Anna.. so.. sweet.. l am listening .. So many times of your speakings Anna.. Very very likable.. Yedo .. yeppudo oka janma lo manam iddaram Anna dammulam ayi untamu Anna.🙏🙏🙏❤️.
నమస్కారం స్వామి ఈ ప్రశ్న నేను కూడా అడిగాను ఎందుకు అంటే ఈ సాధన వల్ల మనం ఏమి చేయగలం అనేది తెలుసు కోవాలి కదా. ఒక్కటి మాత్రం నిజం స్వామి. ఉపయోగం లేకుండా ఏ మనిషి ఏ పని చేయడు. ఈ సాధకుల వలన మామూలు మనిషి కి జరిగే ఉపయోగం మాటల్లో చెప్పలేము. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది నేను మీకు చెప్పడం లేదు మీకు చెప్పే తంతటి వాడిని కాదు. నాకు ఉన్న సందేహాలు మిమ్మల్ని ఎందుకు అడుగు తున్నాను అంటే మీరు రెబల్ అంటే నిజం మాత్రమే నోటివెంట వస్తుంది. నేను మిమ్మల్ని వదలను స్వామి నా సందేహాలు మీరు తీర్చాల్సిందే. భగవంతుడు సాటి మనుషులలో లేడు స్వామి ఆ భగవంతుడు లా ఆలోచించే మనుషులలో మాత్రమే వున్నాడు 🙏🙏🙏🙏
ఈ మధ్యనే మొదలు పెట్టాము ప్రతిరోజు ఒక గంట లేదా రెండు గంటలసేపు జపం చేస్తున్నప్పుడు బయటకు చదువుతూ చేస్తున్నాను మానసికంగా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి మరియు సరిగ్గా మంత్రాన్ని మానసికంగా చదవలేక పోతున్నాను అదేకాక మంత్రాన్ని నిరంతరం మానసికంగా చేయడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను దాని వలన నేను మంత్రి జపం చేస్తున్నట్టు ఎవరికీ తెలియదు దాని వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా మానసికంగా జపం చేయడం ఎలా దాన్ని ఏ విధంగా అలవాటు చేసుకోవాలి అనేది దయవుంచి తెలియజేయండి స్వామి మానసికంగా జపం చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుందని దానివల్ల మనం నిరంతరం మంత్ర జపం చేస్తూ అమ్మవారికి దగ్గర అవ్వచ్చు అని అందరూ అంటున్నారు దయచేసి నా ఈ ప్రశ్నకు సమాధానం తెలియజేయండి స్వామి ఒక వీడియోతో. నేను మీ వీడియోలను ఫాలో అవుతూ ఉంటున్నాను దానివలన ఆధ్యాత్మికత జ్ఞానము అంటే ఏమిటో అనేది తెలుసుకోగలుగుతున్నాను. నేను ప్రస్తుతానికి బీటెక్ చదువుతున్నాను. బీటెక్ చదువుతూ కూడా యోగ శాస్త్రంపై వెళ్ళిన వాళ్ళు ఉన్నారా అని నేను చాలాసార్లు అనుకున్నాను వీటికి చదువుకున్న నేను మంత్ర శాస్త్రం పై వెళ్తే ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని చాలా ప్రశ్నలు ఉండేవి కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ప్రశ్నలు చాలా వరకు తీరాయి స్వామి ధన్యవాదాలు మాకు ఎటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తున్నందుకు. ధన్యవాదాలు స్వామి శివోహం శివోహం శివోహం