Тёмный

జగన్ ఈ ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సింది | the big political blunder | Kanth’Risa 

Kanth’Risa
Подписаться 83 тыс.
Просмотров 26 тыс.
50% 1

YS jagan got defeated and why
#ysjagan #spiritual #pavankalyan #pspk #chandrababu #chiranjeevi

Опубликовано:

 

8 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 260   
@ananthamarneedi2321
@ananthamarneedi2321 28 дней назад
ఇక్కడ మాట లు చెప్పి నా వాళ్లు పక్కా తెలుగు దేశం
@srinivassajja7834
@srinivassajja7834 26 дней назад
Meeru pakka Y ?
@satalimuralikrishna7123
@satalimuralikrishna7123 Месяц назад
కర్ణుడి చావుకి వంద కారణలు అన్నట్టు జగన్ గారి ఓటమికి వంద కారణాలు
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Месяц назад
మనుషుల తీరు ఎలా ఉంటుందంటే... మనుషులు ఎప్పుడూ మార్పును కోరుకుంటారు.! ఎందుకంటే... క్రొత్త ఒక వింత,పాత ఒక రోత కాబట్టి.! ఊరికినే ఎవరు ఎంతిచ్చినా తీసుకుంటారు..ఏమన్నా అంటే మాత్రం ఊరుకోరు.! ఎదుటి వారిలో అహంకారాన్ని అసలు సహించరు..ఎందుకంటే తమ అహంకారం దెబ్బతింటుంది కాబట్టి.!
@kumarap2707
@kumarap2707 28 дней назад
Chandrababu ki, vadi kodukki, vadi pellaaniki unna ahankaaram inkevadiki ledhu. Mari vaadiki ela votes vachaayi?
@subosebabugudlur5243
@subosebabugudlur5243 Месяц назад
మీరు జగన్ ఫెయిల్యూర్ కి కుటుంబ కలహాలు మాత్రం కారణం కానే కాదు.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 27 дней назад
మరి CBN 30 persent పెంచి ఇస్తున్నాడుగా ! మరీ సోమరులు అవుతారు గా
@truthseekerms
@truthseekerms 27 дней назад
CBN వృద్ధులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు పెంచడం మంచిదే.
@arunb9
@arunb9 26 дней назад
Anni copy chesthunnadu honest Ga I'm from Telangana now I m in Australia, but mana deshan and prema vuntadhi and schools are cool in AP
@rama-mz9oz
@rama-mz9oz 18 дней назад
@@truthseekermsnuvvu apply chesuko . Chusthe brainless la vunnavu
@karimullask708
@karimullask708 Месяц назад
బుద్ధుడు చెప్పినట్లు ఏది చేసిన మధ్యస్థంగా చేయాలి. జగన్ ఓవర్ గా పథకాలు ఇచ్చారు.
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm Месяц назад
Ichadu anaku ...ichindi 30/dobbesindi70/....
@sarojaravva9072
@sarojaravva9072 Месяц назад
Abbo
@TAPIVPR
@TAPIVPR 23 дня назад
@ Bhagyamma neeku telusa enta donbaro. Meeru chusar. False propaganda vaddu
@vishnuvardhan9636
@vishnuvardhan9636 22 дня назад
​@@TAPIVPRదెంగింది తొంభై,పారదెంగింది పది.ఇది కూడా ఫాల్సేనా?.
@sivakesava7427
@sivakesava7427 27 дней назад
ఓ సచ్చిన పీనుగ సలామయ్యో అన్నట్లుగుడేటోడు కోసం గూడారా యాక్ థూ మీఅదుంరికి. ఆడి కొంపం లో అన్నదమ్ములు 3 ఈడియట్స్ ఏ పెళ్ళాలు 3 ఈడియట్స్ ఏ మిగతా నాలుగో వాడిని పెళ్ళిచేసుకోవటం వాన్ని వదిలేయటం 5 నంబర్ గానికట్టుకోవడం అట్లే మగోళ్ళు పైనుంచి మంచిపని చేసినావని ముద్దులు కౌగిలించి శభాష్ అనండం కొంపంఅంతే అయినప్పుడు రాష్ట్రాన్ని ఏమి పాలిస్థారు ? అపార్ట్ మెంట్ లో అందరికి కష్టపెట్టడం ఉధ్యోగయువకులనుకొట్టడం సినిమాలో వేరేవాల్లని రాకుండా చేసే భాడ్కౌఔలు. మీ అందరికీ స్సావు తీసుకొపోనీ ఎంబటే.
