Тёмный

'దేశంలో లీకవ్వని పరీక్షే లేదు'-స్టింగ్ ఆపరేషన్లో లీక్ మాఫియా || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 514 тыс.
Просмотров 80 тыс.
50% 1

KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
దేశంలో ప్రశ్నాపత్రాలన్నీ లీకయ్యాయి అని తాజాగా ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్లో లీక్ మాఫియా సభ్యుడు చెప్పాడు. గత ఐదేళ్లలో 41 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. కోటిన్నర మంది ఎఫెక్టయ్యారు. మొత్తం ఇండియా వ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారంపై చేసిన విశ్లేషణ ఇది. NEET ప్రశ్నాపత్రాల లీకేజీపై తాజా పరిణామాలను ఇందులో వివరించడం జరిగింది.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
neet paper leak 2024 telugu news
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 526   
@ThulasiChandu
@ThulasiChandu 3 месяца назад
మోదీజీ తలచుకుంటే పేపర్ లీక్స్ ఆగవా? What's your comment? KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@krishnaGK2799
@krishnaGK2799 3 месяца назад
India lo money untae challu easy ga bail taechu kuntaru kavalane chaesina kuda. Katina sikshalu undavu
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 3 месяца назад
BJP ani seppukune lucha b gay p gay galla party antam ayte ne peda praglu bagupadataru deasham Bagupadatadi☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
@raju6837
@raju6837 3 месяца назад
కుళ్ళు కుతంత్రాలతో. విషాన్ని చీమ్మే నీ లాంటి వారు. దేశంలో చాలా మంది ఉన్నారు. దేశాన్ని అవమానించే ఒవైసీ లాంటి వారు. మీకు కనబడరు.
@vindhyarally
@vindhyarally 3 месяца назад
modi will not stop anything he will support criminals.
@prakashmalyala3632
@prakashmalyala3632 3 месяца назад
😂😂😂 మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం,పాలస్తీనా,ఇజ్రాయెల్,యుద్ధాన్ని ఆపిన మొనగాడు ఇదొక లెక్కన
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 3 месяца назад
మణిపూర్ మారణ కాండ పై మౌనం పేపర్ లీక్స్ పై మౌనం... మన్మోహన్ సింగ్ చాలా బెస్ట్ మోడీ కంటే
@prakashmalyala3632
@prakashmalyala3632 3 месяца назад
మన్మోహన్....మేధావి...విద్యావేత్త,DR. Mari మోడీ డిగ్రీ ఎక్కడ? Birthday ఎది? చాయి ఎక్కడ అమ్మాడు?😂😂
@vckg4414
@vckg4414 3 месяца назад
APPSC DyEO exam Ani Sk..am Okati Nadustondi .. Bahiranga ga , Legal ga , Constitutional ga... Asalu competition lekunda cheskuni .. oo 200 Mandi ki Target cheskuni exam petkuntunru .. final ga Evaru Ekkuva ki quote Cheskunte vallake .. 3cr minimum.. at present rate.. Mundina iyachu ..job teskunaka ina iyachu lekka Settlement lu ..nadupukunattu vinikidi
@sayikirani8829
@sayikirani8829 3 месяца назад
నెవెర్ కంపేర్ విత్ మన్మోహన్ జీ
@simmavijay
@simmavijay 3 месяца назад
Manmohan Singh is best PM and educated person. Don't compare him with fekuji
@vckg4414
@vckg4414 3 месяца назад
1:23 .. 😂
@shobhanbabu9428
@shobhanbabu9428 3 месяца назад
సిగ్గుపడవలసిన మోదీ,విద్యాశాఖ మంత్రి సిగ్గులేకుండా వున్నారు
@simmavijay
@simmavijay 3 месяца назад
​@bdr4669em telusukovali?? Ela electoral bonds ni legal ga theesukovali Ani or Ela scams chesina vaallani ED,CBI use chesi bayapetti party loki thechukoni MLA,MP tickets ivvali Ani or Ela paper leaks, neet scams chesi youth future tho games play cheyyali anaa? Em telusukovali
@ansreenu4001
@ansreenu4001 3 месяца назад
ఎగ్జామ్స్ కోసం ఎందుకు కష్టపడతావు మామ! డబ్బు పెట్టి ఎగ్జామ్ పేపర్ కొనురా మామ!! లీకు లందు ఎక్సమ్ పేపర్ లీకు వేరయా! విశ్వదాభిరామ ఇదంతా నరేంద్రుడి మాయ!!
@vckg4414
@vckg4414 3 месяца назад
Paper leak Ayye kalal kadu Exam pattern Leak Ayye kalal DyEO lekka .. 😳 Coaching Centres ma fiya of Telugu states .. 🙄 Mtech & MSc maths ah .. 4 Lakshalu kotti .. 💰 Mee seva janmabhumi Clap Ammaodi school Books environment ( appcb Appsc badic) Data Analysis question lu central govt schemes practice chesko .. Aipaaay ...
