Тёмный
No video :(

నిరుద్యోగుల ఆందోళనలో అర్థముంది!| Congress Addanki Dayakar Sensational Interview On Unemployees issue 

Mana ToliVelugu Tv
Подписаться 640 тыс.
Просмотров 38 тыс.
50% 1

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
నిరుద్యోగుల ఆందోళనలో అర్థముంది ! ఆ 15మంది ఎమ్మెల్యేలు జంప్ ..! ఎవడూ కాపాడలేడు ! | Congress Addanki Dayakar Sensational Interview On Unemployees issue | Mana Tolivelugu
#Addankidayakar #addankidayakarlatest #AddankidayakaronDscCandidates #Group1 #Group2 #DscAspirants #DsccandidatesProtest #TelanganaUnemployees #telanganaunemployed
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

9 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 632   
@nimmalalingaiah2846
@nimmalalingaiah2846 Месяц назад
ఢిల్లీ పోయి ఇక్కడ జరుగుతున్న నిరుద్యోగ పోరాటాన్ని రాహుల్ గాంధి, సోనియా గాంధీ గారికి వీడియో లతో సహా చూపెట్టి రేవంత్ రెడ్డి నియంతృత్వాన్ని చూపెట్టి మనకు న్యాయం చేసుకొని వద్దాం బ్రదర్స్
@user-mi3tv8hw1g
@user-mi3tv8hw1g Месяц назад
రాహుల్ గాంధీ పెద్ద పతితు కాదు
@karnenaresh4725
@karnenaresh4725 Месяц назад
💯👍​@@user-mi3tv8hw1g
@prakashmalyala3632
@prakashmalyala3632 Месяц назад
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నీ నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నాడు చంద్రబాబు..రేవంత్ కలిసి....
@prakashmalyala3632
@prakashmalyala3632 Месяц назад
​@@user-mi3tv8hw1g రాహు ల్ గాంధీ వింటారు రెడ్డి అంత పిచ్చి పువ్వు కాదు వీని భాష నే దరిద్రంగా ఉంది....
@kkistaiah5981
@kkistaiah5981 Месяц назад
చలో ఢిల్లి
@MVN686
@MVN686 Месяц назад
సార్ ప్లీజ్ పోస్ట్ ఫోన్ తక్కువ టైం లో నేను డైలీ 16 hours చదవడం వాళ్ళ మొన్న స్పృహ కోల్పోయిన ఆలా చాలా మందికి జరిగే ఉంటది దయచేసి రేవంత్ గారిని రిక్వెస్ట్ చేయండి చచ్చేలా కూడా ఉన్నాం
@Amar_pasha
@Amar_pasha Месяц назад
Take care bro...dsc post pone cheyaali..
@Varun0223
@Varun0223 Месяц назад
ముందు ఆరోగ్యంగా ఉండాలి ....తర్వాతే ఏ పరీక్ష అయిన..
@VijayKumar-zi8gf
@VijayKumar-zi8gf Месяц назад
Sir.. బాగా money వున్న వాళ్ళు 5 years నుండి చదువుతారు....కుటుంబ భారం మోస్తూ చదివే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చాకే చదువుతారు....pls మాలాంటి వారికోసం okka 45 day's Time ఇవ్వండి dsc ki pls..me కాళ్ళు మొక్కుతాము సర్ plssss
@chandugadu2210
@chandugadu2210 Месяц назад
Idi nijam..every notification vesthe veru..eduru chusi chusi marriage chesukunnaru..after marriage responsibilities untay..notification vochinapude chaduvutharu..ladies pillalatho inka kashtam
@farahanabegum6088
@farahanabegum6088 Месяц назад
Edy vastamu nadi same situation.... Kutumbaniki women's a adharam ga unna families paristiti em kavali.... Andariki years kurchoni chadive avakasham -adrustam undadu kada... Ela notification echinappude etlanaina adjust cheskoni chadvutam maku DSC preparation ki atleast 45 days time evvandi pls...🙏🙏🙏
@y_prashanth0121
@y_prashanth0121 Месяц назад
Haa 😢😢😢😢
@adavellyanitha1167
@adavellyanitha1167 Месяц назад
Really pls post pone dsc 🙏
@MachhaGanga
@MachhaGanga Месяц назад
చాలా మంచి మాట, నిరుద్యోగులను బ్రతకాలంటే ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాలి.. చేస్తున్న పనులని మధ్యలో ఆపేసి రాలేరు... ఇంకోటి గత 10 సం|| ల నుండి ఎపుడు , ఏ exam ఉంటుందో తెలీదు. ఎపుడు TET వేస్తారో తెలీదు....
