Тёмный

ఏదో... తేడా ఉందే..! Big News Debate with Murthy | YS Jagan | YSRCP | Pulivendhula | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 102 тыс.
50% 1

ఏదో... తేడా ఉందే..! Big News Debate with Murthy | YS Jagan | YSRCP | Pulivendhula | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@devarapallisulochanareddy2857
@devarapallisulochanareddy2857 14 дней назад
మూర్తి గారు వాడికి ఎప్పుడు జైల్లో ఎప్పుడు వేస్తున్నారో చెప్పండి
@KSNRaju-wi4on
@KSNRaju-wi4on 13 дней назад
జగన్ ను జైలులో పెట్టె చట్టాలు కానీ, కోర్టులు కానీ, పోలిసిలు కానీ ఇదేశంలో ఉన్నాయా. జగన్ అవినీతి చేశాడా, హత్య చేశాడా చెప్పలేని వ్యవస్థ లు ఎందుకు కాళీ జీతభత్యాలు దండగ.
@srinubandla4817
@srinubandla4817 14 дней назад
రాముడు మంచి బాలుడులా జగనాసురుడు మంచిబాలుడనిపించుకోవడంకోసం మూర్తి గారు! జగనాసుర రక్త చరిత్ర అని మీరు చెప్పేది ఎప్పుడు మేము చూసేది ఎప్పుడు, ఈ పెద్దాయన చూస్తే వాన్ని ఫ్రీగా వదిలేసినట్టు ఉన్నాడు. మాకు అయితే గెలిచిన ఆనందం కూడా కనిపించట్లేదు!... వాడి ఇష్టం వచ్చినట్టు పెట్రేగిపోతున్నాడు!.....
@ravindrababupasupuleti6106
@ravindrababupasupuleti6106 11 дней назад
¹¹¹1111
@user-ri5mt5xk3e
@user-ri5mt5xk3e 14 дней назад
మూర్తి గారు నమస్కారమండి ఎవరు ఏదో మాట్లాడుతున్నారని పట్టించుకోకుండా మిగతా పార్టీల ఓట్ల బ్యాలెన్స్ కూడా మన వైపు తిరిగి ఎలా పరిపాలన చేసి ముందుకు సాగిపోవాలని ప్రార్ధిస్తున్నాను వాళ్లకు కూడా 0 సమాన న్యాయం చేసుకుంటూ ఓటు బ్యాలెన్స్ పెంచుకోవాలని నీ ద్వారా తెలియజేస్తారని ప్రార్థిస్తున్నాను
@nagavenkatasatyanarayana7012
@nagavenkatasatyanarayana7012 14 дней назад
సార్ మూర్తి గారు మీరు చెప్పినది నిజమే
@raotataji1310
@raotataji1310 14 дней назад
మూర్తి గారు మీ analasis గ్రేట్ sir
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 14 дней назад
సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు అధి పూర్తి అయ్యేదాకా రోడ్డు మీద టెంటు వేసుకొని జీవించలేము కదా ..తాత్కాలిక అద్దె ఇంటిలో కొంతకాలం ఉంటాము...జైల్లో బతికే వాళ్లకు ఈ విషయం తెలీక పోవడంలో ఆశ్చర్యం లేదు మూర్తి గారు...👍
@vijaymohan9744
@vijaymohan9744 14 дней назад
నువ్వు సూపర్ మూర్తి
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti 14 дней назад
టిడిపి సోషల్ మీడియా ఏమి చేస్తుంది ?
@suseelamaddukuri1972
@suseelamaddukuri1972 14 дней назад
వైసిపి వాళ్లు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు మేము ఎక్కడ వాదించాలి తెలుగుదేశం వెబ్సైట్ ఏమిటి
@lets5716
@lets5716 14 дней назад
ప్రజలు lagan ని మార్చి పోకుండ... డ్రామాలు
@KRANTHI34567
@KRANTHI34567 14 дней назад
జగన్ నిలువెత్తు మనిషే త్యాడా, EVM లు పగలకొడితేనే దాన్ని సమర్థిస్తాడు. 5 ఏళ్లు CM గా ఉండటమే AP చేసుకున్న దరిద్రం. ఇంకో సారి ఇట్లాంటి వాళ్ళకి VOTE వేయకూడదు. వేసిన వాళ్ళు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్ CM అయిన దగ్గర నుంచి మొన్న రాజీనామా చేసినప్పుడుకి 9 సార్లు CURRENT బిల్లు లు పెంచాడు
@DhanaraajKb
@DhanaraajKb 14 дней назад
భావన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ను మోడ్ లో పెట్టెల్లిన cbn మళ్ళీ వచ్చాడు గా.. ఆక్టివ్ మోడ్ లోకి తెచ్చేలా మూర్తి గారు cbn కి రికమండ్ చేస్తాడా...
