Тёмный

చంద్రబాబు ఘన విజయం వెనుక 15 కారణాలు || 15 factors behind Chandrababu’s stellar win || 

Prof K Nageshwar
Подписаться 959 тыс.
Просмотров 148 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#apelectionresults
#apelections2024
#appolitics
#chandrababunaidu
#nda
#pawankalyan
#tdp #janasena
చంద్రబాబు ఘన విజయం వెనుక 15 కారణాలు || 15 factors behind Chandrababu’s stellar win ||

Опубликовано:

 

3 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@msrktulasi
@msrktulasi Месяц назад
కేకే సర్వే వాళ్లు కరెక్ట్ గా ఎగ్జిట్ పోల్ చెప్పారు. కానీ మీరు ఊరు పేరు లేని వాటిని నేను పట్టించుకోను అని ఒక టీవీ ఛానల్ లో చెప్పారు. చాలామంది చెప్పారు కానీ మీకు మనసు ఒప్పుకోలేదు. ఇది నిజం. ఇప్పుడు ఎవరు ఊహించలేదు అని మాత్రం చెప్పకండి.
@venkateshbodda270
@venkateshbodda270 Месяц назад
I saw that statement,Exactly 💯....
@kirankapu145
@kirankapu145 Месяц назад
Yess
@venugopalreddy8270
@venugopalreddy8270 Месяц назад
KK survey true
@GKVVx
@GKVVx Месяц назад
Yes. I heard him today it self in one interview , he was hecklingly told that CBN may go to INDIA COMBINE and become a Minister in Centger leaving the AP filed to Lokesh to become CM, etc. etc. it was more hecling than putting wittingly. He also told that why should CBN care Pawan when he got 134 seats, etc. etc. Now he is changing the plate. He should restrain himslef from putting spokes into the TDP jsp bjp combine.
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 Месяц назад
నేను అప్పుడు కామెంట్ కూడా చేశా నీకు ఏమి credibility ఉంది అని ఆ సంస్థ నీ అన్నావ్ అని
@Antharnetra
@Antharnetra Месяц назад
మీరు కూడా ఒక కారణమే
@Howoulduknow841
@Howoulduknow841 Месяц назад
Crying now and blaming everyone doesn’t help. Introspect and think what could YSRCP done differently other than externalizing reasons will help for future.
@Harikrishna-uk9yf
@Harikrishna-uk9yf Месяц назад
Super
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 Месяц назад
😅
@pnraoperumalla6605
@pnraoperumalla6605 Месяц назад
😂
@modernbharateeyudu2136
@modernbharateeyudu2136 Месяц назад
Superb Sir.
@rajuking-dy7md
@rajuking-dy7md Месяц назад
నీ విశ్లేషణ లో విశ్వసనీయత పోయింది
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Месяц назад
నాగేశ్వర్ వీడియోస్ అంటే ఒకపుడు ఇంటరెస్ట్ గా ఉండేవి.. ఇపుడు అంత బోరింగ్ గా ఉన్నాయ్.
@svsreeram100
@svsreeram100 Месяц назад
నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి
@sreekanth7115
@sreekanth7115 Месяц назад
Correct
@raghavareddy3491
@raghavareddy3491 Месяц назад
తమరు ఇప్పటి దాకా ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తప్పుడు విశ్లేషణలకు సారీ చెబితే హుందాగా ఉంటుంది.
@akhilrkzz6511
@akhilrkzz6511 Месяц назад
ఎక్కడ చెప్పారు...?
@Praveenmanikanta32
@Praveenmanikanta32 Месяц назад
He will never say it...he will continue to work for Gajan Reddy 😅
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 Месяц назад
He is not ready to accept
@RajagopalGolakoti
@RajagopalGolakoti Месяц назад
రాఘవ రెడ్డి గారి సూచన గురించి ఆలోచించండి 👍🏼
@lukkasrinivas6393
@lukkasrinivas6393 Месяц назад
Chepparu chepthe guddalo unna karra this gunapam pedatharu ani bayam
@pinupabhaskararao5621
@pinupabhaskararao5621 Месяц назад
కడుపు నొప్పి గా ఉండాలి, మీకు
@surendragullapalli7103
@surendragullapalli7103 Месяц назад
మొన్నటి వరకూ వై సీ పీ భజన చేసి ఇప్పుడు కారణాలు చెప్పే మేథావి, కాదు మేతావి.
@akkandramahesh2634
@akkandramahesh2634 Месяц назад
Jai KK
@svsreeram100
@svsreeram100 Месяц назад
నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి
@pabbisettyjagannadham5199
@pabbisettyjagannadham5199 Месяц назад
ఈ వీడియో చూస్తుంటే ఒక సినిమా " కెమెరామెన్ గంగ తో రాంబాబు" లో బ్రహ్మానందం గారు కోట శ్రీనివాస రావు పై చేసిన వీడియో గుర్తుకొస్తోంది. ప్రొఫెసర్ గారు ఒక వీడియో జగన్ విజయం పై మరియు ఇంకొక వీడియో cbn విజయంపై చేసి రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు సందర్భాన్ని అనుసరించి వీడియో రిలీజ్ చేసారు. చాలా గొప్ప వారు సర్ మీరు. Hats off.
