Gd evng Amma 🙏🙏....Ninu hostel ki veltunnanu chaduvkovadaniki teacher job kosam ...Cel Allow ledu ...Entlone cel petti 2 Days lo veltunnanu ...Bayanga knchm Bada ga unde 😢.but vellaka tappatledu study kosam ....malli ninu 3 Months tarvata vastanu kavachu ...Mi blessings eppatiki nato untaye ani heartful ga Nammutunnanu ...Miru bagundali Amma ...ninu eppudu miru release chese videos chudakapovachu ...but ninu ekkadunna miru gurtuntaru ...Byeee mam.Tc.
అమ్మ మీరు చేపిందే నా జీవితంలో జరిగింది ఆమెను మర్చిపోయాను తాను అప్పుడు అప్పుడు గుర్తు వస్తుంది... ముందు ఏడిచినట్టు ఏడుస్తాలేను తాను వేరేవాలని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన్ది కానీ మాకు మ్యారేజ్ కాలేదు కుండలిని సాధన చేస్తే మ్యారేజ్ చేసుకోవాలా సన్యాసం తీసుకోవా అని అర్థం కావటం లేదు
అమ్మ నాకు ఈ రోజు ద్యానం లొ కొన్ని ముద్రలు కనిపించాయి.అన్ని ముద్రలు గుర్తు లేవు కాని ఒక ముద్ర గుర్తుంది.అర చెయి ఫై ఇంకొక చెయి బోటన వెలు పైకి చుస్తు మిగిలిన వ్రెల్లూ మూడుచుకొనిఉన్నయి.అది చుడటానికి శివలింగం లా ఉంది అమ్మ
మేడం నేను మంత్ర సదన చేస్తానంటే ఎదివరుకు పాము లాగ తిరుగుతూ నాట్యం చేస్తుంది దీపం దెగిరాకు వెళ్లి తల్ల అట్టు ఎటు తిరుగుతుంది తరువత నా కడుపు లొనుచి యేదో పైకి వస్తుంది అనిపిస్తుంది ....హృదయం దెగిరా నుంచీ ..అల్ల గొంతెత్తి పోయింది ... .. .నా రొండు కళ్ళు దెగిరాకు ఐపోయీ తల అల్ల ముందుకు వెళ్లి నేను పూజిస్తున్న దేవత ఫోటో దిగిరాకు వెళ్లి ఆతుకుంటుందీ.....మళ్ళి ఎవరొ తోసినట్టు వెంకి వొస్తుంది నా శరీరం ఇల్లా జరగడం దేనికి సంకేతం
Namaste madam Thank you for excellent knowledge. Only once 5 years back, i felt same sensation in heart when i met same gender mentor, why? Please clarify
Madam Naku 16 yrs unnapatinundi normal meditation chese danini Ala naku 34 yrs avvina tarvatha oka roju edo body lo nundi bayataku vachi na gunde meeda kutchunattu avvina tarvatha nundi body oka ragam ga physical ga ugakapoina internal ga kadilipoyinattu undedi Ala konni rojulo edo vipareetham ga kadilipoyindi head varaku body temperature konchem perigindi.oka guruvuni adigithe meditation cheyyodannaru inka bayam vesi manesa still ippatiki naa body entire head varaku move avthundi .meditation cheyalani anipinchi chesthunte Mari ekkuvaga head tirigi na regular works chesukolekhapotunna neerasam vasthundhi.mari bagavanthudini cherukone Margam ela.dayachesi cheppagalaru
Amma dyanam 9 mnts chestannanu naku appudappudu apaaramaina oka shakti na pai padutundi daani valla naku chala balyam vestundi swasa lo kuda chala maarpulu vastunnae plss amma rly mi
@@కుండలినీమార్గదర్శిమేడం నేను మంత్ర సదన చేస్తానంటే ఎదివరుకు పాము లాగ తిరుగుతూ నాట్యం చేస్తుంది దీపం దెగిరాకు వెళ్లి తల్ల అట్టు ఎటు తిరుగుతుంది తరువత నా కడుపు లొనుచి యేదో పైకి వస్తుంది అనిపిస్తుంది ....హృదయం దెగిరా నుంచీ ..అల్ల గొంతెత్తి పోయింది ... .. .నా రొండు కళ్ళు దెగిరాకు ఐపోయీ తల అల్ల ముందుకు వెళ్లి నేను పూజిస్తున్న దేవత ఫోటో దిగిరాకు వెళ్లి ఆతుకుంటుందీ.....మళ్ళి ఎవరొ తోసినట్టు వెంకి వొస్తుంది నా శరీరం ఇల్లా జరగడం దేనికి సంకేతం
the best spiritual teacher in my life ❤ ,lord shiva sent you, I asked so many members,but no one knows that answer what u said absolutely correct amma that is joust souls connection for spiritual growth, I already connect to shiva I awaken already but some confusion in my mind now total doubts clarified, lots of ❤