Тёмный
No video :(

1419. కాసేపు అంతరంగములోకి .... 

divine planet - Designing lives with divinity.
Подписаться 15 тыс.
Просмотров 2 тыс.
50% 1

nature is always right ....

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 108   
@kashinalakshminarayana2707
@kashinalakshminarayana2707 Месяц назад
అయ్యా చాలా చక్కగా వివరించారు ఆచరణ కొద్దిగా కష్టం అయినా ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ధన్యవాదాలు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
మంచిని మించిన సాధన లేదు ... మంచితో మొదలైన సాధన మోక్షము వరకు అదే సాగుతుంది .. మంచిగా జీవించటము మోక్ష మార్గ ప్రారంభము .. మంచిగా జీవిద్దాము .
@kalyanitrikuta7597
@kalyanitrikuta7597 Месяц назад
మీరు చెప్పిన ఈ శీర్షిక నా జీవన విధానం ఎలా ఉండాలో అర్ధమయ్యేలా చేసింది.ఈ శీర్షిక నా జీవన విధానాన్ని మార్చి నాలో ఎలా ఉంటే ప్రశాంతత వస్తుందో అర్ధమైనది.అందువలన ఇటువంటి శీర్షికలు ఎక్కువగా చెయ్య వలసినదిగా ప్రార్థిస్తున్నాను.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
తప్పకుండా ప్రయత్నిస్తాను ...GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@surenderballa9345
@surenderballa9345 28 дней назад
గురువుగారు మీరు చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది మీ శీర్షికలను గత కొన్ని రోజులుగా కంటిన్యూస్గా వింటున్నాను నేను ధర్మబద్ధంగా ఉండడానికి సహజంగా జీవించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాను
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 28 дней назад
god bless you.. be happy.. be good .. be kind ..
@malliswariperumallu
@malliswariperumallu Месяц назад
గుణ మార్పు రావాలని మంచిగా జీవించాలని అర్దం అయింది గురువు గారు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
God bless you...
@janakidevi1533
@janakidevi1533 Месяц назад
మనిషి ప్రశాంతం గా, మంచిగా జీవించడానికి ఎంతో అనుభవంతో మీరు చెప్తున్న విషయాలు ఇవి ,అర్థం అయిన వారు అదృష్టవంతులు ,🙏మీరు చెప్పండి . Thank you
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
THANK YOU..GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@priyankas3627
@priyankas3627 Месяц назад
I feel very happy to learn gnana through your experience
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
మంచిగా జీవిద్దాము ... మంచి సృష్టి నడక లోని అంతర్గత సూత్రము .. అన్నిటికీ అన్నీ లభించటం ....దానికి సహకరించేలా జీవించటమే మంచి ..god bless you....
@grmraoe-learningcenter4119
@grmraoe-learningcenter4119 Месяц назад
NAMASTE SIR YOU ARE TEACHING VERY GOOD . REGULARLY I AM HEARING YOUR LESSONS AND VERY USEFUL TO ME YOUR LESSONS.THANK YOU SIR.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
మంచిగా జీవిద్దాము ... మంచి సృష్టి నడక లోని అంతర్గత సూత్రము .. అన్నిటికీ అన్నీ లభించటం ....దానికి సహకరించేలా జీవించటమే మంచి ..god bless you....
@pavansrinivassingh4310
@pavansrinivassingh4310 Месяц назад
నమస్కారం sir నాలో గుణమార్పు వచ్చినది ఇది సాధ్యం అయినది కేవలము మీ మంచి మాటలతో మాత్రమే ఇంకా చాలా మార్పు రావాలి కొంచెం కష్టముగా వుంది అలవాట్లు మారడానికి కానీ ఇది సాధ్యం అవుతుంది త్వరలో..మీకు పాదాభివందనం sir🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
god bless you ..be happy.. be good .. be kind ..
@sarithaaleti
@sarithaaleti Месяц назад
Yevaru ye stayilo vunna ye paristitulo vunna manaku prakruthi God echindi leda badha santhosham edina vochinapdu adi naku sarinadi ani na lopala God na chutu vunna prakruthi God correct ayithene estadu ani ankuntunanu edi vochina adi na manchike ani realise ayitunanu guruvu garu🙏🏻🙏🏻🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
god bless you.. be good .. be happy .. be kind ..
@rsbjvinesandgamings82
@rsbjvinesandgamings82 Месяц назад
Your analysis are cent percent true and an eye opener for every one and God Bless you always from V.Venkateswarlu aged 72 years,Hyderabad👌🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
YHANK YOU..GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@arunkurmachalam7712
@arunkurmachalam7712 Месяц назад
చాలా బాగుంది 👌👌
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
god bless you..be happy .. be good .. be kind ..