@nkraju7857
@nkraju7857 Месяц назад
అరాచకం చేయడం నోరు తెరిస్తే లోపల వేయడం అతడిని ఒక దేవుడిగా భావించటం ఎమ్మెల్యేలకు మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మోనార్క్ గా ఉండడం పదే పదే అబద్ధాలు చెప్పడం ఇంగ్లీష్ మీడియాలు పెట్టి తెలుగు మీడియం టీచర్ల చేత బోధన చేయడం టాబ్ ఇచ్చి టీనేజ్ పిల్లల్ని పూర్తిగా వీడియో గేమ్స్ ఆడుకునే విధంగా గాను చూడకూడని వాటిని చూసే విధంగాను తయారుచేసి చదువుల పట్ల ఇంట్రెస్ట్ లేకుండా పూర్తిగా వారి జీవితాలు నాశనం చేశాడ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కారణాలు ఉన్నాయి
@RRR27279
@RRR27279 Месяц назад
తెలుగు మీడియం టీచర్లు ఇంగ్లీష్ మీడియం చెప్పలేరా,?
@TSSRao-ww3xw
@TSSRao-ww3xw 28 дней назад
@@RRR27279 Definitely they can't. They were trained to teach in Telugu only. You have to train them first teaching in English and then ask them to teach in English. Without proper planning Simply he created lot of confusion among students ,parents and teachers.
@MumtazBegumSheik-yz1lv
@MumtazBegumSheik-yz1lv Месяц назад
Ipudu.vachina pawan kuda pathakalaku oppukunnaruga abhivruddi okkatey chestanmu ani.raleduga
@rama-mz9oz
@rama-mz9oz 18 дней назад
Pawan di emindi. Edo Ippude netted the bagundadu kada ani 2 years wait chesthadu babu 3 yea raa ki diverse isthadu 😂
@TAPIVPR
@TAPIVPR 23 дня назад
Mottaniki veellantha Pawan Kalyan ki supporters. Jagan vodipoyina badha ledhu.
@rama-mz9oz
@rama-mz9oz 18 дней назад
Bhadha emduku ? Win or lose common. 4:1 lo kuda 40% votes vachayi seats rakapoyina ante still people likes jagan
@user-vh3yd5em6t
@user-vh3yd5em6t Месяц назад
అప్పులు చేసి పప్పు కూడు ఎన్ని రోజులు పెడతారు. ఇప్పుడు అప్పులు ఎవరు కడతారు. యీ అప్పులు ఈ రాష్ట్రానికి గుదిబండ. ప్రజల సొమ్ము పంచటానికి నాయకులు అవసరమా
@rama-mz9oz
@rama-mz9oz 18 дней назад
Babu appu cheyakunda vadi sontha sommu iddamani padhakalu cheppada campaign lo
@jvsreddy5700
@jvsreddy5700 Месяц назад
జగన్ ఓటమి కారనాలు చెప్పారు చంద్రబాబు కూడా అవేచిప్పారు మరి ఎలా?