@saibabakamatam10
@saibabakamatam10 Месяц назад
దయాకర్ అన్న ఇప్పటికైనా స్పందించినందుకు ధన్యవాదములు. మా ఉద్యమంలో నిజాయితీ ఉందని చెప్పిన ఒకేఒక్క కాంగ్రెస్ లీడర్ మీరు. దయచేసి రేవంతన్న కు చెప్పి dsc post pone అయ్యేలా చూడండి ప్లీజ్.....
@shekharchalla5595
@shekharchalla5595 Месяц назад
దయాకర్ అన్న మీరు చాలా diginity గా మాట్లాడుతున్నారు అన్న. మిగతా కాంగ్రెస్ లీడర్స్ కంటే.. మీలాంటి వారు త్వరలో ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి
@MVN686
@MVN686 Месяц назад
దయచేసి dsc ఆస్పిరెంట్ కి హల్ టికెట్స్ తో కొద్దిగా విషం కూడా ఇవ్వండి మీ ముందే చస్తాం జాబ్ లు అన్ని అమ్ముకుందూరు
@harshithachetlapally451
@harshithachetlapally451 Месяц назад
😢😢😢😢
@officials-vl9bd
@officials-vl9bd Месяц назад
100% డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వెయ్యాలి
@machanarasimha3408
@machanarasimha3408 Месяц назад
గ్రూప్ 1 1: 100 పిలవండి ప్లీజ్
@machanarasimha3408
@machanarasimha3408 Месяц назад
గ్రూప్ 1 1:100 పిలవాలి
@MVN686
@MVN686 Месяц назад
మెజార్టీ పీపుల్ పోస్టుపోన్ అడుగుతుండు కావాలంటే ఒక్క అప్లికేషన్ పెట్టండి ఈచ్ అప్లికేషన్ కి 100 తీసుకోండి కావాలి అంటే తెలుస్తుంది exam పెట్టాల వద్దు అని
@user-ki4uj6yq9l
@user-ki4uj6yq9l Месяц назад
Dsc post పోన్ చేయాలీ అన్న
@umaarun5836
@umaarun5836 Месяц назад
రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్ళాలి మనమందరం, మన సత్తా ఏమో chupidham
@modi-fiedbharat5825
@modi-fiedbharat5825 Месяц назад
Vadu m pikuthadu
@kalesudhakar8409
@kalesudhakar8409 Месяц назад
Adeddoo thwaraga cheyalia
@kavvampallyvijay7854
@kavvampallyvijay7854 Месяц назад
Yes ....
@ramaraju-df7bf
@ramaraju-df7bf Месяц назад
BRS MLA lu andharini join chesukutunnru kadha anna.
@ramaraju-df7bf
@ramaraju-df7bf Месяц назад
Post phone cheyandi Anna
@officials-vl9bd
@officials-vl9bd Месяц назад
కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నది తప్పు నిజంగా తప్పుడు అభిప్రాయం ,ప్రతిపక్షం గానీ కోచింగ్ సెంటర్ గానీ నిరుద్యోగుల వెనుక ఎవ్వరూ లేరు ,డీఎస్సీ వాయిదా ఇవ్వాలి ఇది నిజమైన డిమాండ్ ✊✊👍
@ajaykumarmanda9119
@ajaykumarmanda9119 Месяц назад
Sir దయ చేసి Dsc నీ ఒక 45 days post pone చేయండి. ఇది చాలా genuine request sir . ఇందులో ఎవరో politics చేస్తున్నారు అనేది ఒట్టి మాట. చాలా మంది aspirants యెక్క కోరిక.ఇంత syllabus చదవలేక పోతున్నాం. దయచేసి ఒక 45 days post pone చేయండి.
@RamanacharyaChalluri
@RamanacharyaChalluri Месяц назад
D SE ని వాయిదా వెయ్యాలి. అభ్యర్థుల డిమాండ్ సరి ఐన దే....
@vineethreddy5696
@vineethreddy5696 Месяц назад
Group 2 December లో నిర్వహించాలి...
