Тёмный

ఏ అంశం పైనైనా అవగాహన రావాలంటే... ఏడు సూత్రాలు||Prof K Nageshwar reveals success formula|| 

Prof K Nageshwar
Подписаться 961 тыс.
Просмотров 357 тыс.
50% 1

ఏ అంశం పైనైనా అవగాహన రావాలంటే... ఆరు సూత్రాలు||Prof K Nageshwar reveals success formula||

Опубликовано:

 

26 фев 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 383   
@M1a3d7j99j
@M1a3d7j99j 3 года назад
👍నేర్చుకోవాలనే తపన 👍బేసిక్స్ 👍నేర్చుకున్న తెలిసిన దానిలో ఇంకా తెలియని ఆంశలు తెలుసుకోవాలి 👍డైలీ న్యూస్ పేపర్ లేదా సమకాలీన అంశాలను అధ్యయనం వుండాలి 👍బిన్న మైన ఆలోచనలు లేదా కోణాలు చూడాలి 👍ఒక టాపిక్ తో లింక్ అయి వున్న అన్ని చూడాలి 👍 తెలుసుకున్న తర్వాత రాయటం లేదా మాట్లాడటం లేదా చెప్పటం చేయాలి, లోటుపాట్లను తెలుసుకోవాలి ధన్యవాదాలు సార్ 🙏🙏
@giridharidevolopers9346
@giridharidevolopers9346 4 года назад
Jai prof. K NAGESHWAR garu మీరు కూడా sir అభిమాని అయితే లైక్ చేయండి
@chandrashekar9467
@chandrashekar9467 4 года назад
Major concepts simple explanation! Thank you sir
@moun506gan5
@moun506gan5 5 лет назад
మీరు చాలా మంచి విశ్లేషకులు సార్ ఎవరు ఏమన్నా అన్న పట్టించు కోకండి మూర్ఖులు అర్థం చేసుకోరు
@sreedharrudhri8365
@sreedharrudhri8365 5 лет назад
నమ్మిన నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా మాట్లాడగల నిజమైన జర్నలిస్ట్ 🙏
@Ramakrishna-pv5uz
@Ramakrishna-pv5uz 5 лет назад
🙏మీరు సీఎం అయితే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, పీఎం అయితే దేశం బాగుపడుతుంది సర్,🙏
@HariBabu-lx8ju
@HariBabu-lx8ju 5 лет назад
Super
@pvrpreddy3875
@pvrpreddy3875 5 лет назад
నిజాయితీ, నిష్పక్షపాతంగా అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు లెండి. ఈయన కమ్యూనిస్ట్. bjp,RSS .మీద అవాస్తవలు లేదా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంటాయి.
@sreedharrudhri8365
@sreedharrudhri8365 5 лет назад
@@pvrpreddy3875 Kani... Aneka vishayallo BJP & Its Politicians patla kuda relaiable ga analysis chestharu ani na openion bhayya.
@S_r_k_96
@S_r_k_96 5 лет назад
aravind rajput ఏం మాటలు?? కాస్తా మర్యాదగా మాట్లాడూ! ఆయనెంత మర్యాద గా అన్నాడు నువ్వుమీ అంత గలీజుగా మాట్లాడుతుంటివి
@kishoreheeregowda
@kishoreheeregowda 5 лет назад
Well said sir..Thank you. 7 principles..but not in order, 1.Know the basics. 2.Update constantly. 3.Identify the gaps & knowledge. 4.Expose to the diverse news or topics. 5.Explore the linkages. 6.Debate, discussion, speech.. 7.Appetite for knowledge. And You finally remind us.. -Knowledge is power... -Pen is mightier than sword...