@kalyan7879
@kalyan7879 Месяц назад
katte viragoddu pamu chavoddu
@nirmalkumarmorampudi5273
@nirmalkumarmorampudi5273 Месяц назад
well said
@svsreeram100
@svsreeram100 Месяц назад
నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి
@rajeshk2168
@rajeshk2168 Месяц назад
Professor Sir is very unhappy with TDP's win
@rudebutgood
@rudebutgood Месяц назад
Please call him medhavi instead of professor for atleast one month. He needs to put his ego aside and learn to analyze the situations realistically.
@lukkasrinivas6393
@lukkasrinivas6393 Месяц назад
Bro ayanku kindha guddalo..... Karra petti tipputhunnaru andhuke ala bigusukupoyaru...
@lakshmanakumaru8535
@lakshmanakumaru8535 Месяц назад
S
@bunnyman_5454
@bunnyman_5454 Месяц назад
Yes no more packages and fundings 😂😂😂
@MahilaTelugu
@MahilaTelugu Месяц назад
Yedchi untaru
@Antharnetra
@Antharnetra Месяц назад
బొంగులో విశ్లేషణ జగన్ ఒడిపోవడానికి వంద కారణాలు 1. అమరావతిని చంపేసి ap కి రాజదాని లేకుండా చేయడం 2. ఇసుక మాఫియాను పోషించి పేదవారికీ పని లేకుండా చేసి వారిని పస్తులు ఉంచడం 3. లిక్కర్ మాఫియా ను ఏర్పాటు చేసి నాసిరకం లిక్కర్ సప్లై చేసి పేదలను అనారోగ్యానికి గురిచేయడం 4. పోలవరం నిదులను మింగేయడం 5. నీరుద్యోగులను మోసం చేయడం 5. ఉద్యోగులను వంచించడం 6. అమరావతి మహిళా రైతుల పై పాశవిక దాడులు చేయడం 7. రౌడీయిజాన్ని పోషించడం 8. దౌర్జన్యాలకు దిగి ప్రజలను భయపెట్టడం 9. బెండ పూడి ఇంగ్షీషు 10 పరిశ్రమలపై దౌర్జన్యాలకు దిగడం . 11. రోడ్ల దుస్థితి ఇలా వంద చెప్పవచ్చు
@p.ratnaraju2147
@p.ratnaraju2147 Месяц назад
బెండపూడి ఇంగ్లీష్ కూడానా 😂😂😂
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 Месяц назад
Add ki vaddlu esthe 1 year ayena dabbulu kottakapovatam kinda amtha daurjyanyam ga vyavahatimcharu
@sudheerkumar1903
@sudheerkumar1903 Месяц назад
సిగ్గు లేదర నాగులు నీ తలకాయ ఎక్కడ పెట్టు కుంటావుర పోయి పాస్ బుక్ లో పెట్టుకో.
@satyamurthi2483
@satyamurthi2483 Месяц назад
మీరు చెప్పిన కారణాలన్నీ నిజం
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 Месяц назад
ఆ వెధవ నాగేశ్వర్ కంటే , జగన్ ఓడిపోవడానికి అసలైన కారణాలు మీరు చెప్పారు . Thanks brother.
@naravamurali2290
@naravamurali2290 Месяц назад
న్యూట్రల్ గా ఉండాలి. నేను మీ falloverni కానీ ap ఎన్నికల విశ్లేషణలో సరైన న్యాయం చెయ్యలేదు.
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 Месяц назад
నేను కూడా మీ వలె ఫాలోఎర్ ను బ్రదర్. గత 2 నెలలు నుండి ఇతని పెంట విశ్లేషణ చూసి పట్టరాని కోపం తో బూతులు తిట్టాలి అనిపిస్తుంది.
@RajagopalGolakoti
@RajagopalGolakoti Месяц назад
ఎగ్జిట్ పోల్స్ లో kk సర్వే లో చాలా కచ్చితంగా చెప్పేరు, దరిద్రం ఏంటంటే మీరు వీళ్ళను గుర్తించరు, ఆలా జరగ కూడదని ఆశిస్తారు!
@adithyabl2010
@adithyabl2010 Месяц назад
వీడి మొఖం వీడి విశ్లేషణ చూడొద్దండి వీడొక వేస్ట్ ఫెలో వీడికి కచ్చితంగా ప్రిడిక్షన్ చేసిన కేకే సర్వేస్ ని వీడు గుర్తించడానికి వీడికి అహం వీడి బొక్క వీడు హానికి వేడిచేయాలి
@user-wk4qg1xl6g
@user-wk4qg1xl6g Месяц назад
Entha clear ga victory vunte.. మీరు ap ఎలక్షన్ చాలా keen కాంటెస్ట్ అని.. చెప్తూ వొచ్చారు.... మీరు న్యూట్రల్ అనుకున్నాం కానీ.. గోరం గా పక్షపాతం చూపుతూ తప్పు దారి పట్టించడం.. చాలా గోరం 🙏
@narendraj9396
@narendraj9396 Месяц назад
Brother clear victory Ani results vachina tarvatha evaru ayna cheppagalam, rakamundu cheppagaligama asalu.... It seems keen.
