Тёмный
No video :(

తిరుమలకు టెలిగ్రాం ఎందుకు పంపించారు? || శ్రీ PVRK ప్రసాద్ గారు కంచి ఎందుకు వెళ్లారు? || Hema Nanduri 

nanduri hemamalini
Подписаться 449 тыс.
Просмотров 126 тыс.
50% 1

ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
#mahaswamyleelalu #hemananduri

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 138   
@vijayalakshmichintalapati247
ఆ తల్లి ఇపుడు ఆ వైకుంఠం లో ఏడుకొందలవాని ముందు గానం చేస్తూ వుండి వుంటారు . 🙏🙏🙏
@akellaindira8566
@akellaindira8566 Год назад
అమ్మా మీ కంఠం లోని మాధుర్యం భక్తి ఉట్టిపడుతోంది . మైమరచి విన్నా చివరివరకూ .
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam Год назад
అక్కా, ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి కాలం ఎంతో విపరీతంగా మారిపోయింది. దేవుడు ప్రతీది గమనిస్తాడు అని అర్థం వచ్చే ఒక మాట మాత్రం మనసుకి ఎంతో ఊరటనిస్తోంది. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి వంటి తల్లి కోసం పరమాచార్య వారు, సత్యసాయిబాబా వారు, పివిఆర్ కె ప్రసాద్ గారు..... చివరికి పరమాచార్య వారు దివ్యదృష్టితో చూచి స్వయంగా వేంకటేశ్వర స్వామి వారే తన అనుచరగణంతో ఒక పరిష్కార ఆలోచన కలిగించడానికి పడిన తాపత్రయం ..... ఇదంతా ఎంతో ఆర్ద్రతతో మీ నోటి నుండి వినటం .... అప్పుడప్పుడూ అనిపిస్తూ వుంటుంది మీ వీడియోలు చూడడం, మీ మాటలు వినటం కూడా ఒక విధమైన దైవ ఉపాసనేనని అనిపిస్తుంది. ఈ సంగతి అలా ఉంచితే, ప్రస్తుతం తితిదే, తిరుపతి పట్టణం అంతా హిందూ వ్యతిరేక రాజకీయ శక్తుల ప్రాబల్యంలో కలి పురుషుని వికృత వికటాట్టహాసంతో కనిపిస్తోంది. దాదాపు సరిచేయడం మానవ శక్తికి మించిన విషయంలా మారిపోయింది. ఇది సరిచేయబడే రోజు కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. స్వామి వారు తనని తానే రక్షించు కోవాలి 🙏🙏🙏
@surekhakallem9482
@surekhakallem9482 Год назад
avunandi Srinivasa venkatesha paahimam rakshamam 🙏 periyava periyava namo namaha 🙏🌹🌹🕉️🚩
@k.dharmavardhini5974
@k.dharmavardhini5974 Год назад
ఇటువంటి తల్లులు నడచిన నేల భరతభూమి.ధనాన్ని ఎలా ఆమెకివ్వాలా అని అంతగా కష్టపడవలసి వచ్చిందంటే,ఆ దంపతులు ఎంతటి ధార్మికులై ఉంటారు?ఇటువంటివారు తెలియకుండా ఎందరున్నారో?
@siddarthff853
@siddarthff853 Год назад
🙏🙏🙏🙏🙏
@padmajarani72
@padmajarani72 Год назад
ఓం నమో వేంకటేశాయ ...💐🙏 శ్రీ గురుభ్యోనమః..💐🙏 ఎమ్మెస్ సుబ్బలక్ష్మి అమ్మ కారణజన్మరాలు. అమ్మ పాదపద్మాలకు శతకోటి వందనాలు.💐🙏
@saraswathiyedulapuram6737
@saraswathiyedulapuram6737 Год назад
❤🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@polisettimuthyam8546
@polisettimuthyam8546 Год назад
పరమేశ్వర స్వరూపమైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పాదాభివందనం 🙏🙏🙏
@erigalaprasadreddy8270
@erigalaprasadreddy8270 5 месяцев назад
మీ వివరణ కంట తడి పెట్టించాలు,నమస్తే msఅమ్మ, నమో వెంకటేశ నమో నమహ.