@viswanathbabu6758
@viswanathbabu6758 Месяц назад
Group 1 1:100
@officials-vl9bd
@officials-vl9bd Месяц назад
డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వెయ్యాలి దయాకర్ అన్న ఇది సరైన డిమాండ్ అన్న 🙏✊✊👍
@tvrvinny32
@tvrvinny32 Месяц назад
అద్దంకి దయాకర్ గారు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే నమ్మలేకపోతున్నాం, సమస్య ఉంది అంటున్నారు, మరి క్లియర్ చేయలేకపోతున్నారు, అన్నా దయాకర్ గారు మీరు ఇలా మాట్లాడుతుంటే కడుపు రగిలిపోతుంది, అన్నా DSc ని కొంచెం 2 months postpone చేయండన్నా 🙏🙏🙏
@mdasharath3720
@mdasharath3720 Месяц назад
Dayakar anna controversy lekunda matladuthundu , great leader
@nimmalalingaiah2846
@nimmalalingaiah2846 Месяц назад
ఢిల్లీ వెళ్లి నిరుద్యోగ ఉద్యమం గురించి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి dsc గురించి వీడియో లతో సహా చూపెట్టి మన కు న్యాయం జరిగేలా ప్లాన్ చేయండి
@jaisriramcreations2062
@jaisriramcreations2062 Месяц назад
X vedhika ga post chedham bro
@YugendarVadala
@YugendarVadala Месяц назад
కేసీఆర్ అనే పదం తెలంగాణ లో ఎవరి నోట నుండి రాకుంట ఉంటాదో అప్పుడు BRS కతం కానీ పొద్దుగాల లేస్తే ఈ న్యూస్ పేపర్స్ టీవీ ఛానెల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచేదే కేసీఆర్ అనే పదం మీద
@officials-vl9bd
@officials-vl9bd Месяц назад
కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నది తప్పు నిజంగా తప్పుడు అభిప్రాయం ,ప్రతిపక్షం గానీ కోచింగ్ సెంటర్ గానీ నిరుద్యోగుల వెనుక ఎవ్వరూ లేరు ,డీఎస్సీ వాయిదా ఇవ్వాలి ఇది నిజమైన డిమాండ్✊✊👍 డిమాండ్ సరైనది అనుకున్నపుడు నిజ నిజాలు బయటికి వచ్చి తెలుసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కదా
@arunkadari6272
@arunkadari6272 Месяц назад
G1 1:100 Evali Sir, Brs Govt lo Batti Sir Adigina Tarvata G1 Cancel aendi But Me Govt impleament Chesi Avakasam Evvandi Sir
@sridharmerugu754
@sridharmerugu754 Месяц назад
Postpone group 2 Dec ki
@pradeepkumar-hz8ln
@pradeepkumar-hz8ln Месяц назад
29:40 మాకు కూడా అట్లాంటి అభిమానమే సార్. కొంచెం dsc వాళ్ళ పైన దయా దక్షిణ్యాలు చూపండి, భవిష్యత్తు కు భరోసా ఇవ్వండి దయచేసి. 🙏🙏🙏రుణపడి ఉంటాము. మా కుటుంబాల కోసం.
@Kumarsagar3377
@Kumarsagar3377 Месяц назад
సర్ dsc వాయిదా మాత్రం అడుగుతున్నాం... Brs తో మాకు సంబంధం లేదు అకొడుకులను నమ్మము 🙏🙏
@avishkruth-allrounder3814
@avishkruth-allrounder3814 Месяц назад
Degree Qualification Vunna vaallanthaa anni Exams raasthaaru, andhulo koncham different ga vundedhi DSC... Last 1 Month lo TET, Group 1, DAO, HWO, CTET raasaaru, malli immediately DSC & Group2... Majority Students are writing all. These Exams... Try to Understand & Conduct DSC in September..
@avishkruth-allrounder3814
@avishkruth-allrounder3814 Месяц назад
Degree Qualification Vunna vaallanthaa anni Exams raasthaaru, andhulo koncham different ga vundedhi DSC... Last 1 Month lo TET, Group 1, DAO, HWO, CTET raasaaru, malli immediately DSC & Group2... Majority Students are writing all. These Exams... Try to Understand & Conduct DSC in September...