@narensuper
@narensuper 14 дней назад
Prajalaku ardhamayyele, yCp vaallani ignore chesela undaali prachaaram
@RatnaParadise
@RatnaParadise 14 дней назад
దుబారా లేదుకదండి. డబ్బులు కనిపిస్తాయి
@Srinivasa9326
@Srinivasa9326 14 дней назад
Nenu nammanu. State lo vasthunna positive changes nu divert chestunnadu...
@prrao7047
@prrao7047 14 дней назад
సార్ మూర్తి గారు ఒక డౌట్ బిల్డింగ్ . విల్ల. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వారికి ఎందుకు ఉచిత ఇసుక డబుల్ బెడ్రూం సింగిల్ బెడ్రూం ఇల్లు కట్టుకునె వాడికి ఇస్తే పేదవాడికి ఉచితం పైస ఉన్నవాడికి కంత తగ్గించి ఇవ్వండి ఉన్నవారికి బారం కాదు ప్రభుత్వానికి రెవెన్యూ కూడ కదా
@KevinMatthew-hg2mc
@KevinMatthew-hg2mc 14 дней назад
కొన్ని లక్షల మందికి ఉపాధి అలాగే డబ్బు వాడుకలోకి వస్తుంది అంతే కాదు ప్రభుత్వానికి టాక్స్ ల ద్వారా ఆదాయం Rilestet రంగం లో అభివృధి ఉంటుంది దాని ద్వారా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం వస్తుంది భూమి రేటు పెరుగుతుంది ఇసుక మీద ఆధారపడిన వాళ్ళు తాపీ మేస్త్రీ కూలీ లారీ ఐరన్, సిమెంట్ కార్పెంటర్ ఎలిక్ట్రికల్ టైల్స్, గ్రానేట్స్ ఇలా అన్ని విభాగాల లో లేబర్ కి పని దొరకటమే కాదు వీళ్ళ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈ ఐదేళ్లు ఇసుక బంగారం అవ్వటం నిర్మణరంగం నాశనం అవ్వటం ప్రభుత్వానికి లాస్ రావటం జరిగింది
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 13 дней назад
సాక్షి, సాక్షి పేపర్ ని asatyaalu ప్రచారం చేస్తున్నారని యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకని?
@narensuper
@narensuper 14 дней назад
Pawan kalyan garu Chethan cheppinchandi; janalaki ardham avuthundi. Pawan kalyan garu YCP vallani naalugu cheevaatlu pedithe gaani, janaalaki elaanti good benifites reach avvavu, and government meeda good opinion raadu
@bhargavavadlamani7976
@bhargavavadlamani7976 14 дней назад
గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీ, వాటి అమ్మకాలు, ఖజానా కి జమ అయిన ఆదాయం కి సంబంధించిన లెక్కలు ప్రజలకు వివరించండి
@vvvvvd111
@vvvvvd111 14 дней назад
Asalu YSRCP vallaki answer cheppalsina avasaram ledu .... Andariki telusu vallu Anni abaddhale cheptheu ani
@kodavaliramu3277
@kodavaliramu3277 14 дней назад
Murty garu all the best
@user-jp3ru2vg9f
@user-jp3ru2vg9f 14 дней назад
Antega Antega 420 Syko Batch Jaggadu
@archana5020
@archana5020 14 дней назад
Pk ekkada
@user-ey2bq6eo2f
@user-ey2bq6eo2f 14 дней назад
Last ki public ki erate ki vastadi anedi mukyam
@rameshm.ramesh6826
@rameshm.ramesh6826 13 дней назад
Super sir message
@psubbaraorao2837
@psubbaraorao2837 13 дней назад
మూర్తి గారు,ఆ డ్రెస్ బాగా లేదండి. చర్లపల్లి డ్రెస్ ఐతే బాగుంటుంది.
