Тёмный

హిందువులకు దేవుడే దిక్కు||  

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 12 тыс.
50% 1

హిందువులకు దేవుడే దిక్కు|| ‎@MVRSastry
ఎం.వి. ఆర్. శాస్త్రి గారిని అనుసరించే అభిమానులకోసం కొత్తగా ఏర్పాటైన వాట్సప్ గ్రూపులో ఈ కింది లింక్ ద్వారా చేరండి.
chat.whatsapp....
మీ అభిమాన రచయిత ఎం.వి. ఆర్. శాస్త్రి గారి పుస్తకాలు, వీడియోలు, సామాజిక కార్యకలాపాల వివరాలు, అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి
www.facebook.c...
శాస్త్రిగారి పుస్తకాల కాపీల కోసం +91 93470 15506 నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు.
ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
నేతాజీ amzn.in/d/hk87nmb
సుభాస్ చంద్ర బోస్ amzn.in/d/9Jpp0lM
ఏది చరిత్ర amzn.in/d/cj90ZVh
ఇదీ చరిత్ర amzn.in/d/d7eYw45
1857 amzn.in/d/0z3AC7M
మన మహాత్ముడు amzn.in/d/7YyfgbN
అసలు మహాత్ముడు amzn.in/d/9MzzLqH
అల్లూరి సీతారామరాజు amzn.in/d/hHT7l1E
భగత్ సింగ్ amzn.in/d/i89x7wf
కాశ్మీర్ కథ amzn.in/d/a4mzWTk
కాశ్మీర్ వ్యథ amzn.in/d/4t3B88I
మనుధర్మం amzn.in/d/1ohpbtU
ఆంధ్రుల కథ amzn.in/d/bs1iZHG
ఉన్నమాట amzn.in/d/eCE6Xn5
వీక్ పాయింట్ amzn.in/d/gI8KTVB
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
Follow on :-
RU-vid: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blog...
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 160   
@srinivasranganayakula7158
@srinivasranganayakula7158 3 месяца назад
మీ ఈ మాటలతో కొంత ఎడారిలో దప్పిక తీర్చినట్టు అయింది గురువుగారు.
@kanakadurgametals1023
@kanakadurgametals1023 3 месяца назад
నమస్కారం శాస్త్రి గారు మన హిందూ ధర్మానికి ముందు రాజకీయ నాయకులు స్వార్థం
@indirapeddinti5107
@indirapeddinti5107 3 месяца назад
ఆంధ్ర లో ఇపుడు కనిపించిన మార్పు సమాజం సామూహికం గా ధర్మం నిలబడాలనే కోరికను భగవంతునికి విన్నవించుకోవడమే.ఇది నా స్వానుభవం.మీరు చెప్పిన సలహా పరమ సత్యం.
@prakasaraopvs364
@prakasaraopvs364 3 месяца назад
చాలా అద్భుతమైన విశ్లేషణ. ఇప్పుడు జరుగుతున్న మార్పులు మీ విశ్లేషణకు అద్దం పడుతున్నాయి. శివోరక్షతు
@padmavathithumu4689
@padmavathithumu4689 3 месяца назад
విద్య విధానంలో మార్పులు రావాలి చిన్నప్పటి నుండే విలువలతో కూడిన, దేశభక్తి తో నిండిన విద్యావిధానం అమలులోకి రావాలి. 70 ఏళ్లుగా విషంతో నిండిన విద్య దీనికి కారణం. సమాజం కుళ్ళిపోయింది, దీన్ని బాగు చేయాలంటే ఆశామాషి కాదు. ప్రతి హిందువు ధర్మ మార్గాన్ని అనుసరించాలి. హిందూ ధర్మాన్ని వదలకూడదు. Jai sriram 🚩🚩🚩🚩🚩
@murali7009
@murali7009 3 месяца назад
నిరాశ నిస్పృహలు ఆవరించి దిగాలుగా వున్న హిందువులకు మీ మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి..ఆశావహంగా హిందువులు ఎలా ముందుకు సాగాలో మార్గదర్శనం చేశారు..ఎప్పడూ మీ రచనల్లో , మీ వీడియో లలో అనేకానేక కొత్త విషయాలు నేర్చుకుంటూనే వుంటాము. తెలుగు వారికీ లభించిన విజ్ఞాన ఖనిలో ఒక ఆణిముత్యం మీరు..సమాజ హితం కోరే మిమ్ములను భగవంతుడి ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటున్నా.💐💐💐🙏🙏🙏