@user-kn3uq5ge2e
@user-kn3uq5ge2e 21 день назад
మన ప్రజాస్వామ్యం ఇంకా చిన్న పిల్లాడిలా పాకుతుంది. ప్రజలు ఓటు వేసేటప్పుడు బుర్రపెట్టి ఓటు వేస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. 10:48
@rajboda1
@rajboda1 Месяц назад
మాధవీలత కూడా మసీదుల్లో ప్రార్థనలు చేసింది. పక్క వారి మతాన్ని అవమానించేవారు హిందువులే కాదు. వారికి ఆదిశంకరుని అద్వైతం గురించి అస్సలే అవగాహన లేదని అర్థం. మరీ ముఖ్యంగా మైథిలి కి.🤦‍♂️🤦‍♂️😭😭
@raoadari54
@raoadari54 25 дней назад
బాబు గారు ఇచ్చే పథకాల డబ్బు ఎక్కువ కాబట్టి జగన్ ఓడిపోయాడు
@srinivasarangarao1385
@srinivasarangarao1385 Месяц назад
ఎందుకు సార్ రాజకీయ చర్చలు
@arunb9
@arunb9 Месяц назад
Correct kadhaaa politics endhuku Risa kutami batch ki support 😂 ani pisthundhi
@rama-mz9oz
@rama-mz9oz 18 дней назад
Vere ea talent ledu emo kasepu ee vidoe petti experiment chesaru like vasthe elantivi chesukuni side sampadana ki😂
@ananthakrishnacv6213
@ananthakrishnacv6213 17 дней назад
మీ ప్రశ్న లోనే జవాబు ఉంది,ఇంత మంది కూర్చొని తమ సమయాన్ని ఖర్చు పెడుతున్నారు అంటే తిరిగి ఆశిస్తున్నారు కాబట్టి. చివరికి వీరి యొక్క ఉద్దేశ్యం ఏమంటే అంతకన్నా సంక్షేమం ఎక్కువ ఇస్తాను అన్నవారికి మద్దతు తెలుపుతున్నారు. కనకదాసు పక్కా jsp అభిమాని.
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 Месяц назад
The greed of Jagan defeated him. People gave mandate to work for the prosperity of state and the inhabitants. But he found liquor business as a fountain of wealth. Not only liquor he never failed to see all corners where stream of riches like sand looting, mines etc . Perceptions build a character of a person. Moreover he understood that political platform as the ATM. The culprits are the Greed and prejudices.
@rajboda1
@rajboda1 Месяц назад
మాధవికి, పవన్ కళ్యాణ్ కు ఎం ఆర్ ఓ అంటే తెలియని సైకో లు.
@chnaidu
@chnaidu Месяц назад
Jagan kanna psycho yevaru bro
@user-hw7qz8bg6y
@user-hw7qz8bg6y 27 дней назад
Ys jagan navarathnalu, thelangana 6gyarenteelu, tdp super six gelichinay
@guptajvr2234
@guptajvr2234 Месяц назад
Wonderfully explained. Unfortunate thing is many people are unable to understand that.
@syedmushraf4424
@syedmushraf4424 21 день назад
మీలో ఎవరైనా మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేసి చూడండి నమ్మక ద్రోహం చేస్తే ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుస్తుంది
@rakshankanth5110
@rakshankanth5110 25 дней назад
One side arguement
@penchalaiah1233
@penchalaiah1233 26 дней назад
కుట్ర మాత్రం 100%జరిగిపోయినది తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుదినారు ఆంధ్రప్రదేశ్ పజలు మీరంతా చెరి యదవ మాటలు మాట్లాడుతున్నరు
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 24 дня назад
kalam
@kmalika2183
@kmalika2183 5 дней назад
ప్లేయర్స్ కాదు,play rules మారాలి, అప్పుడు అన్ని set అవుతయ్యి, namaskarams
@naavlogs5503
@naavlogs5503 Месяц назад
Only one thing that played major role in both states telangana, and andhrapradesh The jagan and kcr didnot meet people after gaining power They are distanced away from the people. When the leader disconnected with the people the political subordinates and officials are no controll at all. They have done what ever they can. People are no where to go complain about their greivences. It makes vulnerable to those politicians.
@syedmushraf4424
@syedmushraf4424 21 день назад
ఔను ఔను ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు అది ఏమిటంటే ఎవరు ఎక్కువ బిస్కెట్లు వేస్తారా అనీ
@ratnakumarupadrasta9583
@ratnakumarupadrasta9583 27 дней назад
I ENJOYED THIS DISCUSSION.