@truthofvoice5391
@truthofvoice5391 Месяц назад
కాంగ్రెస్ అంటే మాకు నమ్మకం ఉంది.. దయచేసి డీయస్సీ కి సమయం ఇవ్వండి దయాకర్.. అన్న
@mallivarma8660
@mallivarma8660 Месяц назад
5yrs nundi dsc ledu don't postpone dsc
@truthofvoice5391
@truthofvoice5391 Месяц назад
మేము ఉద్యమం చేసే సమయంలో ఇదే సరైన టైం పోటీ తక్కువ గా ఉంటుందని నీ భావన కావచ్చు అందరి సంతోషాన్ని కోరుకో..​బ్రదర్‌ దేవుడు ఆశీర్వదిస్తాడు..@@mallivarma8660
@choudarybapurao7486
@choudarybapurao7486 Месяц назад
45 డేస్ ఇస్తే కూడా ఆగవ​@@mallivarma8660
@TeluguATM
@TeluguATM Месяц назад
ధర్నా చేసిన వేస్ట్ ALL partys + ALL స్టూడెంట్ యూనియన్ కలిసి తెలంగాణ బంద్ చేస్తే దేశం మొత్తం చర్చ జరిగి ఢిల్లీ వరకు న్యూస్ వెళ్లి వేరే రాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ కీ డామేజ్ అవుతుంది " అప్పుడు అన్నీ డిమాండ్స్ నెరవేరుతాయి "
@venukumarpendela6867
@venukumarpendela6867 Месяц назад
మాకు డీఎస్సీ లో పోస్ట్ లు పెంచడం అవసరం లేదు .2నెలలు వాయిదా వేయండి.
@beautyofnature9328
@beautyofnature9328 Месяц назад
పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు గురించి మాట్లాడే నాయకులు కావాలి మాకు
@SudhakarPoonemsudhakar
@SudhakarPoonemsudhakar Месяц назад
సార్ మాకు B R S మాకు అవసరం లేదు మి నిర్ణయం చెప్పండి బిచ్చగాళ్ల నిరు ద్యోగులు మి చయ్యపోతే. మీరు కూడా ఛత్తీస్ ఘడ్ లాగా 5 ఇయర్స్ మాత్రమే మి పాలన
@vamshibabu7508
@vamshibabu7508 Месяц назад
దయాకర్ అన్న ప్లీజ్ postpone చేయండి మా కంటూ ఉన్నది నీవు ఒక్కడివే మా కోసం.... మి రెడ్డి వర్గానికి చెప్పి డీఎస్సీ POSTPONE చెపియండి
@katikanaresh6377
@katikanaresh6377 Месяц назад
Group 2 3 postlu penchali kachithanga
@AnjyanaikKethavath
@AnjyanaikKethavath Месяц назад
సార్ నమస్కారం డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్లకి కొంచెం సమయం ఇవ్వండి మీ పార్టీ కి మచ్చ రాకుండా చూడండి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తే మన పార్టీ కి మంచి పేరు వస్తుంది
@chitekeragavareddy2322
@chitekeragavareddy2322 Месяц назад
Sir ఉద్యమం కి brs రానిస్తాలేము. నిజమైన నిరుద్యోగులము. గవర్నమెంట్ పోల్ పెట్టండి. మెజారిటీ కి అవకాశం ఇవ్వండి.
@etalk1499
@etalk1499 Месяц назад
DSC గ్రూప్ 1, 2, 3 కి సంభందించి రాహులుగాంధికీ పోస్టు కార్డ్ రాయండి కొన్ని లక్షల కార్డులు రాయాలి
@fy8xp
@fy8xp Месяц назад
చంద్రబాబు సీఎం కాగానే పెన్షన్లు పెంచి ఇచ్చిండు.. రేవంత్ గారు సీఎం కాగానే పెంచి ఇస్తామని ఏడు నెలలైనా మోసం చేస్తుండు😢ఆరు హామీలు ఉత్తదే,ఇదేం ఇందిరమ్మరాజ్యం
@Sai_Naath
@Sai_Naath Месяц назад
మీరు BRS మీద,వాళ్ళు మీ మీద... మీ మీ రాజకీయ పంచాయితీలు ఎన్నికల్లో చూసుకోండి , వాయిదా వెయ్యాండిరా మొర్రో అంటుంటే BRS వాళ్ళను బూచిగా చూపించి మీరు తప్పించుకుంటున్నారు... మీరు చెప్పిన కళ్ళబొల్లి మాట్లు వినేగా కాంగ్రెస్ను గెలిపించుకున్నం ఇప్పుడు వాళ్ళేలా పాలించారో మేము అలాగే పాలిస్తాము అంటెట్లా...? BRS ను కడుపుల కాలేసి తొక్కినం మీరు మా డిమాండ్లు ఒప్పుకోకపోతే మీ కాంగ్రెస్ను తెలంగాణలో పీక మీద కాలేసి తొక్కేస్తాం మళ్ళీ జన్మలో కాంగ్రెస్ను తెలంగాణలో అధికారంలోకి రానివ్వం... ఖబడ్దార్ కాంగ్రెస్ నియంతల్లారా... కేసీఆర్ గాడిలా మీరు పాలిస్తామంటే వాడికి పట్టిన గతికన్న హీనంగా ఉంటది మీ గతి యాదించుకో ✊🏻✊🏻✊🏻
@pandusiddharth2258
@pandusiddharth2258 Месяц назад
DSC పోస్ట్ పోన్ చేతకుంటే కాంగ్రెస్ పై చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.. ఆలోచించండి అన్న గారు
@ranjithkumar6400
@ranjithkumar6400 Месяц назад
మనమేమో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కీ ఊరు ఊరు తిరిగీ కాంగ్రెస్ కీ ప్రచారం చేసి వెనకబడిపోయాం ... మిగితావాల్లేమో మంచిగా చదువుకొని పోస్ట్ పోన్ వద్దు, పోస్టులు పెంచవద్దని మాట్లాడుతున్నారు... మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో మనల్ని పట్టించుకోవటంలేదు....
