Тёмный

నేతాజీ ఆడియో బుక్ 16|| జపాన్ మోసం … నమ్మక ద్రోహం || @MVRSastry 

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 742
50% 1

నేతాజీ ఆడియో బుక్ -16 || జపాన్ మోసం … నమ్మక ద్రోహం || @MVRSastry
సుభాస్ చంద్ర బోస్ జీవితంలో ఎంతో వైవిధ్యం, కార్యకలాపాల విస్తృతి, సాహస ప్రవృత్తి, దైర్యం, త్యాగం, నిష్కల మనస్తత్వం కనిపిస్తుంది. బోస్ రాజకీయ చరిత్రను, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పక్షం వహించి బోస్ ఎందుకు పెద్ద తప్పు చేసాడు? హిట్లర్ అడ్డాలో ఉండి నాజీల ఏజంటూ అన్న శాశ్వత అపకీర్తి ఎందుకు మూట కట్టుకున్నాడు?
ఎన్నో ఏళ్లుగా తెలిసీ తెలియనివారు దురుద్దేశపూర్వంగా వేస్తున్న అభండాలకు సమాధానాలు "సుభాస్ చంద్ర బోస్" పుస్తకంలో దొరుకుతాయి.
తూర్పు ఆసియాలో నేతాజీ సైనిక చర్యలను, భారత స్వాతంత్య్రంపై వాటి నిర్ణయాత్మక ప్రభావాన్ని, నేతాజీ కథ ముగింపు మిస్టరీని "నేతాజీ" లో సీక్వెల్ పుస్తకంగా మన అభిమాన రచయిత ఎం. వి. ఆర్. శాస్త్రి గారు రాశారు
సుభాస్ చంద్ర బోస్ ₹320/-
నేతాజీ ₹400/-
పోస్టల్ చార్జీలు: భారతదేశంలో ఎక్కడికైనా ₹50 అదనం
మరిన్ని వివరాలు కోసం +91 93470 15506 అనే నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ మెసేజ్ చేయగలరు.
ఎం.వి. ఆర్. శాస్త్రి గారిని అనుసరించే అభిమానులకోసం కొత్తగా ఏర్పాటైన వాట్సప్ గ్రూపులో ఈ కింది లింక్ ద్వారా చేరండి.
chat.whatsapp.com/JHR9PmPUP0g...
మీ అభిమాన రచయిత ఎం.వి. ఆర్. శాస్త్రి గారి పుస్తకాల వివరాలు, మరిన్ని అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి
durgaapublic...
కాపీల కోసం +91 93470 15506 నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు
Amazon.in
amzn.eu/d/8s6slQo
పోస్టల్ చార్జీలు: భారతదేశంలో ఎక్కడికైనా ₹20 అదనం
మరిన్ని వివరాలు కోసం +91 93470 15506 అనే నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు
ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
నేతాజీ amzn.in/d/hk87nmb
సుభాస్ చంద్ర బోస్ amzn.in/d/9Jpp0lM
ఏది చరిత్ర amzn.in/d/cj90ZVh
ఇదీ చరిత్ర amzn.in/d/d7eYw45
1857 amzn.in/d/0z3AC7M
మన మహాత్ముడు amzn.in/d/7YyfgbN
అసలు మహాత్ముడు amzn.in/d/9MzzLqH
అల్లూరి సీతారామరాజు amzn.in/d/hHT7l1E
భగత్ సింగ్ amzn.in/d/i89x7wf
కాశ్మీర్ కథ amzn.in/d/a4mzWTk
కాశ్మీర్ వ్యథ amzn.in/d/4t3B88I
మనుధర్మం amzn.in/d/1ohpbtU
ఆంధ్రుల కథ amzn.in/d/bs1iZHG
ఉన్నమాట amzn.in/d/eCE6Xn5
వీక్ పాయింట్ amzn.in/d/gI8KTVB
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
Follow on :-
RU-vid: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blogspot.com/
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Опубликовано:

 

16 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@ramakrishnasastrymarthi5689
@ramakrishnasastrymarthi5689 23 дня назад
భారత తొలి స్వాతంత్ర్య పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న మీకు మా నమోవాకములు 🙏
@bksatyanarayana9783
@bksatyanarayana9783 21 день назад
నిజమైన దేశ భక్తులు ఎవరో తెలిసింది. నెహ్రులు గాంధీ లు కాదు కాదు కాదు. సుభాష్ కు విధి ఎదురు తిరిగింది, మనము దేశద్రోహులు చేతిలో పడ్డాము 70 యేళ్లు గడచి పోయింది ఇంకా హిందూ భారతీయులు కళ్లు పూర్తిగా తెరువ లేదు
@Sanathanavihari
@Sanathanavihari 23 дня назад
జై హింద్
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od 23 дня назад
ధన్యవాదాలు ఆడియో బుక్ అందించినందుకు🙏💐
@bksatyanarayana9783
@bksatyanarayana9783 21 день назад
Modi 3.0 లక్ష్యాలు Pok and Aksaichin recapture పాకిస్థాన్ 4 ముక్కలు కావాలి, వారి అణు ఆయుధాలు నిర్వీర్యం చేయాలి టిబెట్ లిబరేషన్ కావాలి కామన్ సివిల్ కోడ్ రావాలి CAA and NRC అమలు త్వరగా చేయాలి. అక్రమ చొరబాటు దారులను ఖచ్చితంగా వెనక్కు పంపి భవిష్యత్తులో నిరోధించాలి. Anti conversition bill తేవాలి భారత్ ను హిందూ దేశంగా మార్చాలి Population control Act తేవాలి Anti conversition bill తేవాలి మసీదులు చర్చలు వారి సంఖ్యకు అనుగుణంగా ఉండేటట్లు కంట్రోల్ చేయాలి అన్ని దేవాలయాలు ఎండోమెంట్ పరిధి నుంచి తొలగించాలి లేకపోతే అన్ని మసీదులు మరియు చర్చ లను ఎండోమెంట్ పరిధి లోనికి తేవాలి. అన్ని విదేశీ మతాల వారి పెర్ల తో ఉన్న పల్లెలు పట్టణాలు Roads సంస్థలు పేర్లను తప్పక మార్చాలి. Waqf board రద్దు చేయాలి Places of worship Act రద్దు చేయాలి. దేశ సార్వభౌత్వాన్ని ప్రశ్నించే ప్రతి భారతీయుడి పైన యాక్షన్ తక్షణమే తీసుకోవాలి. దేశ ద్రోహులు అందరి లిస్ట్ RAW కు పంపాలి
@seshadribananthalli1614
@seshadribananthalli1614 23 дня назад
Brave soldiers Jai hin
@NarendraKumarAmbula
@NarendraKumarAmbula 2 дня назад
🙏🙏🙏
@bksatyanarayana9783
@bksatyanarayana9783 21 день назад
అన్నిటికీ కారణం ఇప్పుడు కూడా హిందువులు polarisation కాలేదు
@jaggu1178
@jaggu1178 15 дней назад
Jai Hind
@mangipudisuryanarayana505
@mangipudisuryanarayana505 22 дня назад
Our country people do not know the real history jai Bose
@lakshminandula5303
@lakshminandula5303 23 дня назад
👌👍🤝
@rajesherla7045
@rajesherla7045 23 дня назад
👍👍
@chityalaupender2678
@chityalaupender2678 23 дня назад
🙏
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 23 дня назад
Never believe any invaders.india should learn this lesson
Далее