదాత్మనాత్మానామ్ ఇది ప్రతి మనిషి తెలుసుకోవాలి
@hemamalini3244
@hemamalini3244 9 месяцев назад
పాపం ఆ అబ్బాయి భవిష్యత్ ఎవరి చేతిలో లేదు కనీసం ప్రశాంతత ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిద్దా
@nannimadhuri
@nannimadhuri 9 месяцев назад
తల్లీ.. మీ వీడియోస్ చూస్తుంటే.. నిజంగా చాలా మీ మీద చాలా గౌరవం ఏర్పడుతుంది 🙏💞..
@sukanyapolice6090
@sukanyapolice6090 9 месяцев назад
సత్యబామా గారు నేను చాలా రోజులనుండి మీ ఛానెల్ ను ఫాలో అవుతున్నాను మీరు చాలా బాగా మాట్లాడుతారు మీరు చెప్పేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది అందుకే మిమ్మల్నే అనుసరిస్తాను మీకు ధన్యవాదములు
@Adhya_creation_
@Adhya_creation_ 9 месяцев назад
సత్యభమ చెల్లీ కి శుభం కలుగును గాక నేను ఈమధ్య అస్సాం కి వెళ్లి కమాఖ్య అమ్మవార్ల కి పూజలు చేస్తే అనుకున్నవన్నీ అవుతాయి అని కధలు కధలుగా ప్రచారం చేస్తున్నారు ఖర్చు లక్షలల్లోనే ఇలాంటి వి డబ్బు పొడగొట్టుకోవడమే చేల్లి ఎవ్వరీ ని నమ్మవద్దు అని చెప్పండీ చెమట చిందించి కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఇలాంటి వాళ్ళ వల్ల మోసపోతున్నరు 😌🙏
@gayatridevikasa9210
@gayatridevikasa9210 9 месяцев назад
Nagna satyalu cheppavu thalli.... Intha chakkaga manchiga chebuthunnavu...thq so much...papam..ah abbayi arogyam bagupadi padalani ah a devudini manasara pradhistunnanu God bless him get well soon thall badha ga vundi papam...jai shree ram..jai shree krishna..keishnam vandhe jagadgurum 🙏🙏🙏🙏🙏
@uppilisrigiri3279
@uppilisrigiri3279 9 месяцев назад
Nijam chepparu, Gajendra Moksham lo Sri Mahavishnu cheppakane chepparu, 1000 samvatsarala vyadha tarvata anyatha saranam naasthi tvameva saranam mama ani Gajendrudu vedukunte appude ayana ventane kapadaru! Ante mana prayatnam cheyyadam manesi neeve dikku ante adi tappu, manam parugethadam manesi gelavali ani prarthinchatam sari kadu annadi manaki ee ghattam lo mana poorvikulu cheppina neethi!
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 9 месяцев назад
బతకాలి అనే ఆరాటం దేనికి అండి...ముక్తి కోసమే కదా...అలాంటి ముక్తిని ఒక నిమిషంలో...ఒక రోజులో...ఒక వారంలో...ఒక నెలలో...ఒక సంవత్సరంలో...పొందిన ఎందరో మహానుభావుల చరిత్రలు కోకొల్లలు... వారి అడుగుజాడల్లో నడవడమే మనము చేయాలి..మృత్యువు వస్తుంది అని తెలియడమే మహాభాగ్యం అనుకోవాలి...🍀🙏🍀.
@radhakrishna339
@radhakrishna339 9 месяцев назад
🙏🙏
@krishnayeshvikacreations1890
@krishnayeshvikacreations1890 9 месяцев назад
ముందూ ఆ అబ్బాయిని హోమియో మందులు తీసుకోమని లేదా 4 రోజులు హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వమని చెప్పండి.. ఏమిటో ఈ జనాలు.. అటు మందులు వాడుతూ దేవుణ్ణి నమ్ముకోవాలి కానీ ఇలా ఏమిటి అమ్మ, ఇంతలా మూర్ఖంగా తయారు అయ్యారు.. సనాతన ధర్మం గురించి తెలుసుకోండి..