@Nkpg8803
@Nkpg8803 3 месяца назад
హిందువులలో సమానత్వం తీసుకురావలి అప్పుడే బలపడుతుంది
@k.bhavanarayna1343
@k.bhavanarayna1343 3 месяца назад
చాలా ధన్యవాదాలు గురువుగారు . ధర్మో రక్షతి రక్షితః
@BhavannarayanaAVRG-wh1ey
@BhavannarayanaAVRG-wh1ey 3 месяца назад
అయ్యా మీవంటి వారు ఇప్పుడు దేశానికి చాలా అవసరం. మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందుకుని ముందుకు ధైర్యం గా వెళ్ళవలసిన యువత మోల్కోవాలి. దేశం ఒకరకంగా ప్రమాదకర పరిస్థితికి వచ్చింది. పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయాల వరకు ప్రతి చోటా మన హిందూ ఆలోచనా విధానం పదును పెట్టాలి. మీ ఆధ్వర్యం లో ఒక ఉద్యమం ఉధృతం చేయండని విన్నవించుకు0టున్నా sir
@karunakararaosreeramach.9343
@karunakararaosreeramach.9343 3 месяца назад
హిందువుల్లో అధిక శాతం అవకాశ వాదులు
@MURTHY861956
@MURTHY861956 3 месяца назад
హిందువులకు ముప్పు ప్రొఫెసర్ నాగేశ్వర్, దేవి లాంటి సెక్యులర్ లు ఏ ప్రయోజనం ఆశించో తాము కూర్చొన్న కొమ్మ తామే నరుక్కుంటు ఉండడం.
@raghubalapyaram477
@raghubalapyaram477 3 месяца назад
Nageswar lati vallani desabahisharana cheyyali. Shameless Devi lati vallanukooda
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 месяца назад
Yes 😢
@ambatipudihanumantharao968
@ambatipudihanumantharao968 3 месяца назад
చారిత్రిక సత్యలతో,శౌర్య గాధలతో, ఈ సంస్కృతి,దేశాన్ని ప్రేమించే విద్యారంగాన్ని నిర్మిస్తే ,ఆ వ్యవస్థ ను నిలిపితే మరలా హిందూ జాతి లేచి నిలబడుతూ కొనసాగుతుంది.
@vinodchinthoti3706
@vinodchinthoti3706 2 месяца назад
ఆ గురు స్థానం కోసం ఎదురు చూస్తున్నాం
@B.premnath-lo9cz
@B.premnath-lo9cz 3 месяца назад
మీ వీడియోతో మనసుకు ఎంతో సాంత్వన కలిగింది గురువుగారు 🙏🙏🙏
@iPhoneunlock1007
@iPhoneunlock1007 3 месяца назад
మీరు చెప్పినట్లు ధర్మం తన కర్తవ్యం తాను చేసుకుంటూ పోతుంది ..మనలో ఎవ్వరూ ఏమీ చేయకపోయినా...కానీ చేష్టలుడిగి చూస్తూ ఉంటే వారికి తదుపరి జన్మలో వారికి నీచ జన్మ తప్పదు...ఎవరికి వారు తమ శక్తికి తగిన ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలి..జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@aerrojukrishnamachary9217
@aerrojukrishnamachary9217 3 месяца назад
కొన్ని విదేశీ శక్తులు భారత దేశాన్ని అస్థిరత్వం చేయడానికి మన కంట్లో మన వ్రేలితో పొడుచుకొనే విధంగా కుట్రలు చేస్తున్నాయి. ఇక్కడి దేశద్రోహులకు విదేశాలనుండి వరదలా వస్తున్న కోటానుకోట్ల డబ్బుతో వాల్ల ఎజెండాను అమలు చేస్తున్నారు.దానిలో భాగంగానే ఈ దేశ సంస్కృతిని, ధర్మాన్ని, ప్రాచీన భాషను, ద్వేషింప చేస్తున్నారు. రామాయణ, మహాభారతాలను, హిందూ దేవతలను కల్పితం అని విపరీతంగా ద్వేశిస్తున్నారు, పూర్తిగా సోదర భావాన్ని మరచి పోతున్నారు., అనాదిగా వస్తున్న ఆధ్యాత్మిక సామరస్యాన్ని దెబ్బతీసున్నారు,. ప్రస్తుతం హిందువుల్లో చైతన్యం తీసుకొని వచ్చే సంస్థ ఆవశ్యకత ఎంతో ఉంది.