@harigaaduneneharigaadu4169
@harigaaduneneharigaadu4169 Год назад
అద్భుతమైన విషయం గురించి వివరించారు అమ్మ ధన్యవాదములు 🙏ms సుబ్బలక్ష్మి అమ్మ గారు.. 🙏ఈ కలికాలంలో పుట్టిన అమ్మవారి స్వరూపం 🙏అనుకుంటాను శ్రీ మాత్రేనమః 🙏
@proactwin
@proactwin Год назад
Never heard amma had financial problems at the age of 63 and heartfelt thanks and pranam to mvs prasadgaru ttd team ..no words
@usharani6838
@usharani6838 Год назад
Tku very much andi hamagaru MS subhalaxmiguruji gurech chala bagunathe andi namaste namaste andi🙏🙏🙏🙏
@usharanikalva7731
@usharanikalva7731 Год назад
Maha swamy vari ki Venkateswara swamy vari ki Ms Subbalakshmi Amma ki padabhi vandhanalu. Amma ms Subbalakshmi Amma gurinchi Chala Baga chapparu amma meru chapputhunnapudu inka vinali anipisthundhi amma. Amma Thank you 🙏 amma
@subbareddykonala2540
@subbareddykonala2540 Год назад
ధన్యవాదాలు గురువు గారు 👣🙏మీ సేవ అద్భుతం 👣🙏🌹🌹
@ramap3425
@ramap3425 Год назад
నిష్కల్మషమైన భక్తి 🙏🙏🙏🙏
@kambhampatimukteswararao5431
Om namoh venkatesaya 🙏 పరమాచార్య స్వామి వారి పాదపద్మములకు నమస్సుమాంజలి🙏🙏🙏
@chowdamsrirammalyadri7006
@chowdamsrirammalyadri7006 Год назад
ఓం శ్రీమాత్రేనమః.... జై శ్రీరామ్.., ఓం శ్రీ అరుణాచలేస్వరాయ నమః.... ఓం ఓం ఓం
@mgvenkatalakshmimgvenky5724
@mgvenkatalakshmimgvenky5724 2 месяца назад
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హనుమాన్ జై గురుదేవ్ జై జై గురుదేవ్ అపార కరుణా సింధూ శంకరం లోక శంకరం పెరియవా శరణాగతరాలను కాపాడు తండ్రీ కాపాడు
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 Год назад
Entha baaga chepperu amma meeru ! Meeku aneka dhanyavaadamulu🙏🙏🙏
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami Год назад
🙏 M S సుబ్బా లక్ష్మి గారు భారత మాత ముద్దు బిడ్డ 🙏స్వామి వార్ల ఇద్దరి పాదాలకు నా నమస్సుమాంజలి 🙏 🙏
@venkatasatyanaraynapallapo8826
ఓం నమో వేంకటేశాయ 🙏
@shilparbhatt1386
@shilparbhatt1386 Год назад
Madam meeru narrate chesey vidhanam chaala adbhutam. Tears just roll down while listening to your style of narration. I can visualise everything you narrate about Paramacharya. Avyaja karunamurty Paramacharya paadaalaku ananta koti namaskaralu. Paramacharya vari ashirvaadam Mee paina kala kaalam vundani. Thanks 🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini Год назад
🙏🙏
@swamyguggilla2233
@swamyguggilla2233 Год назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺
@rajasekharpabolu5292
@rajasekharpabolu5292 Год назад
జగద్గురు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా పేరియవా, మహా స్వామి గళ్, పరమాచార్య, శంకరాచార్య, శ్రీ మఠం, కాంచీపురం🌷🕉️🌷
@ranik5372
@ranik5372 Год назад
Chepeki maatalu levu Amma 🙏🙏🙏🙏🙏❤️❤️😢 padabhivandanam chestunnanu 😢🙏♥️
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 Год назад