@vasud1995
@vasud1995 Месяц назад
One can understand when a "neutral "can turn in to "biased" my friend. Remember old Telugu song " Dhaname raa annitiki moolam .."🙂
@srinivasbabu2926
@srinivasbabu2926 Месяц назад
వాడికి కనపడదు అందుకే ఆలా చెప్తాడు
@srinivasrao6529
@srinivasrao6529 Месяц назад
Chandra Babu arrest ainappudu TDP nirveeryam aindani ela cheppagalaru? TDP vallu strategy fix chesukuneloga ne Pavan Garu alliance prakatinchesaru. Aah paristhitilo evaraina vaddu PO anagalara? Adi etuvanti sandesam pamputundi? TDP vallu atani choravaku nivvera poina, pottuni accept chesaru. Chandra Babu Garu, Lokesh Garu JSP nundi etuvanti kavvimpu matalu vachchina paripakwata chooputoo Pavan Kalyan gari peruni prati sandarbhamlo Sabha lo aadaram Ga Paliki aayana pratishtanu pencharu. Pavan Gare kadu TDP vallu kuuda chala sarlu aayana maada sadara bhavamto taggi abhimanincharu. Iru pakshalu AA sadbhavanni vivekam kolpokunda konasaginchali. Let us not be penny wise. We too love Pawan.
@srinivas251151
@srinivas251151 Месяц назад
​​​@@srinivasbabu2926సర్ కి నిజంగానే కళ్లు కనబడవు పాపం. Optic నెర్వ్స్ damage అయ్యాయి. కేవలం రేడియో విని, వాళ్ల misses తో పేపర్ చదివించుకోని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. 2 అడుగుల ముందు ఉన్నది కూడా ఆయనకు కనబడదు
@kirankumar1541
@kirankumar1541 Месяц назад
Prof గారు మీరు ఇక రెస్ట్ తీసుకోవడం బెటర్ 🤣🤣🤣
@Siva-ps2hi
@Siva-ps2hi Месяц назад
నీ తొక్కలో విశ్లేషణ ఆపహే! నేను చెప్తా విను. కమ్మోలకి కాలింది.. కాపులకి రేగింది .. అభివృద్ధి ఆగింది .. ఆంధ్ర ఊగింది. ఇంక నాంచొద్దు!
@MahilaTelugu
@MahilaTelugu Месяц назад
Other sections also voted including reddy
@svsreeram100
@svsreeram100 Месяц назад
నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి
@kkreddytgt8190
@kkreddytgt8190 Месяц назад
దేశం నివ్వేర పోవడం అనే కంటే కొంతమంది మేధావులు, విశ్లేషకులం అని ఆను కునేవారు నివ్వేర పోయిండ్రు.
@UgraNarasimha-ux4cg
@UgraNarasimha-ux4cg Месяц назад
మీరు ఎంత సేపూ సోది చెప్పడం తప్ప, ఆఖరకు నిన్న కూడా కులాలు, పథకాలు అన్నారే గానీ జగన్ చేసిన అరాచకం, అణచివేత, రాష్ట్ర విధ్వంసం గురించి చెప్పలేదు. ప్రజలు ఓడించింది అందుకే.
@lakshmanakumaru8535
@lakshmanakumaru8535 Месяц назад
S sir eppatikayina ala yenduku behave chesaro nijalu cheppali sir garu
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 Месяц назад
100% correct brother.
@kanurisshvprasad5479
@kanurisshvprasad5479 Месяц назад
Professor garu Paytm batch payment dobbindi ippudu....
@jaykanthk
@jaykanthk Месяц назад
hope 🐍 is paid artist You see previous all videos 😂
@Ravik-Ind
@Ravik-Ind Месяц назад
S sir
@gireeshjoopudi708
@gireeshjoopudi708 Месяц назад
Kk survey is the hero
@srinivasaraorayani26
@srinivasaraorayani26 Месяц назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించారు 😍😍
@ramakrishnat8512
@ramakrishnat8512 Месяц назад
ప్రొఫెసర్ గారు మీరు తెలంగాణలో విశ్లేషణ చేయండి. అక్కడ అందరూ మిమ్మల్ని సారు.. సారు అంటారు. ఆంధ్ర వైపు రాకండి ఇక్కడ అంతా మేధావులే. మిమ్మల్ని సొల్లు.. సొల్లు అంటారు. మీకే క్లారిటీ లేదు ఇక్కడ వాళ్ళకి పిచ్చ క్లారిటీ ఉంది.
@radhakishanrap9690
@radhakishanrap9690 Месяц назад
Telangana lo kuda veeni asahinchu kune vare ekkuva.
@svsreeram100
@svsreeram100 Месяц назад
నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి
@harikrishna243
@harikrishna243 Месяц назад
KK survey predicted this results
@bvineesh
@bvineesh Месяц назад
జగన్ కన్నా మేరే ఎక్కువ ysrcp కోసం మేరే కాస్త పడతారు... మీకు ఇచ్చిన ప్యాకేజీ ఒక్క పెద్ద బొక్కా.... రియాలిటీ లోకి రండి సార్.... మీరు మీ పచ్చిపోయిన విశ్లేషణ.... ఇక నుంచి చెప్పండి నేను ముందే చెప్పాను కదా టీడీపీ గెలుస్తుంది ani motham క్రెడిట్ కొట్టేయండి....