@bhaskarallada8512
@bhaskarallada8512 27 дней назад
Well said
@parthasarathibellapukonda8310
@parthasarathibellapukonda8310 27 дней назад
Ivanni kadappa vani dopidi gurinchi telusukondi
@nagarajakotika2934
@nagarajakotika2934 Месяц назад
Suppression, tyranny, looting led to Jagan doom.
@vishnuvardhan9636
@vishnuvardhan9636 22 дня назад
వాడొక గూండా,నూటేభైఒక్క రింగులీడర్లూ,ఇంకో ఏడెనిమిది లక్షల పిల్లగూండాలూ కారణం కాదా?.😊
@ramr2345
@ramr2345 20 дней назад
Nadu nedu baga leda Education system baleda 2Yrs corona gurtu leda Dbt scheme baleda Inti stalalu ivvadam baleda Overall meeru pk fans ani ardam aindi Please yellow media fans anukunta
@sathyarudraraju
@sathyarudraraju 6 дней назад
Correct analysis 100%, interesting debate
@rram131
@rram131 27 дней назад
Vandha markulu exam lo manam 70 markulu sampadhinchali ante manam chala kashtapadali kani politics lo baga chadhivina exam sarigga rayakapothe manam kolpoyina markulu anni pakkanodu progess report loki vellipothayi. Vadu aa subject chadhivina chadhavakapoyna distinction lo pass aypoyi gold medal kuda sadhisthadu.
@sahithi732
@sahithi732 Месяц назад
Jagan ఇచ్చే పథకాలు ఒకరి జీవితం కి సరిపడా money ఇవ్వడం లేదు ఒక ఫ్యామిలీ సంపాదన లో జస్ట్ 10%వుండచ్చు, దానికే సోమరిపోతులు అయిపోతారా???
@parthasarathibellapukonda8310
@parthasarathibellapukonda8310 Месяц назад
Rastram nasanam I pothundi
@greattelugu
@greattelugu 27 дней назад
​@@parthasarathibellapukonda8310ఇప్పుడు చంద్రబాబు ఇస్తే రాష్ట్రం అమెరికా అయిపోతుందా
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 27 дней назад
మరి CBN 30 persent పెంచి ఇస్తున్నాడుగా ! మరీ సోమరులు అవుతారు గా
@srinivassajja7834
@srinivassajja7834 26 дней назад
Mee prasnalo nae samadhaanam, vyapakam laeni vyakti administrative incapability
@user-gk9mk7ly2x
@user-gk9mk7ly2x 21 день назад
Villa matalaku villa ringtoneski sambandam ledu jagan chesina abivruddi chudaleni blind people
@ramanawkv9971
@ramanawkv9971 26 дней назад
జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు - 1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను అడుగు ఎందుకు ఓడామో 3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో 4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో 6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ అడుగు ఎందుకు ఓడామో 😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో 9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో 12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో 13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో 14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో 15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో 16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో 18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో 20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో 21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో 22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో 24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో 25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో 26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో 27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో 28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో 29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో 31). చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో 32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో 33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో 34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో 35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది. నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు. నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు. నీ చెల్లిని ఇంటికి రానివ్వవు. నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది. నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్. కడపలో నీమనుషులెవరూ లేరు. నీకు కుటుంబం లేదు భార్య తప్ప, నీకు మిత్రులు లేరు, నీకు ఆప్తులు లేరు, ఓటెసేజనం లేరు. ఇక ముందు ఉండరు. నీకు నువొక్కడివే మిగిలావ్.