🙏🙏 Sri Sri sri Chandra Shekhar saraswati mahaswa mi vari pada duliki sastaga namaskaramu lu 🙏🙏🙏🙏🙏🙏
@n.narendrababu8626
@n.narendrababu8626 Год назад
Amma wonderful excellent program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏
@suribabu246
@suribabu246 Год назад
శ్రీమాత్రే నమః
@lathareddy6970
@lathareddy6970 Год назад
Om shree Guru bhyonamaha namah 💐🙏🙏
@msreddy2582
@msreddy2582 Год назад
ఓం రామ్ రామ్ రామ్ రామ్
@prasadnaidu7667
@prasadnaidu7667 Год назад
Hema amma mee yokka paada padmamuluku namaskaaram talli
@sridurga6796
@sridurga6796 10 месяцев назад
Amma entho chekkaga chepparu meeku 🙏
@sivaram5918
@sivaram5918 Год назад
Ksivaram Jai guru dev namaste 🙏🙏🙏
@padmavathitrl743
@padmavathitrl743 Год назад
Entha baagaa chebhutaaru andi anthaa kalla mundhu jariginatlu vundhi thanks andi
@archanakadimella5412
@archanakadimella5412 Год назад
Guruvu gaari padaa padmamulaku satha kotiii vandanamulu🙏🙏🙏
@yellenaresh5542
@yellenaresh5542 10 месяцев назад
Innaallu ilanti chanel okati undani theliyadu. Mahatharamainatuvanti vaatini miss ayyanu. 🙏
@raghupavanhamshini5050
@raghupavanhamshini5050 Год назад
I got my tears while at the end mam.thank u so much for knowing mam.
@lakshmiravi5449
@lakshmiravi5449 Год назад
Namaskaram amma m.s.subhalakshmi gari gurinchi chalabaga chaparu Amma 🙏🙏🙏 nanu Vara video lo vinanu Mi matalo vinaram bagundi Amma 🙏
@neeliramesh2126
@neeliramesh2126 Год назад
AMMA Saranam🌹🌹🌹🌹🌹🌹
@himagowry5191
@himagowry5191 Год назад
Thanks andi... Manchi vishyaalu chepparu..
@venkatreddygudimetla2374
@venkatreddygudimetla2374 Год назад
Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹jaya jaya sankara hara hara sankara 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@kamaleshwariv8087
@kamaleshwariv8087 Год назад
Swamulavaari paadapadmamulaku pranaamaalu🙏
@savithan1326
@savithan1326 Год назад
Thank you so much 🙏🙏🙏🙏🙏
@kaarthikeyaginka4381
@kaarthikeyaginka4381 Год назад
🙏🙏🙏Mahaaperiyavaa 🙏🙏🙏
@davuluruvijayalakshmi7353
@davuluruvijayalakshmi7353 Год назад
అద్భుతం గా ఉందమ్మా 🙏🙏🙏
@bellamkondamallikharjunara8740
అందరికి పాదాభివందనం...🙏🙏🙏🙏🙏
@hvsrinivasamurthy3081
@hvsrinivasamurthy3081 Год назад
Oam Sree Gurubhyo Namaha Oam Namo Venkatesaya . 🙏🙏
@nageshwarmaddikunta1517
@nageshwarmaddikunta1517 Год назад
🌺🙏🌺Govinda Govinda Govinda🌺🙏🌺 Sri mathare namo namah 🌺🙏🌺
@user-di9hp9xz8n
@user-di9hp9xz8n 6 месяцев назад
Excellent
@preethip7572
@preethip7572 Год назад
Jaya Guru Datta 🙏🙏🙏
@lokendranath5791
@lokendranath5791 Год назад
Hema Malini Mammal gari padha(verses) Sravyamuga,Vinasompuga madhura khantam Telugu utti padela vishadhee karana Priya Swamy, smt MS Subbu laxmi ,Sri Perumal dayatho vinnandhuku Dhanyavadhamulu.