@rajvelkur3618
@rajvelkur3618 5 лет назад
Good job my friend 👍
@pinnacleessence1750
@pinnacleessence1750 5 лет назад
*gaps in knowledge
@Hariharan-et9fd
@Hariharan-et9fd 5 лет назад
Kishore Kumar Heeregowda First one matram edina kottavishyam telusukovali ani interest
@sriramspiritualandmeditation
@sriramspiritualandmeditation 5 лет назад
Ok thank you
@bojaanilkumar9045
@bojaanilkumar9045 5 лет назад
Thanks bro
@sagarraom7460
@sagarraom7460 5 лет назад
My favorite teacher Meeru 100 years sukha shanthulatho undali sir🙏🙏
@hussainbasha5776
@hussainbasha5776 3 года назад
నిరంతరం నేర్చుకునే వాడే గురువు మీరు కూడా ఆ కోవలోకే చెందుతారు ఇప్పుడు విద్యార్థులకు శాపం ఏంటంటే మీలా విశ్లేషించి చెప్పే గురువుల సంఖ్య క్రమక్రమంగా తగ్గి పోతుంది సర్.
@srinivasaitha1258
@srinivasaitha1258 5 лет назад
విశ్లేషణలతో విషయాన్ని విశదపరచి దృష్టాంతాలతో దిగ్భ్రాంతికర సత్యాలు దర్శింపజేసి హాస్యచతురతతో హృదయాన్ని ఉల్లాసపరచి తాజా గణాంకాలు, సమస్త సమాచారముతో ఆత్మవిశ్వాసమును మాలోన ప్రోదిచేసే నడిచే విజ్ఞాన సర్వస్వమా నీకు నమస్కారాలు... -ఐతా శ్రీనివాస్
@gouthamreddynannuri9398
@gouthamreddynannuri9398 5 лет назад
7 Principles are: 1.Curiosity for a topic 2.Know the Basics in that topic 3.Identifying gaps in your base knowledge contents of that topic 4.Constantly keep updating 5.Expose to diverse opinions including extreme opinions 6.Explore the linkages the topic can have with other topics/dimensions 7.Argue and Articulate
@srinivasaraopinninti9853
@srinivasaraopinninti9853 4 года назад
S
@legalinfo2630
@legalinfo2630 5 лет назад
7things in sequence 1.Appetite for knowledge 2.know the basics 3.Identify your gaps and knowledge 4.update constantly 5.Explore diverse news and topics 6.Explore the linkage 7.Debate Discuss and speech
@NoorAhmed-qx1ql
@NoorAhmed-qx1ql 4 года назад
Telusukovalane tapana unnppude knowledge understand avutundi.
@kolantlaanilkumar8994
@kolantlaanilkumar8994 3 года назад
Not news it's views
@botlagovardhanbotla194
@botlagovardhanbotla194 4 года назад
చాలా ధన్యవాదములు సార్!కొత్త విషయాలుచెప్పారు.ఈ ఏడుఅంశాలు దోహదపడుతాయి విషయజిజ్ఞాసకలారికి🙏🙏గోవర్ధన్ బొట్ల 10tv reporter nizamabad rural
@vahvidhitha8142
@vahvidhitha8142 Год назад
అంతరించి పోతున్న అద్భుత మనుషలు
@rajukolguri8214
@rajukolguri8214 3 года назад
great sir. U r dynamic lion 🦁
@malleswaraguptha1496
@malleswaraguptha1496 4 года назад
You are always inspiring the youth sir.