@rajubharakati355
@rajubharakati355 3 месяца назад
మోడీ దేశానికి పట్టిన శనిగ్రహం
@simmavijay
@simmavijay 3 месяца назад
Athanu cheppina dhantlo mistake em undhi?? Maa state ki jaglak oka daridram, vadhilinchu kunnam. Deshaniki pattina daridram Modi not bjp. Bjp lo nitin gadkari lanti manchi leaders unnaru. Kani ee Gujarati mafia deshaniki pattina daridram​@bdr4669
@vaggelaramarao6874
@vaggelaramarao6874 3 месяца назад
నీతి మాలిన ప్రభుత్వాలు అధికారంలో వున్నంత కాలం IPL జరుగుతూనే వుంటాయి.
@papireddypullamgari1680
@papireddypullamgari1680 3 месяца назад
బీజేపీ ప్రభుత్వం మత రాజకీయం తప్ప ఏమి చేయలేదు.
@Arun-vy2tz
@Arun-vy2tz 3 месяца назад
మోడీ ప్రభుత్వం వల్ల ఎడ్యుకేషన్ సిస్టం మరింత బలహీనపడింది.నిరుద్యోగ సమస్య చావు కేకలు పెడుతుంది😢
@maheshav3562
@maheshav3562 3 месяца назад
వారికి కావాల్సింది బత్తాయి యువత...
@Ashayasonu
@Ashayasonu 3 месяца назад
Emi chedham mana bathukulu Ela unai😢😢😢😢
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 3 месяца назад
BJP kadu adi lucha b gay p gay galla party☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
@prakashmalyala3632
@prakashmalyala3632 3 месяца назад
Jai modi
@naveen1508
@naveen1508 3 месяца назад
​@@prakashmalyala3632siggu leda
@anjireddykunduru5815
@anjireddykunduru5815 3 месяца назад
వేల సంవత్సరాల చరిత్ర గల వక మహవృక్షం ఎలా వేరుపురుగు వలన సర్వ నాశనం అవుతుందో ఆ చీడపురుగు మోదీ......
@SS_TALKIES_NLR
@SS_TALKIES_NLR 3 месяца назад
దీనిపై అంధ భక్తులు మరియు గోది మీడియ నోరు ఎందుకు విప్పడం లేదు. 😡😡😡😡
@prakashmalyala3632
@prakashmalyala3632 3 месяца назад
హరహర మోడీ,,,జై శ్రీరామ్
@arvind9114
@arvind9114 3 месяца назад
@@prakashmalyala3632meeru maararu ra bathayilu 😂😂
@prakashmalyala3632
@prakashmalyala3632 3 месяца назад
@@arvind9114 😀😀
@kaluriyesuraju9421
@kaluriyesuraju9421 3 месяца назад
మోదీ గాడు దేశానికి పట్టిన దరిద్రం మన కర్మ🎉
@ShaikYasmin-c6k
@ShaikYasmin-c6k 2 месяца назад
Correct
@The_Virupaksha
@The_Virupaksha 3 месяца назад
50 సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఎమర్జెన్సీ గురించి పార్లమెంటులో ప్రస్తావించిన మోడీ , దేశంలో అత్యంత ముఖ్యమైన నీట్ అలాగే ప్రతి పరీక్ష పేపర్ లీక్ అవుతుంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటే కనీసం స్పందించని మోడీ , తన పార్టీ బీజేపీని ఏ రాజకీయాలు చేసి బలపరచాలి అనే దాని మీద ఉన్న దృష్టి , దేశ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు , అసలు మోడీ దేని మీద స్పందిస్తాడు ఆయన ప్రజా సమస్యలు పట్టవా , ఆయన ఒక మతానికి మాత్రమే ప్రధాన , ఈ 24 లక్షల విద్యార్థులలో హిందువులు లేరా , అసలు ఆయన దృష్టిలో హిందువులంటే ఎవరు ఈయన స్పందించని వాటి వల్ల ఇబ్బంది పడుతుంది 80 శాతం మంది హిందువులే కదా , మోడీ కి ఆ రాముడు హిందూ దేవుళ్ళు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న
@suseela82
@suseela82 3 месяца назад
హిందువులకు కూడా ఏమీ చేసే ఉద్దేశ్యం మోడీ కి లేదు హిందూ ముసుగులోప్రజలని తప్పుదోవ పట్టించటం లో మోడీ సక్సెస్ అయ్యాడు ప్రజలే ఈ నిజం ఎప్పటికీ తెలుసుకుంటారో.
@Krithi376
@Krithi376 3 месяца назад
Nu enni cheppina modi ke vote vestaru modi mania lo unnaru
@jagadeeshpeerubandi1997
@jagadeeshpeerubandi1997 3 месяца назад
ఇంత జరిగిందా... కనీసం దేశంలో ఉండే ఏ media కూడ neet paper leaks కోసం కనీసం ప్రజల్లో అవగాహన కల్పిద్దాం అనే ఆలోచన మన దేశ మీడియాకి రాలేదు అంటే మీడియా ఎంతటి దౌర్భాగ్యమైనా పరిస్థితిలో అర్ధం అవుతోంది.