@durgamshankar8792
@durgamshankar8792 Месяц назад
ఆచరించడం ముఖ్యం అని అర్థం అయింది,చేయడానికి ప్రయత్నిస్తాను,మీకు నమస్కారాలు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
god bless you.. be good .. be happy .. be kind ...
@skshafia6895
@skshafia6895 Месяц назад
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@rammohan2627
@rammohan2627 Месяц назад
Guruvagaru very nice analysis we liked very good
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@sudhamurthy8481
@sudhamurthy8481 Месяц назад
గురువుగారికి పాదాభివందనములు మీ మాటలువింటుమేము చాలా తెలుసుకుంటున్నాము మీకు కృతజ్ఞతలు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@tatikondavenkatarao9176
@tatikondavenkatarao9176 Месяц назад
గుణ మార్పు మాత్రమే అన్నిటికి కి మూలం గురువుగారు 🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
god bless you.. be good .. be happy .. be kind ...
@babubce1132
@babubce1132 Месяц назад
Namaste guruji.well explanation.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@bhanuprakash9097
@bhanuprakash9097 Месяц назад
Sir your material is very good sir My life is very happy sir My life changing experience Thank you sir 🎉this time you sir
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@grukmini6923
@grukmini6923 Месяц назад
Gruvu garki Chala baga vivarichru Chala baga chepyru entha varku evru chepani vishyalu Chala baga chepyru Chala bagundi guruvu garu 🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@radhikaatipamula2952
@radhikaatipamula2952 Месяц назад
Mullachettu katha chaala bagundhi
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@radhikaatipamula2952
@radhikaatipamula2952 Месяц назад
Manchivishayalu cheparu.Guna marpuki prayatnam chestunanu
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@brahmaiahgummalla4369
@brahmaiahgummalla4369 Месяц назад
Though it’s not 💯 possible to follow dharma in this ERA . But your talks are so genuine and I am following every single day by doing aatma vicharana ( self enquiry) and changed a lot . Dharmaraju & Harischandra also if they born now , is it possible to follow 100 💯 dharma without single lie when are in family life including children??? Few talks are tremendous sensitive to follow in day to day life when we are surrounded by all selfish people and liars . But still naa poorva janma Sukrutham ilanti talks vinadaniki . Truly I surrender to your talks 🙏🙏🙏🙏 Finally I say one thing, as long as if we are with our children we do more sins . To follow dharma if we don’t have children then only it’s possible and we start to do service to the society. My day start & end with your talks listening and following in day to day life honestly. BRAHMA from Texas-Dallas
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
1425 శీర్షిక రేపు ఉదయము 9 గంటలకు వస్తుంది , వినగలరు ... god bless you.
@lakshmig5088
@lakshmig5088 Месяц назад
గుణ మార్ఫు రావాలని అర్ధం ఐయ్యింది గురుదేవా. మీకు శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@prabhavathipotnuru4665
@prabhavathipotnuru4665 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@SaddanapuSwapna
@SaddanapuSwapna Месяц назад
😊chala Baga chepparu uncle
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
god bless you.. be good .. be happy .. be kind ...
@venky22218
@venky22218 Месяц назад
గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు🙏 మీరూ చెప్పినది బాగా అర్థం అయింది, మాలో గుణమార్పు రావాలి దానికోసమే ప్రయత్నిఇస్తున్నాం, దన్యాదములు 🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@bhagavathich7371
@bhagavathich7371 Месяц назад
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
god bless you..be happy.. be good .. be kind ..
@radhikaatipamula2952
@radhikaatipamula2952 Месяц назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@Harithajatas-world
@Harithajatas-world 29 дней назад
🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 29 дней назад
god bless you.. be happy. be good .. be kind ..
@geethalakshmisarathy7072
@geethalakshmisarathy7072 Месяц назад
🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@gnannaa7004
@gnannaa7004 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
god bless you.. be happy .. be good .. be kind ..
@TShivaKumar-zb9qs
@TShivaKumar-zb9qs Месяц назад
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
god bless you.. be happy.. be good .. be kind ...