@saiprasad2468
@saiprasad2468 Год назад
ఓం శ్రీ మాత్రేనమః
@seetachalasani7821
@seetachalasani7821 Год назад
Amma chala vinasompu ga enni teliyani vishayalu vinasompuga vivarinchavu Talli Venkateswara swami Raksha Raksh Talli
@seetachalasani7821
@seetachalasani7821 Год назад
Narayana VASUDEVA 🙏🏿. Satha koti vandanalu
@proactwin
@proactwin Год назад
Narration superb 👌 mam thank u 🙏🏻
@gkhprasadrao4720
@gkhprasadrao4720 Год назад
Ammagari padapadmalaki namaskaramulu .
@sukanyakunduru656
@sukanyakunduru656 Год назад
Om Namo Venkateshaya 🙏 🙏🙏
@darshu2082
@darshu2082 Год назад
my dear brothers n sisters... plz note d complete lyrics of **RAGHUPATHI RAGHAVA RAJARAM*** actually... it is... **raghupathi raghava rajaram pathitha pavana seetharam sundara vigraha meghashyam gangathulasi salagram bhadragireeswara seetharam bhagatha janapriya seetharam janakiramana seetharam jaya jaya raghava seetharam** plz dnt sing this song like in movies vt xyz gods... jai sree RAM d universal KING, hare KRISHNA d universal GURU... bharath maatha ki jai🇮🇳🙏👍✊👊💥
@sukanyakunduru656
@sukanyakunduru656 Год назад
Shri Gurubhyo Namaha 🙏🙏
@madhavarapuvenkatesvararao6349
Maha talli puttina e desam chala goppadi
@chowdaryaremanda6125
@chowdaryaremanda6125 Год назад
🙏🙏🙏🙏🙏ahpara karuna sindum janadam Santa rupinam sri chendrasekara gurum pranamami mudanvaham 🙏 periyava 🙏
@srinivaspattisapu8587
@srinivaspattisapu8587 Год назад
Kotimandilo ochina punyamurthi Sun and moon come for these people only. Greatest human beings.
@arpithamadadi3342
@arpithamadadi3342 Год назад
Sri matre namaha🙏🙏🙏🙏🙏
@lakshmanaraogedela75
@lakshmanaraogedela75 Год назад
Danyavadaluuuu , yentho santosam kaligincharuuu
@udayakameswariy6731
@udayakameswariy6731 Год назад
Om namo venkatesaya.om namo Narayana ya.Dhanyavadamulu.