@Aum3699
@Aum3699 23 дня назад
😊😊😊 super 👍🏼👍🏼👍🏼👍🏼 good analysis
@TAPIVPR
@TAPIVPR 23 дня назад
False propaganda vaddu
@spvenugopalrao6986
@spvenugopalrao6986 22 дня назад
Super reply
@surendrareddy4376
@surendrareddy4376 Месяц назад
రాజకీయ చర్చలు జరిపే పూర్తి స్వేచ్ఛ Kanth Risa ki ఉంది. వీరు 100% అర్హులు. నా అభిప్రాయం గురూజీ
@rajeshratti3607
@rajeshratti3607 Месяц назад
Thank ❤ you very much for your understanding The power star
@bharathibededala1129
@bharathibededala1129 Месяц назад
Before 2024 elections Pawan garu said to contest in elections we need money. He realised it Risa garu
@pillaveerraju2895
@pillaveerraju2895 Месяц назад
Great spiritual Analysis.
@venumalliboina9611
@venumalliboina9611 27 дней назад
ప్రజల ఆకాంక్ష కు వ్యతిరేకంగా పాలన సాగింది సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధికి కృషి చేయాలి చేపను పెట్టడం ప్రజలంతా ఆయన మీద ఆధారపడే అవసరం లేకుండా చేపను పట్టడం నేర్పాలి అనే చైనా సామెత ఉంది
@apparaobhaviri2395
@apparaobhaviri2395 26 дней назад
5yearslo 2years covidlonepoindhi
@2009tpsarathi
@2009tpsarathi Месяц назад
ఈ list రాసుకో..... ప్రత్యేక హోదా పోలవరం మద్యం నిషేధం Free ఇసుక.. కరెంటు bill బస్సు ఛార్జి జాబ్ కాలెండరు మెగా dsc.. Cps రద్దు... Prc అమలు అంగన్వాడీ జీతాలు... మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లకు పేర్మినెంట్ Kadapa స్టీల్ ప్లాంట్ రోడ్లు లేవు పంచాయితీ సర్పంచ్ లకు నిధులు మాయం అగ్రీ గోల్డ్ పెండింగ్ రాజధాని లేదు IT కంపెనీ లు లేవు మద్యం ధరలు ఎర్రచందనం దోపిడీ చెత్త పన్ను, రోడ్లు గుంతలు గంజాయి రవాణా కోడి కత్తి చంద్రబాబు చేసాడు బాబాయిని చంద్రబాబు చంపాడు ఈ తుగ్లక్ 🤣🤣🤣🤣 సొంత చెల్లమ్మ లకు అర్థం అయింది ఈ పిల్ల సైకోలకు ఎప్పుడు అర్థం అవుతుందో 🙏🙏🙏 Rip వైస్సార్సీపీ 2024 save ap 🙏🙏🙏
@KanthRisa
@KanthRisa Месяц назад
Nice observation
@2009tpsarathi
@2009tpsarathi Месяц назад
@@KanthRisa Its not observation..... Its experience..... (నరకం )🙏sir
@anuradhanare8166
@anuradhanare8166 27 дней назад
Can vachi Nadu mee matalalo sadistadu kada????
@rajanikanth9894
@rajanikanth9894 19 дней назад
Excellent brother it's a family time good keep it up
@TAPIVPR
@TAPIVPR 23 дня назад
Amma talli last time 2019 lo kooda ekkada nunchi vachhi vote vesaru. Nuvvu news chooda ledemo
@KNR3458
@KNR3458 Месяц назад
Risa garu Pawan kalyan gari candidates kuda vichalavidiga dabbulu pettalsochindhi
@gandhamjyothi638
@gandhamjyothi638 Месяц назад
Patha oka rotha...pavan kalyan maro 5 years ki .. Pathagavuthadu... Malli kotta kavali janalaki... Edhi vastavam.
@vsrao2522
@vsrao2522 Месяц назад
Mr jagan created fear factor in the minds of people of AP. He started with demolition and his ruling was also demolition of common man in ap. All who participated in this video has not observed in depth. He doesn't have any real society contacts and purely factnoism politics. Many factors may be political or social are directly or indirectly involved. What his manifesto in 2019 told and what he done. People have given very clever decision. God bless AP.