@botlagovardhanbotla194
@botlagovardhanbotla194 5 лет назад
సార్ ఎన్నో రోజులుగా మీ ప్రసంగాలు టీ.వి.ల్లో చూస్తాను.. అనర్ఘ లంగా అన్ని రంగాల మరియు ప్రపంచ వ్యాప్త విషయాలు తెలూపుతారు.నాకు యూ ట్యూబ్ ద్వారా అద్రృష్టం కలుగుతూంది..ధన్యవాదములు 🙏🙏🙏
@manoharg6134
@manoharg6134 4 года назад
1. Basics 2. Identify gaps 3. Interest 4. Linkages 5. Articulated 6. Constantly update 7. Exposure to different views
@naveenreddy5551
@naveenreddy5551 5 лет назад
చాలా బాగా చెప్పారు సర్.....చాలా చాలా విషయాలు నేను మీ ద్వారా తెలుసుకున్నాను.....ధన్యవాదాలు.🙏🙏🙏
@learnerstree839
@learnerstree839 5 лет назад
Sootiga suthilekunda vishayanni cheppadame kadu desire towards knowledge is truly inspiring .🙏
@rajakumarchikile7847
@rajakumarchikile7847 4 года назад
Knowledge is power Great Mr.Rao garu
@AnilK-hc1tf
@AnilK-hc1tf 5 лет назад
You are the best sir. Thank you and God bless you. K Nageshwar Rao Sir's secret formulas for success at a glance from what i understood. 1) insatiable appetite for knowledge 2) Know the basics 3) Identify the gaps in knowledge - What you know Vs what is actual 4) Constantly update 5) Expose to the diverse views 6) Explore linkages between related topics 7) Talk about what you have learnt, write, discuss, debate and argue
@Yourdarknesstolight
@Yourdarknesstolight 4 года назад
Sir, you deserve true appreciation. Thank you for your insightful thoughts. Useful to every student and knowledge seeker.
@villageshow2228
@villageshow2228 4 года назад
ఇంత అద్భుతంగా వివరంగా... సులభంగా అర్థం అయ్యే రీతీలో మీరు యూట్యూబ్ లో సమస్యలపై విశ్లేషణ లు పెట్టినప్పటి నుండి.. నేను టివి చానల్స్ లో వచ్చే వార్తలు విశ్లేషణ లు చూడటం మానేశాను....
@rahulrichie7354
@rahulrichie7354 5 лет назад
Very informative and helpfull thank you sir and also for d media for sharing such knowledgeable videos.
@mohanpr1599
@mohanpr1599 5 лет назад
Thank you for your valuable suggestions, Sir.
@yadagiribadugula5562
@yadagiribadugula5562 4 года назад
Thank you sir
@manjulareddy6269
@manjulareddy6269 5 лет назад
Thanq Nageswar gaaru
@maheshprasad203
@maheshprasad203 5 лет назад
Thank you sir. May God bless you and your family.
@veenamsp4932
@veenamsp4932 5 лет назад
Really I enjoy.... Your analysis... The best in Telugu....👍👍👍👍👍
@gouthamreddynannuri9398
@gouthamreddynannuri9398 5 лет назад
Sir thank you for sharing these 7 principles. I believe these 7 principles can help in my General Studies preparation also.
@ERP292
@ERP292 5 лет назад
Sir....I am fan of you,your thoughts and explanations on any issues are amazing,
@Sudhakarbathini
@Sudhakarbathini 5 лет назад
Thanks andi. You also have a very good memory and analytical skills.
@Newidea-gq2wk
@Newidea-gq2wk 4 года назад
🙏🙏🙏🙏Thankyou sir me videos anni use ful yiroju youth ki students ki
@ANJI923
@ANJI923 5 лет назад
Thank you so much for teaching all history, politics, etc., Sir 🙏🙏🙏🙏
@Ootabaavicinema
@Ootabaavicinema 5 лет назад
Guruvu Garu..I have differences of views with your political views..but I have very great regards for your analytical abilities.thank you so much for your inspiring talks.
@balachanderchandu6668
@balachanderchandu6668 5 лет назад
Avagahana gurinchi chebuthunte, Pappu avakaya kalipi thinnantha hayiga undi sir Thank u 😘💕😘💕😘💕😘💕 Very much for your detailed, indepth explanation.
@departmentofpolice6061
@departmentofpolice6061 5 лет назад
Thanks nageswar gaaru
@maniialeti9100
@maniialeti9100 5 лет назад
good inspirational words for me sir!, thank you.
