Тёмный

తమరు ఎందుకు అవ్వలేదు అన్న ప్రశ్నకు పోసుకోలు కబుర్ల J.P | jayaprakash narayan interesting words 

Tone News
Подписаться 832 тыс.
Просмотров 446
50% 1

తమరు ఎందుకు అవ్వలేదు అన్న ప్రశ్నకు పోసుకోలు కబుర్ల J.P | jayaprakash narayan interesting words | Tone News
#jayaprakashnarayana #apnews #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7   
@parvathichittineni620
@parvathichittineni620 6 дней назад
పరిపక్వమైన భావాలు ఉన్నాయి అనుకుని ప్రాజెక్ట్ చేసుకుని జయప్రకాష్ నారాయణ గారు మరి పార్టీ ఎందుకు పెట్టారు ? అధికారంలోనికి రావాలని కదా? ఓటు చీల్చడం ద్వారా టిడిపిని ఓడించాలని రాజశేఖర్ రెడ్డి తో చేసుకున్న రహస్య ఒప్పందం( గోను ప్రకాష్ ప్రతి ప్రెస్ మీట్ లో తన దగ్గర సాక్షాలు ఉన్నాయని చెప్తాడు) అంటారా? పరిపకమైన ఆలోచన ?జయప్రకాష్ నారాయణ గారు. మీ భావాలన్న వ్యక్తపరచడం వలన ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది? ఎంత కీడు జరుగుతుంది? అని ఆలోచించి వ్యక్తపరుస్తున్నారా మీ భావాలను? ఆంధ్ర కైతే మీ భావాలు వల్ల చాలా నష్టం జరిగిందని మీవి చాలా సంకుచిత భావాలు అని నా అభిప్రాయం. దోపిడీ ద్వారా చేసిన కానీ సంక్షేమం ఎన్ రెడ్డి ని సమర్థించే మీరు ఆయన చేసే మద్యం దోపిడీ ఇసుక దోపిడీ విధ్వంసం ద్వారా జరిగిన నష్టం గురించి ఒక సామాజిక బాధ్యతగా ఎప్పుడైనా మాట్లాడారా? కానీ మీరు మాట్లాడతారు. ఎప్పుడు అంటే టిడిపి ఆఫీసమీద దాడి జరిగినప్పుడు 36 గంటల నిరాహార దీక్ష చేసి నా కూడా స్పందించటం చేతగాని మీరు . 36గంట నిరాహార దీక్ష తర్వాత వీడియోలతో సహా రాష్ట్రపతికి ప్రధాన మంత్రికి హోం మంత్రికి ఎంతో సహా ఇవ్వటానికి చంద్రబాబు గారి టీం వెళితే మీరు చెప్పిన ప్రెస్ మీట్ లో ఏమిటి? ఈ రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య తగలబడిపోతుంది .రాష్ట్రం. మాలాంటి మేధావులు ఉన్నాము కాపాడటానికి అన్నారు. 1500 రోజులు ఉద్యమం చేస్తున్న రైతులను నష్టపోయిన రైతులను మీరు సానుభూతి పదం ఒకటి వాడారు ?రైతులకు ఒక్క పదం సంఘీభావంగా చెప్పారా? 600 రోజులు ఉద్యమం చేసి స్టీల్ ప్లాంట్ అనే ఆస్తిని కాపాడటానికి ఉద్యమకారులకు ఒక్కరోజన్నా సంఘీభావం తెలిపారు ? రెండు లక్షల కోట్ల ఆస్తిని 30 వేల కోట్లకు ఇవ్వటం అనేది చాలా పరిపెక్వయిన నిర్ణయమని. 20 వేల కోట్లు అప్పు ఫోను ను 10000 కోట్లు కేంద్రము రాష్ట్రము పంచుకోవచ్చని సమర్థించడం. మీరు మీ భావాల వలన ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి మేలు కలుగుతుందా? ఫ్యూడల్ వ్యవస్థ అని ఒక పెత్తందారుల విమర్శించే మీరు . ఫ్యూడల్న వ్యతి రేకిస్తున్నట్లుగా ఫ్యూడల్ పదం ఎక్కువగా వాడతారు. కానీ ఫ్యూడల్ నాయకులను సమర్థించే మేధావి వర్గానికి మీరు చెందుతారు అంటానికి పై ఉదాహరణలు.
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 6 дней назад
నీతులు చెప్పే పనే సూక్తులు సుద్దులు అధికారానికి దాసోహం ఇదే నైజం
@Sridevi-uw7uf
@Sridevi-uw7uf 6 дней назад
😂😂😂
@croydon21H
@croydon21H 5 дней назад
How can you compare Kejri with JP. Delhi is nothing.very small union territory converted state.
@ramanamurthybhagavatula2393
@ramanamurthybhagavatula2393 6 дней назад
Meeko dandam baboi
@ivargrey5283
@ivargrey5283 6 дней назад
😂
Далее
OG Buda - Сделай Мне Приятно Щас
02:24
Nobody Can Do it🚗❓
00:15
Просмотров 3,8 млн