@mdn_7106
@mdn_7106 21 день назад
We hope pawan will be a successful minister as well as administrator
@vikasff2706
@vikasff2706 Месяц назад
Good
@user-ho9ei6sg1h
@user-ho9ei6sg1h Месяц назад
Sankshemam andhina veyaledhu yendhuku ante... manifesto lo kottavi levu..eesari yevaru yekkuva isthe vallake vote...
@sandhyamunnangi
@sandhyamunnangi Месяц назад
[6/7, 3:20 PM] Sandhya: People dont speak outside about caste. They have calmly done voting this time. already sc st bc dominated upper class people in job. Again jagan giving all money to them. Why upper class vote for jagan and make sc st bc dance on upper class people head [6/7, 3:25 PM] Sandhya: Reddys not owning jagan any more, he lost all their votes. [6/8, 7:04 PM] Sandhya: if jagan says naa sc naa bc naa st, he will not get votes from upper caste. this time Reddys voted for TDP This time people have done caste polarization,no one knows until results. Ycp dont have ground level leader, they worked for TDP for money
@gopalpidaparthi4921
@gopalpidaparthi4921 19 дней назад
❤ Vishwaja గారు !
@kondraguntavenu4308
@kondraguntavenu4308 26 дней назад
Good analysis 👍
@boorlasubhash6826
@boorlasubhash6826 Месяц назад
Kantha Risa garu, your other videos are very good. In this very busy life your videos give some relief. Appreciate your interest and efforts to share wisdom with others. Coming to politics, it is always easier said than done. What is needed for the / our people has ont been decoded by best of the best brains. Very good example is recent election results... The same party which is utterly rejected today was elected with full majority 5 years back. Nonetheless, my request to you is keep the sanctity of spirituality by not bringing in politics.
@gayatribyreddy7115
@gayatribyreddy7115 21 день назад
Jagan experiment chesadu kani ee 5 years vaste matram developement ante ento chusevallu.He is not a man Iconic leader he was
@ANGEL-ti5wx
@ANGEL-ti5wx 28 дней назад
Jai jagan sir
@srikrishnadommeti7272
@srikrishnadommeti7272 Месяц назад
I did not understand your point as voters are expecting double welfare that is the reason voters voted maha kootami. For your kind information CBN commited double the Jagan welfare and Telangana Congress all welfare schemes which were given wins Congress
@ramadevikandula1133
@ramadevikandula1133 28 дней назад
👌👌👍👍
@TSSRao-ww3xw
@TSSRao-ww3xw Месяц назад
How many of these participants are voters in AP and eligible to do this analysis? It would be better to go Vijayawada and conduct analysis. Seems you are doing just for viewers.
@tejareddysurya9452
@tejareddysurya9452 Месяц назад
Epudu CBN eche patakalu ave kada
@rakshankanth5110
@rakshankanth5110 25 дней назад
Help చేయడం కాదు వాళ్లకు business neroinchadu
@Ravichunduri
@Ravichunduri Месяц назад
Yevadu veedu. Better he shut his mouth instead of talking rubbish. Issue is prathi vadu naaku mottam telusu anukuntadu. Yedi mottam Antay vadiki teliyadu. Adi philosophy ayina politics ayina. People who don’t know how to clean their own ass advices and comments on others. First learn to live before talking about anything. This is not my advice but Adi Guru’s.
@varadanammakadiam5166
@varadanammakadiam5166 20 дней назад
Abbo great analysis.yakkadi batch idi. Telivini videsallo thakattu pettara ? Pani pata leni vallandaru notiki yedi vasthe adi matladutharu
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm Месяц назад
Samskaravanthamina vishleshana ...👌✊🇨🇮🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@rama-mz9oz
@rama-mz9oz 18 дней назад
Enugu ethu padithe doma thadumukuladinatlu 😂😂 .4:1 ante not easy. 40 years experience 3 times CM chesina babu Ki gathi ledu , 3 Times CM 2 terms PM ga chesina modi gadi ki gathi ledu valla iddariki gathi lekapovadam anedi ee asalu gathi leni pawan ki benfit ayindi simple logic . Intha chinna Logic cheppaledu okkallu ante meeru oka observers medhavulu ani vere valla ni jagan meeda analysis 😂Mee andarilo konchem white shirt better vunnadu
@vasurao9188
@vasurao9188 29 дней назад
Baya me mother Baga chaparu 🙏🙏🙏
@Muchhatlu
@Muchhatlu Месяц назад
5 years tarwata,ee video lo meeru cheppe analysis khachhitanga reverse lo chebutaru.