@bhukyajammu4724
@bhukyajammu4724 Месяц назад
Group 2 కి time ivvali అన్న...డిసెంబర్ లో పెట్టాలి..
@mukeshkumarthipparthi3135
@mukeshkumarthipparthi3135 Месяц назад
Revanth గారు మిమ్మల్ని ఇప్పటికీ నమ్ముతున్నాం 🙏🙏🙏,DSC 3months వాయిదా వేయాలి అత్యవసరం.🎉
@user-hq9os3jo5u
@user-hq9os3jo5u Месяц назад
Tq dayakar Anna
@ప్రశ్నించేగొంతుక
అద్దంకి దయాకర్ కి పోస్ట్ లేదు గాయనేం మాట్లాడుతాడు పోస్ట్ గురించి. ఈ రఘుకు దమ్ముంటే రేవంత్ రెడ్డి తోటి మాట్లాడు. అద్దంకి దయాకర్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి
@srikanthvangari6021
@srikanthvangari6021 Месяц назад
Finally congress Govt gives opportunity to TRS and BJP
@tirupatichalla7256
@tirupatichalla7256 Месяц назад
Postpone dsc atleast 1month please 🙏
@pradeepwww5244
@pradeepwww5244 Месяц назад
ఎలక్షన్ టైం లో బజార్ లో ఓటు కోసం తిరుగుతారు... ఇప్పుడు Ac బంగ్లా లో ఎం జరగనట్లు కూసుంటారు... అదే రాజకీయం..
@raghavendraraghu7048
@raghavendraraghu7048 Месяц назад
ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి దగ్గర డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని నిరుద్యోగులు బాధలను వారిని కొడుతున్న ఆ వీడియోస్ పోలీస్ వారు ఓవరాక్షన్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారికి చూపించాలి అలాగే రేవంత్ రెడ్డి సార్ గారికి కాళ్లు మొక్కుతాం అని చెప్పిన కూడా కనికరించలేదు అంటే దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్ ఆడపిల్లల బాధలు
@naraharisoppari6542
@naraharisoppari6542 Месяц назад
DEAR dayakar ji pls convey the burning issue( dsc postponement ) to CM REVANTH.
@vamshibabu7508
@vamshibabu7508 Месяц назад
Sir,please postpone
@kethavathnehru7658
@kethavathnehru7658 Месяц назад
Post pone వద్దు అనేవాళ్ళు 2k-3k మంది మాత్రమే ఉన్నారు.... మెజారిటీ మంది post pone చేయాలి అని అడుగుతున్నారు
@user-ol4mh8mg2e
@user-ol4mh8mg2e Месяц назад
డీఎస్సీ కి సరియిన సమయం కావాలి సార్
@ravisuraram9460
@ravisuraram9460 Месяц назад
అన్నగారు మీరు మేధావి వర్గానికి చెందినవారు టెట్ కు డియసి కి ఎంత సమయం ఇచ్చారు చెప్పండి అన్న దయచేసి పోస్టుపోన్ చేయండి కొంచెం సీఎం సారుకు చెప్పండి అన్న
@jayyarapushekhar7238
@jayyarapushekhar7238 Месяц назад
We are doing genuine fight without political party
@papaiahdomalapally2727
@papaiahdomalapally2727 Месяц назад
మహిపాల్ ను ఏం చేశారు. నిరుద్యోగుల పక్షాన నిజాయితీగా పనిచేసిన మహిపాల్ ను ప్రభుత్వం విడుదల చేయాలి.
