Тёмный

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, తిరుమలలో అన్న ప్రసాదం తిని ఆశ్చర్యపోయిన స్వామీజీలు.. ఏమన్నారో చూడండి 

Amaravati Voice
Подписаться 436 тыс.
Просмотров 42 тыс.
50% 1

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, తిరుమలలో అన్న ప్రసాదం తిని ఆశ్చర్యపోయిన స్వామీజీలు.. ఏమన్నారో చూడండి
#chandrababu #tirumala #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RU-vid : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Опубликовано:

 

28 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 4 дня назад
ఎంతో పవిత్ర అయిన ప్రసాదం కూడా పాడు చేశారు గత ప్రభుత్వంలో... కనీసం ఇప్పటికయినా మంచి అన్న ప్రసాదం తినే భాగ్యం కలిగింది భక్తులకు... 👌🙏
@learnmpcwithkartheeka1667
@learnmpcwithkartheeka1667 4 дня назад
స్వామి దయ ఉంది కాబట్టే ycp ఓడిపోయింది
@riokia8595
@riokia8595 3 дня назад
అధర్మ (ప్రసాద్)ఈ వో గారి తిరుపతి పాలన గతం
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 4 дня назад
రుచి గా, శుచి గా ........ అద్భుతమైన మార్పు. ఇది కదా పాలన అంటే!
@nukashravan2633
@nukashravan2633 3 дня назад
Nigamm.bokka emi kadhu drama artist kuda anthey..
@santhikanamathareddy6268
@santhikanamathareddy6268 4 дня назад
మీకు నమస్కారాలు స్వామి అందరితో కలిసి తింటున్నందుకు స్వామిజి అంటే ఇలా ఉండాల
@subbarao3812
@subbarao3812 4 дня назад
ఆ స్వామి కి తెలుసు, ఎవరు ధర్మాన్ని కాపాడుతారు, అందుకే ఇప్పుడు వారినే ప్రజల ద్వారా రాష్ట్ర నాయకులు గా నియమించారు
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 4 дня назад
మీరు అప్పుడప్పుడు దైవదర్శనం చేసి, అన్నప్రసాదములు స్వీకరించి లోటుపాట్లు ఉంటే, దేవస్తానం మేనేజ్మెంట్ కు తెలియచేయండి,,,
@venugopalsantalury4673
@venugopalsantalury4673 4 дня назад
ఓo నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@aluguladevakrupa2071
@aluguladevakrupa2071 4 дня назад
Correct swamy 🙏🙏🙏🙏🙏🙏🙏
@ushas361
@ushas361 4 дня назад
చాలా సంతోషం😊
@user-jv2fk2sr6n
@user-jv2fk2sr6n 3 дня назад
ధన్యవాదాలు స్వామి గారు మీలాంటివారు అన్యాయాన్ని ఎదిరించారు న్యాయాన్ని గెలిపించారు
@boppudisrao9320
@boppudisrao9320 4 дня назад
You are correct Swamy 🙏🙏
@velduthiramu7759
@velduthiramu7759 4 дня назад
Om. Namo. Venkateshya. 🙏🙏🙏🙏🙏🙏🙏🌿🥀🌹🌻🌷🌺🍊🌾🌴🌱🌳☘️💐🍒🍋🎄🌲🍐🍎🌸🌼🍏🙏🙏🥀🌹🌻🌷🌺🙏🙏🙏🙏
@user-ht7lm1km9u
@user-ht7lm1km9u 4 дня назад
ఓం నమోవెంకటేశాయ 🙏🏽🙏🏽
@dasarinarasimhulu3169
@dasarinarasimhulu3169 4 дня назад
అన్నదాత శుఖీ భవ.
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 4 дня назад
ఎన్ని చెప్పినా తిరుమల లో అన్ని స్థాయిల్లో అవినీతి వుంది ఒకేసారి మార్చడము కష్టమే కానీ ఒక సంవత్సరం టైమ్ తీసుకొని ఒక్కొక్కటి పరిష్కరించ వచ్చు ఆ వుద్దేశం వుండాలి కఠిన నిర్ణయాలు తీసుకో వాలి TTD ని వ్యాపారo చేయ వద్దు సేవ చేయాలి డబ్బు అదే వస్తుంది
@slaxmanarao9109
@slaxmanarao9109 4 дня назад
