Тёмный

నేతాజీ ఆడియో బుక్ 15||మాస్టర్ ప్లాన్ || @MVRSastry 

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 456
50% 1

నేతాజీ ఆడియో బుక్ -15 || మాస్టర్ ప్లాన్ || @MVRSastry
సుభాస్ చంద్ర బోస్ జీవితంలో ఎంతో వైవిధ్యం, కార్యకలాపాల విస్తృతి, సాహస ప్రవృత్తి, దైర్యం, త్యాగం, నిష్కల మనస్తత్వం కనిపిస్తుంది. బోస్ రాజకీయ చరిత్రను, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పక్షం వహించి బోస్ ఎందుకు పెద్ద తప్పు చేసాడు? హిట్లర్ అడ్డాలో ఉండి నాజీల ఏజంటూ అన్న శాశ్వత అపకీర్తి ఎందుకు మూట కట్టుకున్నాడు?
ఎన్నో ఏళ్లుగా తెలిసీ తెలియనివారు దురుద్దేశపూర్వంగా వేస్తున్న అభండాలకు సమాధానాలు "సుభాస్ చంద్ర బోస్" పుస్తకంలో దొరుకుతాయి.
తూర్పు ఆసియాలో నేతాజీ సైనిక చర్యలను, భారత స్వాతంత్య్రంపై వాటి నిర్ణయాత్మక ప్రభావాన్ని, నేతాజీ కథ ముగింపు మిస్టరీని "నేతాజీ" లో సీక్వెల్ పుస్తకంగా మన అభిమాన రచయిత ఎం. వి. ఆర్. శాస్త్రి గారు రాశారు
సుభాస్ చంద్ర బోస్ ₹320/-
నేతాజీ ₹400/-
పోస్టల్ చార్జీలు: భారతదేశంలో ఎక్కడికైనా ₹50 అదనం
మరిన్ని వివరాలు కోసం +91 93470 15506 అనే నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ మెసేజ్ చేయగలరు
ఎం.వి. ఆర్. శాస్త్రి గారిని అనుసరించే అభిమానులకోసం కొత్తగా ఏర్పాటైన వాట్సప్ గ్రూపులో ఈ కింది లింక్ ద్వారా చేరండి.
chat.whatsapp....
మీ అభిమాన రచయిత ఎం.వి. ఆర్. శాస్త్రి గారి పుస్తకాల వివరాలు, మరిన్ని అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి
www.facebook.c...
కాపీల కోసం +91 93470 15506 నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు
Amazon.in
amzn.eu/d/8s6slQo
పోస్టల్ చార్జీలు: భారతదేశంలో ఎక్కడికైనా ₹20 అదనం
మరిన్ని వివరాలు కోసం +91 93470 15506 అనే నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు
ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
నేతాజీ amzn.in/d/hk87nmb
సుభాస్ చంద్ర బోస్ amzn.in/d/9Jpp0lM
ఏది చరిత్ర amzn.in/d/cj90ZVh
ఇదీ చరిత్ర amzn.in/d/d7eYw45
1857 amzn.in/d/0z3AC7M
మన మహాత్ముడు amzn.in/d/7YyfgbN
అసలు మహాత్ముడు amzn.in/d/9MzzLqH
అల్లూరి సీతారామరాజు amzn.in/d/hHT7l1E
భగత్ సింగ్ amzn.in/d/i89x7wf
కాశ్మీర్ కథ amzn.in/d/a4mzWTk
కాశ్మీర్ వ్యథ amzn.in/d/4t3B88I
మనుధర్మం amzn.in/d/1ohpbtU
ఆంధ్రుల కథ amzn.in/d/bs1iZHG
ఉన్నమాట amzn.in/d/eCE6Xn5
వీక్ పాయింట్ amzn.in/d/gI8KTVB
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
Follow on :-
RU-vid: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blog...
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@anjibhagavanrouthu4301
@anjibhagavanrouthu4301 3 месяца назад
ఎంతోమంది తమ ప్రాణాలను బలిదానం చేశారు. ఇది వదిలేసి పనికిమాలిన చెత్త అంతా 80 లలో మాచేత చదివించి, అదే చెత్త మళ్ళీ మేము పిల్లల కి చెప్పడం నిజంగా ఖర్మే. ఈ చారిత్రక సంఘటనలు మాకు తెలియజేసిన మీకు ధన్యవాదాలు.
@gaddamdeviprasad3804
@gaddamdeviprasad3804 3 месяца назад
శాస్త్రిగారికి నమస్తే. మీరు చదువుతున్న "నేతాజీ ఆడియో బుక్" క్రమం తప్పకుండా వింటున్నాను అండి. ఈ పుస్తకం వ్రాయడంలో మీరు పడ్డ శ్రమ, నిబద్ధత అర్థం అవుతోంది. నిజంగా ఇందులోని విషయాలు ఈ దేశంలో తొంభై శాతం కన్నా ఎక్కువమందికి తెలియవని అనుకొంటున్నాను. ఈ దేశంలోని రాజకీయులు, ప్రజలు అసలు సిసలైన ఏకైక నాయకుని పట్ల నిర్లిప్తత చూపిస్తున్న విధం బాధ కలిగిస్తోంది.
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 3 месяца назад
నేడు మనం అనుభవిస్తున్న సుఖసంతోషాలకు ఎంతోమంది వీరుల త్యాగం కారణం కదా.. ఐతే అక్కడ కూడా మనం రాజకీయం చేసి గొప్పతనాన్ని అసలైన వీరులకు కాక, దొంగలకే కట్టబెట్టడం మొదటి నుంచీ మనకున్న రాజకీయపుటజ్ఞానాన్ని మరింత బలపరుస్తుంది.
@sankarajarajeswari596
@sankarajarajeswari596 3 месяца назад
The real father of nation is Netaji
@anilkumarkota5027
@anilkumarkota5027 3 месяца назад
Nice video
@ramanamurty555
@ramanamurty555 3 месяца назад
In those days Andhra was greatly inspired by Bose I remember his idols were installed in the road junctions of many villages . Even to a number of children were named After Bose
@venkataramanavakati2902
@venkataramanavakati2902 3 месяца назад
జై నేతాజీ
@rajesherla7045
@rajesherla7045 3 месяца назад
👍👍
@yadullaprasad137
@yadullaprasad137 3 месяца назад
🌺🙏🌷🕉️🌷🙏🌺
@NarendraKumarAmbula
@NarendraKumarAmbula 2 месяца назад
🙏🙏🙏
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 3 месяца назад
ఏంటి గురువుగారు మధ్యలో చాలా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నాయి, చాలా ఇష్టంతో శ్రద్ధతో, బాధతో వింటున్న, నంబర్స్ మిస్ అయ్యాయా లేక ఇదేనా
@jaggu1178
@jaggu1178 3 месяца назад
Jai hind
@gopichand6640
@gopichand6640 3 месяца назад
Nammaka Droham chesina vallu prabhudayal , bjs Garewal purugulu padiponu
Далее
КОТЯТА НАУЧИЛИСЬ ГОВОРИТЬ#cat
00:13
When Goalkeepers Get Bored 🤯 #3
00:27
Просмотров 3 млн
КОТЯТА НАУЧИЛИСЬ ГОВОРИТЬ#cat
00:13