@Phani_IND
@Phani_IND Месяц назад
Even as I support TDP, Can you show one video where Prof said Jagan will win... At least one video is fine... Share the date and time of the video. He always said, it is tough fight and any one can win. In fact, He always said, Pawan Kalyan is the Man of the Match and the game changer. Who will become MOM, winner or looser?
@ChittithalliYagnaSri
@ChittithalliYagnaSri Месяц назад
Jagan gelusthadu analedhu kutami ni vimarsanathmaka dhorani lo matladadu ycp ni anthaga vimarshanathmaka dhoranilo matladaledhu nippulenidhe poga raadhu sir
@ravikumarvarma3828
@ravikumarvarma3828 Месяц назад
Brother elections ayipoyayi sir mida elegations vaddu, ayana konni videos chesi undochu but leave it
@AnandKumar-oo3nx
@AnandKumar-oo3nx Месяц назад
నీకేమైన చుట్టమైతాడా
@AnandKumar-oo3nx
@AnandKumar-oo3nx Месяц назад
​@@ravikumarvarma3828🤩🤩
@sandeepnayak-sd4wv
@sandeepnayak-sd4wv Месяц назад
జనాలు ఓట్లు వేస్తే టీడీపీ గెలిచింది నాగేశ్వర్ నువ్వు అన్నట్టు సోషల్ మీడియా సైన్యం, అలగ జనం వేస్తే కాదు
@jaykanthk
@jaykanthk Месяц назад
😂😂😂true
@yugandharprasadvasireddy2921
@yugandharprasadvasireddy2921 Месяц назад
Nijam
@srinivasrao1283
@srinivasrao1283 Месяц назад
Waste presentation
@gnmraju3692
@gnmraju3692 Месяц назад
Hello Professor Garu, you are also one reason.
@ravikumarpeddapu
@ravikumarpeddapu Месяц назад
Not 15 reasons... Total of 16 reasons.. 16th one is Proof Garu.. thank you, sir
@rajeshwarrao6227
@rajeshwarrao6227 Месяц назад
అసలు వైసిపి వారిలో సద్విమర్శ చేసుకునే గుణాలు ఉన్నాయా???????
@harshavardhinireddy4463
@harshavardhinireddy4463 Месяц назад
Levu raavu
@knarasimhareddy2469
@knarasimhareddy2469 Месяц назад
Assalu levuuu..
@madabhushisrinivas6439
@madabhushisrinivas6439 Месяц назад
మీరు ఈ విశ్లేషణ చేయవలసిన అవసరం లేదు ... అందరికి ఈ విషయాలు తెలుసు
@seetaramamurtygonapa5186
@seetaramamurtygonapa5186 Месяц назад
నాగేశ్వర్ గారు, మీరు చెప్పినట్టు ప్రత్యర్థులపట్ల కక్షసాధిం పు చర్యలు చేపట్టడం ప్రజలు అంగీకరించ రన్నది నూరుశాతం నిజం అనేది గతంలో తమిళనాడులో జయలలిత,కరుణానిధి ఉదంతం నిరూపించినప్పటికీ,జగన్ దాని నుండి నేర్చుకోలేక పోవడం మనకు తెలు సు.అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా దానికి అతీతంగా ఆలోచించలేక పోవచ్చు. కారణం,తన చుట్టూ ఉన్నవాళ్ళు ప్రతి రోజూ ప్రతీ కారం తీర్చు కోవాలని ఒత్తిడి చేస్తూనే ఉండొచ్చు.కాబట్టి మనసులో కక్ష అనేది మనిషిని ఊరుకొనివ్వదు.దానికి జగన్ సిద్ధంగా ఉండాల్సిందే.
@satya1666
@satya1666 Месяц назад
ప్రధాన కారణం : నియంత హంతక వెకిలి పాలన. ఈ దేశ ప్రజలు.. అంబేద్కర్ కు పూర్వం అతి మైనారిటీలై చుక్కల శాస్త్ర పనిమీద ఈ దేశానికి వచ్చిన ఎడారిఇరాన్ఆర్య బ్ర మనుల మొదలుకునీ, వ్యాపారం కోసం వచ్చిన బ్రిటీషర్స్ వరకూ.. కొన్ని వేల ఏళ్లు నియంత హంతక అరాచక దోపిడి రేప్ల హత్యల పాలనలో సొమ్మ సిల్లి పోయినరు. అంబేద్కర్ వచ్చిన తర్వాత ఈ దేశ స్థానిక నియంతలకు అవకాశం శాశ్వతంగా ఇవ్వరనీ.. దొరKCR తో మొదలైట్టి JAGANతో స్పీడందుకునీ దేవదూత అబద్ధాల మోడీ నియంత బాబా తో సరిగ్గా ముగిస్తురు👊
@jnsanjaneyuluanji4324
@jnsanjaneyuluanji4324 Месяц назад
అయ్యా సామి 15 కాదు, 100 కారణాలు. పోనీ మిగతా 85 నన్ను చెప్పమంటార 😂
@kmlnaidu5769
@kmlnaidu5769 Месяц назад
ఆపరా బాబు నీ విశేషం ఎవరికి కావాలి అయిపోయింది కదా a లక్షణం ఇంకా అవసరం లేదు నీ విశ్లేషణ
@svsreeram100
@svsreeram100 Месяц назад
నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి
@kmlnaidu5769
@kmlnaidu5769 Месяц назад
@@svsreeram100 ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు... నాగేశ్వర రెడ్డి కచ్చితంగా...