@manaswinilendugure1664
@manaswinilendugure1664 Месяц назад
పోస్టులు పెంచకండి postpone చేయండి అయ్యా please 🙏🙏🙏🙏🙏🙏🙏
@asrinivas8858
@asrinivas8858 Месяц назад
Dsc పోస్టుపోన్ చేయాలి కచ్చితంగా.....
@moinuddinmoin667
@moinuddinmoin667 Месяц назад
రఘు అన్నా కి ఎంపీ రిజల్ట్ టైంలో బాగా గడ్డి పెట్టినావు. ఇప్పుడు అన్ని మరిచి పోయి మల్లి , ఇంటర్వ్యూ ఇచ్చారు మల్లొకసారి సూపర్ 🎉🎉 ఆలోచనతో ముందుకు పోవడం కరెక్ట్. అమ్మడు పోయిన వారికి గడ్డి పెట్టారు ఇది మాత్రం నిజం
@Ramu30news
@Ramu30news Месяц назад
గ్రూప్స్ పోస్ట్ ఫోన్ చేయాలి
@SREEDHAR_NAIK
@SREEDHAR_NAIK Месяц назад
: కనికరం లేని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము కదా అందుకే మనకి గుణపాఠం. -ఏం ఆటలు గా ఉందా మీకు చేతకాని దద్దమ్మలారా... -DSC POSTPONEND చేయకపోతే. 2029 నుండి తెలంగాణాలో CONGRESS PARTY ఖతం అవుతుంది. -కేంద్రం లో NEXT CONGRESS రావాలన్నా, తెలంగాణాలో 2029 తర్వాత అడుక్కుతినకుండా మళ్ళీ గెలవాలన్నా ప్రతి పోటీ పరీక్షలకు 3,3 MONTHS GAP ఉండాలి. తక్షణమే DSC POSTPONEND చేయాలి. 😡😡✊✊✊.
@aguagu2383
@aguagu2383 Месяц назад
మరి మీరు పీకుతామ్ అన్నారు 100 రోజుల లో ఏది
@ramchandernistala6701
@ramchandernistala6701 Месяц назад
🎉🎉God bless you👍👍 myson
@narasimhavamshrajveerabhad3140
@narasimhavamshrajveerabhad3140 Месяц назад
DSC post phone cheyali
@rajkumarambala4453
@rajkumarambala4453 Месяц назад
Raghu garu live lo calls lift chesi dayakar annatho matladinchandi
@ashwinisalendra4703
@ashwinisalendra4703 Месяц назад
WE WANT 🙏🙏🙏🙏🙏POSTPONE D S C🙏🙏🙏ATLEAST 45 DAYS
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp Месяц назад
చేయాలనుకుంటే ఇమ్మిడియాట్ గా కూడా చేయొచ్చు అని అంటున్నారు మరి hall tickets వస్తాయి ఈ రోజు అసలు ప్రతిపక్షానికి ఛాన్స్ మిరెందుకిస్తున్నారు మీరే ముందు స్పందించండి మరి
@PagillaSaidulu-ke4ut
@PagillaSaidulu-ke4ut Месяц назад
Dsc postpone cheyandi sir please
@TegrabalReddyTera
@TegrabalReddyTera Месяц назад
Topic diversion at its best
@jaanuj6575
@jaanuj6575 Месяц назад
Group 2,3 postlu penchali, 15 days gap lo exams pettandi. Elections apudu enduku Chepiru 2 lakhs jobs ani
@RaghuGanna
@RaghuGanna Месяц назад
Superb anna jai bheem
@sathwikshaganti
@sathwikshaganti Месяц назад
పోస్టులు పెంచి రీ నోటిఫికేషన్ వెయ్యాలి
@chaithanyasai6295
@chaithanyasai6295 Месяц назад
Anna, Please postpone DSC, Dayachesi students and aspirants angle lo alochinchandi 🙏🙏
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp Месяц назад
కంపల్సరీ మారుస్తారా ఎన్నడూ ఎగ్జామ్ అయిపోయినక డేట్స్ మారుస్తారా
@BattuNarsimulu
@BattuNarsimulu Месяц назад
దయాకర్ అన్న డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయించండి ప్లీజ్
@bhanuprakash8670
@bhanuprakash8670 Месяц назад
ఇక్కడ సబ్జెక్టు BRS కోసం కాదు సార్..., నిరుద్యోగుల సమస్య... దయచేసి మీరు ఇక్కడ రాజకీయ కోణంలో చుడవద్దు. సామాజిక కోణంలో చూడండి.