@muralikrishnahanumantu2863
@muralikrishnahanumantu2863 14 дней назад
Prajalaara ardham chesukoni 29 lo kooda ide government ni yennukondi appude abhivruddhi sadhyam. 2019 lo mana voter chesina thappu cheyyodhu. Lekapothe AP ni manam vadhulukodam thappadhu
@user-kk4ss5xx6u
@user-kk4ss5xx6u 6 дней назад
మూర్తి గారు టిడిపి సొషల్ మీడియా వాళ్ళని నెలకే పక్కన పెట్టేశారు మెము మాత్రం ఏం చేయగలం
@sushantganta3483
@sushantganta3483 13 дней назад
Nice advice to TDP
@sarmachpns9969
@sarmachpns9969 13 дней назад
తప్పు...'' తాత్కాలికంగా'' అనే పదం వాడటం ,,"",ప్రస్తుతానికి"" అనే పదం వాడాలి.
@nageswararaosanku3375
@nageswararaosanku3375 14 дней назад
Murthi గారు అదే చెప్పుతున్నారు, మేడం గారు ! కూటమి అధికారులు ఏ పథకం అయినా సరే మీరు ప్రజలకు వివరణ క్కిలీరు గా ఉండాలి, ఈ వెదవలకు లోపలకీ దూరకుండా ఉండాలి. ఉండాలి.
@TheCmohan11
@TheCmohan11 14 дней назад
Free sand only for house and agriculture...not for business...lite waight bricks manufacturing units uses sand...no one should dump sand ..same environment n under ground water...
@allurusainagandrasingh997
@allurusainagandrasingh997 13 дней назад
మూర్తి గారు ఇసక మాఫియా లో దోచుకొన్న వాళ్ల పయన ఇంతవరకు యాక్షన్ లేదా దోచుకొని దాచుకుని ఉంటే వారిపయ్ కూటమి యేమి చేస్తున్నారు.మూర్తి గారు.
@RayBhan_u
@RayBhan_u 14 дней назад
TDP started taking things granted… the biggest issue is CBN not giving freehand to his cadre … people are excepting one big arrest on one of the biggest culprits … CBN is holding back for some reason for which he needs to talk . Whatever it is , TDP needs to create fear in YCP by taking immediate action
@venkataramana7802
@venkataramana7802 13 дней назад
ఉట్టికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎగురుతూ అన్నాడట.
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r 13 дней назад
లోకేష్ బాబు ఎర్రబుక్కులో రాస్తున్నాడు మీ పేర్లు మీ కథ చూస్తాను అని అన్నాడు ఎర్రబుక్కు ఏమి చేశాడు బయటికి తీయాలి
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 13 дней назад
Yenni rojulu Choodam Wasting money Yes true honey moon time 😀😃😁😁
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 14 дней назад
ఇంక జగన్ ని ఎవరు నమ్మరు
@sushantganta3483
@sushantganta3483 13 дней назад
Sir we getting 164 seats No need to answer there questions They have no power like commen Y
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 13 дней назад
Kuyyi kuyyi Wait and see
@111saibaba
@111saibaba 13 дней назад
బిల్డింగులు తాత్కాలికమ్ అయితే ఇప్పటికే విరిగి ఈ 5 ఏళ్ళల్లో వారి నెత్తినే పడేవి
@narayanamurthypotta5437
@narayanamurthypotta5437 11 дней назад
Denetlu ke parimithamaa dhochukunnadi recovery cheyyara
@MaheswariDhanisetty-xr6mf
@MaheswariDhanisetty-xr6mf 13 дней назад
adhi dhandupallem batch sir anna cheparuga dhochuko,panchuko,dhChuko adhey ycp ninadhem.