@gireeshjoopudi708
@gireeshjoopudi708 Месяц назад
Plate marchesara sir😂 mi analysis tho ragili poyi Hyderabad nunchi parigethuku poyi vote vesam
@SckandSiva
@SckandSiva Месяц назад
సార్ జగనే గెలుస్తాడు అని రీసెంట్ గా చెప్పారు
@venkateshbodda270
@venkateshbodda270 Месяц назад
💯
@krishnarao5899
@krishnarao5899 Месяц назад
మీరు tdp, bjp మీద రకరకాల ఆరోపణలు చేసినప్పటికీ కూటమి ఘన విజయం సాధించింది.
@prabhakarchamala
@prabhakarchamala Месяц назад
U also one of the reason profesor Nageshwar
@aravindkumar21922
@aravindkumar21922 Месяц назад
మీరు చెప్పింది తప్పు అని కామెంట్ చేసిన ప్రజలను కోతి అని అలగ జనం అని సోషల్ మీడియా సైన్యం అని మీరు అవమాన పరిచారు, మీరు ఆంధ్ర జనానికి క్షమాపణ చెప్పాలి.
@svsreeram100
@svsreeram100 Месяц назад
నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి
@gnanasekhar5916
@gnanasekhar5916 Месяц назад
మీకు ఇప్పుడు తెలిసింది, ప్రజలకు ఎప్పుడో తెలుసు Sir
@NareshReddyP
@NareshReddyP Месяц назад
Nuvu plates thipadam lo number one 😂😂
@sudheerkumar1903
@sudheerkumar1903 Месяц назад
వీడు చెప్పింది వినకుండా కామెంట్ చేసేవాళ్ళు లైక్ చేయండి😂😂😂
@srinivass4502
@srinivass4502 Месяц назад
మీరు మాట్లాడితే Upper caste... Upper class...youth.... అందరూ TDP వైపు అనేవారు.... మరి LOWER CASTE, LOWER CLASS, LADIES ఎటువైపు ఉన్నారో చెప్పలేక పోయారు ( మీ మాట బట్టి వీరంతా YSRCP వైపు అనేకదా?) ఇంత దారుణగా YSRCP మీద ప్రజలు opposit గా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ చేయలేకపోయారు. Results వచ్చిన తరువాత మాత్రం విశ్లేషణ చేస్తారు. మీరు చాలా GREAT sir.
@Srini9999
@Srini9999 Месяц назад
Kk survey is correct
@sharethoughts6255
@sharethoughts6255 Месяц назад
Previously mentioned welfare good and Jagan is doing good 😅
@mseshu2796
@mseshu2796 Месяц назад
మీరు గట్టిగా చెప్పిన సోషల్ ఇంజనీరింగ్ ఏమైంది సర్..... మీరు credibility మీద డౌటు వస్తోంది
@Praveenmanikanta32
@Praveenmanikanta32 Месяц назад
He lost credibility long back..when he did analysis on jagan photo on passbooks!!!
@SkylineOOO7-to5do
@SkylineOOO7-to5do Месяц назад
మీరు మొదటి నుంచి పెంట విశ్లేషణ చేసి.. ఒక్కసారి కూడా సైకో చేసిన అరాచకాన్ని ఖండించలేదు. 1. అమరావతినాసం చేయడము. 2.ఇసుక మాఫియా 3. లిక్కర్ మాఫియా 4. ల్యాండ్ మాఫియా 5. ఎమ్మెల్యే క్యాడర్ రౌడీ యుజం. 6. చెత్త పరిపాలన . కానీ మీరు ఎల్లప్పుడూ pyschoకి మద్దతు ఇస్తారు
@mantripragadamallaparaju5295
@mantripragadamallaparaju5295 Месяц назад
He is talking for a looter and rowdy
@srinutelugu4113
@srinutelugu4113 Месяц назад
Non employee friend ship
@logisettyjaganmohanrao4903
@logisettyjaganmohanrao4903 Месяц назад
Nageshwar,i can't call you prof.any more.you are just an analyst not an intellectual.
@svsreeram100
@svsreeram100 Месяц назад
నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి
@SMRao
@SMRao Месяц назад
ఇంత కాలం విశ్లేషణ చేసిన మీకు అంతు చిక్కలేదు అంటే మీ విశ్లేషణలో ఆలోచనలో ఎక్కడో తేడా కొట్టింది..
@YashwanthSandeep
@YashwanthSandeep Месяц назад
I will be unsubscribing from your channel, sir. You have lost your credibility.