@kushalgorli2878
@kushalgorli2878 9 месяцев назад
Ur words are perfect
@thetruth7961
@thetruth7961 8 месяцев назад
అంధ భక్తులకు స్వాగతం..🍊🍊🍊
@gundlasivanagaswamy8463
@gundlasivanagaswamy8463 9 месяцев назад
,,, నమస్కారం అమ్మా, మీరు ఏ విషయం అయినా చాలా చక్కగా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 9 месяцев назад
Hare sreenivasa subhodayam Satya bhama thalliki chala Baga chepparu Krishna parramatmuni dhaya valla a abbai bagovalani korukuntu🙏🙏🙏
@anuradhakarri2535
@anuradhakarri2535 9 месяцев назад
సత్యభామ గారు మీరు చెప్పేది చాలా సత్యం.నేను పూజలు ఎక్కువ చేస్తాను.నాకు కష్టం వెతుక్కుంటూ వచిద్ది. అలా అని దేవుడిని నిందిచలేము.మన కర్మఫలం ఎలా ఉంటే ఎలా jarigiddi.మరీ ఈ మధ్య అమ్మవార్లు ontloki వచ్చి ఏదో చెప్పేస్తున్నారు.జనం పిచ్చిగా పరిగేతుతున్నరు.
@madhavimadhavi-1589
@madhavimadhavi-1589 9 месяцев назад
Same andi
@bommenasathanna1997
@bommenasathanna1997 9 месяцев назад
రుచి కర పదార్థములు రోగ హేతువులు ( పండిత రామసింహ కవి )
@laskhmiaparna402
@laskhmiaparna402 9 месяцев назад
జై శ్రీ రామ్.మనిషికి అంత ఆలోచన ఉంటే అనుకోవటం ఎందుకు? మీరు చెప్పినట్టు అన్ని చూసుకోవాలి.నియమాలు పాటించాలి.మనకి అన్ని సులువుగా జరిగిపోవాలి అందుకే సమస్యలు పెంచుకుంటునము.
@yatra-visheshalu
@yatra-visheshalu 9 месяцев назад
చాలా బాగా చెప్పేరు సత్య గారు ఓకే video లో పూజలు గురించి, తీర్థయాత్రల గురించి, RU-vid videos చేసే దొంగ బాబాలు గురించి, డాక్టర్స్ రాసే మందుల గురించి చాలా బాగా చెప్పారు
@suryateja2402
@suryateja2402 9 месяцев назад
నిత్యం విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, రామరక్షా స్తోత్రం,సుందరకాండ,హనుమాన్ చాలీసా, దేవి ఖడ్గమాలా,దేవీ కవచం ఇలాంటి వాటిని పారాయణం చేసుకుంటే ఖచ్చితంగా అనారోగ్యం నుండి బయటకుట‌పడతారు
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 9 месяцев назад
😂😂😂 సరిపోతాయా...ఇంకా ఉన్నాయా...🤣🤣🤣.
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 9 месяцев назад
​@@Mr.Aadyagaru దేవునికేం హాయిగ ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 9 месяцев назад
@@prabhakarsastrysastry1445 మానవుడు తనకు అనవసరమైన విషయాలను వదిలేస్తే అప్పుడు సంతోషంగానే ఉంటాడు...😂👍😀.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 9 месяцев назад
@@prabhakarsastrysastry1445 ఆలోచించి చూస్తే 99% పనులు అనవసరమైన పనులే మహాశయా...🤔🤔🤔.