@rajukappal
@rajukappal 3 месяца назад
కాంగ్రెస్ 60 ఏళ్లు ఏమి చేసింది అని అడిగే ప్రతి ఒక్కరికీ ఇప్పుడు may be కాంగ్రెస్ విలువ ఏంటో తెలుస్తుంది😅
@vishnuchalla5559
@vishnuchalla5559 3 месяца назад
కాంగ్రెస్ నుండి వచ్చిన వారసత్వ దోపిడీ లో భాగమే వ్యవస్థల్లో మార్పులు చేసేది అందుకే b j p వల్ల మాత్రమే వీటిని కట్టడి కఠినం గా చేస్తారు. జై భారత్
@rajukappal
@rajukappal 3 месяца назад
@@vishnuchalla5559 నీట్ మరి NTA నీ ఎవరు తెచ్చారో తెలుసా నువ్వు మరి ఇంత అందభక్త ల ఉంటే ఎలా బ్రదర్
@funnyspace3463
@funnyspace3463 3 месяца назад
Telangana lo power cuts, floride , no roads , no water .ivanni congress eh kada
@rajukappal
@rajukappal 3 месяца назад
@@funnyspace3463 @funnyspace3463 Telangana lo Congress government vacchi sarigga one year kuda kaledhu Roads sarigga levu ante evaridhi responsibility....???? Current antava modi coal antha adani nunchi thiskovali ani rule pettindu Ayna kuda free current isthunnaru Malli farmers loan right off chesaru water antunnav idhi gatha prabhutvala thappu ayna water samasya anedhi depends upon rain ani kuda cheppocchu
@simmavijay
@simmavijay 3 месяца назад
​@@funnyspace3463ilaa yeppudaina BRS ni 10 years lo question chesava bro?
@yerramanojkumar7968
@yerramanojkumar7968 3 месяца назад
Ee 5 years lo desham 50 years vennaki vellipotundi pakka
@ashok994956
@ashok994956 2 месяца назад
😂
@8047bombay
@8047bombay 3 месяца назад
దేశవ్యాప్తం గా నిర్వహించే పరీక్షలు ఈవిధం గా గతం లో ఎన్నడూ జరుగలేదు.......UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష పేపర్లు లీక్ అవ్వటం ఇక చూడబోతున్నట్లున్నాము!! నరేంద్ర మోడీ తో ఆ దేవుడే డైరెక్ట్ గా కాంటాక్ట్ కలిగి ఉన్నాడని చెప్పాడుగా.....ఇదే అసలైన ప్రాబ్లెమ్!!
@D.s.vali3
@D.s.vali3 3 месяца назад
ఏమో ఆ ఎగ్జామ్స్ గుడా లీక్ అయ్యాయేమో బయట పడితేనే కదా లీక్
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 3 месяца назад
​@@D.s.vali3Mee lanti wallu answer elanee unataru jai hind
@RACHAKONDACREATIVES1
@RACHAKONDACREATIVES1 3 месяца назад
మీ నిజాయితీ గా ఎప్పుడు ఇలాగే ఉండాలి అక్క
@nagireddy9837
@nagireddy9837 3 месяца назад
Pk, babu and jagan ki kanapadava BJP chese scams eppudu jagan and baabu ne naa scam chesedi Ee PK okadu BJP ante antha Prema ento 😂
@naveenkumar-gq4jf
@naveenkumar-gq4jf 3 месяца назад
Vallandaru rajakeeya avakashavaalu dongalu dopididarulu daddammalu swardaparulu
@nyayapatiarunaa5464
@nyayapatiarunaa5464 3 месяца назад
పరీక్ష పేపర్లు leak చేయడం చాలా సులువు. Conduct చేసే పెద్దలు తలుచుకుంటే ఎలాగైనా లీక్ అవుతుంది. దీన్ని అరికట్టడం చాలా కష్టం.
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 3 месяца назад
దేశ ప్రజలపై మోదీన దరిద్రమే మోది
@rajunanda7926
@rajunanda7926 3 месяца назад
మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు. కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,..
@emmadivenkatesh-zo8ki
@emmadivenkatesh-zo8ki 3 месяца назад
Incredible topic👌👌
@rajuking-dy7md
@rajuking-dy7md 3 месяца назад
మంచి టాపిక్ మీద వీడియో చేశారు అక్క... అలాగె మీకు వీలు కుదిరితే జగన్ ప్రతిపక్ష హోదా గురించి వీడియో చేయండి
@FunnyBeachChairs-jw5rk
@FunnyBeachChairs-jw5rk 3 месяца назад
నరేంద్ర మోడీ అనే వ్యక్తి వ్యక్తి కాదు అతను దేవుడు ఇండియాలో పేదరికం అట్లనే ఉన్నది ఆదానే అంబానీ ఆస్తులు పెరుగుతున్నాయి అదే అతని అసలైన నిజరూపం ఆయన నిజంగానే దేవుని దూత😢
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 3 месяца назад
నేను కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపాల్ ఉద్యోగం కోసం 50 ఏళ్ళకు పైన వయసు లో కూడా ఒక కాలేజీ విద్యార్థి మాదిరిగా రెండు సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి చదివాను... బీజేపీ అధికారం లో దురదృష్టం ఏమంటే పరీక్ష కూడా కొంతమంది manage చేసి, ఉద్యోగాలు మన వరకు రానియడం లేదు... దక్షిణాది రాష్ట్రాలవారిని ఎంపిక అవ్వనీయడం లేదు... 90% కి పైగా అందరూ ఉత్తర భారతీయుల్ని మాత్రమే ఎంపిక చేస్తున్నారు.... మనుషుల పట్ల కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా భేద భావం చూపిస్తున్నారు... వీళ్ళ బొంద పెట్ట... జై శ్రీరామ్, హిందుత్వం, దేశభక్తి అని ముచ్చట్లు చెప్పడమే తప్ప, వీళ్ళకు నిజమైన విలువలు, మానవత్వం అనేవి లేవు అనిపిస్తుంది... స్వంత ప్రజల్ని, దేశాన్ని దోచుకోవడం లో వీళ్ళు సిద్ధహస్తులు.... ముందు ముందు వీళ్ళు దేశాన్ని మరింతగా భ్రష్టు పట్టిస్తారు అనేదానిలో ఇసుమంతైనా సందేహం లేదు...