@kalyanikotari4624
@kalyanikotari4624 Год назад
👏👏👏💕Sri vishnu rupaya namaha sivaya 👏👏👏💘
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 Год назад
👣👣👣👣👣 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 👏👏👏👏👏 🙏🙏🙏🙏🙏 అపార కరుణా సిన్ధుమ్ జ్ఞానదమ్ శాన్తరూపిణమ్ | శ్రీ చన్ద్రశేఖర గురుమ్ ప్రణమామి ముదాన్వహమ్ || అఖణ్డ మణ్డలాకారమ్ వ్యాప్తమ్ ఏన చరాచరమ్ | యత్పదమ్ దర్శితమ్ ఏన తస్మై శ్రీగురవే నమః || అజ్ఞాన తిమిరాన్ధస్య జ్ఞానాఞ్జన శలాకయా | చక్షుః ఉన్మీలితమ్ ఏన తస్మై శ్రీగురవే నమః || శ్రీచన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి మహాయతీన్ద్రు సమర్థ సద్గురు వరేణ్యు దివ్య మఙ్గళ శ్రీపాద శ్రీకమల పరమ పావన శ్రీసన్నిధిన్ మనసా హృత్కమలే సాష్టాఙ్గ దణ్డప్రణామమ్ పరికల్పయామి అహమ్ పునః పునః || శ్రీచన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి మహాయతీన్ద్రు సమర్థ సద్గురు వరేణ్యు దివ్య మఙ్గళ శ్రీపాదుకా శ్రీకమలాభ్యామ్ శరణమ్ మమ సతతమ్ సతతమ్ సతతమ్ || మాన్య మహోదయి శ్రీమతి సుబ్బులక్ష్మి అమ్మగారి దివ్య మఙ్గళ శ్రీపాద శ్రీకమల పరమ పావన శ్రీసన్నిధిన్ మనసా హృత్కమలే సాష్టాఙ్గ దణ్డ ప్రణామమ్ పరికల్పయామ్యహమ్ పునః పునః || మాన్య మహోదయులు శ్రీ పత్రి వేఙ్కట రామకృష్ణ ప్రసాద్ గారి దివ్య మఙ్గళ శ్రీపాద శ్రీకమలాభ్యామ్ మనసా హృత్కమలే సాష్టాఙ్గ దణ్డ ప్రణామమ్ పరికల్పయామ్యహమ్ పునః పునః || 🇮🇳🇮🇳🇮🇳 వన్దే౽హమ్ భారతీ దేవ్యై | మాత్రే సతతమ్ వన్దే౽హమ్ || 👣👏🙏
@neethuannadurai8165
@neethuannadurai8165 Год назад
Govinda Govinda Maha periyavasaranam 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌻🌺🌸🌼🌹🌱🍃🍎🍇🍏
@malathibhai5821
@malathibhai5821 Год назад
Om venkatesh
@gopikrishna3548
@gopikrishna3548 Год назад
Jai Gurudeva 🙏🙏
@vijayalakshmiy6437
@vijayalakshmiy6437 Год назад
Dhanyavadamulu
@vijayalakshmiy6437
@vijayalakshmiy6437 Год назад
Sree Chandrasekhar Gurum pranamami
@ramakrishnaraojosyula709
@ramakrishnaraojosyula709 Год назад
Jaya Jaya Sankara Hara Hara Sankara
@sreekalag8400
@sreekalag8400 Год назад
Entha thelsina vishyam aina mee dwara vintunte marintha involvement vasthundi amma
@ranua3635
@ranua3635 Год назад
hara hara shankarajaya jaya shankara....mahaswamy video chyagalarani adagalanukunnanu..mirey chesaru
@nandurihemamalini
@nandurihemamalini Год назад
Oh meeru mail chesaanu annaarukadaa?meeku ..సమాధానం ఇచ్చానా?exams ki prepare అవుతున్నారా?
@ranua3635
@ranua3635 Год назад
@@nandurihemamalini namaste amma... mail em raledu amma mi vadha nunchi... ela unaru amma miru? nenu bagane chadvukuntunanu amma.. exams rastunnanu..
@ganacharinaveen5537
@ganacharinaveen5537 Год назад
Om name venkatasaya namaha
@m.s.prakasarao6734
@m.s.prakasarao6734 Год назад
Amma. Meeru Chisinau video paramadbhutanga undi.Sangeeta Saraswati MS gari kadha enta kanneeru teppinchediga vendor,mee vyakhyanam kooda ante hridayaanni kadilinchedigaa undi SREE VENKATESWARUDU MEEPAI TANA AHANDA AASEESSULU KURIPINCHALANI NAA PRARDHANA. PRATI SANGEETAABHIMAANI TAPPAKA CHUDAVALASINA VEDEO IDI.