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాస తీసుకోవడం కూడా కష్టమై, ఆక్సిజన్ పెట్టుకుని బతుకుతుంటే... ఇన్ని ఖండాలు ఎలా చదువుతాడు,.!?😮🙄🤔🤯🤒🔥🙉🤦
@K.Annapurneswari
@K.Annapurneswari 9 месяцев назад
సత్యభామ గారు...మీరు అన్నం తినే ముందు మెయిల్స్ ...సెల్ ఫోన్ మెసేజెస్ చూడకండి....అన్నం తినకపొతె నీరసం వస్తుంది.....వీడియో చేయాలంటే బలం ఉండాలికదా
@kasyapasa
@kasyapasa 9 месяцев назад
బాగా చెప్పారండి. views కోసం పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. అందులో పరిహారాలు, remedy, శాంతి, ఇలా ఏవేవో చెప్తున్నారు. జనాలు ఈ type videos చూడటం మానేస్తే కానీ ఈ పిచ్చి తగ్గదు. కానీ చూస్తున్నారు. వాళ్ళ problem solve అవుతుందేమో అన్న ఆశ. మీ ఈ వీడియో కొంత మందికైనా కనువిప్పు కలిగితే బాగుండు. Thanks madam.
@lakshmij9762
@lakshmij9762 9 месяцев назад
ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ కి చుపించుకోకుండ స్తోత్రాలు , శ్లోకాలు చదివితే తగ్గుతుంది అని ఎవరు చెప్పరు. అన్ని ప్రయత్నాలు చేస్తూ దైవబలాన్ని పెంచుకోవాలని చెప్తారు.అంత చదువు చదివి కేవలం గుళ్ళు గోపురాలు తిరిగితే తగ్గుతుంది అని అనుకోవటం ఎంటి...ఈ కష్టానికి ఈ దేవుడి ఆరాధన , పూజా చేయమంటే మన ప్రయత్నాలు మానమని కాదు చెప్పింది సరిగా అర్దం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించి చెప్పిన వాళ్ళను అంటే ఎలా ...చదువుకున్న వాళ్ళు ఇలా ఉంటే ఎలా...
@nageshramarama8845
@nageshramarama8845 9 месяцев назад
S
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 9 месяцев назад
అవును🤗
@mattakala5929
@mattakala5929 9 месяцев назад
Correct
@umaprakash7220
@umaprakash7220 9 месяцев назад
ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మీరు చెప్పినది అక్షరాల నిజం అందరూ తెలుసుకోవాలి
@srilakshmi7121
@srilakshmi7121 9 месяцев назад
Naku ఎప్పుడు మీ మొదటి వీడియో పొద్దున్నే మా అబ్బాయికి వినిపిస్తూ నేను చూడటం అలవాటు అమ్మ రెండోది వీడియో పిల్లల్ని స్కూల్లో పంపిన తర్వాత టిఫిన్ తింటూ చూడడం అలవాటు ఈ వీడియో చూసేటప్పుడు నా ప్లేట్ కూడా సింక్ పక్కకి పోయింది అండి ముద్ద తిగలేదు 😢
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 9 месяцев назад
తింగరబుచ్చి...😀
@srilakshmi7121
@srilakshmi7121 9 месяцев назад
@@Mr.Aadyagaru 😌
@atthefeetofgodisurrendermy2867
@atthefeetofgodisurrendermy2867 9 месяцев назад
నీ సమస్యకు పరిష్కారం మృత్యుంజయ మంత్రం don't go anywhere sit and chant. ఒకసారి శివాలయం కి వెళ్ళి నాన్న నాకూ నువ్వే శరణు అని అడిగి ఇంట్లోనే మంత్రం చేయండి. ఒక స్థలం లోనే తూర్పు ముఖామంగా కూర్చో ఎప్పుడు అక్కడే చేయు శక్తి ఉత్పన్నం అవుతుంది అదే నీకు రక్ష. Only వెజ్ మాత్రమే తిను.
@prashanthsreeram5614
@prashanthsreeram5614 9 месяцев назад
అన్ని బాధలు తొలగించే దేవుడిని నమ్ముకోవాలి... ...దేవుడు ఇది చెయ్యాలి , అది చెయ్యడు అని చెప్పడానికి మీకేం హక్కుంది
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
అన్ని బాధలు తొలగించే దేవుడు ఎవరు? హక్కుల గురించి అడగడానికి మీకేం హక్కు ఉంది?