@basavasandeep2399
@basavasandeep2399 Месяц назад
వాస్తవానికి సిలబస్ పెంచిందే B R S party... danivalla TET Taruvata only 20 days time saripotledhu evvariki... kaneesam 90 days time paduthundi exam... kaneesam 45 days Aina time ivvali sir..
@nareshgajeebinakar9975
@nareshgajeebinakar9975 Месяц назад
ఒక నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అవేదన ఎన్నికల ముందు #BRS లో ఉండి మన మీద దాడులు జరుగుతుంటే కెసిఆర్ పంచెలో దూరి రాక్షసానందం పొంది గెలిచిన తర్వాత కాంగ్రెస్ లో చేరి మళ్ళీ వాళ్ళే ముందు వరుసలో ఉండి పనులు చక్కబెట్టుముంటున్న దొంగ నాయకులు దొంగలకు అవకాశం కల్పిస్తున్న కాంగ్రెస్ ఎన్నికలు మల్లి వస్తాయ్ సార్ మొన్న జరిగినవి తెలంగాణలో చివరి ఎన్నికలు కావు ఐదేళ్లకోసారి వస్తూనే ఉంటాయి బుద్ధి మార్చుకుని కష్టపడ్డ వారికీ గుర్తింపు ఇస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గుర్తిస్తరు లేదంటే గుర్తుపట్టలేని స్థితికి చేరుస్తరు ఎవని కష్టంతో గెలిచామో మరిచి ఎవని మీద పోరాడామో ఆ రాక్షసున్నే చేర్చుకుని వానికే పదవులు ఇచ్చి ఉసిగొల్పి అన్నం పెట్టినోడికి సున్నం పెడతా అంటే ఎట్లన్నా??? అధికారం డబ్బుతో రాలేదు ఈ ఐదేళ్లు వేల కోట్లు సంపాదించినా మళ్ళీ అధికారం రాదూ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
@ChinapatiYadhagi-yz1fo
@ChinapatiYadhagi-yz1fo Месяц назад
కూర్చొని చదివే వాళ్ళను అడుగు,post pone చెయ్యా లా, వద్దా అనేది
@ChinapatiYadhagi-yz1fo
@ChinapatiYadhagi-yz1fo Месяц назад
అప్పులు చేసి, చిప్పలు కడుగుతూ, ఐదారెండ్లనుడి , పెళ్ళిళ్ళు లేక, వయసు చేజారిన,ఇంటికి వెళ్ళలేక అమ్మా నాన్నలకు మొఖం చూపించలేక ,బ్రతుక లేక చావలేక ఈ డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నము, తీరా ఎగ్జామ్ రాసే ముందే పోస్ట్ పోను చెయ్యాలంటున్నారు. ఇంధులో ప్రతి పక్షాల కుట్ర, రాజకీయ నిరుద్యోగుల కుట్రకు అసలు నిరుద్యోగులు బలవుతున్నారు, దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది.
