Тёмный

నేతాజీ ఆడియో బుక్ 11 || జపాన్ తప్పు మీద తప్పు ||@MVRSastry 

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 639
50% 1

నేతాజీ ఆడియో బుక్ -11 || జపాన్ తప్పు మీద తప్పు || @MVRSastry
సుభాస్ చంద్ర బోస్ జీవితంలో ఎంతో వైవిధ్యం, కార్యకలాపాల విస్తృతి, సాహస ప్రవృత్తి, దైర్యం, త్యాగం, నిష్కల మనస్తత్వం కనిపిస్తుంది. బోస్ రాజకీయ చరిత్రను, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పక్షం వహించి బోస్ ఎందుకు పెద్ద తప్పు చేసాడు? హిట్లర్ అడ్డాలో ఉండి నాజీల ఏజంటూ అన్న శాశ్వత అపకీర్తి ఎందుకు మూట కట్టుకున్నాడు?
ఎన్నో ఏళ్లుగా తెలిసీ తెలియనివారు దురుద్దేశపూర్వంగా వేస్తున్న అభండాలకు సమాధానాలు "సుభాస్ చంద్ర బోస్" పుస్తకంలో దొరుకుతాయి.
తూర్పు ఆసియాలో నేతాజీ సైనిక చర్యలను, భారత స్వాతంత్య్రంపై వాటి నిర్ణయాత్మక ప్రభావాన్ని, నేతాజీ కథ ముగింపు మిస్టరీని "నేతాజీ" లో సీక్వెల్ పుస్తకంగా మన అభిమాన రచయిత ఎం. వి. ఆర్. శాస్త్రి గారు రాశారు
సుభాస్ చంద్ర బోస్ ₹320/-
నేతాజీ ₹400/-
పోస్టల్ చార్జీలు: భారతదేశంలో ఎక్కడికైనా ₹50 అదనం
మరిన్ని వివరాలు కోసం +91 93470 15506 అనే నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ మెసేజ్ చేయగలరు
మీ అభిమాన రచయిత ఎం.వి. ఆర్. శాస్త్రి గారి పుస్తకాల వివరాలు, మరిన్ని అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి
durgaapublic...
కాపీల కోసం +91 93470 15506 నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు
Amazon.in
amzn.eu/d/8s6slQo
పోస్టల్ చార్జీలు: భారతదేశంలో ఎక్కడికైనా ₹20 అదనం
మరిన్ని వివరాలు కోసం +91 93470 15506 అనే నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు
ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
నేతాజీ amzn.in/d/hk87nmb
సుభాస్ చంద్ర బోస్ amzn.in/d/9Jpp0lM
ఏది చరిత్ర amzn.in/d/cj90ZVh
ఇదీ చరిత్ర amzn.in/d/d7eYw45
1857 amzn.in/d/0z3AC7M
మన మహాత్ముడు amzn.in/d/7YyfgbN
అసలు మహాత్ముడు amzn.in/d/9MzzLqH
అల్లూరి సీతారామరాజు amzn.in/d/hHT7l1E
భగత్ సింగ్ amzn.in/d/i89x7wf
కాశ్మీర్ కథ amzn.in/d/a4mzWTk
కాశ్మీర్ వ్యథ amzn.in/d/4t3B88I
మనుధర్మం amzn.in/d/1ohpbtU
ఆంధ్రుల కథ amzn.in/d/bs1iZHG
ఉన్నమాట amzn.in/d/eCE6Xn5
వీక్ పాయింట్ amzn.in/d/gI8KTVB
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
Follow on :-
RU-vid: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blogspot.com/
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Опубликовано:

 

11 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 10   
@venkataramanavakati2902
@venkataramanavakati2902 27 дней назад
జై నేతాజీ
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od 28 дней назад
బోసు గారి జీవిత విజయాలను వింటున్న అందుకు గర్వంగా ఉంది
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 26 дней назад
అనేక ధన్యవాదములు సార్ 🙏👌👌👌..
@komalaseshadri7658
@komalaseshadri7658 28 дней назад
Good sir thankyou
@RavichandraAdiga-wz1qq
@RavichandraAdiga-wz1qq 28 дней назад
🙏🙏🙏🙏
@chityalaupender2678
@chityalaupender2678 28 дней назад
Super sir
@NarendraKumarAmbula
@NarendraKumarAmbula 23 дня назад
🙏🙏🙏
@gopichand6640
@gopichand6640 28 дней назад
Colonel gurbaksh Singh Dhillon tana autobiography from my bones memoirs of ina and redfort trails lo Imphal yuddham lo major bjs Garewal, Prabhudayal ane iddaru adikarulu British vypu velladam valla longipothuna British vallaki ina positions valla samasyalu telisayi ani raasaru daani gurinchi cheppandi
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 8 дней назад
ఏంటి గురువుగారు మధ్యలో చాలా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నాయి, చాలా ఇష్టంతో శ్రద్ధతో, బాధతో వింటున్న, నంబర్స్ మిస్ అయ్యాయా లేక ఇదేనా
@vijayalakshmiputta6666
@vijayalakshmiputta6666 28 дней назад
#అందరిదృష్టివైష్ణోదేవిపైనే 🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏
Далее
Хотите поиграть в такую?😄
00:16
Просмотров 189 тыс.