@rakhemashaik1742
@rakhemashaik1742 3 месяца назад
Yes sir today onwards we all can see only north India in Central government offices.
@trammanoharlohia4959
@trammanoharlohia4959 3 месяца назад
ప్రధాన సమస్యల పట్ల "మౌనం" మోడీ మార్కు రాజకీయం 🥁
@tripurasnehasudha8009
@tripurasnehasudha8009 3 месяца назад
కేంద్రప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేనపండు రాష్ర్టాల కువదిలేయాలి!కానీ,ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు తలచుకుంటే బాధా.భయం తో పాటు ఆందోళన కూడ కలుగుతోంది!😢
@sameerr0143
@sameerr0143 3 месяца назад
i think govt's new slogan should be, "మీ మీద surgical strikes తట్టుకుంటేనే ఈ దేశం లో ఉండండి.... లేకుంటే అవతలకి పోండి...!!!"
@ostuniverse2608
@ostuniverse2608 3 месяца назад
Pransnisthene varaham aite, vyavasthalanu prasnichani vallakante tuschulu untara?​@bdr4669
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 3 месяца назад
ఇంత నీతిమాలిన, చేతగాని ప్రధాన మంత్రి ని నేను నా జీవిత కాలం లో చూడలేదు.బిజెపి హయాంలో దేశం 100సంవత్సరాల కాలం వెనక్కి పోయింది.
@mirrorI44
@mirrorI44 3 месяца назад
Wake up and wash your face
@sait3373
@sait3373 3 месяца назад
😂😂😂 eam matladuthunnavra
@himajabobba3023
@himajabobba3023 3 месяца назад
Kadhu 24yrs matrame venakku vellindhi parakala prabhakar chepparu.
@SivaKumar-yn9sf
@SivaKumar-yn9sf 3 месяца назад
70 years congress party palana bagunda miku congress motham nasanam chesindhi
@gulabeenerella5345
@gulabeenerella5345 3 месяца назад
Mana karmaa
@simonreddybasani1972
@simonreddybasani1972 3 месяца назад
చదువుకున్న వల్లనే నాయకులుగా నిలబడాలి, ఎన్నుకోవాలి
@nareshkick2500
@nareshkick2500 3 месяца назад
మతం పేరు చెప్పీ యువతను కరాబు చేస్తున్నరు బీజేపీ.
@bkshasank4105
@bkshasank4105 3 месяца назад
basic sense ఉండదు మనుషులకు ప్రతి దానికీ బురదా చలే పనేనా మీకు,... Better change your name బురద చంద్,.... Please,... మీరు కాంగ్రెస్ నాయకుల తరఫున ప్రాతినిధ్యం ఎందుకు వంత పాడుతారు.
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 3 месяца назад
BJP = ELECTROLL BONDS party " KWITPRO " అంటే పరోక్షంగా లంచం తీసుకొని BJP మోడీ పాలన చేసిన దుర్మార్గుడు ఇది సత్యం జై శ్రీరామ్
@RamanacharyaChalluri
@RamanacharyaChalluri 3 месяца назад
మోడీ సర్కార్ లీకుల సర్కార్.
@Arjun_reddy-pw7ut
@Arjun_reddy-pw7ut 3 месяца назад
​@bdr4669Neet paper leak avvaledu antava bruh😂😂😂😂
@simmavijay
@simmavijay 3 месяца назад
​@bdr4669karma ayya babu Inka bjp ki bajana chesthunnav
@rummyram9479
@rummyram9479 3 месяца назад
జూన్ 4న స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది చెప్పగలరా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎవరు పెట్టమన్నారో తెలుసా మీకు
@chinthalathirupathaiahchin7917
@chinthalathirupathaiahchin7917 3 месяца назад
మీరు చెప్పoడి
@Jedidiya
@Jedidiya 3 месяца назад
Sister Delhi C.M కేజరివాల్ Arrest గురించి and ఆయనను torture చేస్తున్న విధానాలు గురించి ఓక detailed Video చెయ్యండి🙏. 👍👏🌹😊⭐👌🎉
@SivaKumar-yn9sf
@SivaKumar-yn9sf 3 месяца назад
Super
@simmavijay
@simmavijay 3 месяца назад
​@bdr4669jalaganna ni AP lo vadhilinchu kunnam Ani happy ga unnam bro. Athanu jail ki pothey evadiki kaavali. Nuvvu AP aithey okati teliyali. Jalaganna and godi manchi friends. Godi support ippatiki jalaganna ki undhi Ani AP lo andariki telusu.