@KanthRisa
@KanthRisa Месяц назад
అసలు ఈ టాపిక్ మాట్లాడని ఎప్పుడూ.. దానికి ప్రో నాగేశ్వర్ ఉన్నారు
@gandhamjyothi638
@gandhamjyothi638 Месяц назад
Super ga vundhi talk....rajakiyam.... Sankshema pathakala valle samajanni.meppimpa jeyaleru.... A vurini A rashtraanni abhivruddi.. Cheyali...vidya...vudyogalu...upadhi kalpinchali.,...
@rram131
@rram131 27 дней назад
Only sankshemame chesadu inka emi cheyyaledhu. Ani evarini kadhipina antunnaru ante Jagan Mohan Reddy chesindhi cheppukovatam lo entha dharunanga fail ayyaro arthamavthundhi.
@jyothivasa1567
@jyothivasa1567 Месяц назад
Good analysis.
@karnatiravindar2022
@karnatiravindar2022 15 дней назад
Good talks
@srinivassajja7834
@srinivassajja7834 26 дней назад
Escapism nature @psycho narcist
@TAPIVPR
@TAPIVPR 23 дня назад
Mari CBN inka 4 times ekkuva istanu annaru kada , daniki emmcheptaru
@chandrapathapati8560
@chandrapathapati8560 21 день назад
No tv debate like this exordany debate good
@shailajasaidulu3799
@shailajasaidulu3799 Месяц назад
Bagundi political discussion
@vijayvanka1366
@vijayvanka1366 Месяц назад
Discussion is good sir but my 2 cents 1. Do you think Pawan did not distibute money 2. Reg AAP, it is completely on doles 3. The discussion shows that you have not understood Jagan policies 4. He increased curent charges and lot of electrical reforms 5. It does not mean Jagan has not done mistakes
@theodorepremaraj2360
@theodorepremaraj2360 26 дней назад
Mostly dirtiest and owning TDP and partial analysis.
@imumaryratnammummidi4198
@imumaryratnammummidi4198 Месяц назад
Chala crrect ga leaders policy lu chepparu.
@KrishnaTejIyyengar
@KrishnaTejIyyengar Месяц назад
Mythili Madam Observation and strategic Analysis is Correct. Her Crystal Clear Clarity and Meticulous Knowledge about why Jagan Lost is very intact and practical. My thought is Jagan didn’t focus on Wealth Generation, On Decreasing Inflation, Per Capita Income , Average Skill development of an individual. Instead, Jagan made a lot of Debts and bad debts just for Welfare. Mostly, Targeting personal lives and using Abusive language on Leader like Pawan Kalyann is also a big minus for deep downfall of Jagan and his Team
@KanthRisa
@KanthRisa Месяц назад
Wonderful
@kondamurimercinakondamurim2035
@kondamurimercinakondamurim2035 22 дня назад
Jagan gelustaadu Ani telusu anthuke kootami kutra chesi vari gelipuga chesukunnaru, ithi anthariki telisina vishayame, bhavitaraalu evishyaum cheppukuntaaru yevinthanga kootami prajaswamyaanni ullangincharo ani
@sunarajesh851
@sunarajesh851 Месяц назад
కాకరకాయ తరువాత కీకారకాయ
@sambasivaraovallabhanani354
@sambasivaraovallabhanani354 26 дней назад
Mad analysis. Comedy discussion
@user-rs2vc7ox3i
@user-rs2vc7ox3i Месяц назад
My 2 cents on results. I believe people who received benefits or liked YCP felt optional/not compelled to vote for YCP. So they might have skipped voting/might not have influenced others in voting for YCP. But on the other side, people who didn't receive/not eligible for financial benefits and also had a kind of hatred towards YCP, perceived/judged that state is going bankrupt with these schemes and voted/also influenced others to vote for Kutami. That may have tipped the balance of vote share of 10-15% in Kutami favor.