@asr5633
@asr5633 3 месяца назад
🌹🌹👌👌🙏🙏బాగా చెప్పారు గురువు గారు 🙏🙏 నేనూ ధర్మ u ద్దం నికి రెడీగా ఉన్నా ను
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 месяца назад
Same ప్రతిరోజు నేను కూడా ఎంతో బాధపడుతున్న ఎంతో శోకిస్తున్న.. హిందూ మతం మీద విపరీతమైన దాడి జరుగుతుంది అన్యమతస్తులు రోజురోజుకి పెరిగిపోతున్నారు నేను ఏమీ చేయలేక పోతున్నాను అన్న బాధ కలుగుతుంది😢😢😢😢
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 3 месяца назад
అక్షర సత్యం చాలా చాలా మంచి విషయ సమాచారం విశ్లేషణ అండి mvr శాస్త్రి గారు
@jhansiranilekkala-rl5ji
@jhansiranilekkala-rl5ji 3 месяца назад
ప్రతి రోజు దేవున్ని కోరిదాన్ని కొన్నిసార్లు పట్టరాని దుఃఖం కూడా ఎందుకిలా సమాజం మారుతోంది, ఎదురించి నిలబడలేక, ఈ దుర్మార్గన్ని చూస్తూ ఉండలేక నిస్సహాయురాలినై ఎన్నిరోజులు దేవుని ముందు ఏడ్చానో
@statue5452
@statue5452 3 месяца назад
Mana vidya vidanalu marchi, mana puranalu pillalaku maname chepali, movies culture maarchali . Appudu young generation ni thayaru cheyavachu kaani desam situations bagalevu.
@504venu
@504venu 3 месяца назад
జై భారత్ జై శ్రీరామ్
@mamathareddy529
@mamathareddy529 3 месяца назад
అందరు మీలాంటి మనసు కలిగిన వాళ్ళ ఉంటే మన భారతదేశం లో ఎడారి మతాలు ఉండేవి కాదు సంఘమిత్ర
@suryamsaripalle7053
@suryamsaripalle7053 3 месяца назад
అలనాడు స్వామివివేకానందులు వైతాళికులై భారతీయులను ఉత్తేజపరచిన వైనం ఆవహించి శ్రీ MVR గారి తమదైన స్వానుభవం తో రంగరించి అందించిన ఈ దివ్య సందేశం విని దుర్బలతని వీడి నడుం బిగించి ఆ ధన్య మార్గం లో ప్రయాణం కట్టవలసిన సమయం ఇది ... వారి దివ్య సందేశానికి 🙏🙏🙏
@natrajans8678
@natrajans8678 3 месяца назад
Matadipatulu emi chestunnaru.
@Aditya-gn4xn
@Aditya-gn4xn 3 месяца назад
నేను ఈరోజు పొద్దున్నుంచి ఇదే దిగాలు పడుతూ ఉన్నా సార్...అసలు భారత దేశంలో హిందువులకు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి...పాశాండ మతాల వారి సంఖ్య పెరిగిపోతుంది,హిందువులు తగ్గి పోతున్నారు...ఉన్న హిందువులకు బుద్ది లేదు..సోయి లేకుండా ఉంటున్నారు..ముందు ముందు మన భవిష్యత్తు ఏమిటో..ఈ దేశంలో మన భావి తరాలు ఎలా బ్రతుకు తారో,ఎక్కడ చూసినా ముస్లిం ల అరాచకమే నడుస్తుంది..వాళ్ళ కోసమే పనిచేసే రాజకీయ పార్టీలు,వ్యవస్థలు ఉంటున్నాయి..అయ్యో అసలు ఏమిటి మన బ్రతుకు అని చాలా బాధ పడుతూ ఉన్నా...ఈరోజే కాదు నాకు రోజూ ఇవన్నీ అనిపిస్తూ ఉన్నాయి..ఒక్కోరోజు ఎక్కువ ఆందోళనగా ఉంటుంది....కానీ అనుకోకుండా నేను ఈరోజు మీ వీడియో చూశాను..బహుశా ఆ కృష్ణ పరమాత్మ నే చూసేలా చేశాడు కావచ్చు...ఎంత బాగా చెప్పారు సార్...ఏదో తెలియని ధైర్యం వచ్చింది..ఏదో చేయాలి అన్న ఉత్సాహం వచ్చింది....ఏమో భగవంతుడు నన్ను కూడా ఈ ధర్మ కార్యంలో ఉడతా సహాయం గా ఎందులోనైనా వినియోగించు కుంటాడు ఏమో చూడాలి.... జై శ్రీ రామ్...🙏🙏