@simmavijay
@simmavijay 3 месяца назад
​@bdr4669please aravind kejriwal ni arrest chesinattu Ashok Chavan, Ajit pawar, himantha biswa sarma, suvendu Adhikari, cm Ramesh, sujana Chowdary, gaali Janardhan reddy, jagan mohan reddy laanti vaallani arrest cheyyamani godi ki cheppava bro
@VillageUpscTeluguM
@VillageUpscTeluguM 3 месяца назад
అంటే upsc పేపర్ కూడా లీక్ అయ్యో ఉంటాయి..
@BJRvlogger
@BJRvlogger 3 месяца назад
తీసుకోరు తీసుకోలేరు మేడం అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అని దేశానికీ దరిద్రం ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేరు....
@gadinavenirakeshyadav
@gadinavenirakeshyadav 3 месяца назад
రేపు రేపు సివిల్ సర్వీసెస్ పరీక్ష నీ కుడా leak చేస్తారేమో
@maheshav3562
@maheshav3562 3 месяца назад
😂BJP= BUILDUP BAJANA PARTY😂
@prakashmalyala3632
@prakashmalyala3632 3 месяца назад
Brahamana Janatha Party
@nalajalaprasanna6189
@nalajalaprasanna6189 3 месяца назад
NDA alliance lo unna JSP and TDP partys andhuku NEET issue meedha raise cheyataladhu , pawan kalyan ekkada unadu diksha lo busy ga unnadu
@suryanarayana442
@suryanarayana442 3 месяца назад
BJP ko bagavo desh bachavo congress lavo desh bachavo jumala baba ko bagavo Himalayas university may
@zangamsunderraj9773
@zangamsunderraj9773 3 месяца назад
చదువులేని PM ఉంటే చదువు విలువ ఉండదు
@Bhakti9138
@Bhakti9138 3 месяца назад
Supreme court ni కూడా మేనేజ్ చేసే వ్యక్తి మోది గారు తులసి చందు గారు
@jakeerhussain6275
@jakeerhussain6275 3 месяца назад
ఎవరు ఎలా పోతే వాళ్ళకేంటి ఎన్ని మాటలు చెప్పి ఐనా వాళ్ళు బాగుంటారు
@EswararaoJagarapu-o6k
@EswararaoJagarapu-o6k 3 месяца назад
వేలు కోట్ల స్కాం బీజేపీ వాళ్ళు చేశారు
@SivaKumar-yn9sf
@SivaKumar-yn9sf 3 месяца назад
Okkati chepagalaru Nenu congress chesi navi chepagalanu
@luckonthistime687
@luckonthistime687 3 месяца назад
​@@SivaKumar-yn9sfneet scam
@simmavijay
@simmavijay 3 месяца назад
​@@SivaKumar-yn9sfrafel scam, electoral bonds scam, paper leaks, NEET scam.
@srinubongoni8852
@srinubongoni8852 3 месяца назад
ప్ర భుత్వాలు మారినా మ నిరుద్యోగుల బతుకులు మారడం లేదు
@KINGIFREDOM1947
@KINGIFREDOM1947 3 месяца назад
Bjp rss corporate rip society 👉💐🇮🇳
@balarajuyadala618
@balarajuyadala618 3 месяца назад
తల్లీ.. మీకు దండం పెడతాను... Ap dsc paper లీక్ చెయ్యండమ్మా.. పుణ్యం కట్టుకోండి 😆
@vishnukavi2202
@vishnukavi2202 2 месяца назад
Btw, why did supreme court not cancelled exam and only asked retest for few students?? So somewhere something worked right...or not everything went wrong per SC. So now ok to credit modi for this???? WHILE ACCUSING OTHERS OF BIAS....WE ARE OURSELVES TURNED TOO BIAS AND JUDGE OTHERS...SAD MIND SET😢😢
@venugopalkotturu21
@venugopalkotturu21 3 месяца назад
ఇది నిజం అక్క, చాలా బాగా చెప్పారు, థాంక్స్ అక్క, మీ వల్ల అయినా మీడియా మీద నమ్మకం వచ్చింది
@blackshadow-q6w
@blackshadow-q6w 3 месяца назад
Galiju deshadrohi vi tulasi shiggu lenimaatalu Anni abaddaale.
@P.MSuban-xs2kr
@P.MSuban-xs2kr 3 месяца назад
Md గారు పరీక్ష పేపర్ లీక్ లు చేస్తాడు ఓట్లు టాంపరింగ్ లు చేస్తాడు ఈ మోసాగాడ్ని దేవుడు అంటారా మిత్రమా!
