Тёмный

తిరుమలలో యాక్షన్ షురూ.. టికెట్ల దందాకు చెక్! :  

TV9 Telugu Digital
Подписаться 2,5 млн
Просмотров 33 тыс.
50% 1

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది. టీటీడీ ఈవోగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జె. శ్యామలరావు.. దీనిపై దృష్టి సారించారు. దళారీలను ఎలా అరికట్టాలనే దానిపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. ఆధార్ సంస్థ UIDAI ప్రతినిధులు, టీసీఎస్, జియో, టీటీడీ ఐటీ విభాగం అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#TTD #cmchandrababu #tirumala #tv9d #appolitics
Credit: #Sammaiah /Producer || #TV9D

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@malli5903
@malli5903 2 месяца назад
వెంకటేశ్వర స్వామి ని దర్శనం చేసుకోవటం సామాన్య జనాలకి సాధ్యం కావట్లేదు...... రెండు నెలల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి...... కొండ పైన ఉండటానికి రూమ్ బుక్ చేసుకోవాలి.... పొరపాటున రూమ్ బుక్ చేసుకోకపోతే పిల్లలు ని తీసుకొని రోడ్ పైన పాడుకోవాలి..... ఎందుకంటే రూమ్ కాళీ వున్నా కానీ ఇవ్వరు.... డబ్బు పరపతి ఉంటేనే రూమ్ ఇస్తారు.... పోనీ ప్రైవేట్ హోటల్స్ లో ఉండాలి అనుకుంటే కొండ పైన ఒక్క హోటల్ కూడా ఉండదు.......
@munishmeegada
@munishmeegada 2 месяца назад
@sharanya555 April lo maku same alane jarigindi
@gadagottubaby6351
@gadagottubaby6351 2 месяца назад
తిరుమల యింకా మనదే. 🤗🤗🤗🤗🤗🥰🥰🥰🥰🥰💕💕💕💕💕🙏🙏🙏🙏🙏
@anjaiahadavi2612
@anjaiahadavi2612 2 месяца назад
Om namo venkatesaya
@damodharkumar1141
@damodharkumar1141 2 месяца назад
మీ టీటీడీ లో ని అధికారులు అండ లేకుండా దళారులు కూడా ఏమి చేయలేరు.. అసలు ఇంటి దొంగలను పట్టుకోవడం పైన శ్రద్ధ పెట్టండి. కొన్ని దశాబ్దాలుగా టీటీడీ లోని అక్రమాలు వింటూనే ఉన్నాము.. ఇప్పటివరకు అరికట్టలేకపోవడం నిజంగా అక్కడున్న అవినీతికి ఒక నిదర్శనం. ఒక్క సంవత్సరం పాటు ప్రైవేట్ యాజమాన్యానికి మీ సంస్థని ఇస్తే వాళ్ళు ఈ వ్యవస్థని మొత్తం ఒక దారిలో పెడతారు... వాస్తవానికి ఇది చాలా చిన్న విషయం.
@VijiLakshmi-m7h
@VijiLakshmi-m7h 2 месяца назад
Akada pani chese evading bayamu bakthiledhu
@damodharkumar1141
@damodharkumar1141 2 месяца назад
@@VijiLakshmi-m7h అవునండి, అందుకే పెద్ద పెద్ద పదవులలో నాస్తికులని, అన్యమతస్తులని పెడతారు.
@SaiKrishna-og7bp
@SaiKrishna-og7bp 2 месяца назад
Memi Nina velam tirupati, laddy lo ghee baga vesaru but dry fruits asala levu only ghee, okapudu ladu antee full ghee and full of dry fruits ipudu asala oka normal ladu laga vundhi , coming to food food lo em change ledhu apudu vundelaga vundhi food
@santhoshigedela5506
@santhoshigedela5506 2 месяца назад
Thirumalaki manchi rojulu vachayi
@annavarapumanikantasubhadh8714
@annavarapumanikantasubhadh8714 2 месяца назад
@Dheerseng
@Dheerseng 2 месяца назад
Love❤❤❤❤ ❤💕💐 Love❤❤❤❤ CBN ❤💞❤💞❤💞❤💞❤💞❤💞
@shivamanv7096
@shivamanv7096 2 месяца назад
Nijanga chepalantey sarvadarshanam pedhodi kastalu varnathitham darshan kosam 24 hrs yendhi Mari intha dhranama token ledhante 12 hrs line lo thippi Maro 11 hrs compartment lo petti darshananki vadhultharu adhi kuda oikarey 3 compartment thokisalata jarguthundhi
@malli5903
@malli5903 2 месяца назад
Good
@anjaiahadavi2612
@anjaiahadavi2612 2 месяца назад
Voice bagoledu
@MadhaviVempati-y4x
@MadhaviVempati-y4x 2 месяца назад
Laky diplu kuda block lo amuthunnaru
@googlefacebook9345
@googlefacebook9345 2 месяца назад
Antha scene ladhu...not possible
Далее
БЕЛКА РОДИЛА КОТЯТ#cat
00:20
Просмотров 860 тыс.
БЕЛКА РОДИЛА КОТЯТ#cat
00:20
Просмотров 860 тыс.