@SHaLiNi_166
@SHaLiNi_166 Год назад
Jai Gurudev 🙏🙏🙏
@anusrinivasan9620
@anusrinivasan9620 Год назад
Jaya Jaya Shankara Hara Hara Shankara
@ganacharinaveen5537
@ganacharinaveen5537 Год назад
Om name parama charya namaha
@kiranmayimedisetti334
@kiranmayimedisetti334 Год назад
ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏
@rameshraju9607
@rameshraju9607 Год назад
Om swamy
@revoorireddys5725
@revoorireddys5725 Год назад
Endhuko kani subbalxmi amma pragada bakthiki kanneelosthune unnai
@subrahmanyamy2385
@subrahmanyamy2385 Год назад
Sree mMatrenamah
@indranidantu9261
@indranidantu9261 2 месяца назад
Kali yugam lo devudu rupam lo vunna Amma ms.
@nistalasarma5075
@nistalasarma5075 Год назад
Jai jai Sankara hara hara sankara.
@pullaraochalla3389
@pullaraochalla3389 Год назад
🙏🙏🙏🌺🌺🌺🍊🍊🍊 Om Namo Narayana Om Namo Narayana Om Namo Narayana Om Namo bhagavathe Vasudevaya Om Namo bhagavathe Vasudevaya
@_manikantachauhan_7699
@_manikantachauhan_7699 Год назад
Sri mathra namah 🙏🏻
@ratnamvinjamuri7817
@ratnamvinjamuri7817 Год назад
Om namo Venkateshwara
@pachipalaravimuneendrakuma572
🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavajoshi7691
@raghavajoshi7691 Год назад
Sri gurubyao namaha 🙏🙏🙏🌷😢
@vinaysingineedi6661
@vinaysingineedi6661 Год назад
🙏🙏🙏👌
@kavithakarrolla6412
@kavithakarrolla6412 Год назад
🙏🙏🙏
@anuradhapusapati5455
@anuradhapusapati5455 Год назад
Govinda Govinda 🙏🏻 🙏🏻 🙏🏻
@swathiramadurgam1982
@swathiramadurgam1982 Год назад
🙏🙏
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 Год назад
Greatest singer ever born in this Country
@srimayeemeka1736
@srimayeemeka1736 Год назад
🙏🙏🙏💐💐💐
@umamamidisetty3352
@umamamidisetty3352 Год назад
Amma naku legs pains chala akuvuga vunayi diniki amiyana slokalu vunaya cheppagalara. 🙏🙏🙏
@hemamalininanduri1387
@hemamalininanduri1387 Год назад
Please take medicines from master EK service organization. They have 40 branches in AP. Address list is in masterek.org website. Master E.K.Spiritual & Service Mission Dr.E.V.M.Acharya, D.H.M.S, Dr.E.Ananthacharya, B.H.M.S Master Homoeo Home, 48-12-8, E.K.Krishna Dweepam, Srinagar, Prakasam Road, Visakhapatnam(Dt)-530016. 9849528123, (0891)2748679 ekdweepam@gmail.com
@sadbhavana2727
@sadbhavana2727 Год назад
First view Andi 🙏
@gowrisurya6346
@gowrisurya6346 Год назад
Amma na bartha aaroghyam kosam emi cheyyali ani chala sarlu coment pettanu kani meeru reply evvaledu 6months avuthundhi aayana thinalekha pothunnaru pipe dwara estunnamu chala nakanga undhi amma dhina dhina ghandam ga brathukuthunnamu pls help me amma
@balajik6759
@balajik6759 Год назад
Amma, Govinda ante ardham cheppandi amma
@kallis147ka
@kallis147ka Год назад
MS subbalakshmi amma Garu, sada Shivam garu and pvrk Prasad Garu veerantha kaarana janmulu vellaki naa namaskaaralu.
@kartheekjuttiga3210
@kartheekjuttiga3210 Год назад
🙏🙏🙏🙏
Далее
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33
Lord Sri Krishna by Chaganti Koteswara Rao
1:38:58
Просмотров 117 тыс.
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33