@prashanthsreeram5614
@prashanthsreeram5614 9 месяцев назад
@@prasaddasarp114 మొదటి నువ్వు ఎడ్డీ వాడివి కాదు అని నిరూపించుకో,
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
@@prashanthsreeram5614 నువ్వు జిడ్డీ వాడివని నిరూపించుకుంటున్నావ్ అది చాల్లే...
@jhansibezawada7370
@jhansibezawada7370 9 месяцев назад
Video chala bagundi satya bhamagaru .Meeru samaja seva chestunnaru .Talli satyabhama ku unnanta dhyryam meeku undi Abinandanalu.
@reddyprathap9614
@reddyprathap9614 5 месяцев назад
జై శ్రీ రామ్ . జై భారత్. జై హింద్ . జై సనతన్ దర్మ్.
@K.Annapurneswari
@K.Annapurneswari 9 месяцев назад
దేవుడు మనకి ఎన్నో విధాలుగ మార్గదర్శనం ఏదో విధం గా చెప్తాడు.....కాని మన అంతరాత్మ భోదనని మనం పట్టించుకోము.....సంచిత .. ప్రారబ్ద .కర్మలు కూడా ఉంటాయికదా.....
@vidyamasanapally2303
@vidyamasanapally2303 9 месяцев назад
Namaskaram Satyabhama garu. Okappudu chadhuvu leka moodhanammakaalu ekkuvaga undevi. Ippudu chadhivesthey unna mathi poyindhi annattuga undhi. Intlo pedhavaallu chebithey vinaru. Evari karma ku vaallanu vadhileyatamey . Anthey. Ee dhevudiki cheppukunna emi prayojanam ledhani naaku ardham avuthunnadhi. LALAATA LIKHITHAM KARMA PHALITHAM. Anubhavinchukoka thappadhu.😔🙏
@user-em8rd3nx4i
@user-em8rd3nx4i 8 месяцев назад
తెనాలి బ్రాహ్మణ కల్యాణమండపం దగ్గర డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారనే అద్భుత వైద్యుడు కలడు ఆయన ఈ వ్యక్తికి నయం చేయగలరు.. తెలియచేయ మనవి
@kmrao8528
@kmrao8528 7 месяцев назад
నా వినయపూర్వకమైన విన్నపం ఏమిటంటే, మొదట మీరు దేవుడు అంటే ఎవరో స్పష్టత తెచ్చుకోండి! శ్రీరాముడు దేవుడైతే శ్రీకృష్ణుడు ఎవరు? వీరిద్దరూ భగవంతుని అవతారాలైతే శివుడెవరు! పార్వతి ఎవరు? సరస్వతి ఎవరు? దేవుళ్లు కూడా మనుషుల్లానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారా? కాబట్టి ముందుగా మీరు దేవుడు ఎవరు లేదా ఏమిటి అనేదానిపై స్పష్టత తెచ్చుకుని అప్పుడు మమ్మల్ని ఉధ్ధరించే బౄహత్కర్యానికి పూనుకొండి!!!
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 9 месяцев назад
పాపం అతను, హరేకృష్ణ
@bhuvanar1575
@bhuvanar1575 9 месяцев назад
Jai sri krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna namo narayana
@kavacham384
@kavacham384 9 месяцев назад
Golden words.🌄
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj 9 месяцев назад
Medam gariki 🙏💐🇮🇳. Sarvejana sukunobavanthu.
@radhaadapa-ui9pt
@radhaadapa-ui9pt 9 месяцев назад
Mee vivarana chala bavundamma, yentabaga manasuki hattukunela chepparamma. God bless you. 🎉
@vasanth60
@vasanth60 9 месяцев назад
Negetive coments patla aalochinchvaddu sister...vedhavalato avasaramu ledu... Superb 🙏🙏🙏 love from KARNATAKA ❤️
@Nellorekitchen
@Nellorekitchen 9 месяцев назад
ఆసుపత్రి అంటేనే భయమేస్తోంది...
