Тёмный

దిగు దిగు దిగు నాగ నాగన్న పాట ||By BangaruswamyBhajanalu||Ph:-8247796591. 

Bangaruswamy Bhajanalu
Подписаться 4,7 тыс.
Просмотров 685
50% 1

#BangaruswamyBhajanalu
#దిగుదిగుదిగునాగ
🙏🌺🙏ఈరోజు నాగులచవితి 🙏🌺🙏
👉మన పేజీ మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీనాగులచవితి శుభాకాంక్షలు 🙏
అయ్యప్ప స్వామివారి భజనల కోసం సంప్రదించండి 📱:-8️⃣2️⃣4️⃣7️⃣7️⃣9️⃣6️⃣5️⃣9️⃣1️⃣
🙏కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసం లోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’,
‘మహా చతుర్ధి’అంటారు. 🌺
🙏దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ ‘నాగుల చవితి’. నాగుల చవితి నాడు ప్రొద్దున్నే లేచి, మా గ్రామం లో పిల్లలూ, పెద్దలూ అందరూ వూరి చివర గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి, పాలు, అరటి పళ్ళు, పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. పుట్ట మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా అమ్మగారు, పూజ గది గోడకు చలిమిడి, చిమిలి తో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేసేవారు. 🙏
🙏 దేశమంతటా పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ! 🌺
🙏“పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా!సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా !అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!
#ధర్మోరక్షతిరక్షితః- ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.
మీ #బంగారుస్వామి.
Follow Us At RU-vid:--- / @bangaruswamybhajanalu
Follow Us At Facebook:--- Bangaruswamy...
Follow Us At Instagram:-
/ bangaruswamybhajanalu

Видеоклипы

Опубликовано:

 

6 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@SikhramJahnavi
@SikhramJahnavi 2 года назад
నాగులచవితి శుభాకాంక్షలు
@RajyalakshmiMutyala
@RajyalakshmiMutyala 2 года назад
నాగులచవితి శుభాకాంక్షలు🙏
Далее
Китайка и Шрек в Домике😂😆
00:20
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
Stray Kids "Stray Kids" Video
3:25
Просмотров 2,4 млн
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
Просмотров 65 млн
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18