@balajinatta6064
@balajinatta6064 Месяц назад
, అంత కరక్టు చెప్పారు తమ్ముడు ,,👆👌👍🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@inampudimadhavi814
@inampudimadhavi814 Месяц назад
ఈ శీర్షిక బాగా అర్ధమైనది, కొంత కాలము ఏమి పట్టించు కోకుండా, ఎవరు ఏమి అన్నా కూడా బాధ పడకుండా వారికి తెలియదు అని సరిపెట్టుకుంటాను, చాలా తెలీకగా ఉంటుంది, మరలా కొన్ని రోజుల తరువాత పైకి ఏమి అనకపోయినా లోపల బాధ గా ఉండి పదే పదే గుర్తుకు వచ్చి ఇబ్బంది పడుతున్నాను, నేను చేయలేక పోయిన పనుల విషయములు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి బయట పడ లేక పోతున్నాను
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
అందరికీ మొదట్లో ఇలాగే వుంటుంది ... నిదానముగా ప్రయత్నిస్తూ వుంటే తప్పక ఫలితము వుంటుంది ...GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@pranathiduddella2783
@pranathiduddella2783 Месяц назад
Tq.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@chinthabhushana
@chinthabhushana Месяц назад
ఈ శీర్షిక వల్ల నాకు అర్థమైన విషయం ఏమిటంటే నాలో గుణ మార్పు జరగనంత వరకు అవి ఆచరణకు నోచుకొనంత వరకు నే ను నమ్ముకున్న దేవుడు కానీ నేచర్ కానీ నాకు సహకరించదు అన్న విషయం అర్థమైంది మీరు చెపుతున్న శీర్షికలు బాగా అర్థం అవుతున్నాయి ఇలాగే ఇప్పడు చెపుతున్న వాడుక భాష లోనే చెప్పండి. మీరు నమస్కారం బొమ్మ కూడా పెట్టద్దన్నారు కాబట్టి మీనుండి ఙ్ఞానం నావరకు చేర్చిన నేచర్ కు కృతజ్ఞతలు చెబుతూ మికొత్త శీర్షిక కోసం ఎదురు చూస్తున్న
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
YHANK YOU..GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@chandrasekharv6656
@chandrasekharv6656 Месяц назад
Wonderful Speech ❤
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@samuelvadala2120
@samuelvadala2120 Месяц назад
THANQ UNIVARSE❤❤❤
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@radhikaatipamula2952
@radhikaatipamula2952 Месяц назад
Ilanti class inkokati chepandi...please
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
తప్పక ప్రయత్నిస్తాను ... GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@ammajiyalamanchili8156
@ammajiyalamanchili8156 Месяц назад
ఓం నమో భగవతే వాసుదేవాయ
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@rajanireddy1836
@rajanireddy1836 Месяц назад
Thuriam gurunchi cheppagalalu
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
మంచిగా జీవిద్దాము .. ఈ సృష్టి అంతా మంచిగానే వున్నది .. అన్నిటికి , అందరికి బ్రతకటానికి అవసరమైన అన్నీ అందేలా సృష్టి వున్నది ... దానినే మహాత్ములు ధర్మము అన్నారు . ఇది సృష్టి మొత్తము వున్న సూత్రము లేక విధానము ... ఇద ఒక మనిషి ఆచరణకు వచ్చేటప్పటికి మంచి అని పిలవబడుతున్నది .. మంచిగా జీవించటం సృష్టికి అనుకూలముగా జీవించటం ....సృష్టితో కలిసి సాగటం ....god bless you..
@priyankas3627
@priyankas3627 Месяц назад
This is kumudini meeru cheppindi aksharasatyam
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
మంచిగా జీవిద్దాము ... మంచి సృష్టి నడక లోని అంతర్గత సూత్రము .. అన్నిటికీ అన్నీ లభించటం ....దానికి సహకరించేలా జీవించటమే మంచి ..god bless you....
@ramanaramana6863
@ramanaramana6863 Месяц назад
❤❤❤❤❤
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@srirammandalapu4412
@srirammandalapu4412 Месяц назад
💯 ardham ayyindhi
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@kumarreddy9497
@kumarreddy9497 Месяц назад
మీరూ చెప్పినది బాగా అర్థం అయింది
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@srirammandalapu4412
@srirammandalapu4412 Месяц назад
Sadhana cheyyakundha anatha egiga ardham kadu namaskar
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@Swarna963
@Swarna963 Месяц назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@KappetaSeshadriReddy-yv8cm
@KappetaSeshadriReddy-yv8cm Месяц назад
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@yvraocreations1138
@yvraocreations1138 Месяц назад
🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@tatikondavenkatarao9176
@tatikondavenkatarao9176 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
god bless you.. be good .. be happy .. be kind ...
@sumithrasumukhi9457
@sumithrasumukhi9457 Месяц назад
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@malatikoganti4592
@malatikoganti4592 Месяц назад
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@srilakshmi5063
@srilakshmi5063 Месяц назад
🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
@srirammandalapu4412
@srirammandalapu4412 Месяц назад
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Месяц назад
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..
Далее
990.   నాతొ నేను వుండటం ...
1:00:57
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 5 млн
Lord Sri Krishna by Chaganti Koteswara Rao
1:38:58
Просмотров 119 тыс.
1010. అంగీకరించు ...
29:21
Просмотров 4 тыс.
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 5 млн