గోవిందా గోవింద 🏵️🙏🏵️ ఓం నమో వేంకటేశాయ
@janardhanvommina9988
@janardhanvommina9988 3 дня назад
అన్నదాత సుఖీభవ
@balajinaadella8307
@balajinaadella8307 4 дня назад
That is CBN
@vishnuprasadpotnuru776
@vishnuprasadpotnuru776 3 дня назад
ఓం నమో వెంకటేశాయ నమో నమః🙏
@srikantsakhamuri3919
@srikantsakhamuri3919 3 дня назад
2014 - 2019 సమర్ధ.... 2019 - 2024 అసమర్థ.... మళ్ళీ 2024 నుంచి సమర్ధ....... టీటీడీ పాలన...
@balasushanthcreations8966
@balasushanthcreations8966 3 дня назад
Correct swamiji
@JaiKisan-SRINU-Vlogs
@JaiKisan-SRINU-Vlogs 3 дня назад
నమో వేకటేశాయ
@konankisrisailakshmidevi3554
@konankisrisailakshmidevi3554 4 дня назад
At present our CM is CBN garu. TTD Chairman garu Sri Asoka Gajapathi Raju garu. No need to worry!
@srinivastalatam8607
@srinivastalatam8607 3 дня назад
వేంకటేశ్వర స్వామి కి న్యాయం చెయ్యడమేమిటి స్వామీ!సృష్టి చేసినవానికి యే మానవ మాత్రుడూ న్యాయం చెయ్యలేడు.తన ఆలయాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలీదా?,ఒకోసారి స్పందించడం ఆలస్యం కావచ్చు.కానీ స్పందించడం పక్కా! దానికి రుజువే,తిరుమలకు హాని తలపెట్టిన వాళ్లు అడ్రస్ లేకుండా పోవడం.
@srikantsakhamuri3919
@srikantsakhamuri3919 2 дня назад
అంటే దేవుడు డైరెక్టుగా రాడు సార్... మీ రూపం లోనో , మరొకరి రూపంలోనో అన్యాయాన్ని సరిచేస్తాడు. అంతే గానీ సినిమాలో చూపినట్టు విగ్రహం లోనుండి బయటకి రారు..
@kamireddymadanagopalredd-di7sl
Hinduvu kani vadu jagan , CBN hinduvu , i2024 lo , lord Vishnu anduke ycp ki panga namalu pettadu
@gangadharamedam993
@gangadharamedam993 3 дня назад
👍👌❤️✌️🙏
@user-nw7xs9dj7l
@user-nw7xs9dj7l 3 дня назад
Name venkatysaya 🙏🙏🙏🙏
@munilakshmiy2929
@munilakshmiy2929 4 дня назад
😮
@chittibabup1811
@chittibabup1811 2 дня назад
Sarada pitadhipathi kD
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 3 дня назад
Om namo Venkateshrao namo namah 🙏🙏🙏🙏🙏 Om namo Venkateshrao namo namah 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💙💙💙🎉🎉🎉
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j 4 дня назад
అన్నమయ్య కాలంలో..స్వామివారి ప్రసాదాలు ఎలా ఉండేవో ,అన్నమయ్యయే స్వయంగా రెండు కీర్తననల్లో వివరించారు...❤❤ "ఆరగింపవో మా యప్పా యివె పేరిన నేతులు పెరుగు లును.. ఒడికపు కూరలు ఒలుచు పప్పులును ఒడియాలపు రాజాన్నమ్ములు బడిబడి కనకపు పళ్ళెరములతో కడు వేడుక నీకు వేంకట రమణా !" "ఇందిర వడ్డించ యింపుగను చిందక యిట్టే భుజించవో నా స్వామి. అక్కాళ పాశాలు అప్పాలు వడలు పెక్కైన సయిదంపు పేణులును చక్కెర రాసులు సద్యోఘృతములును క్రిక్కిరియ ఆరగింపవో నా స్వామి "...అన్నమయ్య. ఇక తిరుమల కొండ మీదనే దైవ సన్నిధిలో క్షమించరాని తప్పులు చేసే వారిని స్వామి తప్పక ఏదో రూపంలో శిక్షిస్తారు.. ఈ విషయంలో అన్నమయ్య ఏమి చెప్పారో చూడండి... పాపాలుచేసి మరచి బ్రతుకు చున్నాడ గాని వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెరుగ ఏపున శ్రీ వేంకటేశు నెక్కడో వెదకే గాని నాపాలి దైవమని కాచుటెరక "..అని.. ఇక ఉద్యోగ ధర్మానుసారం విధులను సక్రమంగా నిర్వర్తించే పాలక మండలి సభ్యులు ఉద్యోగులకు,వేదపండితుల కు,వ్యాపార వర్గాలకు... అన్నమయ్య దివ్య సందేశ మేమంటే ... "త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును "..అని.. ధర్మో రక్షతి రక్షితః - యత్ర ధర్మో తత్ర జయః.❤❤❤.