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 Месяц назад
Happy that you understood AP people are in clarity to vote
@vijayraghavan9999
@vijayraghavan9999 Месяц назад
చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలబడలేదు కానీ చంద్రబాబు నాయుడు ఎలా ప్రవర్తిస్తాడు మళ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా పడుతుందని చెప్పగలిగిన మీ మేధోసంపత్రికి వందనాలు
@sivaramasarmaakondi3606
@sivaramasarmaakondi3606 Месяц назад
మీరు చేసిన వీడియోలు కూడా వైసిపి పతనానికి దోహదమైంది. ఉదా: ర్యాంకు టైటిల్ యాక్టు, ఫొటో... మొదలైనవి.
@vasrrblr
@vasrrblr Месяц назад
చంద్ర బాబు మీద పడి ఏడ్చినా బ్యాచ్ లో నువ్వు నెం.1 అంటే నువ్వు అమాయకపు తటస్థ కార్డ్ ఆడినందుకు. నువ్వు అన్న మాటలు ఉచ్చిత విద్యుత్ ఇస్తే ఎలక్ట్రిక్ పోల్ మీద ఫ్రీ గా బట్టలూ..అంతా నొక్కి చెప్పావు ఇప్పుడు సిగ్గు లేకుండా నాలుక ట్విస్ట్ చేసుకొని విశ్లేషణ కి వచ్చేసావు. ఎమి ప్యాకేజీ బ్లాక్ చేసారా?
@suhas2mask
@suhas2mask Месяц назад
KK Survey: అక్షరాలా నిజమైన కేకే సర్వే-కూటమి సునామీని ఊహించిన ఒకే ఒక్కడు..!
@kaditya442
@kaditya442 Месяц назад
Miru kuda oka reason.thanks😊😊😊😊😊
@user-yt7zh6tf5g
@user-yt7zh6tf5g Месяц назад
‌అభినందనులు సార్ .బిజెపి మీద మీకు ద్వేషం బిజేపి ను మీరు ‌ ఎంతో తొక్కాలని‌విశ్వ ప్రయత్నం చేశారు కొంత‌ఫలించింది‌‌సుస్థిర ప్రభుత్వం కోరుకొన్నాము మేము.. చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేశారు మీరు once again congratulations to you
@gireeshjoopudi708
@gireeshjoopudi708 Месяц назад
NDA convinor Mr. CBN garu pakka
@challavenkatapathi
@challavenkatapathi Месяц назад
#profnageswar garu, mee vishleshana chala hundhaga Jagananna kanneellu tudichela vundhi. Great sir meeru.
@ReddyReddy-kp2vr
@ReddyReddy-kp2vr Месяц назад
టీడీపీ గెలిచింది sir మీకూ నిద్ర పడుతూ ఉందా?
@jagapathibabukancharapu9143
@jagapathibabukancharapu9143 Месяц назад
అతనికి మంచి views వస్తాయి మంచిగా నిద్ర పడుతుంది... నీ సంగతి చూసుకో.... 😂
@mseshu2796
@mseshu2796 Месяц назад
మీరు కాలం చెల్లిన సిద్ధాంత కర్తలు.... ఈ తరం ఎలెక్షన్ విశ్లేషణ మీకు సాధ్యం కాదు.. కూటమి విజయాన్ని మొత్తం గా పవన్ కళ్యాణ్ అని మీరు టీడీపీ నీ తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు...
@swaroopvalluri4760
@swaroopvalluri4760 Месяц назад
This professor is literally sobbing inside. Now he can join Jagan party and give them his valuable commentary.
@prasadg9932
@prasadg9932 Месяц назад
😭 Prof gari badha choodalekapotunnamu
@prasadg9932
@prasadg9932 Месяц назад
Papam Nageswar garu chala badha padutunnaru Jagan vodipoyinanduku
@user-vd3kg4ie2d
@user-vd3kg4ie2d Месяц назад
Sir Pls Spk truth KK clearly said 161 for alliance Sitting in Delhi pk said YCP is clearly going to defeated. U r sitting in Telangana kept saying it’s very tough fight where as it’s land slide victory. You could not say because you are biased in case of AP politics.
@Praveenmanikanta32
@Praveenmanikanta32 Месяц назад
Because he is a Paytm artist works for Ychrpe😅
@venkateshbodda270
@venkateshbodda270 Месяц назад
💯
@gunjivenkataguravaiah3411
@gunjivenkataguravaiah3411 Месяц назад
నేను మీ అభిమానిని ప్రొఫెసర్ గారు. కానీ ఎందుకో AP ఎన్నికల్లో ఒక పార్టీ వైపుకి మారారు అనిపించింది. మీరు న్యూట్రల్ గా వుంటేనే మాకు ఇష్టం
@KranthiKumar-kq3pc
@KranthiKumar-kq3pc Месяц назад
Mee lanti valla analysis prajalu pattinchu koledu sir.
@subbareddykolli4626
@subbareddykolli4626 Месяц назад
Unemplyees చేసిన నష్టం అత్యధికం , ఒక DSC ఎవలేదు. ఏపీపీఎస్సీ notification ఈవలేదు. Only అప్పు తీసుకుని వచ్చి just money పంచి ఇలాగే వుంటది.