@kalyanakumarbatta3461
@kalyanakumarbatta3461 3 месяца назад
🙏🙏
@Jayaram.v6969
@Jayaram.v6969 3 месяца назад
జ్ఞానోదయం కలిగించారు గురువుగారు
@radharaju5616
@radharaju5616 3 месяца назад
🙏
@mamathareddy529
@mamathareddy529 3 месяца назад
నమస్తే సార్ 🙏🙏🙏 మీరు చెప్పినది అక్షరాలా నిజం ధర్మాన్ని ధర్మమే కాపడుతుంది చెత్త రాజకీయ నాయకులు కాదు సంఘమిత్ర
@lalitharanipaidi9590
@lalitharanipaidi9590 3 месяца назад
చట్టాలు, దేశ హితం కోరే నాయకులు వారి పని ప్రభుత్వపరంగా వారు చేసుకు పోతారు. ధర్మానుసరణ అనేది ప్రతి వ్యక్తి,కుటుంబం ఇంటి నుండి మొదలవుతుంది. అతి క్లిష్టమైన తురుష్కుల పాలనలో దేవాలయాలు కూల్చేస్తే ఇంటిలో అనుసరించిన ధర్మాచరణ ఆ పరంపరన ని కొనసాగించింది. మనం కూడా కేవలం మొక్కుల కోసం కాకుండా శాస్త్రి గారు చెప్పినట్టు నిజధర్మాచరణ ని అనుసరిద్దాం. భవ్యమైన విశ్వగురువుని దర్శిద్దాం.
@VenkateswaraReddy-c8y
@VenkateswaraReddy-c8y 2 месяца назад
Namaskaram sir🎉🎉👍👍
@madhusudhanavedantam726
@madhusudhanavedantam726 3 месяца назад
👌👌👌
@jhansiranilekkala-rl5ji
@jhansiranilekkala-rl5ji 3 месяца назад
చాలా ధన్యవాదములు శాస్త్రి గారు నాకు కొంత అనుభవం వుంది దైవ సన్నిధి మీ మాటల ద్వారా నాకు తేట తెల్ల మైంది గురూజీ
@Harinath.Sirana
@Harinath.Sirana 3 месяца назад
ఓం నమో శ్రీ శివానంద గురుభ్యోన్నమః inspireable and emotional speech to followers of the Hindutva 12:40
@Rajamahendri
@Rajamahendri 3 месяца назад
మాస్టారు గారు ముందు హింద్ అనేపదానికి అర్ధం. హిందుస్థాన్ అనేపదం ఎక్కడపుట్టింది. హిందుమతం అనేపదం ఎప్పుడు పుట్టింది చెపితె బాగుంటుంది. మరల సనాతనధర్మమే హిందుమతం అని అనోద్దండి. కారణం మతమెన్నటికి ధర్మం కనేరదు. మతం కొంతమంది ఆచరించేది. ధర్మం సర్వులు పాటించాల్సినది. ప్రచారం లేనిది మతానికి మనుగడలేదు. ధర్మానికి ప్రచారంతో పనిలేదు....శ్రీరామజయం
@moguluripremkumar4031
@moguluripremkumar4031 3 месяца назад
Excellent 👍👌 గురువు గారు. ఎంతో ఆలోచనా ధోరణిని మాలో కల్గించారు. ధర్మో రక్షతి రక్షితః. మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. మా వంతు కర్తవ్యం ను చక్కగా చెప్పారు. మీకు నా పాదాభివందనాలు. ప్రతి హిందువు మేల్కొని తన కర్తవ్యాన్ని మరవకుండ ముందుకు వెళితే ఈ ఎడారి మతాలను పాలద్రోలవచ్చు. శాస్త్రి గారు మీరే మా గురువై ముందుకు నడిపించండి.