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 9 месяцев назад
జయ శ్రీరామ్ 🙏
@srj_royal
@srj_royal 9 месяцев назад
Nanduri srinivas garu kuda enni pooja chaptaro emo....1year anta ayana enni rakala poojallu chaparo ani chesanu....ipudu aadukune paristhiki vachinatlu vundi....Anni poojallu stop chesi....oka ammavari photo pettukoni daily deepam pettunanu...life ipudu bagundi... nanduri srinivas garu chapina poojallu...ani devudullu photos ani pettukoni na jeevitham nasam chesukunanu
@krishnamvandejagatgurum966
@krishnamvandejagatgurum966 9 месяцев назад
Correct పని చేశారు....శుభం భవతు..మీ లైఫ్ ఇక్కడనుండి బాగుంటుంది.
@anuradhabsr
@anuradhabsr 9 месяцев назад
ఏ పుజలైనా ఫలించటానికి time పడుతుంది. ఒక రోగానికి అన్ని మందులూ పనిచేయవు. Correct medicine పడాలి. అలాగే మన కర్మ కరిగితే కానీ దేవుడి అనుగ్రహం దొరకదు. మీకు ఎలా తృప్తిగా వుంటే అలా పూజించుకోవచ్చు.నాకు కూడా ఏ పూజలూ పని చేసినట్లు అనిపించలేదు. కానీ నండూరి గారు చెప్పినవి చేసి ఎంతో మంది బాగుపడ్డారు కదా అండి.
@jayasrid7000
@jayasrid7000 9 месяцев назад
Nanduri varu pujalu cheptunnaru ante okko manishi okko devatho connect avutaru..andarini cheseyandi ani kadu adi manam decide chesukovali ..ayana cheppina khadgamala valla 2 years chesanu. lilathamma slow ga experience ayyanu..taruvatha ayana enno devathalu gurinchi prajala kosam cheptaru..evaru velainadu vallu chestaru..nenu lalithamma lone anni devathalani pujistunnanu.. thank to Nanduri garu,🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
​@@jayasrid7000 ఇప్పుడేం చెయ్యమంటారు అయితే...
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
​@@anuradhabsr ఎవడు బాగుపడ్డాడో ఫుల్ క్లారిటీ ఇవ్వగలరా?
@anjanikumari2086
@anjanikumari2086 9 месяцев назад
Thanks for sharing correct remedy, Om Sairam.
@vamseekumar9968
@vamseekumar9968 9 месяцев назад
Madam health Jagartha. I am a doctor living in USA. You are very right
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
🙏
@srinivas147
@srinivas147 9 месяцев назад
ఆరోగ్యం బాగుచేసుకోవాలని రాజమండ్రి లో ఒకాయన రకరకాల హోమాలు చేపించేవాడు, హోమ ద్రవ్యాలు నెయ్యి అన్నీ కల్తీవి వాడి హోమం లో పెట్రోల్ కలిపిన కర్పూరం గడ్డలు అన్నీ వాడేసారు, హోమల ముందు కూర్చొని ఆ పొగ పీల్చి ఊపిరి తిత్తులు డామేజ్ అయి 3ఏళ్ళ క్రితం పోయాడు, ఈ మధ్య హోమాలు చేసే బ్రాహ్మలకు శ్వాస సమస్యలు వచ్చి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కల్తీ హోమ ద్రవ్యాలు వాడటమే కారణం, కాబట్టి హిందువులు కాస్త అలోచించి జాగ్రత్తగా ఉందండి, జనాలకి ఎప్పటికప్పుడు మంచి విషయాలు చెప్పి అవగాహన కలిగిస్తున్న సత్యభామ గారికి శుభాకాంక్షలు 🎉
@prathibhaA87
@prathibhaA87 9 месяцев назад
🙏🙏🙏🙏 మీరే చెప్పగలరు ఇలాగ. నేను ఉపయాయోగం పొందాను మీ మా మాటలు విని. ఎంతో మంది నిజాలు తెలుసుకోవాలి మనల్ని ముందు మనం నమ్మాలి. మనలో మనం వెతకాలి మనకేం కావాలి మనల్ని మనం అడగాలి కచ్చితంగా గా సమాధానం దొరుకుతుంది. మనమెవరో తెలియని గురువులు, మహిమలు ఏమి చెయ్యలేవు. ఎక్కడో ఒక చోట జరిగిన విచిత్రాలు వినటమే కానీ చూసి ఎరగము. తమ్ముడి ఆరోగ్యం బాగు పడాలి తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 🙏
@saipadmaja2011
@saipadmaja2011 9 месяцев назад
కుల దైవం కి మించిన దైవం లేదు...ఆహార నియమాలు పాటిస్తూ, గట్టి సంకల్పం తో ఆ దైవానికి శరణాగతి అవ్వండి బాబు 🙏🙏🙏🙏🙏
@nemanisrinivas4816
@nemanisrinivas4816 9 месяцев назад
భారత నారి నమస్కారం. బాగా చేపుతున్నారు ఆధ్యాత్మిక విషయాలు.