@lordsmahadev8875
@lordsmahadev8875 Месяц назад
Inka ne analysis apeste manchidi ninnu tittali anna ne age choosi agalsi vastundi
@sudheerkumar1903
@sudheerkumar1903 Месяц назад
బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నాయర నాగేంద్ర.
@NKS1982
@NKS1982 Месяц назад
అన్నిటికన్నా మొదటి కారణం నీలాంటి వాళ్ళని నమ్ముకోవడం. ప్రజలు దేనిని అయినా సహిస్తారు కానీ అహంకారం మేడం ఎక్కితే సహించరు.
@anilkumartentu7356
@anilkumartentu7356 Месяц назад
Respected Sir, I am a great fan of your analysis few years back. Even now we can’t keep away from watching your analysis.At least from now onwards please do unbiased analysis based on merits & demerits of the subject honestly. Please keep away your personal wishes from your analysis. Please do not try to mislead your subscribers and the public, because if anyone once lost the trust it is difficult to get it back.
@kosamerupu
@kosamerupu Месяц назад
First govt employees . during mlc election graduates and teachers shown their verdict but ysrcp ignored. MLC
@venkateswarlunallamothu4125
@venkateswarlunallamothu4125 Месяц назад
వచ్చారండీ వయ్యారి
@KranthiKumar-kq3pc
@KranthiKumar-kq3pc Месяц назад
Sai,telakapalli and nageswer garu chala kasta paddaru....chala surveys correct ga cheppay sir meeru blue spectacles tho chudadam valla analyse cheyalekapoyaru
@srikanthnadakuduru351
@srikanthnadakuduru351 Месяц назад
Only KK survey got it right
@user-sx9hz1jc3w
@user-sx9hz1jc3w Месяц назад
Chala short span lo credibility pogottukunnaru.
@Praveenmanikanta32
@Praveenmanikanta32 Месяц назад
KK surveys predicted this victory with excellent accuracy!!
@seetaramurhymsarapu6188
@seetaramurhymsarapu6188 Месяц назад
మీరు నిన్నటి వరకు వైసిపి కి ఎడ్జ్ వుంటుందని చెప్పారు,మర్చిపోయారా
@nehapappu5059
@nehapappu5059 Месяц назад
Sir ki ippudu gnanodayam ayyinidi
@kondalarao5442
@kondalarao5442 Месяц назад
ఎప్పుడైనా మంచి మనుషులని మంచితనాన్ని నమ్ముకుంటే లైఫ్ ఉంటది అనవసరంగా చివరి క్షణాల్లో జనాలు అందరికి చెడ్డ అయిపోయావు
@ngbcreation8602
@ngbcreation8602 Месяц назад
మీరు మీ విశ్లేషణ స్వార్ద పూరితంగా ఉంటాయి,
@sudhakargk6181
@sudhakargk6181 Месяц назад
Miru kuda oka karanam
@RajaSheikar
@RajaSheikar Месяц назад
అయ్యా విజయ విశ్లేషణలు దారిన పోయే దానయ్య కూడా చేయగలడు, ముందు మీ విశ్లేషణలు సరియైన రీతిలోనే ఉన్నాయా లేదా విశ్లేషించుకోండి😂😂😂 మీకు ఆంధ్ర రాజకీయాల మీద అంఖ్య పరిజ్ఞానం ఉండొచ్చు గాక ఆంధ్ర ప్రజల అభిప్రాయాలు వారి దినదిన ఆలోచన రీతి ఎలా ఉంటుందో తెలియదు కదా కనుక మీరు వారంలో రెండు రోజులు ఒకసారి విజయవాడ, ఇంకోసారి విశాఖపట్నం, మరోసారి అనంతపురం, వారినికి ఒక ప్రాంతం చొప్పున తిరగండి తరవాత Hyd లో కూర్చొని ఆంధ్ర రాయల సీమ రాజకీయాలు మాట్లాడండి ఇది మీకు సూచన మాత్రమే సలహా కాదు సుమీ..
@user-bf2by9nb9e
@user-bf2by9nb9e Месяц назад
Your Propoganda against TDP+ I will never forget. Kk survey predicted. Everything correct 💯. He is Brand. 🎉
@SrikanthPothineni
@SrikanthPothineni Месяц назад
Prof నాగేశ్వరావు గారు ఆత్మహత్య చేసుకున్నారనుకున్నా…
@killerboy7769
@killerboy7769 Месяц назад
Meeru kuda okasari mi videos meeda analysis Chesukondi sir
@KranthiKumar-kq3pc
@KranthiKumar-kq3pc Месяц назад
Meeru ippudu realise ayyaru....prajalu eppudu decide ayyaru
@johnaaron8337
@johnaaron8337 13 дней назад
Out of all the analysts in Telugu you are the best
@సంగారెడ్డి6174
ఎక్కడో జగన్ ఓటమికి 15 కారణాలు అన్న ఆర్టికల్ చదివినట్లు గుర్తు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దాన్ని సక్సెస్ఫుల్గా పైరసీ చేసి పెద్ద స్పీచ్ ఇచ్చినట్లు ఉన్నారు.