@travelwithpassion6023
@travelwithpassion6023 2 дня назад
Nijame nenu 3 days trip lo 3 days prasadam thine vaadini ..kaani okkasaari thinna tarvatha second time thinaleka poyanu...ippudela vundo teliyadu
@ramgopald7746
@ramgopald7746 4 дня назад
AA SWAMY SANNIDHI LO POLITICS INKKA ANNINTTI LO DARSHANAM TICKETS LA NUNDI PRASADHAM VARAKU ANNITILO AVINEETHI AKRAMAALU DOURJANYALU CHESI AA VENKATESHWARUNI AAGHRAHANIKI GURIAYYI ODIPOYYARU
@jblakshmi6
@jblakshmi6 4 дня назад
Saradapitam vadikyna buddundali Maku ivanni avasaram ledani cheppali
@munilakshmiy2929
@munilakshmiy2929 4 дня назад
Memu 9/7/2023 Na tirupathi vachha mu.. appuu du anna prasad ham lo Annam,kura,pappu majjiga ,charu anni ok sari vesaru . emi thina lo ardham kaledhu. Annamu kuda vudakaledhu.antha goramga vundhi
@yegnanarayana
@yegnanarayana 4 дня назад
Correct anni okesari vesesaru nenu wait cheyamante vey kunda Bellary tharuvatha raledu
@chalapathin6719
@chalapathin6719 3 дня назад
Andrni devudi kapadutadu
@rajyalakshmim8891
@rajyalakshmim8891 4 дня назад
Bhakthulu roju vachi Anna Prasad am thinaruga.yeppudyna Swamy darsanaaniki vachinappudu kadupu ninda manchi bhojanam pedithe aa Govinduduki maha aanandam.
@veeraswamyandey8113
@veeraswamyandey8113 4 дня назад
ఓం నమో వేంకటేశాయ నమః
@balarambonagiri2306
@balarambonagiri2306 4 дня назад
గోవింద గోవింద
@balajiravada6146
@balajiravada6146 4 дня назад
స్వామితో పెట్టుకున్నారు సర్వం నాశనం అయిపోయారు ఇప్పటికైనా కొత్తగా వచ్చిన పాలకవర్గం తిరుమలలో అన్యమతస్తులు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళని తక్షణమే తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలి అన్యమత ప్రచారం తిరుమల కొండ పైన జరిగితే ఇకనుంచి వాళ్ల తాట తీసి కఠినంగా శిక్షించండి ఇకనుంచి కొత్త పాలకవర్గం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకునే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తూ స్వామి యొక్క కరుణ కటాక్షాలు అందరికీ కలిగేలా స్వామికి కృత నిశ్చయంతో సేవ సేసి తిరుమల యొక్క పవిత్రతను కాపాడండి జైహింద్
@bhnb6904
@bhnb6904 3 дня назад
Namo venkatesa namo🙏
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 3 дня назад
Tuglaq jagun paike potaadu.....Swamy wont leave him
@janardhanvommina9988
@janardhanvommina9988 3 дня назад
ఓం నమో వేంటేశాయ
Далее
НЕ ДЕЛАЙТЕ УКЛАДКИ В САЛОНАХ
00:43
КАКОЙ У ТЕБЯ ЛЮБИМЫЙ МАРМЕЛАД?
00:40