@srinivasulu9054
@srinivasulu9054 13 дней назад
Jai jai TDP NCBN garu,,,,
@anjaneyulua7596
@anjaneyulua7596 14 дней назад
💯%✓
@VijayKumar-ws8ib
@VijayKumar-ws8ib 14 дней назад
Yantralu kakanda eddulabandi koolilatoni tavichali danivalla kuleeaku pani pasu abivruddi annibaaguntai please review CBN garu
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r 13 дней назад
లోకేష్ బాబు ఎర్రబుక్కు ఎక్కడెట్టాడు ఎర్రబుక్కు బయటకు తీయాలి సార్ మూర్తి గారు
@rasagna6126
@rasagna6126 14 дней назад
TDP cader must failed to tell what they are doing to the public
@allinall9751
@allinall9751 11 дней назад
2014 to 2015 లో చంద్రబాబుగారు చేసిన మంచి విషయాల మీద వివరించడంలో ఫెయిల్ అయ్యారు. అదే పని ఇప్పుడు కూడా చేస్తున్నారు. దయచేసి మీలాంటివారైనా అర్థం అయ్యేవిధంగా చెప్పండి.మీరు ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్పడంవల్ల ప్రజలకి ఒక అవగాహన వస్తుంది. మీరు కూడా చెప్పకపోతే ఇలాంటి దోపిడీదారులు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మరో 20,25 సంవత్సరాలు వెనుకకు నెట్టివేస్సున్నారు. నా అభిప్రాయం చెప్పాలి అంటే ఉచిత పథకాల ద్వారా మనీ వృదా చేయకుండా వాల్లంతట వాళ్ళే కష్టపడి వారి కుటుంబాలను పోషించుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపిచాలని నేను కోరుకుంటున్నాను. ఉచిత పథకాలను నిర్మూలించి, ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు పోటీ ఇచ్చే విధంగా అభివృద్ధి చేయాలి అని నా అభిప్రాయం.ఇంకా వున్నాయి సార్ ,గ్రామాలలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి , ఆర్గానిక్ వ్వవసాయం చేసేవిధంగా నడిపించాలి అని అనుకుంటున్నాను. చంద్రబాబు సార్ నాకు తెలుసు ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రం సర్వనాశనం అయింది . మీరు అభివృద్ధి చేసే విషాయాలలో విద్య, వైద్యం, వ్యవసాయం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను‌. దీని తరువాత మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. నేను కూడా ఈ ఐదు సంవత్సరాల ప్రజల బాధితులలో ఒకడిని, నా ముఖ్య సమస్యలు ఇవి మాత్రమే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయినా ఈ సమస్యలు తీరుతాయని నేను భావిస్తున్నాను చంద్రబాబు గారు.
@polammamangapathi6184
@polammamangapathi6184 13 дней назад
Murtigaru.sreenu.ane.ok.utwubar.cbn.garu.dabbulu.teesu.kunnarani.pracharam.chestunnaru.meeru.klariti.evvandi.sir
@kullayappav4903
@kullayappav4903 14 дней назад
మొదటి నెల ఇవ్వడం కాదు. ఐదు సంవత్సరాలు ఇవ్వాలి.
@venkataramana7802
@venkataramana7802 13 дней назад
అలాగే ఇస్తారు. చూస్తుండండి.
@venkataramana7802
@venkataramana7802 13 дней назад
అలాగే ఇస్తారు. చూస్తుండండి.
@hittuify
@hittuify 14 дней назад
వనజాక్షి గారికి న్యాయం చేయాలి. భ్రమరావతి2.1.
@vijaymohan9744
@vijaymohan9744 14 дней назад
Veedu Chief Adviser to TDP
@namanalatha3880
@namanalatha3880 14 дней назад
Last time dwakra vaalaki echaaru Vaalu chesina mosam, TDP mosapoyindi
@DhanaraajKb
@DhanaraajKb 14 дней назад
మూర్తి లాంటి మేథవులు వుండగా cbn కెం ఇబ్బంధిలేదు.. పాపం టీడీపీ వారు సోషల్ మీడియా సరిగాలేదు, కాబట్టి ముర్తుకే అప్పజెప్పితే బాగుండేమో cbn ఆలోచించాలి... భావన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ను మోడలో cbn గారు, ఇప్పుడాన్నా
@subbareddy78
@subbareddy78 14 дней назад
Did he paid pension from his packet? It’s all Tax money. Please change your Yellow TV
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 14 дней назад
జగన్ కూడా జోబు నుండి ఇవ్వలేదు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ki time ki salary పడేది కాదు జగన్ ఉన్నప్పుడు మరి జోబునుండి ఇచ్చాడా
@Mr2461970
@Mr2461970 14 дней назад
మూర్తి గారు ఇవాళ 09/7/2024 ఆంధ్ర యూనిర్సిటీలో జీతాలు , పెన్షన్ ఇవ్వలేదు . కారణం ఏమిటో తెలియదు. కాబట్టి టిడిపి నాయకులు తెలుసుకోవాలి.
@kommarajusrinivasachowdary4878
@kommarajusrinivasachowdary4878 14 дней назад
What about your university funds
@umasirmaths6135
@umasirmaths6135 12 дней назад
జగన్ నిలువెత్తు మనిషే త్యాడా, EVM లు పగలకొడితేనే దాన్ని సమర్థిస్తాడు. 5 ఏళ్లు CM గా ఉండటమే AP చేసుకున్న దరిద్రం. ఇంకో సారి ఇట్లాంటి వాళ్ళకి VOTE వేయకూడదు. వేసిన వాళ్ళు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్ CM అయిన దగ్గర నుంచి మొన్న రాజీనామా చేసినప్పుడుకి 9 సార్లు CURRENT బిల్లు లు పెంచాడు
Далее