@phanikumar3476
@phanikumar3476 3 месяца назад
నమస్కారం గురువుగారు చక్కగా చెప్పారు. నా మనసులో ఉన్న మాటలు చెప్పారు. ఈ దేశం బాగుంటేనే అందరూ బాగుండేది. islam దేశాలు అన్నీ హిందూ జీవన విధానంలోకి వస్తాయి అని నా ఆలోచన నిజమేనా sir. కాకపోతే ఈ మద్య దుష్ట సత్తులు నోరు లేస్తోంది త్వరలో మూత పడతాయి.
@venkateshampasupunuri5033
@venkateshampasupunuri5033 3 месяца назад
Good analysis
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 3 месяца назад
I will save my country. I will fight for my country. I am a brave man. God will certainly help our Hindus
@Information_transfer
@Information_transfer 3 месяца назад
🎉
@Information_transfer
@Information_transfer 3 месяца назад
Thank you
@sssasidhar4651
@sssasidhar4651 3 месяца назад
ప్రస్తుత సమాజం, సమస్యకి వెంటనే సమాధానం కావాలి అని కోరుకుంటుంది. భూమిక తగ్గించి, కేవలం ఆశ కాకుండా, "ఆశయం - సమన్వయం - సంఘటితం - సముచిత మార్గం - అనుసంధానం" చేసే సమాధానం కావాలి. ఎవరు ఇది చేయగలరు? జై శ్రీరామ్
@lathavelle4880
@lathavelle4880 3 месяца назад
దేశ స్వాతంత్ర్యం తర్వాత ముందు తరాలు చేసిన తప్పులకు ఈ తరం అనుభవిస్తున్నది. ఈ తరం చేస్తున్న తప్పులకు భవిష్యత్తు తరాలు బాధపడతాయి. వారు మనలను తిట్టుకుంటారు.
@ramakrishnasastrymarthi5689
@ramakrishnasastrymarthi5689 3 месяца назад
అద్భుతమైన ఆధార సహిత విశ్లేషణ 🙏
@lakshminarasimha648
@lakshminarasimha648 3 месяца назад
Jai Sri Ram 🎉🎉🎉🎉🎉
@tgrhprasad9529
@tgrhprasad9529 3 месяца назад
దేవుడికి కూడా మన మీద దయ లేనే లేదు కదా. మనం కూడా మన ధర్మం మీద శ్రద్ద చూపం. ఆవుని తినల్లని వుంది అనే వాడికి వోట్ వేస్తాంకడా
@PSNationalist-Bharath
@PSNationalist-Bharath 3 месяца назад
చాలా బాగుంది ధైర్యంగా వుంది
@ynageswararao6742
@ynageswararao6742 3 месяца назад
అద్భుతంగా చెప్పారు గురువుగారు
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 3 месяца назад
Clear message Sastry garu
@nalinivempaty-wj7no
@nalinivempaty-wj7no 3 месяца назад
The only solution is unity of all Hindus to teach divisive politics of Congress vote bank misusing freedom of religion in constitution
@Sunil-gv8rr
@Sunil-gv8rr 3 месяца назад
Hindu desham yeakkadi sir sind hundu ga marindi
@marutiprasad1705
@marutiprasad1705 3 месяца назад
సత్యాన్ని బాగా చెప్పారు.
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 3 месяца назад
We should save ourself . And we should be United. We should fight for our country. Be brave fearless.
@SanatanaDharma26
@SanatanaDharma26 3 месяца назад
నిజమే మన దగ్గర దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే సమయం లేదు... అన్ని మతాలు సమానం అనే సెక్యులర్ భావజాలం నుంచి బయటకు రండి. మన అఖండ భారత దేశాన్ని ముస్లింలు దండయాత్రల పేరుతో, క్రైస్తవులు మిషనరీలు పేరుతో ఎంతలా దోచుకున్నారు ఎంతలా నాశనం చేశారా అన్నది అందరికీ తెలిసిందే. అన్ని మతాల సిద్ధాంతాలు ఎప్పటికీ ఒకటి కాదు... భగవద్గీతను గౌరవించాడని అబ్దుల్ కలాం గారిని, హైందవ దేవుళ్ళపై పాటలు పాడుతున్నాడని జేసుదాస్ గారిని వెలివేసిన మతాలవి. సాయిబాబా ఒక పకీరు అని తెలిసిన పూజిస్తున్న మతం మంది. మరి అన్ని మతాల సిద్ధాంతాలు ఒకటే అని ఎందుకు అనుకుంటావు. ముందు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చి సనాతన విలువలు గురించి మన తర్వాత తరాల వారికి తెలియజేద్దాం. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్, జై శ్రీ కృష్ణ, జై హింద్... 🙏🇮🇳🙏🚩🙏✊
@veerareddylevaka9266
@veerareddylevaka9266 3 месяца назад
హిందువుల ఐక్యత ఒక్కటే దీనికి
@ravigoud2012
@ravigoud2012 3 месяца назад
🚩🚩🚩🚩🙏🙏 హర హర మహాదేవ
@venkateshgh5699
@venkateshgh5699 3 месяца назад
Inspiring Sastry garu..Pranamam to you
@thotamallareddy2186
@thotamallareddy2186 3 месяца назад
ఇకనైనా కళ్ళు తెరవండి....ధర్మ రక్షణకు ముందుకు నడవండి..