@SaveAPfromTDPGoons
@SaveAPfromTDPGoons 3 месяца назад
AP lo EVM tampering/hacking pai, AP lo election commission chesina dhaarunaalu, AP lo TDP ippudu chesthunna dhaarunaalapi video thiyyandi madam nijamgaa meeku dhairyamunte.. Victory tharvaatha TDP poor people pai enni dhaarunaalu chesthundo andariki telisindegaaa, nijamgga dhammunte dhaanipai video cheyyandi madam... AP lo meeremo NDA ki support chesthunnaru... Hyderabad lo koorchuni NDA nu thiduthuntaaru madam...You are more biased,, you are a big maafia than neet
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 2 месяца назад
*❤ Yes Tulasi Chandu garu you are right and have great exposure to the issues. Change is immediately required.. students should form a government. No caste based government will do justice to all. So all unemployed people should think about the issue and enter into politics immediately instead of asking for jobs. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat 🇮🇳 RESPECT ALL ✅💯🙏🇮🇳*
@vishnukavi2202
@vishnukavi2202 2 месяца назад
Very rightly said....i have loose motions since last 2 days....and modi has done nothing about my loose motions. Lot of mosquitos coming into my home....modi has done nothing about it 😢 A street dog in my locality has given birth to few puppies and one of them died😢 . MODI has done nothing about it.😢😢 May be Congress could have helped with these problems???? Or RG. ???? I understand and agree prime mission should be held responsible for policy decisions. But attributing every incident to the pm is non sensical. What will the local administration and govt officials will do then?
@P.MSuban-xs2kr
@P.MSuban-xs2kr 3 месяца назад
దేవుడే మోడీ నీ రౌడి గా చేసాడు కదా మిత్రమా!
@4u977
@4u977 3 месяца назад
ఏపీ లో పింఛన్లు, అమ్మకు వందనం, రైతు భరోసా పడలేదు.. అది చూడమ్మా 😂
@manigonuguntla2890
@manigonuguntla2890 3 месяца назад
Pichipuka Inka full budget not introduced half knowledge persons 😂😂😂
@jabiraider8340
@jabiraider8340 3 месяца назад
Deenni batti chustunte middle class people ki adukkune position ki potaru annadi pakka, hinduvula party ani bjp ki vote vesina vallaki artam avvali ikkada NEET exam ect..rasedi andaru not only Muslim and other religions...
@aravindpampati
@aravindpampati 3 месяца назад
నువ్వు ఒక స్వచ్ఛంద సంస్థ RSS అని పదే పదె దుషిస్తున్నావు అంటే నీ మూలం ఎక్కడి నుండో అర్థం అవుతుంది...నీ మైండ్ లో ఉంది ఇతరుల మీద రుద్దకు...ఆ సంస్థ లేకుంటే నువ్వు ఇక్కడ మాట్లాడే దానివి కాదు...ఇలా సివిల్ డ్రెస్ లో ఉండేదనివి కాదు గుర్తు పెట్టుకో...మన భారత చరిత్ర సంస్కృతి సాంప్రదాయం నీకు తెలుడేమో అందుకే నీ ఫేస్ అలా ఉంది..
@pvnarsimha
@pvnarsimha 3 месяца назад
Pulvama Huthuras Unnaou Katuva Revanna Uttarakhand ankitha Malegaou pellula 🎉 nidthlu Ku puttaou nuvvu🎉
@aravindpampati
@aravindpampati 3 месяца назад
@@pvnarsimhaఓహ్..నీ మూలం కూడా అదేనా...
@LoveLove-mh7ri
@LoveLove-mh7ri 3 месяца назад
Jai BJP ...Jai modi ..Jai paper leaks ...
@dukkakalavathi2276
@dukkakalavathi2276 3 месяца назад
Best PM MANMOHAN SINGH
@frienduBuddy
@frienduBuddy 3 месяца назад
Nuvvu Congress mida, Revanth Reddy mida Vedio lu endku cheyav... Covert vaa?
@simmavijay
@simmavijay 3 месяца назад
Chesaru. Video choodu. Choodakunda matladaku. Telangana unemployment meedha chesaru monna. Once check her channel
@naveen1508
@naveen1508 3 месяца назад
Manam prepare avadam dandaga
@bkshasank4105
@bkshasank4105 3 месяца назад
నిజాలు మాట్లాడండి,... సొంత డైరెక్టీన్స్ వద్దు mam. Socity కి ఉపయోగపేలా చేయండి చాలు,... Over Actions వద్దు.
@Mr.entertainer760
@Mr.entertainer760 3 месяца назад
Upsc ki chaala Mandi prepare avutharu kadha vallu India sambandhinchina vi geography, financial, budgeting in India, ilantivanni untay kaani antha knowledge unnavallaki ias, ips avi post lu vasthay kaani elanti qualification lekunda PM avochu ikkadey ardham avuthundi mana desa parsithithi... Okappudu verey desham (British) vallu dochukunnaru. Ippudu manavalley dochukuntunnaru.. inkeppudu mana desha paristhithi maredhi??. Inkeppudu prajalu ardham chesukogalugutharu??. Ee desham loo scam or thappu chesi Easy gaa cm, pm ayyi kotlu sampadinchochu kaani kashtapadi chadivitithey knowledge untay vadiki chinna chinna postlu.. manalni treat chesey doctor correct undali anukunay manam manalni paripalinchey vallani ennikodaniki endhuku elanti qualification ledhu??...
@raju6837
@raju6837 3 месяца назад
అక్కా అసదుద్దీన్ ఒవైసీ. సాక్షాత్తు పార్లమెంట్ లో జై పాలస్తీనా అంటున్నాడు. జై భారత్ ఎందుకు అనలేదు. నువ్వు ఎందుకు స్పందించవు. దేశాన్ని అవమానించే దరిద్రం. నీకు కనపడలేదు. ఎందుకంటే నువ్వు కూడా అదే దారిలో ఉన్నావ్. మీ లాంటి వారి కళ్ళు కనఁబడవు. మన దేశంలో ఉండే ఉగ్రవాదులు చాలా మంది ఉన్నారు. భారతీయుల ముసుగులో.