@rajasekharreddyyerrareddy4177
@rajasekharreddyyerrareddy4177 26 дней назад
Jagan ku kattappa vijayamma
@sriram-dw1ty
@sriram-dw1ty Месяц назад
ఇంతే ఇంతే 👍👌
@padmavatidevi9478
@padmavatidevi9478 Месяц назад
👌👌👌
@venumadhav5428
@venumadhav5428 Месяц назад
ఎవడి డబ్బులు ఎవడికి పంచుతున్నాడు... 6కోట్ల మందిని ఇష్టా రాజ్యంగా పన్నులు rate లు పెంచేసి...Vote Bank కొసం christians కీ Muslims కీ తన party వాళ్ళకే మనడబ్బు పంచు కొంటూ... పైగా అన్నీ ప్రభుత్వ properties అమ్ముకొంటూ.. కోట్లు కోట్లు సంక్షేమం ముసుగులో మన పేరుమీద అప్పులు తెచ్చి దాచుకొంటూ.. జనాలని మతపరంగా చీల్చి..హిందూగుళ్ళ, విగ్రహాల ధ్వంసం...churches,masjid లు కట్టడం,,, ముళ్ళాలకు, పాస్టర్లకు... మా temple డబ్బులూ పంచుకొంటూ vote bank రాజకీయాలు,,,హిందువులపై అరాచకాలు,దుర్మార్గాలు....ttd నీ సర్వనాశనం... ఇవాన్ని మాట్లాడాలంటే. మళ్లీ case లు పెట్టి చంపడం...ie Y.C.P.... ఆమెన్ అల్లాహ్
@okajeevitham
@okajeevitham Месяц назад
This is not an apolitical discussion. It is definitely a political discussion. You want to hear only what you want to hear.
@KanthRisa
@KanthRisa Месяц назад
Ok sir
@RRR27279
@RRR27279 Месяц назад
​@@KanthRisaok sir అంటే అర్థం ఏమిటి, ok అయితే అలా ఎందుకు అన్నారో చెప్పాలి
@sreenivas2781
@sreenivas2781 29 дней назад
Badugulaku kontha aarthika saayam tho vaalla bathukulu kontha merugu avuthaayi. Anthe thappa aa saayam thone bathikesthaaraa?
@gandhamjyothi638
@gandhamjyothi638 Месяц назад
Maithili Baga matladuthundhi
@ravindarramidi131
@ravindarramidi131 Месяц назад
Simply ,I say that emotional politics
@madduryrao7150
@madduryrao7150 26 дней назад
KS Prasad journalist DIED because ycp defeated
@MumtazBegumSheik-yz1lv
@MumtazBegumSheik-yz1lv Месяц назад
Mee mother view. Good
@ramesh3796
@ramesh3796 17 дней назад
False Identity =Ego + Ahankaram. This is the Main spiritual aspect that I thought you would bring up, but unfortunately you didn't adress Ego and False Identity at all. I believe Ego, False Identity, Assuming being invincible, are the main reasons for Jagan's collapse, from a spiritual perspective and it reflected in the results directly!@
@srikrishnadommeti7272
@srikrishnadommeti7272 Месяц назад
For you information Jagan had 40% vote share all the 3 parties 60%. Share of each is 20% of only that is the reason it seems you are making comedy
@MumtazBegumSheik-yz1lv
@MumtazBegumSheik-yz1lv Месяц назад
Okkade varga poratam chesadu meeku artham kadu
@sathyarudraraju
@sathyarudraraju 6 дней назад
Andhraki YCP atyanta pramadam
@dontgiveup2870
@dontgiveup2870 Месяц назад
Once any person is defeated there will be 100 people give suggestions incase if he would have won he would be hero ..mythili seems Pawan favoritism
Далее