@satyalakshmi6368
@satyalakshmi6368 9 месяцев назад
👏👏 super 💯❤... Krishnam vandhe jagatguram 🙏🙏 Meeru chaala manchi vaaru... May God bless your family and your children
@thetruth7961
@thetruth7961 8 месяцев назад
ఆ mail చదవగానే అన్ని జరిగాయి అంటే చాలా రోగాలు ఉన్నట్టు ఉన్నాయ్ అనుకుంట అక్క... ప్లీజ్ consult good Doctor..
@laxmigopal3560
@laxmigopal3560 9 месяцев назад
Chala chala dhynavadalu aama janalu ki kallu thyripichy prythanam chysthunaru .allthebest
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 9 месяцев назад
🍀 శుభోదయం 🍀
@user-er4wl9nl8k
@user-er4wl9nl8k 9 месяцев назад
అమ్మ పెళ్లికి అబ్బాయికి ఇల్లు ఉందని అది ఇస్తామని అమ్మాయి తరఫు వాళ్లకు చెప్పి పెళ్లి చేశారు నాకు కానీ పెళ్లి తర్వాత లేదు మీకు సంబంధం లేదు మీ మామగారు ఇచ్చింది ఇక్కడ ఏమీ లేదు ఇది మా సంపాదన అంటున్నారు తల్లి నాకు ఒక బాబు ఉన్నాడు వాడి భవిష్యత్తు కోసం నేను అడగవలసి వస్తుంది కానీ వాళ్లు నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటున్నారు
@vijayapurini7765
@vijayapurini7765 9 месяцев назад
Anni meeru currectga chepparu inkanyna manishilo marpu ravali thankyou so much Amma🙏
@nallacheruvuaditi4893
@nallacheruvuaditi4893 9 месяцев назад
Chakkagacheppi kanuvippu kaligincharu.kaliyugamulo namasmaranani minchinadi Ledu.adi chesukunte chalu.
@DhruvaKumari-ex1dw
@DhruvaKumari-ex1dw 9 месяцев назад
Sathya baama gaaru 🙏, memu vakke Devuni meedha bhakti Preethi pettukoni, Puja cheyala, vere vere Devullanni ,aaradhinchocha, vakka saari HANUMAAN devudi paina bhakti kaligithe, inkka konnalliki Venkateshwara nu pai bhakti kaluthundhi, anni Devandlu istamavurtharu, ye vakka Devunne aaradhana cheyyala? Chepandi please
@doddakoteswari8822
@doddakoteswari8822 9 месяцев назад
Hare Krishna Amma 🙏 🙏
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
"బృందా..సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@madakasirakiriti3864
@madakasirakiriti3864 9 месяцев назад
Shubhodayam
@satyagowriballa7913
@satyagowriballa7913 9 месяцев назад
మంచి విషయాలు చెప్తున్నారు...