@pastorjames8659
@pastorjames8659 5 лет назад
Excellent sir, thank you for sharing with us
@prabhaprabhakar2626
@prabhaprabhakar2626 5 лет назад
💪💪💪💪💪🏆🏆 you are really great sir India need this type of people🇮🇳🇮🇳🇮🇳
@sudeeptech1393
@sudeeptech1393 4 года назад
You are my inspiration sir.
@ratnveer
@ratnveer 5 лет назад
తెలుసుకొని, మాట్లాడక పోతే మర్చిపోవటం 👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@SunilKumar-st3bo
@SunilKumar-st3bo 5 лет назад
Good information
@jigelraja8040
@jigelraja8040 5 лет назад
Ennaallaku avasaramayye video chesaaru...thank you sir....
@chanduvarma2079
@chanduvarma2079 5 лет назад
Thank you sir. Really super
@siridady3103
@siridady3103 5 лет назад
Thank you so much sir ...............for your valuable message
@krishnaatreyapurapu1235
@krishnaatreyapurapu1235 5 лет назад
Great information sir, definitely ur great personality I have see outside my boundary. I have been following you from the longtime(before bifurcation) Although I may not agree to some of the points u put forward but very time I observed different way of thing & looking into contemporary world. Once again TQ sir.
@sudheerbudireddy3712
@sudheerbudireddy3712 5 лет назад
Thanks sir....I learned this morning some valuable thing....
@mohanangothu3576
@mohanangothu3576 5 лет назад
బహు భాష వైతాళికుడు అనర్గళమైన మాట్లాడుతారు
@kk12181
@kk12181 5 лет назад
Mohan Angothu vaithalikudu ante thelusaa?
@malleshamrampelli2413
@malleshamrampelli2413 5 лет назад
వివిద అం శాలకు సంబంధించిన వివరాలు ఎక్కడ లబిస్తాయ్
@pearlchacch4249
@pearlchacch4249 4 года назад
@@kk12181 అంటే యేంటి
@anandnandu1168
@anandnandu1168 4 года назад
గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ థాంక్స్ సార్
@catchytunes4000
@catchytunes4000 5 лет назад
Very well said Sir. Hats off to you. To rember these steps simply, I have imagined the growth of a plant to a Tree ...last step is is sharing the knowledge means giving the fruits of the knowledge tree to others.
@PAV859
@PAV859 4 года назад
అభినందనలు.ఒక విషయాన్ని ఏవిధంగా నేర్చుకోవాలి అన్న విషయం మీద ఎన్నో రకాల సూచనలు చేశారు.మీ సూచనలు చాలా బాగున్నాయి.
@caajaykumar4660
@caajaykumar4660 5 лет назад
Superb sir... I start doing the same
@mlnmurty7332
@mlnmurty7332 4 года назад
మీరు గ్రేట్ సార్.
@sanghamitrarayapati9005
@sanghamitrarayapati9005 4 года назад
మీలాంటి వారి ప్రసంగములు ప్రతి గ్రామములో ప్రతి ఆదివారము ఒక చోట సమావేశమై చర్చిన్చుకోవాలి. సమాజ క్షేమము కొరకు విజయనగర మహారాజా స్థాపించిన కళాశాలవంటి కార్యశాలలను స్థాపించి వాటిలో సమాజ చైతన్యమును తీసుకు వచ్చు యోధులను తయారుచేయాలి. వారు ప్రజలలోనున్న భ్రమలు, అయోమయమును పారద్రోలగలరు. జాతీయభావమును రగులుకొనేలా చేయగలరు. ప్రజాస్వామ్యము పరిపూర్ణముగా విజయవంతము కాగలదు. Voter యజమాని అని తెలుసుకోగలరు. విద్య, వైద్యమే ప్రధమ ప్రాధాన్యత అని తెలుసుకోగలరు. ఎన్నికల సంస్కరణలు, న్యాయ సంస్కరణలు ప్రభుత్వము ద్వారా వస్తాయి. కార్యనిర్వాహక వ్యవస్థకు కళ్ళు , చెవులు, ముక్కు నోరు వంటి IAS లను మూడు సంవత్సరములు స్థాన చలనము లేకుండా చేయువిధానములు అమలు జరుగుతాయి. నీతి, నిజాయితీకి, ప్రతిభకు పట్టం కట్టే వ్యవస్థ సాకారమగును. యువత శ్రమ శక్టి సద్వినియోగమగును. స్వచ్చ భారత్, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ నియంత్రణ ప్రజలనుండి వచ్చును. తమకు నా హ్రుదయపూర్వక ధన్యవాదములు.