@ssr9219
@ssr9219 Месяц назад
Dsc meeda pettindi debate
@sunilkumarmarati8800
@sunilkumarmarati8800 Месяц назад
Dayakar anna please no politics only problem solve
@prakashmalyala3632
@prakashmalyala3632 Месяц назад
చిప్పలో ఎం లేకుండా తినేశారు ఇగ పాలన చేయలేక చేతులు ఎత్తేశాడు...palned గా. కేసిఆర్
@user-fc6jd2rf8v
@user-fc6jd2rf8v Месяц назад
మేము మెగా డీఎస్సీ వద్దు.ఓన్లీ పోస్ట్ పోన్ చేయండి చాలు
@user-ky8fe6vm1e
@user-ky8fe6vm1e Месяц назад
Maku chavu thappa vere optione ledhu enni rojulu job vastadhii ani nammakamga unnam eppudu govt Dsc ki time evvakapovadam valla job miss avuthunam KCR notification ayaka nashanam chesadu CM sir time evvakunda Dsc varini agam cheyakandi😭😭😭😭🙏🙏
@donakantianilkumar1508
@donakantianilkumar1508 Месяц назад
Congress ledar mana tolivelugu
@Citizen-of-Telangana-2023
@Citizen-of-Telangana-2023 Месяц назад
Dayakar garu maaku only DSC postpone kavali indulo elanti rajakeeya party involvement ledu idi genuine ga nirudhyogulu chestunna poratam matrame dayachesi postpone cheyandi
@jkhostelsingarayakonda9427
@jkhostelsingarayakonda9427 29 дней назад
అయ్యా మీరు ఇంక మీరు ప్రభుత్వని వెనకేస్కొని, కెసిఆర్ ని తిడతా కూర్చుంటే, మీకు, మి ప్రభుత్వనికి బధిత పూజ తప్పదు. ఒక్క కాంగ్రెస్ నాయకుడికి టైం లేదా చర్చలకి, మీకు టైం లేదా. మీరు వెళ్లి చేర్చించి విషయం ప్రభుత్వనికి తెలియపర్హకండి. లేకపోతే రాహుల్ ప్రైమ్ మినిస్టర్ కాదు, అయన కష్టం అంత మీరు నాశనం చేసినట్టు
@kalyanisagar1514
@kalyanisagar1514 Месяц назад
Sir kottavaallu పాతవాళ్లు అని కాకుండా oka 40days ఐన time ఇవ్వండి ....కొంతమంది chadivi ఉంటారు kadu anatledu కాని ఛాలామందికి కుటుంబ బాద్యతలు ఉండడం valla ,పని cheste గాని గడవని paristitulu untai danivalla chadavaleru..... అందరికి jeevitam ఒకేలా ఉండదు...... Please sir oka 40days ఐన chalu please sir......
@sreenivasreddy1184
@sreenivasreddy1184 Месяц назад
Will Revanth And Addhanki come to OU. See brothers I know congress true color before. You all believed in it now you have to bear until 5 year tenure.
@vaishnavimalkagiri8634
@vaishnavimalkagiri8634 Месяц назад
Tension tho sachipovalanipistundi anna ipudina konchem clarity ivvandanna Maa life and death problem ...... postpone the dsc
@vasanthamallepakala6234
@vasanthamallepakala6234 Месяц назад
సర్ ప్లీజ్ సి ఎస్సీ పోస్ట్ సోన్ చేయండి
@saideepthota
@saideepthota Месяц назад
మీతోటి బొచ్ఛు కుడా ఏం కాదు, దయాకర్ అన్న నీతోటి ఆకులు కుడా ఏం కాదు... రేవంత్ రెడ్డి చెంచా నువ్వు... రఘు గాడు అయితే రేవంత్ రెడ్డి బ్రోకర్ అని ఆల్రెడీ తెలుసు అందరికి... దయాకర్ అన్న నీ ఆత్మ సాక్షిని చంపుకొని పదవి కోసం రేవంత్ పంచన ఉన్నావు నువ్వు, కోమటి రెడ్డి వాళ్ళు నిన్ను ఎదగనీయరు బారాబర్.
@ప్రశ్నించేగొంతుక
నువ్వు చెప్తే వింటడు ఆయన ఇది ఏదో రఘుకు youtube వీడియో తప్ప మనకేం ఉపయోగం లేదు
@user-fc6jd2rf8v
@user-fc6jd2rf8v Месяц назад
Only post pone please not mega dsc
@narendrag9553
@narendrag9553 Месяц назад
Increase group 2 and 3 posts
@Narmada328
@Narmada328 Месяц назад
Postpone dsc postpone dsc postpone dsc postpone dsc postpone dsc postpone dsc
@THUMMAKOMMAVIJAYKUMAR
@THUMMAKOMMAVIJAYKUMAR Месяц назад
మీరు కొట్లాట పోతే టిఆర్ఎస్ వాళ్ళైనా నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నారు
@balrajnaru8290
@balrajnaru8290 Месяц назад
అరె దయాకర్ మామ నువ్వు పెద కుటుంబం లో నుండి వొచ్చింద్రు..మా సమస్యలు నీకు తెల్వడా ఎందుకు ప్రభుత్వ నిరంకుశ పోకడల్ని ప్రశ్నించవు...naarmalisation..? డీఎస్సీ...టైం extend..?
@msrentertainment783
@msrentertainment783 Месяц назад
Anna this is my favourite channel.dsc postpone chepinchandi
Далее