@VenkatK-qg4gh
@VenkatK-qg4gh 3 месяца назад
ప్రస్తుత వర్తమాన కాలంలో భగవద్గీత అనే ఏకైక మెడిసిన్ గురువు గారు జైశ్రీరామ్
@KrishG77469
@KrishG77469 3 месяца назад
ధన్యవాదాలు శాస్త్రి గారూ! భగవత్ గీత లోనే, ఆ తర్వాత శ్లోకంలో భగవానుడు అర్జునుని "పరంతప" అని సంబోధన చేస్తారు. శతృవులను తన బాణాగ్నిలో దహించగలిగే శక్తి ఉన్నవాడు అర్జునుడు. ప్రతీ వ్యక్తీ తన యొక్క అసలు శక్తి తెలుసుకోవాలి. ఆ శక్తి ధర్మ మార్గంలో నడచినట్లైతే, భగవంతుని సర్వ శక్తులు అతని వెంటనే ఉంటాయి.
@santakumarialuri2170
@santakumarialuri2170 3 месяца назад
దిక్కు లేని వారికి...దేవుడే దిక్కు 🙏
@nramarao26
@nramarao26 3 месяца назад
దేవుడు హిందువులను, ముస్లింలను, బుద్దులను,జైనులని, క్రైస్తవులని, భేదాలు లేవు.aayanaku న్యాయస్తులు కావాలి. ధర్మం అంటే హిందూ ధర్మమని కాదు. మనకర్మను సక్రమంగా ఆచరించిన వారు ధర్మ వర్తనులు. ధర్మదేవతలు అనిపించు కుంటారు. హిందు మతం బ్రాహ్మణులు స్థాపించింది. బ్రాహ్మణులు అగ్రస్థానంలో వుండాలంటే వారి పెత్తనం చెలాయిస్తూ వుండాలి.. యిదే హిందూ మతం. మోక్షమార్గం అంటారు గానీ బోధన సామాన్య ప్రజలకు వుండదు. యిదే మనదర్మం,మనుధర్మ. ఈ ధర్మంలో పూజారిగా యితర జాతులకు అవకాశం వుండదు.
@rrajeswar123
@rrajeswar123 3 месяца назад
Take pujari posts ..earn as much as ..
@penmetsabalarampratapkumar5508
@penmetsabalarampratapkumar5508 3 месяца назад
Very true sir 🙏
@gnraorao841
@gnraorao841 Месяц назад
Vedalu telugu translation cheyatam meedanna saily vuntundi punarjjeevam
@ThirumalPrasadPatil
@ThirumalPrasadPatil 3 месяца назад
సర్, నిజమే కానీ వాస్తవ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. మూక బలమే నెగ్గే పరిస్థితి ఉంది.
@Petlover-ft1wh
@Petlover-ft1wh 3 месяца назад
Thank you andi Meru cheppina eematalu maku chala orate nisthunnayi…. Aacharisthamu … krutagnethalu…
@kalpanadutt687
@kalpanadutt687 3 месяца назад
ఇంత అవసరం లేదు. పెద్ద బాల శిక్షలో చెప్పిన ట్లుగా పాటిస్తే చాలు. యద్భావం తద్భవతు . పెద్దలు ముఖ్యంగా ఆచరించాలి. దానంతట అదే ధర్మం దారిలోకి వస్తుంది. ధర్మాచరణమే జీవన పథంగా ఆచరించాలి.