@rajeshma12
@rajeshma12 3 месяца назад
Are lucha mundhu paper gurunchi chepara
@banjeerutejeswararao3479
@banjeerutejeswararao3479 3 месяца назад
చెపుతారు ఎందుకు రా తొందర వినురా ముందు
@pilliyesuraju8896
@pilliyesuraju8896 3 месяца назад
Sambadam Leni question
@raju6837
@raju6837 3 месяца назад
జర్నలిస్ట్ లు అన్ని విషయాలు చెప్పాలిగా. నిర్భయంగా.
@sait3373
@sait3373 3 месяца назад
Eppudu chebuthadhi bayya ayyo 5 days ayithundhi kanipisthaledha 😂
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 3 месяца назад
SHEME, SHEME BJP & SHEME, SHEME BJP MODI SHEME, SHEME IT'S TRUE JAI SRI RAM 🙏
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 3 месяца назад
ఒక్కణ్ణి కూడా బహిరంగంగా ఉరి తీయకపోతే ఇలాగే జరుగుతుంది
@dathumamilla
@dathumamilla 3 месяца назад
NTA EXAMS NI OFFLINE MARCHLSINA AVASARAM YENTI
@Raju-lb9dv
@Raju-lb9dv 3 месяца назад
Modi Hathavo Desh bachavo
@prasadbabu9256
@prasadbabu9256 2 месяца назад
నీ గుండె భతకాలి అక్క కొన్ని వెలమందికి నిజాలేంటో తెలుస్తుంది 🎉
@bujjikrishna1413
@bujjikrishna1413 3 месяца назад
ఇలాంటివి మనకు, మన భవిష్యత్ ను నాశనము చేసే పనులు. ఇవి జరగకుండా చర్యలు తీసుకోవాలీ ముందు. గొప్ప దేశ భక్తులు 😢😢😢
@arunsamuelu7769
@arunsamuelu7769 3 месяца назад
Ts నిరుద్యోగుల గురించి న్యూస్ కవర్ చేయండి అక్క govt అసలు spandisthaledu
@shashankgujjeti4699
@shashankgujjeti4699 3 месяца назад
Alredy chesaru
@nikhileshkodumuru995
@nikhileshkodumuru995 3 месяца назад
Paper leaks avtunnay thappu okay....kani govt thappu em undi andulo...thappu chesina valanu question cheyaru....evadem chesina govt thappu antaru...... Asal paper leaks eppudu avtunnayi....may be govt bagundadam valle leak avtunattu bayataki vastundi emo...... Evadiki telsu asal nijam....
@shaiksyedpashah6191
@shaiksyedpashah6191 3 месяца назад
Medam Betting apps గురించి ఒక వీడియో చేయండి 🙏
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli 3 месяца назад
CSIR SO ASO 1 lack salary Paper leak ayndi ani proofs kuda submit chesaru, but no use,
@sivakotigunji5420
@sivakotigunji5420 3 месяца назад
Madam shorts cheyandi status lo spread cheyalsina vishayam
@shanmukheswarp4995
@shanmukheswarp4995 3 месяца назад
ఓపిక ఉన్న యువత వ్యవసాయం ప్రధాన వృత్తి గా చేపట్టాలని విజ్ఞప్తి....
@raghavendrark80
@raghavendrark80 Месяц назад
Appsc group1 2018 valuation lo loophole , asmadiyulaki padavulu 😢
@veerachannel8271
@veerachannel8271 3 месяца назад
Jobs rakapodaniki dhevudu kadhu problem, mana dhesha political nayakulu
@ssr3459
@ssr3459 3 месяца назад
JEE కుడా అంతే, civils పై కుడా doubt 😢😅
@prakasamkolli6418
@prakasamkolli6418 Месяц назад
విదేశాల్లోని నల్ల ధనం రాకపోవడానికి బేంక్ లకు టోపిపేట్టి కోట్లాదిరూపయలు దోచుకొని విదేశాల్లో ఉన్నవారికి ప్రశ్న పత్రాలను లీక్ చేసిన వారికి మోడి చలవే.
@Thunders2412
@Thunders2412 3 месяца назад
Thanks for proving valuable information for awareness
@billionshortvibes
@billionshortvibes 3 месяца назад
Demonetisation bjp ku already telusu Kabatte... Black money save chesukuni untaru
@venkateshg1545
@venkateshg1545 3 месяца назад
అలానే మోడీ గారు చేసిన కొన్ని అయినా మంచి పనులు గురుంచి మీరు చెప్పరు ఎందుకు???