@suryajyothisampara
@suryajyothisampara 9 месяцев назад
చాలా చాలా బాగా వివరించి చెప్పారు,సోదరీ👌👌👏👏👏
@nagakalyanchakravarthy6088
@nagakalyanchakravarthy6088 Месяц назад
May God bless you ma. Giving great information
@yanadireddy.n9616
@yanadireddy.n9616 8 месяцев назад
Amma meeru cheppedi chala correct.public ki buddi ledu Madam,meeru enni cheppina public mararu.🙏🙏🙏
@nagarajkusam8859
@nagarajkusam8859 9 месяцев назад
చదువు కున్న Murkule ఎక్కువగా ఇలా అవుతున్నారు alochana మాత్రం వుండటం లేదుర తల్లి great రా 👏👏👏 మీ నిజాలు కి 🙏కొంతమంది అయిన మారితే వాళ్ళకి 🙏
@nallagatlalakshmisailaja4028
@nallagatlalakshmisailaja4028 9 месяцев назад
అవును శిష్టర్ చాలా బాగా చెప్పారు జై శ్రీరాము🙏🙏
@dsathish1955
@dsathish1955 9 месяцев назад
Amma namaskaram manam baktimargam lo vunnavallam vankayalu and Alu tinakudanta and Varkala gurunchi hybreed Tahari alla but tyaginchadam melu Jai Sriram jaihindu
@Trivikram226
@Trivikram226 9 месяцев назад
Good morning Amma. Jai Sri Krishna 🙏🙏🙏
@user-er4wl9nl8k
@user-er4wl9nl8k 9 месяцев назад
జీవితకాలం మీరు ఉండేలాగా మీ తదనంతరం మాకు వచ్చేలాగా రాయండి మేము మిమ్మల్ని చూసుకుంటాం అని చెప్తున్నా వినట్లేదు పెళ్లికి ఏమో మీదే అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మాది కాదు అంటున్నారు ఏం చేయాలి చెప్పండమ్మా
@prasaddasarp114
@prasaddasarp114 9 месяцев назад
మంచి లాయర్ ని సంప్రదించండి..
@praveenraogona2425
@praveenraogona2425 4 месяца назад
🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 9 месяцев назад
విష్ణు సహస్రనామసోత్రం,సేవించుకోవాలి మనసుకిఆనందంకలుగుతుంది❤🙏🙏
@sivajyothibhupana7413
@sivajyothibhupana7413 9 месяцев назад
Amma meru cheppina vishyalu 100% correct
@surekhakallem9482
@surekhakallem9482 9 месяцев назад
💯🚩🕉️🚩 Jai shree Ram
@rameshrst5777
@rameshrst5777 9 месяцев назад
హరే కృష్ణ
@seethagollamudi3979
@seethagollamudi3979 9 месяцев назад
Chala viluvaina. Samacharam. Thank you
@satyanarayanathoguru6152
@satyanarayanathoguru6152 8 месяцев назад
Very good message's . Tq.Madam.
@rssrinivas4552
@rssrinivas4552 9 месяцев назад
మద్యం మాంసం పూర్తిగా మానేస్తే చాలా వరకు రోగాలు రావు.
@supriyaperuri7903
@supriyaperuri7903 9 месяцев назад
Super chellemma chala manchi vishayalu chepperu.
@sarada141
@sarada141 9 месяцев назад
Bhale khachintamu ga practical ga cheptaru meeru 👏👏👏👏 anduke meeru ante ishtam.