@Vram2.0
@Vram2.0 3 месяца назад
మంచి మాట.. సరైన మాట.. నిజమైన మాట.. 👌సార్...
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 3 месяца назад
Excellent analysis thank you sir
@Sri_yoga
@Sri_yoga 3 месяца назад
అధ్భుతం, పరమ అధ్భుతం
@HKsReelsReview
@HKsReelsReview 3 месяца назад
Yes, Sir.. ఈ దేశాన్ని కాపాడుతున్నది infinitely small & infinitely large స్థాయిలో ఉన్న God మాత్రమే, ఆ సంగతి half knowledged (fully selfish) fellows కు అర్థం కాదు !! నా జీవితం కూడా lord & God వేంకటేశ్వరునికి అంకితం. ఇండియా ప్రపంచాన్ని పరిపాలించబోతున్నది. Tirumala is the centre of the universe (infinity)
@pidikitinaganjaneyulu1192
@pidikitinaganjaneyulu1192 3 месяца назад
Kalam picchi taggithe matam meda abimanam peruguthundhi
@SudeeraNarthu
@SudeeraNarthu 3 месяца назад
Duryodhanudu muurkudu .dharmaraaju yuddam anduku cheshadu.
@Sunil-gv8rr
@Sunil-gv8rr 3 месяца назад
Lipi leni bassha mataladuthunnaru
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 месяца назад
dikku leni variki devudey dikku aa Devudeppudu kanipinchadu adey kadaa chikku...aney song gurtu chestunnadi.
@AnantharaoMedavarapu
@AnantharaoMedavarapu 3 месяца назад
👍 inspirational talk sir, thankyou for your time
@srinivasrao2422
@srinivasrao2422 3 месяца назад
అద్భుత విశ్లేషణ 🙏 జాగో హిందూ జాగో 🚩💯👍🙏🙏🙏
@haranathg532
@haranathg532 3 месяца назад
Yes , It is true ** BJP can't save Hinduisam. * Christians are more dangerous. * Politicians of BJP are self interested people.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 3 месяца назад
Jai Shree Ram 🙏🇮🇳🙏
@rkvramana4470
@rkvramana4470 3 месяца назад
Evaraina dhiryanga nilabadi presniste MLAs,roudydeelu,anaga karyakartalu police prasnichinavyaktini badalupedite aadukoni PM manakendukusir poni youtubelo kakunda samajamloki vachhinilabadagalara adhikaramvunna hindunayakulu andaganilabadatamledu jagan inni durmargalu chestunte support chesi BJP Bad ayi balam taggipoyindi direct CPM Direct PM act ravali majority ledukanuka jaganlanti vaniki support chesi BJP week ayindi karyakartalu yentabadhapadataro alochinchaledu
@perepaprabhakarasarma3150
@perepaprabhakarasarma3150 3 месяца назад
Unless and until the said to have been Hindus will not turn to their traditional customs, Devine performances and particularly the Brahmins Vedic performances there will never be security to lives even
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 месяца назад
nenu cheppedi adhey nachhinavi gurtu chesi kuntu undatamey.family patla, Tana patla kaanti Prema aanandalni prakatistunnanu... Ani evariki varu aayaa paristitulu lo gurtinchukovadam chala chala chala chala chala chala chala melu chestundi
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 2 месяца назад
హిందువుల దేవుడి కి దిక్కు ఎవరు?
@bathinaleela4718
@bathinaleela4718 3 месяца назад
Sir Your message is boosting up our morale. Can you explain the way to be followed by the individual in detailed manner.
@sumangali9800
@sumangali9800 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@jyothijyoth
@jyothijyoth 3 месяца назад
namaskaramu guruvu garu chala baaga vivarincharu. roju jarugutunna paristithulanu chusi manasu chala disturb avutu vuntundi. mee matalatho knchm vurata kaligindi. jai sri ram jai sanathana dharmamu. dharmasya vijayostu. adharmasya nashostu. jai hind.