@andhrapradeshpoliticalnews9240
@andhrapradeshpoliticalnews9240 4 года назад
మీరు మాట్లాడడం వలన చాలా మందికి కొత్త విషయాలు పైన అవగాహన ఏర్పడుతుంది..... మీ విశ్లేషణ సూపర్ సర్
@ramanareddy3916
@ramanareddy3916 4 года назад
అన్ని విశయాల మీద అవగాహన కలిగి ఉండటం....లేకపోవటం....అనేది వ్యక్తిగత ప్రయేజనమా?అప్రయేజనమా? ఏ విషయం మీదా అవగాహన లేని కోటానుకోట్ల మంది అద్భుతంగా జీవిస్తున్నారు.జీవించారు.
@gnreddy123
@gnreddy123 5 лет назад
Skyrocking speech and tips
@bonthuchandrasekhar3951
@bonthuchandrasekhar3951 5 лет назад
Guruvu Garu chala Baga chepparu
@gkswamyyadav237
@gkswamyyadav237 5 лет назад
Tq for ur guidene sir.
@sudeeptech1393
@sudeeptech1393 5 лет назад
My favourite person in the society God bless you sir.
@guntakalabrahmam6683
@guntakalabrahmam6683 5 лет назад
Superb sir...... useful information
@bheemasankaranarayanaduigg3237
Thanks for information sir
@kondaramulu7811
@kondaramulu7811 5 лет назад
You are a great sir
@kakiram6445
@kakiram6445 5 лет назад
Super sir tq sir
@ananthalooru192
@ananthalooru192 5 лет назад
Thank you sir
@pampanarajesh1676
@pampanarajesh1676 5 лет назад
Man with EXCELLENCE 👌👌👌
@canaveenreddy
@canaveenreddy 5 лет назад
Superb Sir, Thanks will imbibe ..
@yedipalavenkatareddy6199
@yedipalavenkatareddy6199 5 лет назад
Ur my inspiration sir...
@BLITZKRIEG5788
@BLITZKRIEG5788 4 года назад
Wonderful Professor sir. I'm an ardent follower of your channel sir.
@Leelakumarbommidi
@Leelakumarbommidi 5 лет назад
Excellent sir....
@manupratap8950
@manupratap8950 5 лет назад
Once again you are proved sir "MASTER" means (China martial arts hi position). I really proud your subscriber. Long live sir may god bless you
@kittukrishna2169
@kittukrishna2169 5 лет назад
You awesome sir.. All in one
@anasuyammab5099
@anasuyammab5099 5 лет назад
Sir professor nageshwar Garu hat's off to you and your principles proposed to public notice to follow every body should be thankful to you sir for getting some guidance knowledge is power which can be used for ever but for better things and better purposes we see many things every day and every moment but how far we react and understand god alone knows being educated we want people to learn good things good principles positive spirit self confidence and self analysis which are very very important for leading better life every body is gifted with different talents which are hidden now it is the duty of the individual to identify and bring out them and utilize them for self benefit as well as social benefits people always concentrating on others and praising them to skies but when they are using their brain power for the sake of personal and public use so prajalara in no way you are inferior to any one when ever you find wrong things in front of you you have got every right to point out and bring it to the notice of the politician concerned to your area now new government novel cm same pm both have friendly relationship so what ever you want kindly go ahead
@reddysrinu6669
@reddysrinu6669 4 года назад
Great sir legend
@AbhiramIAS-xu3lh
@AbhiramIAS-xu3lh 5 лет назад
Thank you sir Meeru chestuna job excellent makosam
@jessiprince3275
@jessiprince3275 5 лет назад
Very nice clear message sir,thnq u
@ramaraocheepi7847
@ramaraocheepi7847 2 года назад
It's immensely useful to all ,especially students must enhance their all round knowledge while following these guidelines. Useful discussion.
