రీసా ఒక తుమ్మెద వోలె అనంత మానవ మస్తిష్క వనాలలో వీరు విహారం చేస్తూ సత్య సుమాల సుధను గ్రోలు తున్నాడా లేక తేనెటీగ వోలె ఆ మకరందాన్ని తేనెగా మార్చి యూట్యూబ్ తేనె తొట్టి లో భద్రం చేసి నిలవజేసి కావలసిన వారు జుర్రుకోమంటున్నాడా...!!!??? ఏమైనా అధ్భుతం రీసా. నీ పరిణితి మొగలి పువ్వు పరిమళంలా మత్తెక్కించేస్తుంది. ఈ మద్య మీ వీడియోలు అలా వున్నాయి. తమ్ముడు రీసా ఇలానే కొనసాగించు.🎼🎶🎵🌹♥️💐💐💐💓☺️
Hi anna '"dont belive everything you think" book review cheyyandi Becoz mana brain create chese unneccessary thoughts nammadam valle suffering vastundhi I hope it will help to many people
> పుస్తకమూ మస్తకమూ - ఈ రెండింటిలో ఏది గొప్ప అంటే ఆలోచనలో వచ్చేది మస్తకము. మస్తికము అంటే మస్తిస్కం అంటే బుద్ధి. మస్తిష్కము నుండి జాలువారినదే పుస్తకము. > విచారణలో తేలేదేమంటే మస్తిష్క శుద్ధి చేస్తే పుస్తకాల అవ సరము రాదు. ఇందుకు భిన్నంగా అనేక అంటే లక్షలాది పుస్త కాల వెంట పడడము అజ్ఞానమే. > మీరు చెప్పినట్లుగా రజనీష్ ఒక లక్ష యాభై వేల పుస్తకాలు చదివాడన్నది నిజమే ఐతే అలా చడవడము అజ్ఞానమే. ఎం దుకంటే.. > ఒక్క గ్రంథము అదే..అదే.. "మండూక్య మేకమేవాలం ము ముక్షానాం విముక్తయే" - ముక్తి కోరే వారికి మండూక్యము ఒ కటి చాలు. > మరి ముక్తిమార్గము వైపున ప్రయాణించిన రజనిష్ మాం డూక్యోపనిషత్ అనే చిన్న గ్రంథము (12 మంత్రాలే) చడవ లేదా! లేక చదివినా అర్థము కాలేదా? > నా మాటకొస్తే అందులోని 8 అక్షరాలు కలిగిన వాక్యము "ఏకాత్మా ప్రత్యాయసారం" అర్థమైతే చాలు. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును. 19:29 19:29 19:29 19:29 19:29 19:29 20:22 21:37 21:50
Your voice has magic Risa garu 🙏, I value and respect the insights and guidance you provide on daily basis, we are so blessed, thank you for helping us by providing your awesome knowledge. God bless you all. ❤❤❤.