@snarasimharaju6144
@snarasimharaju6144 9 месяцев назад
Aunamma bhagavantudi anugraham unte anni anarogyalu badalu potayani yekadiki velli yapujalu cheyamante aapujalu chestamu anarogya bada tagadam kadu yenta dabbu karchu appula palu avutamu inka appatinundi yenni chesina tagaledani manasikamga krungi potamu sareerakamga bada taggaka ontlo oka avayam kuda teepinchukuni bada . Inka ayayavam teste danivalana vastunna said effective s bratakadam avasarama anipinchina pillalu bharta variki mananunudi unna avasaram jevinchamantunte tappani sari paristiti bhagavantudini smarinchukuntu badyatalni gattekinchu konnalu aaush ni penchamani veddukuntu jivata gamanam sagistuna valla nenu oka aameni
@user-er4wl9nl8k
@user-er4wl9nl8k 9 месяцев назад
అమ్మ ఒక్కసారి మీతో మాట్లాడాలి నా అత్తింటి వారితో ఒక సమస్య 12 సంవత్సరాల నుంచి ఓపిక పడుతున్న ఎటు తేలడం లేదు
@Govindaseva
@Govindaseva 9 месяцев назад
govindaseva@proton.me
@SunnyVs-ex2pc
@SunnyVs-ex2pc 9 месяцев назад
ఒకాయన వాళ్ళ అమ్మ చివరి క్షణాలలో జనరల్ ట్రైన్ ఎక్కించి గన్గా పూర్ తీసుకెళ్లి అక్కడ దత్తాత్రేయ గుడి ముందు పడుకోబెడితే అర్ధరాత్రి దత్తాత్రయుడు దర్శనమిచ్చి వాళ్ళ అమ్మ ఆయుష్షు 10సంవత్సరాలు పొడిగించాడట, తెల్లారి వాళ్ళ అమ్మ లేచి కూర్చుందట, మందులు ట్రీట్మెంట్ ఏమిలేకుండానే కోలుకుందట ఇలా చెప్పాడు, ఆ వీడియో లక్షల మంది చూసి ఆహాఓహో అన్నారు, ఎంత చావుబతుకుల్లో ఉన్నా ఆ క్షేత్రానికి వెళ్తే అయిష్షు పెరుగుతుందని వద్దని ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా వినకుండా పరిగెడుతున్నారు అలా ప్రయాణల్లో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకే యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు వొళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి, వినేవాళ్ళు చేసేముందు ఒకసారి ఆలోచించుకోవాలి
@csnsrikant6925
@csnsrikant6925 9 месяцев назад
సరిగ్గ చెప్పారు👌
@lasyaraj632
@lasyaraj632 9 месяцев назад
Nanduri garu kada andi
@sirishasriram1930
@sirishasriram1930 9 месяцев назад
You are right
@jyothivrm902
@jyothivrm902 9 месяцев назад
S aa video nenu chusaanu
@RagavandhraSeelam-lv1eo
@RagavandhraSeelam-lv1eo 9 месяцев назад
Ayana life lo jarigina incident chepparu anthe kani andarini vellandi an cheppa ledu
@supriyaperuri7903
@supriyaperuri7903 9 месяцев назад
Supper ,cheeli chala manchi vishayalu chepperu. Jai sri ram .
@duddasathyamsathyam
@duddasathyamsathyam 9 месяцев назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@PK-454
@PK-454 9 месяцев назад
మంచి సలహా. ఇది చెప్పే విధానం. బాగా గడ్డి పెట్టారు గుడ్డి జనాలకు. Sorry, గుడ్డి హిందువులకు
@anithathammireddy9161
@anithathammireddy9161 9 месяцев назад
Mee mattalu nakku bhagha dhairanni ethuntayi thank you
@samba369
@samba369 8 месяцев назад
ఏ మతం ఐనా మూడభక్తి ఎక్కువైతే....బానిసత్వమే 😅
@drenuka245
@drenuka245 9 месяцев назад
Miru chepedhi nijam andi😥 🙏🙏👍👍👌👌
@satyav369
@satyav369 9 месяцев назад
Absolute truth Spoken sincerely and given good advise
@vamsisrihanumathpuram7717
@vamsisrihanumathpuram7717 9 месяцев назад
Chala bagha chypayru amma meku dhanyavadhamu 🙏
@mlnprasad6763
@mlnprasad6763 8 месяцев назад
అనారోగ్యానికి డాక్టర్ మాత్రమే
Далее
Running With Bigger And Bigger Feastables
00:17
Просмотров 80 млн