@saiprasadsurampudi6543
@saiprasadsurampudi6543 5 лет назад
Beautiful points summed up 1. Insatiable appetite for knowledge. 2. Know the Basics. 3. Identify the gaps in knowledge. 4. Constantly Update. 5. Expose to the diverse views. 6. Explore Leakages. 7. Speak, Debate, Discuss and Argue.
@sureshaddanki818
@sureshaddanki818 5 лет назад
Thank you sir 🙏
@shankarrao7878
@shankarrao7878 4 года назад
Sir you are great and your analysis is very useful to one and all,keep going on ,don't care use less comments
@ullamraghavendra5725
@ullamraghavendra5725 5 лет назад
Tnq sir for valuable information
@veerupattipaka3408
@veerupattipaka3408 4 года назад
Sir you are walking encyclopaedia, you are always inspection to us, thank you sir
@neerajnani7176
@neerajnani7176 5 лет назад
You are very good analyst sir
@creativewithhemanthcharant396
@creativewithhemanthcharant396 5 лет назад
Super sir
@arajesh1suresh293
@arajesh1suresh293 5 лет назад
సూపర్
@vamshikrishnagadde7852
@vamshikrishnagadde7852 5 лет назад
We will follow sir
@mohammedrafi6289
@mohammedrafi6289 5 лет назад
Unbeatable expert in all matters from 0- unlimited
@sagalapurushotham1964
@sagalapurushotham1964 4 года назад
excellent sir. the entire discussion has been well structured. At the end you have summarised. I felt like attending a teaching at college.
@venkateshamadepu9313
@venkateshamadepu9313 4 года назад
Dhanyavadhamulu.21.06.2020.
@MDSAIF-cd8yx
@MDSAIF-cd8yx 4 года назад
Sir I like your simplicity
@jaipalazmeera8590
@jaipalazmeera8590 5 лет назад
Superb ga cheparu sir.....
@n.jinjan3100
@n.jinjan3100 4 года назад
చాలా బాగచెప్పారు
@ShivaKumar-ep3mz
@ShivaKumar-ep3mz 5 лет назад
Super thanks you sir
@elishagolla7764
@elishagolla7764 5 лет назад
Professor Sir is a Wonderful I.Q Person
@firstlast7611
@firstlast7611 5 лет назад
Thanks for sharing your experience -
@susheelkumar-zl7nx
@susheelkumar-zl7nx 3 года назад
👌👌👃👃
@naveenlic3994
@naveenlic3994 5 лет назад
Thanq sir
@hariprasadm4178
@hariprasadm4178 5 лет назад
Sir, super
@nandamuriramesh
@nandamuriramesh 4 года назад
Well Said Sir ..100% correct !!! you are a genius !!
@kuntaleswararaomvl652
@kuntaleswararaomvl652 4 года назад
It is an excellent video !!!
@nireekshana9131
@nireekshana9131 5 лет назад
We r bleesed to have u sir
@raghupathireddyregoori5768
@raghupathireddyregoori5768 5 лет назад
Well said sir
@manu12112
@manu12112 5 лет назад
I love you sir...
@butchiraju7518
@butchiraju7518 5 лет назад
చాలా బాగా చెప్పారు సర్
Далее
Стас о своих клиниках
00:19
Просмотров 312 тыс.