@madhubabu3365
@madhubabu3365 Месяц назад
గెలిచాక ఎవరైనా చెప్తారు 😂😂 మీరెందుకు మీ సర్వే ఇవ్వలేదు చెప్పండి 😴😴😴 ఎందుకంటే ఇది లాటరీ లాగా విన్ కాబట్టి 🤣 అసలు అన్ని స్కీమ్స్ ఇచ్చిన జగన్ కి ఇలా 15 సీట్లు రావడం ఏంటి అసలు… ఏదో పెద్ద స్కామ్ ఏ వుంది అనిపిస్తుంది ఈసారి 😴😴😴😴
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 Месяц назад
మనోడు రెండు వీడియోస్ పెట్టుకుంటాడు జగన్ గెలిచి ఉంటే ఇంకో వీడియో వచ్చేస్తుంది
@sujathasabnavis1934
@sujathasabnavis1934 Месяц назад
Babu గెలుపుకు మీ videos kuda ఒక కారణం
@user-rk4qd8rf8d
@user-rk4qd8rf8d Месяц назад
Excellent and dispassionate analysis❤
@dasaridaskumar5373
@dasaridaskumar5373 Месяц назад
Sir, what an extraordinary analysis is yours ?.
@dev.6654
@dev.6654 Месяц назад
జగన్ పధకాలు వలన మహిళలు క్యూలో నిలబడి ఉన్నారు అన్నారు?
@kmlnaidu5769
@kmlnaidu5769 Месяц назад
మీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేసి రకం సార్ మీరు...
@ssk8cse
@ssk8cse Месяц назад
You said it will be tough fight...your analysis is v wrong
@rajalhindhyderabad1800
@rajalhindhyderabad1800 Месяц назад
ఎక్కడో ఎదో జరిగింది. ఒక రోజు అందరికి తెలుస్తుంది , ఫలితాల గురించి విశ్లేషణ జరగాలి ., ఓన్లీ 2 % తేడా అని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి
@manikantauppala8413
@manikantauppala8413 Месяц назад
2019 lo ilane undi bro maku kuda. Parledu le konni rojulu bada ga untundi taruvata alavatu aipotundi
@kalyanchakravarthi8676
@kalyanchakravarthi8676 Месяц назад
Ekadooo yedhoo kadhu bro...govt lone peddha bokka jargindi...dabbulu free ga panchithe gelichestham Ani evado salaha ichadu ga...akade jargindi yedo teda
@kommagopichand
@kommagopichand Месяц назад
Inka 🦜 Chiluka Josyam Aapu Sami
@kiranvootori8101
@kiranvootori8101 Месяц назад
Mandutunnattundi
@kommagopichand
@kommagopichand Месяц назад
If not unsubscribed yet, please do so immediately.. I have done many months ago, and ❤️ to see his Aarthanaadhaalu 🤣🤣
@kiranvootori8101
@kiranvootori8101 Месяц назад
@@kommagopichand Unsubscribed, still opening the videos, reading comments and posting comments?
@krishnasai7618
@krishnasai7618 Месяц назад
But don't forget Professor sir KK survey exactly said the forecast of the result.. On exit poll day you said , we need not discuss about surveys like Kk .
@RAHYDERABAD
@RAHYDERABAD Месяц назад
కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధాని అన్నారు.. మీరు మోడీ విషయంలో మీ నైజానికి విరుద్ధంగా అత్యుత్సాహం చూపారు.
@masudarsan
@masudarsan Месяц назад
Every journalist including professor failed to understand CBN capacity.
@srikanthvytla8160
@srikanthvytla8160 Месяц назад
Kk
@pchittemma2822
@pchittemma2822 Месяц назад
బటన్ నొక్కుడు మాత్రమే కనపడిన మీకు గత 5 ఏళ్ల లో జరిగిన వ్యవస్థ ల విధ్వంసం అరాచకం దాడులు దౌర్జన్యం కుటుంబాలను (పుట్టుక, వారి వ్యక్తిగత జీవితం పై దాడి)వీధి లోకి లాగటం డాక్టర్ సుధాకర్ అబ్దుల్ నయీమ్ కుటుంబం డ్రైవర్ శవం ఇంటికి పార్శిల్ చేయడం polavaram amaravati visaka rly zone మద్యం పై బాదుడు నాసిరకం ఇవ్వడం పన్నులు ధరలు వంద శాతం పెరిగిన rtc charges power bill 3 వందల శాతం పెరగడం ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు వేయి దారుణాలు కామన్ మేన్ గా మాకు కనపడ్డాయి ఘనత వహించిన ముసుగులో ఉన్న మేధావి అనలిస్టు లకు మీకు కనపడలేదు ఎన్నికలకు 6 నెలల ముందు నుండి ఏ మూటలు మాటున దాచేసారు మేధావి నాగేశ్వర్
@nvrmurty7953
@nvrmurty7953 Месяц назад
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదన్న వారిలో మీరొకరు.,సర్ 👍🙏🌹
Далее
ПАПА ГАМБУРГЕР
00:13
Просмотров 107 тыс.
Does size matter? BEACH EDITION
00:32
Просмотров 7 млн
ПАПА ГАМБУРГЕР
00:13
Просмотров 107 тыс.