@ksr325
@ksr325 3 месяца назад
సిగ్గును లేని prapachaniki ఒక్కత్తే
@rkpaluri4863
@rkpaluri4863 2 месяца назад
ప్రదీప్ కుమార్ జోషి 2006 లో మధ్య ప్రదేశ్ యూపీఎస్సీ చైర్మన్ అయ్యారు అంటున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్దురకు ఇది నిదర్శనం. ఆరోజు సరిగ్గా కాంగ్రెస్ దృష్టి పెట్టీ పని చేసి వుంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు .. ప్రతి రంగం లో రిజర్వ్ క్యాండిడేట్స్ ఎక్కువ అవుతున్నారు... ప్రతిష్ఠాత్మక డాక్టర్ అవ్వాలి అంటే.. 720 మార్కులకు గాను. 720 వచ్చునోడు డాక్టర్ అవుతున్నాడు.. 350 మార్క్స్ వచ్చినవాడు డాక్టర్ అయిపోతున్నాడు . 400 మార్కులు వచ్చిన ఒక వర్గానికి సీట్ రాదు .. ఇది మన దరిద్రం...
@sweswarupini9732
@sweswarupini9732 3 месяца назад
Shankar Dada MBBS doctors 10 yrs nundi vastunnaru...NCERT books ni bjp govt chettatho nimpadam modalettindi so inka younger generations nunchi good deeds ni expect cheyatam maaneyandi...
@venugopalkotturu21
@venugopalkotturu21 3 месяца назад
మెయిన్ న్యూస్ పబ్లిసిటీ, తప్పును తప్పుగా చెప్పారు, దాన్ని ఒప్పు చేస్తారు, ప్రజలకి ఇవన్నీ తెలీదు, తెల్సిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ problems లో ఉంటారు. మిడిల్ క్లాస్, పేదవాళ్ళు అసలు చెప్పక్కర్లేదు, వాళ్ళు బాధల్లో వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు కి వీటి గురించి అవసరమే లేదు. అందుకే మీడియా సరిగ్గా ఉంటే తప్పు చేసేవాడు బయపడతాడు. నిజాయతీ నిన్ను చరిత్ర గుర్తుస్తుంది
@viplavkallam
@viplavkallam 3 месяца назад
Evm meeda kuda cheyandi
@lakshminarayana9536
@lakshminarayana9536 3 месяца назад
CA exam papers never ever leaked till now
@kiranhema3777
@kiranhema3777 3 месяца назад
నాకు అనుమానం UPSC ఎగ్జామ్స్ కూడా ఈ విధంగా స్కామ్స్ జరుగుతున్నాయి అని. ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం లో , విడొక్కడే మొనగాడు, దేశానికి మోడీ మాత్రమే దిక్కు అనేలా వాళ్ళతో మన ప్రభుత్వం కలిసింది. ఆ పవన్ కళ్యాణ్ కి ఆ మోడీ లో ఏమి కనిపిచ్చిందో ఏమో వెళ్లి వాళ్ళతో కలిసి టీడీపీని కూడా కలిసేలా చేశాడు. ఆ మోడీని ఎక్కడలేని విధంగా పైకి లేపాడు ఎంత ఇచ్చారో మరి ఆ పవన్ కళ్యాణ్ కి.
@naralareddy6474
@naralareddy6474 2 месяца назад
, మిగతా రాష్ట్రాలలో జరగవు జరిగిన మీ లాంటి వ్యక్తులు చెప్పరు చాలా గొప్ప విలువలు మీవి
@VenkateshNaniR
@VenkateshNaniR 3 месяца назад
Notification icchede 10 years ki okasari appatike age bar aithuthundi..okavela eligibility unte paper leakage.. daily 16hours chadivedi enduku?
@sairamjagini1601
@sairamjagini1601 3 месяца назад
Asalu govt job anedi undakoodadu.. apudu e scam lu jaragav.. Janalu kuda gammuna private job cheskuntaru 10 yrs 20 yrs kaali ga preparation anukunta kurchoru.. Reservation issue kuda sagam pothadi..
@chittibabu9660
@chittibabu9660 2 месяца назад
మీ లాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఇలాంటి ఎన్ని వీడియో లు చేసినా ఈ ప్రభుత్వాలు లో గానీ ఇప్పటి సమాజంలో గానీ ఎలాంటి మార్పు చైతన్యం రాదు సరికదా మీ లాంటి వాళ్లను ఈ సమాజం నుండి వెలి వేస్తారు ఈ సమాజం బాగా కుళ్ళి పోయింది భవిష్యత్తులో ఇంకా చెడి పోతుంది
@shivasankarraow2964
@shivasankarraow2964 3 месяца назад
Tulalip garu, u videos are excellent with vast knowledge on subject matter
@saikumar-iq6xb
@saikumar-iq6xb 3 месяца назад
National Herald corruption case Case in court Pyna oka video cheyyandi appudu miru bharath desam kosam pani chestunnaru ani nammutham Lekapotey miru congress kosam pani chestunatlu.....ok naaa
@ravikiran3428
@ravikiran3428 3 месяца назад
మా పిల్లల భవిష్యత్తు మీద మాకు భయం వేస్తుంది మోడీ
@SreedharThipparthi
@SreedharThipparthi 3 месяца назад
ముడ్డి తాత వచ్చిన అప్పటి నుండి లీకులు ఎక్కువయ్యాయి
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 3 месяца назад
VERY BAD FELLOWS VEDAVALU. 02.07.24. ASHOK BABU BASAVAIAH BOSU BABU
Далее
Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu
22:25
荧光棒的最佳玩法UP+#short #angel #clown
00:18
Ко мне подкатил бармен
00:58
Просмотров 149 тыс.
荧光棒的最佳玩法UP+#short #angel #clown
00:18