@SBTV-p8w
@SBTV-p8w 3 месяца назад
Dharma meaning is not known clearly by any human forms.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 месяца назад
manaki manamey balam manaki manamey samrakxakulam manaki manamey margadarsakulam sreyaskaram srirama rakxa idi ahamkaram kaadhu thana loni daivatvanni nammali...bhaita..vetakadam alavatu chesesaru.evari visishtata varidi evari pratyekata varidi.evari uniki varidi..dvaitam kaadhu advaitam.srirama rakxa rakxana kavacham.idey sanatanam adhunatanasm eppatiki undedhi.saaswatam.good Baga chepparu thankyou very much Mee speech baagundi good
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 3 месяца назад
Jai sriram
@AdinarayanaSanam
@AdinarayanaSanam 3 месяца назад
Hindus must be awaken to situation at present infact so many differences within seems making them weak in every aspect as a hindu i am feeling politics are main reason behind
@hindhuchaitanyam9001
@hindhuchaitanyam9001 3 месяца назад
Sanathanam hindhu matham
@JewelTaylor-b1y
@JewelTaylor-b1y 21 день назад
Conn Park
@gsaibaba1493
@gsaibaba1493 3 месяца назад
అయ్యా హిందువలకు హిందువులే దిక్కు ఎవరో వస్తారని శ్రీ శీ పాట విన్నారుగ
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 3 месяца назад
super sir
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 3 месяца назад
Jaisreeram jaimodiji ❤
@kalimathasannidhanam6439
@kalimathasannidhanam6439 3 месяца назад
Super 👌 ✌👍
@chalamsujatha4098
@chalamsujatha4098 2 месяца назад
హిందువు మతం లో ఉన్నా నిచ్చెన వ్యవస్థ ను రూపుమాప కలిగితే అప్పుడు హిందూ మతము నిలబడుతుంది, ధర్మం అంటే ఏమిటి మిత్రమా దేనిని ధర్మం అంటారు, కృత యుగంలో ఉన్న ధర్మం కావాలి? త్రేతా యుగం లో ధర్మం కావాలా? ద్వాపర యుగంలో ధర్మం కావాలి ? అసలు ఏ ధర్మం కావాలి అనేది నిర్ణయం చేయండి సతీ సహగమనం కావాలా ? అవిద్య, అజ్ఞానము ఉన్న కాలం లోని ధర్మం కావాలి? స్త్రీ కి హక్కుల, విద్య, వైద్య, ఆరోగ్యం, కావాలి ? అనేది ముందు చెప్పండి మిత్రమా, ఈ సోది.
@chalamsujatha4098
@chalamsujatha4098 2 месяца назад
ఈ సోది మాటలు వద్దు, నిజమైన హిందుత్వం గూర్చి చెప్పండి, నిజమైన ధర్మం గూర్చి చెప్పండి, ఆత్మ, పరమాత్మ, స్వర్గం, నరకం, అనేవి ఉంటే వాటిని చూసిన వారు ఎవరు ? వాటిని గూర్చి చెప్పాలి కదా ఏది పడితే అది మాటలు ఆడటం ఎందుకు ? బిజెపి వాళ్ళ 400 సీట్లు వస్తాయి అని చెప్పారు, నేను అమ్మ కు పుట్టలేదు, అన్న మోదీ భగవంతుడు నన్ను భూమి మీద కు పంపించాడు అని చెప్పాడు, వీడు హిందువు, మోదీ పాలన గోప్ప గా ఉన్నదా ? ఇది సరియైన పాలనా అనుకుంటే ఇప్పటి వరకు మీరు చెప్పినవి, అని అబద్ధాలు అవుతాయి, లేదు అనుకుంటే ముందు మోదీ రాజీనామా చేయాలి మిత్రమా
@rajudvs7165
@rajudvs7165 3 месяца назад
Hinduvulaku parasuraama vaarasalu Brahmalee dikku.
@ppsarma5937
@ppsarma5937 3 месяца назад
అద్భుతంగా చెప్పారు. ఆ దైవమే మానవ రూపంలో అవధూతల రూపంలో మన మధ్యలో ఉన్నారు. ఇది నిప్పులాంటి సత్యం.
@srinivas7642
@srinivas7642 3 месяца назад
❤❤❤❤❤.....🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕
@trueman5948
@trueman5948 3 месяца назад
Sir Ave sri adishankara acharya sthapinchina 4 ma taalu Sri sringeri shared peetam Srisri kanchi kamakoti peetam Are in south India.
@H1d1b6
@H1d1b6 3 месяца назад
Bharat civil code to be implemented instead of UCC to protect Hindus.
@divakarasrinivas
@divakarasrinivas 3 месяца назад
🙏🙏🙏
Далее